అన్నా దయచేసి వి ఎస్ సిక్స్ మోడల్ ఆటో వరస్ట్ ఇంజన్ మార్చుకుంటామన్న రేపు ఆర్టీవో నుండి పర్మిషన్ లేదు కదా పియాగో కంపెనీ నుండి అందరం కలిసి ఒక్క కొద్దిగా వీడియోలు ఇంకా ఇంకా చేయండి దయచేసి కుటుంబాల కుటుంబాలను చాలా మోసం చేసింది పియాగో కంపెనీ
1. Point Gear box lo gear lu perugutunnai antee engine meeda load thaggu thundi (engine torque perugutundi) + speed increase authundi +mileage perugutundi. Bs3 engine or bs4 engine not a problem but pollution is the problem. Engine change is not correct. your skilled auto worker in Wyra town.but Don't share to customer engine changeing idea . I will advise you brother.
అన్నయ్య bajaj bs4 2018 modal auto ki pickup koncham pencchali aante ekkada pencchali 17 number Gavarnar bolte kada penchalna leka pote 10 number exleter liver kada penchalna ekkada penchite bagunta di please cheppu అన్నయ్య
Hi Anna bagunara me Big subscribe Anna to Thirupati Anna madhi ape B's 3 .2015 model seconds lo konanu 4years avuthundhi Anna apati Nunchi Nenu Eni oil TriStar super IN 15w-40 API cl-4 PLUS oil vaduthunanu Anna manchi oil la chepandi Anna
Anna నా ఆటో bs6 2020 5th గేర్..నేను కూడా bs3 engene same గేర్ box picap super. 18 pesengers. కూడ laguthundi...but.but.కానీ r t o brack avuthundha anna..reply
Mahandra alfa auto సెన్సార్ లేకుండా BS6 model షోరూం లో కి వస్తాయా..... ape Bs6 అయినా సెన్సార్ లేకుండా BS4 model ఇంజన్ వచ్చి నట్లు... Alfa లో కూడా వస్తాయా... తెలియజేయండి.. Bro...
Anna na auto lo oil chudale motham ayi poyindi kani auto aagi poledu mari ippudu oil vesi nadipte emina problem vastada leka bor potada pls rply anna😢😢
అన్నా మీ దగ్గర బి ఎస్ ఫోర్ ఇంజన్ ఉందా సెకండ్ హ్యాండ్ ఉంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి నాది బి ఎస్ సిక్స్ బండి నేను bs4 ఇంజనీ చేసుకుంటా సెకండ్ హ్యాండ్ ఉంటే చెప్పండి
bs4 ఇంజన్ ఎంత ఉంటది సీల్ ఇంజిన్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది నీ కాడికి వస్తే bs4 ఇంజనీర్ ఎస్ ఖర్చు ఎంత వస్తదో కొంచెం వివరణ ఇస్తావా మొత్తం ఖర్చు ఎంత వస్తదో ఎందుకంటే నేను మారిపోయాను అనుకుంటున్నా
Bs4 ఇంజన్ 45 వేలు 2500, ఫిటింగ్ + 2500 కొన్ని పాట్స్ మొత్తం 50 అన్న నానుండి ఇంకో సమాచారం పైసలు తక్కువ ఉంటే bs4 సెకండ్ ఇంజన్స్ పేద్ద డిస్కోజుల షాప్ లో దొరకచ్చు అది తీసుకో 25 వేలు సేవ్ అవ్వచ్చు
ఇంజన్ గంటకి సెల్ఫ్ మోటర్ వస్తదా లేకుంటే బయట వేయించుకోవాలి నా సెల్ఫ్ మోటర్ అడ్డం పట్టి ఎయిర్ ఫిల్టర్స్ సెల్ఫ్ మోటర్ సైలెన్సర్ అన్నిటికీ కలిపి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది
ఇంజన్ తో పాటే వస్తదా సెల్ఫ్ మోటర్ లేదా బయట తీసుకోవాలా నెక్స్ట్ సైలెన్సర్ అడ్డం పట్టి వైరింగ్ అన్నిటికి కలిసి ఎంత అవుతుందో కొంచెం చెప్పు అన్న నీ ఫోన్ నెంబర్ పెడతావా ఫోన్ చేస్తా
మన దగ్గర కుదరదు అన్న ఎందుకంటే రోజు ఇ ape ఆటోలు బోర్స్ + మైనర్ రిపేర్ చేయడమే సరిపోతుంది మాది ఖమ్మం జిల్లా wyra నాకు ఫోన్ కలవదు తోరలో పెడతాను ఫోన్ నెంబర్ ok 🤝
Nice video 📸 anna bs 4 //bs6 information
Tq అన్న 🤝🤝యల వుంది ని మహేంద్ర ఆటో
అన్నా దయచేసి వి ఎస్ సిక్స్ మోడల్ ఆటో వరస్ట్ ఇంజన్ మార్చుకుంటామన్న రేపు ఆర్టీవో నుండి పర్మిషన్ లేదు కదా పియాగో కంపెనీ నుండి అందరం కలిసి ఒక్క కొద్దిగా వీడియోలు ఇంకా ఇంకా చేయండి దయచేసి కుటుంబాల కుటుంబాలను చాలా మోసం చేసింది పియాగో కంపెనీ
చాలా నీట్ గా చెప్పావ్ థాంక్స్ బ్రో
Tq bro 🤝
అవును ఇంత మంచి వీడియో చేసినప్పుడు పెట్టనా నాకు నచ్చిన వీడియో thankyou💐👍🏻
Ok అన్న 🤝
Anna rewiw cheshav kada aa auto number chepu Anna nenu ape bs6 rewiw cheshava kada aa Anna number
1. Point Gear box lo gear lu perugutunnai antee engine meeda load thaggu thundi (engine torque perugutundi) + speed increase authundi +mileage perugutundi.
Bs3 engine or bs4 engine not a problem but pollution is the problem. Engine change is not correct. your skilled auto worker in Wyra town.but Don't share to customer engine changeing idea . I will advise you brother.
Super anna
Tq అన్న 🤝🤝
Super
Tq అన్న
Thank s anna
Ok అన్న
Good information anna
Tq అన్న
Anna nenu visakhapatnam Dt naaku appe auto undi bs4 cool iethe star kaavatledu hitlo unte strt ok explen చెయ్యన్న
పంపు నాజీల్ చెక్ చేపించు
Only full speed lo tirugtundi engine ki patagana engine agi agi tirugtundi
Sound not clear
భయ్యా నేను చేయించాలి అనుకుంటున్నాను నాది bs6 మీకు ఎలా కలవాలి మాది విశాఖపట్నం నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్
తెలంగాణ ఖమ్మం జిల్లా wyra లో నైట్ 8:30 కీ intragram లో cal మీ id 👉 muthuyadavy ok
అన్నయ్య bajaj bs4 2018 modal auto ki pickup koncham pencchali aante ekkada pencchali 17 number Gavarnar bolte kada penchalna leka pote 10 number exleter liver kada penchalna ekkada penchite bagunta di please cheppu అన్నయ్య
18 model బజాజ్ గురించి నాకు తెలియదు ok ఓల్ని ape ఆటో
ట్రాలీ బండి ఇంజన్ మారితే బండి పికప్ ఎలా ఉంటుందో చూసి చెప్పు అన్న
చెక్ చేస్తాను అన్న ok
Anadi espro
Cluch 11:30
👌👍
🤝🤝
anna ape 2012modal pinnu Dex eainchina iena tiru rasthundi emuchaili
అర్ధం కాలేదు క్లియర్ గా రాయి అన్న dex అంటే amiti
Hiiii bro bajaj Re445 full bore how much price new bore new head new piston new saputu how much price
మినిమం 12 వేల నుండి 22 వరకు అవ్వచ్చు
Na Bandi bs2 Bandi heater Hindi chalu karo ledhu mutton ki
Anna bs2 ape auto ki bs6 gear box veyocha anna alage price cheppandi anna plss anna
వేయచ్చు కానీ bs 2 ఇంజిన్ bs6 గేర్ బాక్స్ కీ పికప్ పవర్ అధిందించ లేవదు ఇంజిన్ ముమిట్ ఉండదు ok
Anna nenu kuda bs6 alfa tisukunna 13months avutundi pickup bagundi kani wiring lo chinna chinna prablam s vasthunnayi ekkada agutado teliyadhu sampadana takkuva karchu ekkuva e bs6 tho
వయరింగ్ కిట్ మార్పించి చూడు
@@muthutechvideos2269 ok anna 🙏
Hi Anna bagunara me Big subscribe Anna to Thirupati Anna madhi ape B's 3 .2015 model seconds lo konanu 4years avuthundhi Anna apati Nunchi Nenu
Eni oil
TriStar super IN
15w-40
API cl-4 PLUS oil vaduthunanu Anna manchi oil la chepandi Anna
సూపర్ oil అది వాడు ok
Engine
Hi bro good video
Hi tq bro🤝
Bs4 engine eakada turkthathi
Anna Nadi BS4 APE PASSINGER Anna Engine Over Heat Aundi Endukni Problem EMAIUNTUNDO CHEPPANNA
పంపు నాజీల్ క్లీన్ చేపించి చూడు ok
Hello hi bro bs6 Alfa auto
BS4 engine A showroom booking chesko anna please chappava
మీ దగ్గర ఉన్న ape షోరూం లేదా మహేంద్ర షోరూం లో ఆడర్ పెటించి తెపించు అన్న ఇంజిన్ బయట తీసుకోమకు ok
అన్న only అపే ఆటో ena Alfa కూడ bs6 ki engine change cheyagalara
ఆల్ఫా కూడా చేయచ్చు
Tata nano car engine ఆటో కి పెట్టడం అవుతాద అన్నా, నేను చెపించు కుంటా
నేను టాటా car ఇంజన్ చూడలేదు అన్న చూస్తే చెపుతాను
Anna నా ఆటో bs6 2020 5th గేర్..నేను కూడా bs3 engene same గేర్ box picap super. 18 pesengers. కూడ laguthundi...but.but.కానీ r t o brack avuthundha anna..reply
90% అవుతుంది
నాది అంతే బ్రో bs6 బండి bs3 ఇంజిన్ వేసాము but pickup ఎత్తుకోవట్లేదు 12మెంబర్స్ కూడా కష్టం గా వెళ్తుంది. ఏం చేయాలి.😢
super anna
Tq అన్న
Bro mahandra alfa old model bs4 type launch chastha raa....
చేస్తా
Mahandra alfa auto సెన్సార్ లేకుండా BS6 model షోరూం లో కి వస్తాయా..... ape Bs6 అయినా సెన్సార్ లేకుండా BS4 model ఇంజన్ వచ్చి నట్లు... Alfa లో కూడా వస్తాయా... తెలియజేయండి.. Bro...
bs4 ఇంజన్ వేసిన పొగ బాగా కొడుతుంది నడుమ మా పిల్లర్ లేదు డైరెక్ట్ పైపు తోని పెట్టాను పొగ బాగా ఎక్సలేటర్ ఎక్కువ ఇస్తే
ఫోటో లేదా 50 సెకండ్స్ video తీసి intragram లో పెట్టు అన్న చూసి చెపుతాను id 👉 muthuyadavy ok
అన్నా ఇంజిన్ Boru ku వచి ధని Ela తెలుసు kovali please request anna
నేస్ట్ video చేస్తాను చూడు ok
Anna miru ba6 bandi ni bas4 chestara
చేస్తాం ఖమ్మం జిల్లా wyra లో
Appi city outo 2 3 time reverse start ayindi engine damege emanna avuthundha anna full engine chepinchanu bayyanga undhi brow anser plz
ఏం కాదు ok రివర్స్ అయినపుడు ఆపి మళ్ళీ తాడు వేసి స్టార్ట్ చేయండి
@@muthutechvideos2269 tq anna
@@muthutechvideos2269 koncham kuda damage kadha anna race chesanu naku theluvaka
@@malligadubmalligadu2445 ఏం కాదు no టెన్షన్ తోరలో auto రివర్స్ లో ఎందుకు స్టార్ట్ అవుద్దీ అని ని ప్రశ్న మీద video చేస్తా చూడు
Hello bro,, bs6 auto కి bs4 ఇంజన్ వేస్తే fc అవుతుందా కదా RDO బండి ఆపినపుడు ప్రాబ్లమ్ అవుతుందా
ఏం కాదు no ప్రాబ్లమ్
Outo oil tho fire ayinappudu ela off cheyali anna
Anna na auto lo oil chudale motham ayi poyindi kani auto aagi poledu mari ippudu oil vesi nadipte emina problem vastada leka bor potada pls rply anna😢😢
Oil బాగా తాగితే ఇంజిన్ హీట్ వస్తే బోర్ కట్ చేపించు ok
అన్న మరి ఇప్పుడు ఆయిల్ change చేసి నడుపు మంటవా మరి ఏమ్ కాద అన్న
Bro engine oil correct ga posina auto running time lo engine oil bayataki kottesthundhi solution tell me bro
గ్యాస్ వస్తుంది ఫిష్టన్ రింగులు వేపించు
Gauge ki koncham thaginchi posthey aa problem ravadam ledhu
Anna bs 3 manchida bs4 manchida
రెండు మంచివే
hii gurujii ala unnru
Ok జి బాగానే ఉన్న
Mahindra Alfa bs4 new engine price
45 వేలు
అన్నా ఇంజిన్ ఎక్కడ మారుస్తారు మాది కాకినాడ మాకు దగ్గర్లో ఎక్కడ మారుస్తారు చెప్పండి ప్లీజ్ అన్నా
ప్రస్తుతం ఇంజిన్ లేవు ఉంటే చెపుతాను ok
Anna mi shop ekkada
అన్నా డి ఎస్ ఫోర్ ఇంజన్ కాస్ట్ ఎంత ఉంటుంది
Video పూర్తి గా చూడు అన్న క్లియర్ గా చెప్పాను bs4 mrp ok
Ape 2020 model ki. మా Markapur లో ఒకతను మార్చాడు పాత engine 12000 పెట్టీ బాగుంది ... 😮
Ok 🤝
Anna number send anna
@@babasunkesula4540 ఎవరిది బ్రో ? నీకు ఏమన engine కావాలా నీకు?
Anna engine kavali anad replacement second engine bro and fitting bro alfa bs6 bro amount
My negative place Kadapa Ap nenu vasthanu akkadiki plz help
Chala problem engine bro
Anna my auto bs6 model
Bs4 engine matta evlo fees na varum
క్లియర్ గా చెప్పు అర్ధం కాలేదు
@@muthutechvideos2269 sorry Anna onum puriyala so English typing pannuinga
Anna haa mechinic number chepu anna plz bs6 to bs4 change plz anna
తెలియదు అన్న బయట మెకానిక్ ల ను అడుగు చేస్తారు bs6 ఇంజిన్ తీసి bs4 ఫిటింగ్ ok
Off liver panicheyadhu kadha
Alfa bs 6 ki alfa bs4 gear box parts use chayocha bro
ఇంజిన్ రన్నింగ్ లో అరిసిద్ది సెట్ కాదు
Anna address cheppana naadi bs6 bandi undi vere ingine veyyali
Khammam jilla wyra
Anna engine direct key start avvatledu anta engine problem ma self motor problem leda battery problem
Dc పట్టకుండా సెల్ఫ్ కావాలి అంటే motar లో బ్యాటరీ లో దమ్ము ఉండాలి
Anna motor 3 nalala kritam brush breaking bush vaimcham
Battery Ninna acid posam
Bs 3 engine bore kit vesta cost anta
@@VasanthapuAnjankumar-zx9rn సెల్ఫ్ motar చెక్ చేపించు
Auto ki 5ger uthadaa
S
Outo fire ayinappudu ela off cheyali anna
Auto ఫైర్ గురించి అయితే యల ఆపాలి అని ఆల్రెడీ video చూడు కింద ఉంటుంది ok
అన్న బిఎస్సి6 సెన్సార్ ఇంజన్ మొత్తం వాటర్ సర్వీసింగ్ చేయవచ్చు
Reverse start avuthe em karabu avuthundhi anna
ఏం కాదు చిలుకలు సెట్ చేపించు సరిపోతుంది
అన్నయ్య మీ ఫోన్ నెంబర్ కావాలి
Instragram link evvandhi
Id ➡️ muthuyadavy ok cal mi
ఆల్ఫా bs6 కూడా వెయ్యొచ్చా
అ వేయచ్చు
నేను నేను ఎంతో మనీ పెట్టాను బి ఎస్ 3 ఇంజిన్ మ్యాచ్ ఛానల్
Hiii అన్నా నా బండి BS 4 హెడ్ నుండి ఆయిల్ లీక్ అవుతుందీ ఎందుకు అన్నాచప్పు అన్నా..
చెక్ చేపించు ప్యాకింగ్స్ పోయాయిమో లేదా క్రాక్ వచ్చిందేమో
Tq anna
Mari pepper s
అన్నా మీ దగ్గర బి ఎస్ ఫోర్ ఇంజన్ ఉందా సెకండ్ హ్యాండ్ ఉంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి నాది బి ఎస్ సిక్స్ బండి నేను bs4 ఇంజనీ చేసుకుంటా సెకండ్ హ్యాండ్ ఉంటే చెప్పండి
ప్రస్తుతం లేదు ఉంటే చెపుతాను ok
Ape bs6 గూడ్స్.. ఓవర్ ఆక్సిలేటర్.. అంటే రైజ్ అవుతుంది.. కానీ దానికి తగ్గట్టు వెళ్లడం లేదు ... బండి మొత్తం వైబ్రేషన్ వస్తోంది.. ఏమైయ్యుంటుంది
క్లచ్ ప్లేట్స్ పొతే అల ఉంటుంది చెక్ చేపించు ok
Hindi vidio plz
Ok ట్రై
bs4 ఇంజన్ ఎంత ఉంటది సీల్ ఇంజిన్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది నీ కాడికి వస్తే bs4 ఇంజనీర్ ఎస్ ఖర్చు ఎంత వస్తదో కొంచెం వివరణ ఇస్తావా మొత్తం ఖర్చు ఎంత వస్తదో ఎందుకంటే నేను మారిపోయాను అనుకుంటున్నా
Bs4 ఇంజన్ 45 వేలు 2500, ఫిటింగ్ + 2500 కొన్ని పాట్స్ మొత్తం 50 అన్న నానుండి ఇంకో సమాచారం పైసలు తక్కువ ఉంటే bs4 సెకండ్ ఇంజన్స్ పేద్ద డిస్కోజుల షాప్ లో దొరకచ్చు అది తీసుకో 25 వేలు సేవ్ అవ్వచ్చు
ఇంజన్ గంటకి సెల్ఫ్ మోటర్ వస్తదా లేకుంటే బయట వేయించుకోవాలి నా సెల్ఫ్ మోటర్ అడ్డం పట్టి ఎయిర్ ఫిల్టర్స్ సెల్ఫ్ మోటర్ సైలెన్సర్ అన్నిటికీ కలిపి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది
Ape auto pickup problem
పంపు నాజీల్ చెక్ చేపించు bro
bs4 ఇంజన్ 58000 అంటున్నాడు మొత్తం 90 వేల ఖర్చు వస్తుందని చెప్తున్నారు
Bs4 సెకండ్ ఇంజన్ వేపించు అన్న ఇ రోజుల్లో 90 వేలు యక్క్కడ నుండి తేవాలి గుంటూరు లో కనుక్కో bs4 ఇంజన్ 20 కంపెనీ సరిగా దొరుకుతుంది ok
శబాష్ ముత్తు 🙏🏻
Tq అన్న నువ్వు ఇవాళ కామెంట్ పెడుతావు అనుకున్న పెట్టావు ok 🤝
Alteration
How much price Anna
సీల్ ఇంజిన్ 50 + కొన్ని పాట్స్ mc 10 మొత్తం 60 వేలు సెకండ్ ఇంజిన్ అయితే మొత్తం 30 వేలతో క్లోజ్
@@muthutechvideos2269 I am tamilnadu work panna mutuima
ఇంజన్ తో పాటే వస్తదా సెల్ఫ్ మోటర్ లేదా బయట తీసుకోవాలా నెక్స్ట్ సైలెన్సర్ అడ్డం పట్టి వైరింగ్ అన్నిటికి కలిసి ఎంత అవుతుందో కొంచెం చెప్పు అన్న నీ ఫోన్ నెంబర్ పెడతావా ఫోన్ చేస్తా
ఇంజన్ తో పాటు సెల్ఫ్ motar రాదు కిక్కర్ వస్తుంది అన్ని వస్తాయి
Ape bs6 auto milage 23 ne vasthundi
పంపు నాజీల్ క్లీన్ చేపించు సెట్ అవుతుంది
@@muthutechvideos2269 staring prblom kuda undo bro
KINDHA. RISK. ANI. TAG. LINE. VESAVU. ANTE. NAMMAKAMLEDHA. ENGINE. MARISTHE. SETT. AYIDHANI. NENE. ALFA. KONI. ENGINE. MARISTHE. THAKKULA. AYIPOIDHANI. CHUSTHINNA
ని నమ్మకం మీదే నువ్వు ఆధారాపడు
అన me contact petandi ఎందుకంటె naku Alfa bs 6 undi
Mee no pentadi bro plz
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok
అన్నయ్య మీ ఫోన్ నెంబర్ పంపు
Intragram లో cal మీ id👉 muthuyadavy ok
నువ్వు మార్చావా నేను వస్తా మాకు 130 కిలోమీటర్స్ మాది చౌటుప్పల్
ఇంజన్ తీసుకొని దా సెట్ చేస్తా ok
Ac ki ki Ann worksheet
చూద్దాం
Anna appi city 2018 modal yanthaki konvacchu
80 వేలు
@@muthutechvideos2269 thanks anna
Appi bs6 2020 modal yanthaki Konavachu
@@GRR93939 యంత చెపుతున్నారు అన్న టైర్స్ మూడు బాగున్నాయా పేపర్స్ వున్నాయ బాడీ యల వుంది చెప్పు
i
Eet
Anna bs6alfa kuda chestara to change bs4 plz contact
number anna aa number
ఆ ఆల్ఫా bs6 ఆటో కూడా bs4 ఇంజిన్ మార్చవచ్చు ok
అన్న మీ నెంబర్ చెప్పండి ప్ల్స్
Intragram లో cal మీ id ➡️ muthuyadavy ok
Hai bs6 alfa passenger auto engine chesthara anna
Plz give contact number
మన దగ్గర కుదరదు అన్న ఎందుకంటే రోజు ఇ ape ఆటోలు బోర్స్ + మైనర్ రిపేర్ చేయడమే సరిపోతుంది మాది ఖమ్మం జిల్లా wyra నాకు ఫోన్ కలవదు తోరలో పెడతాను ఫోన్ నెంబర్ ok 🤝
Ok anna thanks
Me contact number pettandi anna
Intragram లో cal మీ id ➡️ muthuyadavy నైట్ 8:30 తరువాత ok
Anna phone number
Intragram లో cal మీ id➡️ muthuyadavy ok
Anna naku bs6 bandi engine the site bs 4 new engine veyenchukovalanukuntunanu anna me number send me anna
కాల్స్ ఓల్ని intragram మాత్రమే intralo cal మీ మాట్లాడుద్దాం id ➡️ muthuyadavy
Hi anna me phone number pampandi
Intragram లో cal మీ id👉 muthuyadavy ok
Super anna
Tq అన్న
Anna ni nomber kavali .bs6 to bs4 ki marchali
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok