బలగం చూసి కనిళ్లు పెటుకున మహిళ 😭| 3rd Day Balagam Movie Public Genuine Talk| Balagam Review|Dil Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • బలగం చూసి కనిళ్లు పెటుకున మహిళ | 3rd Day Balagam Movie Public Genuine Talk| Balagam Movie Review | Balagam Movie Public Response| Balagam Movie Review| Balagam Movie Public Response| 3Rd Day Balagam Movie Review| Venu | Dil Raju | SS Telugu TV

ความคิดเห็น • 321

  • @rameshdudam8138
    @rameshdudam8138 ปีที่แล้ว +402

    మంచి సినిమాలను కూడా ప్రోత్సహించకుంటే ఆ తప్పు ప్రేక్షకులదే🙏

    • @SSTeluguTv
      @SSTeluguTv  ปีที่แล้ว +3

      Nijam

    • @kdevendargoud
      @kdevendargoud ปีที่แล้ว +2

      Yes

    • @sujsheel
      @sujsheel ปีที่แล้ว +4

      Yes.... Kanisam elanti movie chusthe ina present generation ki relationship value thelusthadi ....

    • @SrinivasRao-by9gf
      @SrinivasRao-by9gf ปีที่แล้ว +2

      We encourage, but we have ott kada
      In theaters too expensive to middle class kada

    • @rameshdudam8138
      @rameshdudam8138 ปีที่แล้ว +1

      @@SrinivasRao-by9gf ఈ సినిమాకు "విలువ"కట్టలేం అన్నా... 🙏

  • @mparushuramyaday5599
    @mparushuramyaday5599 ปีที่แล้ว +184

    అన్నా సూపర్ గా ఉంది సినిమా నేను కూడా ఏడ్చేశాను చాలా బాగుంది అందరూ తప్పకుండా చూడాలి

  • @venkatking9170
    @venkatking9170 ปีที่แล้ว +80

    మా నాన్న చనిపోయారు 😭😭😭😭 ఈ సినిమా చూస్తుంటే ఏడుపు ఆగట్లే 🙏 సూపర్ మూవీ అన్నా

  • @kundojusatyanarayana3438
    @kundojusatyanarayana3438 ปีที่แล้ว +72

    ఇలాంటి సినిమాలు ఇక ముందు చూడలేము గొప్ప సినిమా దీనిని ఆదరించక పోతే మన తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించుకోవాలి

  • @Prem-sunchu
    @Prem-sunchu ปีที่แล้ว +68

    చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడవలసిన సినిమా.....

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +47

    అన్న హిట్ కొట్టిండు, నెక్స్ట్ ధనరాజ్ కి ఛాన్స్,రావాలని కోరుకుంటున్న నా ఫేవరెట్ కమెడియన్స్ వీళ్ళు..ఫస్ట్ ఇండస్ట్రీ కి వచ్చింది వీళ్లిద్దరే 👍👍🙏🙏

  • @Rudrangi453
    @Rudrangi453 ปีที่แล้ว +74

    బలగం సినిమా, భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. All the best to entire team

  • @harivaddemoni4584
    @harivaddemoni4584 ปีที่แล้ว +42

    ఈ సినిమా ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది

  • @pasularajender2645
    @pasularajender2645 ปีที่แล้ว +32

    సూపర్ మూవీ అన్న ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా మానవత్వం చూపించిన సినిమా

  • @vsktalkshow6901
    @vsktalkshow6901 ปีที่แล้ว +28

    నేను సిరిసిల్ల వాడిగా గర్వపడుతున్న సూపర్ సినిమా 👌

  • @Venkatreddy322
    @Venkatreddy322 ปีที่แล้ว +46

    No Item songs,No Star casting, no Dupes, No graphics, Only Real life and a common man family lifes ..excellent

  • @NSReddy-rb3zw
    @NSReddy-rb3zw ปีที่แล้ว +23

    Heart Touching movie... 100/100..

  • @arunavakula7275
    @arunavakula7275 ปีที่แล้ว +24

    మేము కూడా ఏడ్చాము..సూపర్......కంగ్రాట్స్ ఫర్ ఫర్ అల్ ఆక్టర్స్

  • @geethageethu1842
    @geethageethu1842 ปีที่แล้ว +8

    నిజం గా మనసు నీ గుండె ని 😭 సినీమా.... మన Telangana culture print xerox నేనైతే movie చూస్తు చూస్తు 😭😭😭 బయటకి వచకా కూడా నా 😭 ఆగలేదు... extraordinary movie Venu excellent

  • @voterkarharini
    @voterkarharini ปีที่แล้ว +33

    యావత్ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. 1993 లో మాతృదేవోభవ సినిమా చూసి ఏడ్చిన. మరలా తిరిగి బలగం సినిమా చూసి ఏడ్చిన. అందరూ కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి చూడవలసిన సినిమా. మాది.నిజామాబాద్ జిల్లా. బోధన్.

    • @bommaravi1691
      @bommaravi1691 ปีที่แล้ว +1

      good. Br. True. Life...Balagam

    • @NaveenKumar-xv6dr
      @NaveenKumar-xv6dr ปีที่แล้ว +1

      Same feel nenu ade anukunna matrudevobava tarvata antha edupu vachindhi 🙏🙏🙏🙏

  • @nagarajavgr4695
    @nagarajavgr4695 ปีที่แล้ว +23

    సూపర్ duper హిట్ మూవీ direction సూపర్..బెస్ట్ ఆఫ్ లక్ డైరెక్టర్ వేణు బ్రో ... బలగం మూవీ లో అందరు చాలా బాగా జీవించారు సూపర్

  • @shekarmaharajvaalmiki885
    @shekarmaharajvaalmiki885 ปีที่แล้ว +8

    అన్నా.. సినిమా నిన్ననే చూసాను చాలా emotional అయ్యాను నిజంగా చాలా గొప్ప సినిమా.. వేణు అన్న.. Concept suuuperb

  • @sreenivaseerlapally
    @sreenivaseerlapally ปีที่แล้ว +22

    నేను నా ఫ్యామిలి తో చూసి ఎడ్చేసాను, మా నాన్న గారు లేరు, చనిపోయారు 1997 లో., కలసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారు.

  • @vishnuvardanchary2780
    @vishnuvardanchary2780 ปีที่แล้ว +17

    Hettu kottuthadhi super ga vundhi anna move chusthuntey yadupuvasthunnadhi all'Da best Venu anna

  • @bhairymurali7450
    @bhairymurali7450 ปีที่แล้ว +5

    సూపర్బ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ మనిషి యొక్క బంధాలు బంధుత్వాలు తెలిపే మూవీ బలగం హ్యాట్సాఫ్ వేణు అండ్ టీం సూపర్ ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని ఆశిస్తున్నాను

  • @reddymaheshias2024
    @reddymaheshias2024 ปีที่แล้ว +6

    బంధం చుట్టూ బలగం ఎప్పుడు బాధకి నీడ అవ్వాలి బంధానికి బాధ్యత అవ్వాలి. జీవితంలో కొన్ని బంధాలు కలవడానికి కారణాలు
    కలిసి ఉండడానికి కనిపించని ప్రేమ ఉంటే చాలు
    అ బంధాన్ని ఎన్ని బంధాలు ఆపుదామని వచ్చిన బంధాలు అలసిపోవాలే తప్ప
    కలిసిన బంధాలను విడదీయలేదు!
    అని తెలుసుకోవాలి..
    కావాలనుకునే బంధానికి అడ్డుపడలేదు..
    అలాంటి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో వారి బలగంతో ముడిపడి బరువైన బాధైనా అన్నింటినీ బాధ్యతతో మోస్తూ
    చివరి వరకు తోడుండాలని బలగంగా నిలబడాలని
    ఎంతటి బరువైన బంధమే బలగానికి బాధ్యతని తెలుసుకునేలా
    ప్రతి ఒక్కరు ఆలోచించి బంధాలను కాపాడుకుంటూ ఒకరి కోసం ఒకరు బలంగా నిలబడాలని వేదనతో కోరుకుంటుంది....
    బంధం
    ఇది అందరి బలగానికి బందువు.......

  • @nagarajum1023
    @nagarajum1023 ปีที่แล้ว +6

    Yes, క్లైమాక్స్ లో అతి కష్టంగా కంట తడినీ అపుకోవలసి వస్తుంది... మూవీ చాల బాగుంది...

  • @ramagiripavankumar5074
    @ramagiripavankumar5074 ปีที่แล้ว +18

    No one can control emotions,eyes are wet, tears are coming (watch this movie every one)

  • @rajuchanti1775
    @rajuchanti1775 ปีที่แล้ว +11

    😢😢ఇది సినిమా కాదు అన్న మన నిజ జీవితం లో జరిగే సంఘటనలు...

  • @thoutuanil2377
    @thoutuanil2377 ปีที่แล้ว +5

    It's a great movie anna 100days pakka ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srk5710
    @srk5710 ปีที่แล้ว +18

    అది సినిమా కాదు భయ్యా జీవితం అది

  • @rameshdudam8138
    @rameshdudam8138 ปีที่แล้ว +48

    వండర్ వేణు కాదు..."బలగం"వేణు... 👍

  • @saikumar-ti1lf
    @saikumar-ti1lf ปีที่แล้ว +10

    I went with family all happy great movie anna

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 ปีที่แล้ว +4

    Very excellent movie 🎥 best wishes to venu tillu best direction congratulations 🎉

    • @SSTeluguTv
      @SSTeluguTv  ปีที่แล้ว

      Yes Thanks For Watching

  • @venkatram1236
    @venkatram1236 ปีที่แล้ว +1

    E pude sushina sinima
    Super supper exalent 👏👏👏👍👍🙏🙏
    100% chala bagundhi.

  • @advithishravanapally1830
    @advithishravanapally1830 ปีที่แล้ว +17

    Never beat this movie in Telugu movie industry

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR ปีที่แล้ว +20

    Really movie is an excellent and an emotional master piece.worth watching in theatres, the first half is really nice(mixed of comedy love fear and emotions) and second half outstanding(will make even a kid cry).Executed the concept very well till end..cannot be compared with other movies..please don't discourage/miss a good movie OTT lo chosey movie ithey kadhu watched movie twice in theatres.from #Bhuvanagiri..

  • @mittapellikavitha8260
    @mittapellikavitha8260 ปีที่แล้ว +1

    Maaa oori cinema maaa cinema congratulations venanna💐 superrrrr movie

  • @Shivamekala
    @Shivamekala ปีที่แล้ว +5

    నన్ను అందరూ బండ రాయి లాంటి మనసున్నోడు అంటారు అలాంటి నన్ను కూడా ఏడిపిచ్చింది సినిమా... మా నాన్నమ్మ తాతయ్య నా మేనత్తలు మా నాన్న బాబాయ్ కూడా ఇలాగే పంతాలతో దూరమయ్యారు

  • @sureshkaleru2908
    @sureshkaleru2908 ปีที่แล้ว +16

    we support..this movie

    • @SSTeluguTv
      @SSTeluguTv  ปีที่แล้ว +1

      Super Don't Miss This Movie

  • @rakthanibaswaraj485
    @rakthanibaswaraj485 ปีที่แล้ว +5

    Family tho chudavalsina cinema
    Heart ❤ touching touching movie

  • @bunnyedits9796
    @bunnyedits9796 ปีที่แล้ว +3

    Excellent movie in telugu industry
    thanks venu anna....
    And
    Dilraj sir....

  • @nageshk4388
    @nageshk4388 ปีที่แล้ว +3

    Great 👍 👌..please 🙏 all my telangana people see the movie..encourage.....heart ❤ full good Great movie 🎥 👌 Balagam

  • @kamalganesh8789
    @kamalganesh8789 ปีที่แล้ว +4

    Guys pls support this movie......it's not about telamgana ...ap and all....it's a film which teaches about human values......pls all support this.....more films like this shud come......instead of watching crappy Masala movies..........

  • @kumarm4491
    @kumarm4491 ปีที่แล้ว

    నేను ఆంధ్రా వాడిని.కానీ ఈ సినిమా ఒక్క ప్రాంతానికి చెందినది కాదు.first relationship most important. అదే ఈ సినిమా లో చూపించాడు.మా అన్నయ్య కూడా డిఫరెంట్.ఈ సినిమా చూసి అన్న మారాలి అని కోరుకుంటున్నాను.మా అన్న కు money mind.

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 ปีที่แล้ว +19

    Movie bagunte em labam bro mana vallaki chinna chinna battalu kavale itam song kavale guddukunudu narukunudu kavale entha mandi bagundi anna kuda movie chudaniki ravadam ledu movie matram 1 మినేట్ to lost మినేట్ varaku inkka koncham vunte bagundu anela vundi

  • @amarnathkande1936
    @amarnathkande1936 ปีที่แล้ว +3

    REAL BRO
    JAI TELANGANA
    SLOGAN LO KAADHU
    BUT
    WE ARE ALL MUST
    SUPPORT SUCH KIND OF
    FAMILIY ORIENTED CINIMA

  • @mallikasart5935
    @mallikasart5935 ปีที่แล้ว +1

    It's a very good emotional heart touching film. I request all plz see the film,.

  • @thoutuanil2377
    @thoutuanil2377 ปีที่แล้ว +1

    Great movie anna telugu industry lo malli oka manchi movie techinandhuku chala thanks anna 🙏🙏♥️♥️♥️♥️♥️

  • @SOWJISFOODANDTRAVEL.
    @SOWJISFOODANDTRAVEL. ปีที่แล้ว +2

    Chala bagundhi movie, ipude movie chusi intiki vacham💖💖💖💖, Achamaina palletoori Katha idhi, Palletoori ante Andrapradesh Godavari matrame kadhu, Ilanti cinemalanu encourage cheyandi 👌👌👌👌👌👌, prathi okkaru chudalsina cinema idhi

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 ปีที่แล้ว +1

    Prathi adapillaki connect avuthadi memu andaram kalisivuntam happy nenu vuke anukunedanni pakka palleturi movie vunte bagundu ani vachindhi bagundi great venu bro

  • @sunilkumarmallethula1132
    @sunilkumarmallethula1132 ปีที่แล้ว +1

    Telangana yasa basha ni samskruti ni ilaage mundhuku thisukuraavali...Jai Telangana am proud of my Karimnagar, Telangana

  • @pshakunthalapshakunthala5805
    @pshakunthalapshakunthala5805 ปีที่แล้ว

    Chala chala bagundi mv super hit autadi

  • @D.Rishika20
    @D.Rishika20 ปีที่แล้ว

    Maa mother chanipoyaru, can't control our tears,too tooo heart touching ❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️

  • @pavannannapu8610
    @pavannannapu8610 ปีที่แล้ว +2

    Really super anna.. super super... really entho emotional ayya... movie super hit 💐💐💐

  • @sweetmemorieslifeisabeauti7448
    @sweetmemorieslifeisabeauti7448 ปีที่แล้ว +11

    మానవత్వం ఉన్న సినిమాలు చాలా గొప్పవి చారిత్రల్లో గొప్పగా ఉంటై

  • @balakumari4781
    @balakumari4781 ปีที่แล้ว

    Good venu ilanti nuvvu marinni thiyyali All the best

  • @Kkhfggrff
    @Kkhfggrff ปีที่แล้ว +3

    Akka nuv edusthunte naaku kuda kannillu vasthunnayi.. movie superb..

  • @madhidevendar3581
    @madhidevendar3581 ปีที่แล้ว +1

    Venu anna super cinema 👍👌🙏

  • @vinaykumarchoppadando1082
    @vinaykumarchoppadando1082 ปีที่แล้ว

    Movie super goos bumps
    Family emotions relations chupinchina director venu ki balagam team ki krutagnatalu no words brother goooood movie

  • @Seeeenuuuu
    @Seeeenuuuu ปีที่แล้ว +1

    Literally Bhahu Bali,pushpa,RRR movies ki ayina haters vuntaremo kani ee movie ki matram okkaru ante okka hater kuda vundadu

  • @rameshmarripellimarripelli5969
    @rameshmarripellimarripelli5969 ปีที่แล้ว +1

    Family sentiment movie I like 😔😭🙏👏👌

  • @poojatamire1036
    @poojatamire1036 ปีที่แล้ว

    Movie superbb family tho chustay chala baguntadi manchi message great venu anna

  • @sureshkaleru2908
    @sureshkaleru2908 ปีที่แล้ว +2

    Jai telangana

  • @sandhyaboddepalli5591
    @sandhyaboddepalli5591 ปีที่แล้ว +1

    Movie superrrr emotionally connect supperrrrrr

  • @kumarm4491
    @kumarm4491 ปีที่แล้ว

    ఈ రోజుల్లో ఇటువంటి సినిమా తీసిన వేణు కు పరమేశ్వరుడి దయ వలన వేణు కి ఇంకా మంచి అవకాశములు వచ్చి మంచి సినిమా లు తీయాలని కోరుకుంటున్నాను.

  • @pendelasandeep6215
    @pendelasandeep6215 ปีที่แล้ว +1

    Talent avadi sottu kadani proove chesav venu anna ..super

  • @simhachalamtamminana6310
    @simhachalamtamminana6310 ปีที่แล้ว

    నేను ఈ సినిమా గురించి కామెంట్స్ విన్న తర్వాత ఒక్కసారి సుడాలనీ నాఫ్యామిలీ తో సినిమాకి వెళితే సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళ ఎమోషనల్ మామూలుగా లేదు బయటకి వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము అని అందరు అన్నారు సినిమా చాలా బాగుంది ఐ లవ్ యు టు ఆల్ ఇటువంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి🙏🙏

  • @ajju..633
    @ajju..633 ปีที่แล้ว +27

    Chetta cinemalu housefull avutai.Ilaanti manchi cinema vaste evaduu pattinchukodu.
    Paigaa manchi cinemalu raavatledu Ani movie makers ni tidataaru.
    First audience maaraali.👎👎👎👎

    • @SSTeluguTv
      @SSTeluguTv  ปีที่แล้ว

      Super Baga Chepinavu It's True'

    • @oddennaraju7427
      @oddennaraju7427 ปีที่แล้ว +1

      Vippukunevi kappukunevi thappa ilanti manavathvam unna manchi cenima lanu aadharincharu ...vedhava janam...

  • @manasvi.mokshitha5673
    @manasvi.mokshitha5673 ปีที่แล้ว +3

    I am cried in last 10 mins

  • @bveeresa6824
    @bveeresa6824 ปีที่แล้ว +2

    It's not belongs to only తెలంగాన, it's belongs to human, don't divide,

  • @prudhvirajdandu4914
    @prudhvirajdandu4914 ปีที่แล้ว

    Compalsary National Award film brother must watch elanti cinema ne choodkapothey vala life lo emi kolputhunnaro telusukoleru kanisam ee cinema chusthey ayina vala life lo kavalsindi dorkuthundi santoshanga jeevinchadanike balagam aney movie oka adubutha avakshanga avthundi anukuntunna
    JAI DANDU BALAGAM

  • @mangalasasikala353
    @mangalasasikala353 ปีที่แล้ว

    Nice movie super 👌
    Nenu yeduchesina
    Relationship and anadhamula gurinchi and akka chelela Relationship mathram super

  • @narenderreddy4851
    @narenderreddy4851 ปีที่แล้ว +1

    Manchi cinema lu ravatledhu antunnaru, manchi cinema vasthe nemo chudaru. Support balagam

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 ปีที่แล้ว

    ఇది tragedy film కాదు , జీవితంలోకి తొంగిచూసే సినిమా , కళ్లల్లో నీరు అనుకోకుండా వచ్చేటివే … family bonding ఒకనాటిది కాదు ఇప్పుడూ చూసి ఆ ఆత్మీయతలను పునరావృతం చేసుకుందాము .

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 ปีที่แล้ว

    Exllent 🎉 Venu gaaru

  • @NEWS-YET-2-KNOW
    @NEWS-YET-2-KNOW ปีที่แล้ว

    సినిమా సూపర్, హార్ట్ టచింగ్ మూవీ

  • @sajjanapusrinivas2799
    @sajjanapusrinivas2799 ปีที่แล้ว +3

    నేను ఈరోజే చూసాను... ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు....... సూపర్ సూపర్ 🙏🙏🙏🙏

  • @narendertc2673
    @narendertc2673 ปีที่แล้ว

    Fantastic movie don't miss please.

  • @praveengaddam6737
    @praveengaddam6737 ปีที่แล้ว +9

    Jai Telangana 🙏🙏🙏🙏🙏
    Super Cinema Asalu 👌👌👌

    • @SSTeluguTv
      @SSTeluguTv  ปีที่แล้ว +2

      Yes

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      Balagam 👌👌👌 Superb movie! High on values.Superb direction by Venu 👌👌👌Totally goosebumps in Climax. Telangana Rural Culture 👌👌👌.
      Venu was known for his comedy but his directorial skills will amaze you!
      A Must watch to all the Modern Gen People.
      Jai Telangana Jai Telugu!
      It's a Family Watch for sure.

  • @vijayalaxmigarigaveni5088
    @vijayalaxmigarigaveni5088 ปีที่แล้ว

    అందరికీ కంట కన్నీరు తెప్పిస్తుంది . ఈ సినిమా తీసిన బలగం ...వేణు గారూ 🙏🙏🙏🙏

  • @Smileysdpt
    @Smileysdpt ปีที่แล้ว

    Last Blue Colour T Shirt Brother Super ga Chelpindu 👌👏👏🤗
    Ippude Choosina Balagam Cinema
    Now a Days lo Unna Cinema lo manchi Story Content Unna Movie idhi

  • @varalaxmivictory8199
    @varalaxmivictory8199 ปีที่แล้ว

    తెలంగాణ, ఆంధ్ర, అని కాదు, ఆత్మీయతలు, ప్రేమలు, family bonding, ఇవి ప్రపంచం మొత్తం ఒకటే. అన్ని సినిమాలు ఆంధ్ర సంప్రదాయం లో వచ్చాయి, మనం అందరం చూడట్లేదా?

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 ปีที่แล้ว

    E cinema chusi ada ledhu maga ledhu andharu yedavalsinndhe. Chala bagundhi. 🙏

  • @ganeshmanthena
    @ganeshmanthena ปีที่แล้ว

    2:55 excellent words sir

  • @bablubablu5720
    @bablubablu5720 ปีที่แล้ว

    Chala bagundi emotional ga undi heart tuching cinema

  • @bereal6645
    @bereal6645 ปีที่แล้ว

    2023 lo theatre lo chusina oke okka movie "Balagam"...Movie ayithe Super❤

  • @kamalganesh8789
    @kamalganesh8789 ปีที่แล้ว +1

    People are becoming selfish and self centric these days.movies like these which teach human emotions and values shud be supported by audience.....so more films like this will.come...it ll restore the family values....
    Relationship, family and human values are the centre point of our existence.......

  • @bossboss7341
    @bossboss7341 ปีที่แล้ว

    Film bagundhi complete family effections emotions good movie

  • @rising2222
    @rising2222 ปีที่แล้ว +1

    Balagam movie lo anna chellella badham chala baagundhi, maa Chelli intercast marriage chesukundhi, 4 years aindhi maatho maatlaadaka, ela undho kuda thelidhu, naa mena kodalni kuda inthavaraku chudaledhu, theatre lo enni saarlu edchaano, edupu aapukolekapoyaa 😭😭😭😭

  • @raghu.0786
    @raghu.0786 ปีที่แล้ว +2

    E movie ki National award pakka ivvali🏆🎉🏆

  • @satyamadvocate3244
    @satyamadvocate3244 ปีที่แล้ว

    చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048

  • @vishwaprasad9359
    @vishwaprasad9359 ปีที่แล้ว

    Good move rare film please watch move in cinima hall

  • @raghaviravikatkam9260
    @raghaviravikatkam9260 ปีที่แล้ว +1

    Heart touching

  • @kingnagarjuna1993
    @kingnagarjuna1993 ปีที่แล้ว +1

    Last revie 😜😜😜👌👌

  • @assalamualikumsajid3803
    @assalamualikumsajid3803 ปีที่แล้ว

    Really true movie 😢😢😢😢😢 nenu Kuda edchanu bro really heart touching

  • @narenderestari744
    @narenderestari744 ปีที่แล้ว

    Real brother movie excellent cinema chustunnapudu edupu vacchindi

  • @kasiresatish6497
    @kasiresatish6497 ปีที่แล้ว +4

    Movie ni miss avvadhu prathi family chudali👍

  • @shivakumarbairi856
    @shivakumarbairi856 ปีที่แล้ว +1

    ఆకాశ మార్గాన పయనించే
    తెలుగు సినీ ప్రపంచాన్ని
    భూ మార్గం పట్టించిన
    వేణు యెల్దండి.

  • @krishnaraopyla2141
    @krishnaraopyla2141 ปีที่แล้ว +1

    ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి

  • @sravanitirupathi4154
    @sravanitirupathi4154 ปีที่แล้ว

    Andaru pakka brothers sisters and father mother tho vellali pakka ga movie chala chala bagundi heart touch family emotions Telangana vallu ithea ee movie ne miss avvodu please must watch❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajendarjanne44
    @rajendarjanne44 ปีที่แล้ว

    Chala chala bagundi venu anna cinema super hit

  • @errollapradeep
    @errollapradeep ปีที่แล้ว +1

    నేను చుసిన ఈ రోజు భ్రమరాంబక కూకట్పల్లి లో ఎం సినిమా అన్న 🫡

  • @srinivasjakkula3690
    @srinivasjakkula3690 ปีที่แล้ว +2

    Literally I cried 😭 bro

  • @bveeresa6824
    @bveeresa6824 ปีที่แล้ว

    It's very dare to make this type of movie, really the society should appreciate,venu, and producer Raju, all the best, movie team, this type of films should become in future,.