కాశీమజిలీ కథలు 8 - రెండవ మజిలీ కథ - వసంతుని కథ - Kasi Majili Kathalu 8
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
www.youtube.co...
కాశీమజిలీ కథలు ఎనిమిదవరోజు - రెండవ మజిలీ కథ - వసంతుని కథ
క్రితం భాగంలో వరప్రసాదులు అయిదుగురూ కలిసి కానీనమహారాజుకు బుద్ది చెప్పిన దేవతావస్త్రముల కథను చెప్పుకున్నాం. ఆ తరువాత మణిసిద్ధుడు, కోటప్పా కలిసి మళ్ళీ కాశీవైపుగా నడక ప్రారంభించడం. అలా రెండవ మజిలీకి చేరుకోవడం. పూజ, భోజనాలు పూర్తయ్యాక మళ్ళీ మణిసిద్ధుడు కోటప్పకు వరప్రసాదులు కానీనమహారాజు రాజ్యం నుండి తప్పించుకున్న తరువాయి కథను చెప్పడానికి సిద్ధపడడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఈరోజు, ఆ తరువాత జరిగిన కథలోకి వెళదాం…#RajanPTSK #KasiMajiliKathalu #TeluguStories
ఈ కాలం లో ఇంత గొప్పగా కథ చెప్పగలగడం కూడా ఒక గొప్ప విద్య గురూజీ
భలే బాగుంది కథ
రాజన్ గారికి నమస్కారం! ఈ కథలను మా పిల్లలకు పడుకొనేప్పుడు వినిపిస్తున్నాం. పిల్లలకు కూడా బాగా నచ్చేలా ఉంది మీ కథనం. రోజుకొక్క కథ చొప్పున అప్ లోడ్ చేసే ప్రయత్నం చేయండి.
7 va kathaeppuducheptharu2varaalaindi
చాలా బాగా కద
చెపుతూ వున్నరు మీ గొంతు చాలా వినసొంపుగా వుంది కద లోని కమ్మ దనము మీ గొంతుక లొని మాదుర0 మమ్ములను మీచానల్కి దాసోహం చేసినది 👌🖐
కొంచెం ఎక్కువ నిడివి గల కథ అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. కథ కన్నా మీ వర్ణన అద్భుతం
It seems like rapenzal story but the origin is kasi mazali kathalu this one is outstanding
Thank you Rajan garu for excellent story telling
కథ చాల బాగా చెప్తున్నారు. కనీసం రోజుకి ఒక కథైనా చెప్పండి.
చాలా బాగా చెప్పారు
Feels that all the characters in these stories are appearing before the eyes.Very nice narration.
Super stories
అద్బుతమైన వ్యాఖ్యానం మరియు వర్ణన అయ్యా మీది. ధన్యవాదాలు🙏
Nice story
అద్భుతమైన మరియు అందమైన కథ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు రాజన్ గారూ, చాలా సంతోషం ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు గురువుగారు9వకథకు ఎదురుచూపులు
Stories are excellent sir 👌👌👍👍చాలా బాగా నచ్చింది
ఈ కథలు అద్భుతం
ధన్యవాదాలు
అద్భుతమైన కథ
Next story epudu sir
Thank you 🙏 good narration
చాలా అద్భుతంగా కదనము ఉంది. తరువాత ఏమి అవుతుందో అని ఉత్కంఠగా ఉంది.
I'm following this stories from 1st episode it's so nice. A small suggestion please commit next episode time & date.
హే రాజన్ మీ వాయిస్ సూపర్ మాన్ .మీ వాయిస్ హిప్నాటిజ్ చేస్తున్నది రాజన్
Great story.... I have learned so much from your story.....swamiji.....
తరువాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కోటప్పతో పాటు మాకు కుడా ఉంది...... తగిన సమయం తీసుకుని మంచి కధ కధనాన్ని అందించండి........ స్వస్తి
🌄
@@ganeshsharma8409 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ధన్యవాదాలు అండి
చాలా చాలా బాగుంది మిత్రమా..
Thank you sir. Excellent sir
Very nice stories ,, pls provide all stories
Super narration
Dhanyavadhalu guruvugaru
Good stories and very good narration...
Subhodayam guruvu Garu
*EXCELLENT STORY.....!*
Super I'm eagerly waiting to next episode
very addictive
Thankyou 👍
Thank u very much rajan garu
Nice story n eagerly waiting for the next
Super
Meeru Kata cheppe style baagundi, waiting for no.9, thank you
Interesting post daily if possible
🙏 Plz thank you 🍫 💐 🍰🌷waiting for next episode be quick 😊🍬🍭
Sir rojuki oka katha anna cheppandi.
Chala intrast ga anipisthunnai mi storys
Jai sri radhekrishna
👌
Challa bagundi sir me kasi majilli kathallu next episode dayachasi toraga patandi
Waiting for the next part
Sir ,please try to post daily one story.
Super sir
Nice explanation!
Excellent sir jii
Please post k. Manikin kadhalu one daily.
Hai sir
Plz send daily 1 story
Your stories very good
Sooper story sir!!
Awesome sir
Very interesting 👌
Thank you sir. Story is very interesting. Yeppudo chinnappudu chaduvu kunna kathalu gurthukosthunnay.please upload story no. 9.
Very nice and your voice is mesmerizing, all the characters are virtually present in-front of our eyes.
waiting for the next part.
సర్ అలా మాధ్య లో కథ ఆపేస్తే ఎలా సర్ :)
I was waiting for this series
Hi mama joicy
Waiting for episode 9
Good stories sir
Voice bagundi .
kashi majeeli story good 8part
Very interesting
First comment
Nice
Iam eagerly waiting for the next story 😔
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir andari lagane Nenu kudo chinna obligation daily one story please
మీ కథలకు ..మేము పడి పోయాము
విరహ వేదన మాకెందుకు అన్నయ్యా
Thank you
hiiiii
త్వరగా నెక్స్ట్ కథ పెట్టండి గురువు గారు
Super Narration... But please skip the words like..... "Rathi kreeda salipinaru." ... Kind of words..... as my young children asking what is the meaning of such words
Sir please try to upload daily one story
వామ్మో my exciting levels are in peaks now. Please post the next story I can't wait anymore...🙄🙄🙄🙄
Thankq
🙏🙏🙏
Very interesting 👌...please post daily if possible
Mee narration vintu MA pillalu alage nidrapothunnaru..
Intha Manchi stories daily okati upload cheyandi
Pillalu daily aduguthunnaru next story Enti ani
Kashi majili stories pettandi please every two days 👃👃👃
అయ్యా వసంతుడు బతికుతాడా
వసంతుడు కలవతి కలుస్తారా
మళ్ళీ స్నేహితులు ఇళ్ళకి చేరుతారని
Sir yournarration is simply super very interesting to listen what happening next. Sir how to get this book please tell me .How can I get this I am interested to tell like this stories in my class and it can develop their eager. Please help me to get and I can say them to learn like this books
👍👌
Batti vichaarana stories chapnd
Thank u sir mari aa lily radham sangathi emiti inka.cheppaledu
Aa Keely Radha sangathi emiti
Roju ki oka Katha cheppandi. My wife is pregnant..she sleeps happily while listening your stories..
Thenks sir.50 old ma thathagaru cheppevaru (mevalla )eppudu ventunnamu
Sir upload 9 part
Sir miru thondarga upload cheyandi nenu wait cheyalekapotuna miru chepe stories kosum nenu baga addict ayanu mi stories ki so please time yekuva thisukomakaDi upload cheyadabiki
Sir eppudu next
Part 9 appudu pedataru Sir??? Tvaraga pettara pls
Hello sir please upload the stories fastly
Athram aa gopaludikinkadu mahaseya
Maku kuda undi
Konchem tondaraga upload cheyyandi
🙏🙏🙏🙏🙏🙏🙏
WOw! I loved it. I didn't like that chedda avva. Very bad avva. Aa avva Mana telugu serial lo undavalisina avva.
😂😂😂
Guruvu garu ' ajagava ' meaning entti
Shivuni aayudam andulo nundi akshralu puttai..
🙏
మాకు కూడా ఏంజరుగుతుది తర్వాత అని వుందండి దయచేసి మాకు మాత్రమే చెప్పరూ ప్లీజ్
చాలా బాగా కధను చెపుతున్నారు . కానీ తదుపరి భాగం చాలా ఆలస్యం గా అప్లోడ్ చేస్తున్నారు . ఇంత అద్భుత కధలు ఎక్కువ విరామం తరువాత వినడం వలన ముందున్న ఆశక్తి తగ్గిపోతుంది . మీరు మంచి రసపట్టు లో కధను అవుతున్నారు . మీ దగ్గర సిద్ధంగా తరువాయి భాగాలు అందుబాటులో లేవా ? ఒక వేళ మీరు కావలసి , ఆలస్యం చేస్తే , ముందు మీరు కలిగిస్తున్న ఆశక్తి , నిస్సందేహంగా తగ్గిపోతుంది . టివి లో మహాభారతం , రామాయణం సీరియల్స్ ప్రతిదినం వస్తున్నాయి కానీ వారం కు ఒక సారి కాదుగా ! కావున వెంటనే ప్రతి సీరియల్ దినం కు ఒకటి చెప్పండి . ఇవి అయిపోతే పంచతంత్రం కధలు ఆరంభించండి . అందరూ తప్పక వింటారు . ఇది నా అభిప్రాయం . ధన్యవాదాలు .