కాంతారావు చివరి మాటలు నాతో చెప్పినవి | Sr Actor Kanta Rao Last Words to Me | Raja Rao | Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • కాంతారావు చివరి మాటలు నాతో చెప్పినవి | Sr Actor Kanta Rao Last Words to Me | Raja Rao | Exclusive
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 TH-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

ความคิดเห็น • 266

  • @errayyanagala2885
    @errayyanagala2885 4 ปีที่แล้ว +37

    స్వర్గీయ కాంతారావుగారి కుటుంబం‌ దయనీయ స్థితిలో ఉండడం చాలా బాధాకరం. సీఎం‌ కేసీఆర్ గారు తలుచుకుంటే వారిని ఆదుకోగలరు కావున ఈ విషయాన్నిఆయన దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్లీజ్

    • @mangatayarutamvada1731
      @mangatayarutamvada1731 3 ปีที่แล้ว

      6

    • @domarams1731
      @domarams1731 3 ปีที่แล้ว +1

      @@mangatayarutamvada1731 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😎😎😎😎😎😀😎😎😀😀😎😀 లో 😀😀😎😀😎😎😎😀😎

    • @radhakrishnaraoobilisetty3793
      @radhakrishnaraoobilisetty3793 2 ปีที่แล้ว

      L

    • @koteswararajug1383
      @koteswararajug1383 2 ปีที่แล้ว

      5gg

  • @nvenugopal3243
    @nvenugopal3243 4 ปีที่แล้ว +66

    తెలంగాణా ముద్దు బిడ్డ కత్తి యుద్ధం కాంతారావు కుటుంబాన్ని తెలంగాణ gvot
    ఆదుకోవాలి

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 4 ปีที่แล้ว +36

    ఆ మహానటుడి బిడ్డ ఇంత దయనీయంగా కె.సి.ఆర్ గారిని అడగాలా?

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 ปีที่แล้ว +1

    చిరంజీవి గారి దృష్టి కి తీసుకుని వెళ్ళండి సుమన్ టీవీ వారు

  • @srinuvasan8496
    @srinuvasan8496 4 ปีที่แล้ว +39

    తెలుగు ఇండస్ట్రీఈ కుటుంబాన్ని ఆదుకొని కాంతారావు గారి ఆత్మకి శాంతి చేకూర్చండి.

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 4 ปีที่แล้ว +36

    జానపద చిత్రాలలో ఎప్పటికీ రారాజు కాంతారావు గారే...

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 ปีที่แล้ว +1

    కె సి ఆర్ గారు వీరి కుటుంబం దయనీయంగా ఉంది వారిని ప్రభుత్వ పరంగా అందుకోవడం ధర్మం ఒక కళాకారుడు కాంతారావు ఆయన దాతృత్వం చాటుకొన్నారు అలాంటి మహనీయులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అందుకోవడం ధర్మం. ముఖ్యమంత్రి గారు మీరు సహకరించండి సార్. ఉత్తమ కుంటుంబానికి సహాయం అందించండి

  • @prtirupati9860
    @prtirupati9860 4 ปีที่แล้ว +15

    ఉన్న వాస్తవాలు నిక్కచ్చిగా చెప్పారు రాజా గారు.
    సూపర్స్టార్ కృష్ణ గారు వీళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పినా కూడా దాన్ని సద్వినియోగం చేసు కోలేక పోయారు. ఇది కూడా విధిరాతే అనుకోవచ్చు..
    తెలంగాణ ప్రభుత్వం ఈ కుటుంబానికి సహాయం చేయడంలో శ్రద్ధ చూపాలి.
    ,మా,..అసోసియేషన్ ఏం పీకుతోంది? చిల్లర రాజకీయాలు చేయడం తప్ప?
    ఒక మహా నటుడి కుటుంబానికి కృతజ్ఞత తెలిపే భాధ్యతను కూడా చేపట్టలేదా...?
    ఇండస్ట్రీలోని స్టార్లందరూ ఏమైపోయారు....??
    మీకు చేతకాక పోతే దొబ్బేయ్యండి!!
    ఈ మెసేజ్ తనకి చేరడమే ఆలస్యం " హ్యూమన్ స్టార్" సోనూసూద్ ఈ కుటుంబానికి ఆపన్నహస్తం అందిస్తాడు...
    ఇది పక్కా................

    • @Naag902
      @Naag902 3 ปีที่แล้ว

      Yes Brother.... Tollywood Lo
      Kontha Mandhi, Kulagajji Naa
      Kodukulu,Kontha Mandhi Munda Naa Kodukulu.....
      Thu 💦💦💦💦💦💦💦💦💦
      Villu Villa Bathukulu, Sontha
      Dabba Kottukovadaniki Thappa Deniki Paniki Raaru💦Murali Mohan Gaadu Padda
      Kulagajji Gaadu💦💦💦💦💦
      :Mana Lanti Vallu Em Cheyya
      Leni Paristhithi Devudi Daya
      Valla Villaku Soonu Sood 🔥
      Anna Gaaru Help Cheyyali🙏
      Jai Soonu Soodh Anna 🌞🌙
      Ri Kantha Rao Sir 👑🌟💐🙏
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 3 ปีที่แล้ว +10

    సార్ ఇప్పుడు ఎంతో మంది వారసులు సినిమా నటిస్తున్నారు మీరు కూడా నటించవచ్చు కదా

  • @nageswararaobhimavarapu3142
    @nageswararaobhimavarapu3142 2 ปีที่แล้ว +2

    స్వర్గీయ కాంతారావు గారు తమ ఆస్తినంతా కళా రంగానికే ధారపోశారు. అగ్ర నటులతో సమానంగా నటించారు.ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.

  • @manjulak5798
    @manjulak5798 3 ปีที่แล้ว +4

    Chiru sir meru help cheyavachu sir big bass Sohel ki help chesaru katarao family ki help cheyandi please 🙏

    • @RBsI7
      @RBsI7 3 ปีที่แล้ว +1

      Hahah joke vala family Motham hero chestaru lekunte udai Kiran kooda brathikeundi vadu asalu

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 ปีที่แล้ว +1

    Avaru entha help chesina problems solve avvadhu.. Meru mee brother chadavalicina time lo chadavaledhu.. Ippudu EMI labham ledhu... Eee rojuulooo avaru avariki help cheyyaru..... Time is power full... Gold spoon tho puttinavaru auto lo thiruguthunnaru. AUTO Driver kids IAS.. IPS avvuthunnaru....lessons learned from. Kantharao. Garu.. Savitri garu Money management is very impotent... Theliyani work cheyyakudadhu...Sobhan babu garu is best example.. He never try to produce pics.. Kids ki manchi education icharu. Movie field lo son or daughters ni thesukoni raledhu...

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 4 ปีที่แล้ว +7

    గొప్ప జీవిత సత్యాలు కాంతారావు గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ రాజా గారు చాలా ఓపెన్ గా చెప్పారు. వింటూ ఉంటే కన్నీళ్ళు వచ్చాయి. నాపాట కాంతారావు గారు విని ఎంతో ఆశీస్సులు అందించిన మహానుభావుడు ఆయన వేసిన నారదపాత్ర వేదికమీదవేయించారు వారి 80 ఏళ్ల ఫంక్షన్ లో స్వయంగా వారివిగ్గు తంబూరా నాచేత పట్టించి తులాభారం పద్యాలు నాచేపాడించి వారు విని ఆనందించారు అటువంటి మహానుభావుడి కష్టాలు ఎవరికీ రాకూడదు. దయతో తెలంగాణా ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబానికి తగు సహాయాన్ని అందించాలని ప్రార్థన.🙏🙏🙏🙏

  • @kingstailors8597
    @kingstailors8597 4 ปีที่แล้ว +4

    సార్ మీరు యూట్యూబ్ చానల్ ఓపెన్ చేయండి మంచి పొగ్రాం ఇవ్వండి డబ్బులు వస్తున్నాయి

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +1

    రణ భూపతి కాంతారావు గారు హీరో 500 చిత్రాలకు పైగా నటించారుతెలంగాణ కెసిఆర్ కుటుంబాన్ని కాంతారావు గారి కుటుంబంతో పాటు కెసిఆర్ కుటుంబానికి కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్న కోట్లకొద్దీ అభిమానులం

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 ปีที่แล้ว +4

    Thandrini minchina kpduku Raju koduku Raje Devude neeku manchi illu isthadu god blessyou

  • @kaluvausharani3771
    @kaluvausharani3771 3 ปีที่แล้ว +3

    Legendry actor Kantharao garu telugu industry okka house veellaki ivvalera? హీరోలు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు కదా friends

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 2 ปีที่แล้ว +2

    They are very rich family in my ancestral hometown...Gudibanda... They were called Karnams of village as I got to know from my grand mother... They had hundreds of acres land in the village... They even gave away few acres of land to needy and economically deprived at free of cost... They were good people and a respectable family... Mr.Kantha Rao was very Handsome and gentleman...

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +1

    నట ప్రపూర్ణ కాంతారావు గారు హీరోగా 100 పైగా హీరోగా నటించారు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు కళామతల్లి ముద్దు బిడ్డలు బాలకృష్ణ నాగార్జున రాజా కేశవ మీరు హీరోలు అయ్యుంటే సినిమా ఇండస్ట్రీ ఏలే వారు

  • @damodarsettivariarmy.9116
    @damodarsettivariarmy.9116 4 ปีที่แล้ว +12

    Very sad,,,,Telangana govt house provide cheyali.

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 4 ปีที่แล้ว +11

    🙏🙏🙏
    Kind attention KCR garu
    I was talked with great legend kantarao garu personally. he was suffered a lot.
    Kindly sanction a Indipendent house to kantarao gari family🙏🙏🙏
    BHERI UMAMAHESH
    Music Director

  • @shaikmeerasaheb236
    @shaikmeerasaheb236 4 ปีที่แล้ว +55

    కేసిఆర్ గారు వారికి మంచి ఇల్లు ఇవ్వండి

    • @dvaprasadprasad6800
      @dvaprasadprasad6800 4 ปีที่แล้ว +1

      If it is happen ofcourse it is theier duty entire telughu people will feel happy it is honour to cm Kcr

    • @shaikkausar3123
      @shaikkausar3123 3 ปีที่แล้ว +1

      Sufi gundabml

    • @satyanarayanatipirneni5504
      @satyanarayanatipirneni5504 3 ปีที่แล้ว

      @@dvaprasadprasad6800 next g free free

    • @pantulakameswararao4238
      @pantulakameswararao4238 3 ปีที่แล้ว +1

      Kantarao Garu was a jewel of Telangana..T S govt should support kantarao family by providing a good house as requested by his family..

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +1

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ నట ప్రపూర్ణ కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది అందుకే హీరో లైతే బాగుండేది

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 ปีที่แล้ว +14

    రాజా గారు మీ ముఖ భావాలు కదలికలు అంతా మీ నాన్నగారినే గుర్తుకు తెప్పిస్తున్నావ్. 60-70దశకంలో జానపద చిత్రాల్లో కాంతారావు గార్ని మించి కత్తి పట్టిన నాయకులు ఎవరూలేరు. Anr, ntr లకు ఆరోజుల్లో అభిమానసంఘాలు తీవ్రస్థాయిలో ఉండేవి, వారితో పోటీ కాకున్నా కత్తు లకాంతారావు అనే బిరుదు నిచ్చి అభిమానసంఘాలు ఉండేవి.

  • @damua5283
    @damua5283 3 ปีที่แล้ว +4

    Kamma lu mathrame edugali anedi cinefield valla strategy. Kantha Rao garu,Narasimha Raju,Haranath laku avakasham lekunda chesharu.

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +1

    కళాప్రపూర్ణ కాంతారావు గారు హీరోగా పిల్లలకు కష్టం అంటే ఏమిటి తెలియకుండా పెంచటం చేసిన పెద్ద పొరపాటు కాంతా రావు గారికి ఆస్తులు బంగారంలాంటి రాజా కేశవ సినిమాల్లోకి రప్పించి వచ్చిన ప్రతి అవకాశం వాళ్ల ఎదుగుదలకు పునాది వేసి ఐశ్వర్య వంతులు అయి ఉండేవారు

  • @phanindrakumarchakravarthi4010
    @phanindrakumarchakravarthi4010 4 ปีที่แล้ว +7

    Chaalaa manchi program ituvanti valla ni pilichi interview cheyandi adi manchidi

  • @krishnayyajanakanikrishnay819
    @krishnayyajanakanikrishnay819 4 ปีที่แล้ว +15

    తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయాలి

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 4 ปีที่แล้ว +12

    VERY SAD SITUATION
    KCR MUST HELF THE FAMILY OF KANTHARAOS

    • @sav3nad
      @sav3nad 4 ปีที่แล้ว +1

      kcr lubber mukkugaadu sania mirza ki lakshala rupayalu govt. giftulu isthunnaadu,veedi thaatha sommu ani muslim votebank kosam vichchalvidiga vaallaku saayam chesthunnaadu ee daridrudu,vaadi donga family nanthaa nimpukunnaadu...we must become one telugu state again..jagan christiongaadini,lubbermukkugadini oke jail room lo petti pani cheyinchaali!

  • @prakashb3326
    @prakashb3326 4 ปีที่แล้ว +4

    మి బాద దెవుడు మరచిపూయడు ఇప్పడు దెవుడె మి ఇంటరయ్య చూసి సహాయం అందిస్తూడ

  • @bveeresa6824
    @bveeresa6824 4 ปีที่แล้ว +35

    ఇంద్ర ప్రస్త భవనం చెన్నై లో నుండి ఇంత చిన్న స్థాయి కి పడి పోయారంటే very sad, దేవుని విధి.మీకు హైదరాబాద్ లో హౌస్ govt. ఇవ్వాలి

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 ปีที่แล้ว +5

    Very pity,Address pampandi

  • @karnakr
    @karnakr 4 ปีที่แล้ว +5

    Arey telugu cinema pedda heroes lara. Sahayam cheyandi ra. Papam, emi chesukuntarra anni kotlu.

  • @prakashchandra1751
    @prakashchandra1751 3 ปีที่แล้ว +17

    Salute to great legend actor...🙏🙏🙏

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 4 ปีที่แล้ว +6

    రాజా గారు బాగున్నారా, నేను జ్ఞానేశ్వర రావు హీరో హోండా ఎట్లా ఉన్నారు?మీరు ఆనందం గా ఉండాలి.

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 4 ปีที่แล้ว +19

    నా లైఫ్ లో ఇలాంటి ఇంటర్యూ చూడలేదు 👍

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 ปีที่แล้ว +18

    కాంతారావు గారు గొప్ప యాక్టర్
    వారి కుటుంబానికి తప్పకుండా
    తెలంగాణ గవర్నమెంటు వాళ్ళ కు మంచి ఇల్లు ఇవ్వాలి

  • @ggr5956
    @ggr5956 2 ปีที่แล้ว +1

    డబ్బు తోనే బంధం అది లేకపోతే ఎవరికీ ఎవరు ఏమీ కారు

  • @dvaprasadprasad6800
    @dvaprasadprasad6800 4 ปีที่แล้ว +11

    Legendary hero Kantharao sir so much done to Tolly wood so industry must take care about his family It is theier duty do fast

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 4 ปีที่แล้ว +6

    Chala badha ga vundi...papam... kantarao garu...and family..god can help.

  • @srinivasrao6397
    @srinivasrao6397 4 ปีที่แล้ว +7

    Kantaraojanapadachakravarti_
    Iamagoodfanofhim_
    Godblesshisfamilydefnetly

  • @bharathkumar5623
    @bharathkumar5623 3 ปีที่แล้ว +4

    KTR anna help cheyandi maha natudu janta rap gari family ki please sir. 🙏

  • @rajyalaxmichalla7365
    @rajyalaxmichalla7365 6 หลายเดือนก่อน +1

    Telangana government Kantha rao kutumbaniki oka illu ippinchalani a Bagavanthudini prarthisthunna

  • @balajinagarnelloreu3825
    @balajinagarnelloreu3825 4 ปีที่แล้ว +6

    తనకు సినిమా ఛాన్సులు ఇస్తే బాగుంటుంది

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 2 ปีที่แล้ว +2

    జాన పద బ్రహ్మా శ్రీ కాంతారావు గారి కుటుంబం కు సహాయం చేయాలని కోరుతూ

  • @bveeresa6824
    @bveeresa6824 4 ปีที่แล้ว +7

    KCR sir please help him by humanity

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 4 ปีที่แล้ว +10

    Film industry pls help them

  • @venkataapparaojuvva2184
    @venkataapparaojuvva2184 4 ปีที่แล้ว +11

    K.c.r Garu.house.grantu.chestaru

  • @chittibabudorakula1965
    @chittibabudorakula1965 4 ปีที่แล้ว +8

    Respected Hon ble chief minister sir, please sanction a house to " kantha rao garu family who was legendary in Telugu state s.

  • @kgjnmurthy
    @kgjnmurthy 4 ปีที่แล้ว +13

    He gave a good message to everyone of us to respect and take care of parents. Sounds, he is very practical person. Being a legendary actor from Telangana state, hope they will get a token of thanks from the Govt. too

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 4 ปีที่แล้ว +5

    T.L.Kanta Rao great legand and great stunt Hero and great role of Narada in mythology pictures and role of Laxmana in Lavkusha.
    I was great fan of Kanta Rao and used to see stunt pictures of Vittalacharya in my childhood.

  • @laxmiram8857
    @laxmiram8857 4 ปีที่แล้ว +3

    Ippatidaka actors cinemalu theesthe evvaru bagupadaledu enduko.....mari meeremi chestharu?

  • @sunithabr2515
    @sunithabr2515 3 ปีที่แล้ว +2

    Sir anta manchi acter mana telugu lo vundatame mana adrustam.M.L.A lu M.P.lu.mottam political leaders manasu pedite valla abbayiki oka house koni ivvachu ga?miranta manasu cheste tappaka avutundi.K.C.R.sir pl valla korika tirchandi.

  • @dr.paradesi2306
    @dr.paradesi2306 3 ปีที่แล้ว +7

    “ He is waiting for one own house “....Life is totally depends on money at many times. Fathers greatness and money up to some extent...Individual skills always required for stabilized life.

  • @seshagopald7517
    @seshagopald7517 4 ปีที่แล้ว +10

    Great humanist

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv9819 2 ปีที่แล้ว +1

    కాంతారావు కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ ఆదుకోవాలని కోరుచున్నాము

  • @ashokkarne9147
    @ashokkarne9147 2 ปีที่แล้ว +1

    Cm kcr garu please help the needy of our telangana legend hero family.

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 ปีที่แล้ว +3

    Pm r 2 states cm c house evvandi, entho goppanatudu ayanaku govt awards tho batu a maha natudi kutumbanni adukondi, dhatalaku padabhi vandanam. Sirs

  • @kavyar758
    @kavyar758 2 ปีที่แล้ว +1

    Cine industrie vallu alanti vallu ardam avudundi ilanti Peru vunna great acter valla family alanti paresthite lo vundo

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 4 ปีที่แล้ว +6

    Good actor was kantha Rao with a whole hearted son but film industry should take care of such people.

  • @bharthivk4062
    @bharthivk4062 3 ปีที่แล้ว +2

    P

  • @devendermamidala7034
    @devendermamidala7034 4 ปีที่แล้ว +9

    Katharao great person

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 4 ปีที่แล้ว +4

    Meeru chaala honest ga matladaru anno sangathulu🙏u r great Person and Great Son🙏thappaka devudu meeku anni Manchi chesthadu, , God please bless him🙏👍

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 ปีที่แล้ว +2

    చాలా అన్యాయం జరిగింది కాంతారావు గారి కి.కనీసం యన్ టి ఆర్ అవార్డు ఆయన కి ఇవ్వకుండా పోవడం సినిమా ఇండస్ట్రీ చేసిన మహా అన్యాయం.

  • @gargaprasad3390
    @gargaprasad3390 4 ปีที่แล้ว +18

    Raja don't feel. God is Great.Best ofLuck in Future.

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 ปีที่แล้ว

    రాజా గారు మీరు చిరంజీవి గారు ఇంటికి వెళ్లి కాంతారావు కొడుకు వచ్చాడు అని చెబితే చాలు

  • @ramakrishnakamidi4052
    @ramakrishnakamidi4052 4 ปีที่แล้ว +4

    Telugu film industry very dangerous, this video sonu soodh chuste 100% help chestaru

  • @Rangarao602
    @Rangarao602 2 ปีที่แล้ว

    🌻👍కాంతారావు గారి కుటుంబమును కెసిఆర్ ,కేటీఆర్,Arthika sahayamu చెయ్యండి🌻👍

  • @1am_goodboy
    @1am_goodboy 3 ปีที่แล้ว +2

    ANR evvariki eppudu okka rupai kuda help cheyyaledu..waste fellow

  • @prasadraogadagamma6344
    @prasadraogadagamma6344 4 ปีที่แล้ว +5

    God will help your family.

  • @rajuraghu1680
    @rajuraghu1680 4 ปีที่แล้ว +4

    KCR is a very humanitarian he gives top most respect and priority to Telangana sons. As a member of TRS I recommend n request KCR to grant Double bedroom house and pension 👍👍👍

    • @dvaprasadprasad6800
      @dvaprasadprasad6800 4 ปีที่แล้ว

      Kcr sir must react immeadiatly too much time has gone

  • @prasadbvsrk25
    @prasadbvsrk25 4 ปีที่แล้ว +5

    Soooperr sir...u are looking like Kanta Rao garu. May god bless departed soul rest in peace 🙏

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 ปีที่แล้ว +2

    Telangana gov chestundhi,direct meeke chetiki ivvali Middle ante middle valle dhobbutaru

  • @jedidiah219
    @jedidiah219 4 ปีที่แล้ว +5

    Pl provide the address of Shri Raja

  • @arunpolla5084
    @arunpolla5084 ปีที่แล้ว +1

    They have good humanity

  • @rajuvad8747
    @rajuvad8747 3 ปีที่แล้ว +2

    Kantha Rao garu mahanatulu NTR,ANR tho equal hero.naa abhimaana hero. Raja gari sudigundaalu cinema chaala sarlu choosaanu nenu àayana age vaadini.Raja Garu annaa maaku chàala abhimaanam.Vaari andariki àathmaabhimaanam ekkuva very respectful people. God bless you and your family Raja garu.interview chesina vaariki dhanyavaadaalu.,.. Raju vadrevu

  • @prabhakarpagolu2810
    @prabhakarpagolu2810 3 ปีที่แล้ว +2

    Telugu industry , kantarao gari familiki help cheyandi please

  • @narihyderabad1
    @narihyderabad1 4 ปีที่แล้ว +2

    Swargam Narkam ekkada Ledu, ikkade undi, industry is like that , Bellam chuttu eegalu Bad luck Sir , Dont worry sir May God Bless you all with Health and prosperity

  • @phanikumar4064
    @phanikumar4064 2 ปีที่แล้ว

    ఇండస్ట్రీ లో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే వాళ్ల కళ్ళకి పెద్దాయన కుటుంబం కనపడలేదు

  • @anandsudha4648
    @anandsudha4648 3 ปีที่แล้ว +2

    Yes meeru correct ga chepparu..KCR garu please..vallu adege house ivvanndi

  • @swamynath9640
    @swamynath9640 3 ปีที่แล้ว +3

    కాంతారావు గ్రేట్ actor

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 2 ปีที่แล้ว

    ఆయన అప్పట్లో సేవింగ్స్ చెయ్యాలా అనుకొంటా కళ కోసమే పనీ చేశారు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 4 ปีที่แล้ว +4

    . Meeku. Mee fathar bless ings vnntai sir evadu sahaayam cheeste emi cheyakunnte emi anntha donngale baada padakanndi sir 🙏

  • @vmr3624
    @vmr3624 3 ปีที่แล้ว +3

    When one film failed, kantharao would have discintinued own production. He was responsible for his downfall. Why other people will help in such a situation? When he earned lot of money, he would have saved some amount instead of spending entire amount on own films to become a crorepathi. Even now, KCR giving Rs. 10000 per month to his wife is appreciable.

  • @MrVASASRI
    @MrVASASRI 3 ปีที่แล้ว +4

    We have to stand in the line from first show to second show (3 hrs) to get tickets for his picture khaidi kannayya on Sivarathri day.

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 ปีที่แล้ว +2

    ప్రతిజ్ఞాపాలన, కనకదుర్గాపూజ మహిమ, దేవుడు చేసిన మనుషులు, dr. ఆనంద్, శాంతి నివాసం యిలా అనేక సాంఘిక, జానపద, ఆధ్యాత్మిక చిత్రాలలో కథానాయకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన స్వర్గీయ కాంతారావు గారి ఆత్మ శాంతించాలి. వారి చివరి కోరిక సొంత ఇల్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం.ap లో జగనన్న ప్రభుత్వం ఈ పాటికి సొంత ఇల్లు కేటాయించే వారేమో.

  • @rssrao1631
    @rssrao1631 4 ปีที่แล้ว +16

    Future guruinchi adharu Chala jagarthaga undalani Manchinga explain chesinaru Raja Garu Chakkaga

  • @gaddameedianjaneyulu8872
    @gaddameedianjaneyulu8872 4 ปีที่แล้ว +3

    Ceni industry and kcr garlaku sahayamchese manasuni aa devudivvali...so sorry

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 4 ปีที่แล้ว +2

    Government should help Khantarao garu.. Pl. Pl. Pl.

  • @ggr5956
    @ggr5956 2 ปีที่แล้ว

    ప్రభు త్వం తలుచుకుంటే వాళ్ళ కొక ఇల్లు కట్టి ంచిఇవ్వటంలెక్క లో నిదికాదుకానిఇవ్వరు, ఇవ్వడం వలన మైలేజ్ రాదని

  • @suprasannadevi6480
    @suprasannadevi6480 2 ปีที่แล้ว +1

    Please help that family please

  • @venkatkaveripakam3597
    @venkatkaveripakam3597 2 ปีที่แล้ว

    T.subbaramireddy inkoduru 10lacs echaru,house kanuko meegati bank fd chesukomanaru,kani meenana health chupichukunadu,89 yrs enka bathakali

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 4 ปีที่แล้ว +3

    Okarini chethiki chachi adagalante adi oka narakamu appudu remuneration thakkuva. Vunnadantlo jagratha vundamanukunevalle stirapadi vuntadu vallu cinimalu theesi nastapoyaru kantharao gari time lone NTR,ANR kuda vunnaru jagratha anedi important valla life gurinchi manamu evarini deppakudadu vallaki illu ivvalanukunte manchi heart tho KCR garu istharu madhyalo manamenduku interfear avvali thanadaka vasthenegani theliyadu ani peddavallanna mata vasthavamu

  • @tukaramsrinivasulu2699
    @tukaramsrinivasulu2699 2 ปีที่แล้ว

    TSGOVTsaveTScharitraNatuduKantharaoplase...Save

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 ปีที่แล้ว +2

    KCR Garu Meere Variki House ippivvandi

  • @satyanarayanamurthyv2573
    @satyanarayanamurthyv2573 3 ปีที่แล้ว +1

    Vodalu bandlavutaayi... bandlu vodalavutaayi. Jeevitame vishama chakram. Oka Vaikuntapali. Nichenalu - paamulu ane Adrishta Duradrishtaalu kalagaa pulagamai vuntaayi. Tudaku Parama pada sopaanamlo utkrishta maina Vaikunta samaanamaina stithi praptistundi. Vechi choodatame vidhi. Niraasaa nispruhalu dari cheraneeya kudadu. Subham bhooyaat. 👌🙌🙏😀

  • @maheshboinapalli5511
    @maheshboinapalli5511 4 ปีที่แล้ว +5

    కాంతా రావు గారి కుటుంబం గురించి ఫిల్మ్ industry ఆలోసుంచాలి, అంతటి మహనీయునికి నివాళిగా ఆ కుటుంబానికి సహాయసహకారాలు అందించాలని కోరుకుంటున్నాను,అలాగే ప్రభుత్వం కూడా వారు కోరుకుంటున్నట్లు షెల్టర్ కల్పించాలి.

  • @yvssharma1258
    @yvssharma1258 2 ปีที่แล้ว

    Anubhavam manchi patali.nerpindi andukani kaboye actorski mee advise good. Over intelligence matram rakudadu

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว +2

    Thalli thandrini chookontaanu annatlu
    Adhi goppa maata

  • @sk-eo6vn
    @sk-eo6vn 2 ปีที่แล้ว

    Asalu NTR award NTR ku near contemporary, just junior kantha rao gariki ivvalsindhi, kaani ayana kante very juniors krishna, Dasari laku icharu domination ,suedo intellect Dasari,