స్వర్గానికి దారి | Tianman Mountain Cave | Zhangjiajie China 🇨🇳 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @madhavipuligadda
    @madhavipuligadda ปีที่แล้ว +32

    అద్భుతమైన ప్రదేశం చూపించారు. కష్టం మీది ఆనందం మాది. ధన్యవాదాలు

  • @rajuponugumati9885
    @rajuponugumati9885 ปีที่แล้ว +72

    Hi.. Brother..!! పోను పోను నువ్ చాలా నచ్చుతున్నావ్...really..నువ్వు చాలా నిజాయితీ కలిగిన ట్రావెలర్ వి... అర్థం అవుతుంది.. (కొందరిలా కాకుండా) ఏమాత్రం అహం పెంచుకోకుందా ఎప్పుడూ నెలమీదే ఉంటావు..నీ పనేదో నువ్వు చేసుకుంటూ... ఎక్కడా ఓవర్ చేయకుండా.. పక్కా ప్రొఫెషనల్ & ఫ్యామిలీ traveler నువ్వు.. అందుకే నేను నా భార్య పిల్లలతో సహా నీ వీడియోస్ చూస్తాను..రియల్లీ హాట్స్ ఆఫ్ to your చైనా సీరీస్ brother. .ALL THE BEST 👍 & GOD BLESS YOU...

  • @ASHOKBABU-o6s
    @ASHOKBABU-o6s ปีที่แล้ว +13

    సూపర్ బ్రదర్ నేను ఒక disabled ని మీరు ఎత్తుకొని నన్ను aa సుందర ప్రదేశాన్ని చూపించి నట్లు ఉంది god bless u😊👏👏👏👏❤️

  • @manivakkalanka6445
    @manivakkalanka6445 ปีที่แล้ว +16

    అత్యంత అందమైన ప్రక్రతి మాకు చూపించారు మాటలు రావడంలేదు thankyou

  • @kameswararao2813
    @kameswararao2813 ปีที่แล้ว +15

    చైనా లో చాలా అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నారు చాలామంది చూపించని విధంగా ఏ దేశమైన మిగతా వారి కన్నా మీరు చూపించే విధానం చాలా బాగుంది మీ కు నా అభినందనలు

  • @ChakrapaniAdapala-i4o
    @ChakrapaniAdapala-i4o 10 หลายเดือนก่อน +4

    హాయ్ బ్రదర్ మీరు చైనాలోని హే వెన్స్ గేట్ ని చూపించి మాకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించారు నిజంగా అక్కడికి వెళ్లి చూడాలంటే మా కు వీలు అవుతుందో లేదో కానీ మీరు చూపించి చాలా మంచి పని చేశారు మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు 👌👍

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 ปีที่แล้ว +16

    ఉమా మీ చైనా యాత్ర ఆద్యంతం ఆసక్తి కరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అలరిస్తూ ఉంది... మిగతా చైనా యాత్ర ఫలప్రదం కావాలని ఆల్.ది.బెస్టు చెబుతున్నాను...

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 ปีที่แล้ว +23

    ఓ అద్భుతమైన వీడియోని , తెలుగు లో , సామాన్యుడు చూడలేని అధ్బుతమైన ప్రదేశాన్ని క్షుణ్ణంగా చూపించారు . చాలా చాలా 🎉🎉🎉🎉😅

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 ปีที่แล้ว +6

    Amazing , పేరుకు తగినట్టుగా Heaven mountain, చాలా సాహసలు చేసునారు

  • @zaheerbasha-ek6vh
    @zaheerbasha-ek6vh ปีที่แล้ว +5

    ఇంత అద్భుతమైన వీడియోస్ కు లైక్స్ రాకపోవ డం 😢 చాలా బాధ గా ఉంది ,, నా అన్వేషన వీడియోస్ చూశాను గాని ...😮 ఉమా గారు మీరు china దేశాన్ని చూపించడం చాలా amazing గా ఉంది మీ హార్డ్ వర్క్ మై సెల్యూట్

  • @sriblessydaniel
    @sriblessydaniel ปีที่แล้ว +229

    చైనా చాలా బ్యూటిఫుల్ కంట్రీ అన్వేష్ కవర్ చేయలేని ప్రదేశాలు నువ్వు కవర్ చేసి వీడియోలతో దూసుకెళ్తున్నావు ఉమా కంటిన్యూ దిస్

    • @revathibella2977
      @revathibella2977 ปีที่แล้ว +3

      enta.comedy.ga.matladavu😂😂😂😂

    • @RamaDeviChivukula
      @RamaDeviChivukula ปีที่แล้ว +1

      Anvesh ni viewers explore cheyyanivvaledu Ani badha paddadu.

    • @oneofakind-in8rp
      @oneofakind-in8rp ปีที่แล้ว

      @@RamaDeviChivukula బొక్కలే....ఆడు సిసిలీ మోజు లో పడి దానితో మింగించుకోడానికే వాడి టైం సరిపోలేదు అంతే....సమ్మగా మింగి పారిపోయాడు మెలిస్సా ని మింగడానికి

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 11 หลายเดือนก่อน

      అన్వేష్ కి అమ్మాయిలు వుంటే చాలు చొంగ కారుస్తాడు

    • @bunnyharish9191
      @bunnyharish9191 10 หลายเดือนก่อน +1

      @@revathibella2977 andulo comedy yemundi

  • @ramprasad-ny5yu
    @ramprasad-ny5yu ปีที่แล้ว +2

    ఎంత అదృష్టం.. చూడగలగడం.. ధన్యవాదాలు.. ఉమా

  • @Villageabbayi2001
    @Villageabbayi2001 ปีที่แล้ว +124

    ఉమా గారు చైనా గురుంచి మరిన్ని వీడియో లు చూపించాలి అని అనుకున్న వారు లైక్ వేసుకోండి

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 ปีที่แล้ว +7

    అధ్భుతం,అమోఘం, వర్ణనాతీతం అసలు ఏం అందం రా బాబోయ్.... నిజంగానే స్వర్గానికి దారి❤❤🎉🎉🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ ปีที่แล้ว +47

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    ⚡⚡చైనా గుంటలు👌చూడముచ్చటగా ఉన్నారు... గుడ్డలు నిండుగాఉన్నాయి‼️
    చాలా పద్దతిగా ఉన్నారు చైనా ఆడవాళ్లు...👌
    ⚡⚡4K HDR Front Camera While Walking Gives Nice View
    ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ కవర్ చెయ్యి BR🙂
    😍🥰🤩

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +9

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీతో పాటు మమ్మల్ని అందరినీ
    స్వర్గానికి తీసుకువెళ్లారు.
    వర్ణించలేని ఆనందంగా ఉంది.
    కేబుల్ కారులో ప్రయాణిస్తూ
    ప్రకృతి అందాలను చూస్తుంటే
    చాలా అద్భుతంగా ఉంది.
    క్రింద నుండి స్వర్గానికి ఉన్న మెట్ల మార్గం
    కొండమీద నుంచి జాలువారుతున్న
    అందమైన జలపాతం చూస్తుంటే
    ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు.
    మిమ్మల్ని అందరూ నవ్వుతూ
    పలకరించడం చాలా బావుంది.
    గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ క్రిందకి చూస్తుంటే అద్భుతం అనిపించింది
    మంచుతో
    కప్పబడి న ప్రకృతి అందాలను
    మేఘాలలో చలికి వణుకుతూ మీరు
    చూస్తుంటే మాకు కూడా అక్కడే ఉండి చలికి వణుకుతూచూస్తున్న
    ఫీల్ కలిగింది. మీ ప్రతీ ప్రయాణం
    మేమే వెళ్లి చూసినంత ఆనందం కలుగుతోంది. ప్రతీ శిల్పాన్ని అక్కడ ఉన్న శాసనాలను వాటి చరిత్రనీ చక్కగా వివరిస్తూ చూపించారు. మేముమీ అభిమానులం అవడం నిజంగా మా అదృష్టం.
    చాలా కష్టపడి సాగిస్తున్న మీ ప్రయాణాన్ని ఎంత పొగిడినా తక్కువే 🙏
    ధన్యవాదములు ఉమా గారు 🙏💐

  • @oneofakind-in8rp
    @oneofakind-in8rp ปีที่แล้ว +8

    BRO...this is very beautiful coverage of this spectacular location - you showed finest locations better than other indian youtubers who visited this country before you did in the recent times....good luck

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 ปีที่แล้ว +1

    ప్రపంచం మొత్తం మీ ఎనకాల మేము నడుస్తున్నట్టుంది... గ్రేట్ సార్.. Tq

  • @nicky_josh_258
    @nicky_josh_258 ปีที่แล้ว +22

    బెస్ట్ యూట్యూబ్ ట్రావెలర్ ఎవరైనా ఉన్నారంటే ఉమా అన్న అది నువ్వే..నువ్వు చూపించే విధానం చాలా బాగుంటుంది చైనా యాత్ర అయితే సూపర్❤❤❤❤❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว

    ❤❤హాయ్!హలో ఉమా అన్న గారు మీరు ఎంతో కష్టపడి కుటుంబానికి దూరంగాఉండి ❤చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ❤ఎన్నో మంచి ప్రదేశాలు మా అందరికీ మీ కంటితో మాకు చూపిస్తున్నందుకు
    చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గ❤❤❤ ధన్యవాదాలు ❤❤❤❤ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి ❤వీడియో లు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ❤

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 ปีที่แล้ว +4

    Really awesome. Excellent videos Uma garu. Videos 4K lo upload chesthe inka ekkuva thrill feel avuthamu. Really you are doing a splendid job. God bless you and all the best. We are anxiously waiting for your coming up videos .👍👍

  • @SaralaGariga
    @SaralaGariga ปีที่แล้ว +1

    Memu ee janmalo chudalenidhi chupincharu chala. Santhosh am. Very. Nise God. Bless you tnq.

  • @SAI_GOUD_SID
    @SAI_GOUD_SID ปีที่แล้ว +5

    What a hardwork, every video deserves 1 million views

  • @prayuktha664
    @prayuktha664 8 หลายเดือนก่อน +1

    ❤ చాలా బాగుంది చైనా దేశం చూపించారు సంతోషంగా ఉంది చూడాలని ఉంది థాంక్యూ బ్రదర్

  • @kishoresrimat
    @kishoresrimat ปีที่แล้ว +5

    Nice Uma. As always whole family can watch all of your videos. Hatsoff to you.🙏

  • @bnbankuru1576
    @bnbankuru1576 ปีที่แล้ว

    Brother మీరు చాలా అదృ్టవంతులు. మీ విడియో లు చూడటం మా అదృష్టo కూడా.thank you

  • @subbu87sin
    @subbu87sin ปีที่แล้ว +6

    Your china trip is Just awesome.. the places you were covering are really amazing.. feel like to go and visit.. and daily waiting for your episodes.... All the best for your trip🎉 and the type of risks you were doing I think no other blogger doing it

  • @shobharani4997
    @shobharani4997 ปีที่แล้ว

    మీరు ఎంపిక చేసి మేము.చూడలేని. ప్రకృతిఅందాలను. చూస్తున్నాను చాలా. బాగోంది.
    .

  • @rogerfede
    @rogerfede ปีที่แล้ว +16

    Now I understand how great the China is and people are also so friendly and great

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi29 10 หลายเดือนก่อน

    ❤ చాలా మంచి వీడియో చాలా బాగుంది తమ్ముడూ శివయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటాను తమ్ముడూ

  • @chidararajesh5461
    @chidararajesh5461 ปีที่แล้ว +3

    సర్గపు అచ్చుల స్పర్శను కలిగించిన మీకు ధన్యవాదములు ఉమ గారూ

  • @vasutvs2734
    @vasutvs2734 ปีที่แล้ว

    చూస్తూవుంటే వణుకు పుడుతుంది చాలా సాహసం,చాలాబాగుంది

  • @tunimunicipality8057
    @tunimunicipality8057 ปีที่แล้ว +3

    China Series visuals superb ❤

  • @ramasatyadevidabbiru6793
    @ramasatyadevidabbiru6793 6 หลายเดือนก่อน

    Chala chaala baagundi uma.gaaru.thanks. life lo manchi యేదైనా చూస్తే ఇది ఒకటి.చాలా.కష్ట పడి చూపించి నందుకు thanks.God bless u .

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన వీడియో. ❤
    మీరు ప్రతి రోజూ ప్రయాణిస్తూ, వీడియోలు క్రమం తప్పకుండా పెట్టడం చాలా కష్టంతో కూడుకున్నది. ధన్యవాదములు.

  • @jaisri3144
    @jaisri3144 3 หลายเดือนก่อน +1

    Tq uma.. Superr video.. Memu avi anee velli chudalemu.. Nuvu chupinchavu tq so much

  • @IndiaAuraVibes
    @IndiaAuraVibes ปีที่แล้ว +13

    Hi Uma Anna!
    Please try to include Timelapse in each video for this kind of beautiful locations ❤❤❤
    Thanks for showing such an amazing and elegant place 😍🥰

  • @boyallabrahmaiah
    @boyallabrahmaiah 2 หลายเดือนก่อน

    థాంక్స్ బ్రదర్, పాస్పోర్ట్ లేకుండా, ఒక్కరూపాయి ఖర్చు లేకుండా, అన్నీ దేశాలు, సూపిస్తున్నారు

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 ปีที่แล้ว +5

    మా కుటుంబమంతా ఎప్పుడు రోజు మారుతుందా మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ఎంతో సుందరమైన అద్భుతమైన ప్రదేశాల వీడియోలనందిస్తున్న మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏

  • @AlivelumangaAkundi
    @AlivelumangaAkundi หลายเดือนก่อน

    చాలా బావుంది... ప్రతీ రోజూ...మీ toure చూస్తున్నాము....excellent... చైనా చూసి వచ్చిసము....👏

  • @ranik9699
    @ranik9699 ปีที่แล้ว +5

    China beautiful country 👍

  • @sankargundlapalli
    @sankargundlapalli ปีที่แล้ว

    China video ippativaraku Anni chala bagunnai
    Vachevi inka baguntayani asisthunna... thank you Uma.

  • @sivaramganjikunta6296
    @sivaramganjikunta6296 ปีที่แล้ว +5

    Beautiful place broo 😍😍😍

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 7 หลายเดือนก่อน

    ఉ.మా గారు మీకు ధన్యవాదాలండి మాలanti సామాన్యులకు మంచి మంచి దేశాలు free గా మీడ్వారా చూడటం great అంది and థాంక్స్

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR ปีที่แล้ว +6

    China is highly developed than US and European countries. It takes years for them to reach China development

  • @venkateshvictory4325
    @venkateshvictory4325 7 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్ ఇలాంటివి మాకు చూపిస్తా ఉండండి వెంకటేష్ హైదరాబాద్

  • @tnrpavanyt2198
    @tnrpavanyt2198 ปีที่แล้ว +5

    1m I'm waiting Anna

  • @kotaravikr
    @kotaravikr หลายเดือนก่อน

    Meeru chupinchina countries lo china amazing and adventurous ga undhi.we felt as if we are in china.super.

  • @gopinakirekanti1206
    @gopinakirekanti1206 ปีที่แล้ว +4

    The car name is Range Rover

  • @siva29701
    @siva29701 11 หลายเดือนก่อน +4

    RANGE ROVER CAR

  • @pushpakumaribommidi2787
    @pushpakumaribommidi2787 ปีที่แล้ว +1

    Mattall leau Uma garu bhale manchi place chupincharu me ku Thanks. God bless you

  • @dharipatel...727
    @dharipatel...727 ปีที่แล้ว +2

    Super brother I never see such a wonderful place... in 🇨🇳 China..
    WISHING YOU GOOD LUCK...🎉

  • @MaligaTs-cg8qp
    @MaligaTs-cg8qp 5 หลายเดือนก่อน

    ఉ మా నిజాంగా చేనావాలు ఆ కొండకు వంతెన నిర్మాణం కూడా చాలా బాగా కట్టా రువాలది కూడా చాలా గ్రేటు దానిమీద వెల్లి ననివుకుదాచాలాచాలా, ఆ ద్రు స్ట వంతు, డివి నీ జంగా యి ది చూచినమేమూ, ఆ లాగే, ఆధ్రు స్తవంతులం

  • @priya-tq4vy
    @priya-tq4vy 3 หลายเดือนก่อน

    నమస్తే అన్నయ్య గారు మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. ఈ ప్రపంచాన్ని మాకు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. 🙏

  • @mannadevi9064
    @mannadevi9064 ปีที่แล้ว +1

    wonderful amazing thank you so much Uma garu inta manchu place chupincharu

  • @swamulug193
    @swamulug193 8 หลายเดือนก่อน

    వీడియో అంటే ఇలా ఉండాలి. You are a great youtuber tq

  • @SLNarayanatailor234
    @SLNarayanatailor234 10 หลายเดือนก่อน +1

    సూపర్ గా వుంది

  • @pramodbandari1391
    @pramodbandari1391 6 หลายเดือนก่อน

    అద్భుతమైన ప్రదేశం చూపించారు. కష్టం మీది ఆనందం మాది. ధన్యవాదాలు👏👏

  • @Kambidilokbharath
    @Kambidilokbharath ปีที่แล้ว +2

    Uma anna videos china series chala bagundi.keep going

  • @padmaja412
    @padmaja412 ปีที่แล้ว

    God bless you babu janmalo chudalenivi chuputhunnavu. E cave adbuthamga vundi nene vellana and anubuthi.

  • @shankarspirituals
    @shankarspirituals ปีที่แล้ว +1

    అధ్బుతం అన్న video నేనె aa కొండ ekkithe ఏలాంటి anubuthi kaluguthundho దాదాపు అలాంటి anubhuthi కలిగింది. అధ్బుతం china locations mi explore athyadhbutham Jay uma anna Jay China country Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram

  • @jaigirish1934
    @jaigirish1934 5 หลายเดือนก่อน

    You are very lucky person . Great person to show the world to all. God bless u with lot of wealth and health

  • @rameshalwal9211
    @rameshalwal9211 10 หลายเดือนก่อน

    అద్భుతం మీరు చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ వీడియో మాకు చూపించారు ధన్యవాదాలు.

  • @polasanapallilakshmichandr2625
    @polasanapallilakshmichandr2625 ปีที่แล้ว

    Challa bagunudi. E video chusi aduku dhanuuralini Chala santtosham ga undi. Thank you 👍 babu.

  • @laxmivijay3544
    @laxmivijay3544 ปีที่แล้ว

    Devudu Srushtinchina ee Prakruthiki Nijamugaa Thank You Lord Uma Hyd

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 7 หลายเดือนก่อน

    తియాన్మన్ పర్వతం..ఆ పాత్ వే అద్భుతంగా ఉంది కొండ అంచున.

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar8003 ปีที่แล้ว +2

    Dear Uma I had been in china Wuhan . Used to move to Beijing , Shanghai and for few universities. etc. No young ones participates and follows political leaders/Cinema hero's/heroin's and waste their carrier . Every one works there dedicatedly. They learn their interested skill .They love their country. They workday and nights to complete the assignments with latest innovations . So they are in advance.. leave about food and other habits they enjoy a lot.

  • @nagapratishta1891
    @nagapratishta1891 11 หลายเดือนก่อน

    నమస్కారం బాబు చాలా చాలా మంచి ప్రదేశం చూపించారు నేనే స్వయంగా వెళ్లి చూసినంత అనుభూతి ఆనందాన్ని పొందాను

  • @dhanad4967
    @dhanad4967 7 หลายเดือนก่อน

    Nice video bro.chala Manchi video chupincharu.i like Hill areas.miru explain chesthumte nijamga memu kuda akkade unnattu undhi

  • @devarakondakondayyasastry3722
    @devarakondakondayyasastry3722 ปีที่แล้ว +1

    VERY NICE AND DARING VIDEO, LOVED WATCHING IT

  • @sugunrajuPolimati
    @sugunrajuPolimati ปีที่แล้ว

    ఒక అద్భుతమైన మూవీ చూసినట్టుంది

  • @IrmaiahMasipogu
    @IrmaiahMasipogu ปีที่แล้ว +2

    China series super 🎉
    Wonderful video awesome iam full happy
    China series continues All thebest Annaya ❤

  • @manjulaniharika9806
    @manjulaniharika9806 ปีที่แล้ว

    mothaniki maku china lo unna swargani chupincharu bro...very beautiful wonderful vodeo no words to express thank you brother....👌🙌

  • @rameshbabukarumuri2327
    @rameshbabukarumuri2327 ปีที่แล้ว

    Super experience 1st time Mee vedeo chusanu like so much

  • @msnarasimhulu4844
    @msnarasimhulu4844 ปีที่แล้ว

    టియన్ మెన్ mountains heaven gate super bhayya

  • @RupeshTeja
    @RupeshTeja ปีที่แล้ว

    Really excellent views uma gaaru...mi aarogyam jagratha

  • @KumadaBalaram
    @KumadaBalaram 9 หลายเดือนก่อน

    అన్న చాలా చాలా బాగుంది అలాగే అంత భయంకరమైన అద్దాల బ్రిడ్జ్ లో ఎలా జర్నీ చేశావన్న god blessyou

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 ปีที่แล้ว +2

    Hats off to your efforts Mr
    Uma. Thank you.

  • @vrdasari3299
    @vrdasari3299 ปีที่แล้ว +1

    Beautiful video indeed. Chinese see less tourists in some areas so when they see Indians with different complexion they feel surprised.

  • @harshitaneelam4236
    @harshitaneelam4236 ปีที่แล้ว

    ఉమా గారు చైనా సీరీస్ అంతా చాలా బావున్నాయి , congratulations ,keep rocking ఇంకనించి rating బాగా పెరుగుతుంది 🎉🎉 చూసుకోండి.

  • @rajeshwerponuganti4336
    @rajeshwerponuganti4336 6 หลายเดือนก่อน

    Good bro, chaina chusina feeling vachindi, video baga chuyyincharu,

  • @ramakrishnabalabadri9642
    @ramakrishnabalabadri9642 ปีที่แล้ว

    చాలా హ్యాపీ గా ఉంది అన్న ఈ వీడియో చూస్తూంటే

  • @maarasi.chinnipaul7703
    @maarasi.chinnipaul7703 9 หลายเดือนก่อน

    Thank you brother yeppudu choodani places choosthunnaam meereppudu happy ga kshemanga undaali take care,and God bless you

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 ปีที่แล้ว

    Super video anna swargam laage vundhi miru chaala lukky anna , teker anna .love you ❤

  • @ocitraveller1332
    @ocitraveller1332 ปีที่แล้ว +1

    Tianman Mountain Cave is a must watch place in our life time...........Those magnificent mountains are Spectacular ......Amazing....Amazing.......Amazing views .......Superb vlog Prasad.......

  • @kosuriprabhakarrao1421
    @kosuriprabhakarrao1421 11 หลายเดือนก่อน

    Uma garu u are very great chala risk thisukoni chakkaga chupincharu congratulations

  • @madhusudhanaraojanyavula7721
    @madhusudhanaraojanyavula7721 ปีที่แล้ว +1

    Very Adventure Trip,Very Good, Congratulations Uma....

  • @subbuvarietythings8822
    @subbuvarietythings8822 ปีที่แล้ว

    Hi.. anna అధ్భుతం,అమోఘం, వర్ణనాతీతం .రియల్లీ హాట్స్ ఆఫ్ to your చైనా సీరీస్ nuvuu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr keka anna

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 10 หลายเดือนก่อน +2

    చూస్తుంటే భయమేస్తుంది but త్తిలింగ్ గా కూడా ఉంది నిజమే భూతల స్వర్గం

  • @J.MadhulathaMadhulatha
    @J.MadhulathaMadhulatha 8 หลายเดือนก่อน +1

    Nuvvu super bro 🎉 great 😮😊

  • @ravikiran531
    @ravikiran531 ปีที่แล้ว +2

    As already I suggested this place when u r in Malaysia. Thanks for showing this heaven’s gate Uma

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +1

    In every video you are showing very interesting places with adventures . Really great ! No other TH-camr shows as adventurouly as you .

  • @thealone00
    @thealone00 ปีที่แล้ว

    Thank you so much annayya maku swagramlanti butiyfull location choopinchi nandhuku thank you love you ❤️🥰

  • @balayogikota891
    @balayogikota891 7 หลายเดือนก่อน

    Thank you brother
    కస్టపడి చూపించారు

  • @madhukar1368
    @madhukar1368 ปีที่แล้ว

    ఉమ గారు చాలా బాగున్నాయి మీ వీడియోస్ మాకు గుండెలు దడ దడ ఉమ గారు జాగర్త ఉమ గారు

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu823 ปีที่แล้ว

    Super amazing beauty. Wonderful nature with fog, clouds, ropeway n completely new place which I had seen first time through your video. Thank you very much n hatsoff to your adventures

  • @skumar6836
    @skumar6836 ปีที่แล้ว +2

    We appreciate your adventures. Take care of yourself.

  • @parvathibai9488
    @parvathibai9488 9 หลายเดือนก่อน

    Soper Uma chala chala thanksee place eppatiki chudalemu chusina avannee ekkalemuv.nice place

  • @sarifa1778
    @sarifa1778 ปีที่แล้ว

    Hlo anna. Me video’s chala bagunnai. Memu chudaleni enno beautiful places ni miru ee vedios dwara maku share chesukuntunnanduku chala thank u anna 😍😍😍😍

  • @DLASHMIDEVI-fk4si
    @DLASHMIDEVI-fk4si ปีที่แล้ว

    Super video chala Baga chupincharu