బలగం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఒకే కుటుంబం 😭 | 18th Day Balagam Emotional Review|Balagam|Raju |Venu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • బలగం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఒకే కుటుంబం 😭 | 18th Day Balagam Movie Genuine Public Talk| Venu | Balagam Movie Public Response| Balagm Review | Balagam Movie Genuine Public Reaction| Balagam 18th Day Public Review| Dil Raju | Priyadarshi| Kavya | Hanshith Reddy | Harshitha Reddy| SS Telugu TV
    WATCH : బలగం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఒకే కుటుంబం 😭 18th Day Balagam Movie Genuine Public Talk Venu Balagam Movie Public Response Balagm Review Balagam Movie Genuine Public Reaction Balagam 18th Day Public Review| Dil Raju Priyadarshi Kavya Hanshith Reddy Harshitha Reddy SS Telugu TV
    #balagam #balagammoviepublictalk #dilraju #venu #priyadarshi #balagamtrailer #balagam18thdaypublictalk #balagam #sstelugutv

ความคิดเห็น • 569

  • @arsmusic4801
    @arsmusic4801 ปีที่แล้ว +1049

    వేణు గారు....ఇండస్ట్రీని ....సినిమా ప్రేక్షకులను మీ వైపు తిప్పుకున్నారు...ఇండస్ట్రీ హిట్ మూవీ ....హ్యాట్సాఫ్ వేణు గారు❤❤❤❤

  • @rameshpalivela2438
    @rameshpalivela2438 ปีที่แล้ว +537

    నాది ఆంద్రప్రదేశ్ కానీ తెలంగాణ సంస్కృతి మీద గౌరవం ఇంకా పెరిగింది

    • @mekalasrinivasreddy4445
      @mekalasrinivasreddy4445 ปีที่แล้ว +61

      బయ్యా ఆంధ్ర కాదు తెలంగాణ కాదు నువ్వు నేను తెలుగు వాళ్ళం బ్రదర్ మనం అన్నదమ్ములం బ్రదర్ 💪💪

    • @guptaaddepalli4044
      @guptaaddepalli4044 ปีที่แล้ว +9

      ​@@mekalasrinivasreddy4445 Good sir

    • @JaiKishorevm
      @JaiKishorevm ปีที่แล้ว +12

      Telugu Desham Manadi, Hindu DESHAM manadi.. Mana sanatana dharmam Sampradhayalu manalni nadipistunai vatiki value istu patistu potu undali mana next generation ki chepali. Enni Sampradhayalu paatiyaka cheyaleka opikaluu leka matam marutunaru kondharu...valaki telidu malli tirigi ikadike e Sampradhayalake ravalani.

    • @PMS618
      @PMS618 ปีที่แล้ว +5

      Telangana ante atluntadhi mri❤

    • @RajuaTelangana
      @RajuaTelangana ปีที่แล้ว +4

      తెలంగనోలు అంటర్ర బాబు

  • @SJB74
    @SJB74 ปีที่แล้ว +374

    1993 లో వచ్చిన మాతృదేవోభవ సినిమా చూసి ప్రజలు ఎంతలా చలించిపోయారో, అంతకు మించిన సినిమా ఇది. ఈ సినిమా చూసి చలించని మనిషి అంటూ ఉండడు.
    Hats of to you Venu. నిన్ను Jabardasth లో ఒక comedian గానే చూశాము కాని వేణు లో ఇంత talent ఉందనుకోలేదు. Excellent movie. I watched in Amazon prime, కాని మరొక సారి theatre లో family తో కలిసి చూస్తాము.

  • @bottagopal185
    @bottagopal185 ปีที่แล้ว +628

    సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి చాలా సంవత్సరాల తరువాత ఒక మంచి అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ తప్పనిసరిగా ఉంటుంది.

  • @akulasaikiran9659
    @akulasaikiran9659 ปีที่แล้ว +424

    మొదటిసారి OTT లో చూసి ఏడ్చి బిగ్ screen మీద ఎందుకు చూడలేదు అని ఫీల్ ఐనా న మొదటి సినిమా, ఈ సినిమా మ లో act చేసిన ప్రతి actor ki శుభాకాంక్షలు.పల్లెటూరి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన వేణు అన్న కి న పాదాభివందనాలు.

  • @mettasatishkumar
    @mettasatishkumar ปีที่แล้ว +396

    Audience giving REAL OSCAR award to BALAGAM - Jai Hind

  • @devendarkummari2609
    @devendarkummari2609 ปีที่แล้ว +149

    వేల కోట్లు పెట్టి సినిమా తీయడం ఏం లాభం. జనాల హృదయాల్లో నిలిచిపోయిన సినిమా థాంక్యూ వేణు గారు.

  • @gv.ramana
    @gv.ramana ปีที่แล้ว +223

    మన వేణు అన్న.... 30 సంవత్సరాలు కాదు, గత 50 సంవత్సరాలల్ల ఇసొంటి సినిమా యెవ్వడు తియ్యనిది తీసిండు
    నంది, నేషనల్ అవార్డు ఈ సినిమా కు పక్కా... రాక పోతే తెలుగు ఇండస్ట్రీ వేస్ట్
    తెలంగాణ గవర్నమెంట్ మంచి సత్కారం చెయ్యాలె వేణుకు
    ఈ సినిమా చెయ్యబట్టి ఇప్పుడు మన తెలంగాణ కల్చర్, ట్రేడిషన్, బాష, యాస మీద ఇంకా మస్తు సినిమాలు తియ్యచ్చు అని ప్రూవ్ చేసిండు
    ఇప్పుడు తెలంగాణ మీద ఏ సినిమా తీసిన హిట్
    బాగా పబ్లిసిటీ చెయ్య బ్రో , సినిమా టాకీస్ స్టాఫ్ ను కూడా ఇంటర్వ్యూ చెయ్

  • @jeevankumar6422
    @jeevankumar6422 ปีที่แล้ว +336

    చిన్న సినిమా అనే చిన్నచూపు...
    తెలంగాణ సినిమా అనే చిన్నచూపు...
    జబర్దస్త్ వేణు అనే చిన్నచూపు...
    అనేది లేకపోతే, మరీ ఆస్కార్ అవార్డు కాకపోయినా.. జాతీయ అవార్డులు పొందుటకు సంపూర్ణ అర్హత కలిగిన సినిమా ఇది.
    *Congratulations Venu...*
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @ashash9986
      @ashash9986 ปีที่แล้ว +6

      Chinna chupu ni manasulo vundivuntadhi…..batata evari manasulo vundadu…..award lu thappakunda vastai chudu

    • @suryakumari4448
      @suryakumari4448 ปีที่แล้ว +4

      Elage mattadavaddu telagana ani veru cheyavaddu telugu vallamu ante

    • @gnvasatyanarayana5532
      @gnvasatyanarayana5532 ปีที่แล้ว +1

      వేణు గారికి ధన్యవాదములు 🙏

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 ปีที่แล้ว +174

    ఇది నా కథ.. సినిమాను ఇప్పటివరకు 5 సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు తెప్పించిన ఏకైక సినిమా.. వేణు మా రాజన్న సిరిసిల్ల కావడం మా అదృష్టం.. తల్లిదండ్రులు బతికున్నప్పుడు ప్రేమగా చూడాలి.. వారు చనిపోయిన తర్వాత ఫోటోలకు దండలు వేయడం కాదు.. మా బాపు చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది.. మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది.. వారిలోటును నేను మరువలేకపోతున్నాను.. వేణు really you are great director..

    • @bvsnssastry3955
      @bvsnssastry3955 ปีที่แล้ว +2

      Maa amma chanipoy 32years. Nanna 24 years aindi. ఒంటరిగా కూర్చొని చూశాను ott lo
      Enni సార్లు ఏడిచానో లెక్కలేదు.
      మా నన్నపోయిన్నప్పుడు మా అన్నకు ఇలాగే చేశారు. ఎన్నో వాటికి గొడవ పడి ఎవరి వరకు వాళ్ళు దినాలు చేశారు. గొప్ప కోసం.
      గుండెలు పగిలిపోతుంది. వేణు గారు ఇదివరకు చాలా years kortam anr, ant, saavitri movies chusi kutuba khalato ...అందులో సంఘటనలు కడిలించేవి. మళ్ళీ ఇప్పుడు...నిజంగా సమాజానికి ఎవే కావాలి. ఎన్నో వాటికి pogottukunttnnamu.
      మళ్ళీ ఒక్కసారి వాటిని నెమరు వేసుకుంటే ... బంధాలు నిలబడతాయి.

    • @neelamsgeneralstore9241
      @neelamsgeneralstore9241 ปีที่แล้ว +2

      Maadi kuda rajanna sircilla ne

    • @pirugondapirugonda2299
      @pirugondapirugonda2299 ปีที่แล้ว +1

      💐

    • @kusumakumarikaturi5162
      @kusumakumarikaturi5162 ปีที่แล้ว

      @@pirugondapirugonda2299 🙏🙏🙏🙏🙏🙏✌✌

  • @user-vijay98
    @user-vijay98 ปีที่แล้ว +57

    నా చిన్నతనంలో చూసా ఇలా ఫ్యామిలీ లో అందరూ కలిసి ఎడ్ల బండ్లపైన and ట్రాక్టర్ కట్టుకొని వెళ్ళవాలం.... మళ్ళీ ఇప్పుడు చూస్తున్న ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి వెళ్ళడం....tq వేణు అన్న, proud ga చెప్పగలను నేను, ఇప్పుడున్న directors ఇంత name వచ్చిన కూడా నీ బలగం ముందు ఓడిపోయారు అన్న....

  • @lavakusavasa4335
    @lavakusavasa4335 ปีที่แล้ว +223

    RRRలాంటి సినిమాలే కాదు బలగం లాంటి సినిమాలు కూడా తీస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది

    • @nenuspecial1308
      @nenuspecial1308 ปีที่แล้ว +9

      Rrr chinna movie e movie tho polchithe

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 ปีที่แล้ว +1

      Rrr bahubali sinimalalo aemundi bochu bongu boshanam thuuuuuu......... balagam supar

  • @chbyadavcheemala1026
    @chbyadavcheemala1026 ปีที่แล้ว +115

    RRR, బాహుబలి, వేస్ట్ అందులో కథ లేదు ఏమి లేదు అంత గ్రాఫిక్స్ rrr సినిమా కథ గతం లో చాలా సినిమాలు ఉన్నాయి ఆహా ఓహో అనడం తప్ప "బలగం "ఎక్సలెంట్

  • @krrgoud1813
    @krrgoud1813 ปีที่แล้ว +76

    ఈ రోజు నేను ott లో చూసాను
    వేణు గారు మీరు నిజంగా గ్రేట్ నిజజీవితానికి దగ్గరగా ఉంది సినిమా చూస్తూ చూస్తూ ఎడిచేశను....

  • @goudnagaraju
    @goudnagaraju ปีที่แล้ว +112

    అకిరి 15 నిమిషాల సినిమా 👌👌👌దిల్ రాజు గారు ఆ బుర్ర కథ చెప్పిన గాయకునికి మీరు సహాయం చేసి ఆదుకోవాలి

  • @manaammavodi4622
    @manaammavodi4622 ปีที่แล้ว +29

    నిజంగా నేను చూసిన సినీల్లో ఏడ్చిన సినిమాలు రెండు ఒకటి మాతృదేవోభవ మరోటి బలగం ,మానవతా విలువలు బంధాలు వాటి గొప్పోతనం చాలా గొప్పోగా తీశారు ,వేణు అన్న ఇదే విధిగా సినిమాలు తీసి ,s v కృష్ణరెడ్డి ,e v v సత్యనారాయణ గుర్తు చేసావు , tq వేణు అన్న

  • @p.srinivasup.srinivasu.7967
    @p.srinivasup.srinivasu.7967 ปีที่แล้ว +33

    వేణు గారు ఎన్ని సినిమాలు తీసిన ఈ సినిమా ఒక అదృష్టం ఈ అదృష్ట న్ని ఈ అభిమానాన్ని పొందడానికి కారణం దిల్ రాజు ఈ అవకాశం ఇ వ్వబట్టే

  • @mahammadalikorrapadu7231
    @mahammadalikorrapadu7231 ปีที่แล้ว +130

    పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కి emotional గా connect అయ్యే మూవీ బలగం

    • @BTSArmy77756
      @BTSArmy77756 ปีที่แล้ว +1

      Aenni kotlu pettina elanti movie chudalemu

  • @babyaadhyasri9611
    @babyaadhyasri9611 ปีที่แล้ว +35

    సినిమా లు సమాజంలో మార్పులు తెస్తాయి అని ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది ధన్యవాదాలు మొత్తం బలగం టీంకి

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 ปีที่แล้ว +58

    అక్కడ మాట్లాడిన మనుషులు..కల్మషం లేని మనుషులు..❤

  • @narayanav1506
    @narayanav1506 ปีที่แล้ว +40

    తెలుగు సినీ చరిత్రలో మొదటి సినిమాతో చరిత్ర సృష్టించిన వేణు ఆన్నగారికి వందనాలు సినిమాలకు ఎన్ని అవార్డులు ఉంటాయో నాకు తెలియదు కాని అంతకు మించిన ప్రజల మనుసు గెలిచిన బలగం వేణు అన్నకు ఏమిచ్చినా తక్కువే 🌹🌷❤️🙏🙏🙏👍

  • @nerellasampath2741
    @nerellasampath2741 ปีที่แล้ว +29

    ఈ సినిమా తీసిన వేణు గారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ వేణు అన్న👌👌👌👌👌👌👌👌👌👌

  • @chittithallihanshu2826
    @chittithallihanshu2826 ปีที่แล้ว +46

    Great movie 👍👍
    ఎన్నో రోజులు మాట్లాడుకోలేక బాధపడ్డావారు
    ఇవాళ కలుస్తున్నారు
    ఒక గొప్ప సినీమా చూసినందుకు చాలా సంతోష పడుతున్న ఎందుకంటే నేను థియేటర్ చుసిన 3 సినిమా లో గొప్ప సినిమా
    🙏🙏🙏

  • @naninageswar2158
    @naninageswar2158 ปีที่แล้ว +18

    చనిపోయిన నాన్న నాకు గుర్తు వచ్చారు....😭 మిస్ యూ నాన్న...
    వేణు అన్న అందరినీ గుర్తు చేసి ఏడిపించినవ్ అన్న... మీరు ఇంకా ఎన్నో ఇలాంటి సినిమా లు చేయాలి అని కోరుకుంటున్న🎉❤

  • @bandavenkata2697
    @bandavenkata2697 ปีที่แล้ว +25

    సినిమా అంటే మానవుని జీవితంలో జరిగే సంఘటనలే. అంటే జీవితానికి ప్రతిబింబం.
    నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఆధారం చేసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది
    సరైన చిత్రం ఆ కావుకి చెందినది బలగం చిత్రము డైరెక్టర్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారు ప్రోత్సహించాలి
    ఈ చిత్రం నంది అవార్డు క్వివశం చేసుకుందామటలో సందేహమే లేదు..
    శ్రీ దిల్ జ రాజుగారు లాగా అనేక నిర్మాతలు చిత్రాలు నిర్మించాలి
    సామాజిక ప్రయోజనాన్ని కాపాడాలి.... నటన అనేది సహజత్వానికి దగ్గరగా ఉండాలి
    ...

  • @mahipalpothanna8561
    @mahipalpothanna8561 ปีที่แล้ว +5

    మీ ఒక్క కుటుంబమే కాదు
    తెలంగాణ లొనే ఇ లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి
    కొంత మంది మిలా బహిర్గతమౌతారు మరికొంత మంది మాల మౌనంగా ఉంటారు ఎది ఏమైనా ఇది సమాజానికి ఒక్క మంచి సందేశమే
    ఈ సినిమా లోని ప్రతి పాత్ర దారులకు ఈ సినిమా తీసిన వారికి నా హృదయపూర్వక శుభాకంక్షాలు💐💐

  • @satyaraopangi6574
    @satyaraopangi6574 ปีที่แล้ว +10

    RRR కన్న గోప్ప సినిమా ఈ సినిమా చూసి ఏడవని వారు ఎవ్వరు ఉండరు... ఈ సినిమా చూసి ఏడవని వారు ఉంటే నా ఛాలెంజ్.. TQ VENU BRO మీకు ఇంత కన్న నేనేమి ఇవ్వలేను TQ TQ TQ💐💐

  • @pasthamravi1401
    @pasthamravi1401 ปีที่แล้ว +44

    ఆస్కార్ అవార్డు e movieki ravali.
    Mana culture and mana family gurinchi mana madyalo jarige sanniveshalu thera mida chusaaamu. Excellent movie🍿.

    • @bunnyyt8425
      @bunnyyt8425 ปีที่แล้ว +2

      Oscar raadu bro.adi international standards lo unna movies ke parimitham.but national award matram guarantee ga ravali.adi vastadani anukuntunna.prathi intlo jarigedi and prathi family lo jarigina situations ae avi.chala natural ga chupinchinru🔥🔥🔥

    • @Anvi1234-y7p
      @Anvi1234-y7p ปีที่แล้ว

      Prathi okkari intlo katha e movie 🙏

    • @113uineo
      @113uineo ปีที่แล้ว

      ​@@bunnyyt8425 define international standards?

    • @bunnyyt8425
      @bunnyyt8425 ปีที่แล้ว

      @@113uineo ye neeku thelida😂😂😂

  • @krishnaraopyla2141
    @krishnaraopyla2141 ปีที่แล้ว +47

    ఈ సినిమా ప్రపంచం లో గొప్ప సినిమా

  • @bujjamma1395
    @bujjamma1395 ปีที่แล้ว +16

    రాత్రి చూశాను....చాల బాగుండి...😭😭😭😭😭😭చలసేపు ఏడ్చాను... super movie

  • @apexdiagnosticcentre4309
    @apexdiagnosticcentre4309 ปีที่แล้ว +19

    RRR కాదు అది ఇలాంటి సినిమాలను బ్రతికించింది,... కుప్పి గంతులు వేస్తూ ఉన్న సినిమాకు ఆస్కార్ అవార్డు ఇచ్చర్గా...ఇప్పుడు ఇవ్వండి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు దీనికి ఎం అవార్డు ఇస్తారో.... తెలుగు సినిమా పరిశ్రమ లో ఇలాంటి సినిమాలకు తెలంగాణ చరిత్ర లో ఎన్ని అవార్డులు రివార్డులు ఉన్న❤ఇలాంటి సినిమాలను బ్రతికించండి, కెసిఆర్ గారికి ..కేటీఆర్ గారికి దండం పేట్టి అడుగు తున్నం సార్ దయచేసి ఈ బలగం సినిమా కు జాతీయ దృష్టి లో తీసుకెళ్లి గుర్తింప తేవాలని వేసుకుంటున్నము సార్🙏🙏

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว +4

      ఇలాంటి అద్బుతమైన సినిమాకు అవార్డులు ఇవ్వరు బ్రో, పనికిమాలిన బాహుబలి, RRR గ్రాఫిక్స్ సినిమాలకైతే ఇస్తరు కర్మ 🤦

  • @teluguinfobuzz6326
    @teluguinfobuzz6326 ปีที่แล้ว +18

    సినిమా సూపర్ గా ఎమోషనల్ గా ఉంది
    ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది
    Thanks to వేణు & బలగం టీమ్

  • @yrajutony9682
    @yrajutony9682 ปีที่แล้ว +53

    ఇంత తొందరగా OTT లో రిలీజ్ చెయ్యకుండా వుండాల్సింది..... కదా

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 ปีที่แล้ว +3

      Ott అయితే రూమ్ లో కూర్చొని భోరున ఏడ్చినా ఇబ్బంది వుండదు బ్రో

  • @babuamboori5228
    @babuamboori5228 ปีที่แล้ว +10

    బలగం తెలంగాణ పల్లెలోని ప్రతీ ఇంటింటి కథ. కథ అనడం కంటే ఇది ఒక కుటుంబ జీవితం అనొచ్చు.

  • @kawalipradeeppradeep3540
    @kawalipradeeppradeep3540 ปีที่แล้ว +21

    Balagam movie superb asalu hatsoff to Venu director 🎉 Jai telangana.

  • @tilucks2324
    @tilucks2324 ปีที่แล้ว +6

    తెలంగాణా పల్లె ఆత్మను పట్టి..బంధాలూ..కుటుంబం..విలువలు..అభిమానం..చిన్న స్పర్దలూ..పర్యవసానం..
    అబ్బ..హృదయాన్ని స్పృశించి..బంధాల బలం చూపిన బలగం. ముఖ్యంగా ఇంటి ఆడపడుచు బాధ. ఆ బ్యాక్ డ్రాప్ పాట.
    ఓ చక్కటి ప్రయత్నం.

  • @chinni097
    @chinni097 ปีที่แล้ว +8

    అవును నేను చాలా edicha కనెక్ట్ అయిపోయా మూవీ కీ, మూవీ చూసినట్టు లేధు అసలు మన ఇంట్లో జరిగినట్టు అన్ని గుర్తొచ్చాయి, వేణు గారికి నా పాదాభివంధానం

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 ปีที่แล้ว +43

    నేను RRR సినిమా చూశా అయిన బాగుందని పొగడలే👎 👎 👎 👎
    కాని బలగం సినిమా చూశా బాగా ఏడ్చేశా❤❤❤❤❤

  • @laxmithafashion3330
    @laxmithafashion3330 ปีที่แล้ว +26

    👌👌👌Balagam movie 👏🏻👏🏻👏🏻👏🏻

  • @creativecolourpictures5559
    @creativecolourpictures5559 ปีที่แล้ว +3

    నేను ఎన్నో మూవీస్ చూసిన కని ఏ మూవీ కి కామెంట్ చేయలేదు.. కానీ ఈ మూవీ కి చేస్తున్నా మూవీ చాల చాల చాల బాగుంది మాటల్లేవ్ కుటుంబం అంతా కలిసి చూడాల్సిన చిత్రం.....

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 ปีที่แล้ว +11

    అమ్మతోడు ఇది కదా సినిమా అంటే ఎవడు అయ్యిన ఏడ్వాలిసిందే 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ksrikanth4161
    @ksrikanth4161 ปีที่แล้ว +8

    నిజంగా చాలా గొప్ప సినిమా అన్న ఇది కుటుంబ విలువలకోసం ఈ సినిమా చూడొచ్చు జై వేణు అన్న

  • @swamymuthyala690
    @swamymuthyala690 ปีที่แล้ว +7

    Venu anna namaste
    Superb movie anna

  • @nimmipampana4940
    @nimmipampana4940 ปีที่แล้ว +5

    Natural incidents ni very very natural ga teesaru.Congrats to Producer Director Venu and the team.jabardast lo konni Venu garivi chusinappudu most talented anukunnana Adi ippudu nirupincharu.Inka manchi movies expect chestunnamu Venu gari nundi.

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 ปีที่แล้ว +14

    Emotional feelings family ❣️🙏🎉 story God bless you Shankar from Hyderabad Telangana interesting cinema 🎥🎥

  • @tnrsimha1984
    @tnrsimha1984 ปีที่แล้ว +6

    Cinema సూపర్ ప్రతి ఇంట్లో జరిగే నిజమైన కథ.

  • @sudhakarkoyyala
    @sudhakarkoyyala ปีที่แล้ว +4

    చాలా సంవత్సరాల తరువాత ఒక చక్కని సినిమా చూసాము. Tq వేణు గారు 🙏🙏. మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏

  • @ammupochampally8654
    @ammupochampally8654 ปีที่แล้ว +6

    4:45 correct ga chepparu uncle
    RRR lo emi ledhu nijam cheppali ante

  • @networkmarketing1029
    @networkmarketing1029 ปีที่แล้ว +5

    కళ్ళల్లో నీళ్ళు తిరగని వాడు అంటూ ఉండడు ఏమో.. 🙏🙏🙏🙏🥺🥺🥺🥺

  • @cherrypandu190
    @cherrypandu190 ปีที่แล้ว +14

    అసలు ఎన్ని సినిమాలు వచ్చాయి ఎందరో డైరెక్టర్లు కథ ఏమి లేకున్నా హీరోల మీద నడిచేవి ఇప్పుడు,,,,బలగం ,,,తీసి సినిమా మన తెలంగాణ ముద్దుబిడ్డ వేనన్న. నీకు పాదాభివందనం సినిమా చూసి ప్రతి ఒక్క ఫ్యామిలీ నీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @sagarsurangala3562
    @sagarsurangala3562 ปีที่แล้ว +9

    Telugu cinema industry elanti storys kavali good story and good director

  • @rajinikanththalari63
    @rajinikanththalari63 ปีที่แล้ว +2

    ఏమని కామెంట్ చేయాలో కూడా మాటలు రావడం లేదు చాలా చాలా బాగుంది

  • @abendaraju-bs4qe
    @abendaraju-bs4qe ปีที่แล้ว +7

    Anna e movie nenu 4 times chusanu fist time venu Anna nv super

  • @shahid-bh4yq
    @shahid-bh4yq ปีที่แล้ว +11

    Great move I have no words,,,, thank you Venugaru

  • @maruthibiradar7301
    @maruthibiradar7301 ปีที่แล้ว +8

    చాలా మంచి సినిమా ఇంత మంచి సినిమా నేను ఎపుడు చూడలేదు

  • @JaiKishorevm
    @JaiKishorevm ปีที่แล้ว +1

    Venu bro.... Superb Excellent movie.
    RRR Bahubhali Maghadeera movies laaga hit cheyali ilanti movies ni... E generation valaki chala telisela undi movienlo.

  • @Snithikakitchen7777
    @Snithikakitchen7777 ปีที่แล้ว +5

    Nenu 6 years theatr ki vellaledu kani balagam movie mobile lo. chusa kani theatre ki velli chustha . balagam movie ki award evvakapithe west prabutwam.exalent movie

  • @Premkumar12188
    @Premkumar12188 ปีที่แล้ว +6

    Venu direction is superb . Movie is good emotionally connected

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 ปีที่แล้ว +2

    Venu anna wonderful story my request the all produser to enkarage to this type of డైరెక్టర్ special lyrics like wonder venu

  • @abhiram.m4205
    @abhiram.m4205 ปีที่แล้ว +10

    ఫస్ట్ టైం, యూట్యూబ్ లో రివ్యూ నీ చూసి కళ్ళలో నీరు కారుతున్నాయి భయ్యా!
    బెస్ట్ రివ్యూ నీది!

  • @-de8zk
    @-de8zk ปีที่แล้ว +4

    One Movie changed his life . excellent movie nobody can beat you..Venu

  • @manavatvam1
    @manavatvam1 ปีที่แล้ว +14

    బలగం గొప్ప సినిమా , దాని కొరకు RRR ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు

  • @chukkakumari8641
    @chukkakumari8641 ปีที่แล้ว +1

    Nijam ga movie chala bagundi movie chusi ma family andaram adchesamu and miss aeina ma family andaru gurtu vacharu.. Thank you so much venu garu

  • @sravanis-vloges
    @sravanis-vloges ปีที่แล้ว +5

    సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా

  • @shakeelnaik1452
    @shakeelnaik1452 ปีที่แล้ว +4

    fainal ga emotional ayyela chesindi ee movie thanks to venu and team

  • @JaiKishorevm
    @JaiKishorevm ปีที่แล้ว +3

    E movie ki kachitanga Oscar ravali ani korukuntuna...Good luck Venu Anna n Team Balagam👍. Andaru kalisi e movie ni Oscar ki tiskellandi🤝

  • @surya-gp6gh
    @surya-gp6gh ปีที่แล้ว +4

    Elanti movies in encourage cheyandi

  • @anudeepkallu
    @anudeepkallu ปีที่แล้ว +3

    Venu Anna Chala Goppa Cinema Tisavu
    😢
    Hatsoff anna
    Congratulations for the Super Hit 💐💐

  • @RamanKumar-dd2vw
    @RamanKumar-dd2vw ปีที่แล้ว +5

    Beautiful heart touching movie

  • @reddy007_ZHB
    @reddy007_ZHB ปีที่แล้ว +2

    Nejanga adipinchv venu Anna superb cinema Anna great work

  • @kashettyavp
    @kashettyavp ปีที่แล้ว +1

    బలం చాలా గొప్ప సినిమా, నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూశాను.❤

  • @shinyshiny6688
    @shinyshiny6688 ปีที่แล้ว +5

    Heart touching movie I can't control my tears

  • @amarnathkande1936
    @amarnathkande1936 ปีที่แล้ว +23

    OSCAR AWARD ILAANTI CINEMA
    KU
    IVVAALI
    RRR JUST PUBLICITY STUNT

  • @bujjibujji-so2ts
    @bujjibujji-so2ts ปีที่แล้ว +1

    Nijam ga family emotional movie.... thank you venu garu

  • @AshokKumar-ts4cb
    @AshokKumar-ts4cb ปีที่แล้ว +4

    Super movie.. Climax 😭😭

  • @praveengadari6228
    @praveengadari6228 ปีที่แล้ว +5

    ఒక మూవీ కి ఇంతకు మించి ఆస్కార్ ఏముంది గ్రేట్..

  • @chundusowjanya5978
    @chundusowjanya5978 ปีที่แล้ว +1

    Heart touching movie really very good movie .congratulations to the entire team .wonderful acting

  • @krishnad9936
    @krishnad9936 ปีที่แล้ว +1

    Venu and priyadarshi Anna excellent movie theesaaaru

  • @Nareshkacharam-sv2fz
    @Nareshkacharam-sv2fz ปีที่แล้ว +3

    Super movie ninna vellam maa family motham

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 ปีที่แล้ว +2

    ఈ rojullo vachhi cenimalu family thoo కలిసి chuselaga unte
    Super hit ayenattee

  • @ramlalravulakar2599
    @ramlalravulakar2599 ปีที่แล้ว +4

    It's a flim of every family & with love, effection, angry, emotions.

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj ปีที่แล้ว +6

    వేణు గారు దీనిని సినిమా అనేకంటే ప్రతి కుటుంబo లోని యదార్థ గాధ....

  • @Disneyworld.543
    @Disneyworld.543 ปีที่แล้ว +3

    వేణు గారు ఇండస్ట్రీ కి ఒక ఊపు ఊపేసారు సూపర్ అసలు

  • @bpraveen772
    @bpraveen772 ปีที่แล้ว +2

    I can't believe u Venu Bro..... movie fabulous......ur genius

  • @mahes6480
    @mahes6480 ปีที่แล้ว +1

    Venu anna entha pani chesavu anna 🤗😃👌🏼👌🏼

  • @harivasudeva4033
    @harivasudeva4033 ปีที่แล้ว +14

    నేను కూడ ఏడిచిన 🥺

  • @chettysarithagoud8461
    @chettysarithagoud8461 ปีที่แล้ว +1

    వేణు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ADONI-
    @ADONI- ปีที่แล้ว +1

    ఇది తెలుగు సంస్కృతి అంటే..., ఇది తెలుగు జాతి వల్ల మనకూ దక్కే గొప్పతనం అంటే చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినా ప్రతి ఒక్క మనసులో నిలిచిపోయే వాడే మన తెలుగోడు....

  • @coolentertainmentsgom7171
    @coolentertainmentsgom7171 ปีที่แล้ว +4

    Great 👍 cinema congratulations 👏👏👏

  • @geethakanduri6134
    @geethakanduri6134 ปีที่แล้ว

    Hello Venu Nevu Chala Chala Great 👍
    God Blessgs Lots 🙏🙏🙏👍👍🙋‍♀️🙋‍♀️💐

  • @peddapulisudhakiran6614
    @peddapulisudhakiran6614 ปีที่แล้ว +1

    Thank you brother Venu God bless you Abundantly Venu Brother 💐

  • @brahmachary8052
    @brahmachary8052 ปีที่แล้ว +1

    బలగం సినిమా కానే కాదు
    ఇది ఒక తెలంగాణ మట్టి మనుషుల గుండె చప్పుడు.. ఇందులో హీరోలు లేరు
    సినిమా చూసే ప్రేక్షకడే. హీరో

  • @rajnaik4938
    @rajnaik4938 ปีที่แล้ว +3

    ఇవి నిజమైన కామెంట్స్...heartful comments...ilanti movie తీయండి బాబు....100 1000 కోట్లు పెట్టి తీసి ఫైటింగ్ లవ్ పెట్టే దానికన్నా ఇలాంటి ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా తీయండి సామీ....

    • @rameshkarri2387
      @rameshkarri2387 ปีที่แล้ว

      Anna ilage tholubommalu movie teesaru appudu emchesav aa movie chusava 1000cr kaadu movie capacity baagundi ani cheppu nuvvu ippati varaku love or fight joner movies hipe cheyyaleda

  • @mahalakshmaiahuyyala2273
    @mahalakshmaiahuyyala2273 ปีที่แล้ว

    Anna venu Anna nv great anna.enka elanti movies enka chala tiyalii . movie chala bagundii .anaduru chadalasi movie.epatiki e movie 3 times chusanuu chala bagundii

  • @thippavaramswathi55
    @thippavaramswathi55 ปีที่แล้ว

    Venu annaya success ipoyyav....and we ppl lucky to have you #❤ from our home town siricilla

  • @nagalaxminimmanaganti4217
    @nagalaxminimmanaganti4217 ปีที่แล้ว +1

    Super movie A pedda hero elanti movie tiyaledu

  • @battulabaskarbattulabaskar5540
    @battulabaskarbattulabaskar5540 ปีที่แล้ว +2

    Ee cinemaku aaskaar award ivvali

  • @jayakrishnaboddula7077
    @jayakrishnaboddula7077 ปีที่แล้ว +5

    సినిమా మాత్రం ఒక లెవల్ 🥳🥳🥳🥳💐🍿🫀🫀🫀💐👍

  • @ravilaxmi
    @ravilaxmi ปีที่แล้ว +1

    నా జీవితంలో నాకు నచ్చిన సినిమా
    బలగం.
    🌹🌹🌹లవ్ యూ వేణు యెల్దoడి 🌹🌹🌹

  • @sunitham6560
    @sunitham6560 ปีที่แล้ว +1

    Extraordinary ga undi movie every family chudali families strong relationships avvali.