Aadarinchumayya na hrudayarpana ఆదరించుమయ్య నా హృదయార్పణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • ఆదరించుమయ్య నా హృదయార్పణ
    అర్పణ గీతం/ అర్పణ పాట
    #offertory #arpanageetham #catholicsongs #Christiansongs #Christian #telugucatholicsongs #holymass
    Follow on Instagram: ...

ความคิดเห็น • 44

  • @lalalolo2314
    @lalalolo2314 18 วันที่ผ่านมา +1

    🎉

  • @lakshmankuchipudi612
    @lakshmankuchipudi612 2 หลายเดือนก่อน +1

    AMEN HALLELUJAH

  • @buddimahi
    @buddimahi 25 วันที่ผ่านมา +1

    ఆదరించుమయ్య నా హృదయార్పణ
    స్వీకరించుమయ్య నా బలియార్పణ ...}2
    శ్రీ యేసునాధ నా జీవనాధ ...2
    ఆదరించుమయ్య నా హృదయార్పణ
    స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
    [ఆదరించుమయ్య]
    నా కున్న సకలము నీ దానమేగా
    అర్పించు కానుకలు నీ వరమేగా ...} 2
    ఈ దీన హృదిని ఆదరముతో చేకొని ... 2
    నడిపించు నిరతం నీ బాటలోనే ... 2
    శ్రీ యేసునాధ నా జీవనాధ ...... 2
    ఆదరించుమయ్య నా హృదయార్పణ
    స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
    [ఆదరించుమయ్య]
    బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు
    ఆ జ్ఞానులు అర్పించగా చేకొంటివి ...} 2
    ఈ రొట్టె రసము ప్రియమరా గైకొని ... 2
    నీ దివ్య దేహముగా మార్చుము దేవా ... 2
    శ్రీ యేసునాధ నా జీవనాధ ... 2
    ఆదరించుమయ్య నా హృదయార్పణ
    స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
    [ఆదరించుమయ్య]

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 ปีที่แล้ว +3

    చాలా చాలా సూపర్ గా రచించి పాడించారు ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును దాకా ఆమెన్

  • @hanamkondasudhakar1725
    @hanamkondasudhakar1725 2 ปีที่แล้ว +7

    Please upload this type of catholic songs so many god bless your team

    • @catholicsoulmusic
      @catholicsoulmusic  2 ปีที่แล้ว

      Thank you will sure upload more songs😊 Please share with you friends and family. Please do Subscribe
      Praise the Lord 🙏

  • @venkatjalli9126
    @venkatjalli9126 2 ปีที่แล้ว +6

    Inka lanti songs ravadaniki.. Paadataniki ni krupani ivvu Deva e song chesina vallaki

  • @sureshthomas8429
    @sureshthomas8429 8 หลายเดือนก่อน +3

    God bless you Amen Thanksgiving

  • @chinnajakraiah9653
    @chinnajakraiah9653 3 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగుంది పాట ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది❤❤❤

  • @JawalaBalu-xc8gh
    @JawalaBalu-xc8gh หลายเดือนก่อน

    Amen....

  • @swativlogs02
    @swativlogs02 11 หลายเดือนก่อน +1

    Heart touching lines.. Hallelujah Amen 🙏✝️

  • @sureshthomas8429
    @sureshthomas8429 7 หลายเดือนก่อน +1

    Very nice songs Aamen Thanksgiving God bless you Amen

  • @pramilakumari9836
    @pramilakumari9836 5 หลายเดือนก่อน

    Nice song🎉.praise the lord

  • @ganeshbganesh2296
    @ganeshbganesh2296 11 หลายเดือนก่อน

    Amen

  • @jithsunny
    @jithsunny ปีที่แล้ว +2

    O son and daughter telugu version keep please

    • @catholicsoulmusic
      @catholicsoulmusic  ปีที่แล้ว +1

      Tappakunda chestanu brother. Please share and support our channel.

  • @Bhanupriya-gc6ry
    @Bhanupriya-gc6ry 6 หลายเดือนก่อน

    Super I like it

  • @samhithasrikakulapu-pz8ru
    @samhithasrikakulapu-pz8ru ปีที่แล้ว

    Very heart touching song⛪⛪⛪

  • @chinnikanna6302
    @chinnikanna6302 ปีที่แล้ว

    Praise the lord 🙏

  • @sbaskar2734
    @sbaskar2734 ปีที่แล้ว +1

    Eesongtrackoettandi

  • @sureshthomas8429
    @sureshthomas8429 7 หลายเดือนก่อน

    AAMEN

  • @sbaskar2734
    @sbaskar2734 ปีที่แล้ว +1

    Eesongtrackpettandi

    • @catholicsoulmusic
      @catholicsoulmusic  ปีที่แล้ว

      Tappakunda try chestanandi pettadaniki. Please share and support our channel

  • @penubakapraveen8487
    @penubakapraveen8487 2 ปีที่แล้ว +2

    Please send song lyrics

    • @catholicsoulmusic
      @catholicsoulmusic  ปีที่แล้ว

      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ...}2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ...2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]
      నా కున్న సకలము నీ దానమేగా
      అర్పించు కానుకలు నీ వరమేగా ...} 2
      ఈ దీన హృదిని ఆదరముతో చేకొని ... 2
      నడిపించు నిరతం నీ బాటలోనే ... 2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ...... 2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]
      బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు
      ఆ జ్ఞానులు అర్పించగా చేకొంటివి ...} 2
      ఈ రొట్టె రసము ప్రియమరా గైకొని ... 2
      నీ దివ్య దేహముగా మార్చుము దేవా ... 2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ... 2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]

  • @dgovind8951
    @dgovind8951 ปีที่แล้ว

    Plz send track for this song

  • @honeyhoney2947
    @honeyhoney2947 ปีที่แล้ว

    Please lyrics unte pettandi

    • @catholicsoulmusic
      @catholicsoulmusic  ปีที่แล้ว +2

      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ...}2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ...2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]
      నా కున్న సకలము నీ దానమేగా
      అర్పించు కానుకలు నీ వరమేగా ...} 2
      ఈ దీన హృదిని ఆదరముతో చేకొని ... 2
      నడిపించు నిరతం నీ బాటలోనే ... 2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ...... 2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]
      బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు
      ఆ జ్ఞానులు అర్పించగా చేకొంటివి ...} 2
      ఈ రొట్టె రసము ప్రియమరా గైకొని ... 2
      నీ దివ్య దేహముగా మార్చుము దేవా ... 2
      శ్రీ యేసునాధ నా జీవనాధ ... 2
      ఆదరించుమయ్య నా హృదయార్పణ
      స్వీకరించుమయ్య నా బలియార్పణ ... } 2
      [ఆదరించుమయ్య]