KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 7 (కార్ల్ మార్క్స్)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 39

  • @korukondamadhan8318
    @korukondamadhan8318 5 ปีที่แล้ว +18

    ఈ తరానికి పెద్దగా తెలియని చాలామంది గొప్ప వ్యక్తులు గురించి అద్భుతంగా విస్తరిస్తున్న మీ టాక్ షో కు కృతజ్ఞతలు

  • @maheshmanga3
    @maheshmanga3 4 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐

  • @vadlavenkatesh9329
    @vadlavenkatesh9329 5 ปีที่แล้ว +10

    అద్భుతంగా వివరిస్తున్నారు గురువుగారు! మీరు చెబుతుంది వింటుంటే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది

  • @agireddymurthy6592
    @agireddymurthy6592 7 หลายเดือนก่อน +1

    నిజంగా కష్టాలు కన్నీళ్లు దిగమింగి నలుగురు బిడ్డలను పోగొట్టుకొని అత్యంత ఆగర్భ దరిద్రునిగా బ్రతుకుతూ ఎప్పుడు పేదరికము లోనే మగ్గి ప్రపంచానికి వెలుగురేకలు పంచిన ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్ ఆయన పడ్డ కష్టములొ మనము ఒకరెండు పేరేసెంట్ కూడా పడుతలేము అనిపిస్తుంది నిజంగా మర్క్స్ మార్్స్

  • @kalamandaramadas291
    @kalamandaramadas291 4 ปีที่แล้ว +2

    కారల్ మార్క్స్ జీవిత చిత్రణ భాగాలను చక్కగా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +8

    మీ కృషి కి నా హృదయ పూర్వక అభినందనలు

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 5 ปีที่แล้ว +3

    అద్భుతమైన టాక్ షో..

  • @drpvnsarma440
    @drpvnsarma440 2 ปีที่แล้ว +2

    Enlightening, inspiring, informative, excellent copy, presentation merits appreciation.

  • @voiceofvictoryprasad007
    @voiceofvictoryprasad007 2 ปีที่แล้ว +1

    Kiran గారు మీరు చాలా గ్రేట్ sir...

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 8 หลายเดือนก่อน +1

    Great man, great lady & nice Angel .

  • @ksomureddy9994
    @ksomureddy9994 5 ปีที่แล้ว +7

    ఈ ప్రపంచ అత్యంత తెలివైన వ్యక్తి అనుభవించని కష్టం లేదు

  • @nhanumantharao7627
    @nhanumantharao7627 5 ปีที่แล้ว +2

    చాలా చాలా చక్కగా వివరించారు

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว

    Great narration. ThanQ for bringing the history of great personality. His life was full of sorrows.

  • @kvenkat7479
    @kvenkat7479 5 ปีที่แล้ว +6

    Angels lanti prati phalam aashinchani snehituni gurinchi telusukunnanduku naku amitamina aanandam kaligindi

    • @mamidipallianjaiah1475
      @mamidipallianjaiah1475 3 ปีที่แล้ว

      కష్టలను కౌగిలించుకుని కాడదక నీల్చిన కరనజంముడు మహా మేధావి మాన KARLAMARKSకు జై బీమ్.
      FROM.Mamidipalli.Anjanna.

  • @Completelysuper
    @Completelysuper 3 ปีที่แล้ว

    I am following all the parts...movie chusinattugane undi...thank u for your information

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 4 ปีที่แล้ว

    Thank You Kiran Prabha

  • @appalarajuvanapalli7348
    @appalarajuvanapalli7348 2 ปีที่แล้ว

    Sir...nenu venna talk show lo manchi సందేశం...

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 5 ปีที่แล้ว

    kiran garu Chalabaga cepparu marx amiti e badalu ventuta badastundi

  • @venkatasubramanyam9500
    @venkatasubramanyam9500 3 ปีที่แล้ว

    sir please explain the das capital book

  • @prakashnanjappa5996
    @prakashnanjappa5996 5 ปีที่แล้ว +1

    Waiting for part8...

  • @laxmananthati7898
    @laxmananthati7898 4 ปีที่แล้ว

    మీ జీవిత విశేషం ఇన్స్పైర్ ఫర్ లేబర్

  • @mmahesh6178
    @mmahesh6178 4 ปีที่แล้ว

    Super ga cheputhunar sir

  • @apsrtcvigilancedepartment4603
    @apsrtcvigilancedepartment4603 4 ปีที่แล้ว

    very good expression about a great person

  • @Kalidasu83
    @Kalidasu83 2 ปีที่แล้ว

    Nice sir

  • @shivajich3142
    @shivajich3142 5 ปีที่แล้ว +5

    పెట్టుబడిదారీ గ్రంధం కూడా ఈ విధంగా వివరించ వచ్చు కదా sir

  • @koteswararao1002
    @koteswararao1002 3 ปีที่แล้ว

    👏👏👏👏

  • @deepu198624
    @deepu198624 5 ปีที่แล้ว

    Gud afternoon,
    Naku "swami vivekananda " Thelusukovalani undi. Karanalu chalaunnai. Plz dhayachesi "vivekanandha" Mida videos cheyara

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 8 หลายเดือนก่อน

    మన కాలచక్రం లో చరిత్రకు తెలియని ఎంతో మేధావులు మీ టాక్ షో మూలంగా వెలుగు చూస్తున్న విశ్వం కు మీకు సదా ధన్యవాదములు,
    కారల్ మార్క్ జీవితంలో
    Troubles come not in troops but in bettallions అన్న నానుడి నిజం

  • @rraghupathi586
    @rraghupathi586 3 ปีที่แล้ว +1

    ✊✊✊

  • @muralidharholla7699
    @muralidharholla7699 ปีที่แล้ว

    Great communist.
    But he should have fone something to earn regular income to look k after his family.

  • @i6793
    @i6793 5 ปีที่แล้ว

    23:20
    31:07

  • @manuyarramsetty
    @manuyarramsetty 4 ปีที่แล้ว +1

    అంత పేదరికం అనుభవిస్తున్న వారికి అంత మంది సంతానం దేనికి? ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణా పద్దతులు లేవా?