కాశీమజిలీ కథలు 2- అగస్త్యుడు - వింధ్యపర్వతం - Kasi Majili Kathalu 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 108

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 4 ปีที่แล้ว +29

    ఓ మంచి కార్యక్రమమునకు....
    శ్రీకారం చుట్టి...
    ఇప్పటి యువతకు...
    హైందవ కథలను....
    సంస్కృతి సంప్రదాయాలు....
    అర్ధమయ్యే భాషలో...
    శ్రవణానానంధకరముగా....
    అందిస్తున్న..... రాజన్ గారికి... హృదయ పూర్వక...
    నమస్సుమాంజలులు....

  • @rangalatha7529
    @rangalatha7529 4 ปีที่แล้ว +1

    చాలా మంచి కథలు సర్ ఎప్పటినుంచో వినాలని నా కోరిక. మా పిల్లలకు కూడా వినిపించాలి

  • @ravikuchimanchi5110
    @ravikuchimanchi5110 10 หลายเดือนก่อน

    రాజన్ గారు. మీకు చాలా ధన్యవాదాలు. మీ తెలుగు చాలా మధురంగా ఉంటుంది.

  • @kulkarnivinod9672
    @kulkarnivinod9672 3 ปีที่แล้ว +1

    Tq Ajgava Sahiti chanel

  • @uniquehut7083
    @uniquehut7083 ปีที่แล้ว +1

    Na life motham lo ee rachana la perlu vinatame kaani...eenadu vaatiki aa peru enduku vachindi ani telusukune prayatnam kuda cheyaledu...chala thanks andi...mana kavula rachayitala goppathanam ila me maatallo vintunte bagundi ....keep doing andi ❤

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 4 ปีที่แล้ว +6

    కాశి మజిలీ కథలు వినాలన్న ఆశ మీ వలన తీరుతుంది ధన్యవాదములు

  • @giridharchannel549
    @giridharchannel549 2 ปีที่แล้ว +1

    Om Sri Kaasi Viswanatha Pahimam pahimam pahi

  • @Nerchukundam
    @Nerchukundam 4 ปีที่แล้ว +2

    Sir మీరు చదివే తీరు చాలా attractive గా వుంది.

  • @srinivasyadla4594
    @srinivasyadla4594 4 ปีที่แล้ว +4

    ఈరోజుల్లో ఇటువంటి కథలు వినడం చాలా బాగా అనిపిస్తుంది. మంచి కార్యం తలపెట్టారు. ధన్యవాదములు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ 🙏

  • @raghunathguda8082
    @raghunathguda8082 2 ปีที่แล้ว +1

    నమస్కారంబు

  • @mrbabu9450
    @mrbabu9450 4 ปีที่แล้ว +22

    శివ శర్మ కథ కోసం ఎదురు చూస్తున్న మమ్మల్ని గుర్తు పెట్టుకోండి.....

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 10 หลายเดือนก่อน +1

    🙏pràthi episode 3 times vinnaka kathasaram pattuloki vachindi 🙏🙏🙏

  • @sushaneraviteja8458
    @sushaneraviteja8458 4 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్నయ్య

  • @rbadeti1288
    @rbadeti1288 4 ปีที่แล้ว +4

    కాశీ మజిలీ కథలు మేము, మా పిల్లలు ఒకేసారి వింటున్నాం,మీ మంచి ఆలోచన వల్ల.చాలా చాలా ధన్యవాదములు.🙏🙏

  • @ramprasadp4027
    @ramprasadp4027 4 ปีที่แล้ว +28

    అయ్యా, మీ ప్రయత్నం అభినందనీయం. చాలా బాగుంది అండీ. దయ చేసి, ఎక్కువ వ్యవది తీసుకోవదని మనవి.

    • @maruthianilkumar4770
      @maruthianilkumar4770 4 ปีที่แล้ว +1

      బహు చక్కగా ఉంది మీరు చెప్పే విధానం సర్వదా మీరు అభినందనియులు

  • @kaasiannapurna8793
    @kaasiannapurna8793 4 ปีที่แล้ว +10

    బాగుంది సర్. మీరు చెప్పే విధానం కూడా చక్కగా వుంది

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 4 ปีที่แล้ว +4

    నమస్కారం అండి..చాలాచాలా బావుంది. అజగవ అనగా తెలియ చేయగలరు

    • @nareshtelugu1439
      @nareshtelugu1439 4 ปีที่แล้ว

      అజగవ అంటే శివుడు విల్లు గురువు గారు

    • @venkataganti51
      @venkataganti51 4 ปีที่แล้ว

      Parameswaruni villu peru Ajagava. Pinakamu ani inko villu kooda vundi parameswaruniki. Anduke aayaniki oka peru Pinakapaani.

  • @boddukrishnamurthy6115
    @boddukrishnamurthy6115 4 ปีที่แล้ว

    Namaskaram Guru Garu

  • @nivaspidu7653
    @nivaspidu7653 4 ปีที่แล้ว +1

    Super ilanti kathalu e tharaniki telesela cheayadam Chala avasaram

  • @suryanarayanaeeranki7026
    @suryanarayanaeeranki7026 4 ปีที่แล้ว +13

    అయ్యా!
    మీరు చెప్పే కాశీమజిలీ కథలు బాగున్నాయి
    ఇప్పటి వరకు రెండు భాగాలు మాత్రమే చెప్పారు మూడోవ భాగం ఇంకా పెట్టలేదు మా పిల్లలు కూడా బాగా వింటున్నారు కావున మీరు త్వరితగతిన చెపుతారు అని ఆశిస్తున్నాము
    ఇట్లు
    తమ
    విధేయుడు
    ఈరంకి వెంకట సూర్య నారాయణ మూర్తి
    అన్నవరం దేవస్థానం

  • @ToobMee
    @ToobMee 4 ปีที่แล้ว +1

    మీరు గొప్ప కథ చెప్పేవారు. ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు

  • @raghavlanka9720
    @raghavlanka9720 4 ปีที่แล้ว +4

    Adbhutam..👍

  • @anapurnam2222
    @anapurnam2222 4 ปีที่แล้ว

    చిన్న పుడుమాపెధమ్మగారుకాశీమజిలీకధలుచెఫేవారుఎంతోఆతృతతోవినేవాళంమరలాఇపుడువింటున్నందుకుచాలాసంతోషంగాఉందిపన్నెండుభాగాలకధలకోసంఎదురుచూచుచూఉంటాము🙏🙏🙏🙏🙏🙏

  • @ravinerella616
    @ravinerella616 4 ปีที่แล้ว +1

    Superr bagundi.. Ee taraniki kavalasina kadalu..

  • @ravitheja3241
    @ravitheja3241 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @iam-kl8jl
    @iam-kl8jl 4 ปีที่แล้ว

    Tq rajan garu

  • @bharadwajaseshabhattachary1656
    @bharadwajaseshabhattachary1656 4 ปีที่แล้ว

    అయ్యా,,,మీ ప్రయత్నం చాలా గొప్పది,అద్భుతమైన కథలూ కథనమూ కూడా,మధిర వారు రాసిన భాష ఇప్పుడు చాలామందికి అర్థం కాకపోవటానికి బోలెడన్ని అవకాశాలూ కారణాలూ ఉన్నాయి,అర్థమయే వాళ్ళు ఎంతమంది చదివి వుంటారు,కనుక ఇది అందరికీ పనికొచ్చేదే,కృతజ్ఞతలు,,,

  • @sv2200
    @sv2200 4 ปีที่แล้ว +1

    Sehbhash sehbhash , very good idea , puratana storyes bahu gammattuga ramjuga vuntayi .thanq

  • @easymathstechnics13
    @easymathstechnics13 4 ปีที่แล้ว +10

    ఇట్లాంటి వీడియో ల కోసమే ఎదురు చూస్తున్నాం

  • @sandeepmanjujaidevjaisrira3785
    @sandeepmanjujaidevjaisrira3785 2 ปีที่แล้ว +1

    Har Har Mahadev

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +1

    Excellent sir sumaaru 40 samvatcharaala kritam anubandham tho saha Anni bhaagaalu chadivanu maralaa eppudu meedwaara vintunnaanu thank you sir deerghaayushmaanbhava

  • @Devidoctor2011
    @Devidoctor2011 4 ปีที่แล้ว

    మీ కృషీ అద్బుతం..!

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు

  • @VSR-ht5dy
    @VSR-ht5dy 2 ปีที่แล้ว

    Nice store🙏🙏

  • @Nikkipapa3009
    @Nikkipapa3009 4 ปีที่แล้ว +1

    Meeru vedios fast ga cheyandi guruvu garu ee storys chala interesting ga unnai

  • @bharathiveluru2243
    @bharathiveluru2243 4 ปีที่แล้ว +10

    చాలా ఆసక్తిగా చెబుతున్నారు sir, కుదిరితే రోజూ ఒక భాగం పెట్టండి.ధన్యవాదములు.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @meesrinivas6454
    @meesrinivas6454 4 ปีที่แล้ว

    చాలా బాగుంది మిత్రమా..

  • @kvvsatyanarayana6501
    @kvvsatyanarayana6501 4 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు

  • @bharathvelumula5436
    @bharathvelumula5436 4 ปีที่แล้ว +2

    Jai sri ram

  • @chaitanyat9775
    @chaitanyat9775 4 ปีที่แล้ว +3

    Super sir

  • @kanakamahalaxmikasi775
    @kanakamahalaxmikasi775 4 ปีที่แล้ว

    Chala chala dhanyavaadaalu

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 ปีที่แล้ว +2

    మీరు చాలా బాగా చబుతున్నారు అండ్డి

  • @Harikanth798
    @Harikanth798 4 ปีที่แล้ว +2

    నమస్కారం

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 4 ปีที่แล้ว +1

    గురువు గారు ఇంద్రద్యుమ్నుని సముద్ర ప్రయాణం తెలపగలరని మనవి .

  • @Kumar-je7le
    @Kumar-je7le 4 ปีที่แล้ว +1

    Chaalaa baavundi sir

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 4 ปีที่แล้ว +6

    baaagundi, mottham kathalu upload cheyyandi

  • @bncmahadev2233
    @bncmahadev2233 4 ปีที่แล้ว

    Sir u r super sir pls continue this kashi story don't stop it sir pls pls

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 4 ปีที่แล้ว +1

    Mee voice bagunnadi

  • @BHAKTITELUGUBOOKS
    @BHAKTITELUGUBOOKS 4 ปีที่แล้ว +1

    Kasi Majili Kathalu - 6 Books online book store...
    కాశీ మజిలీ కథలు devullu.com/books/kasi-majili-kathalu/
    6 Books - 12 Parts

  • @ratnakumarichittajallu9450
    @ratnakumarichittajallu9450 4 ปีที่แล้ว +1

    👌

  • @venkatramana8819
    @venkatramana8819 4 ปีที่แล้ว +3

    thank you sir

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 4 ปีที่แล้ว +5

    చదువు లేని రోజుల్లో విన్ అయినా మంచి సమాచారం

  • @upenderkoti
    @upenderkoti 4 ปีที่แล้ว +3

    Good one....

  • @ajaypasunoori6578
    @ajaypasunoori6578 4 ปีที่แล้ว +6

    The way of telling is very good sir

  • @drcbn7274
    @drcbn7274 4 ปีที่แล้ว +3

    Namaskaram guruvugaru...

  • @nareshtelugu1439
    @nareshtelugu1439 4 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు చెప్పే విధానం మధురం వినుల విందు

  • @sanjeevasubhashini2977
    @sanjeevasubhashini2977 4 ปีที่แล้ว

    All the best

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 4 ปีที่แล้ว +1

    Good work sir

  • @ekularucchith3824
    @ekularucchith3824 4 ปีที่แล้ว +2

    Nice

  • @errojuramesh5212
    @errojuramesh5212 4 ปีที่แล้ว +2

    Guru Garu Batti vikramarka kathalu please

  • @ksreddy115
    @ksreddy115 4 ปีที่แล้ว +12

    కథ చెప్పే తీరు బాగుంది, కొనసాగించండి.

  • @ramji401
    @ramji401 6 หลายเดือนก่อน

    🙏🏻

  • @manohardevaraj9580
    @manohardevaraj9580 4 ปีที่แล้ว +2

    Plz continue stories

    • @chintapentamurty1717
      @chintapentamurty1717 4 ปีที่แล้ว +1

      చాలా మంచి ప్రయత్నం
      శుభాభిననందనలు
      మూర్తి csn

  • @BujjiKathalu
    @BujjiKathalu 4 ปีที่แล้ว

    కథలో కథలో కథ....

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 ปีที่แล้ว +1

    Nice 👏

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @pblnmurthy1264
    @pblnmurthy1264 4 ปีที่แล้ว +1

    Mogalayi Darbaar Telugu noval anni bhaagaalu add cheya praadhana

  • @aishwaryalakshmi.s566
    @aishwaryalakshmi.s566 4 ปีที่แล้ว +2

    Waiting for next video sir 🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 ปีที่แล้ว +2

    super

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 4 ปีที่แล้ว +2

    narration is very interesting.

  • @jeevamitra3779
    @jeevamitra3779 4 ปีที่แล้ว

    కథను శిష్టవ్యవహారములో నింతందముగఁ జెప్పుచుండగా కొందఱకు నచ్చకపోవుటకు వారే కారణము సెప్పవలసి యున్నది. అది లెస్స.

  • @sudajaji661
    @sudajaji661 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏✍🙏

  • @Rajkumar-cd5go
    @Rajkumar-cd5go 4 ปีที่แล้ว +4

    Tondaraga upload cheyyandi next kadha

  • @kumarik3478
    @kumarik3478 4 ปีที่แล้ว

    Bdhra chalam apatidi

  • @srinivasareddypapireddy568
    @srinivasareddypapireddy568 4 ปีที่แล้ว

    👌🙏🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 ปีที่แล้ว +3

    Sivuni. Dhanassu. Peru. Ajgava.

  • @ravenred2673
    @ravenred2673 4 ปีที่แล้ว

    if whole story is available as text it will help kids read story as well. Great job , appreciate your hard work . Namaskaaram to whole team.

  • @vijayagurram2766
    @vijayagurram2766 4 ปีที่แล้ว

    💐🙏🏻

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 4 ปีที่แล้ว

    Sir, Tvaraga kasi majili kadalu purthi cheyandi...

  • @saiakhilbobbili2725
    @saiakhilbobbili2725 4 ปีที่แล้ว +5

    Hey నమస్కారం, మరిన్ని కాశీ మజిలీ కథలతో ముందుకురా

    • @amarendrababu5188
      @amarendrababu5188 4 ปีที่แล้ว +1

      మళ్ళీ మమ్ములను వెనుకటి తీసుకొని వెళ్ళాయి

  • @gowthamreddy1837
    @gowthamreddy1837 4 ปีที่แล้ว +1

    memu tension thattukolekapotunnam meru yetha thvoraga veelaithe antha thvoraga full stories upload chaiyandi plz.

  • @sudajaji661
    @sudajaji661 4 ปีที่แล้ว +1

    Siva Sarma kadha eppudu vasthudi sir

  • @patharapallisatyavathigowr3618
    @patharapallisatyavathigowr3618 4 ปีที่แล้ว +2

    Sir intermediate lessons kuda story laga cheppandi.

    • @arjunraj1609
      @arjunraj1609 4 ปีที่แล้ว

      🤪🤪🤪🤪🤪nice jokee

  • @sudhakarsakala2305
    @sudhakarsakala2305 4 ปีที่แล้ว +1

    Please add some cartoon pictures too

  • @srilathadevineni8577
    @srilathadevineni8577 4 ปีที่แล้ว

    అజగవ ఛానల్ వారికీ న నామసుమాంజలాలు , నెక్స్ట్ కథ కొరకు ఎదురు చూస్తున్నాము. అన్ని కథలల్ని తప్పకుండా పోస్ట్ చేయండి. మా అమ్మమ్మ చిన్నపుడు చెప్పేది,కానీ తాను ఇప్పుడు లేరు, న వయసు ఇప్పుడు ౪౦ , మీ ఛానల్ సహాయముతో మా అబ్బయికి చెప్పుతాను .

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 4 ปีที่แล้ว +1

    Ajagava kosam oka logo erpatu cheyandi sir, Telugu lo vrasi (,Engilipisulo vaddhu)

  • @samratkankanala8449
    @samratkankanala8449 4 ปีที่แล้ว

    Hello Sir, oka chinna help !! Merupu kalalu cinema lo 'Aparanji Madhanude ' ani veturi gaaru raasina paataku artham vivarichagalara?

  • @sreenika1
    @sreenika1 4 ปีที่แล้ว +2

    అయ్యా, తెలుగు సాహిత్యం మీద మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఒక వైపు మీరు, మరో ప్రక్క 'కిరణ్ ప్రభ' లాంటివారు ఉండబట్టి అలనాటి సాహితీ సంపద వెలుగులోనికి రాగలుగుతుంది. వీక్షకుల కామెంట్లలో గమనించినది ఏమనగా, కొంచెం ఆలస్యమవుతున్నదని వాపోతున్నారు. ఇటువంటి ప్రయత్నం చేసేటపుడు కొంత సమయం తీసుకుంటుందని నేనర్ధం చేసుకోగలను. అయినా వారి అత్రుతని కూడా అర్ధంచేసుకోగలరు. ఉచిత సలహా ఇచ్చానని అనుకోకపోతే ఇవన్నీ ఒక వెబ్ సైట్ లో పొందుపరస్తే వాటిని ఈ-బుక్ గా తీసుకురావచ్చు. సలహా ఇవ్వడమే కాదు, మీ ప్రయత్నానికి నా ఉచిత సహాయ సహకారాలు నాశక్తిమేర అందించగలను ఆ తల్లి సరస్వతీ కటాక్షము మీయందుండి మిమ్ములను నడిపించవలెనని ప్రార్ధించు చున్నాను.

  • @kasanibhaskar4
    @kasanibhaskar4 4 ปีที่แล้ว

    Kasi stories a

  • @mallikarjunamsomarajupalli153
    @mallikarjunamsomarajupalli153 3 ปีที่แล้ว +1

    Chala Chala bagundi

  • @arunsindhu5313
    @arunsindhu5313 3 ปีที่แล้ว +1

    Super

  • @sudajaji661
    @sudajaji661 4 ปีที่แล้ว +2

    Super sir

  • @charishmayandrapu2305
    @charishmayandrapu2305 4 ปีที่แล้ว

    Nice

  • @sabasudebrao8048
    @sabasudebrao8048 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls 4 ปีที่แล้ว

    Super sir

  • @madhavimahakali3211
    @madhavimahakali3211 4 ปีที่แล้ว

    Chala bagundi