A correction here - She did not go to ANR's house to rehearse. She used to pick him up on the way to the studio or office because she was the producer.
తెలుగు వారేకాదు, దక్షిణాది వారందరికీ ఎంతో అభిమానం శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు అంటే. వారిని ఏకవచనం తో సంబోధించి మాట్లాడాడం చాలా శోచనీయం. వ్యక్తిగత వివరాలు వినడమే తప్పు. అదీ తెలిసి తెలవని వారి నోట వినడం అమానుషం. ఇలాంటి చవకబారు శీర్షికలు మరియు కంటెంట్ ను దయచేసి మా మీద రుద్దకండి.
... she was just like Dev Anand! She used to make movies as per her own passion&creativity, let them be hit or failure. Only problem those days was Telugu movies were only limted to Andhra Pradesh only.But she had set high srandards paved way for future generations in her own way.
ఇమందిగారు మన యూట్యూబ్ కు లభించిన అపురూప వ్యక్తి.ఎన్నో విషయాలు తను స్వయం గా చూసి మన కళ్ళకు కట్టినట్టు చెప్పి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్నారు.వీరికి విజ్ఞుల ందరూ జేజేలు పలకాలి.
భానుమతి గారికి సాటిరాగలవారు గతంలోలేరు ఇప్పుడూ లేరూ ఇకముందు వస్తారోరారో తెలియదు. భానుమతి గారిని ఏకవచన ప్రయోగం చేయకుండా బహువచన ప్రయోగం చేయవయ్యా!!!!!!ఈమనీ........
A perfect person to receive Dada Saheb Phalke award. Unfortunately, the Andhra governments did not push for it. సకల కళా ప్రవీనురాలు, పాలువై భానుమతి అవార్డులకు ఒక అలంకారం. యావత్ భారతంలో సాటి లేని నటి, అంతటి ప్రావీణ్యత ఈవిడలో వున్నది. తెలుగువాళ్ళంగా మనందరం గర్వ పడాలి. మన భానుమతి గారు ఎల్లప్పట్టికి
BHANUMATI NAME ITSELF UNIQUE.THERE CAN NO ACTOR COMMPARABLE TO HER.HER MELODIOUS VOICE IS UNIQUE NO BODY CAN IMITATE HER.THE MULTITALENTED PERSONALITY RULED THE SILVER SCREEN IN TELUGU AND TAMIL AND PROBABLY OTHERLANGUAGES.IN TAMIL SHE WAS SUPER STAR WITH MGR AND EQUALLY BRILLIANT WITHTH NTR,ANR.
Thank you sir for upholding respect and character of women artists in the industry. It all shows and tells your maturity and the responsibility you're carrying being in media.
సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఏదేదో వాగి మరణించిన సినీ నటీనటులను అవమానించడం మహాపాపం. వ్యాపారం కోసం కొన్ని TH-cam ఛానళ్ళు గడ్డితింటున్నాయి, కాని ఈ వయస్సులో ఇమంది లాంటివాళ్ళు ఇలాంటి పనికిమాలిన సొల్లు మాటలతో ఆనాటి మహామహులను అవమానించడం క్షమార్హం కాదు.
బహుశా తెలుగులో మొట్టమొదటిసారి ద్విపాత్రాభినయం చేసింది కూడా డా భానుమతియే అని నా నమ్మకం, 1952 లో వచ్చిన తమ స్వంత సినిమా ' చండీరాణి ' లో. రామశర్మ 1947లో ఒకానొక సినిమాలో చేసినట్లు ఎప్పుడో చదివినట్లున్నాను . లేదంటే, ఆ ఖ్యాతి భానుమతిదే. 1960 తరువాత గానీ ఎంటీఆర్, ఏ ఎన్ ఆర్ లకు సాధ్యపడలేదు. పైగా, తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి విడివిడిగా ( డబ్బింగ్ కాదు )తీసి, దేశంలోని మూడు ప్రదేశాల్లోనూ ఒకేరోజు విడుదలైన సినిమా కూడా చండీరాణి యే.
Don't keep tag lines wrongly, rumors on this great heroine is wrong, bhanumatigaru is a straight forward character women who is great in acting has moral values and ethics, multi talented great actress, decent heroine.
పచ్చి అబద్ధాలు.. ఈన చెప్పేవి...ఆమె పోయినప్పుడు భానుమతి గారబ్బాయి భరణి పక్కనే ఉన్నారు..Anr గారికి మిగతా సినీ ప్రముఖులు అందరికీ భరణి గారే ఫోన్లు చేశారు..దీన స్థితి ఎమీ లేదు.
ఆవిడ చాలా పెద్ద నటి,బతికి లేని వారి మీద వదంతులు సృష్టించి మీ రేటింగ్స్ పెంచుకోవాలనుకోటం తప్పు.ఆయన ఎలా చెపుతారు అప్పుడు చూసారా, proof ఉందా వీళ్ళమీద కేస్ వెయ్యాలి.
Yes, I used to love her acting&as she was terrific-very bold&aggressive even in those days.If she was alive she wd hv excelled even today! RIP#Bhanumathigaru
Just to add a factual detail to the narrative as given above about Mrs. Bhanumathi's early career before she became a celebrity - In1938-9 under the Director P. Pullaiah a Film by name Dharmapatni was shot by Famous Films Circuit Nellore. The film was shot in 1939 in Shalini Cinetone In KOLHAPUR famous for Ambabai Temple. Bhanumathi acted (was aged 14) in Dharma Patni. In those days all actors and people moved lived together Bhanumati father Mother brothers were also living in a Lodge provided for the Team. Akkinani Nageswara rao was 16-17 was neither heard nor seen later became Top Actor) Sahntakumari Director Pullaiah's wife was very envious of the new girl and used to reprimand Pullaiah for bringing in a rival to her. In Dharmapatni the Hero Mohan (FiIm name) -( my father Late T.V Adinarayana, Nellore, who had distinguished himself as Andhra Geerisham on Stage as early as 1920 was in the role of father of Mohan the Hero) Bhanumathi sang Niluma Niluma Niavarna Jagana Bharamuna sagavu padamulu a beautiful favourite song of mine- in Telugu Bani -but Marathi Music Director adopted Marathi style and so was not a hit --was composed Daitagopalam Composer) The Film was released in 1940.
The analysis of Imandhi Rama Rao on telugu movie actors of old generation is appears to be very authentic and it seems his comments are not deviations from truth and actual happenings. His comments in telugu are in depth and mixed with literary flavor
Had grown along with time . A women to remember. With her great songs. One day all have to sit in the rocking chair staring at the stary skies . Bye msia
It is really very bad that people like him started telling all sorts of nonsense about yester year celebrities to earn money through TH-cam channels. Really disgusting
భానుమతి గారికి తన సినిమాలన్నీ ఇష్టమే అని ఈ వీడియో లో చెప్పారు, కానీ అది నిజం కాదు. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో "గృహలక్మి" చిత్రంలో నటించినందుకు తానూ చాల పశ్చాత్తాప పడుతుంటాను అని, ఆ పాత్ర తనకు అస్సలు నచ్చలేదని చెప్పారు. తన సినీజీవితంలో అది ఒక తప్పిదం అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఆ పాత్రపై ఎంత వెగటు చెందారో అన్నది ఆ ఇంటర్వ్యూ లో ఆమె ముఖ కవళికలు చూస్తే తెలుస్తుంది. కొందరికి కొన్ని విషయాలు తెలిసివుండొచ్చు. కొందరికి చాల విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ అన్ని విషయాలు తెలియవని అందరం గ్రహిస్తే మంచిది.
Bhanumathi is a divine lady where as Annadurai is a gutter. Of course Annadurai is well educated and knowledgeable but in reality and surrounded by evils. Hence it is just a gossip.
A Great analyst he did much Research on Telugu film industry on many angles .. on the top we should appriciated his memory on those historical facts .. I have never come across such person like Imandi RaMa Rao in telugu Journalism..
I mandi Ramarao garu chaalavaraku cheppadu kaani ok a vishayam enduku cheppadamuledo naaku theliyadamuledu .maa swannthavuru Markapuram Prakasam dist A P Bhanumathi annayya garu maa voorilo vundevaadu Bhanumathi menalludu naa naa classmate friend kooda in the year 1961/62 .Bhanumathi menakodalu Peru Lalithamba .aarojullallo aa ammayiki 14 yrs vundavachhu chala andamugu thellaga vundedi aarojullo vaalla intiki evarini allow cheesevaarui kaadu except my self ofcourse my dad was a well known personilityWhen Bhanu mathi was rarelyvisiting Markapur she was coming to my house n calling my dad mama . Lalithamba cineinemalo cheralani try chesindi Bhanumathi gaaru cheppina vinakunda ayithe okay cinema 3mts kanipinchindi
1978 ke ameku bhanumathistudiyolo okanatirathri ratchaitri telugutamillonatinchamu ift Madras University film instute ke principal mgr cm gaunna niyamincha ru. Balakristnavantinatulu. Rajendraprasad vantinatulu natinchide amekunevaru charectormarchipolleru . Bhanuumathiprakkarachaitrilonatinchanu suting timelo bhanumathiswatyangavaddanabhojanamupettinde nagesh kvchalamu alluruiramaliNgiah bhojanamuchesanu 1978.
i agree with and god has given her so many talents she could act and sing and paint we saw some of her paintings in a house we rented in mylapore in 70s the house owner was friends of her , she had a great self respect lady i heard , god bless her soul, my husband was great fan of her
వారి తల్లి గారు మంచి సంగీత విద్వాంసురాలు. వారి ప్రస్తావనే లేదు తండ్రి గుఱించి మాత్రం వైణికులని చెప్పారు. వారి తల్లి గారు ఒంగోలులో మా అత్తయ్య గారికి సంగీతం నేర్పేవారని చెప్పగా విన్నాను
give dignified captions always to the descriptive issues. donot run for cheap gimmiks to earn more viewers. And b respective even to a criminal who is not in this world. bur u r defaming to a honest wife and husband who were the examples for good family and society brother. if u continue ur bad way ur channel will be named as " pheku channel"
Bhanumathi's only child Mr Bharani was a doctor. He married a girl of his liking With this, relations between mother and son were strained for some time. When NTR was the CM, he wanted to facilitate her on some occasion in a grand manner, but she wanted to include her husband also in the facilitation, which NTR did not accept. Therefore she refused the invitation. During 1965-66, she came to Andhra University to write Matriculation exam only as a token qualification She was a great actress and singer She was well known for her funny stories "Athagari kathalu" She died at the age of 82.
అత్యంత గౌరవ నీయుల పట్ల మీరు పెట్టిన ట్యాగ్ తీవ్ర అభ్యంతర కరం.
Brahamin Community లోపుటీ ఆ కాలంలో పేరు ప్రతిష్టలు పొందటం ❤ Great 👍
A correction here - She did not go to ANR's house to rehearse. She used to pick him up on the way to the studio or office because she was the producer.
అంతస్తులు సినిమాలో వినరా విస్సన్న పాటలో భానుమతి గారు చేసిన డాన్స్ఆమోఘంగా ఉంటుంది. క్రొత్తగా ఉంటుంది.
తెలుగు వారేకాదు, దక్షిణాది వారందరికీ ఎంతో అభిమానం శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు అంటే. వారిని ఏకవచనం తో సంబోధించి మాట్లాడాడం చాలా శోచనీయం. వ్యక్తిగత వివరాలు వినడమే తప్పు. అదీ తెలిసి తెలవని వారి నోట వినడం అమానుషం. ఇలాంటి చవకబారు శీర్షికలు మరియు కంటెంట్ ను దయచేసి మా మీద రుద్దకండి.
Evergreen Bhanu Mathi...Bahumika Pragna Shali....Telugu people never forget that Lady 👍🙏🎉❤️❤️
No one can out beat her unique personality unique voice boldness glamorous face attractive music domination dedication etc
No doubt bhanumathi Garu is one of the finest actors of Indian cinema ... multi talented actress... crystal clear character
2p0
... she was just like Dev Anand!
She used to make movies as per her own passion&creativity, let them be hit or failure. Only problem those days was Telugu movies were only limted to Andhra Pradesh only.But she had set high srandards paved way for future generations in her own way.
భానుమతి ది గ్రేట్.. సర్వ కళా ప్రపూర్ణురాలు
నియోగులు..... నిప్పు కడిగిన వంశం.....శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది.....కర్ణాటక సంగీతం వచ్చు...
పంది పిల్లకు ఏం తెలుసు పాండ్స్ పౌడర్ సువాసన అన్న శ్రీలక్ష్మి గారి డైలాగ్ కి కరెక్ట్ సరిపోయాడు😅
ఇమందిగారు మన యూట్యూబ్ కు లభించిన అపురూప వ్యక్తి.ఎన్నో విషయాలు తను స్వయం గా చూసి మన కళ్ళకు కట్టినట్టు చెప్పి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్నారు.వీరికి విజ్ఞుల ందరూ జేజేలు పలకాలి.
TH-cam Lo Kiran Prabha Talkies show look
గ్రేట్ లేడీ భానుమతి గారు 👌👍🌹
She was born in Doddavaram...my grand mother said, she used to feed her in her younger days before she left to Chennai..in 1930s 1940s
Ramaraogaru, Bhanumati's native place I's Doddavaram village at Ongole, her house is in ongole, now also
అద్భుతమైన నటన భానుమతి గారిది.
వొంటి నిండా వెటకారమే. ఆమె నటించిన ఏ పాత్ర లోనూ భానుమతే కనిపిస్తుంది కానీ పాత్ర కనిపించదు. నాగమ్మ లాంటి పాత్ర లకు మాత్రమే ఆమె సూటబుల్
భానుమతి గారు అనొచ్చు కదా. ఆమె మీ కన్న వయసులో పెద్దావిడ కదా
సంస్కారం జన్మతః రావాలి చెప్పించుకుంటున్నారంటే ఆయన స్థాయి అర్థమౌతుంది
Chala baga chepparu sir.
భానుమతి గారికి సాటిరాగలవారు
గతంలోలేరు ఇప్పుడూ లేరూ
ఇకముందు వస్తారోరారో తెలియదు.
భానుమతి గారిని ఏకవచన ప్రయోగం చేయకుండా బహువచన ప్రయోగం
చేయవయ్యా!!!!!!ఈమనీ........
సీనియర్ జర్నలిస్ట్ రామారావు చెప్పేవి నిజం
దరిద్రపు హెడింగ్స్ పెట్టకండి
కక్కుర్తి వ్యుాస్ కోసం
A perfect person to receive Dada Saheb Phalke award. Unfortunately, the Andhra governments did not push for it. సకల కళా ప్రవీనురాలు, పాలువై భానుమతి అవార్డులకు ఒక అలంకారం. యావత్ భారతంలో సాటి లేని నటి, అంతటి ప్రావీణ్యత ఈవిడలో వున్నది. తెలుగువాళ్ళంగా మనందరం గర్వ పడాలి. మన భానుమతి గారు ఎల్లప్పట్టికి
Jio 8 no [mop%
ఈచెత్తవాగుడువాగించనా,పైనఒకటివ్రాస్తావుఆరామారావుఒకటిచెప్తాడు.ఆరామారావుకి,భానుమతిఆస్తులుఏం అయినాయోతెలియదు,గొడవలసంగతితెలియదు,సుమన్ టివినిమూసుకోండి.ఈచెత్తవాగుడువాగించకుండా.
కాప్షన్ పెట్టిన వెధవ ఎవడు? భానుమతి అపర సరస్వతి,బహుముఖ ప్రజ్ఞాశాలి .ఆమెది గొప్ప జీవితం. NTR, ANR వంటి మేటి నటులు ఆమె అంటే భయం.
అవును ఆమె అందరినీ control లో పెట్టిందీ😮😂
BHANUMATI NAME ITSELF UNIQUE.THERE CAN NO ACTOR COMMPARABLE TO HER.HER MELODIOUS VOICE IS UNIQUE NO BODY CAN IMITATE HER.THE MULTITALENTED PERSONALITY RULED THE SILVER SCREEN IN TELUGU AND TAMIL AND PROBABLY OTHERLANGUAGES.IN TAMIL SHE WAS SUPER STAR WITH MGR AND EQUALLY BRILLIANT WITHTH NTR,ANR.
ÀÑÀMEĶÀTEĹUGÙFILM CZ
Suman is best
Thank you sir for upholding respect and character of women artists in the industry. It all shows and tells your maturity and the responsibility you're carrying being in media.
Thank.you.sir
Yes, I saw that movie 'Antasthulu in my school days&enjoyed her funny scenes too!
Varevah! Along with carnatic music Bhanumathi knew classical music too. Imandi, are they two different things?
సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఏదేదో వాగి మరణించిన సినీ నటీనటులను అవమానించడం మహాపాపం. వ్యాపారం కోసం కొన్ని TH-cam ఛానళ్ళు గడ్డితింటున్నాయి, కాని ఈ వయస్సులో ఇమంది లాంటివాళ్ళు ఇలాంటి పనికిమాలిన సొల్లు మాటలతో ఆనాటి మహామహులను అవమానించడం క్షమార్హం కాదు.
NTR, ANR లు మళ్ళీ పుడతారు కానీ, భానుమతి లాంటి వారు ఒకే ఒక్కరు ఉంటారు.
బహుశా తెలుగులో మొట్టమొదటిసారి ద్విపాత్రాభినయం చేసింది కూడా డా భానుమతియే అని నా నమ్మకం, 1952 లో వచ్చిన తమ స్వంత సినిమా ' చండీరాణి ' లో. రామశర్మ 1947లో ఒకానొక సినిమాలో చేసినట్లు ఎప్పుడో చదివినట్లున్నాను . లేదంటే, ఆ ఖ్యాతి భానుమతిదే. 1960 తరువాత గానీ ఎంటీఆర్, ఏ ఎన్ ఆర్ లకు సాధ్యపడలేదు. పైగా, తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి విడివిడిగా ( డబ్బింగ్ కాదు )తీసి, దేశంలోని మూడు ప్రదేశాల్లోనూ ఒకేరోజు విడుదలైన సినిమా కూడా చండీరాణి యే.
@@ckamalakanth9532 ధన్యవాదాలు
This gentleman knows anything and everything, including bedroom matter of film industry people.
Hahaha
Vaadiki yemi teliyadu
Notimi ottchindi pelutaadu
It is clear that he is born to cheaply criticize a great personality for his own advancement.
వీడియోకి మీరు పెట్టిన ఆ కాప్షన్ ఏంటి ? ద్వందార్దాలు వచ్చే విధంగా రాస్తే తప్ప మీ వీడియో చూడరా ? మీ కక్కుర్తి కోసం అలాంటివి రాస్తారా ?
దౌర్భాగ్యం
Don't keep tag lines wrongly, rumors on this great heroine is wrong, bhanumatigaru is a straight forward character women who is great in acting has moral values and ethics, multi talented great actress, decent heroine.
Her birth place in prakasam Dt. Doddavaram village .Maddipadumandal . She grownup in ONGOLE CITY .HER FATHER WAS AN HORMONIST .
Bhanumathi had an ego problem and she rejected Devadas and Missamma movies as heroine.
పచ్చి అబద్ధాలు.. ఈన చెప్పేవి...ఆమె పోయినప్పుడు భానుమతి గారబ్బాయి భరణి పక్కనే ఉన్నారు..Anr గారికి మిగతా సినీ ప్రముఖులు అందరికీ భరణి గారే ఫోన్లు చేశారు..దీన స్థితి ఎమీ లేదు.
ఆమె రాణి లాగా బతికింది
మహారాణి లాగా పోయింది
Very Genuine, Honourable, Dignified, Traditional, Talented Lady I have never seen in Indian Film Industry.
ఆవిడ చాలా పెద్ద నటి,బతికి లేని వారి మీద వదంతులు సృష్టించి మీ రేటింగ్స్ పెంచుకోవాలనుకోటం తప్పు.ఆయన ఎలా చెపుతారు అప్పుడు చూసారా, proof ఉందా వీళ్ళమీద కేస్ వెయ్యాలి.
హెడ్ లైన్ చూసి, ఎదో ఊహించుకొని కామెంట్ పెట్టకండి, ఇంటర్వూ చూసి కామెంట్ పెట్టండి
You are right sir.speaking I'll of bhanumatilifehistory is like spitting on own face .bhanumatilifehistory is respectable persons.
ట్యాగ్ బాగోలేదు. నిజమే. వీడియో లో అలా ఏమీ లేదు. మొత్తం వీడియో చూడవచ్చు మీరు.
చూసిరాసాను
Good
Yes, I used to love her acting&as she was terrific-very bold&aggressive even in those days.If she was alive she wd hv excelled even today! RIP#Bhanumathigaru
Just to add a factual detail to the narrative as given above about Mrs. Bhanumathi's early career before she became a celebrity - In1938-9 under the Director P. Pullaiah a Film by name Dharmapatni was shot by Famous Films Circuit Nellore. The film was shot in 1939 in Shalini Cinetone In KOLHAPUR famous for Ambabai Temple. Bhanumathi acted (was aged 14) in Dharma Patni. In those days all actors and people moved lived together Bhanumati father Mother brothers were also living in a Lodge provided for the Team. Akkinani Nageswara rao was 16-17 was neither heard nor seen later became Top Actor)
Sahntakumari Director Pullaiah's wife was very envious of the new girl and used to reprimand Pullaiah for bringing in a rival to her. In Dharmapatni the Hero Mohan (FiIm name) -( my father Late T.V Adinarayana, Nellore, who had distinguished himself as Andhra Geerisham on Stage as early as 1920 was in the role of father of Mohan the Hero) Bhanumathi sang Niluma Niluma Niavarna Jagana Bharamuna sagavu padamulu a beautiful favourite song of mine- in Telugu Bani -but Marathi Music Director adopted Marathi style and so was not a hit --was composed Daitagopalam Composer) The Film was released in 1940.
Pls change d thumbnail wid due respect towards Bhanumati garu
th-cam.com/video/Ou6cxhRVHnc/w-d-xo.html
teliyani vishayalu chepparu ...you are great sir
Bhanu mati gari gurinchi cheppalante maataku sari povu aame bahumukha pragna sali.great women.
pl.dont keep dirty and wrong titles here after.
Change the caption immediately.
The analysis of Imandhi Rama Rao on telugu movie actors of old generation is appears to be very authentic and it seems his comments are not deviations from truth and actual happenings. His comments in telugu are in depth and mixed with literary flavor
సర్,ANR సావిత్రి గారి దేవదాస్ లో నటించిన బాల నటులు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలియజే యగలరు.
All rounder woman
Bhanumati Gaaru did Doddavaram
She was born in 1924 not 1925
Banumathi garu, is a great actress, singer Director & knows in many fields of movie making.
Jay saimathaya namaha jay sairama Ammawariki bhanumathiramakrusna ki a paadanamaskaaramulu dannyavadamulu namaskaaramulu Jay sairama 🙏🙏👏👏🌹🌹🌷🌷
Had grown along with time . A women to remember. With her great songs. One day all have to sit in the rocking chair staring at the stary skies . Bye msia
P.Bhanumathi all rpunder
సార్..లిప్ సౌండ్ చేయకు..చిరాకు కొడుతుంది... pls.
It is really very bad that people like him started telling all sorts of nonsense about yester year celebrities to earn money through TH-cam channels. Really disgusting
As said better we speak out their professional abilities since all of us knew her an actress on screen
Bhanumathi garu the great we dont hear about her. Fate
భానుమతి గారికి తన సినిమాలన్నీ ఇష్టమే అని ఈ వీడియో లో చెప్పారు, కానీ అది నిజం కాదు. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో "గృహలక్మి" చిత్రంలో నటించినందుకు తానూ చాల పశ్చాత్తాప పడుతుంటాను అని, ఆ పాత్ర తనకు అస్సలు నచ్చలేదని చెప్పారు. తన సినీజీవితంలో అది ఒక తప్పిదం అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఆ పాత్రపై ఎంత వెగటు చెందారో అన్నది ఆ ఇంటర్వ్యూ లో ఆమె ముఖ కవళికలు చూస్తే తెలుస్తుంది.
కొందరికి కొన్ని విషయాలు తెలిసివుండొచ్చు. కొందరికి చాల విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ అన్ని విషయాలు తెలియవని అందరం గ్రహిస్తే మంచిది.
Dayachesi avida meeda ilanti tappudu pracharam cheyyoddu...avida vyaktitvam vilakshanam
Dignified ga chepparuBaatasari,Palnatiuddam,Bobbiliyuddam denikade
Baatasaari, vipranarayana movies telugulo natanaku parakasta.... adbutam.
Heading is different from subject matter which is told by Ramarao Garu.
Bhanumathi is a divine lady where as Annadurai is a gutter. Of course Annadurai is well educated and knowledgeable but in reality and surrounded by evils. Hence it is just a gossip.
Well said keep it up 👍
A Great analyst he did much Research on Telugu film industry on many angles .. on the top we should appriciated his memory on those historical facts .. I have never come across such person like Imandi RaMa Rao in telugu Journalism..
Bhanumati garini gurinchi ila cheppadamchala tappandi
Namasthe sir.mee interview chala baguntayi. Chinna correction.... Karnataka sangeetham, sasthreeya sangeetham okate. Very kadu...... Pankaja mallik
Self Respected Lady only Bhanumathi😮❤
ఇప్పటికీ ఈ పెరుతో సీనీమా తీసే సూపరూ
ఇతనిది మా ఏరియా నే
Suman TV have some sense. Why should you choose such topic?
Etaniki andare jatakalu telusa ala cheppakudadu kada
కేంద్ర మంత్రి ని అడిగి మరీ పద్మశ్రీ అవార్డును యిప్పించుకొంది భానుమతి
All senior actors not only give respect but also afraid to talk with her your caption create doubts please change
Title is wrong but what he said is correct.
Bhanumathi Gari married life gurinchi anchor Ki telusaa.anchor age yentha? Bhanumathi Gari age yentha?
Personal. Life. Anavasaram. Confineto. Artonly
Karnataka Sangeetham ,saasthriya Sangeetham okate sir,,,,,,bhanumathi gariki Sangeetham lo manchi abhinivesem undannadi nizam..........pankaja
I mandi Ramarao garu chaalavaraku cheppadu kaani ok
a vishayam enduku cheppadamuledo naaku theliyadamuledu .maa swannthavuru Markapuram Prakasam dist A P Bhanumathi annayya garu maa voorilo vundevaadu Bhanumathi menalludu naa naa classmate friend kooda in the year 1961/62 .Bhanumathi menakodalu Peru Lalithamba .aarojullallo aa ammayiki 14 yrs vundavachhu chala andamugu thellaga vundedi aarojullo vaalla intiki evarini allow cheesevaarui kaadu except my self ofcourse my dad was a well known personilityWhen Bhanu mathi was rarelyvisiting Markapur she was coming to my house n calling my dad mama . Lalithamba cineinemalo cheralani try chesindi Bhanumathi gaaru cheppina vinakunda ayithe okay cinema 3mts kanipinchindi
Brahmins ni maa aadavarini avamaaninchakandi.
చక్రపాణి చిత్రం మరిచిపోయారు!
Ramarao garu bhanumathi gari date of birth 45 ani cheppi 39 lo cinema pravesam antaremiti.
పుట్టిన సంవత్సరం 1925...అనే చెప్పారు
You have forgotten Aggiramudu and Chandirani
Hindusthani music kuda baga padutharu.
Viewes reporter.
Who is he ?🤔
Cheers 6 or 9 gajaalu untaayi
7 gaajaalu undavu
Caption u dont know how to keep she is a. Legend u do not deserve. To comment on her pramod
These girls immature to talk about agreat actor like banumathi .Imandhi always keeps dignity of old artists.
చాలా తప్పు లు చెప్పారు. Not expected from Suman TV
1978 ke ameku bhanumathistudiyolo okanatirathri ratchaitri telugutamillonatinchamu ift Madras University film instute ke principal mgr cm gaunna niyamincha ru. Balakristnavantinatulu. Rajendraprasad vantinatulu natinchide amekunevaru charectormarchipolleru . Bhanuumathiprakkarachaitrilonatinchanu suting timelo bhanumathiswatyangavaddanabhojanamupettinde nagesh kvchalamu alluruiramaliNgiah bhojanamuchesanu 1978.
Don't give nonsense titles.
Jwel of star actress.
i agree with and god has given her so many talents she could act and sing and paint we saw some of her paintings in a house we rented in mylapore in 70s the house owner was friends of her , she had a great self respect lady i heard , god bless her soul, my husband was great fan of her
Why not Imandi brings out a modern version of Kalainesan?
Bhanumàti garu Heroine time lo itanuputtada a ?
Ok
Poni meeku telusu anukuntaa meeru cheppandi
Mee videos varasaga chudataniki bore kodatayi. Meeru "annamaata" Ane maata vadilesthe baguntundi.
Sastriya sangeethamtho paatu Karnataka sangeetham kuda nerchukundi. 😂 Ha ha. Mee knowledge ki dhanyavaadamulu. 😂
వారి తల్లి గారు మంచి సంగీత విద్వాంసురాలు. వారి ప్రస్తావనే లేదు తండ్రి గుఱించి మాత్రం వైణికులని చెప్పారు. వారి తల్లి గారు ఒంగోలులో మా అత్తయ్య గారికి సంగీతం నేర్పేవారని చెప్పగా విన్నాను
Bhanumathigaru was the first women director. She directed Chandi Rani simultaneously in Hindi and Telugu . This film is very good
yuur headline is misleading. Please do not repeat and loose credibility of your channel.
He is not telling the truths. Every body knows about cini field fruits
What is the authenticity of his statements???????
One has validate...
give dignified captions always to the descriptive issues. donot run for cheap gimmiks to earn more viewers. And b respective even to a criminal who is not in this world. bur u r defaming to a honest wife and husband who were the examples for good family and society brother. if u continue ur bad way ur channel will be named as " pheku channel"
Bhanumathi bahumukha prajna shali
Avida patalu anni chiranjivulu. Telugu thalli muddu bidda. Avida voka ratnam. Rachayita ga avida rasinavi, padinavi avida manakichina asthulu. Neti tharam avida rachanalumukhyam ga Attagari kathalu, alage avida padina patalu vini thirali, apudu thelusthundi avida yento,
Bhanumathi's only child Mr Bharani was a doctor. He married a girl of his liking With this, relations between mother and son were strained for some time. When NTR was the CM, he wanted to facilitate her on some occasion in a grand manner, but she wanted to include her husband also in the facilitation, which NTR did not accept. Therefore she refused the invitation. During 1965-66, she came to Andhra University to write Matriculation exam only as a token qualification
She was a great actress and singer
She was well known for her funny stories "Athagari kathalu" She died at the age of 82.
Good age to go. All have to go one day . An actress singer to remember fm msia bye
0
Yemi chanalaiah edi avasarama yenno మోసలు జరగతా vundhi avishayalu తెలియ జేయండి
Peddavalla gurinchi rasetaooudu kocham samskaram ga pettandi thumbnails. Shame on you