నేను ఆపే auto పంపు నాజీల్ ఎక్కడ రిపేర్ చేపిస్తాను చుడండి అ షాప్ ఎక్కడ వుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ย. 2022
  • నేను ఆపే auto పంపు నాజీల్ ఎక్కడ రిపేర్ చేపిస్తాను చుడండి అ షాప్ యక్కడ ఉంది

ความคิดเห็น • 85

  • @bumeshrajaka3956
    @bumeshrajaka3956 ปีที่แล้ว +5

    అన్నా మీరు ఏమన్నా రిపేర్ చేయించినప్పుడు ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి అన్నా ప్లీజ్

  • @user-io5hd8cm8p
    @user-io5hd8cm8p 5 หลายเดือนก่อน

    Nozzle pressure entha pettali B's 3.4

  • @hanumanthponnamaneni352
    @hanumanthponnamaneni352 ปีที่แล้ว

    Anna meeru auto drivers ki useful information estunnaru

  • @Venkat995
    @Venkat995 6 หลายเดือนก่อน

    Pumpu 22,size bolt ippakunda kalapaleda nenu mechanic ni

  • @fuiopjjyothi7084
    @fuiopjjyothi7084 ปีที่แล้ว

    Hello Bro Na Auto oil Filter Heat avvatledhanta maadu vasana vastundhi 2013 bandi single light Auto assalu oil sarculetion samp nundi start ayyi Mallee samp ku ela vastundhi Bro please tell me okko mechanic okkolaa cheputunnaru chikaku ledtundhi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఆయిల్ పంపు కి డస్ట్ పట్టుకుంటే ఫిల్టర్ హీట్ కదు బ్రో క్లేన్ చేపించు సరిపోతుంది ok

  • @echandhu
    @echandhu 11 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏

  • @kalavakuntaamar.k8080
    @kalavakuntaamar.k8080 ปีที่แล้ว

    Bajaj compact mobel in 2018 no milage in auto What is the problem Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      పంపు నాజీల్ ట్రబుల్ చెక్ చేపించు అందులో పాట్స్ అరిగి ఉంటాయి ok

  • @automotovlogstelugu5589
    @automotovlogstelugu5589 ปีที่แล้ว

    Pump nogil Anni years ki service cheyali bajaj

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      అల ఏమీ ఉండదు ఆటో మైలేజ్ రాకపోతే + పికప్ లేకపోతే పంపు నాజీల్ చేపించాలి

    • @rajendhartinku6297
      @rajendhartinku6297 ปีที่แล้ว

      Clutch plates marchala

  • @sarveshkurapati6476
    @sarveshkurapati6476 ปีที่แล้ว

    అన్నా నాది bs4 ape passenger బండి నాది పైన గేజ్ వరకు ఆయిల్ పోస్తే హాఫ్ లీటర్ వరకు త్వరగా తాగుతుంది తర్వాత స్లోగా తాగుతుంది మాడు వాసన కూడా వస్తుంది problem enti solution kuda చెప్పండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      ఫిష్టన్ రింగులు వీక్ అయి ఉంటాయి రింగులు వేపిస్తే సరిపోతుంది రివ్స్ కంపెనీ వి వేయండి అన్న 🤝

    • @sarveshkurapati6476
      @sarveshkurapati6476 ปีที่แล้ว

      Ok bayya thank you

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Piston set tappaka marchali

  • @md.mohammed5094
    @md.mohammed5094 7 หลายเดือนก่อน

    Ann

  • @Venkat995
    @Venkat995 6 หลายเดือนก่อน

    Nenu iyyte Direct ga kaluputha

  • @ShaikMastan-vg6sc
    @ShaikMastan-vg6sc ปีที่แล้ว

    Hi bossu Mee daggara work nerchukovacha

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      నాదగ్గర ప్రస్తుతం ఇద్దరు సరిపోతారు bro సారి ok

  • @laxmipathisuper5337
    @laxmipathisuper5337 ปีที่แล้ว

    Anna medi a village

  • @jhansijhanu9223
    @jhansijhanu9223 ปีที่แล้ว

    అప్పి ఆటో ఫుల్ ఇంజన్ చేపించాను కానీ గవర్నర్ సెట్టింగ్ నుండి ఆయిల్ కారుతుంది, మళ్లీ ఇంజన్ దింపి గవర్నర్ కిట్ కొత్తది వేపిచను, అయిన కారుతుంది, ప్లీజ్ అన్నా సొల్యూషన్ చెప్పండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఇంజిన్ గ్యాస్ వస్తుందేమో చెక్ చేపించు అన్న

  • @srinupraveena9518
    @srinupraveena9518 ปีที่แล้ว

    అన్నా నాది బిఎస్ 4 2019 మోడల్ అప్పి ఆటో ఎన్నిసార్లు పంపు నాజిల్ చేపించిన సెట్ కావడం లేదు ఉదయం స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది అసలు bs4 పంపు నాజిల్ ఒరిజినల్ దొరుకుతాయా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      తమ్ముడు స్టాటింగ్ ట్రబుల్ అనేది పంపు నాజీల్ వల్లనే కాదు డీజిల్ సప్లై కాకపోయిన + ఫిష్టన్ రింగులు వీక్ అయినా ఉదయం స్టార్ట్ కాదు మెకానిక్ దగ్గరికి వెళ్లి బోర్ చెక్ చేపించు ok

  • @srinushake5366
    @srinushake5366 ปีที่แล้ว

    హలో బాబు ఖమ్మం అంటే ఇక్కడ బేస్తవారిపేట దగ్గర లేకుంటే అటు సైడ్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      గోపాల పురం పక్కన ఖమ్మం bro

    • @bashamk8305
      @bashamk8305 ปีที่แล้ว

      Mobile No please

  • @SandeepKumar-fu7hg
    @SandeepKumar-fu7hg 5 หลายเดือนก่อน

    Anna kamaham lo yakda anna. Chpandi nenu vasta 😊

  • @abhinavjai1299
    @abhinavjai1299 ปีที่แล้ว

    అన్న మీది ఏ ఊరు ఖమ్మం మీ ఊరికి ఎన్ని కిలోమీటర్లు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      22 కిలోమీటర్లు wyra అన్న

  • @chanduroyal402
    @chanduroyal402 ปีที่แล้ว

    Bro location yakada bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      Video పూర్తి గా చూడు అర్ధం అవుతుంది

    • @chanduroyal402
      @chanduroyal402 ปีที่แล้ว

      @@muthutechvideos2269 chusa bro yakada location

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఖమ్మం లో zp లో షణ్ముఖ్ డీజిల్ వర్క్స్ అంటే చెపుతారు

  • @CheveruVamsithellagumta
    @CheveruVamsithellagumta ปีที่แล้ว

    Hi anaa

  • @user-io5hd8cm8p
    @user-io5hd8cm8p 5 หลายเดือนก่อน

    B's 3 nozzle pressure
    B's 4 nozzle pressure
    Entha pettali Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 หลายเดือนก่อน +1

      240

    • @user-io5hd8cm8p
      @user-io5hd8cm8p 5 หลายเดือนก่อน +1

      B's 4 ki 260 anta kada Anna

    • @user-io5hd8cm8p
      @user-io5hd8cm8p 5 หลายเดือนก่อน +1

      B's 3 full bore chesaru Anna kuling lo bidng op and down aduthundhi

  • @ashokbhukya6333
    @ashokbhukya6333 ปีที่แล้ว

    Anna ni namder pampu anna

  • @user-kd4wm8gq1y
    @user-kd4wm8gq1y 6 หลายเดือนก่อน

    Anna over black smoke vastundi anna alfa auto

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  6 หลายเดือนก่อน

      పంపు నాజీల్ క్లీన్ చేపించు

  • @r.k.r.k.7530
    @r.k.r.k.7530 ปีที่แล้ว

    అన్నా పంపు నాజల్ rc వేయించాను కొత్తవి వేయించక ముందు 40 మైలేజ్ వచ్చేది.rc కొత్తవి వేసా క 20 వస్తుంది. ఇదేంటి అని మళ్ళీ వెళ్లి చేపిస్తే పంపు అడ్వాన్స్ పెట్టి ఇచ్చాడు ఇప్పుడు 25 మైలేజ్ వస్తుంది అడిగితే నిదానంగా పెరుగుతుంది అంటున్నారు అలా పెరిగే అవకాశం ఉందా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో కొంచెం చెప్పండన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      1 వీక్ తోలి చూడు మైలేజ్ పెరిగేతే తోలు రాకపోతే మళ్ళీ ఓపెన్ చేసి కొత్త వి వేపించు mico పాట్స్

  • @sanaradhakrishnareddyreddy5176
    @sanaradhakrishnareddyreddy5176 8 หลายเดือนก่อน

    అన్న app atuo pickup ledu why

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน

      మెకానిక్ దగ్గరికి వెళ్లి చిలుకలు చెక్ చేపించు అన్న

  • @bumeshrajaka3956
    @bumeshrajaka3956 ปีที่แล้ว +1

    నమస్తే అన్న బోరు చేయిస్తే ఎంత ఖర్చు వస్తుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      full బోర్ అయితే మినిమం 10000 అవుతుంది ఓపెన్ చేసాక క్రాంక్ లేదా హెడ్ పొతే ఏగస్ట 4000 అవుతుంది ok 🤝 మెకానిక్ ఛార్జ్ 1600

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      8000

    • @bodaashok6851
      @bodaashok6851 ปีที่แล้ว +2

      అన్న రింగులు ఏ సందర్భంలో ఏయాలన్నా అపి ప్యాసింజర్ ఆయిల్ తగ్గుతుంది బి ఎస్ ఫోర్ ఇంజన్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      @@bodaashok6851 oil తగ్గితే రింగులు వేయడమే ok

  • @polevamshi5293
    @polevamshi5293 ปีที่แล้ว

    Hi Ann a

  • @shabbershaik8438
    @shabbershaik8438 ปีที่แล้ว

    Navzal Plablam unadha

  • @koppalamasthan6536
    @koppalamasthan6536 7 หลายเดือนก่อน

    Buru chesanu kani white smoke vasthundi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      కొన్నాళ్ళు తోలు ఏం కాదు సెట్ అవుతుంది పొగ రాకుండా గవర్నర్ సెట్ చేపించు

  • @ashokbhukya6333
    @ashokbhukya6333 ปีที่แล้ว

    Antha karchu avuthundi anna pampu najel

  • @abhinavjai1299
    @abhinavjai1299 ปีที่แล้ว

    అన్న మాకు వైరా 55 కిలోమీటర్ల వస్తుంది చిల్లకల్లు to వైరా రోడ్డు మా ఆటో కూడా వర్క్ చేయాలన్న నిన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి మహేంద్ర ఆల్ఫా ఆటో చిల్లకల్లు దగ్గరలో మా ఊరు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఏమైనాది అన్న రిపేర్ ఏమిచేయాలి

    • @abhinavjai1299
      @abhinavjai1299 ปีที่แล้ว

      అన్న బాడీ యాక్షన్ కోసం కారు స్ప్రింగులులేయాలి ఎంత ఖర్చు అవుతుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      మొత్తం 700 వందలు కర్చు అవుతుంది అన్న

    • @abhinavjai1299
      @abhinavjai1299 ปีที่แล้ว

      ఓకే అన్న అన్న ఎప్పుడు రమ్మంటావు వైరా నిన్ను ఎలా కాంటాక్ట్ కావాలి

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq ปีที่แล้ว

    మధేగిరా మెకానిక్ ఉడతీసి ఇవాలి మలి మెకానిక్ బిగించాలి
    మీరు పంపు బిగిచి ఛెక్ చేశారు
    కానీ మాకు చెకింగ్ ఉండదు.

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      వక మెకానిక్ కి మరొక మెకానిక్ కి వర్క్ తేడా పక్క ఉంటుంది bro

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Check cheyali

  • @venkysadam1697
    @venkysadam1697 ปีที่แล้ว

    నీ నెంబర్ మెసేజ్ పెట్టు అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      No నంబర్ ఓల్ని intragram లో cal మీ

  • @chipparaju7462
    @chipparaju7462 ปีที่แล้ว +1

    నీ వీడియోస్ బాగానే ఉన్నాయి బ్రో కాకపోతే డీటెయిల్స్ లేవు పంపు నాజిల్ ఆర్సి అయితే ఎంత మైకో ఒరిజినల్ అయితే ఎంత డీటెయిల్స్ చెప్తే డ్రైవర్ కం ఓనర్ కి అర్థమవుతుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      Ok tq bro ape ఆటో rc పంపు నాజీల్ అయితే 1800 అంట అదే మైకో పాట్స్ వేస్తే 3400 ఒరిజినల్ పంపు నాజీల్ పాస్ట్స్ కి 6 నెలలు గేరంటి ok 🤝

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Adi chala ekkuva rate
      Rc 1000
      Mico.2000

    • @user-io5hd8cm8p
      @user-io5hd8cm8p 5 หลายเดือนก่อน

      BOSCH parts ki no garenti

  • @ubbalahari8803
    @ubbalahari8803 ปีที่แล้ว

    అన్నా నీ నెంబర్ పెట్టు అన్న నాకు ఒక్కడికే పెట్టు అన్న ప్లీజ్ అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఓల్ని intragram ఫోన్ తోరలో కొంటాను అప్పుడు ఇస్తాను

    • @ubbalahari8803
      @ubbalahari8803 ปีที่แล้ว

      అన్నా బిఎస్3 ఇంజిన్ రేస్ అవుతుంది అన్న ఎందువల్ల

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      @@ubbalahari8803 గవర్నర్ + acc వయర్ పట్టుకుంటే రేజ్ అవుతుంది