ATHI PARISHUDDHUDA | SINGING BY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @vijayheart9423
    @vijayheart9423 ปีที่แล้ว +780

    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2)
    నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (అతి పరిశుద్ధుడా)
    1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా - ఉన్నతమైన
    నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
    నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి (2) (అతి పరిశుద్ధుడా)
    2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని - గడిచిన కాలం
    సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
    కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా (2)
    నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) (అతి పరిశుద్ధుడా)
    3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో
    ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
    ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)
    నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి (2) (అతి పరిశుద్ధుడా)

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +766

    ఈ సాంగ్🎤🎤🎤 ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🎤🎤🎸

  • @user-fy8on8xu9p
    @user-fy8on8xu9p 9 หลายเดือนก่อน +11

    చాల బాహపడవు తల్లి దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 ปีที่แล้ว +194

    ఎక్కడైనా తగ్గి పోతావు అనుకున్న ఎక్కడ తగ్గలేదు
    భవిష్యత్తులో దేవుడు నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు...

  • @matheensharonshaz3392
    @matheensharonshaz3392 ปีที่แล้ว +98

    నా బంగారు చెల్లికి నా హృదయ పూర్వక అభినందనలు, నీ నోటీ నుండి ఎల్లప్పుడూ మంచి మాటలు, మంచి పాటలు రావాలని
    సదా కాలం ఆ దేవాది దేవుడు ఎస్సయా కృప నీ పై ఉండాలని ఆ సర్యోనాతుడి దీవెనలు నీ పై ఉండాలని కోరుకుంటూ
    God bless you thalli

  • @vasudeva3387
    @vasudeva3387 ปีที่แล้ว +98

    దేవుడు మీకు ఇంత మంచి టోన్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం

  • @Shalomprasad2577
    @Shalomprasad2577 2 ปีที่แล้ว +141

    ప్రభువు కోరకు బ్రతకాలి యేసుకు మాత్రమే మహిమ..

  • @naveendharur2995
    @naveendharur2995 ปีที่แล้ว +204

    దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చారు స్తోత్రం

  • @smilykakarala
    @smilykakarala ปีที่แล้ว +334

    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

  • @devasahaayams1820
    @devasahaayams1820 ปีที่แล้ว +62

    దేవుడు నిన్ను దీవించును గాక తల్లి ఇంకా మంచి చక్కటి స్వరం ఇచ్చి నిన్ను దేవుడు నోరంతా ఆశీర్వాదంతో నింపును గాక ఆమెన్

    • @bennyjohns7992
      @bennyjohns7992 ปีที่แล้ว +1

      Entha goppa swaramichadu thally neeku yesayya samastha mahina yesayyake

  • @marystella7640
    @marystella7640 ปีที่แล้ว +46

    Very good 😊💞 ma దేవుని భక్తి కనిపిస్తుంది నీలో ఇలానే దేవుని లో ఉండు
    గర్వము రానివ్వకు దేవుని మాత్రమే ఘనపరుచు God bless you 🙌

  • @tatapudisamson4761
    @tatapudisamson4761 ปีที่แล้ว +256

    నీ స్వరము చాలా బాగుంది తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడి దేవునికి మహిమ కరంగా జీవించాలని కోరుకుంటూన్నాను. దేవుడు నిన్ను దీవించును గాక.🙏🙏🙏🙏

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +75

    తల్లీ నువ్వు పాడిన ఈ పాట జాన్వెస్లీ అన్నా వింటే ఎంత మురిసిపోతారో తెల్సా నిజంగా 🎤🎤🎸🎸🎸

    • @gchinnalinganna1153
      @gchinnalinganna1153 ปีที่แล้ว

      Wesley అన్న విన్నాడు చాలా happy ga feel అయినాడు

  • @hyma.p37parigadupu40
    @hyma.p37parigadupu40 ปีที่แล้ว +71

    తల్లిగా,, చాలా బాగా పాడినవమ్మా,, glory to గాడ్,,, నీకు ఇంత మంచి కృపనిచ్చిన దేవునికే... నీ స్వరాన్ని అర్పించాలి

  • @sathishjillapelly9368
    @sathishjillapelly9368 7 หลายเดือนก่อน +8

    నా బంగారు తల్లి చాలా చక్కగా పడవు తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏

  • @immanuelkolluri2401
    @immanuelkolluri2401 ปีที่แล้ว +19

    Very good Telugu Christian song. I love to hear, she sang very good

  • @kvrtemple9901
    @kvrtemple9901 ปีที่แล้ว +199

    హోసన్న దైవజనులు ముగ్గురు కలిసి ఎంత చక్కగా పాడారో మీరు కూడా అంత చక్కగా పాడారు దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్

  • @shankarkoduru8961
    @shankarkoduru8961 ปีที่แล้ว +51

    సూపర్ గా పాడవు చెల్లీ దేవుడు తన పరిచయలో వాడబడాలి దేవుడు నామానికి మహిమకాలుగునాక

  • @రవికుమార్కమిడి
    @రవికుమార్కమిడి ปีที่แล้ว +91

    Joy sharon దేవుని పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను, god bless you.

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว

      th-cam.com/video/Byo4audCTos/w-d-xo.html

  • @krupadanamkoduri6264
    @krupadanamkoduri6264 ปีที่แล้ว +27

    బంగారుతల్లి చాలా చక్కగా పాడేవు దేవుడు నిన్ను దీవించుగాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tatapudisamson4761
    @tatapudisamson4761 ปีที่แล้ว +238

    చాలా చక్కగా పాడారు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక తల్లి.

  • @kanjerapuharish9847
    @kanjerapuharish9847 ปีที่แล้ว +76

    *నిజమైన దేవుని ప్రేమను చాటే ఈ సాంగ్ చాలా చాలా బాగా పాడావు సిస్టర్..* *యేసయ్య మిమ్ములను ఇంకా అధికముగా దీవించును గాక.. ఆమెన్*✨️✨️🙏

  • @syamkuraganti3418
    @syamkuraganti3418 ปีที่แล้ว +37

    దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకొనును గాక
    God bless you

  • @manchalaprasanthi9779
    @manchalaprasanthi9779 ปีที่แล้ว +93

    ప్రైస్ ది lord షారోన్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు దేవుడు నిను దీవించును గాక నేనెళ్లప్పుడు యెహోవాను సన్నుతించెదను అనే పాట పాడు god bless you నిను చూసి నాకూతురు తో కూడా పాడించ నువ్వు ఇంకా ఎనో పాటలు కూడా పాడాలి god bless you షారోన్ 🙏🙏🙏🌹👍👍👍

  • @suryanarayanak3828
    @suryanarayanak3828 10 หลายเดือนก่อน +2

    God bless you Amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @premraj2284
    @premraj2284 ปีที่แล้ว +15

    May God bless you Sharon abundantly ...Keep it up for God's glory only... All Glory to only our Lord JESUS CHRIST.... AMEN

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 ปีที่แล้ว +48

    గాడ్ బ్లెస్ యు తల్లి దేవుడు నీకు మధురమైన మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమేన్ ఇంక నీవు దేవుని మహిమ కొరకు వాడబడలని ప్రార్థన చేస్తున్నాను తల్లి గాడ్ బ్లెస్ యు

  • @Ganeshpaul.535
    @Ganeshpaul.535 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు సిస్టర్ మీకు దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙇‍♀️

  • @abhishekhappyhome.2862
    @abhishekhappyhome.2862 ปีที่แล้ว +26

    All glory to our God and Lord Jesus Christ of Nazareth.

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 ปีที่แล้ว +38

    దేవుడు నిన్ను బహుగా దీవించి, ఆయన సేవలో నిన్ను వాడుకుంటాడు,,,,, God bless you,,,, ✝️🎉❤

  • @samuelpaul135
    @samuelpaul135 ปีที่แล้ว +9

    దేవుడు చక్కని స్వరమును ఇచ్చాడు మీ పాటలు మా హృదయాలకు ఆత్మ సంభంధమైన సంతోషమును కలిగించు చున్నవి దేవుడు మీకు ఇచ్చిన తలంతును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్.

  • @nireekshanaratti2488
    @nireekshanaratti2488 ปีที่แล้ว +25

    చాలా చక్కగా పాడవు తల్లి God bless you

  • @VijaybhaskarGangoluvijay-uj7yh
    @VijaybhaskarGangoluvijay-uj7yh 9 หลายเดือนก่อน +2

    Song super ra god bless you

  • @ramalakshmipamarthi7637
    @ramalakshmipamarthi7637 ปีที่แล้ว +23

    Wonderful Song 👌 praise God 🙏🙌👍 God bless you my child 🎉😘

  • @dhanuyt1216
    @dhanuyt1216 ปีที่แล้ว +13

    నిన్ను ఎలా పొగడాలో మాటలు లేవు. చాలా బాగా పాడవు. Super తల్లి. దేవుడు నిన్ను బాగా పాడుకోవాలి. ఆమేన్.

  • @sampoornachiguru5688
    @sampoornachiguru5688 ปีที่แล้ว +39

    Praise the lord sister చాలా చక్కగా పాడి దేవుని మహిమ పరచినారు దేవునికి స్తోత్రం ఆమెన్

  • @srikanthduda3884
    @srikanthduda3884 ปีที่แล้ว +43

    చాలా బాగా పాడేవమ్మ. మంచి స్వరం ఇచ్చారు దేవుడు నీకు. ఇంకా దేవునిలో బాగా వాడబడాలి తల్లి. God bless you. 💐

  • @pastorizakjuvvaleru1144
    @pastorizakjuvvaleru1144 ปีที่แล้ว +22

    దేవుడు నిన్ను దీవించును గాక

  • @rajinidassathriofficial
    @rajinidassathriofficial ปีที่แล้ว +39

    చాలా depth లోనుండి పాడుతున్నావు నానా.. నీ Voice తో అనేకులను దేవుని పాదాల యొద్దకు తేగలవు. దేవుడు వచ్చే వరకు ఇలా పాడుతూనే ఉండు.GOD Bless you ma😘🙌

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 ปีที่แล้ว +32

    ALL GLORY TO OUR ONLY GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏💯❣️❤️😍

  • @kbsadrak4934
    @kbsadrak4934 ปีที่แล้ว +62

    చక్కగా పాడుతున్నావ్ తల్లి god bless you

    • @jesuswithus2635
      @jesuswithus2635 ปีที่แล้ว

      th-cam.com/video/Byo4audCTos/w-d-xo.html

    • @naveenlingam1046
      @naveenlingam1046 ปีที่แล้ว +1

      చాలా చక్కటి పాట

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 ปีที่แล้ว +21

    దేవుడు మీకు చక్కటి స్వరం ఇచ్చినారు దేవునికి స్తుతి కలుగునుగాక ఆమేన్

  • @ramalakshminamballa5809
    @ramalakshminamballa5809 ปีที่แล้ว +10

    చిట్టి తల్లీ నీయడల ఆ మహాదేవుని కృప ను బట్టి చాలా సంతోషంరా దేవుడు ఇంకా నిన్ను బహు బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను తల్లీ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @amithajampana146
    @amithajampana146 ปีที่แล้ว +27

    All glory to GOD 🙌👌👌👌 nice singing Joy Sharon 🙌👏👏👏👏👏 GOD bless you 🙌

  • @narayanaswamy6713
    @narayanaswamy6713 ปีที่แล้ว +11

    ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸಂತೋಷ ತುಂಬ ಬಂದಿದೆ ತಾಯಿ ಪರಲೋಕದ ದೇವರ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿಲೀ ಆಮೆನ್

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 ปีที่แล้ว +72

    చాలా చక్కగా పాడావు చిన్ని తల్లి మంచి స్వరముచ్చాడు దేవుని కోసమే జీవించాలి అప్పుడే ప్రభువు నీకు తోడై ఉంటాడు అటువంటి ఎన్నో ఎన్నెన్నో పాటలు పాడి దేవుని కల్పించుకోవాలి ప్రభువు నిన్ను దీవించును ఆమెన్ ఆమెన్ 🙏👍

  • @prasadrdxymalla
    @prasadrdxymalla ปีที่แล้ว +79

    ఆమ్మ.... దేవుడు నిన్ను గొప్పగా దీవించాలాని ప్రార్థన చేస్తున్నాము. ఆయన సేవలో వాడబడలని ఆశిస్తున్నాను

  • @sarojinisafetynets1607
    @sarojinisafetynets1607 ปีที่แล้ว +48

    దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు
    బ్రతికినంత కాలం నీ స్వరాన్ని దేవుని కొరకు నమ్మకముగా వాడుకో మా ఆశీస్సులు

  • @manojrmanojr7481
    @manojrmanojr7481 ปีที่แล้ว +51

    చాలా చక్కగా పాడవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక ✝️🙏

  • @glorysudha4618
    @glorysudha4618 ปีที่แล้ว +147

    చాలా బాగా పాడవు తల్లి దేవుడు ఇంకా తన జ్ఞానంతో మెండుగా నిన్ను బలపరచును గాక ఆమెన్

  • @timothypasyor2991
    @timothypasyor2991 ปีที่แล้ว +16

    Praise the Lord

  • @sundarambogiri4806
    @sundarambogiri4806 9 หลายเดือนก่อน +1

    ❤చాలా బాగుందితల్లి

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 15 วันที่ผ่านมา

    చాలా చక్కగా అద్భుతంగా పాడావు బంగారు తల్లి... చెల్లి నిన్ను మన పరమ తండ్రి ఎప్పుడు దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి 🙏🙏🙏

  • @natthajyothi2337
    @natthajyothi2337 ปีที่แล้ว +30

    దేవునికి మహిమ కలుగును గాక దేవుని దీవించును గాక పాట చాలా బాగుంది చిట్టితల్లి గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🌹❤️❤️❤️

  • @Csr721
    @Csr721 ปีที่แล้ว +12

    God bless you papa.hallelujah.
    దేవునికి మహిమ కలుగును గాక. Amen.

  • @chmariyammaby9791
    @chmariyammaby9791 ปีที่แล้ว +5

    నాకు ఈ పాట మరియు చర్చి చాలా ఇష్టం 4:32

  • @ebenezerkorraofficial5389
    @ebenezerkorraofficial5389 ปีที่แล้ว +4

    అమ్మ నువ్వు పాట పాడుతూ వుంటే నా గుండె కరిగి పోయింది చాల చాల బాగా పాడావు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kumarashwini62
    @kumarashwini62 ปีที่แล้ว +22

    చాలా బాగా పాడావు రా తల్లి👌 దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక ! 👑ఆమెన్‌ హల్లెలూయ🙋

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    దేవుడు చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు

  • @maruthisampangi9125
    @maruthisampangi9125 ปีที่แล้ว +7

    Wonderful Singing Ma, You will best singer in feature.May God bless you

  • @darasolomonraj6593
    @darasolomonraj6593 ปีที่แล้ว +10

    సూపర్ చాలా బాగా పాడావు తల్లి. హై పిచ్లో కూడా చాలా బాగా పాడినావు. దేవుడు నిన్ను దీవించునుగాక.

  • @rajaratnamsamudrala7063
    @rajaratnamsamudrala7063 9 หลายเดือนก่อน +1

    Praise the lord Sister. Very good. Song. Nice

  • @kandhativenkataiah211
    @kandhativenkataiah211 ปีที่แล้ว +30

    చాలా అద్బుతంగా పాడినావు తల్లి. యేహొవా నిన్ను అద్బుతంగా దీవించును..god blessing me.

  • @rajaratnamgajja6286
    @rajaratnamgajja6286 ปีที่แล้ว +85

    దేవుడు నీకు చక్కని గాత్రం ఇచ్చాడు తల్లి దేవుడు నిన్ను ఇంకా గొప్పగా వాడుకొనునుగాక ఆమెన్.

  • @chandanapawar2943
    @chandanapawar2943 ปีที่แล้ว +15

    Very good song👍🙏 glory to God❤

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 9 หลายเดือนก่อน +1

    Chenna Thalli GOD bless you more and more to sing songs like this

  • @tharunthommandru4799
    @tharunthommandru4799 ปีที่แล้ว +11

    Wonderful singing Chelli and praise the lord 🙏

  • @deyyalapenchalaiah1845
    @deyyalapenchalaiah1845 ปีที่แล้ว +20

    దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!

  • @kumarashwini62
    @kumarashwini62 ปีที่แล้ว +7

    నువ్వు పాడుతా వుంటే మళ్లి మళ్లి వినాలనిపించే లా పాడావ రా.పాట రాసిన హోసన్న మినిస్టీరి దైవ సేవకులకు మా హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-jm6ju
    @RAVIKUMAR-jm6ju ปีที่แล้ว +19

    What a Wonderful voice you have sister. Keep singing and worship God.

  • @user-xy9nd3zx7h
    @user-xy9nd3zx7h ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్🙏🙏🙏 సూపర్ సాంగ్

  • @muthyalajayakay4798
    @muthyalajayakay4798 ปีที่แล้ว +9

    మీ వాయిస్ చల చల బాగుంది వందనాలు

  • @arunak6965
    @arunak6965 ปีที่แล้ว +28

    దేవుని కే సమస్త స్తుతి మహిమలు చాలా బాగా పాడావు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ ఆమెన్

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 ปีที่แล้ว +5

    మహోన్నతుడు మహా పరిశుద్ధుడు దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్

    • @bbnro6790
      @bbnro6790 4 หลายเดือนก่อน

      God bless you bangaaram

  • @rameshhater3369
    @rameshhater3369 ปีที่แล้ว +22

    వందనాలు అమ్మ 🙏🙏

  • @NagaswaraoRao-by6pf
    @NagaswaraoRao-by6pf ปีที่แล้ว +8

    యేసు నామమున మహిమ కలుగును గాక ఆమెన్✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏

  • @dontforgethumanity.777
    @dontforgethumanity.777 ปีที่แล้ว +12

    All the glory to God.
    May God bless you sister.
    May God use you more mightily.

  • @ravitare5696
    @ravitare5696 ปีที่แล้ว +16

    Praise the LORD 🙏 super voice

  • @kamalakarradapaka1485
    @kamalakarradapaka1485 ปีที่แล้ว +6

    Beautiful song 👏👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @leonamaria5953
    @leonamaria5953 ปีที่แล้ว +11

    PRAISE the lord 💕i liked ur song 🙏🙌

  • @klutherkunche8237
    @klutherkunche8237 9 หลายเดือนก่อน +1

    👍shalom

  • @petterpetter6464
    @petterpetter6464 ปีที่แล้ว +10

    Praise the lord good singing sister 🙌

  • @ramchandergajrewar3370
    @ramchandergajrewar3370 ปีที่แล้ว +6

    సూపర్ అమ్మ దేవుడు నిన్ను బావుగా డివుంచును గాక ఇంకా ఇలాగే బహువుగా పాడటానికి ఆ పర్మాతండ్రి నిన్ను డివుంచునుగాక

  • @sureshdokku4554
    @sureshdokku4554 ปีที่แล้ว +13

    I love Jesus🙏

  • @kvswamykodiganti1517
    @kvswamykodiganti1517 ปีที่แล้ว +16

    చాలా చక్కగా పాడినావు తల్లి, may god bless you, దేవునికే మహిమ 🙏🙏🙏🙏

  • @ntgdoing
    @ntgdoing ปีที่แล้ว +10

    Wow nice voice❤ good singing prise the Lord 🙏👌👌👌👌👌👌😘

  • @nanipandu7757
    @nanipandu7757 9 หลายเดือนก่อน +1

    Nice song 😊

  • @padmapadma6567
    @padmapadma6567 ปีที่แล้ว +11

    Hallelujah praise God 🙌🙌🙌🙌🙏

  • @pedababukandelli726
    @pedababukandelli726 ปีที่แล้ว +9

    మంచి స్వరం, చక్కగా దేవుని గణపరిచావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక

  • @sujiraju3880
    @sujiraju3880 ปีที่แล้ว +5

    చాలా చక్కగా పాడవు తల్లి 💐💐👌👌గాడ్ బ్లెస్స్ యు

  • @sivathota6017
    @sivathota6017 ปีที่แล้ว +1

    Chala chakkaga padav sis
    Nenu Hindu ni kani Jesus antay
    Chala belive chesta i love Jesus 💐💐

  • @krupajalli3992
    @krupajalli3992 ปีที่แล้ว +2

    Super singing thalli God bless you raa 🙌🙌🙌

  • @vijaybabub4423
    @vijaybabub4423 ปีที่แล้ว +6

    ప్రభువునిన్ను దీవించునుగాక అద్భుతంగాపాడావు తల్లి

  • @lourdhuraj7174
    @lourdhuraj7174 ปีที่แล้ว +14

    My dear sister you have sung melodiously and prayerfully. God bless you abundantly

  • @kankipativenkatrao1155
    @kankipativenkatrao1155 ปีที่แล้ว +10

    Blessu u abundantly thalli .. amazing voice

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 ปีที่แล้ว +22

    Praise the Lord thalli Deuni ki mahima halleluya amen thank you brother s sister s 🙏❤🙏God bless you thalli 😍❤😍🌹🌹🌹

  • @alishaparker7242
    @alishaparker7242 ปีที่แล้ว +13

    You sang very well sister God bless u abundantly and use in his ministries AMEN AMEN AMEN🙏🙏🙏🙏

  • @triveeanitriveeani8370
    @triveeanitriveeani8370 ปีที่แล้ว +8

    Prise the lord హాలేలుయ
    💞🌸🙏🎹

  • @sampathm5519
    @sampathm5519 ปีที่แล้ว +5

    చక్కటి స్వరం తల్లి God Bless You

  • @sreekanth8645
    @sreekanth8645 ปีที่แล้ว +10

    Super song prise the Lord 🙏🙏🙏✝️✝️✝️Devudu dahuga divichunu gaka amen 🙏🙏