Balagam Movie Actors Most Emotional Interview | Kavya Kalyanram | Venu | VS Roopa Lakshmi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 62

  • @satishganta8991
    @satishganta8991 9 หลายเดือนก่อน +29

    కొమరయ్య తాతతో అద్భుతంగా ప్రారంభించిన 'బలగం'... బంధాల విలువలను తెలియచేస్తూ బుర్రకథతో అత్యాద్భుతంగా ముగించిన 'వేణు'కి, ప్రతి ఒక్క నటినటులకు, గాయని గాయకులకు, సంగీత-సాహిత్యం, దర్శక-నిర్మాతలు సాంకేతిక నిపుణులు, Lite-boys, ఒక్క మాటలో చెప్పాలంటే Total 'బలగం' Team అందరికీ పేరుపేరునా...👏👌👍🙏💕🥰💐
    దేశభాషలందు 'తెలుగు'' లెస్స అంటారు... ఆంధ్ర - తెలంగాణా రాష్టాలలో ఏ మండలికమైన, ఏ యాస ఐనా, దేనికదే ప్రత్యేకం - అద్భుతం... అదిలాబాద్ నుండి నెల్లూరు దాక,, శ్రీకాకుళం నుండి చిత్తూరు దాక...ఏది పలికినా హాయిగా, పాటలైతే తీయగా ఉంటాయి...💕🥰
    నేను గోదావరి జిల్లాల వ్యకినైనా...వ్యక్తిగతంగా మరియు నా తెలంగాణా స్నేహితులవల్ల 'తెలంగాణా యాస' అంటే చాలా చాలా ఇష్టం...మొదట్లో అర్థంకాక తికమక పడినా, పోను పోను అది ప్రేమగా మారి...ఫిదా, జాతిరత్నాలు, ఇంటింటి రామాయణం, వంటి సినిమాలు చూసిన తరువాత తెలంగాణా సంస్కృతి - సంప్రదాయాలు తెలిసిన తర్వాత మరింత గౌరవం ఏర్పడి , ఇప్పుడు 'బలగం' చూసిన తరువాత అది ప్రాణంగా మారింది... 👏👌👍🙏😂💕♥️🥰

  • @రాజేందర్-హ6న
    @రాజేందర్-హ6న ปีที่แล้ว +33

    వేణు గారు చాల అద్భుతమైన చిత్రం

  • @prakasht8475
    @prakasht8475 5 หลายเดือนก่อน +3

    Climax లో Bheems గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం...

  • @bulliteratv387
    @bulliteratv387 ปีที่แล้ว +9

    Hatsup Venu sir..iam your abhimani.DurgaMatha bless you &your team..good future waiting for you....BulliteraNagabhushanam.

  • @advocateramulu3155
    @advocateramulu3155 ปีที่แล้ว +10

    Venu garu keep it up sir ,great great , I salute your hard work

  • @anilpeter8538
    @anilpeter8538 2 หลายเดือนก่อน

    Really Heart touching
    The seen of brother & sister love ,Ilayya sitting outside and tears in his eyes ,suuuperb 👌

  • @Bhavani711
    @Bhavani711 2 หลายเดือนก่อน +1

    వేణు గారు పరువు గురించు చెప్పారు అది ನಿಜಮೇ అందరు super sir నేను ಚಾಲ బాధ paddaanu. Super supersuper.

  • @kongarabhaskar8727
    @kongarabhaskar8727 ปีที่แล้ว +13

    ప్రస్తుత కాలంలో ఈ సినిమా చాలా అవసరం ఎందుకంటే ఈ కాలంలో డబ్బు సంపాదన మీద పడి బంధవ్యలు మర్చి పోయారు

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 5 หลายเดือนก่อน +3

    ఆ భగవంతుడు సంకల్పం ఈ సినిమా

  • @karavulavijaya8889
    @karavulavijaya8889 ปีที่แล้ว +11

    Laxmi.super

  • @cheemakurthiankarao
    @cheemakurthiankarao 2 หลายเดือนก่อน +1

    Exlent..

  • @s.arunadevi9528
    @s.arunadevi9528 7 หลายเดือนก่อน +2

    వేణు గారు సూపర్ 1

  • @pushpalathabollapragada-qg3fz
    @pushpalathabollapragada-qg3fz ปีที่แล้ว +6

    Chalabagundi

  • @syedmohammedriaz2173
    @syedmohammedriaz2173 ปีที่แล้ว +12

    waiting for Balagam-2

  • @jairajjairaj60
    @jairajjairaj60 3 หลายเดือนก่อน +1

    Movie super venu Anna garu

  • @srishal4213
    @srishal4213 ปีที่แล้ว +19

    అన్నా వేనన్న సినిమా సూపర్

  • @perumalavijay8904
    @perumalavijay8904 ปีที่แล้ว +6

    Super movie anna

  • @veerareddygayam8344
    @veerareddygayam8344 2 หลายเดือนก่อน +1

    Supar senema

  • @Vsphotography5482
    @Vsphotography5482 6 หลายเดือนก่อน +1

    Na family kuda ala undali ani nenu chala tri chestunnanu sir kani meeru chala Baga teesarue sir mechukovadam matallo levu sir

  • @vijayakumarb2780
    @vijayakumarb2780 ปีที่แล้ว +30

    My tears not control myself really hatsoff to whole team

  • @TarakaRam-bqzu
    @TarakaRam-bqzu ปีที่แล้ว +6

    Where is Narayana garu?

  • @juttysunsnewschannel
    @juttysunsnewschannel ปีที่แล้ว +5

    Uravugal in Tamil. Balagam in Telugu
    Telugu movie having a story of a rural background family in Telangana.
    The film captures how rituals and ceremonies subtly help to strengthen the relationships. I just finished watching the Telugu movie Uravugal in Tamil.
    I wondered after seeing the movie as '' Is it possible to produce such a film and act like this?''
    Unable to recover.
    The scenes show that what cannot be achieved while alive can be achieved after death.
    Feeding the crow as a custom in our Country after a person's death. They say that if the crow does not come to feed the Panchaayath men say that the family will be sent out of this village.
    They describe the relatives who are present there through an art show at night in the death took place, the house.
    On the 11th day of the death ceremony service, they explain the duties of the elder in the family through an art show and explain to him how he should live in obedience and how the family members should pay off the debts that was incurred.
    The film also emphasizes that we are all indebted to the family we were born to, the town we were born to, the society we were born to, the language we were born to, the Country we were born to.
    '' Cinema is not just an entertainment Media.
    The medium of cinema is a wonderful tool for developing Culture.''
    Editor S. Rama Eashwarlal
    10-7-2023
    th-cam.com/video/VvMoM1FOlUk/w-d-xo.html

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis8973 ปีที่แล้ว +4

    Buetyfull meeting hatsap all🎉

  • @pintoogupta9110
    @pintoogupta9110 5 หลายเดือนก่อน +1

    Superb

  • @srinubondu536
    @srinubondu536 9 หลายเดือนก่อน +2

    ❤❤

  • @jasmithareddy5923
    @jasmithareddy5923 ปีที่แล้ว +13

    Hatsofff to the overall team

  • @ganapuramsridhar6832
    @ganapuramsridhar6832 ปีที่แล้ว +1

    Venu garu super nenu kuda senttiment songs rasthanu

  • @chennakesava9445
    @chennakesava9445 6 หลายเดือนก่อน +2

    Supar sar

  • @advocateramulu3155
    @advocateramulu3155 ปีที่แล้ว +5

    Venu garu ,nenu vugadi Roju née Cinimaku vellenu, kamidy ,fun, Koraku vellanu Kani nenu second half anta edustu Intiki vachanu

  • @braghuraghavendre4845
    @braghuraghavendre4845 ปีที่แล้ว +6

    ಸೂಪರ್ ಗುಡ್ ಮೂವಿ

  • @iaschary999
    @iaschary999 ปีที่แล้ว +68

    బలగం కొమురయ్యకు భార్య పాత్ర లేకపోవడం,కనీసం చనిపోయారని ఒక ఫోటో అయినా చూపించకపోవడం బలగానికి ప్రధానమైన లోపం.

  • @Abcdef-nj6gr
    @Abcdef-nj6gr 8 หลายเดือนก่อน

    Venu garu balagam2 yeppudo???????

  • @syedmohammedriaz2173
    @syedmohammedriaz2173 ปีที่แล้ว +4

    After a long time i watched very good emotional and real facts cinema .... thanks to the entire team for their talent and

  • @srinivasanraopolabathula3415
    @srinivasanraopolabathula3415 ปีที่แล้ว +1

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @lordofhills7
    @lordofhills7 ปีที่แล้ว

    తెలుగు ఒక కామన్ భాష దానికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం లేదు ఇక తెలుగు భాష ప్రతి జిల్లా కు మారుతుంది ఉత్తరాంద్ర లో ఒక రకం గోదావరి లో ఒకరకం రాయలసీమ లో ఒక రకం తెలంగాణ లో ఖమ్మం వరంగల్ ఒక రకం హైదరాబాద్ లో ప్కా రకం నిజామాబాదు ఆదిలాబాద్ ఒక రకం. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ఉంటాయి.

  • @patansaifu1527
    @patansaifu1527 ปีที่แล้ว +5

    Muralidhar garu miru chala baaga chesaru alludu Patra kani mi manassu chala cutimettam kani kopam chala akkuva kani miru sarigga chesaru Mito matladalani wodi mi no ledu

  • @somaiahb4901
    @somaiahb4901 ปีที่แล้ว

    😊

  • @msc3329
    @msc3329 6 หลายเดือนก่อน

    asalu cinema anna acting anna itla undaali. sahajamaina natana andaridiii. pedda pedda budget lu petti teestaaru sahajatvam undadu.

  • @murali3717
    @murali3717 ปีที่แล้ว +25

    కేకో కేక మూవీ అందరి మనసులుదోచుకునే మూవీ

  • @Tallapandu111Pandu
    @Tallapandu111Pandu 7 หลายเดือนก่อน +1

    T pandu

  • @karavulavijaya8889
    @karavulavijaya8889 ปีที่แล้ว

    😭😭😭😭😭

  • @naidu8888
    @naidu8888 ปีที่แล้ว +1

    Only telagana gaa me feeling

  • @sayedvali2744
    @sayedvali2744 ปีที่แล้ว +1

    Askar avrd movie

  • @srinubondu536
    @srinubondu536 5 หลายเดือนก่อน

    ❤❤😂😂😂😂❤❤

  • @gowthambabu-j9f
    @gowthambabu-j9f 9 หลายเดือนก่อน +1

    పిండములను చేసి,
    పితురుల తలపోసి,
    కాకులకు పెట్టు
    గాడ్దెలారా!
    పియ్యి తినెడి కాకి
    పితురెట్లాయెరా?

  • @ShivaKumar-wv4xo
    @ShivaKumar-wv4xo ปีที่แล้ว +1

    Balagam oka sanchalanam

  • @narasimharajukunaparaju4372
    @narasimharajukunaparaju4372 ปีที่แล้ว

    Venu garu mee phone number kavali

  • @gowthambabu-j9f
    @gowthambabu-j9f 9 หลายเดือนก่อน

    పిండములను చేసి,
    పితురుల తలపోసి,
    కాకులకు పెట్టు
    గాడ్దెలారా!
    పియ్యి తినెడి కాకి
    పితురెట్లాయెరా?

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 5 หลายเดือนก่อน

      పందివా గాడిదవా ఊర కుక్కవా నీ మీద మన్ను పడ