Bajaj small auto rickshaw How to change Wheel Bearing To new At Home Easy in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 56

  • @UdayagiriDasthagiri
    @UdayagiriDasthagiri 4 หลายเดือนก่อน +1

    బజాజ్ స్మాల్ బి ఎస్ సిక్స్ వెహికల్ లెఫ్ట్ సైడ్ వీలు వెబ్సైట్ రన్ తీసుకున్నప్పుడు లేదా గుంతల్లో పడినప్పుడు కణాన్ని సౌండ్ వస్తుంది కానీ ఫ్రంట్ వీల్ కానీ రైట్ సైడ్ వీలు కానీ సౌండ్ రావట్లేదు మా సైడ్ మెకానికల్ దగ్గరికి వెళితే ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు అన్న ఈ ప్రాబ్లం ని ఎలా రెక్టిఫై చేయాలి ఎలా సాల్వ్ చేసుకోవాలో చిన్న వీడియో చేయగలరు

  • @dillibabu2359
    @dillibabu2359 2 ปีที่แล้ว +3

    బేక్ విల్ టైర్ అరిగిపొతుంది ఎందుకో చేపుతరా అములు బేరింగ్ లు మార్చే ను కాని no use

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  2 ปีที่แล้ว +2

      కొమ్మ బెండు రావటం వల్ల టైర్ అరిగిపోయే అవకాశాలు ఉంటాయి బ్రదర్ కొమ్మ ఏమైనా బెండొచ్చిందేమో చూపించుకోండి బెండు తీపిచ్చుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు 👍

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 ปีที่แล้ว +2

    మీరు వర్క్ చేస్తుంటే మంచిగా అర్థమవుతుంది నాకైతే సొంతం నేనే చేసుకోవాలని ధైర్యం వచ్చింది థాంక్యూ అన్న

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  ปีที่แล้ว

      అన్నా మీ కామెంట్ నాకు చాలా ఆనందాన్నిచ్చింది నా వీడియోలు చూసి మంచి మనసుతో నన్ను ముందుకు నడిపిస్తున్న మంచి మనసున్న మీలాంటి వారందరికీ నా ధన్యవాదములు 🙏🙏🙏

  • @MdUsman-td5tk
    @MdUsman-td5tk หลายเดือนก่อน +1

    Thanq, an na, me, vedeuo, motham chsa? Thanq

  • @srinivaskodicharla4261
    @srinivaskodicharla4261 ปีที่แล้ว

    Anna ma Bajaj auto right side back tyre అరుగుతుంది. ADB Nrml lo చూపించిన కాలేదు. ఏం చేయాలి మీరే చెప్పగలరు

  • @ashokreddy1302
    @ashokreddy1302 9 หลายเดือนก่อน

    Ana Vijayawada lo 2013 cng auto yantha paduthundi oka sari akkada prices yantha vundayo vedio pettu ana

  • @rakheekgf8133
    @rakheekgf8133 2 ปีที่แล้ว +1

    Thanks bro this video 📸📷📸📷

  • @jagannthgite3937
    @jagannthgite3937 ปีที่แล้ว +1

    Didn't understand your language, But,good explain, & Good Vdo. I am from Maharashtra. Thank you.

  • @rajeshravula6751
    @rajeshravula6751 11 หลายเดือนก่อน

    Ape baguntundhaa.. lekha Bajaj baguntundhaa cng auto

  • @GopiKancham-n2i
    @GopiKancham-n2i หลายเดือนก่อน

    anna poga vastundi bandi ruddukunte
    mechanick shop 10km vellocha

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  หลายเดือนก่อน

      అవకాశాన్ని బట్టి చూసుకుని తీసుకెళ్లండి మెకానిక్ వస్తే తీసుకొచ్చి చేపించండి రుద్దుకుంటుంది అంటున్నారు కాబట్టి యాజిల్ ఆరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ దగ్గర రెంచీలు ఉంటే మీరు చేసేసుకోవచ్చు అన్న

  • @saivarmaworldmanaandraprad2394
    @saivarmaworldmanaandraprad2394 2 ปีที่แล้ว +1

    Wiring and leds install chayagalaru

  • @PramodGummula
    @PramodGummula 2 หลายเดือนก่อน

    Bro traingal bush problem ki solution cheppandi

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  หลายเดือนก่อน

      బ్రో మీరు అడిగిన దాని గురించి నాకు అవగాహన లేదు

  • @akhilakki4313
    @akhilakki4313 หลายเดือนก่อน

    Thanks

  • @Kdcarfilims-Eluru
    @Kdcarfilims-Eluru 9 หลายเดือนก่อน

    🎉super అన్న ok 👌

  • @djshivagroup
    @djshivagroup 11 หลายเดือนก่อน

    Super

  • @DurgaPrasad-uq5gv
    @DurgaPrasad-uq5gv 2 ปีที่แล้ว +1

    Anaa super

  • @peddareddypetamallesham9270
    @peddareddypetamallesham9270 ปีที่แล้ว

    Super

  • @trytolivebest7163
    @trytolivebest7163 ปีที่แล้ว

    Nyc video anna elanti videos మరిన్ని చెయ్యండి

  • @cherryrearfacts
    @cherryrearfacts 10 หลายเดือนก่อน

    Bearings price yentha Anna price

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  5 หลายเดือนก่อน

      బేరింగ్ ప్రైస్ నాకు ఐడియా లేదు భయ్యా

  • @jonnadarajesh2153
    @jonnadarajesh2153 2 ปีที่แล้ว

    Maxima auto wells bering chandigarh plese

  • @vijjuvijaykumar6659
    @vijjuvijaykumar6659 8 หลายเดือนก่อน

    సూపర్ ఎక్లనేషన్ బ్రో

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  8 หลายเดือนก่อน

      థాంక్యూ అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి

  • @jijojoy4661
    @jijojoy4661 2 หลายเดือนก่อน

    Great work bro super

    • @allinonetelugucreator7337
      @allinonetelugucreator7337  2 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రో ప్లీజ్ సపోర్ట్ చేయండి

  • @kadiyammuskinvalivali-mh3ie
    @kadiyammuskinvalivali-mh3ie ปีที่แล้ว

    Super Anna video

  • @moseskavitha5162
    @moseskavitha5162 ปีที่แล้ว

    English subtitles are needed.

  • @SrinuGara-m7b
    @SrinuGara-m7b 6 วันที่ผ่านมา

    Super

  • @k.perriannak.perrianna5909
    @k.perriannak.perrianna5909 2 ปีที่แล้ว

    👍

  • @kadiyammuskinvalivali-mh3ie
    @kadiyammuskinvalivali-mh3ie ปีที่แล้ว

    Super Anna video

  • @santhoshnetwork2965
    @santhoshnetwork2965 2 ปีที่แล้ว

    Anna nuvvu keka anna

  • @shivathegamingyt6768
    @shivathegamingyt6768 ปีที่แล้ว

    Thanks Anna❤❤

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 ปีที่แล้ว

    Super work

  • @chokkaprakashrao8629
    @chokkaprakashrao8629 ปีที่แล้ว

    Thank you brother 🙏

  • @murthymurthy8150
    @murthymurthy8150 ปีที่แล้ว

    Super bro tq

  • @devendarrockq_777
    @devendarrockq_777 2 ปีที่แล้ว +1

    Super

  • @srimanshiva2894
    @srimanshiva2894 2 ปีที่แล้ว

    Super Anna

  • @mdtajuddin7894
    @mdtajuddin7894 2 ปีที่แล้ว

    Zabardast

  • @AnilKumar-sk5nc
    @AnilKumar-sk5nc 2 ปีที่แล้ว

    Best

  • @saleembasha2119
    @saleembasha2119 2 ปีที่แล้ว

    Good

  • @AniAni-th7iz
    @AniAni-th7iz 2 ปีที่แล้ว

    Nice Anna

  • @saivarmaworldmanaandraprad2394
    @saivarmaworldmanaandraprad2394 2 ปีที่แล้ว

    Imazing

  • @udaykumarg8327
    @udaykumarg8327 2 ปีที่แล้ว

    Which company bearing and axle is good reply

  • @ganeshtangula6714
    @ganeshtangula6714 2 ปีที่แล้ว

    Anna maxima re auto clutch plate change videos pettava please