Small tribal MARKET in FOREST🌲అడవిలో అతిచిన్న గిరిజనసంత- గుర్రమామిడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 83

  • @BudamaprasadbabuBudamaprasadba
    @BudamaprasadbabuBudamaprasadba 4 หลายเดือนก่อน +16

    మన సంత ఆ కిక్కే వేరబ్భ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి thank you బ్రదర్ మాది రాజవొమ్మంగి మండలం okurthy గ్రామం నేను మా వూరిని వదిలి 10సంవస్త్సరాలు అవుతుంది hyd lo చిన్న job చేసుకుంటూ ఫామిలీ తో వుంటున్నను మన ఏజెన్సీ videos అన్ని చూస్తుంటాను i miss you my village

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Thank you bro ther

    • @bpcrao3087
      @bpcrao3087 หลายเดือนก่อน +1

      Giri putrulu machi manasu

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 4 หลายเดือนก่อน +5

    హాయ్ తమ్ముడు చాలా బాగా చూపించావు సంత కురుమామిడి సంత సూపర్ బాగుంది👌👌👌👍

  • @sreenivasulu7967
    @sreenivasulu7967 4 หลายเดือนก่อน +4

    నాకు 62 సంవత్సరములు నేను మద్రాసు mahanagaramu లో పుట్టి పెరుగుతున్నానండి ఈ సంత చూ చు టకు చాలా ఇష్టం గా ఉంది వీడియో చేసి యూ ట్యూబ్ లో పెట్టి నందుకు చాలా ధన్యవాదములు.

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 4 หลายเดือนก่อน +1

    హయ్, అన్న నీను మొదటి సారి మీ వీడియో చుసాను చాలా బాగుంది,ఆ, పచ్చని ప్రకృతి అందాలు, కల్మషం లేని మనుషులు ఆ,సంతా అంతా, బాగుంది, మీరు, వివరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది, నీను నా, చిన్నప్పుడు,మారిడుమిలి, వెళ్ళాను, అక్కడ మా, పెద్దమ్మ వాళ్ళు ఉండేవారు అపుడు, వీడియో అయితే చాలా బాగుంది, ఇప్పుడే, సబ్స్క్రయిబ్ చేసాను అన్న, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️

  • @srikanthforyou...5250
    @srikanthforyou...5250 4 หลายเดือนก่อน +2

    Mee videos chustunna bro అర్ధరాత్రి సంత వరకు ఈ ఒక్క నైట్ చూసా బావున్నాయి బ్రో మీ పద్దతి. Matladevidhanam. సూపర్. Videos kooda super నచ్చాయి బ్రో❤❤

  • @ismartravivlogs
    @ismartravivlogs 4 หลายเดือนก่อน +2

    Santha chala bagundi annaya
    Congratulations for 1lakh subscribers❤❤❤❤❤

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Hi రవి... ఎలా ఉన్నారు... మీ ఊరు ఎక్కడ???
      & Thank you

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน +4

    పాతజ్ఞాపకాలు గుర్తు చేసావ్ అన్న చాలా thanks 🙏🙏🙏

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you అండి

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 4 หลายเดือนก่อน +2

    సంత బాగా చూపించారు చాలా బాగుంది👌👌👌

  • @FathimaShaik-h1u
    @FathimaShaik-h1u 4 หลายเดือนก่อน +2

    Supar ga chupincharu

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 4 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది అన్న

  • @SaiKrishna-qc6hd
    @SaiKrishna-qc6hd 4 หลายเดือนก่อน +1

    ఈ సంతకి నాకు చాలా అనుబంధం ఉందన్న మూడు సంవత్సరాలు అవుతుంది వేరే దేశం వెళ్లి నాకు చూడగానే చాలా ఆనందం కలిగింది అన్న థాంక్యూ అన్న ఇలాగే మరెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you bro

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 4 หลายเดือนก่อน +1

    హాయ్ రాము గారు మన అడ్డతీగల సొంత కూడా వీడియో తీయవా మంగళవారం జరుగుతది అడ్డతీగల మార్కెట్ సూపర్ గా ఉంటది

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 4 หลายเดือนก่อน +1

    వీడియో బావుంది. రామ్ తో నేను విభేదించే విషయం ఏమిటంటే గిరిజనులంతా అమాయకులు కాదు. అరుకు, పాడేరు వాళ్ళదగ్గర కొన్నప్పుడు నేను మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
    It is not a matter of caste or tribe,but depends on the person's mentality.

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      👍 వ్యక్తిగత అనుభవం....

  • @AnithaHoney-ih5gg
    @AnithaHoney-ih5gg 4 หลายเดือนก่อน +2

    మీ వీడియోలు మనసుకి ప్రశాంతంగా ఉంటాయి అన్న. మేము అక్కడ తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది వీడియోస్ చూస్తుంటే. from telangana

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you so much bro/sis

  • @indiansouraboy
    @indiansouraboy 4 หลายเดือนก่อน

    I'm Enjoying Your Vlogs Love From Odisha India 🇮🇳

  • @sudhikshasuma
    @sudhikshasuma 4 หลายเดือนก่อน +1

    I like your videos especially tribal culture ❤

  • @laxminarayana4449
    @laxminarayana4449 4 หลายเดือนก่อน +1

    Nearly 100k subscriber's..Ad congratulations Ram gaaru..santha chala bagundhi 👌👌👍👍

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Thank you sir

  • @NMohan-bs9yo
    @NMohan-bs9yo 4 หลายเดือนก่อน +2

    💖💖💖💖A NDHARU VIDEOS CHUSTUNARU KI LIKE AND SUBSCIBE CHEYYACHU GA MEE SOMMU A MI PODHULE FROM💕💕💕💖💖💖💖KAKIMADA TOWN MOHAN💖💖💖💖

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 4 หลายเดือนก่อน

    Manasuku ahladamkaliginchi binnatwam lo yekatwam panchey ilanti videos naku chala istam mee palakarimpulu tho prati video ki oka nindutanam teesuku vastaru..mee lo oka manchi kavi kuda unnaru.. very nice 🙂 video.All the best Ram garu. God bless u..... vijayalakshmi

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 หลายเดือนก่อน

    7.35..... 250 రూపాయలు కు కొన్నాము,,, ఎంత ఆనందంగా ఉన్నారో, వారి మాటల్లో తెలుస్తోంది 🎉🎉🎉 అలాంటి వాటితో,, తృప్తి చెందే అలవాటు అందరికీ ఉండాలి 🎉🎉 మంచి వీడియో 🎉🎉🎉 అభినందనలు 🎉🎉🎉

  • @Btvsubu206
    @Btvsubu206 4 หลายเดือนก่อน +1

    Congratulations anna madi hyb mi videos anni chusthu unta anna mi spastamaina telugu ki. 🫶anna inka mana chanal success avalani korkuntunna mi chelli from Hyderabad vanasthali puram 😊😊

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Wow.... Thank you so much చెల్లి...

    • @Btvsubu206
      @Btvsubu206 4 หลายเดือนก่อน

      @@TribalMirror anna e sari araku vochinapudu kalusta anna winter lo plan undi vosthey pakka kalusta time evvali miru

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน +1

      Ok చెల్లి.. మీ పేరు??

    • @Btvsubu206
      @Btvsubu206 4 หลายเดือนก่อน

      @@TribalMirror divya anna

  • @VANAVASI
    @VANAVASI 4 หลายเดือนก่อน +1

    My village 👍

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 4 หลายเดือนก่อน

    Good location

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 4 หลายเดือนก่อน

    Hi Anaya ,santha video chala bagundhi,same maa pakka village lo kude ealane uattudhi , village ku velletapu chudataniki chala bagundhi Anaya.

  • @pandudarling8547
    @pandudarling8547 4 หลายเดือนก่อน

    Chala baga chupinchav anna gurramamidi santa prati sanivaram chusede kani kotaga chusinatundi vedieo

  • @PadmaLatha-yo1xo
    @PadmaLatha-yo1xo 4 หลายเดือนก่อน

    Super santha

  • @tsarada5714
    @tsarada5714 4 หลายเดือนก่อน +3

    నా చిన్న టైం లో మా ఊర్లో కూడా సంత జరిగేది .😊ఏమీ కొనకపోయినా చూడ్డానికి వెళ్ళే వాళ్ళమి

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      అవే తీపి జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉండటం నా అదృష్టం

  • @SaiKrishna-qc6hd
    @SaiKrishna-qc6hd 4 หลายเดือนก่อน

    ఇంకో విషయం అన్న మాది రంపచోడవరం మే నువ్వు లాస్ట్ టైం పెట్టిన వాడపల్లి వీడియో కూడా చూశాను చాలా బాగుంది

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 4 หลายเดือนก่อน

    Beautiful video

  • @sarithrrd
    @sarithrrd 4 หลายเดือนก่อน +2

    Hi anna
    చాలా బాగా వీడియో చేశారు
    కంటిన్యూ చేయండి ఇలాగే
    అన్న ఒక విషయం ఏమిటంటే
    అందరూ అక్కడ నివసిస్తున్న వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు
    కానీ వాళ్ళు కుండలో వండినంత వరకే ఆరోగ్యం అని చెప్పండి
    వీలు ఉంటే అల్యూమినియం పాత్రలు వాడవద్దు అని చెప్పండి
    స్లో పాయిజన్ కదా అన్న

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      అవును తమ్ముడూ.. నెమ్మది నెమ్మదిగా అవగాహన కల్పించాలి..

  • @hgopalu1639
    @hgopalu1639 4 หลายเดือนก่อน +1

    AP gopalu s, guda supar Anna 🇮🇳❤🎉🌾🫲✌️

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 หลายเดือนก่อน

    Ramu miru chupinche santhalu chala bagunta e

  • @FoodByte9
    @FoodByte9 4 หลายเดือนก่อน

    Super camera quality ❤🎉

  • @makhdoomahmed1920
    @makhdoomahmed1920 4 หลายเดือนก่อน

    Super

  • @chindadababji348
    @chindadababji348 4 หลายเดือนก่อน

    Good bro

  • @ramthuramthu
    @ramthuramthu 4 หลายเดือนก่อน

    👌👌👌👌💯

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 4 หลายเดือนก่อน

    Hi ramugaru.🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @kanakarajuvodaboina2528
    @kanakarajuvodaboina2528 4 หลายเดือนก่อน

    Hi bro mi video s bagunyayi

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 4 หลายเดือนก่อน +3

    కంగ్రాట్యులేషన్స్ 100 కె సబ్స్క్రైబర్స్ మై డియర్ తమ్ముడు రాము

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Thank you bro...
      ఇన్నాళ్లకు గుర్తొచ్చాను...

    • @nainiradhakrishnanvlogs6608
      @nainiradhakrishnanvlogs6608 4 หลายเดือนก่อน

      @@TribalMirror ela unnaru thammudu

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 4 หลายเดือนก่อน

    Chala bagundi video. Santha video pettinappudalla meeru em konnaaro cheppaali. Inthaki meeru emi konnaaru ?

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      నేను ఏమీ కొనను అండి..ఈ సంతలు మా ఊరు కి చాలా దూరం ఉంటాయి.. అవి కొని వెంట తిప్పుకుంటూ మరో విడియో చెయ్యాలంటే నాకు కుదరదు కదా....

  • @laxmipriya5923
    @laxmipriya5923 4 หลายเดือนก่อน +2

    Hi brother Ela unnaru

  • @SantoshsSantosh-s1u
    @SantoshsSantosh-s1u หลายเดือนก่อน

    🎉

  • @kusumabobby
    @kusumabobby 4 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @Vaishuthallivizag
    @Vaishuthallivizag 4 หลายเดือนก่อน +1

    ఇన్ని రోజులూ ఎక్కడికి వెళ్లిపోయావ్ భయ్యా.

  • @GangarajuT
    @GangarajuT 4 หลายเดือนก่อน

    👍👍👍

  • @gangadasari6796
    @gangadasari6796 2 หลายเดือนก่อน

    🙏🙏🙏👍❤❤❤

  • @Maapalletooruraju
    @Maapalletooruraju 4 หลายเดือนก่อน

    హాయ్ రామ్ నేను సీతారామ్ వనకరాయి

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      Hi రా...

  • @maddukurirajani90
    @maddukurirajani90 4 หลายเดือนก่อน

    Hi brother 🎉

  • @nanimaheshnani9051
    @nanimaheshnani9051 3 หลายเดือนก่อน

    Paderu side aa

  • @pinnintigowrinaidu-vl2md
    @pinnintigowrinaidu-vl2md หลายเดือนก่อน

    Anna kolla market kuda thayali anna

  • @ShubhamTotawar-rm9zv
    @ShubhamTotawar-rm9zv 4 หลายเดือนก่อน

    Video Length takuva cheuu

  • @Bhgfjffuj
    @Bhgfjffuj 4 หลายเดือนก่อน

    Ram garu valla panta bhumulaku government registration vuntumda. Leka vallaku nachina place ki velli vyavasayam chesukovacha cheppandi

  • @dornalavenkatesh4586
    @dornalavenkatesh4586 หลายเดือนก่อน

    share the location in discription

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน +1

    ఈ వీడియో కి 6 యాడ్స్ వచ్చాయి అన్నయ్య

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 4 หลายเดือนก่อน

    దెంద్దులూరు అన్నది స్టార్టింగ్ లో చింతమనేని ప్రభాకర్ mla అదేనా

    • @TribalMirror
      @TribalMirror  4 หลายเดือนก่อน

      కాదు కాదు అండి...

  • @PulipatiPrameela
    @PulipatiPrameela 4 หลายเดือนก่อน

    Kadamba vruksham chupincha galaru

  • @kavatimalleshwari
    @kavatimalleshwari 4 หลายเดือนก่อน

    అన్న గిరిజనులు వారి ముఖ సౌందర్యానికి నాచురల్ గా ఏం వాడుతారు అడగండి అన్న

  • @vanajaeldhose566
    @vanajaeldhose566 4 หลายเดือนก่อน

    Haii

  • @gummalahanumanvolgs9001
    @gummalahanumanvolgs9001 4 หลายเดือนก่อน

    Hii ramu garu

  • @chaarigg1813
    @chaarigg1813 4 หลายเดือนก่อน +1

    ఏదో ఒక ఐటమ్ కొనడం అమ్మడం చూపించు బాబు.

  • @Maapalletooruraju
    @Maapalletooruraju 4 หลายเดือนก่อน

    రాము కాల్ చెయ్యవా నా నెంబర్ ఇస్తాను