finally wait is over...Only for Suma Rajiv sir's lovable performance...their expressing of love towards of each other is very nice...I'm big fan of Suma Garu and Rajiv sir pair..such a beautiful and lovable couple...25years of togetherness...they defines the true love...this generation need to know the values of true love...they teaches them with their togetherness...love them very much...Rajiv it is big loss to lost your all family members...but Suma Garu always there for you as your big support and her Love❤
Kavya has chosen this TV industry as her profession, she is doing good, she is moving on from break up, please understand. Don't trouble her , her life her choice, her profession, her emotions. Let her live her life. If possible bless her positively. Appreciate her work.
ఒకరితో ప్రేమలో ఉండి పెళ్లి దాకా వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవ్వరికైనా మనసు అనేది ఉంటుంది. మనోభావాలు దెబ్బతింటాయి అనేది కూడా తెలుసుకోవాలి. కావ్యగారు అలా చేయడం కరెక్ట్ గా కాదు అనిపించింది నాకు. ఒకరితో పెళ్లికి రెడీ గా ఉండి ఇంకొకరితో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లు ఎలా జీర్ణించు కుంటారు. దయచేసి ఆలోచించి చేయండి ఎవరైనా. ప్రేమ అనేది ఒక అద్భుతం మనసుకు నచ్చిన వారు మనకు దొరకడం అదృష్టం. ప్రేమ ఊరికి పుట్టదు. ఇద్దరి మనస్తత్వాలు కలిస్తేనే ప్రేమకు ఊపిరి పోసుకుంటుంది. అలాంటప్పుడు ఎలా ఉండాలన్నది ఆలోచించుకోవాలి కొంచెం సేపు ఎవ్వరికి ఉద్దేశించి కాదు
Adi kevalam oka dance performance andi...nandu alredy married'..valliddaru serial pair ... nikhil verevallatho cheyyatleda ...Inka bigboss house lo chudali hugs
రీతూ నువ్వు సూపర్... ఇన్ని రోజులు పెళ్లి కాలేదని భలే నమ్మించావ్... అందరిని... మరి నిఖిల్ వెంటపడి మోసం చేయాలనుకున్నావా.. నువ్ ఒక్కదానివేనా విష్ణు కూడా పెళ్లి జరిగిందా..!!!??? ఇంకా ఎంత మంది ఉన్నారో ఇలా...
నూకరాజు మీకు వచ్చే వ్యూస్ లో అన్ని వ్యూస్ తెలుగుదే ఉండేదో కర్ణాటక ఉంటాయి సరేనా ఫస్ట్ అది తలకాయలో పెట్టుకో ఆంధ్ర తెలంగాణ నీకు బెంగళూరుకు వచ్చే ఎన్ని జనాలకి కన్నడ తెలుసు నీ ప్రకారము కన్నడ తెలియనోన్ని బెంగళూరు నుంచి ఎప్పుడన్నా అవమానం చేసామా చేసిన మా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు కాదు మరి టిఆర్పి కోసమే ఏమంటే అది చేయకు
Kannada respect button ✨💯
❤
By get nukaya
eripuka ekada kanada enti
ఈ ప్రోగ్రామ్ లో సుడి గాలి సుదీర్... ఉంటే ఈ షో ఒక్క స్థాయిలో ఉండేది... సుదీర్ కోసం ఒక్క లైక్ చేయండి 💪💪💪
Sudheer ni pradheepni rashmi ni miss aina vaaru like vesukondi
Vaallani miss ayite neeku like enduku vesukovaali.....entraa
🎉❤
Nijam ga adhi vala wife aee na ame
@@PolepakapanduPolepakapandukadhu sir
Kannada Song in Telugu Programme💛❤👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
Sowmya good dress keep it up and ur acting Rock's ❤❤❤❤❤
Rock
Sowmya garu super, ❤❤
Soumya & Aadi 👌
Soumya Starting comedy Aadi super ❤
Aadi and Soumya Super Jodi
Aadi comedy super
Aadi anna comedy super 😂🤣🤣❤
Soumya gaaru super, thanaki inka ekkuvu scope ivvandabba very talented.
ಜೈ ಕನ್ನಡ ಜೈ ಕರ್ನಾಟಕ ❤
Telugu show Kannada song ❤ I'm proud to kannadiga
What is the song
It's Telugu songs da
3 సంవత్సరాలు వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం నిజంగా Painful Boss రాజీవ్ కనకాల గారు Be Strong 🙏
నా లైఫ్ లో kuda same 2013lo మా అక్క ని 2016 లో మా నాన్న ని 2019 లో మా అమ్మ ని కోల్పోయిన 😢😢😢😢😊
Hyper adhi anna fan's ekkada adhi anna vute vere leval ❤❤❤❤❤ comedy ki thirugu vadadhi
🙄
Bongu
@@sudheerummenthala444 dengey ra nuvu
Hyper aadiii ❤❤❤❤❤❤❤
Kavya ❤nikil ❤❤❤❤🎉🎉🎉
నేను చాలా రోజులు తరువాత ఫుల్ గా నవ్వాను 😂😂😂😂😂😂😂😂😂సూపర్ సూపర్ సూపర్ అండ్ ఈ షో చూసినంత వరకూ నా problem నీ మర్చిపోయా TQ so much all🥰🫰🫂
Soumya you are super dialogue
2026 New year ki వేయాల్సింది Boss ఈ TH-cam లో బాగా Late గా అప్లోడ్ చేస్తున్నారు This Is Not Good 🤪
Sudigalli sudheer anna Hero King of india 👑❤❤❤
Bongem kadu
Niku endukura evari istam valadi@@asifshaik3243
finally wait is over...Only for Suma Rajiv sir's lovable performance...their expressing of love towards of each other is very nice...I'm big fan of Suma Garu and Rajiv sir pair..such a beautiful and lovable couple...25years of togetherness...they defines the true love...this generation need to know the values of true love...they teaches them with their togetherness...love them very much...Rajiv it is big loss to lost your all family members...but Suma Garu always there for you as your big support and her Love❤
Soumya garu super entry ❤❤
Adhi anna❤❤
వెరీ బ్యాడ్ ఈటీవీ మెంబర్స్ చాలా లేటుగా అప్లోడ్ చేశారు ఈ ప్రోగ్రాం🎉
Soumya west fellow
Kavya❤️nikhil
Only for Aadi comedy
Im big fan of adhi anna ❤️punch prasas garu❤ Suma garu rajiv garu dance Super super super💙💙🌺🌺
నేను ఈ ప్రోగ్రాం ఆది గారి కోసమే చూశాను I love aadi garu ❤️💯❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Suma akka anchoring undatam vala chala happy ga chusa I like Suma akka
Language is not a matter talent is important Sowmya medam always entertaining us
Saumya Garu mi dayaram naaku nachindi Jai Kannada 💛❤️
Kavya and nikhil super jodi .😊
Nikhil ❤ kavya
Jai kannada ❤
నాకు కావ్య అంటే చాలా ఇష్టం గువ్వా గోరింక సీరియల్ లో చాలా బాగా నటించింది చిన్ని సీరియల్ లో కూడా చాలా బాగా నటించింది నాకు చాలా ఇష్టం
సౌమ్య వెరీ నైస్
ఎప్పుడు వస్తదా అని చూస్తున్న ఇపుడు వచ్చింది 😒 కానీ నా ఫోన్ లో డేటా ఐయిపోయింది 😒😒😂😂😂😂😂😂
నా ఫోన్ లో కూడా డేటా అయిపోయింది 😢 26 రూ తో 1.5gb డేటా వేసుకుని మరీ చూస్తున్న 😂
వైఫై కనెక్షన్ పెట్టుకో బ్రదర్
😂😂
Number pettu brother chesta
Iam also waiting
Kavya ❤ nikhil
సుధీర్ అన్న కోసం వెయిటింగ్❤❤❤
Yes
Jai Sudheer Anna ❤❤❤❤
Boss is back
Aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi aadi
కన్నడ అమ్మయి తెలుగు కమెడి మంచిగ చేస్తుందీ
Tqs bro.. spt kannada arts😊
ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ
❤❤❤ somya super ❤
AADI ANNAYA NAA PRANAM 💪🏻🌍🫶🏻👀🔱💌🎬👣🫂🔥🩵
సౌమ్య కి ఒక ❤
రీతూ 700కోట్ల ఫిగర్ అని నాకు నిన్ననే తెలిసింది😮
E dhavath ki suma garu and rajeevi garu special exadiinari❤
One and only హైపర్ ఆది ❤️❤️❤️❤️
Kavya has chosen this TV industry as her profession, she is doing good, she is moving on from break up, please understand. Don't trouble her , her life her choice, her profession, her emotions.
Let her live her life. If possible bless her positively. Appreciate her work.
షో మొత్తం చాలా అంటే చాలా బాగుంది super extraordinary 🎉🎉❤❤😊😊😊😊😊
సుమ & రాజీవ్ కనకాల గారి స్పెషల్ పెర్ఫార్మెన్స్ బాగుంది కదా డాన్స్ పెద్దగా లేదు గాని ఫీల్ & ఎమోషన్ చాలా బాగుంది పర్ఫామెన్స్ లో చూడడానికి Good ✨
Rajiv sir 💙Suma madam 🤐life long happy ga anunyanga undandi ❤🥰
Soumya rao fans assemble here
Super sowmya ❤️❤️❤️ matru bhashe namge important super sowmya
ಕನ್ನಡ ಕನ್ನಡ ❤️❤️❤️❤️💪💪💪💪💪💪✨✨✨✨✨✨✨✨
Kavya dance super 😊
Jai aadi anna ❤❤❤❤
*AWESOME AADHI ENF TO LEAD ANY EPISODE. LOVE U JI❤*
ఒకరితో ప్రేమలో ఉండి పెళ్లి దాకా వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు
ఎందుకంటే ఎవ్వరికైనా మనసు అనేది ఉంటుంది. మనోభావాలు దెబ్బతింటాయి అనేది కూడా తెలుసుకోవాలి.
కావ్యగారు అలా చేయడం కరెక్ట్ గా కాదు అనిపించింది నాకు.
ఒకరితో పెళ్లికి రెడీ గా ఉండి ఇంకొకరితో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్.
వాళ్లు ఎలా జీర్ణించు కుంటారు.
దయచేసి ఆలోచించి చేయండి ఎవరైనా.
ప్రేమ అనేది ఒక అద్భుతం
మనసుకు నచ్చిన వారు మనకు దొరకడం అదృష్టం.
ప్రేమ ఊరికి పుట్టదు.
ఇద్దరి మనస్తత్వాలు కలిస్తేనే
ప్రేమకు ఊపిరి పోసుకుంటుంది.
అలాంటప్పుడు ఎలా ఉండాలన్నది ఆలోచించుకోవాలి కొంచెం సేపు
ఎవ్వరికి ఉద్దేశించి కాదు
అందుకే నిఖిల్ ఎలా బాధపడుతున్నాడు.ఎంతో బరితెగిస్తున్నారు.ఏమన్నా బాగున్నాడా
నిఖిల్ గాడు వేస్టే గోడు.
KAVYA GARU ALREADY LEFT AYYARU NIKIL NUNDI
THAPPU EVARIDHO KANI
PUNISHMENT MATHRAM IDDHARIKI UNDIDDHI
PLEASE REUNITE AVVANDI KAVYA GARU
Adi kevalam oka dance performance andi...nandu alredy married'..valliddaru serial pair ... nikhil verevallatho cheyyatleda ...Inka bigboss house lo chudali hugs
Adi kosam me promo chusevallu Oka like❤
Kavya kosme chusthnu 😘♥️love you maa kavya 😘♥️♥️♥️♥️♥️♥️♥️
Super asalu show full navvukunnam,yedchinam n enjoy chesam…. Madhya lo songs padaru adhi aithe kevu keka asal❤yemaina songs ah appatvi ❤❤
కన్నడ అమ్మాయి సౌమ్య గారు చేసింది దాంట్లో తప్పు లేదు మాట్లాడటంలో ఏం తప్పు తను కన్నడ అమ్మాయి నూకరాజు బిహేవ్ నచ్చలేదు
Adhi anna comedy timing 👌👌
I am Full Enjoy the episode ❤❤
All Good ❤️ Suma Garu Raja Garu ❤️❤️
Waiting e programme kosam finally❤
Aadi Anna ey Ram Prasad Anna ey Noty Naresh super comedy king u
Swamyaray adhi godi super👌👌👌
Jai hyper Aadi Anna fans from Karnataka
Aadhi Annaya 👌👌👌🤝🤝🤝💞💞💞💞💖💖💖💖 you so much Anna 🍗🍻🍺🍾🎂🙌🙌🌹🌹🌹
Sowmya super super ❤
Nikhil kavya dance awesome ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Suma and rajeev gari love momemts super and cute ga uni
Happy New year ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🔥🔥🔥🔥2025😊😊
So cute 🥰❤suma Rajeev garu
పనీ పాట లేకుండా చూస్తున్న వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి😂
Nenu intlo anta pani chesi.chustunna 😅
Jessie gift singing performance...❤️❤️❤️❤️❤️
Sudheer ❤❤❤❤❤
రీతూ నువ్వు సూపర్... ఇన్ని రోజులు పెళ్లి కాలేదని భలే నమ్మించావ్... అందరిని... మరి నిఖిల్ వెంటపడి మోసం చేయాలనుకున్నావా.. నువ్ ఒక్కదానివేనా విష్ణు కూడా పెళ్లి జరిగిందా..!!!??? ఇంకా ఎంత మంది ఉన్నారో ఇలా...
ఇంత టెక్నాలజీ పెరిగిన సమయంలో కూడా ఈ ప్రోగ్రాం అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టిందా😮
అలా కాదు బ్రో ముందుగా ఈటీవీ విన్ యాప్ లో వస్తాది 1వీక్ తర్వాత you tube lo వస్తాది
ఈ రోజు మార్నింగ్ నుంచి వర్క్ ఫుల్లుగా ఉండి బాగా అలిసిపోయినాను కానీ ఈ షో చూసిన తరువాత నా స్ట్రెస్ మొత్తం ఫినిష్
Soumyagaru comedy super ❤️
Hypar adhi unte a show aina super😄😄😄😄
Happy new year ఈ టివి ❤🎉
Soumya superb ❤
Nikhil ❤ Kavya 😢
One and only episode king aadhi anna ❤
నూకరాజు మీకు వచ్చే వ్యూస్ లో అన్ని వ్యూస్ తెలుగుదే ఉండేదో కర్ణాటక ఉంటాయి సరేనా ఫస్ట్ అది తలకాయలో పెట్టుకో ఆంధ్ర తెలంగాణ నీకు బెంగళూరుకు వచ్చే ఎన్ని జనాలకి కన్నడ తెలుసు నీ ప్రకారము కన్నడ తెలియనోన్ని బెంగళూరు నుంచి ఎప్పుడన్నా అవమానం చేసామా చేసిన మా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు కాదు మరి టిఆర్పి కోసమే ఏమంటే అది చేయకు
Jai Karnataka
Jai karnataka, jai Kannada
Kavya nikhil dance chesthe bagundu 😢😢
😢😢😢
సంక్రాంతి ఎపిసోడ్ కూడా కలిపి వేశింటెయ్ బాగుండు 😆😆😆😆😆😆
Rajeev sir super talented actor ❤❤❤
Sowmya truly extraordinary
Last Performance matram ❤👏👏
రాంప్రసాద్ అన్న కామెడీ సూపర్
Sowmya garu super ❤❤
Swamy gaaru miru telugu lo anchoring superb ga chesthunnaru...... Baga matladthunnaru.....