అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
సూపర్ గా పాడావురా చెల్లి దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చాడు ఏ పాటైనా ఉన్నది ఉన్నట్టుగా పాడుతున్నావు చాలా చక్కగా పాడుతున్నావు దేవుడిచ్చిన ఈ గొంతును దేవునికే నీవు ఉపయోగిస్తున్నావు గనుక ఇంకా మరెన్నో దేవుని పాటలు పాడి దైవ దీవెనలు పొందుకోవాలి
Nice singing 🎉
Thank you soo much brother
Glory to God alone
Annaya hosanna ministries song's ki tracks aplood cheyandi mana chanal lo plz plz plz🙏🙏🙏
@@naveenyona425 ¹p0
Nice singing sister
11:46 🎉🎉🎉❤
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
ఉన్నావువులే ప్రతిక్షనమున దగ్గర రాగం తప్పు పాడావు చెల్లి.
Ooiiooóioi
Ioioiiijiíiioióiijojoiiiiiiioojó8 oh óoiooooijjíóo8o88ii8ii88ii8iiiojiojjiojooj88KO8jjóóouiiii
Oijoioij8íio8i
Ojjjooijojiojo8íjjo ioj88 jjojoijoojooo8ojjjoojoooiojj ojooojooiioojjjoo+ojiojjoooooii8 ijojiiooi8Jojo8j8ojjj Jo joojoojoooi8ojjj JJ I oo8+jjojjojj
నిజమే అయన్న అతి పరిశుద్ధుడు యేసయ్యా మన ఊపిరి మన అందరికిను కాపరి
Praise the Lord sister
ప్లే బ్యాక్ సింగర్ మెటీరియల్ సూపర్ సూపర్ సూపర్
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకోసమే నిను స్తుతించి కీర్తించేదన్ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
God bless you thalli chakkaga padaavu devuni ki mahi
Ma kalugunu gaka
Thank you sister
Glory to God
❤అండీ చక్కనివాయిస్ తో పాడరండీ సూపర్ దేవునికి మహిమకలుగునుగాక🙏❤️👍🤝
సూపర్ గా పాడావురా చెల్లి దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చాడు ఏ పాటైనా ఉన్నది ఉన్నట్టుగా పాడుతున్నావు చాలా చక్కగా పాడుతున్నావు దేవుడిచ్చిన ఈ గొంతును దేవునికే నీవు ఉపయోగిస్తున్నావు గనుక ఇంకా మరెన్నో దేవుని పాటలు పాడి దైవ దీవెనలు పొందుకోవాలి
Thank you so much dear brother
Glory to God alone
Super ga padavu sister god bless you
Super sister super singing super song God bless you.
పరిశుద్ధ అలంకరణ ధరించుకొని హృదయ పూర్వకముగా పాడి నందుకు వందనాలు సహోదరి
Thank you brother
Glory to God
The most powerful and soul melting, solacing voice dear. God bless your ministry dear Angel
Your.is.the.song.very. nice. .super
ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం చాలా చక్కగా పాడారు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the Lord brother
Glory to God
Thank you so much
సూపర్ గా పాడావు చెల్లి
Super రా thalli god bless u అమ్మ
తల్లి బంగారం ఈ సాంగ్ నేను రోజుకి వక్కసారైనా వింటున్నాను తల్లి god bless you Tq tq very much ilike song
Thank you so much sister
Glory to God
💐🎹🎶good song and good singing and God bless you mercy 💐🎵⛪
👌👌song akka chala bagudi ni వాయిస్ అలాగే ninnu chuchi nenu నేర్చుకున్న
Sister praise the lord 🙏
Praise the🥰lord akka
Verynace
Amma good .jesus be with you
Wow super beautiful voice of good mersy Anjal really nice beautiful girl
సూపర్ సాంగ్
Super ma . Glory to God.May Our Lord Continue to bless you Abundantly.
Super ma. Glory to God may our lord cotinue to bless 🙏 🙏 you abundantly.
Nice song
Praise God.glory to lord
Praise god glory to God.🎉🎉.
God the father and the Lord JESUS CHRIST bless you abundantly, nice singing, melodious voice, please use it for his glory. You are really JESUS Angel.
Thank you so much brother.
Glory to God alone.
God bless you beta🎉
Thank you aunty
Adbhumaina voice God bless you thalli
Praise the lord sister🙏🏼
ఏదో ఆశ song sing the song please
Dear SISTER chala adbhutamuga padavu manchi voice needi
Thank you
Glory to God alone
Super song akka
I like your singing songs
🎉❤🎉❤🎉❤🎉❤ Superb performance ❤🎉❤🎉
Thank you so much
Awesome❤
Thank you
Super sister song chala bagundi voice kuda
God bless you... sister
Praise the lord
Super voice Akka..
దేవునికే మహిమ కలుగును గాక!
Thank you ma
All glory to God
Super ga padavu padaru sister
Everyday i was listening even one or two times this song God bless you thalli
Thank you so much brother
@@mercyangel4cWonderful mercy of the lord Sister
beautyful singing🎉
🙌🏻
Perfect Singing Sister Praise God 🙌🏻🙌🏻🙌🏻
Thank you brother
Glory to God
Praise God hallelujah 🙏
Praise the Lord sister 🙏
దేవుడు నిన్ను బహుగ దీవించాలని కోరుకుంటున్న అక్క 💯
Praise the Lord brother
Thank you so much
Amen🙏🙏🙏Jesus love ❤️❤️❤️❤️🌹🌹🌹
Nice akka superga padaru vadanalu akka
Thank you so much
Glory to God
All Glory to Jesus
Amen
Good
Nijamuga Angelgany unnaura Jesus ninnu prymicnhuchunnadu 🌹😇🌈🙏🙌🌟 hallyluyaa 🔥
Thank you so much sister
@@mercyangel4c u 🌹 welcome prise the JESUS 😇 amen hallyluyaa 🙌🙏🙌🥰
Amen🙏🙏🙏🙏🙏🙏❤
Praise the Lord
Good song Amen🙌
Praise the Lord
Thank you
Great Nana , Angel ' s voice
Praise the lord🙏god bless ur future🎉🪄
Praise the Lord
Thank you
Excellent Singing. God bless you. All glory to GOD.
Thank you brother
Glory to God
Excellent singing god 🙏 bless you all glory to God.
Great voice
Thank you
Praise God
Superrrr song
Super 👌👌👌👌👌🙏🙏🙏🙏
Thank you
Praise the lord.🎉❤🎉❤.
Mercy akka bagapadhavu voice chala bagundhi super akka
Thank you
Glory to God
Thank you for oice sister God bless you
Sister మీరు మా ప్రాంతానికి రావాలి సభలలో పాడటానికి
Me songs anni vintuna akka super voice akka 2022 hosanna female version padandi akka me voice super akka❤❤
Praise the lord 🤝 sister garu
Super singing and God bless you 🙌 ma
Praise the Lord
Thank you so much
Glory to God
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
✿┅═══❁✿ 🌼🌼 ✿❁═══┅✿
Athi Parishuddhuda Sthuthi Naivedhyamu - Neeke Arpinchi Keerthinthunu (2)
Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa - Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa
Jeevinthunu Nee Kosame Aasrayamaina Naa Yesayyaa
//Athi Parishudduda//
1.Sarvonnatha Sthalamulayandhu Nee Mahima Vivarimpagaa - Unnathamaina Nee
Sankalpamu Ennadu Aascharyame (2)
Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2)
Neelone Dhachavu Eenatikai - Nee Runam Theeradhu Yenatiki (2)
//Athi Parishudduda//
2.Sadhgunarasi Nee Jadalanu Naa Yedhuta Nunchukoni - Gadachina Kaalam Saagina
Payanam Nee Krupaku Sankethame (2)
Krupavembadi Krupa Pondhagaa - Maaranu Madhuramugaa Ne Pondhagaa (2)
Naalona Ye Manchi Choopavayyaa - Nee Prema Choopithivi Naa Yesayya (2)
//Athi Parishudduda//
===========================
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
//అతి పరిశుద్ధుడా//
1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా - ఉన్నతమైన
నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి (2)
//అతి పరిశుద్ధుడా//
2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని - గడిచిన కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)
//అతి పరిశుద్ధుడా//
✿┅═══❁✿ 🌼🌼 ✿❁═══┅✿
💫💫💫💫💫💫💫💫💫💫
Doctor Angel garu godblesyou🙏🙏
Iam intersting, you are singing song good singing God bless you
Your voice very nice super sis🙌🙌🙌🙌
Thank you sister
Glory to God
Amen
Pride the lord amma baga padaru❤❤❤❤❤❤
Akka suppr god bless you
నైస్ టోన్
Nice praise God 🙏🙏
Praise the Lord చెల్లి
Nice. Singing. And. Nice. Voice 🎉. Very. Nice
Praise the Lord🙏🙏 sister☦️ nice singing🎤 God blessed to you☦️🙏
Praise the Lord brother
Thank you
Glory to God
యేసయ్య కే మహిమ సిస్టర్.
Super amma . nice singing
You have a tremendous voice.keep it up.God bless you nma.
Thank you brother
Glory to God
Jesus.songs
Superb god bless you
Thank you
Praise God
Supper sistar Baga padav dhevudu namaniki mahima kalugunu gaka
Praise God
Wonderful singing sister 🎉
Praise the lord
👌
Praise the Lord sister nice singing
Praise the Lord sister
Thank you
Glory to God, I like the way you sing and worshiping God 🙏 God bless you 🙌 like this I would like to hear many songs from you sister 💐💐💐
Thank you so much sister
Glory to God
Super padinav sister
Awesome singing sister defiantly god will bless you ☺️
Thank you sister
Glory to God
Mind bloing Sister 🥰
Thank you so much
Glory to God
Praise God 🙏 Nice Singing.May God bless you abundantly for God's Glory ma.💐💐💐💐💐
Thank you aunty
Glory to God
Super ameging your oice God bless you are songse
Thank you so much brother
All glory to God
Superga paadaru
Thank you
Glory to God
Soul melting song. Congrats dear
Wonderful songs sister praise the lord nice vice,,,,దేవుడూ మంచి స్వరం మికు ఇచ్చారు మారిని songs compos చేయండి sister 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Thank you sister
Glory to God
Praise the Lord
Praise the Lord sister
Ur voice is so beautiful sister
Praise the Lord sister
Thank you
Glory to God
Greetings From Kerala💯👌🏼👌🏼👌🏼
God bless you 👌🏼🎧
Thank you
Wonderful Sister
God bless you 🙌
అతిపరిశుద్ధునికి మహిమ కలుగును గాక
Thank you brother
Amen
Glory to God🙌 God gave you wonderful voice sister
Thank you brother
Glory to God
Nice singing
Thank you so much