నూనె లేని దీపం వలె - అలమాడుచున్నది నా ఆత్మ ఆశ అనే గాలిలో - పాపం అనే తుఫానులో (2) ఆరిపోతుంది నా దీపం (2) నా ఇంట దీపం నీవేనని - తలచి నీకై తపియించాను (2) లోకాన వెలుగు ప్రసరించు దేవా (2) హృదయాల చీకటి తొలగించ రావా (2) కొడిగట్టి పోతున్న నా జీవితం - పొందాలి దేవా నీ ఆత్మను పరిశుద్ధ తైలముతో అభిషేకించు (2) నీ సాక్షిగా నన్ను ఇల నిలుపు (2)
నూనె లేని దీపం వలె - అలమాడుచున్నది నా ఆత్మ
ఆశ అనే గాలిలో - పాపం అనే తుఫానులో (2)
ఆరిపోతుంది నా దీపం (2)
నా ఇంట దీపం నీవేనని - తలచి నీకై తపియించాను (2)
లోకాన వెలుగు ప్రసరించు దేవా (2)
హృదయాల చీకటి తొలగించ రావా (2)
కొడిగట్టి పోతున్న నా జీవితం - పొందాలి దేవా నీ ఆత్మను
పరిశుద్ధ తైలముతో అభిషేకించు (2)
నీ సాక్షిగా నన్ను ఇల నిలుపు (2)
నా చిన్న వయ్యస్సు లో నాకు బాగా నచ్చిన పాట
నా తండ్రి యేసయ్యా నీ కృపాలో నా ఆత్మ ను రక్షింపుము 🙏
Yes brother
Our mu thangi songs.classics. Glory to God.
Yasaya nanu kapadu Nayana malli e papamu chainu tandri
Amen❤
I love song
Heart touching and motivational song🙏🙏🙏
Praise the Lorde🙏🙏🙏🙏🙏🙏
Nuune leni deepam vale alamaduchunnadi na aa🙏🙏🙏tmaa
Nice song
Sharanam Sharanam Sharanam Deva⛪⛪🍿
Spiritual songs are very melodious in the voice of Vani jayaram...We missed you Madam.😢😢😢
Praise the lord 🙏 amen
Very very nice song God bless
One of my favourite songs.learnt in the school.❣️❣️❣️❣️💞💞💞💞
Nice to Heard
Chaala bavundhandiii 👏👏👏
Heart touching song
Praise the Lord
Preaise the lord
Nine to eleven pope working hours at richi