RawTalks with Dr. RS Praveen Kumar| Political Truths about India | Telugu Podcast -24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @nagarajthammedaboina2205
    @nagarajthammedaboina2205 ปีที่แล้ว +125

    Correct person ni teeskocchav annaaa
    This is the best podcast in telugu
    We want part 2 of rs Praveen garu
    Proud to be a swaero❤❤

    • @bandarivikramreddy
      @bandarivikramreddy 7 หลายเดือนก่อน +1

      నేను ఉద్యోగం కోసం రిజర్వేషన్ ఫిన్ ఎంటర్ స్థాయిని అంగీకరిస్తున్నాను కానీ వారికి కులం ఆధారంగా ప్రమోషన్లు ఎందుకు అవసరం

    • @Karthik-s4y5f
      @Karthik-s4y5f 5 หลายเดือนก่อน

      Ahh vaad oka boku gaad vaad neek correct person la kanipistunnadaaa
      BSP PARTY NI VADILESHI TRS LAK POINDu
      Ee lambdi kodukuki IPS job etla ochindoo emo

  • @raghavv942
    @raghavv942 ปีที่แล้ว +154

    Everytime he speaks..the respect towards him grows exponentially 👍

    • @SS-km6yz
      @SS-km6yz ปีที่แล้ว

      This dirty fellow went to remote forest area and advising tribals to eat beef and spreading hatred against Hinduism. I don't know why this $cum bag is given such a clout.

  • @rakeshchenchala1226
    @rakeshchenchala1226 11 หลายเดือนก่อน +38

    We are very proud to have someone like you in our country...!

  • @RaviKumar-ov9es
    @RaviKumar-ov9es ปีที่แล้ว +348

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మీలాగా ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు సూపర్

    • @renukuntlaanil6418
      @renukuntlaanil6418 ปีที่แล้ว

      ఫాల్తూ గనివి ను వాడి బుద్ది నిబుద్ది okkate పిచ్చిముండా కొడుకా అంబత్కర్ గాడు దేశ ద్రోహి చేయినా వాడు కులాలను సృష్టించాడు

    • @UGSG24680
      @UGSG24680 ปีที่แล้ว +4

      Yes bro.. manchi questions adigaaru

    • @bandarivikramreddy
      @bandarivikramreddy 7 หลายเดือนก่อน

      ఎంత గూప ప్రశ్న ఎమి ఇంటర్వ్యూ ఛాయలేదు అంత కమర్షియల్ ఇంటర్వ్యూ గట్స్ ఉంటె స్ట్రింగ్ వినోద్ పోడ్‌కాస్ట్ ఛాయమాను

    • @bandarivikramreddy
      @bandarivikramreddy 7 หลายเดือนก่อน

      Please ask this question
      నేను ఉద్యోగం కోసం రిజర్వేషన్ ఫిన్ ఎంటర్ స్థాయిని అంగీకరిస్తున్నాను కానీ వారికి కులం ఆధారంగా ప్రమోషన్లు ఎందుకు అవసరం

    • @bandarivikramreddy
      @bandarivikramreddy 7 หลายเดือนก่อน

      నేను ఉద్యోగం కోసం రిజర్వేషన్ ఫిన్ ఎంటర్ స్థాయిని అంగీకరిస్తున్నాను కానీ వారికి కులం ఆధారంగా ప్రమోషన్లు ఎందుకు అవసరం

  • @nareshdulla3118
    @nareshdulla3118 ปีที่แล้ว +101

    ఈ podcast ఒక బుక్ చదివిన దానికంటే ఎక్కువ అవగాహన వచ్చింది.
    ఇటువంటివి మరిన్నీ చేయండి అన్న 👏🤝😍

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว +5

      ఇంకేంది. పుస్తకాలు చదువుడు మానేసి గీ ఇంటర్వ్యూనే చూస్కుంట బతుకు.

    • @Alphaelite_telugu
      @Alphaelite_telugu ปีที่แล้ว +13

      ​@@Savarkar819 nuv pakkavallani comment cheskuntu bratuku

    • @Edhardybychristianaudigier
      @Edhardybychristianaudigier ปีที่แล้ว

      ​@@Savarkar819ori musali bulle.

  • @shivakumar-zl8kk
    @shivakumar-zl8kk ปีที่แล้ว +269

    By this interview, still there is lots of youth have to what R S .PRAVEEN GARU is.👌👍

    • @shivakumar-zl8kk
      @shivakumar-zl8kk ปีที่แล้ว +16

      His ideology, hats off.

    • @Karthik-s4y5f
      @Karthik-s4y5f 5 หลายเดือนก่อน

      Ahh vaad oka boku gaad vaad neek correct person la kanipistunnadaaa
      BSP PARTY NI VADILESHI TRS LAK POINDu
      Ee lambdi kodukuki IPS job etla ochindoo emo

  • @chiranjeevirachapalli899
    @chiranjeevirachapalli899 ปีที่แล้ว +61

    Praveen has bundle of knowldge, listening to him is an addiction ❤

  • @safeenchilumula
    @safeenchilumula ปีที่แล้ว +6

    Waah excellent podcast .... first time sec కూడా కదల కుండా full episode చూసా.... Don't judge a book by it's cover అంటారు ...rs praveen kumar sir మీద Negative ఉండే మొత్తం పోయింది....అన్ని అంశాల మీద తనకి వున్న అవగాహన really great thank you vamshi అన్న

  • @Luckykkpy
    @Luckykkpy ปีที่แล้ว +16

    Super interview bro, good job,
    RSP ప్రజల గొంతుక, RSP ni ప్రజలందరు కోరుకుంటున్నారు, మాకు అందరికి ఇటువంటి వ్యక్తి CM aithe నిజంగా తెలంగాణ ప్రజలుకు మేలు జరుగుతుంది అని తెలంగాణ బహుజన ప్రజలు తెలంగాణ అంతటా ప్రజలు BSP పార్టీ ఆదికారం లోకి రావాలని జనం కోరుకుంటున్నారు.
    RSP మాట్లాడే భాష ప్రజలకు full గా అర్తమయ్యేతట్టు చక్కగా మాట్లాడుతున్నారు.ప్రజలకు ఏ విదంగా మాట్లాడితే బాగుంటుంధో ఆ విదంగా చక్కగా clearly గా చెప్పుతున్నరు.
    మా కోసం ఒక కొత్త నాయకుడు దిగారు.ఈ సారి మా ఓటు మేమే వేసుకుంటాము. మా వర్గాలకు చాలా years నుండి అన్యాయం జరిగింది.ఇప్పుడు మా RSP మా కోసం అందరి కోసం సమంగా న్యాయం cheyataniki vacharu.
    KCR assembly రద్దు చేస్తే appudu బహుజన ప్రజల అసలు స్వరూపము kcr ki తెలుస్తాది. ఇంక ముందుంది ముసల్ల పండుగ.
    RSP sir ఇంక కొంచము సాద్యామాయీనంత వరకు election వరకు తొందరగ అన్ని గ్రామాలను చుట్టియండి.
    అక్టోబరు నెల నుండి కొత్త RSP తెలంగాణ అంతటా మారు మొగబోతున్నది.అన్ని పార్టీ లకు కూడా గుండెల్లో దడ అప్పుడే స్టార్ట్ అవుతుంది.ప్రజలు కూడా silent గా నాయకులను గమనిస్తున్నారు. ఈ సారి BRS, BJP, Congress MLA సీట్ల డిపోజిట్ కూడా రాదు.బహుజన ప్రజలు RSP మీద confidental గా ఉన్నారు. ప్రజలు తలుచుకుంటే BSP పార్టీ నుండి 100 MLA seats గెలిపించిన ఆచార్య పోయిన పోవచ్చు.అలా జరిగే అవకాశం ఉంది. ప్రజలలోకి RSP రావడము తో ప్రజలు చాలా చైతన్యం అయ్యారు.ప్రజలను అలా చైతన్యం చేసారు.ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం నేర్చుకున్నారు.ప్రజలలో ఇప్పుడు బాగా దైర్యం పెరిగింది.మా వెనుకల RSP ఉన్నాడు.మాకు కొండంత దైర్యం vachindante That is only RSP మాత్రమే అని బహుజన ప్రజలు కోరుకుంటున్నారు.
    ఏది ఏమైన ఈ సారు తెలంగాణ కు ముఖ్యమంత్రి ఆయితే మాకు బాగుండు అని ప్రజలు చెప్పుతున్నరు.ఇప్పుడు ఎట్టి పరిస్తితి లో BSP ని తెలంగాణ అంతటా కూడా గెలిపించి ముఖ్యమంత్రి చేయలనేది బహుజన ప్రజల కోరిక. ఎవరు ఎన్ని గోతులు తవ్విన RSP కి బహుజన ప్రజల మైన మేము అండగా ఉన్నాము. RSP గారు మీరు meetings అట్లాగే చేసుకుంటూ వెల్లండి.ప్రజలు మీ ప్రసంగలు You tube లో, facebook లో, instagram లో, twitter లో, whatsaap status లో అన్ని చూస్తున్నారు.ప్రజలు అందరూ కూడా inspire అయ్యారు.Time waste చేయకుండా ఏత్తుగడలు, cheyandi sir, ప్రజలలో చాలా మార్పు వచింది, మీరు రాజాకీయలోకి రాకుంటే ప్రజలు ఇదే దిన స్థితిలో బహుజన ప్రజలు ఉండేవారు sir. అన్ని విషయలు కూడా True, fact మాట్లాడారు sir.Anchor గారు చాలా చక్కగ interview చేసారు, superb యాంకర్ గారు, అన్నీటి కంటె ఈ చానెల్ లో చాలా చక్కగా interview చేసారు.Jai bheem, jai BSP, jai RSP 🦣🦣🦣

    • @Its_me_Shravs7979
      @Its_me_Shravs7979 5 หลายเดือนก่อน

      Hi....ithani insta post lunch anni kuda enduku BRS PARTY tho unnayi....he is in which party now

  • @a45edits76
    @a45edits76 ปีที่แล้ว +63

    This one video is the entire summary of movies like VIDUTHALA+MAMANNAN+VIRATA PARVAM
    Great initiative👍

  • @vipultejaJ
    @vipultejaJ ปีที่แล้ว +23

    Super podcast and Dr RS Praveen Garu made me realise how the democracy is being destroyed by our leaders. So grateful to here all the experiences of him. Thankful to you 👏👌

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว +1

      ఇంకా వంద పార్టులు చెయ్యమన్నా చేస్తడు. ఇద్దరికీ పనిలేదు. పిలిచేటోడు లేడు.

    • @nuthanjampa4712
      @nuthanjampa4712 ปีที่แล้ว

      ​@@Savarkar819nek emina pani vunte chesko peddayina enduk eda racha

  • @yanamandraruthvik8112
    @yanamandraruthvik8112 ปีที่แล้ว +53

    Gained Immense respect for this 24:54. This attitude should sprout in everyone. Although there's a concept of creamy layer it's only restricted to OBCs. It should further extend to other communities too only then the objective of affirmative action (reservations) fulfills.

  • @Рамкуммари
    @Рамкуммари ปีที่แล้ว +48

    Your vision towards society and efforts for uplifting backward classes also creating hope for the future generations and especially everybody is treated equally as the points that make me vote for your party !!

    • @bandarivikramreddy
      @bandarivikramreddy 7 หลายเดือนก่อน

      నేను ఉద్యోగం కోసం రిజర్వేషన్ ఫిన్ ఎంటర్ స్థాయిని అంగీకరిస్తున్నాను కానీ వారికి కులం ఆధారంగా ప్రమోషన్లు ఎందుకు అవసరం

  • @RamuPalla912
    @RamuPalla912 ปีที่แล้ว +120

    It's 3:55AM now Literally i didn't stopped watching this podcast followed by BVR sir's podcast. Coming to this podcast I think its an eye opening podcast for every one and Thanks a lot🤝 vamshi anna for bringing out the real challenges in the society😇. Thank you so much anna❤

    • @gangapurisrinivasggsriniva2674
      @gangapurisrinivasggsriniva2674 ปีที่แล้ว +3

      Me too brother 2:43am😊

    • @smilesproject9
      @smilesproject9 ปีที่แล้ว +3

      Just now started

    • @madhubejjanki7444
      @madhubejjanki7444 11 หลายเดือนก่อน +1

      Me to brother at 1:am

    • @kamandlasrikanth3006
      @kamandlasrikanth3006 10 หลายเดือนก่อน

      Me too bro

    • @Karthik-s4y5f
      @Karthik-s4y5f 5 หลายเดือนก่อน

      Ahh vaad oka boku gaad vaad neek correct person la kanipistunnadaaa
      BSP PARTY NI VADILESHI TRS LAK POINDu
      Ee lambdi kodukuki IPS job etla ochindoo emo

  • @hemanthvelpula425
    @hemanthvelpula425 ปีที่แล้ว +20

    Wonderful Podcast
    R.S.Praveen Kumar Sir A Great personality.❤

  • @alscar7423
    @alscar7423 9 หลายเดือนก่อน +2

    Sir we need a political leader like you. Tremendous respect for you. Thanks for your services.

  • @allavishnu7970
    @allavishnu7970 ปีที่แล้ว +20

    చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు బ్రదర్ జై భీమ్ జై ఆర్ఎస్పి జై బి ఎస్ పి

  • @MrVinilkrishna
    @MrVinilkrishna ปีที่แล้ว +8

    I just clicked casually in break time. But end up leaving the work and continuing to listen till the last minute. Most productive time of 1 hour.

  • @gaddalaambedkar9533
    @gaddalaambedkar9533 ปีที่แล้ว +20

    Great insights sir #RSP
    AND
    one of the best podcast i have never come across
    Do this type of podcasts #rawtalks with vk the great personalities who stood for social cause
    JAIBHEEM JAI RSP JAI BSP

  • @shivakumar-zl8kk
    @shivakumar-zl8kk ปีที่แล้ว +45

    Extraordinary personality ,interview, thank you vamshi.

  • @rohithdeeti7172
    @rohithdeeti7172 ปีที่แล้ว +32

    i got to know that life is a real oppurtunity through u Praveen sir...hats off to ur service to the downtrodden...i wish all the sucess in the coming elections ...definitely youth will be on ur side

  • @sudhiiraa
    @sudhiiraa 11 หลายเดือนก่อน +5

    Great talk show Mr. Vamsi.. in Telugu first time.. some keen observations, better understanding, provoke your inner thoughts to the next level... similar lines of english / Hindi verstion of Beer Bicepts of Ranveer Arora Allahabadia..

  • @NYvocals
    @NYvocals ปีที่แล้ว +60

    Vamshi bro❤ this is a good initiative to conduct podcast with Dr.RSP , I really appreciate brother , and many to go , go ground-level and give good stuff love you🎉

  • @Rajendracholan-i8o
    @Rajendracholan-i8o ปีที่แล้ว +10

    Yes sir chepindi nijam I'm social welfare student sir vachaka social welfare schools complete ga change inay.
    MA kosam vachina God rsp sir❤️

  • @kothaammakutti
    @kothaammakutti ปีที่แล้ว +5

    నాకు ఇదంతా చూసిన తర్వాత ఏం అర్థమయింది అంటే """***వీళ్లకు దేంట్ల పోటీ పడి గెలిచే శక్తి లేకుంటది , """రాజంగాం""" వల్ల వుతగనే హక్కులు వచేసినయి మళ్ళీ ఇప్పుడు కూడా CM పదవి కూడా వుతగానే ఇవ్వాలి, సుప్రీం కోర్ట్ లో జడ్జ్ పదవి కూడా ఉతగానే ఇవ్వాలి, PM పదవి కూడా పిలిచి ఇవ్వాలి, ప్రెసిడెంట్ పదవి కూడా వీళ్లకు ఊరికే పిలిచి ఇవ్వాలి, ఇలాగైతే వీళ్ళు అప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నారు అంటారు***""". సిగ్గు వుండాలి, """రిజర్వేషన్లు తీసేయాలి అంటే అది మా హక్కు అని matladuthundu, ఆ హక్కు నే రాజంగమ్ లో నుంచి తిసేయమంటున్నరు""",
    అందరూ సమానమే అన్నప్పుడు రిజర్వేషన్లు కూడా ఎందుకు వుండాలి,
    RS ప్రవీణ్ రాజకీయంగా గెలవాలి అంటే కులాల గురించి తీయకూడదు, """దలితులం అనే సెంటిమెంట్ నీ ప్రజలలో వాడుకుందాం అనుకుంటే నీ జీవితం లో నీ పార్టీ అధికారంలోకి రాదు""",
    రాజకీయాలు చేయాలంటే అంబేడ్కర్ గారి పేరుని వాడుకోవడం dhalithulam అని ప్రజలలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ప్రచారాలు చేయడం లాంటి విధానాలు రాజకీయాలకు సెట్ కావు,
    ప్రజలు అన్నీ గమనిస్తారు కానీ మాట్లాడారు రాజకీయాలు చేయాలి ఆని అనుకునే వాళ్ళే ప్రజల ఆలోచనలను గుర్తిస్తూ వుండాలి.

  • @Rajendracholan-i8o
    @Rajendracholan-i8o ปีที่แล้ว +26

    Elanti leader country ki PM avte. ❤️💯

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +2

      poorthiga sankanakipoddi enchakka.. chalo PM cheseddam sagam sankanakadam enduku full ga matash chesedam

    • @sumithaviator3719
      @sumithaviator3719 ปีที่แล้ว +4

      ​@@lantherpagdime lanti valla valle Desham sankanakindi

    • @AshokAshok-xv6gr
      @AshokAshok-xv6gr 7 หลายเดือนก่อน

      1000%❤

    • @Karthik-s4y5f
      @Karthik-s4y5f 5 หลายเดือนก่อน

      Ahh vaad oka boku gaad vaad neek correct person la kanipistunnadaaa
      BSP PARTY NI VADILESHI TRS LAK POINDu
      Ee lambdi kodukuki IPS job etla ochindoo emo

  • @sunil3845
    @sunil3845 ปีที่แล้ว +80

    Anna thanks for giving information about politics and rsp❤❤

  • @ArPothumudiNRI
    @ArPothumudiNRI ปีที่แล้ว +1

    If you don’t have honesty you can’t talk like Dr. RSP ! It’s really open heart with Naveen!

  • @Xlent-bro007
    @Xlent-bro007 ปีที่แล้ว +17

    This interviewer has matured mindset, excellent Q&A👍👍
    Also BS P sir has lot of analysis and clear crystal person.❤

  • @shekhark1120
    @shekhark1120 ปีที่แล้ว +5

    Power'packed man. #RSP.
    Telangana need like this type wild cop as a CM

  • @naveenkokku4141
    @naveenkokku4141 ปีที่แล้ว +41

    Vote BSP this time, he is the Leader, we are produful that he is from Telangana, CM avvali elanti vallu

    • @teja7984
      @teja7984 ปีที่แล้ว +4

      😅😅 enduku ap laga ts ni kuda yesu rajyam cheyyadanika pora.

    • @naveenkokku4141
      @naveenkokku4141 ปีที่แล้ว +5

      @@teja7984 he is not that kind of person

    • @teja7984
      @teja7984 ปีที่แล้ว +2

      @@naveenkokku4141 Pora babu evadiki cheptunnaru mi bsp gurinchi .

    • @hhigd33
      @hhigd33 ปีที่แล้ว +2

      ​​​@@teja7984esu ani eppudannadu Praveen gaaru....politics lo religion entra Babu miru....andhuke baagu padatla...baagu chedhdhaamanukunte milaanti matha Kula pichchigaallu ilaantivi pedtharu .....mari nuvvvannattu sc st BC lu ekkuva bsp lo untaru marendhuku vaallani hindhus ani anadam caste system lo antaraanithanam chupisthu

    • @teja7984
      @teja7984 ปีที่แล้ว

      @@hhigd33 are erripappa nenu bc ni ra . Bsp bc sc st ani Peru use chesukoni cristians ki and muslims ki support chestudi kavalante up lo inthakamundu bsp pettina rules chudu . Valle daggara undi cristian and muslim matham loki convert chestam hindu matham lo nundi ani haami icharu . Nenu bc ni ra . Nannu ee oc koduku kuda nidhi takkuva kulam anle . Infact na frnds antha oc le . Brahmin kuda unnadu . Miku mathrame ela kanipistarra kula gajji gallu . Maybe nuvvu kuda same aiyyi untav or abadallu cheptunnav .

  • @kumarakalvamanjunath8353
    @kumarakalvamanjunath8353 ปีที่แล้ว +2

    Anna nee work ku fidaa aipooyaanu naa
    Super questions in interview........
    I am huge fan of rs Praveen Kumar sir, and JP Narayana sir after watching these interviews.......
    Thankyou bro
    Salute to JP sir and rs Praveen Kumar sir.... .❤❤

  • @MB00000
    @MB00000 ปีที่แล้ว +5

    BIG fan of urs work. Dr. R. S. Praveen Kumar sir ❤

  • @SRKSEP3
    @SRKSEP3 9 หลายเดือนก่อน +1

    This was the best interview I ever viewed and unbiased
    Shared by my best friend from Australia
    Hence your pod cast went overseas congratulations
    And appreciate and support Dr.Praveen Garu for his efforts towards society
    ఇంత duration video ఎప్పుడూ చూడలేదు very interesting facts and truths

  • @unknowngamer3229
    @unknowngamer3229 ปีที่แล้ว +12

    As residential student he is a good leader he made good initiative in schools and colleges ❤️🇮🇳

  • @mrjyothiprakash6760
    @mrjyothiprakash6760 ปีที่แล้ว +38

    Anna nanu oc student Naku 80%
    But na friend ki 50% belong to sc
    His financial condition was better than me he got seat at clg Naku ralladu
    Now the financial conditions of the people were improved compared to olden days it's the role of government to improve financial conditions as sir said at 25th minutes the government should get the rule what is your opinion on it.

    • @chanikya_
      @chanikya_ ปีที่แล้ว +3

      same bro

    • @bnumesh2979
      @bnumesh2979 ปีที่แล้ว +6

      India is one of the world largest population, it is impossible to figure out if ur rich or poor. Almost every one from SC or ST face problems financially and socially infact it is worse in north india.
      Yes, ur right some sc/st are well settled, but how many of sc/st people u seen rich?
      If u say reservation should be given on income basis then ask urself, by looking at ur income certificate is this really my income.??
      India is diverse, huge and importantly largest Democracy in world. So growing together no matter if he is SC,ST, BC,OC etc. India should grow.

    • @friendsforeversrirajfriend7351
      @friendsforeversrirajfriend7351 ปีที่แล้ว +2

      There must be removal of caste first & EWS must be given to all the eligible people. Reservation is based on social & economical standards, in college it would be an economical factor which would exhibit financial status but when it is in terms of social aspect, SCs are still ill treated it's just yesterday where an SC person was bludgeoned brutally by tying up his hands with rope in a village near Ramagundam. These atrocities are common for SCs STs & to some extent OBCs. There must be a social revolution in people, the govt must create no caste system, where a person is a human being without imbecile suffixes to his name and students under this must be just recruited on the basis of their skills and govt must train them before appearing for any exam.
      Before this the lower strata people must get solution for the disease which they are being suffered since 1000s of years in this subcontinent, their lives must be secure & this is inclusive of all the poor in the society.

    • @chanikya_
      @chanikya_ ปีที่แล้ว

      @@bnumesh2979 we don't have any problem to give St sc reservation, our problem with whole reservation only. Reservation should be there but not in the Matrix of cast , reservation should be decided on the basis of income or else we have to remove whole reservation system

    • @friendsforeversrirajfriend7351
      @friendsforeversrirajfriend7351 ปีที่แล้ว

      People might have seen an SC / ST owning his own Benz / RR car but the same people have never seen any upper caste working as a manual scavenger, lifting human faeces, taking dip in drainages, cleaning all the drain wastes. Have never seen any upper caste doing such works. Why is the discrimination here ? & people only want to question few issues they're facing but these problems are there since ages but still there is no solution for them & no one is bothered about these.

  • @shortsongvibe
    @shortsongvibe ปีที่แล้ว +28

    Bruhh. I recently started listening your podcast. I got these pop up title , i click that i listen these.
    Damnn this is one of the best podcast i ever listen.
    Mannn i love you mann for real. This gives me motivation, make strong mentality. Thanks for taking Mr.RSP sir.
    Thanks mann for podcast 😭🙇

  • @mrdreamer2578
    @mrdreamer2578 ปีที่แล้ว +4

    Mr RSP : the man with a vision and passion.. Very informative .. kudos mr VK

  • @HelloWorld-cr7dv
    @HelloWorld-cr7dv ปีที่แล้ว +10

    Just Completed the podcast at 4AM.
    Such a great personality.
    Nobody does explain Such Answers better than you sir❤.
    Take a bow sir...

  • @pruthviraj8422
    @pruthviraj8422 11 หลายเดือนก่อน +4

    You totally aced that interview Sir🙌 Your skills and confidence were on point. Way to go sir 🌟

  • @srujankumarrayala9068
    @srujankumarrayala9068 ปีที่แล้ว +20

    Finally Wait is over🥰 one of the best podcast ❤

  • @donthulamathai1237
    @donthulamathai1237 6 หลายเดือนก่อน

    జై భీమ్ జై జై భీమ్ సార్ మీరు మాట్లాడే విధానం చాలామందికి అర్థమవుతుంది సార్ మీరు సూపర్ సార్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pranayfico001
    @pranayfico001 ปีที่แล้ว +4

    Watching this podcast at night. I knw about RS Praveen Kumar sir as an IPS officer, but his deep understanding about social issues, and his immense understanding of future had enlightened me today. Praveen sir is fighting on behalf of students from a long time in a most smartest way through his immense understanding of real issues. You are greater than most of those oppostion MLAs sir. You are a true inspiration..Keep going sir. May you be the future CM of telangana. Worth every minute of this Podcast. Thankyou VK.

  • @jayakumar4633
    @jayakumar4633 ปีที่แล้ว +23

    Wow never expected this powerful guest in your channel....this proves your channel is really for a change

  • @PavanKalyan-k2f
    @PavanKalyan-k2f ปีที่แล้ว +12

    Thank you soo much Vamshi for this interview podcast. watched completely. best podcast so far.
    RSP will be the Torch bearer of telanganites.

  • @rohithrs3838
    @rohithrs3838 ปีที่แล้ว +14

    Great podcast VK ... Greatest personality with great thoughts RSP ... Need one more Podcast VK .... Thank you ❤❤❤

  • @gudepushashivardhan6825
    @gudepushashivardhan6825 ปีที่แล้ว +7

    రఘునందన్ రావు గారితో పోడ్‌కాస్ట్ చేయండి అన్నా ✊

  • @chirukonkati2697
    @chirukonkati2697 ปีที่แล้ว +7

    A Clear, Polite, Informative, Educated, Inspiring, and Encouraging video to the people and students of the telugu state's as well as for every Indian.
    Perspection of people will definitely change towards RSP Sir,
    A Great Person,
    Saluting with Heart full of Respect 🙏
    తెలుగు రాష్ట్రాల ప్రజలకు, విద్యార్థులకు, అలాగే ప్రతి భారతీయుడికి స్పష్టమైన, మర్యాదపూర్వకమైన, సమాచారాత్మక, విద్యావంతులైన, స్ఫూర్తిదాయకమైన మరియు ప్రోత్సాహకరమైన వీడియో.
    ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా ఆర్ ఎస్ పి వైపు మారుతుంది సార్,
    ఒక గొప్ప వ్యక్తి,
    హృదయం నిండా గౌరవంతో 🙏 నమస్కారం

    • @bramakrishna7635
      @bramakrishna7635 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ మంచి మెసేజ్ ఇచ్చారు ఎంతో మంది మెసేజ్ ని చూసి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నా

  • @dhrishika9644
    @dhrishika9644 ปีที่แล้ว +4

    Bhayamestundi bhayamestundi ani ... entha baaga chesinav anna pod ☺️🙌💯... been following sir.. hatsoff to him 😊🙏

  • @vidyasagarreddy208
    @vidyasagarreddy208 10 หลายเดือนก่อน +2

    Great talk I really loved it. Great to have a guest like praveen sir

  • @modugubanny2372
    @modugubanny2372 ปีที่แล้ว +8

    One of the best podcast ❤we salute to rs Praveen Kumar sir and keep rocking.......

  • @medtelugu3599
    @medtelugu3599 หลายเดือนก่อน

    Excellent sir ,,thanks for interviewing Praveen garu 🙏

  • @karthikmettu424
    @karthikmettu424 ปีที่แล้ว +23

    Thank you vamshi anna for RSP

  • @sensdk3617
    @sensdk3617 10 หลายเดือนก่อน +1

    VK bro,,,,,,
    మీ Podcast lo, ఇది NEVER BEFORE EVER AFTER GREATEST PODCAST ఇది,
    ,,,GREAT JOB Bro🤝,,,,,
    Thank you Bro🤝,,,
    Thank you very much🤝,,,,,, and
    YOU ARE VERY LUCKY VK bro,,,, ఇంత గొప్ప వ్యక్తితో PODCAST chesinanduku,,,,
    HATSOFF RSP sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivarangu517
    @shivarangu517 ปีที่แล้ว +5

    Raw Talks podcast has inspired me. Listening to your conversations with Mr. Vamshi Kurapati and retired IPS RS Praveen Kumar was truly eye-opening. And let me tell you, your role in the Poorna Adventures story really touched my heart,I wanted you to know that you've become a role model for me, especially in the humanitarian sphere. Your insights and stories have left a lasting impact on me, and I can't wait to see how your political career unfolds. I'm rooting for you all the way, and I genuinely hope to see you as Kagaznagar MLA soon.

  • @Nari524
    @Nari524 ปีที่แล้ว +16

    Great interview with Great Person RSP Sir ❤🙌 Thank you Bro. I was learned alot of topics from this interview .

  • @anandpydi7269
    @anandpydi7269 ปีที่แล้ว +10

    Best podcast i have ever seen ❤🎉 respect to Praveen Kumar sir...and Tqs #VK

  • @gangapurisrinivasggsriniva2674
    @gangapurisrinivasggsriniva2674 ปีที่แล้ว +7

    Super brother
    ❤ from bottom of my heart
    Definitely i will stand for this society in my roles which helps poor people. ...
    Definitely Praveen sir one day you are the RULER

  • @shivabolguri8798
    @shivabolguri8798 ปีที่แล้ว +9

    What a poin
    రిజర్వేషన్ వల్ల వచ్చినవ్ కాబట్టి నువ్ టార్గెట్ కి కొట్టకపోయిన పర్లేదు కని కొంచం కిందకి కొట్టు అంటారా
    రిజర్వేషన్ ఎంట్రీ మాత్రమే 🔥🔥

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 ปีที่แล้ว +11

    Ex- Additional DGP of Telangana state 💙 JAI BHEEM sir

  • @vijaykumar_dp
    @vijaykumar_dp ปีที่แล้ว +22

    5:22 to 9:40 RSP said fact and true

  • @chandu3220
    @chandu3220 ปีที่แล้ว +1

    Na jeevitham lo asalu skip cheyakunda enni panulu apukoni chusina video edhi tq bro.. and tq tq sir

  • @chaitanyaksk90
    @chaitanyaksk90 ปีที่แล้ว +5

    Middle class oc male ki job elaga Ani adagalsindi bhayya. Entha sepu Agra kulalu Agra kulalu Ani mamlni villani laga chupinchanchadam. Vadu evado na caste lo nunchi cm, pm aithe nenu chesina tappu enti .

    • @sumithaviator3719
      @sumithaviator3719 ปีที่แล้ว +3

      Nice question bro me lanti vallake kada bro ews 10% reservation undi. Country lo 20% OC lu unnaru dantla 5% Poor unnaru vallaki 10% reservation undi kada mari inka enduku edvadam brooo.

    • @goratimallesh2759
      @goratimallesh2759 ปีที่แล้ว

      EWS RESERVATION IS THE SOLUTIONION

  • @m.narasimhareddy7885
    @m.narasimhareddy7885 ปีที่แล้ว +9

    Nice message for me sir, bring equality in student and including society, for present change

  • @shankarboddu8115
    @shankarboddu8115 ปีที่แล้ว +7

    Great speech Nijam sir 💯
    Meeru c.m. Kavali sir

  • @shirishachepyala3166
    @shirishachepyala3166 ปีที่แล้ว +2

    Sir meru C.M ayite . education system complete ga change avutundi sir. Every poor people kuda chaduvukuntaru.. I can guarantee... becoz I saw how you improved social welfare schools and colleges.

  • @bramakrishna7635
    @bramakrishna7635 ปีที่แล้ว +6

    రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందడం వల్ల దేశం అభివృద్ధి చెందడం లేదు అనే అపవాదుకి ఆర్ ఎస్ పి గారు ఇచ్చిన ఆన్సర్ కి మనువాదులు కి రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి చెంపమీద కొట్టినట్టు ఉంది సార్ చాలా చక్కటి డెఫినిషన్ ఇచ్చారు. ఇప్పటికైనా రిజర్వేషన్ల గురించి వ్యతిరేక భావజాలం ఉండేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాతనైనా మారుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు సార్

  • @bhaskarg18
    @bhaskarg18 ปีที่แล้ว +15

    Education, caste, politics and change the way of thinking about reservation. Good explanation RSP sir , thanks for giving valuable information ❤

  • @manideepsiddamalla3471
    @manideepsiddamalla3471 ปีที่แล้ว +15

    Very informative podcast 🙌.
    Thank you for making it VK.
    RSP💯

  • @nsentertainments125
    @nsentertainments125 ปีที่แล้ว +1

    మీరు రాజకీయాలు పట్టించుకోక పోయినా మీ జీవితంలో రాజకీయాలు భాగం అవుతాయి....అందుకే యువత బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ పిలుస్తోంది రండి.....సమాజానికి మీ జ్ఞానాన్ని సేవను అందించండి🙏🙏🐘🐘🦣🦣💯💯💙💙

  • @shanviksrinuvirat8073
    @shanviksrinuvirat8073 ปีที่แล้ว +4

    Extraordinary personality inspiring this podcast worthy watching Every Second🇮🇳 thank-you Praveen sir... And Vamshi bro

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది ఇంటర్వ్యూ.
    RSP సర్‌ని కొత్తగా చూపించారు. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చేయండి. కుదిరితే RSP గారితో ఇంకో వీడియో కూడా చేయండి.

  • @svm14
    @svm14 ปีที่แล้ว +4

    ఉద్యోగ పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు ఎంత వరకు సమంజసం.
    ఎప్పుడు, ఎవరు చేసారో తెలవదు. ఇప్పటి వారినెందుకు అసమానంగా చూస్తున్నారెందుకు.
    అందరికీ సమాన సౌకర్యాలు కలిపించి, ఆర్ధికంగా చేయూతనిస్తే సరి కదా.
    ఎన్నేళ్ళు ఇప్పుడున్న రిజర్వేషన్ల పద్ధతి కొనసాగిస్తారు.
    మతం మారినోళ్ళకి రాజ్యాంగం రిజర్వేషన్లు ఇవ్వదు. తప్పుడు పత్రాలతో ఉద్యోగ, రాజకీయాల్లో చేరేవారినెందుకు ఆపరు.
    మీ అధికారాన్నడ్డం పెట్టుకొని ఎంతో మందిని మార్చారు తమరు.
    గురుకులాలని అడ్డం పెట్టుకొని హిందువులపై ద్వేషం, దాడులు చేయించారు.
    తనతోటి వారు చనిపోతున్నా, తను మాత్రం ఎక్కింది. మంచిది. నాకు తెలిసిన ఓ క్షత్రియ యువకుడు తనకు సామర్ధ్యమున్నా మూడు సార్లు తన తోటి వారిని కాపాడటం కోసం వారిని క్రిందటకు తీసుకొచ్చాడు. నాల్గోసారి ఎక్కాడు.

  • @madhumj3764
    @madhumj3764 ปีที่แล้ว +1

    Lots of love from karnataka for RS praveen sir ideology❤

  • @kadariravinder5954
    @kadariravinder5954 ปีที่แล้ว +5

    Thank you Vamshi gaaru good information And way'of thinking will become change s how we can see the objectives...
    #RSP #BSP.

  • @maddyuno3393
    @maddyuno3393 10 หลายเดือนก่อน +1

    You interviewed a great legend bro hats off ❤❤️‍🔥

  • @nikhiilmeda4672
    @nikhiilmeda4672 ปีที่แล้ว +13

    Didn't expect this from uh bhayya, very useful and thought provoking podcast, thank you so much for bringing Praveen sir.

  • @praveenkumarvannala
    @praveenkumarvannala ปีที่แล้ว +2

    Thank you very much RAW talks

  • @aravindnani5925
    @aravindnani5925 ปีที่แล้ว +3

    Very good interview I'll never see before thanks Vamshi garu....

  • @sandeepgoud1504
    @sandeepgoud1504 ปีที่แล้ว +1

    Manaki avasaram lenidhi vere vallaki. Use avuthundhi ... Nijame sir... Ippati nundi adhe chestha 😍

  • @nanithoughts1747
    @nanithoughts1747 11 หลายเดือนก่อน +4

    Great prodcast I have even seen .....
    Doing great take another also .......thank raw talks I learnt more from this podcast ...thank u

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani ปีที่แล้ว +5

    In today's world, there is nothing like what RSP is mentioning. The world is open. He should indeed fight to 'drop castes' totally !

  • @manosagar1195
    @manosagar1195 ปีที่แล้ว +5

    Rs Praveen sir supported you👍👍

  • @Pa1_Creations
    @Pa1_Creations ปีที่แล้ว +6

    Perfect podcast with perfect man😎🔥
    #JaiBhim💙RSP

  • @rajasekharngu
    @rajasekharngu ปีที่แล้ว +5

    conversation lo time 21:00 dagara chepina point wrong. Reservation is not only applied in getting job it is also applied for promotions which I think it is not fair.

  • @munjamellaiah7929
    @munjamellaiah7929 ปีที่แล้ว +2

    the best interview in your segment to clarify the most important doubts.

  • @gauthamamaravadi8936
    @gauthamamaravadi8936 ปีที่แล้ว +91

    Never expected this from you.

    • @welcometoranorld4772
      @welcometoranorld4772 ปีที่แล้ว +2

      Great person

    • @dcba5461
      @dcba5461 ปีที่แล้ว +1

      M expect chesthalev bayya

    • @chandupatlapraveen7786
      @chandupatlapraveen7786 ปีที่แล้ว +1

      Chaala mandhi unnaru 90% ochi normal school and college lo chadivi job rani vallu

  • @praveenkumarnalata7230
    @praveenkumarnalata7230 ปีที่แล้ว +1

    Seriously bro nidra patakpothe nyt 2:30 ki start chesa complete interview watch even 1sec kuda skip cheyakunda. Okko answer A47 nunchi fire avtuna bullet la undhi. Mind blowing 🔥. Jai RSP , JAI BSP🐘

  • @uday8136
    @uday8136 ปีที่แล้ว +5

    Nothing is raw bro
    Remember when talent gets job then India will get developed in real . This reservation magic made by politicians we are in to it ...

  • @Anandkumbha
    @Anandkumbha ปีที่แล้ว +2

    Such an Excellent persont with honesty and abundant knowledge.

  • @machabheemesh1093
    @machabheemesh1093 ปีที่แล้ว +4

    Definition of true leader ✊

  • @Its_me_Shravs7979
    @Its_me_Shravs7979 5 หลายเดือนก่อน

    We need this type of leader to our society...we need 1 more podcast from you sir

  • @rameshmaloth7480
    @rameshmaloth7480 ปีที่แล้ว +19

    Great Interview ✊

  • @hlaxman1412
    @hlaxman1412 9 หลายเดือนก่อน +1

    Super స్పీచ్ హైలెట్స్ RSP

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 ปีที่แล้ว +3

    Top class questions and similer top class answers....
    I ever seen and hear this kind of top class interview with top class person that RSP...
    🙏🙏🙏

  • @commonman2383
    @commonman2383 ปีที่แล้ว

    Meeru chala chala chalaaaaaa goppavallu Sir Dr RS PRAVEEN KUMAR SIR garu.. hat's off to you. you are a true called leader ⭐⭐⭐ ⭐⭐

  • @maligireddyvenkatreddy3685
    @maligireddyvenkatreddy3685 ปีที่แล้ว +4

    ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకుండా రిజర్వేషన్ కింద తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిందాని గురించి అడిగితే చాలా తెలివిగా సమాధానం చెప్పి దాటవేశారు. 😅

    • @ushak2891
      @ushak2891 ปีที่แล้ว +1

      Repeat lo malli okasari chudu,,,,,

  • @saililavankateswararao
    @saililavankateswararao ปีที่แล้ว +2

    Rsp sir, political bahujan super star

  • @madhukrishna6333
    @madhukrishna6333 ปีที่แล้ว +17

    One of the best podcast . Got to know many things ❤ . I really appreciate your thoughts and efforts brother . Keep it up . Keep inspiring us .

  • @harishreddy7855
    @harishreddy7855 ปีที่แล้ว +2

    Great sir rsp garu inspiring personality inko episode cheyandi veelaithe makosam