నేను చాలా పుస్తకాలు చదివేసాను అని ఒక గర్వం నాలో ఎక్కడో ఉండేది. మీ టాక్ షోస్,ఆడియో magazines విన్నాక అప్పుడు తెలిసింది నాకు తెలిసింది ఇసుక ఎడారిలో చిన్న రేణువు మాత్రమే నేను చదివింది. నా గర్వాన్ని అణచివేసి న కిరణ్ గారికి నా హృదయపూర్వక 🙏..
Lalitha gaaru...Life is all about learning Andi. Even at our last breath we get to know. Something and we. Die.. Anyways finally it was an eye opener for you..Thanks
కిరణ్ ప్రభ గారు, ఈ అయిదవ భాగం విని కన్నీరు ఆపుకోలేకపోయాను. దరిద్ర రేఖకు దిగువున బ్రతికే ప్రపంచ కార్మికులకు తల్లి తండ్రులు లాంటి వారు జెన్నీ, కారల్ మార్క్స్ లు. వాళ్ళు పడిన బాధలు మీ నోటి నుండి వింటుంటే తట్టుకొనుట కొంచం కష్టం గానే ఉంది. THANK YOU FOR YOUR RESEARCH AND GREAT NARRATION, SIR.
ఒక సమాజం కోసం , ప్రజల ఆర్ధిక స్థితిగతులను ,మరియు శ్రామికులను వారి శ్రమ గురించి వారికి తెలియచేయటానికి పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసిన కార్లమార్క్స్ వారి సహధర్మచారిణి జెన్నీ కి ఈసమాజం చిరకాలం ఋణపడిఉంటుంది . ముఖ్యంగా మీ ఆడియోస్ వింటాం మా అడ్ఫుష్టం సార్.
Kiran Prabha's talk on Karl Marx excellent. The intellectual and his life is understood better because of Kiran Prabha whose command over Telugu and pronunciation and diction is commendable. He adds grace and beauty to the language. ----M.Malleswara Rao
ఒక సీరియల్ గానో, ఒక మూవీ గానో ఈ గొప్ప వ్యక్తి చరిత్రను నేటి తరానికి తెలిసేలా చేస్తే బాగుంటుంది...మర్క్స్ చరిత్ర వింటుంటే కళ్ళు వెంట కన్నీళ్లు వస్తూనే వున్నాయి.Thank Q sir.
కటిక దారిద్య్రం లోనూ అత్యంత క్లిష్టమైన సమయంలోనూ సర్వమానవ సమసమాజ స్థాపన కోసం జరిగిన సర్ కార్ల్ మార్క్స్ గారు చేసిన యజ్ఞంలో నిలువెల్లా సమిధలై జీవితాంతం వెన్నంటి వున్న విశ్వతల్లి మార్క్స్ భార్య గారు , సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి , పీడిత ప్రజల కోసం సొంత ఫ్యాక్టరీలోనే తిరుగుబాటు బావుటా ఎగరేసి జీవితాంతం తోడుగాఉన్న అద్భుతమైన మితృడు ఎంగెల్స్ లాంటి మహానుభావుల అంకిత భావం అనిర్వచనీయము. వారికి ప్రపంచ శ్రామికుల తరపున అశృనివాళి....... మీకు వేలవేల ధన్యవాదములు... 🙏🙏🙏😔😔
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Sir ila oke image kakunda carl marx life lo jarigina mukhyamaina sangatanala images anni play chesthu talk show chesthe inka baguntundi ani na abhiprayam
No use friends only gaining knowledge or knowing facts or difficulties,so should implement those scientific thoughts of karl marx in houses and society,dobimpliment
Did Marx speak only about economic inequalities? Didn't he advocate social equality through socialist work division and humane cultural revolutions aside from socialist econimic base?
నేను చాలా పుస్తకాలు చదివేసాను అని ఒక గర్వం నాలో ఎక్కడో ఉండేది. మీ టాక్ షోస్,ఆడియో magazines విన్నాక అప్పుడు తెలిసింది నాకు తెలిసింది ఇసుక ఎడారిలో చిన్న రేణువు మాత్రమే నేను చదివింది. నా గర్వాన్ని అణచివేసి న కిరణ్ గారికి నా హృదయపూర్వక 🙏..
మీ వినయానికి శనార్తి
మీ వినయానికి శనార్తి
Realisation is greater than any one అండి, మనకు తెల్సింది ఇసుక రేణువు అది ఎప్పుడు నిజం, అసలు మన galaxy is లెస్ than ఇసుక రేణువు compare to infinity
Awesome KiranPrabha GuruvuGaru, Teluginiti Lalitha Madam, GSY 143 Sir And Varaprasad Raju Sir
All Of You Have Inspired me
Lalitha gaaru...Life is all about learning Andi. Even at our last breath we get to know. Something and we. Die.. Anyways finally it was an eye opener for you..Thanks
కిరణ్ ప్రభ గారు, ఈ అయిదవ భాగం విని కన్నీరు ఆపుకోలేకపోయాను. దరిద్ర రేఖకు దిగువున బ్రతికే ప్రపంచ కార్మికులకు తల్లి తండ్రులు లాంటి వారు జెన్నీ, కారల్ మార్క్స్ లు. వాళ్ళు పడిన బాధలు మీ నోటి నుండి వింటుంటే తట్టుకొనుట కొంచం కష్టం గానే ఉంది. THANK YOU FOR YOUR RESEARCH AND GREAT NARRATION, SIR.
He is real man.
నేను ఎంతగానో గౌరవించే వ్యక్తీ ఐన కారల్ మార్క్స్ గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూ మాకు తెలియని ఎన్నో విషయాలను చెపుతున్నారు .
ధన్యవాదాలు
ఒక సమాజం కోసం , ప్రజల ఆర్ధిక స్థితిగతులను ,మరియు శ్రామికులను వారి శ్రమ గురించి వారికి తెలియచేయటానికి పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసిన కార్లమార్క్స్ వారి సహధర్మచారిణి జెన్నీ కి ఈసమాజం చిరకాలం ఋణపడిఉంటుంది . ముఖ్యంగా మీ ఆడియోస్ వింటాం మా అడ్ఫుష్టం సార్.
Kiran Prabha's talk on Karl Marx excellent. The intellectual and his life is understood better because of Kiran Prabha whose command over Telugu and pronunciation and diction is commendable. He adds grace and beauty to the language.
----M.Malleswara Rao
ఒక సీరియల్ గానో, ఒక మూవీ గానో ఈ గొప్ప వ్యక్తి చరిత్రను నేటి తరానికి తెలిసేలా చేస్తే బాగుంటుంది...మర్క్స్ చరిత్ర వింటుంటే కళ్ళు వెంట కన్నీళ్లు వస్తూనే వున్నాయి.Thank Q sir.
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
కటిక దారిద్య్రం లోనూ అత్యంత క్లిష్టమైన సమయంలోనూ సర్వమానవ సమసమాజ స్థాపన కోసం జరిగిన సర్ కార్ల్ మార్క్స్ గారు చేసిన యజ్ఞంలో నిలువెల్లా సమిధలై జీవితాంతం వెన్నంటి వున్న విశ్వతల్లి మార్క్స్ భార్య గారు , సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి , పీడిత ప్రజల కోసం సొంత ఫ్యాక్టరీలోనే తిరుగుబాటు బావుటా ఎగరేసి జీవితాంతం తోడుగాఉన్న అద్భుతమైన మితృడు ఎంగెల్స్ లాంటి మహానుభావుల అంకిత భావం అనిర్వచనీయము. వారికి ప్రపంచ శ్రామికుల తరపున అశృనివాళి.......
మీకు వేలవేల ధన్యవాదములు... 🙏🙏🙏😔😔
Great work and explanation on Mark's philosophy and life....thank you Kiran garu...
Thanks for giving a lot of information. We appreciate your efforts. We could know many things by listening
Thanks for your efforts sir, we always waiting for your new videos.
Nice narration. ThanQ for bringing the history of great personality.
Respected sir miru Jenni rasina letter English lo chepparu, kani okka sari telugu lo kuda chepte bagundedhi , tq ❤️
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Great work keep it us sir
Sirrrr.... thank u very much for efforts...
ఇది మంచి రాజకీయా శిక్షజనా ఉపన్యాసం. నేటి యూవతరానికి తక్షణమే అవసరం.
1) చివరకు మిగిలేది - బుచ్చిబాబు
2) అంపశయ్య - నవీన్
నవలలను కూడా సమీక్షించండి సార్
Sir I like your explanation..
Thank you sir
Really you are great sir
Sir super sir greatest salesman in the world book explain cheyaddi sir
Thankyou sir
Super sir
Sir ila oke image kakunda carl marx life lo jarigina mukhyamaina sangatanala images anni play chesthu talk show chesthe inka baguntundi ani na abhiprayam
SUPER SAR
కిరణ్ సార్ 5 వభాగం విన్నా తరువాత ........
No use friends only gaining knowledge or knowing facts or difficulties,so should implement those scientific thoughts of karl marx in houses and society,dobimpliment
🙏🙏🙏
Did Marx speak only about economic inequalities? Didn't he advocate social equality through socialist work division and humane cultural revolutions aside from socialist econimic base?
జేర్ని త్యాగం ఉయించుకుంటే గుండె బరువేకుతుంది.
ఎవరు,ఎ౦త మేరకు karl marx ఆశయాల కోస౦ పనిచేయదలిచారు అని నా ప్రశ్న!ఇవని విన్న తర్వాత.
✊✊✊
Plz tell Socrates
Malli 4 years tharu atha chustunna
😢😢😢😢😢😢
13:30
14:48
Thank you sir
Thank You Sir