రామ్ గారు ఇది చాల అన్యాయం అండీ... బ్యానర్ చూసి నిజంగా చికెన్ నంజు అనుకుని ఆతృతగా చూశాను.. 😂😂😂😂 చివరకి పనస నంజు.. 😜😜😜😜 నైస్ వీడియో అండీ.. కల్లు మంచిది సరిపడా తాగితే...
Hi రచన గారు...అచ్చం చికెన్ లాగే కనిపిస్తుంది..చికెన్ nanju కామన్ కదా..అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి చకచకా పావుగంట లో వేడి వేడి పనస నాంజు రెఢీ..తిన్నాను..బాగుంది..ఐతే ఒకసారి నేను పనస పొట్టు కూర వండితే జిగురు జిగురుగా ఉంధి..అప్పటి నుంచి ఎప్పుడూ తినలేదు..కానీ ఇది బాగుంది.. ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళడానికి చాలా అలసట వచ్చింది అండి.. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు వారు..అలాగే thank you so much for your comment అండి..
Panasa kaya tho stuff first time chusanu.... chala rakala vegetable's mi channel lone chusanu....nanju anagane chicken anukunnanu....thati kallu tho chicken fry....nenu thinnanu chala baguntadhi....thati kallu health ku chala vupayogalu vunnai.... cancer symptom nu champestundhi....adhi limite ga thagali..... super video Ram gaaru 👍👍👌🤝🤝
Somulamma sister raw jackfruit curry preparation is amazing. Tati kallu alcohol drinking is very casual in tribal areas.This is very different video From you sir.💐💐💐
Ram garu chala bagundi andi video panasa pottuto Kura chala baguntundi nenu tinnanu location chuste manasu anandam to nindipoyindi avakasam unte appudyna meto oka video ki ravalani undi future lo
Nice👌&names of kondareddy origin: adireddy -adamma born on sunday(adivaram), somireddy-somalamma, mangireddy- mandamma,bhumireddy-bhumamma,latchireddy-lakskmamma, suggireddy-sukkamma,sambhureddy- most of them lives in hillocks&they comes under PTG(premitive tribe group).
నమస్తే రామ్ గారూ.. నేను ఒక గిరి బిడ్డనే కానీ నాకు ఇవి ఏమి కూడా తెలియదు సార్... నా జీవితం లో ఎప్పుడైనా మితో కలిసి ఒక వీడియో తీయాలని అశా గా ఉంది రామ్ గారూ.... వాళ్ళకు మీరు ఒకటి అడగలేదు రామ్ గారూ ఏంటంటే.... వాళ్ళకు భయం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం వినేవాళ్ళం మనం... మీరు వారితో మమేకం అవడమే గాక వారి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా నచ్చింది రామ్ గారూ.. ఇంకా మన టtribal mirror ఛానల్ గురించి ఎంత comment చేసిన తక్కువగానే ఉంటుంది ram గారూ. Thank you
ట్రైబల్ బిడ్డను అంటున్నావు, మరి గిరిజనుల ఆహరపు అలవాట్లు జీలుగు కల్లు కుటుంబ సమేతంగా తాగుతారు కదా!.. మరి మీరు చిన్నప్పుడే వేరే మైదానప్రాంతాల్లో పెరిగారా!బ్రొ, నేను 1977నుండి 2015వరకు, జీసీసీ లొ సేల్స్ మెన్ గా వర్క్ చేశాను బూసిగూడెం డి ఆర్ డిపో ద్వారా, చోడవరం దగ్గరలో ప్రాజెక్ట్ లొ మునిగి పోయిన, కొత్త పాకలు గ్రామం నుండి చిలక మామిడి, బూసి గూడెం, మడి చెర్ల, ఇమ్మడి వరం, ఇసక పట్ల, దెందులూరు, గోరమామిడి, వెలమల కోట, తాడేపల్లి, వైద పూడి, కొడవలి లంక, పై గ్రామాలన్నిటికీ జీసీసీ ద్వారా నిత్యసర సరుకులు గిరిజనులకు అందించాను, గిరిజనలు ఏ ఏ పంటలు పందిస్తారో తెలుసు, ఏ ఏ ఆకు కూరలు అడవి లొ సేకరించి వండు కొంటారో తెలుసు, పూజలు, భూమి పూజ, కొర్ర కొత్త వంటి పంటి పండగలు చేస్తారు లెల్లో బొచ్చు అనే పాట లు (భూతు)పాటలు గుండ్రంగా ఆడ మగ పడుతూ తిరుగుతూ, అక్కడే ఇష్ట పడ్డ ప్రేమికులు అమ్మాయి తొ పారిపోయి, అప్పటి.. నుండి ఓ ఇంటి వాడు అవుతాడు ఇన్ని సంగతులు తెలుసు నాకు ట్రైబల్... ఆ చార వ్యవహారం లు, మరి మీకు ఎందుకు తెలియదు బ్రొ, నమస్తే మైల్ రామ్ బ్రొ.
నమస్తే sir... మా కుటుంబంలో అందరూ తటికల్లు జిలుగుకల్లు తాగుతారు తాటి కల్లునే బాగా ఇష్టపడతారు..చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి అది తాటి కల్ల, జిలుగా కల్ల అని అడిగాను...మీరు 77 లోనే ఆ ప్రాంతంలో జాబ్ చేశారు..అప్పటికి నేను పుట్టానేలేదు.అలాగే ఈ ప్రాంతంలో గిరిజనులు చేసే పండగలు కొన్ని మా ప్రాంత గిరిజనులు చెయ్యరు.. అందరం గిరిజనుల మే అయిన ప్రాంతాల వారీగా ,సబ్ కాస్ట్ wise ఆచారాలు వేరు వేరు గా ఉంటాయని పెద్దవారు మీకు తెలియనిది కాదు.. ఇంకా ముఖ్య విషయం వీడియో లో ప్రతీ విషయం వివరిస్తూ చెప్పితే బాగుంటుంది అదికూడా అక్కడి స్థానికుల మాటల్లో చెప్పిస్తే మరింత బాగుంటుంది కదా sir..అందుకే కొన్ని ప్రశ్నిస్తూ వారితో matladisthanu..అలాగే నేటి తరం తరం వారికి, అలాగే మాకు కూడా మన పెద్దల ఆచార అలవాట్లు తెలియడం లేదు..ఆ అలవాట్లు ఆచారాలు ఎంత మంచిదో కూడా తెలియడం లేదు.. వారి కడుపున పుట్టిన పిల్లల పిల్లలే వారి ఆచారాలు సంప్రదాయాలు పాటించడం లేదు..కాబట్టి ఇలా వీడియోల ద్వారా ఐనా చూసి మన పూర్వపు బ్రతుకుల గొప్పదనం గ్రహిస్తారని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను.. నేను అక్కడ అతిగా ప్రవర్తించి ఉంటే క్షమించండి.. ఆ కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేని కలంలో మిరు గిరిబిడ్డలకు సేవ చేశారు..చాలా థాంక్స్ అండి
Video bagundi ani cheppatam naku bore kodutundi Ram garu.mee prati video lo mee hard work kanipistundi hats off to your hard work Ram garu.mee video's trible lstyle ni oka manchi picture la maa kalla mundu unchu tunnayi.really its great work andi....naku two weeks nunchi notification ravatam leydandi....,?...machi video's istunna meeku thanks and God bless u Ram garu......... vijayalakshmi
Thank you so much ma'am.. మీరు ప్రతీ వీడియో కచ్చితంగా చూస్తారు కామెంట్ కూడా చేస్తారు..మరి notification రాకపోవడం ఏంటి...? Please ఒక్కసారి subscribe button చెక్ చెయ్యండి మేడం..
Anna madhi khammam....nenu e madya kalam lo maredu mili chudataniki vachanu....asal cheppalenu valla jeevana vidanam...meeru valla madyaku velli ila teliya cheppadam chala goppa ga anipistundhi .... Na peru Priyanka anna 🙏 meetho kuda oka Village ki ravalani undhi😊
Brother na age 44yrs ,bp ,sugar valla professional life nundi gap tisukoni rest tisukuntunnanu naaku mi videos chala relief ga untundi ,nature videos, especially tribal videos chala istam,memu hydrabad lo untaamu,taata kallu kidney stones ki manchidi___ Rajeshwari
@@TribalMirror health ippatilo set avvadu,so after Ugadi nundi malli professional life loki Vellali ,25 yrs nundi business chesi ippudu intlo kurchunte time spend avvatledu__ Rajeshwari
E videos post chesina brother ki Thanks , But valaku Govt vachepadakha andhutunaya leda ,valu life lo developing avalie ate ame cheyalie ane kuda explain chestae bhaguntundie, Anna plz valani chudu Valaku oka sare iyena house kuda ledu..!
రెడ్డి అంటే పది మందికి అన్నం పెట్టే ఒక గిరిజనుడు అని మాకు అర్ధం చేసుకున్నా, కానీ వాళ్ల కష్టాన్ని ఇవ్వాలా, ఓసీ లు అని మొత్తం తింటున్నావు, కుల రిజర్వేషన్ నాయకులారా, వీళ్లకి నాయకుడు లేడుకాని ప్యాడ్
Duper
హాయ్ రామ అన్న సూపర్ గావుతుంది పనస కూర కల్లు సూపర్గావుంటుంది అన్న. మకొండ్డ రెడ్ల జీవనవీద నం చాలా మంచిగా చూపించారు. T.q ఒసొదరీ మండపేట మునిపల్ ఆఫీసు
Thank you అండి
Manchi manasunnodu..
Mana Ram....God bless you👌👏
చాలా బాగుంది వీడియో,ఆడబిడ్డల్ని పలకరించే పద్దతి చాలా బాగుంటుంది
❤❤😮😢🎉
మా గిరిజనులు చాలా సింపుల్గా వంటా లు వాండు కుంటారు సార్ చల్లా సూపర్ సార్ మీరు
Sir అనకండి నన్ను..thank you so much అండి
రామ్ గారు ఇది చాల అన్యాయం అండీ... బ్యానర్ చూసి నిజంగా చికెన్ నంజు అనుకుని ఆతృతగా చూశాను.. 😂😂😂😂 చివరకి పనస నంజు.. 😜😜😜😜 నైస్ వీడియో అండీ.. కల్లు మంచిది సరిపడా తాగితే...
Hii sister
Hi రచన గారు...అచ్చం చికెన్ లాగే కనిపిస్తుంది..చికెన్ nanju కామన్ కదా..అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి చకచకా పావుగంట లో వేడి వేడి పనస నాంజు రెఢీ..తిన్నాను..బాగుంది..ఐతే ఒకసారి నేను పనస పొట్టు కూర వండితే జిగురు జిగురుగా ఉంధి..అప్పటి నుంచి ఎప్పుడూ తినలేదు..కానీ ఇది బాగుంది..
ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళడానికి చాలా అలసట వచ్చింది అండి.. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు వారు..అలాగే thank you so much for your comment అండి..
Hi... Madam
నంజు అంటే ... మా రచన చేసే కోడి నంజు అనుకున్న......nice different recipe..
Nennu kuda Rachana chese najju anukuna😊
వాళ్ళ కిచెన్ చాల బాగుంది.. కర్రీ సూపర్.. ఐ లైక్ వెరీ మచ్.
మంచి వీడియోస్ పెడుతున్నారు. సంతోషం.
Panasa kaya tho stuff first time chusanu.... chala rakala vegetable's mi channel lone chusanu....nanju anagane chicken anukunnanu....thati kallu tho chicken fry....nenu thinnanu chala baguntadhi....thati kallu health ku chala vupayogalu vunnai.... cancer symptom nu champestundhi....adhi limite ga thagali..... super video Ram gaaru 👍👍👌🤝🤝
నమస్తే అండి..
Thank you so much for your comment. రచన గారు కూడా చికెన్ అనుకున్నారు అంట...,😄 తాటి కల్లు తో చికెన్ ఫ్రై నేను కూడా ట్రై చేస్తాను..
👌👌👌అవును తాటి కల్లు తాగితే body cool అవుతుంది.....
Hiiii Ram garu bagunara saru akkukura ante chala ishtam.
చాలా బాగుంది బ్రో ఊరు 🫶
Meeru Manchiga Matladuchunnar❤❤❤❤
Somulamma sister raw jackfruit curry preparation is amazing. Tati kallu alcohol drinking is very casual in tribal areas.This is very different video From you sir.💐💐💐
నమస్తే అండి.. thank you so much for your support sir
Nice Video Ramu. Keep up the brilliant & beautiful work.
Thank you so much అండి..
Super tribel life parichayam cheshaaru
Very nice👍 👌💐🙏
Hi Ram, I like your commentary about forest agricultural products
Thank you jagadeesh గారు
Super brother ramu video
Ram garu chala bagundi andi video panasa pottuto Kura chala baguntundi nenu tinnanu location chuste manasu anandam to nindipoyindi avakasam unte appudyna meto oka video ki ravalani undi future lo
కచ్ఛితంగా అండి...మన రెగ్యులర్ subscriber తో వీడియో చెయ్యండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది..
Super ram garu
Chala subranga chesaru very beautiful life
Super.vedio..brother..
That is natural food my self somany ares personally visit,you,know kanivada.After,akumamidikoa by left,
Nice👌&names of kondareddy origin: adireddy -adamma born on sunday(adivaram), somireddy-somalamma, mangireddy- mandamma,bhumireddy-bhumamma,latchireddy-lakskmamma, suggireddy-sukkamma,sambhureddy- most of them lives in hillocks&they comes under PTG(premitive tribe group).
Wow really great information... చాలా థాంక్స్ అండి
Super ram garu😮
Raamu nuv kallu miss aynav kaka....🎉🎉
Super bro
నమస్తే రామ్ గారూ.. నేను ఒక గిరి బిడ్డనే కానీ నాకు ఇవి ఏమి కూడా తెలియదు సార్... నా జీవితం లో ఎప్పుడైనా మితో కలిసి ఒక వీడియో తీయాలని అశా గా ఉంది రామ్ గారూ.... వాళ్ళకు మీరు ఒకటి అడగలేదు రామ్ గారూ ఏంటంటే.... వాళ్ళకు భయం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం వినేవాళ్ళం మనం... మీరు వారితో మమేకం అవడమే గాక వారి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా నచ్చింది రామ్ గారూ.. ఇంకా మన టtribal mirror ఛానల్ గురించి ఎంత comment చేసిన తక్కువగానే ఉంటుంది ram గారూ. Thank you
Thank you vinnu... నేను అడిగాను అడవుల్లో ఉంటారు అడవి జంతువుల భయం లేదా అని..కనీసం చిన్న పిల్లలు కూడా భయపడరు అంట...
ట్రైబల్ బిడ్డను అంటున్నావు, మరి గిరిజనుల ఆహరపు అలవాట్లు జీలుగు కల్లు కుటుంబ సమేతంగా తాగుతారు కదా!.. మరి మీరు చిన్నప్పుడే వేరే మైదానప్రాంతాల్లో పెరిగారా!బ్రొ, నేను 1977నుండి 2015వరకు, జీసీసీ లొ సేల్స్ మెన్ గా వర్క్ చేశాను బూసిగూడెం డి ఆర్ డిపో ద్వారా, చోడవరం దగ్గరలో ప్రాజెక్ట్ లొ మునిగి పోయిన, కొత్త పాకలు గ్రామం నుండి చిలక మామిడి, బూసి గూడెం, మడి చెర్ల, ఇమ్మడి వరం, ఇసక పట్ల, దెందులూరు, గోరమామిడి, వెలమల కోట, తాడేపల్లి, వైద పూడి, కొడవలి లంక, పై గ్రామాలన్నిటికీ జీసీసీ ద్వారా నిత్యసర సరుకులు గిరిజనులకు అందించాను, గిరిజనలు ఏ ఏ పంటలు పందిస్తారో తెలుసు, ఏ ఏ ఆకు కూరలు అడవి లొ సేకరించి వండు కొంటారో తెలుసు, పూజలు, భూమి పూజ, కొర్ర కొత్త వంటి పంటి పండగలు చేస్తారు లెల్లో బొచ్చు అనే పాట లు (భూతు)పాటలు గుండ్రంగా ఆడ మగ పడుతూ తిరుగుతూ, అక్కడే ఇష్ట పడ్డ ప్రేమికులు అమ్మాయి తొ పారిపోయి, అప్పటి.. నుండి ఓ ఇంటి వాడు అవుతాడు ఇన్ని సంగతులు తెలుసు నాకు ట్రైబల్... ఆ చార వ్యవహారం లు, మరి మీకు ఎందుకు తెలియదు బ్రొ, నమస్తే మైల్ రామ్ బ్రొ.
నమస్తే sir...
మా కుటుంబంలో అందరూ తటికల్లు జిలుగుకల్లు తాగుతారు తాటి కల్లునే బాగా ఇష్టపడతారు..చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి అది తాటి కల్ల, జిలుగా కల్ల అని అడిగాను...మీరు 77 లోనే ఆ ప్రాంతంలో జాబ్ చేశారు..అప్పటికి నేను పుట్టానేలేదు.అలాగే ఈ ప్రాంతంలో గిరిజనులు చేసే పండగలు కొన్ని మా ప్రాంత గిరిజనులు చెయ్యరు.. అందరం గిరిజనుల మే అయిన ప్రాంతాల వారీగా ,సబ్ కాస్ట్ wise ఆచారాలు వేరు వేరు గా ఉంటాయని పెద్దవారు మీకు తెలియనిది కాదు.. ఇంకా ముఖ్య విషయం వీడియో లో ప్రతీ విషయం వివరిస్తూ చెప్పితే బాగుంటుంది అదికూడా అక్కడి స్థానికుల మాటల్లో చెప్పిస్తే మరింత బాగుంటుంది కదా sir..అందుకే కొన్ని ప్రశ్నిస్తూ వారితో matladisthanu..అలాగే నేటి తరం తరం వారికి, అలాగే మాకు కూడా మన పెద్దల ఆచార అలవాట్లు తెలియడం లేదు..ఆ అలవాట్లు ఆచారాలు ఎంత మంచిదో కూడా తెలియడం లేదు.. వారి కడుపున పుట్టిన పిల్లల పిల్లలే వారి ఆచారాలు సంప్రదాయాలు పాటించడం లేదు..కాబట్టి ఇలా వీడియోల ద్వారా ఐనా చూసి మన పూర్వపు బ్రతుకుల గొప్పదనం గ్రహిస్తారని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను..
నేను అక్కడ అతిగా ప్రవర్తించి ఉంటే క్షమించండి.. ఆ కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేని కలంలో మిరు గిరిబిడ్డలకు సేవ చేశారు..చాలా థాంక్స్ అండి
Tq. బ్రొ.
P@@TribalMirror
𝓝𝓪𝓷𝓷𝓾 𝓸𝓴𝓴𝓪 𝓼𝓪𝓻𝓲 𝓽𝓲𝓼𝓾𝓴𝓮𝓵𝓵𝓾 𝓫𝓻𝓸
ఎక్కడ బ్రో మీది..?
తమ్ముడు నైస్ వీడియో 👌👌👌
Thank you annayya
Video bagundi ani cheppatam naku bore kodutundi Ram garu.mee prati video lo mee hard work kanipistundi hats off to your hard work Ram garu.mee video's trible lstyle ni oka manchi picture la maa kalla mundu unchu tunnayi.really its great work andi....naku two weeks nunchi notification ravatam leydandi....,?...machi video's istunna meeku thanks and God bless u Ram garu......... vijayalakshmi
Thank you so much ma'am.. మీరు ప్రతీ వీడియో కచ్చితంగా చూస్తారు కామెంట్ కూడా చేస్తారు..మరి notification రాకపోవడం ఏంటి...? Please ఒక్కసారి subscribe button చెక్ చెయ్యండి మేడం..
మీ మాటలు బాగుంటాయి రామ్ గారు
Nice videos bro
Nice ram garu
Manchi nurnayam bro
good kallu very heith
Anna madhi khammam....nenu e madya kalam lo maredu mili chudataniki vachanu....asal cheppalenu valla jeevana vidanam...meeru valla madyaku velli ila teliya cheppadam chala goppa ga anipistundhi .... Na peru Priyanka anna 🙏 meetho kuda oka Village ki ravalani undhi😊
Hi చెల్లి..తప్పకుండా కలుద్దాం..
Aha antha anda myna prakruthi prashan tha myna jivi thalu 🌳🦚🪴👌👌
Super 🎉
Brother na age 44yrs ,bp ,sugar valla professional life nundi gap tisukoni rest tisukuntunnanu naaku mi videos chala relief ga untundi ,nature videos, especially tribal videos chala istam,memu hydrabad lo untaamu,taata kallu kidney stones ki manchidi___ Rajeshwari
Namaste అండి...ఇప్పుడు ఆరోగ్యం బాగుందా??
@@TribalMirror health ippatilo set avvadu,so after Ugadi nundi malli professional life loki Vellali ,25 yrs nundi business chesi ippudu intlo kurchunte time spend avvatledu__ Rajeshwari
Get well soon అండి.. మనోదైర్యం మనల్ని బలవంతుల్ని చేస్తుంది..
విడియో చాలా మంచిగా ఉన్నది బ్రో
Thank you అండి
Good video brother 👌👌 Kuwait
ఈ కూర చాలా బాగుంటుంది..
నాకు చాలా నచ్చింది
@@TribalMirror😅❤❤q
సూపర్ బ్రదర్
Superb
Supar sir
No problem drinking natural drinks
Hi Ram garu mi every video lo edho oka information dhorukuthundi ❤
Hi Gayatri garu
Anna chinna papaliki komma neyi dhorukuthundha anna
Nice maa meredulli lone ejjaluru ane grammam undi a video kuda cheyandi sir
Any special in vijjaluru ?? And thank you sir
నేను ఒకసారి డోకు తో కల్లు తాగాను.... బాగుంటుంది
Hi anna madi kuda egency ne memu kuda kallu tagutamu chala manchidi madi gangavaram pakka rajampalem anna
Hi అండి
Very good vlog
Super Abba.
Suuuuuuuuuuuuuuper amma
👌👌👌👌👌👌👌
My self one,week,in dense forest kindly arrange.
Wow kaani kastam paapam kaani Great
Super
జెర వాల్యూం పెంచు తమ్మీ from Karimnagar Telangana
Adavalu kuda thaguthara villagelo
🎉🎉😊
Pls tell which village is this?
Brother...how can we vist them?
భలే మంచి గుడ్డ baava
👌👌👌👌👌👌👍❤️
dry leaf gurunchi video chayandi
Dry leaf. ఏంటి అండి
@@TribalMirror video lo bojanam jestar kada adi
అంటే విస్తరి ఆకు గురించా??
@@TribalMirror yes
The konda Reddy lesson.was in 6th class AP Govt SCERT social
E videos post chesina brother ki Thanks ,
But valaku Govt vachepadakha andhutunaya leda ,valu life lo developing avalie ate ame cheyalie ane kuda explain chestae bhaguntundie,
Anna plz valani chudu Valaku oka sare iyena house kuda ledu..!
Nice
Thank you అండి
ఒరిజినల్ తాటికల్లు చాలా మంచిది లొకేషన్ ఎక్కడో చెప్పలేదు బ్రో ఎందుకంటే అంత న్యాచురల్ కలదు బయటనే ఇక్కడ ఎక్కడ దొరకదు కాబట్టి
చెప్పేను అండి...అడ్రస్
Hiii ram rachana na friend
❤
నమస్తే రాంబాబు సోదర ఎలా ఉన్నారు
నమస్తే brother... నేను బాగున్నాను..మిరు ఎలా ఉన్నారు??
Bro, ఒరిజినల్ తేనె కావాలి దొరుకుతుంద ? Urgent ❤❤❤❤
ప్రస్తుతానికి నాకు teliyadhandi
👍👌👌👌👌👌🎉🎉🎉💕💕💕💕🙏🙏🙏🙏🙏
Thank you so much అండి
Hai ra Ramu
మీరు కల్లు తాగుతారా అన్నయ్య
Araku langvage mataladara
Mitho oka roju travel cheyali mi camera woman' ga 😅
వామ్మో... కెమెరా పర్సన్ ను పెట్టుకునే స్తోమత మన ఛానెల్ కి ఇంకా రాలేదు అండి ,😄😄
కళ్ళు తాగడానికి ఎప్పుడు రమ్మటారు
హా హా sir.. రండి మీరు ఎక్కడ ఉంటారు
@@TribalMirror మాది సంజీవపురం ఈస్ట్ గోదావరి
అంటే రచన గారి ఉరా?? అండి
@@TribalMirror అవును ఆడి ఆ ఊరే
Hello అండి..
"Promo sm" 🎶
రెడ్డి అంటే పది మందికి అన్నం పెట్టే ఒక గిరిజనుడు అని మాకు అర్ధం చేసుకున్నా, కానీ వాళ్ల కష్టాన్ని ఇవ్వాలా, ఓసీ లు అని మొత్తం తింటున్నావు, కుల రిజర్వేషన్ నాయకులారా, వీళ్లకి నాయకుడు లేడుకాని ప్యాడ్
Hi 👌
Sorry ra chotu neeku nen dabbulu ivvaleppthunna
Sand me number anna
Nice
Super 👌
సూపర్ బ్రదర్
మీ మొబైల్ నెంబర్ ప్లీజ్
❤
Nice