ఆహా..అద్భుతః.. చిన్నోడు *చిచ్చర పిడుగు* ఈ బాల మేధావిని కన్న తల్లిదండ్రులు ధన్యులు.. వాళ్లకు ధన్యవాదాలు..👍👌💐 సుమన్ టీవీ వారికి,మరియు యాంకర్ *అంజలి మేడమ్* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. అంజలి మేడమ్ గారిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆవిడ గారి అందం, హావభావాలు, చాలా సహజంగా ఉంటాయి..అలాగ మీడియాలో చాలా కొద్ది మంది ఉంటారు..వారిలో అంజలి మేడమ్* ఒకరు.. కాకినాడ బలమేధావిని లోకానికి పరిచయంచేసే భాగ్యం కూడా ఆవిడకు వచ్చినందలకు శుభాకాంక్షలు..👍👌💐 ఈ సృష్టిలో మనిషి మాత్రమే తెలివి గల్గిన జీవి..!! ఎందుకంటే.. ఈ సృష్టిలో సుమారుగా 84 లక్షల జీవరాసులు ఉన్నాయి.. కంటికి కనిపించేవి, కవిపించనివి,కలిపి అందులో మానవుడికి ఉన్న మేధస్సు మహోన్నతమైనది.. అందులో ఎలాంటి సందేహం లేదు..ఇప్పటివరకు మెదడును ఉపయోగించింది కేవలం 12% మాత్రమే.. అదికూడా *ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్* గారు ఒక్కరే ఆయనగారు సూత్రీకరించిన *Quantom ఫిజిక్స్* సూత్రాలను ఆధారంతోనే.. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది..మిత్రులారా అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. కాకినాడ బలమేధావిని రికార్డ్స్ కోసం తయారు చేయాలని ఆలోచన ఉందని వారి ప్రస్థానంలో తెలుస్తోంది..అందుకనే ఇంత ఉపోద్ఘాతం .. సచిన్ పేరుపెట్టి క్రికెట్ కాకుండా చెస్ ఆట నేర్పించటం ఆహా..అద్భుతః.. ఆ బుడతడకు తండ్రి గురువు కావటం..అద్భుతః.. సచిన్ తాను ఇంతటి నైపునట్యం ఎలా సాధించింది చెప్పను అంటున్నాడు కదా..కాని నేను అంతకంటే.. అద్భుతమైన రహస్యం బహిరంగంగా బట్టబయలు చేస్తాను.. సుమన్ టీవీ వారు కేవలం 15 నిముషాలు ఇస్తే అది కూడా *అంజలి మేడమ్* సమక్షంలో మాత్రమే..ఇది నిబంధన అది మీకు నచ్చితేనే సుమా.. నాకు టీవీ కనపడాలని ఎంత మాత్రం కుతూహలం లేదు.. నేనొక యోగ మాస్టర్ నేను మా గురువు గారికి *ఏకలవ్య శిష్యుడిని* చాణిక్యుడు, చంద్రగుప్తుడిని తయారు చేసాడు..అలాగే ద్రోణాచార్యడు, అర్జుడిని తయారు చేసాడు కాని *ఏకలవ్యుడు* ద్రోణాచార్యుడిని గురువుగా భావించి, ఆయనకు కూడా తెలియని విలువిద్య సాధించాడు.. అదిఎలా.. ఇలాంటి రహస్యాలను చక్కగా వివరిస్తాను.. సచిన్ ఇంకా ప్రయోజకుడు అవటానికి, అలాంటి జిజ్ఞాస ఉన్న పిల్లకు మరి కొంతమందికి ఉపయుక్తంగా ఉంటుంది.. అని నా అభిప్రాయం.. నా మోబ్ - 9398 016 962 అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అంతా ఆహారంలో ఉంది అనుకుంటున్నారు కాని కాదు ఆహారం పాత్ర కేవలం 25% మాత్రమే..!! ఆ రహస్యం కూడా చెబుతాను.. సచిన్ మేధస్సును ఇలాగే స్థిరంగా ఉంచాలి అంటే..అది మాత్రం పాపం వాళ్ళ తండ్రికి తెలియదు.. ఆ రహస్యం యోగ సాధన ద్వారా తెలుసుకోవచ్చు.. నాకు, ఈ అవకాశం కల్పించిన చిరంజీవి సచిన్ వాళ్ళ తల్లిదండ్రులు మరియు సుమన్ టీవీ వారికి
ఇటువంటి మల్టీ టాలెంట్ చైల్డ్స్ ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికీ వుంది. ఈ టాలెంట్ సచిన్ తోనే ఆగిపో కూడదు. ఇటువంటి టాలెంట్ అందరికీ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే రాని విద్య లేదు. ఈ భాధ్యత ప్రభుత్వపరంగా ప్రారంభం కావాలని కోరుకుంటూ ...
This child is simply wonder kid with outstanding memory power and definitely he will have very bright future and go newer hights in his real life. God bless you dear child.
Very talented very very intelligent the god is great and the parents are very lucky they have like this child god bless you chinna wish you bright future
Thanq gitanjali garu for introducing genius kids helping talented kids to reach the line of real role model as an encouragement now a days my god sachin is a multi talented one god bless him n thank his parents brought him up
ఈ అబ్బాయి ని ఒండర్ అనుకుంటున్నారు ఈ అబ్బాయి ని చేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తి మంతుడో ఎపుడైనా అలోచించారా వస్తువును చూసి సూపర్ అని అంటారు కానీ చేసిన వారినే పొగుడుతారు మరి దేవుడిని ఎపుడైనా పొగిడారా భూమి మీద ఉన్న వన్నీ శాంపుల్ మాత్రమే కానీ దేవుని దగ్గర ఇంకా చాలా ఉన్నాయి
అసలు దేవుడు అనేవాడు ఉంటే కదా ఏదో చెప్పావ్ కదా దేవుడు ఆ అబ్బాయ్ నే ఎందుకు చేశాడు మిగతా వాళ్ళని అందరినీ చెయ్యాలి కదా నిజంగా వస్తువుల చేసే వాడిని పొగిడే పని లేకుండా దేవుడే అవన్నీ చేయొచ్చు గా ఎందుకంటే దేవుడు దెయ్యం ఆత్మ ప్రేతాత్మ ఇవ్వన్నీ లేవు కనుక చెయ్యలేరు. ఇదంతా ఎందుకు అసలు ఉంటే కదా చెయ్యడానికి
Anchor gaaru chaaaaala baaaga matladuthunnaru....🥰👌 Sachin supperr ra chinnaaa👌👌👌💞
Sachen neeku bagavathune anugram kalagale
సూపర్ రా చిన్న ఇది దరిద్రం ఏంటంటే నువ్వు ఇండియాలో పుట్టావు అదే ని దరిద్రం
India the great the Boy great... God bless boy....
ఆహా..అద్భుతః.. చిన్నోడు *చిచ్చర పిడుగు* ఈ బాల మేధావిని కన్న తల్లిదండ్రులు ధన్యులు.. వాళ్లకు ధన్యవాదాలు..👍👌💐
సుమన్ టీవీ వారికి,మరియు యాంకర్ *అంజలి మేడమ్* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. అంజలి మేడమ్ గారిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆవిడ గారి అందం, హావభావాలు, చాలా సహజంగా ఉంటాయి..అలాగ మీడియాలో చాలా కొద్ది మంది ఉంటారు..వారిలో అంజలి మేడమ్* ఒకరు.. కాకినాడ బలమేధావిని లోకానికి పరిచయంచేసే భాగ్యం కూడా ఆవిడకు వచ్చినందలకు శుభాకాంక్షలు..👍👌💐
ఈ సృష్టిలో మనిషి మాత్రమే తెలివి గల్గిన జీవి..!!
ఎందుకంటే.. ఈ సృష్టిలో సుమారుగా 84 లక్షల జీవరాసులు ఉన్నాయి.. కంటికి కనిపించేవి, కవిపించనివి,కలిపి అందులో మానవుడికి ఉన్న మేధస్సు మహోన్నతమైనది.. అందులో ఎలాంటి సందేహం లేదు..ఇప్పటివరకు మెదడును ఉపయోగించింది కేవలం 12% మాత్రమే.. అదికూడా *ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్* గారు ఒక్కరే ఆయనగారు సూత్రీకరించిన *Quantom ఫిజిక్స్* సూత్రాలను ఆధారంతోనే.. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది..మిత్రులారా
అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే..
కాకినాడ బలమేధావిని రికార్డ్స్ కోసం తయారు చేయాలని ఆలోచన ఉందని వారి ప్రస్థానంలో తెలుస్తోంది..అందుకనే ఇంత ఉపోద్ఘాతం ..
సచిన్ పేరుపెట్టి క్రికెట్ కాకుండా చెస్ ఆట నేర్పించటం ఆహా..అద్భుతః.. ఆ బుడతడకు తండ్రి గురువు కావటం..అద్భుతః..
సచిన్ తాను ఇంతటి నైపునట్యం ఎలా సాధించింది చెప్పను అంటున్నాడు కదా..కాని నేను అంతకంటే.. అద్భుతమైన రహస్యం బహిరంగంగా బట్టబయలు చేస్తాను.. సుమన్ టీవీ వారు కేవలం 15 నిముషాలు ఇస్తే అది కూడా *అంజలి మేడమ్* సమక్షంలో మాత్రమే..ఇది నిబంధన అది మీకు నచ్చితేనే సుమా.. నాకు టీవీ కనపడాలని ఎంత మాత్రం కుతూహలం లేదు..
నేనొక యోగ మాస్టర్ నేను మా గురువు గారికి *ఏకలవ్య శిష్యుడిని*
చాణిక్యుడు, చంద్రగుప్తుడిని తయారు చేసాడు..అలాగే ద్రోణాచార్యడు, అర్జుడిని తయారు చేసాడు కాని *ఏకలవ్యుడు* ద్రోణాచార్యుడిని గురువుగా భావించి, ఆయనకు కూడా తెలియని విలువిద్య సాధించాడు.. అదిఎలా.. ఇలాంటి రహస్యాలను చక్కగా వివరిస్తాను..
సచిన్ ఇంకా ప్రయోజకుడు అవటానికి, అలాంటి జిజ్ఞాస ఉన్న పిల్లకు మరి కొంతమందికి ఉపయుక్తంగా ఉంటుంది.. అని నా అభిప్రాయం..
నా మోబ్ - 9398 016 962
అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అంతా ఆహారంలో ఉంది అనుకుంటున్నారు కాని కాదు
ఆహారం పాత్ర కేవలం 25% మాత్రమే..!! ఆ రహస్యం కూడా చెబుతాను..
సచిన్ మేధస్సును ఇలాగే స్థిరంగా ఉంచాలి అంటే..అది మాత్రం పాపం వాళ్ళ తండ్రికి తెలియదు.. ఆ రహస్యం యోగ సాధన ద్వారా తెలుసుకోవచ్చు..
నాకు, ఈ అవకాశం కల్పించిన చిరంజీవి సచిన్ వాళ్ళ తల్లిదండ్రులు మరియు సుమన్ టీవీ వారికి
అంటే యోగా ద్వారా నే చెప్పాలనుకుంటున్నారా? లేక సైన్స్ చెప్పాలనుకుంటున్నారా?
Lol
ఇటువంటి మల్టీ టాలెంట్ చైల్డ్స్ ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికీ వుంది. ఈ టాలెంట్ సచిన్ తోనే ఆగిపో కూడదు. ఇటువంటి టాలెంట్ అందరికీ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే రాని విద్య లేదు. ఈ భాధ్యత ప్రభుత్వపరంగా ప్రారంభం కావాలని కోరుకుంటూ ...
This child is simply wonder kid with outstanding memory power and definitely he will have very bright future and go newer hights in his real life. God bless you dear child.
నేను చిన్నప్పుడు ఇలా నే ఉండే వాన్ని నన్ను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదు అని ఇప్పుడు అన్ని మర్చిపోయా.. 😜Sachin no words 🙏
కంప్యూటర్ మైండ్...హాట్సాఫ్.
Super 👌God bless you sachin
God blesse you nanna.... Life lo nevvu success avali dad& mammy happy avvali... All the best upcoming IPS officer sachin
Hi my boy super chinna. Anchoring superb🙏
God bless you నాన్న
Super kid the boy got well memory power any have talented
Wow Superb excellent great 👍👍👍
Excellent boy.My respects to beloved parents of Sachin Wonderful interview Nice anchor
All the best u chinna. May God bless u long live with healthy wealthy 👍❤✋
Wow. Super. Chinna.nee talent ki. Anchor garaki.tq.
All the best nd God bless you babu
Very talented very very intelligent the god is great and the parents are very lucky they have like this child god bless you chinna wish you bright future
సూపర్ తమ్ముడు 👌👌👌
Super Sachin👌👌👌
God bless you all the best
Wonderful kid.God bless you 🎉🎉😚💝💝💝💝💝
MY GOD BLESS YOU CHILD HAVE YOU GOOD FEUCHER
God bless you chinna...
All the best God is great
హాండ్స్ ఆఫ్ చిన్న
Super 🙏🎉🎉🙏
Super... Bro
God bless u chinna..🥰
God bless you సచిన్
Super sachin, very great talent . Have a great future ahead
సోది ఆపండి రా బీఫ్
Super super 👌👌🙏
Super talent God bless you sachin
All the best for entire international levels. 💕💕💕 mr. Sachin ❤️
👏👏👏👏👏
Wow super ra chinna
all the best nice boy
God bless you Chinna
God bless u sachin
Super 👏👏👏👌👌💐💐
God bless you super kid
Thanq gitanjali garu for introducing genius kids helping talented kids to reach the line of real role model as an encouragement now a days my god sachin is a multi talented one god bless him n thank his parents brought him up
Teluginta intelectual yes vande mataram
Super talent boy
SACHIN GOD BLESS YOU SARASWATHI PUTRUDU
Excellent 👏👌
Matallev wow supar
God bless u brother..
So very very talent person
devudu echina adrustam
Wonder this God gift ,God bless you nanna, today I met and talk him
Super ŕrrrrrrrrrrrrrr
👌 👍 SUPER 👌 👍
Geethanjali madam nice
No words all hod bless u nice
Wonder kid.. God bless you Sachin
Superb talented kids God bless u 🙏👌
Supar Sachin your talent
Excellent naana
Super👌👌👌👌👌
మా అన్నయ్య మహేంద్ర సంఘానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా సేవ చేస్తున్నాడు మేడం ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి మేడం ప్లీజ్
ఈ అబ్బాయి ని ఒండర్ అనుకుంటున్నారు ఈ అబ్బాయి ని చేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తి మంతుడో ఎపుడైనా అలోచించారా వస్తువును చూసి సూపర్ అని అంటారు కానీ చేసిన వారినే పొగుడుతారు మరి దేవుడిని ఎపుడైనా పొగిడారా భూమి మీద ఉన్న వన్నీ శాంపుల్ మాత్రమే కానీ దేవుని దగ్గర ఇంకా చాలా ఉన్నాయి
అసలు దేవుడు అనేవాడు ఉంటే కదా
ఏదో చెప్పావ్ కదా దేవుడు ఆ అబ్బాయ్ నే ఎందుకు చేశాడు మిగతా వాళ్ళని అందరినీ చెయ్యాలి కదా నిజంగా వస్తువుల చేసే వాడిని పొగిడే పని లేకుండా దేవుడే అవన్నీ చేయొచ్చు గా ఎందుకంటే దేవుడు దెయ్యం ఆత్మ ప్రేతాత్మ ఇవ్వన్నీ లేవు కనుక చెయ్యలేరు. ఇదంతా ఎందుకు అసలు ఉంటే కదా చెయ్యడానికి
నమఃస్కారమండి అంటే మీ ఉద్దేశం దేవుడు లేడు భుమి మీద మనం వాడుకునే వస్తువులన్నీ తయారు చేసింది మనిషి అయినపుడు సృష్టిని చేసింది ఎవరో చెప్పండి
దీనికి సమాధానం చెప్పండి మిగతావి తరువాత ఆలోచిద్దాం
@@powerofwordofgod322 అసలు సృష్టి అనేది జరగలేదు సరే సృష్టి చేస్తే ఎవడు చేశాడు చెప్పండి ఆ సృష్టి కర్త ఎవరు అనేది నా ప్రశ్న
@@powerofwordofgod322 భూమి మీద వస్తువులే కాదు దేవుడిని కూడా అప్పటి మనుషులు చే తయారు చేయబడ్డారు
Super telant WOW
Good. Wish you all the best sachin 💐
Super chinna
Yes, this Chiranjeevi is really a best talented one, which is one of His wonderful creations. Hats off to God first, next this wonder kid. Om Sairam.
IQ.... Super Kid... from kakinada
Super ❤️💖❤️❤️💖❤️❤️💖
Supper .....😍👌🏻
Super 👍🙏🙏🙏
God bless you naana, ancher also asking super
S prab boy vaari pearsnts htsof👏🙏🇳🇪🏇
Ankor ante meela acha Telugu adapillala undali inta Baga matladavabro meeru super Chelli Sachin netalent super
Super mee nanna ni school okà class pedithe bhàguntundhi andharu bhàga chadhuvitharu vidhyà andhariki andhuthundhi
Super bro thimmdu next pm
Super talent train him for good cause excellent
Super bangaram Godbless you
Super bro
Good talent sachin
Good sachin .
Excellent
God bless you
Namaste suman tv
Super jyothi teacher
Excelent talent
👍👍👍👍👍
సూపర్ memiri
Good boy good very
గాడ్ బ్లెస్ యూ నాన్న
God balessimg you chinna
Super నాన్న
God bless you.
Superb he needs some more training to be perfect but awesome
Super boy
medam mee anchoring chalabagundi
Super super
Why all these conversations. Enjoy his talent & bless him guys.Talking about God is different subject. Please just enjoy.
Super babu
All the best sachin 💐💐💐
Bare.good..boy.
మంచి సైంటిస్ట్ గా ఎదగాలని ఆ భగవంతుని కోరుతున్నాను.
Very Nice 👌 talent
Very nice ra sachin
Intha knowledge...ee vayasulo Wow..Sachin Godbless you...
Jiu-jitsu
Super kanna
Respected Madam, yourself becomes akka is your luck. May God bless both of you. Mera Bharat Mahaan. Jai ho Bharat Mata ki. Om Sairam.