75yrs స్వతంత్ర దేశంలో అభివృద్ధి లో వెనుకబాటు కు మనం ఎల్లపుడూ 5yrs కే మారిపోయే politicians మాత్రమే నిందిస్తాం కానీ ఎల్లపుడూ పదవిలో ఉంటూ అత్యుత్తమ అధికార్లు గా చలామణి అయ్యే బురాక్రాట్లకి govt చేసే ప్రతీ పని లో అత్యున్నత ప్రమాణాలు (safety and quality norms) లేకపోవడం, పదే పదె చేసిన పనులు చేయిస్తూ ప్రజా ధనం వృధా చేయడం etc వారు కారణం కాదా? మీరు ఏకీభిస్తారా?
ఇందాక ఈరోజు పెట్టిన విడియో చూశాను చాలా సూపర్ అడ్వెంచర్ అసలు ఇప్పుడు నిన్నటి విడియో చూస్తున ఉమ గారు చైనా ట్రిప్ మీకు మంచి అనుభూతి కలగాలని కోరుకుంటున్న ❤ ఫ్రమ్ తెలంగాణ
నీ ఎక్జైట్మెంట్ సూపర్ బ్రదర్ .చైనా ప్రజలు ప్రెండ్లీగా వున్నారనిపిస్తోంది. పాలకులు నియంతలుగా వున్నారు.గండికోట గ్రాండ్ కేనన్లో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ప్రపోజల్ వుంది కానీ ఎపుడు అమలవుతుందో మరి.Screen మీద వచ్చే Font Size పెంచండి బ్రదర్ .
Bro day by day my respect on you increasing your struggle shows your efforts in giving content one small suggestion put more of communication with people there along with places equally.
నమస్తే ఉమా గారు 🙏💐 గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం అద్భుతం దాని మీద నడుస్తూ భయపడేవారినీ ఆనంద పడేవారినీ చూస్తూ ధైర్యంగా మీరు వీడియో తీస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయడం చాలా బావుంది. ఆ పైనుంచి చూస్తుంటే లోకేషన్ చాలా అద్భుతంగా కనిపించింది. చైనా వెళ్లి మేము చూడలేని అద్భుతమైన ప్రదేశాలను మాకు చూపిస్తున్నారు. మీ ప్రయాణం అంతా మేము కూడా మీ తోపాటే ఉండి చూసినంత ఫీల్ కలుగుతుంది అదే మీ ప్రత్యేకత . నెక్స్ట్ మీ ప్రయాణంలో అద్భుతాలను చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏💐
Meeru matlade vidhanam decent ga undi andi... Pillalu ki kuda ibbandi padakunda chupinche vidhamga undi... Eppatiki ilage undalani korukuntunnam... Thank you very much... Wish you all the best
Hai uma i was following the last year onwards.mi explanation Chala bagundhi anvesh anni kante baga chupistunnaru elaney cheyandi nenu oman lo unna...mi videos kosam waiting meeru oman vaste thappakunda anni nenu chusukunta ..its my promise....love you take care
మీరు మంచోళ్ళో చెడ్డవాళ్ళో మాకు తెలియదు అన్న .....మా అందరికీ ఉమ-అన్వేష్ అన్నే వాళ్ళు మాకు రెండు కళ్ళు లాంటి వారు నిజంగా మేం చూడలేని ప్రపంచాని చూపిస్తున్నారు.........🎉❤❤❤
ఆ ఆ గైడ్ ఫేస్ ఒకసారి మాకు కూడా చూపిస్తే నేను తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్లు తిట్టుకునే వాడినో వాటర్ మాకు కూడా పంపిస్తే నేను కూడా యవ్వనంగా కనపడటానికి ప్రయత్నిస్తాం కోతులు కోతులు కోతులు చెట్లు ఫారెస్ట్ సూపర్ వీడియోస్ మరెన్నో చూపించాలని ఆశిస్తున్నాను
Hii bro One thing I've noticed in China is, manaki same population unna kuda we can't see that జనాభా there 👨👨👦👦 13:06 anticipation level 🥳 14:04 🤩🤩🤩🤩 16:24 story ☺️ ❤ from Tulunad, Mangalore (Kudla).
Hi UMA this vlog most adventurous one in your TH-cam journey. We got so much thrilling by seeing this video. No need to say about them,who will experience directly. All the best UMA Sharanya.
Bro nadhi oka suggestion meku nachitey teskondi, meru me videos lo meku parichayam ayina vallani maku parichayam cheseypudu vallani Meru hi how r u ani aduguthunaru appudu vallu konchem weird ga chustunaru me vaipu,enti ithanu indakey matladadu malli how r u ani aduguthunadu ani.nenu idhi chala sarlu observe chesa so ala kakunda direct ga introduce cheyyandi ,idhi na opinion
Support your favourite team in ICC work cup!- bit.ly/47dyo0O
Spelling mistake... Plz correction work cup to world cup
Bro Naku oka dought meru mandu tagutara ..oka Vela tagite epudu tagutaro cheppandi brooo please
I'm big fan of you uma anna.mi videos ani cover chesa 😊
Super bro
మీరు explain చేసే విధానం బాగుంటుంది.. god bless you uma గారు.
చూడడానికి ఇంత అద్భుతంగా ఉంది ఇది కట్టిన వాళ్ళు ఎలా కట్టుకుంటారు ధైర్యంగా కట్టారా భయపడుతూ కట్టారా వావ్ ఎంత బాగుంది క గ్లాస్ బ్రిడ్జి వండర్ వండర్
చైనా సిరీస్ సూపర్... మీరు ఒక జర్నలిస్ట్ లాగ చూపిస్తున్నారు
చైనా మన కంటే అన్నింటిలో 40 సంవత్సరాలు ముందు ఉంది. ఆ రోడ్లు, టెక్నాలజీ అన్నింటిలో
75yrs స్వతంత్ర దేశంలో అభివృద్ధి లో వెనుకబాటు కు మనం ఎల్లపుడూ 5yrs కే మారిపోయే politicians మాత్రమే నిందిస్తాం కానీ ఎల్లపుడూ పదవిలో ఉంటూ అత్యుత్తమ అధికార్లు గా చలామణి అయ్యే బురాక్రాట్లకి govt చేసే ప్రతీ పని లో అత్యున్నత ప్రమాణాలు (safety and quality norms) లేకపోవడం, పదే పదె చేసిన పనులు చేయిస్తూ ప్రజా ధనం వృధా చేయడం etc వారు కారణం కాదా? మీరు ఏకీభిస్తారా?
Yes mana rajakiya nayakulu marali prajalu marali
👌మన పక్క దేశం చైనా అందాలు అద్భుతం! భారతీయులు తప్పక చూడాలి..భారతదేశం నించి రైలు మార్గం చైనాకు సాధ్యమే.....అది నిజమైతే తక్కువ ఖర్చుతో చైనా చూసి రావచ్చు
చైనా ను చూసి మన దేశ రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి బ్రో...
అయ్య బాబోయ్.... గ్లాస్ బ్రిడ్జి చూస్తే అద్భుతంగా ఉంది. అలాగే అంతే భయమేసింది. నిజంగా ఇదొక అమేజింగ్ గ్లాస్ బ్రిడ్జి. థ్యాంక్యూ ఉమగారూ🎉🎉
చైనాలో అట్లే ఉంటది
ఇందాక ఈరోజు పెట్టిన విడియో చూశాను చాలా సూపర్ అడ్వెంచర్ అసలు ఇప్పుడు నిన్నటి విడియో చూస్తున ఉమ గారు చైనా ట్రిప్ మీకు మంచి అనుభూతి కలగాలని కోరుకుంటున్న ❤ ఫ్రమ్ తెలంగాణ
వేరే లోకాన్ని చూసినట్టు వుంది 😇😇..... చైనా వాళ్ళకి ,,,, మాకు చూపించినందుకు మీకు హాట్స్ ఆఫ్ 🫡❤❤❤
🌹🙏ఈ బ్రిడ్జి నిర్మించిన శ్రామికులకు, ఇంజనీర్ల ప్రతిభా సాహశాలకు పాధాభివందనం 🌹🙏
ఉమా నువ్వు చాలా బాగా లొకేషన్ చాలా చూపించు
Adbhutaniki adbhutam uma gaari video s Amani mimmalini maatallo. Varninchanu ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌✌️✌️✌️✌️
నీ ఎక్జైట్మెంట్ సూపర్ బ్రదర్ .చైనా ప్రజలు ప్రెండ్లీగా వున్నారనిపిస్తోంది. పాలకులు నియంతలుగా వున్నారు.గండికోట గ్రాండ్ కేనన్లో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ప్రపోజల్ వుంది కానీ ఎపుడు అమలవుతుందో మరి.Screen మీద వచ్చే Font Size పెంచండి బ్రదర్ .
Bro day by day my respect on you increasing your struggle shows your efforts in giving content one small suggestion put more of communication with people there along with places equally.
నమస్తే ఉమా గారు 🙏💐
గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం అద్భుతం
దాని మీద నడుస్తూ భయపడేవారినీ
ఆనంద పడేవారినీ చూస్తూ ధైర్యంగా
మీరు వీడియో తీస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయడం చాలా బావుంది.
ఆ పైనుంచి చూస్తుంటే
లోకేషన్ చాలా అద్భుతంగా కనిపించింది. చైనా వెళ్లి మేము
చూడలేని అద్భుతమైన ప్రదేశాలను
మాకు చూపిస్తున్నారు.
మీ ప్రయాణం అంతా మేము కూడా
మీ తోపాటే ఉండి చూసినంత ఫీల్ కలుగుతుంది అదే మీ ప్రత్యేకత .
నెక్స్ట్ మీ ప్రయాణంలో అద్భుతాలను చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏💐
Wow చాలా బాగుంది అండి 👌👌👌
4-22 దగ్గర అమేజింగ్.... మిరు అది చూపించాల్సిందే అద్బుతం మహా అద్భుతం అక్కడ కాసేపు తిరిగి చూపిస్తే వేరే లెవెల్ గా వుండేది
Super............................video anna❤❤❤❤❤❤❤❤❤❤❤
China is great country excellent video brother continue 👍👍👍
మంచి వీడియో చేశారు ఉమా గారు. అల్ ది బెస్ట్
Mana old videos chustunna elope mana new video vachesindi 😅🤗🥰
Gm Uma 🌞
చాలా బాగుంది. రోజు రోజుకు చైనా యాత్ర మరింత ఆసక్తికరంగ మారుతున్నది
ఖతర్నాక్ గా ఉంది అన్న గారు నాక్కూడా భయం అనిపించింది మీరు నడుస్తూంటే మంచి అనుభవం ❤❤❤❤❤ మీరు చూపిస్తే నాక్కూడా అక్కడా ఉంటే బాగుండు అనిపించింది
Meeru matlade vidhanam decent ga undi andi... Pillalu ki kuda ibbandi padakunda chupinche vidhamga undi... Eppatiki ilage undalani korukuntunnam... Thank you very much... Wish you all the best
Good morning 🌄 beautiful volgs China wonderful vedio achaa ji
సూపర్ రో సూపర్ ఉమా గారు చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
వీడియో చాలా బాగుంది మా ఉమా అన్న చైనా బాగుంది వీడియో బాగుంది
Mana telugu travellers andarilo meela adventures chesey vaallu leru..super Uma carryon..
Wonderfull location anna❤ mi efforts ki hattsoff🙏 god bless you.. 🤗 im big fan of you.. Keep it up and keep going🤗❤ love you so much anna❤
Hai uma i was following the last year onwards.mi explanation Chala bagundhi anvesh anni kante baga chupistunnaru elaney cheyandi nenu oman lo unna...mi videos kosam waiting meeru oman vaste thappakunda anni nenu chusukunta ..its my promise....love you take care
చైనా చాలా neat ga ఉండండి...
Our India 😂😂
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
🎠సహజ సాహస🚶యాత్రికుడు 🌶️ఉమన్నా 💯✅
⚡⚡చైనా💃గుంటలు చూడముచ్చటగా ఉన్నారు 🤗🤠😱
⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు ఎక్కువ కవర్ చెయ్యి BR🙂
😍🥰🤩
Thank you very much uma గారు.super vedio.👌👌
Meeru super uma garu me dharyaniki aasalu maatalu levu aandi chepadaniki super aandi
After watching your videos I changed my opinion on china
Good morning Uma Ananya
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Uma Anna this china series is very good keep it up and take care !!
Anna nijam a china vallu chala Friendly ga vunnaru❤️❤️
మీరు మంచోళ్ళో చెడ్డవాళ్ళో మాకు తెలియదు అన్న .....మా అందరికీ ఉమ-అన్వేష్ అన్నే వాళ్ళు మాకు రెండు కళ్ళు లాంటి వారు నిజంగా మేం చూడలేని ప్రపంచాని చూపిస్తున్నారు.........🎉❤❤❤
Really miru chala gr8 uma garu... Miru aa glass midha nadusthu side ki vellinappudu naku vanaku vacchindhi... Antha height nundi chusthe😢😢😢😢😢
Glass bridge China part 1 super chala bagundhi uma bro👏👍👌
Last video chaala bagundi super sir ❤❤❤❤
Hair style superb 😊
Hi uma garu wonderful China chala tqs uma garu makinni chupistunnaru super adventure take care umagaru 🙏👌👍
Views matram supar bro n glass bridge kuda👌👌
I loved all the china videos bro awesome pics and videos bro take care of yourself love from Bangalore
THANK YOU. UMA. MALANATI. వాళ్లకు.PRAPANCHAM.CHUPISTUNNAVU❤
Super video bro . super china series...bro beautiful places lo drone shots untey Baga undum..
Super place uma garu. Video yeppudu aipoyido teli ledu .glass Bridge Super.
Hii uma garu. Ur videos r always special. Good explanation 😊
ఆ ఆ గైడ్ ఫేస్ ఒకసారి మాకు కూడా చూపిస్తే నేను తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్లు తిట్టుకునే వాడినో వాటర్ మాకు కూడా పంపిస్తే నేను కూడా యవ్వనంగా కనపడటానికి ప్రయత్నిస్తాం కోతులు కోతులు కోతులు చెట్లు ఫారెస్ట్ సూపర్ వీడియోస్ మరెన్నో చూపించాలని ఆశిస్తున్నాను
Hiii Anna good morning ❤❤❤❤ China vedios Ani bagunai Anna ❤❤❤❤❤
Uma garu ,you have made nice vedio. Enjoyed watching it.😊
Nijam cheppalante..... Vaari development chala bagundi ...
Valla discipline and cleanliness kuda , adi mana Indians follow ayite . Mana country kuda alane tayaru avutundi.
Today glass bridge super ga vundhi anna
Next level undhi bro video.
Uma anna take care😍😍😍😍 ప్రపంచాన్ని చూపు ఉమా అన్న తోపు ♥️
Nice thanks for come back
Uma garu chala goppa sahasam chesaru miru chusthune maku chala bayam vesinidi mi Dayryani mechkovalasinide tack care 💐💐👌👌👌
నమస్తే అన్నయ్య గారు గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది.మీ సాహసం ఇంకా బాగుంది.
Super cool and dangerous video 🎉
Really we enjoyed very well. All the best!
Nice video uma Bro 👌🙂🇮🇳
Hii bro
One thing I've noticed in China is, manaki same population unna kuda we can't see that జనాభా there 👨👨👦👦
13:06 anticipation level 🥳
14:04 🤩🤩🤩🤩
16:24 story ☺️
❤ from Tulunad, Mangalore (Kudla).
One and only uma gharu ❤❤❤
Wonderful, adventurous and beautiful video! That glass bridge is scary but fun I guess 😊keep going and enjoy the place!!👍👌👏
Good morning brother.... China videos super anthy 👌😊
God bless u Anna jagratha
Brother ...chala manchi videos chesthunaru ✨
అక్కడ టెంపుల్స్ (గుడి )షూట్ చేయండి బ్రదర్ చూడాలని ఉంది ok
Nice bro chala work chestunnav good luck to you every day 🙏
Class bridge chala bhagundi uma garu
Chala bagundi anna glass bridge excellent be careful while walking on that bridge anna
SUPER VLOG ANNAYA 👍
Amazing video uma 👌
Thanks thammi for showing to us
Rocking bro adhurs
Hi UMA this vlog most adventurous one in your TH-cam journey. We got so much thrilling by seeing this video. No need to say about them,who will experience directly. All the best UMA Sharanya.
Wow super wow super
Hiiiii ❤Anna❤❤❤❤❤❤ super videos TQ love you 😍😘😘😘😍😍😘😘😘😍😍😍🦁
వీడియో చాలా బాగుంది అన్న
China Town super
Enka akkada , school, hospital, college, vlogs cheyandi valla education gurunchi cheppandi
Hi uma garu super video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super super
Hii uma bro ni videos ante Naku chala estam
Ni videos Ane chustanu
Ento bro emaindho naaki తెలియదు kaani meeku Baga ఎడిట్ అయ్యాను. ❤❤లవ్ యూ బ్రో. From khammam telangana
Woow thrilling video annagaru
Butterfly super super super video God bless you 💖 Uma bro
Good morning uma garu miru ela feel avutunnaro kani maku matram kallu vanikipoyai😅 nijanga adventure ani cheppali nice video
శుభోదయం బ్రదర్ 🙋
Nice video umakka👍🏻
చైనా నంబర్ 1 కంట్రీ 👍👌👏
Great place and great adventurous done by you Uma gaaru
Super uma garu ...focus on view
Bro nadhi oka suggestion meku nachitey teskondi, meru me videos lo meku parichayam ayina vallani maku parichayam cheseypudu vallani Meru hi how r u ani aduguthunaru appudu vallu konchem weird ga chustunaru me vaipu,enti ithanu indakey matladadu malli how r u ani aduguthunadu ani.nenu idhi chala sarlu observe chesa so ala kakunda direct ga introduce cheyyandi ,idhi na opinion
Good afternoon brother Rajhamundry 👌
Anna hair ni neat ga comb chesuko anna
Full video petu bro ila parts parts pedithe excitement pothundhi
Wonderful video bro 👌 from Vizag
no words ,exllent anna