మీరేంటో మీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది అన్న. మీ సాక్ష్యం గొప్పది. దేవుని మీద మీకున్న విశ్వాసం మీకు అనుభవం తెలిసిన ఆయుధం లాంటిది. దేవుని పక్షంగా సంఘమై మీతో కలిసి నడుస్తాం అన్న. దేవుడే మీ సాక్షి. ❤️ ఆయన పక్షంగా ఇదిగో మేము. ❤️god bless you anna❤️
Praise the Lord pastorgaru... 🙏🏻 ఈ పాట వింటుంటే చాలా నెమ్మది, ధైర్యం కలుగుతుంది... 🙇🏻♀️ ఎన్నిసార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి అనిపిస్తుంది ❣️ Thank you Jesus... 🙌🏻
నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తినిది నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా
|| నిందాలలో||
1.నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నటిరి బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలునిజమైతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||
||నిందలలో ||
2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా
లేఖనం స్థాపించుటకై
భక్తులను విరచితివ ||211,
||నిందలలో||
All glory to God
God bless you anna
అన్నయ.వందనాలు.మంచిపాటరాశరు.
Super song
No🙏✝️👌❤️
❤❤❤❤
🎉🎉
Praise the lord 🙏
గుడ్ అన్నా దేవాది దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ 🙏🙏🙏✝️✝️🛐🛐🛐
Wonderful song
👏👏👏👏👏🙏🙏🙏
Nice song super 👏👏
Praise the lord brother 🙏 hallelujah hallelujah hallelujah all glory to Jesus Christ 🙏 amen
Excellent song ❤
👏🥰🙏🏽...❤
Praise the anna wonderful song anna
🎉🎉🎉🎉🎉🎉
🙌🏻🙌🏻🙌🏻🙏🏻🤩😍
Nice daddy
Super annaya
Praise the Lord tammudu nice song
Amen praise God bless you 🙏🙏 nanna
Praise the lord 🙏🙏🙏 pastor
Nice lyrics
Very good song
God bless you ✝️ anna
Suuper song.. Glory to God.. 🙏
నిందలలో నిస్పృహలో
నాపక్షమై సాక్ష్యం నీవేకదా
ద్వేషముతో దూషనతో
దుష్ఠుల వలలెన్నో నను పొంచియుండగా
ఒక్కమాట సెలవిచ్చి అణచే శక్తినీది
నాముందునిలిచుండి నడిపే బలము నీది !2!
యోసేపుదేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించరావా
ఈ దీన దాసుని కరుణించరావా !2! !నిందలలో!
చరణం1
నేరములేని దోసము మోపి
బ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మితే !2!
భక్తులు సంఘములో నాటేడి బ్రష్టత్వమే
ఆనాటి శాస్త్రుల నిందలు నిజమైతే
భక్తులు సంఘములో నాటేడి బ్రష్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్థమే
ఒడిసెలతో దృష్టుని అణచిన శక్తి నీది
చేప ఘర్భము నుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోనా దేవుడా
లేఖనం నెరవేర్చుటకై బలహీనుడ వైతివా !2! నిందలలో
చరణం2
ప్రేమకు ప్రతిగా పగవరైతే
పౌలుకు మిగిలింది అంతులేని గాయమే !2!
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా !2!
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకి సాక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా
లేఖనం స్థాపించుటకై భక్తులను విరిచితివా !2! నిందలలో
Amen🙏🙏
Praise The Lord...Dady🥰
Praise the lord annayya, awesome song
Praise the lord Annaya 🎉
Wonderful annaya Garu
Glory to God 🎉🎉🎉❤
God bless you abundantly brother yes lord is our side in many situations
Praise the Lord ❤ bhapu
♥️
I Love my jesus ❤❤❤❤❤❤ praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God 🙌🙌🙌🙏🙏🙏❤
Praise our LORD Brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Amen🙌🏻❤️
Praise the LORD
Praise the lord bro 🙏🙏🙏🙏
Praise the lord. Amen❤
😊❤
Beautiful singing and lyrics
👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏
Praise the lord 🙌 ❤
Glory to God annayya 🙏
Superb Singing praise god😍🙌🙌🔥
Praise the lord sister
Heart touching song ❤
God bless you brother and very nice singing sister sushma all the best
Nice music 🎶
extrdnry fl💕💞💝💖💘 god bless u ma
❤✝️🇮🇳🇮🇳✝️❤ 🙏🙏🙏
God bless you
వందనాలు అన్న
Thank you sir good song All team members God bless you
Praise the lord annayya
Praise god 🙇♀️🙇♀️🙏
Wonderful song brother prasie the lord brother 😊
Excellent ❤
Nice song sir
🙏🙏🙏🙏🙏🙏
Anna devudu. mimmalini divinchnu gaka amen
Praise the Lord annaya🙏🙏🙏😢😢😢
Praise the lord బ్రదర్
Praise the lord brother🙏All glory to god❤
దేవునికి మహిమ కలుగునుగాక❤
Praise God 🙏❤
Praise the lord
అన్న వంద నా లు పాట బాగుంది
Devuniki mahima kalugunu gaka Amen 🙏🏻
Yesaya na prathi papamu nudi nannu vimochinchandi amen 🙏🙏🙏🙏🙏🙏🙏
I Praise God for his mercy & Love towards WCM Ministry for initiating devotional songs...Glory to God & thank you WCM Kiran Paul garu
Anna devudu mimmalni divinchunu gaakaa amen🙏
❤❤❤
Glory to God
❤❤❤❤
Glory to God Jesus 🙌
Devunike mahima kalugunu gaaka
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonder full🎉 song
Nice song🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the Lord 🙏 annayya
Praise the lord bradar❤
వందనాలు తమ్ముడు గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగునుగాక 🙇♀️
మీరేంటో మీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది అన్న. మీ సాక్ష్యం గొప్పది. దేవుని మీద మీకున్న విశ్వాసం మీకు అనుభవం తెలిసిన ఆయుధం లాంటిది. దేవుని పక్షంగా సంఘమై మీతో కలిసి నడుస్తాం అన్న. దేవుడే మీ సాక్షి. ❤️ ఆయన పక్షంగా ఇదిగో మేము. ❤️god bless you anna❤️
WONDERFUL SONG DEAR SPIRITUAL BROTHER 🎉👌🙌🛐✝️🌟ALL GLORY TO MY G☦️D 🌟JESUS🌟CONGRATS TO ALL CREWS WHO WORK HARD FOR THIS BEAUTIFUL SONG🙌🛐✝️☦️🌟
Praise the Lord ayygaru
Song chala bagundi🙏
వందనాలు తమ్ముడు దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 🙏🙏🙏ఆమెన్ 🙏ఆమెన్ ఆమెన్ 🙏
Heart touching song anna
Amen, praise the lord
Praise the Lord pastorgaru... 🙏🏻
ఈ పాట వింటుంటే చాలా నెమ్మది, ధైర్యం కలుగుతుంది... 🙇🏻♀️
ఎన్నిసార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి అనిపిస్తుంది ❣️
Thank you Jesus... 🙌🏻
I Really Like The Melody..... Excellent Music And Song
Amen
GLORY TO GOD 🙌👏❤
Glory to God amen
Amen and Amen
పౌలు దేవుడా...!❤❤
Music chala bagundhi praise tha lord 🙏🙏
❤❤🎉🎉🎉🎉
Praise the lord ayagaru
Excellent song annayya🙏
Avunu Lekanam neraveradam kosame. Na thandri mounamga vunadu 😢🙏🙇♀️👏