ape auto పంపు నాజీల్ కొత్త పాట్స్ వేపిస్తే పంపు కింద ఎన్ని సిమ్ములు వేయాలి,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2023
  • ape auto పంపు నాజీల్ కొత్త పాట్స్ వేపిస్తే పంపు కింద ఎన్ని సిమ్ము లు వేయాలి

ความคิดเห็น • 170

  • @ROCKY-qf1em
    @ROCKY-qf1em ปีที่แล้ว

    Super setting anna beading

  • @user-ho5mi1yi4y
    @user-ho5mi1yi4y 7 หลายเดือนก่อน

    👌👌👍🔊

  • @mahamadmahamad-xc4gd
    @mahamadmahamad-xc4gd 8 หลายเดือนก่อน

    Udaipur

  • @user-el1hk2jd4b
    @user-el1hk2jd4b 5 หลายเดือนก่อน

    Super beeting anna

  • @BalajinayakaBalaji
    @BalajinayakaBalaji 3 หลายเดือนก่อน

    Bro my Atue bs2 gear ching time Atue jamf bro what prablam

  • @jinkasathish5527
    @jinkasathish5527 ปีที่แล้ว

    Anna super 🙏

  • @vivekdyavakoti2991
    @vivekdyavakoti2991 ปีที่แล้ว

    Anna nuvu supar

  • @madhavaarunkumar3144
    @madhavaarunkumar3144 17 วันที่ผ่านมา

    Super mava👌👌👌

  • @user-ui2gz8hx8z
    @user-ui2gz8hx8z 10 หลายเดือนก่อน

  • @bvankatakanakarao6816
    @bvankatakanakarao6816 8 หลายเดือนก่อน

    Super beeting

  • @ashokrebel8457
    @ashokrebel8457 ปีที่แล้ว

    Anna super
    Biting

  • @shivasankarponnada2575
    @shivasankarponnada2575 ปีที่แล้ว

    సూపర్

  • @peerbasha3083
    @peerbasha3083 ปีที่แล้ว +1

    ❤️❤️❤️👌

  • @prasadpr910
    @prasadpr910 10 หลายเดือนก่อน

    Super undi Anna maxima ki kuda cheppandhi anna

  • @cheerlaanji4701
    @cheerlaanji4701 4 หลายเดือนก่อน

    1Diesel pamp presure akkuvaa vasthee life umtumdhaa thakkuv ga vasthee life umtumdha.
    2 dc lepi self chesthe pamp presure akkuv ga chimmala lekapothe light gaa chimmala

  • @user-ns5cj2qp4i
    @user-ns5cj2qp4i 5 หลายเดือนก่อน

    Super anna

  • @PavanKumar-uy5vk
    @PavanKumar-uy5vk ปีที่แล้ว

    Super bro

  • @rajasuresh7671
    @rajasuresh7671 3 หลายเดือนก่อน

    Naje pata degelu yala supply avutundhe

  • @MOTAMASHOK
    @MOTAMASHOK 2 หลายเดือนก่อน

    Anna kicker pump to diesel filter paipu pitting video chey bro please argent paip pitting ardham avuthaledhu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 หลายเดือนก่อน +1

      సమయం వస్తే తప్పకుండ చేస్తా

  • @turupatiravi9294
    @turupatiravi9294 ปีที่แล้ว

    Beding ek dham👍👍👍👍👍

  • @CheerfulCrab-jg9wd
    @CheerfulCrab-jg9wd 3 หลายเดือนก่อน

    Location kahan ka hai yah bataiye na pleaseMera comment Dekhkar Mujhe reply dijiye

  • @hatkarinandakishor8944
    @hatkarinandakishor8944 4 หลายเดือนก่อน

    అన్న ఆటో నడుస్తున్నా అపుడు వెనుకల చల్ల దుమూ వస్తోంది ఎల్ల చేయాలి

  • @panduroyal1435
    @panduroyal1435 ปีที่แล้ว +1

    ఆల్ఫా bs6 గురించి చెప్పండి అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      సమయం వస్తే తప్పకుండ చెపుతాను ok అన్న

  • @dadkingofkings1715
    @dadkingofkings1715 ปีที่แล้ว

    Anna. Pamp to gavarnar setting pless anna

  • @raheembabusk4075
    @raheembabusk4075 ปีที่แล้ว

    Ana,head,rabaers,evrina,vaeyha

  • @namavenugopal8682
    @namavenugopal8682 3 หลายเดือนก่อน +1

    అన్నా నా బండి pump 2018 లో రెఢీ చేశాను మళ్ళీ చేయలేదు బిట్ చాలా గట్టిగా వుంటుంది డ డ అని పేలుతుంది,ఇప్పుడు నా బండి pump బాగుంది లేదా డీజిల్ ఎక్కువ వస్తుంద అని ఎలా చూడాలి??? బండి స్టార్ట్ ప్రోబ్లం ఏమి లేదు పొద్దున్నే easy ga start అవుతుంది ఇప్పుడు ఏం చేయను

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  3 หลายเดือนก่อน +1

      ఏం కాదు బాగానే వుంది తోలుకొ ok

    • @namavenugopal8682
      @namavenugopal8682 3 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 షేక్ ఎక్కువ వస్తుంది అన్న స్మూత్ గా లేదు డమ dama పేలుతుంది

  • @ssdigitalcreations7699
    @ssdigitalcreations7699 9 หลายเดือนก่อน

    Hii

  • @user-fo1sn5vw3d
    @user-fo1sn5vw3d 5 หลายเดือนก่อน

    Anna pump nazil jpl edu Kahani X letter ravadam laddu takva vastundi White poga vastundi Shahpoga ravaram ledu X letter

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 หลายเดือนก่อน

      స్టార్ట్ చేసి 20సెకండ్స్ video తీసి నా intragram లో పెట్టు చూసి చెపుతాను

  • @malligadubmalligadu2445
    @malligadubmalligadu2445 ปีที่แล้ว +1

    Na appi city outoki 2016 model bs2 engine undhi anna mileage entha vasthundhi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      35 కిలోమీటర్లు వస్తుంది

  • @stephenpaul7448
    @stephenpaul7448 7 หลายเดือนก่อน

    Bandi bore cheap inchi 8 months

  • @SrinukanakaSrinukanaka
    @SrinukanakaSrinukanaka 2 หลายเดือนก่อน

    Anna madhi vizag alfa auto raning lo madu vasana vasthundhi pikap ledhu andhuvalana problem chepandi anna plz

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 หลายเดือนก่อน

      పంపు నాజీల్ చెక్ చేపించు తెలుస్తుంది ok

  • @saleembasha4768
    @saleembasha4768 6 หลายเดือนก่อน

    Anna nadi ape bs2 Anna bandi okkokkasari bani running lo pickup taggitundi speed ga velladu Anna 6 kani 9 gani members ekkite bani load padutundi solution problem cheappu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  6 หลายเดือนก่อน

      డీజిల్ సప్లై తగ్గిందేమో చెక్ చెపించూ

  • @ABHI-ci7lg
    @ABHI-ci7lg ปีที่แล้ว

    Fuiel timeing important

  • @user-tr4rf6pz2n
    @user-tr4rf6pz2n 7 หลายเดือนก่อน

    Medhi Aauru

  • @yarraboinajagadeesh4230
    @yarraboinajagadeesh4230 11 หลายเดือนก่อน

    Picup. Speed moving ki problem pump nuzzle anna

  • @stephenpaul7448
    @stephenpaul7448 7 หลายเดือนก่อน

    Anna Bandi star Che gane slow ga ethukundunamma anti problem Anna

  • @sekhargudime1114
    @sekhargudime1114 8 หลายเดือนก่อน

    అన్న నాది మహీంద్రా alfa Dx 2019 మోడల్ auto స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ లో గలగలా సౌండ్ వస్తుంది ప్రాబల్ ఏంటి అన్న plz reply

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน +1

      స్టార్ట్ చేసి 20 సెకండ్స్ video తీసి నాకు instragam లో send చేయి చూసి చెపుతాను ok

    • @sekhargudime1114
      @sekhargudime1114 8 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 ok bro

  • @user-eh8ix5lk5x
    @user-eh8ix5lk5x 8 หลายเดือนก่อน

    bro ingine cheyinchi 10rojulu avuthundi ippudu pump nossel cheyinchocha

  • @shabbershaik8438
    @shabbershaik8438 ปีที่แล้ว

    Anna Alfa auto fairing mis fair aye the aami cheyali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      నేను చూస్తే అర్ధం అవుతుంది ఆటో స్టార్ట్ చేసి 20 సెకండ్స్ video తీసి నా intragram లో పెట్టు చూసి చెపుతాను ok అన్న

  • @dvsdvs6021
    @dvsdvs6021 28 วันที่ผ่านมา +1

    Anna apeautok, breku Lining.pop,best.kbx,cheppu anna

  • @panduroyal1435
    @panduroyal1435 ปีที่แล้ว +2

    చెప్తారా చెప్పరా ఒక మాట చెప్పండి ఇంకా అడగను అన్నా ఈ ముద్దు చేస్తారు రేపు చేస్తారా అని ఆశగా ఉన్నాను అన్నా ప్లీజ్ చెప్పండి అన్నా మీ సమాధానం

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +2

      ఆల్ఫా ఆటో ల గురించి videos చేస్తా అంటే సమయం వస్తే తప్పకుండ చేస్తా ok ఫీల్ కాకు ok 🤝 తోరలో అన్న videos వస్తాయి ఆల్ఫా ల గురించి

  • @mahamadmahamad-xc4gd
    @mahamadmahamad-xc4gd 8 หลายเดือนก่อน

    Alfa pump nozzle kottadi veinchina aina Kani morning self ettadamledu andoff chesina taruvata kuda ettadam Ledu thaduku avutundi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      హెడ్ చెక్ చేపించు అన్న

    • @abhijyothi3494
      @abhijyothi3494 5 หลายเดือนก่อน

      battery capacity gadha marchu

  • @vasupandu2304
    @vasupandu2304 ปีที่แล้ว

    Anna prati video lo nuzzle pressure 240 pettali antunnav,shop daggara emani adagali anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      240 ప్రజర్ పెట్టమని అడుగు

  • @chantitirumalagiri237
    @chantitirumalagiri237 8 หลายเดือนก่อน

    అన్న నాది bs4 ape 4,5 గంటలు ఆపినక స్టార్ట్ చేస్తే మోటార్ లోడ్ పడుతుంది, ఎలక్షన్ మోటార్ బాటరీ బాగానే వున్నాయి అంటున్నారు, మెకానిక్ ఇంజెన్ బాగానే వుంది అంటున్నారు, ప్రాబ్లమ్ ఏంటి అన్న, కానీ తాడు లాగితే ఒక్క దెబ్బకు స్టార్ట్ అవుతుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      నైట్ intragram లో cal మీ id ➡️ muthuyadavy ok

    • @abhijyothi3494
      @abhijyothi3494 5 หลายเดือนก่อน

      battery gadha marchu

  • @anandvanaparla5391
    @anandvanaparla5391 7 วันที่ผ่านมา

    Bro మెగా and అప్పి ఆటో లు అమ్మేవి ఉన్నాయా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 วันที่ผ่านมา

      ప్రస్తుతం లేవు bro

  • @kalluriarjun9182
    @kalluriarjun9182 ปีที่แล้ว

    Anna bs2 pamp nojil kothadhi entha anna

  • @malligadubmalligadu2445
    @malligadubmalligadu2445 ปีที่แล้ว

    Appi city outo bs2 engine mileage entha annna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఇంజిన్ కండిషన్ లో ఉంటే 35 వస్తుంది

  • @tilakdj25
    @tilakdj25 ปีที่แล้ว

    alfa bs3 Off bor chayipinchaa apati nuchi start chesinapudu...white smoke vastundiii taruvatha normal ga vundii...anna antii problem anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      హెడ్ వాల్ అయిల్ సీల్ వేపించు సరిపోతుంది ఆల్రెడీ video వుంది చూడు కింద

    • @tilakdj25
      @tilakdj25 ปีที่แล้ว

      @@muthutechvideos2269 anna video link pin chayavaa

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +2

      @@tilakdj25 నేను bg చూడు ఆ ఆటో లో పవన్ కళ్యాణ్ ఫోటో స్ ఉంటాయి సైడ్ ok చూడు

  • @user-zh6bk7zc2t
    @user-zh6bk7zc2t 6 หลายเดือนก่อน

    Hii 4:27

  • @nagarajmacharlaa1992
    @nagarajmacharlaa1992 8 หลายเดือนก่อน

    Kmm lo pump nozzle chepinchina kani set avatledhu engine stop chesemundhu aginatlu vasthundhi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      పంపు లోపల బాడి బాగుంద

  • @sivaavula7005
    @sivaavula7005 ปีที่แล้ว

    Anna lub oil pump problem unna engine oil bad smell vasthunda

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      స్మల్ కీ oil పంపు కీ సంబంధం ఉండదు బీదర్ కిట్ డమ్మీ అయితే స్మెల్ వస్తుంది

  • @user-fo1sn5vw3d
    @user-fo1sn5vw3d 7 หลายเดือนก่อน

    రేజ్ చేస్తె పటా పటా mixing వస్తుంది అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      హెడ్ గ్యాస్ కట్ చెక్ చేపించు

  • @gangarajakv9667
    @gangarajakv9667 8 หลายเดือนก่อน

    Simlu Anni pedutya bandi speed veludntu, mpl

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      పంపు నాజీల్ కరెక్ట్ గా ఉంటే 3 సిం వేయాలి

    • @gangarajakv9667
      @gangarajakv9667 8 หลายเดือนก่อน

      Bs3 better Bs4 better

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      @@gangarajakv9667 రెండు no1 ఇంజన్స్

  • @choprlanagaraju4767
    @choprlanagaraju4767 9 หลายเดือนก่อน

    Bajaj Maga max Bs6 chpandei bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  9 หลายเดือนก่อน

      సమయం వస్తే తప్పకుండ చేస్తా bro

  • @guntukulabrothers.2705
    @guntukulabrothers.2705 3 หลายเดือนก่อน

    Hi bro ape auto passenger smoke smell running lo vastundi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  3 หลายเดือนก่อน +1

      పంపు నాజీల్ చెక్ చేపించు

  • @ksrinuvasreddy6916
    @ksrinuvasreddy6916 ปีที่แล้ว

    Ana nadi bs4 oka sim a undi na auto ki

  • @mahamadmahamad-xc4gd
    @mahamadmahamad-xc4gd 8 หลายเดือนก่อน

    Self kuda long thesu kuntundi aite emi problem

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      సెల్ఫ్ motar చెక్ చేపించు + బ్యాటిరి + ఇంజిన్ క్రాక్ బస్సు లు చెక్ చేపించు

  • @saiduluboya3424
    @saiduluboya3424 หลายเดือนก่อน

    అన్న ఆటో ఇంజన్ ఖరాబ్ కావాలంటే ఏం చేయాలి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  หลายเดือนก่อน

      ఇలాంటి ప్రశ్న ఎవ్వరు అడగలేదు యందుకు అన్న

  • @rajesh_reb
    @rajesh_reb 7 หลายเดือนก่อน

    అన్నా ఆఫ్ బోర్ చేపించి 1yr అవుతుంది పంపు సామాన్లు ఇప్పుడు ఒరిజినల్ ఏపిస్తే మంచిదేనా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      బండికి ఏమైతుంది మైలేజ్ రావడం లేదా

    • @rajesh_reb
      @rajesh_reb 7 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 మైలేజ్ బాగానే వుంది. మాడు వాసన black smoke వస్తుంది. లోపల జనాలు కూడా బాగా వాసన వస్తుంది అంటున్నారు

    • @rajesh_reb
      @rajesh_reb 7 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 ఆఫ్ బోర్ చేపించకా 3months కి పంపు సామాన్లు మార్చా...అప్పుడు ఇంజన్ తట్టుకోలేదు అని rc ఏపించా..... కానీ అప్పటి నుంచి మాడు వాసన black smoke వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆఫ్ బోర్ చేపించి పంపు సామాన్లు orgenal వి ఎపిస్తే బాగుంటుందా...

  • @hariharish4811
    @hariharish4811 5 หลายเดือนก่อน

    Mi shad yakada anna

  • @ravulasrinu6429
    @ravulasrinu6429 ปีที่แล้ว

    anna nadhi bs2 engine Black smoke vastundi anna ami cheyali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      బ్లక్ స్మోక్ వస్తే ఏమైనట్టు అని ఆల్రెడీ video చేశాను చూడు కింద videos లో ఉంటుంది ok దాని బట్టి ని auto ని రిపేర్ చేపించు సరిపోతుంది ok

  • @teja324yadav
    @teja324yadav ปีที่แล้ว

    అన్నా నువ్వు చెప్పిన వీడియో ఇదేనా కాస్త చెప్పగలవా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      S ఇది వుంది + ఇంకొకటి వుంది ఇది నచ్చింద నీకు ఇలా సెట్ చేపించు ko

  • @saiduluboya3424
    @saiduluboya3424 หลายเดือนก่อน

    డీజిల్ ఆటోలో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  หลายเดือนก่อน

      ఏం కాదు కానీ స్టాటింగ్ ట్రబుల్ వస్తుంది

    • @saiduluboya3424
      @saiduluboya3424 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 ఇంజన్ పిస్టన్ కూడా పోతుందా నార్మల్ గానే ఉంటుందా

  • @VenkataRamana-gk9rk
    @VenkataRamana-gk9rk 11 หลายเดือนก่อน

    Ape auto ఫుల్ బోర్ చేపిస్త ఎంత అవుతుంది Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 หลายเดือนก่อน

      ఓపెన్ చేస్తేనే చెప్పచు అన్న మినిమం 10 నుండి 16 ok

  • @teja324yadav
    @teja324yadav ปีที่แล้ว

    అన్నా సిమ్ములు తగ్గించుకుంటే మైలేజీ పడిపోయే అవకాశం ఏమన్నా ఉందా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      లేదు ఏం కాదు

    • @teja324yadav
      @teja324yadav ปีที่แล้ว

      @@muthutechvideos2269 tq anna

    • @teja324yadav
      @teja324yadav ปีที่แล้ว

      @@muthutechvideos2269 బండికి ఓ దళసరి సిమ్ము రెండు పేపర్లు సిమ్ములుఉన్నాయి దళసరి sim1 ఉండమంటావా పేపర్ సిమ్ములు2 ఉండి మంటావా టక్కు టక్కు అని పడ్డానికి ఈ రెండిట్లో ఏది అయితే మంచిది దళసరి సిమ్ము ఒకటా పేపర్ సిమ్ములు రెండు సిమ్ములు

  • @saleembasha4768
    @saleembasha4768 6 หลายเดือนก่อน

    Em cheyyalo ardam kavadam ledu

  • @user-io5hd8cm8p
    @user-io5hd8cm8p 4 หลายเดือนก่อน

    Anna anni shims vesthe missing vasthundhi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 หลายเดือนก่อน +1

      స్టాట్ చేసి 20 సెకండ్ video తీసి న intragram లో send చేయి చూసి చెపుతాను

    • @user-io5hd8cm8p
      @user-io5hd8cm8p 4 หลายเดือนก่อน

      Ok Anna

  • @KaloourLimbadri-xp3bx
    @KaloourLimbadri-xp3bx ปีที่แล้ว

    రన్నిగ్లో ఆటో బాగా వాసన వస్తుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు క్లియర్ గా కింద ఉంటుంది

  • @mdjaffar983
    @mdjaffar983 6 หลายเดือนก่อน

    Annani address ekkadiki

  • @rajumeghana7760
    @rajumeghana7760 8 หลายเดือนก่อน

    అన్న పంపు నాజిల్ చేయించాను అయితే పోగవస్తుందని చెబితే సరిచేశారు కాని పికప్ తగ్గింది ఎం చేయాలో చెప్పు బ్రో

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      నాజీల్ లో ప్రజర్ 250 పెట్టించు సెట్ అవుతుంది

    • @mdjaffar983
      @mdjaffar983 7 หลายเดือนก่อน

      NATO engine garm Hai tune Mati Mati

  • @kotamatiharikrishna5217
    @kotamatiharikrishna5217 5 หลายเดือนก่อน +1

    Mahindra Alfa passenger bs4 auto ki
    Pump nadulu rc. Veyavacha
    Rc set kakapotey em avutudhi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 หลายเดือนก่อน

      Ok 90% పర్సన్ట్ కొత్తవి కరెక్ట్ పైసలు తక్కువ ఉంటే rc వేపించు

    • @kotamatiharikrishna5217
      @kotamatiharikrishna5217 5 หลายเดือนก่อน

      Mahindra alfa pasenger bs4 auto ki off bore chesanu anna papunadulu rc parts vepichanu anna kanni milege ravadam ledu over sound vastudhi beating ravadam ledu anna
      Ippudu malli kotha parts vepinchu vacha leda anna ippudu kotha parts vepiste set avutudha anna

  • @arakusnowpointvideos2975
    @arakusnowpointvideos2975 ปีที่แล้ว

    Bayya na auto bajaj maxima pump Kotha Saman vesanu so sound vasthundi and vibration vasthundi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      పంపు సేమ్ములు కరెక్ట్ గా అజస్ట్ మెంట్ చెపింది

  • @user-tr4rf6pz2n
    @user-tr4rf6pz2n 7 หลายเดือนก่อน

    Number Anna

  • @bhogyamswamy7234
    @bhogyamswamy7234 11 หลายเดือนก่อน

    ఫోన్ నెంబర్ పెట్టండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 หลายเดือนก่อน

      No ఫోన్ ఓల్ని intragram లో cal మీ id ➡️ muthuyadavy ok

  • @lakkojumadusudanroa1675
    @lakkojumadusudanroa1675 ปีที่แล้ว

    అన్నా నీ మొబైల్ నెంబర్ చెప్పు

  • @mahamadmahamad-xc4gd
    @mahamadmahamad-xc4gd 8 หลายเดือนก่อน

    Anna nee mobile number chepandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      Intragram లో cal మీ id muthuyadavy ok

  • @sureshpalla4202
    @sureshpalla4202 11 หลายเดือนก่อน

    mobile number Chhapra

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 หลายเดือนก่อน

      నాకు ఫోన్ కలవదు bro ఓల్ని intragram లో cal మీ id ➡️ muthuyadavy ok

  • @BalajinayakaBalaji
    @BalajinayakaBalaji 3 หลายเดือนก่อน

    Bro my Atue bs2 gear ching time Atue jamf bro what prablam

  • @rajumella6722
    @rajumella6722 9 หลายเดือนก่อน

    Super bro

  • @sayyadrasool5605
    @sayyadrasool5605 5 หลายเดือนก่อน +1

    Hii

  • @user-tr4rf6pz2n
    @user-tr4rf6pz2n 7 หลายเดือนก่อน

    Number Anna

  • @lakkojumadusudanroa1675
    @lakkojumadusudanroa1675 ปีที่แล้ว

    అన్నా నీ మొబైల్ నెంబర్ చెప్పు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      మాట్లాడాలి అనుకుంటే intragram లో cal మీ id ➡️ muthuyadavy ok

  • @BalajinayakaBalaji
    @BalajinayakaBalaji 3 หลายเดือนก่อน

    Bro my Atue bs2 gear ching time Atue jamf bro what prablam

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  3 หลายเดือนก่อน

      చిప్పర్ బాక్స్ చెక్ చేపించు

  • @user-tr4rf6pz2n
    @user-tr4rf6pz2n 7 หลายเดือนก่อน

    Number Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      Intragram లో cal మీ id ➡️ muthuyadavy