అన్నా ఈపాట ప్రతి గల్ఫ్ కార్మికుడి బతుకు చిత్రాన్ని కళ్ళముందు కదిలించే పాటవుతుంది.అయ్యా అవ్వ కష్టాన్ని చూడలేక ఆర్థికభారం వల్ల చదువు మానేసి గల్ఫ్ బాట పట్టిన ప్రతి యువకుడి పాట అన్న ఇది.జగిత్యాల లో బొంబాయి బస్సు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఎక్కుతున్న ప్రతి ఒక్కరిది అన్న ఈ పాట. పాట రాసిన మీకు,పాడిన నర్సన్నకు,ప్రతి ఒక్క టెక్నిషియన్ కు🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న గారు కరోనా వలన చాలా అంటే చాలా మంది అన్నం లేక ఉపాధి లేక బాధ ను దిగమింగుతునారు .. చవా లేక బతక లేక నరకం అనుభవి స్తున్రు .. వాళ్ళ కోసం ఒక గొప్ప పాట padandi అన్న.. ఆ పాట విని ఎవరైనా ఎంతో అంత సాయం చేస్తారు ❤️🙏
గల్ఫ్ బాద తెలిసిన ప్రతి ఒక్కరీకి ఈ పాట అంకితం చాలా బాగుంది అన్న మనసు బాగ లేకపోతే ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినల అనిపిస్తుంది ఇంతా మంచి పాట అందించినందుకు thank you 🙏
నాకు కన్నీళ్లు ఆగుతలేవ్ అన్నా ఆర్ధిక ఇబ్బందుల వలన పట్నం లో 23 వేలకు జాబ్ చేస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ తల్లి తండ్రిని కలిసే అవకాశం లేక అమ్మా యాదికి ఒస్తే నాన్న ఆరోగ్యం క్షీణీస్తోంది అని తెలిస్తే ఆ బాధ కనుల వెంట రాదు గుండేను బండల మర్చి ఎటూ తోచని పరిస్ధితి 😥😔✍️💕💐
గొంతులో ఉన్న మధురమైన జీర ,,,మార్ధవం సింపుల్ గా కనిపించే మీ ఆహార్యం పదేపదే వినాలనిపిస్తాయి మీ పాటలు . తెలంగాణ ఉద్యమ వీరులపాట, బండి చక్రం పాట అన్న కొడుకు పాట లెక్కలేనన్ని సార్లు విన్నా
అన్న నిజంగా మ ఇంట్లో పరిస్తితి కూడ అలాగే ఉంది అన్నా ఈ పాట నాకోసమే రాసినట్టు అన్పిస్తుంది కానీ నేనూ న అమ్మ నాన్న ను న దగరికి రపించుకుంటున్నను కానీ న ఊర్లో న పరువు నాకు ఊర్లో ఇచ్చే మర్యాదలు గుర్తుకు వస్తున్నాయ్ కానీ ఏం చెయ్యాలి అన్న కరోనా టైమ్ లో న బస్నేస్ మొత్తం లస్ అయింది ఇప్పుడు ఎదో డుటి చేసుకొని బతుకుతున్న కెసిఆర్ గారూ ఇంకా మోడీ గారూ business lo లాస్ అయిన వారికి ఇంత కూడ నష్ట పరిహారం ఇవ్వలేదు ఇప్పుడు న లాంటి వాళ్లు చాలా మంది రోడ్డు మీద పడిపోయారు అప్పులు కట్టుకోవడానికి ఊరు వదిలి వచ్చాను 😭😭😭 మిస్స్ యూ మై విలేజ్
E pata veatutai nenu padda kastalu gurthuku vostunavu 🙏 Na kosome mai rasinattu vunnadhi 🙏 anna🙏 I am prajeant jawan Ma nana garu okka sari yadikivochenaru anna🙏
Maa mama Dubai kelli 15years avthundhi.Maa thatha amma entiki rara ani chala badhapaddaru Maa thatha kuda chanipoyadu😭 last chupu kuda chudale.Maa eppudu jelu lo vundabatti 2years avthudhi ela vunnado emo evvariki theliyadu eppudu bayatakelthado kuda thelvadhu😭😭
అన్నా ఈపాట ప్రతి గల్ఫ్ కార్మికుడి బతుకు చిత్రాన్ని కళ్ళముందు కదిలించే పాటవుతుంది.అయ్యా అవ్వ కష్టాన్ని చూడలేక ఆర్థికభారం వల్ల చదువు మానేసి గల్ఫ్ బాట పట్టిన ప్రతి యువకుడి పాట అన్న ఇది.జగిత్యాల లో బొంబాయి బస్సు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఎక్కుతున్న ప్రతి ఒక్కరిది అన్న ఈ పాట. పాట రాసిన మీకు,పాడిన నర్సన్నకు,ప్రతి ఒక్క టెక్నిషియన్ కు🙏🙏🙏🙏🙏🙏🙏
సూపరే నర్సన్న మేమ్...... మొన్న ఈ మద్యనే గల్ఫ్ దేశానికి పొట్ట చేతపట్టుకుని బతుకు దెరువుకై వచ్చామే.......నీ ఈ పాట వింటునే కన్నీల్లు చెరువైనయే ,🙏
అన్న గారు కరోనా వలన చాలా అంటే చాలా మంది అన్నం లేక ఉపాధి లేక బాధ ను దిగమింగుతునారు .. చవా లేక బతక లేక నరకం అనుభవి స్తున్రు .. వాళ్ళ కోసం ఒక గొప్ప పాట padandi అన్న.. ఆ పాట విని ఎవరైనా ఎంతో అంత సాయం చేస్తారు ❤️🙏
Nice
గల్ఫ్ బాద తెలిసిన ప్రతి ఒక్కరీకి ఈ పాట అంకితం చాలా బాగుంది అన్న మనసు బాగ లేకపోతే ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినల అనిపిస్తుంది ఇంతా మంచి పాట అందించినందుకు thank you 🙏
కన్నీళ్లు ఆగుత లేవు అన్న..
పాట వింటే ప్రాణం జల్లుమన్నది అన్నా.. 🙏🙏... ఇంకా ఇలాంటి పాటలు పాడి ఈ గల్ఫ్ దేశాల్లో బాద పాటలో వివరించాలీ అన్నా thank you 🙏
Ch
నాకు కన్నీళ్లు ఆగుతలేవ్ అన్నా ఆర్ధిక ఇబ్బందుల వలన పట్నం లో 23 వేలకు జాబ్ చేస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ తల్లి తండ్రిని కలిసే అవకాశం లేక అమ్మా యాదికి ఒస్తే నాన్న ఆరోగ్యం క్షీణీస్తోంది అని తెలిస్తే ఆ బాధ కనుల వెంట రాదు గుండేను బండల మర్చి ఎటూ తోచని పరిస్ధితి 😥😔✍️💕💐
😓😓😓
Super song anna
😗
Yes correct brother...
Oeyee
It ie
తెలంగాణ రాష్ట్రంలో... నిరుద్యోగుల పరిస్థితులు చాలా దారుణంగా వున్నవి...
అన్న గారు నిరుద్యోగుల కోసం ఒక పాట పాడండి 🙏🙏🙏
ఈ పాటకు సహకరించిన అందరికీ నా యొక్క నమస్కారాలు
నేను మస్కట్ లో ఉంటాను మస్కట్ లో ఉన్నవారు ఈ పాట విన్న వారు లైక్ ఇవ్వండి 🙏
నేను ఒక వలస కార్మికుని నాకు ఈ పాట చాల అంకితం
అన్న లిరిక్స్ అద్బుతం. నీకు శతకోటి వందనాలు 💐💐😍😍
Mastu undi anna 😭😭😭😭 I can't stop my tears 😭😭 💔😭💔 aslauu ni voice super anna
సౌదీ లో నేనున్నా గుర్తులు యాదికొచ్చినాయి మా నాన్న ఇంటికి రా రా నిన్ను కళ్ళనిండా చూసుకుంటా అన్న రోజులు గుర్తుకొచ్చాయి 🙏🙁😭
😭😭😭
Miss you nana
గల్ఫ్ జీవితం అలానే ఉంటది అన్నా 🙏🙏🙏వెళ్లలేము ఉండలేము... Song super.. Ending lo ఇంటికి వెళ్తాడు అతను 👌👌👌జై గల్ఫ్ దేశమా.. జై జై మాతృ దేశమా 🇮🇳🇮🇳💪💪🙏🙏🙏🙏🙏
గల్ఫ్ దేశం పోయన అన్న లకి ఈ పాట అంకితం😞😞😞
మీ కామినేషన్లో వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్టు సతీష్ అన్న....
ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని ఉంది
సూపర్ సాంగ్ అన్న మాములు మనిషి జీవితం పాట అన్న ఇధి
కుటుంబం నీ వదిలిన ప్రతీ రైతన్న కు ఈపాట అంకితం 💞
Super song narsanna. song vintunte chinnapati rojulu gurtuku vastunai
Just love for this voice ❤️ thanks for giving this song sir🙏
Anna spr e pata nakosam padinattu vundi Anna😭😭😭😭
ಅದ್ಭುತ ವಾಗಿ ಇದೆ ಅಣ್ಣ ಈ ನಿಮ್ಮ ಹಾಡು ..ಮತ್ತು ಸಂಗೀತ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು..
అద్భుతం గా ఉంది అన్న ఈ మీపాట సూపర్ గా వుంది అన్న 💯💯💯
Wah anna what a song.....
Nadhi browills feeld anna Naku ma orru guruthku amma ma avulo gurutku vachinapudu chala bhadha anipesthadhii anna super emonational song super🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న మాకు సన్గ్ కావాలి అన్న
Anna super narsanaa🙏🙏🙏
Anna superrr song rasina anna ku a patanu padi na neku salam anna
శతకోటి అభినందనలు నల్గొండ నర్సన్న & బుర్ర సతీష్ అన్న
అన్న.... అద్భుతమైన పాట....పాడిన నరసన్న గొంతు బాధతో పాడిన తీరు అద్భుతం...
Gaddar sir 🙏ni songs 👍very very 👍great Niki vandhanalu
Supar anna... చిన్న గద్దర్ అన్న
అన్నా ఏ.పి.యెస్ ఆర్ .టి.సి.కార్మికుల ను మరచినవో అన్నా
Ne fan Anna nenu superrr
Anna garu sooonu soood gurinchi padandi
108 Ambulance గురించి మరియు covid గురించి ఒక సాంగ్ పాడు అన్న...🙏🙏🙏🙏
Super bro bangari
అన్న కళ్ళకి నీళ్లు తిరుగుతున్నాయి పాట వింటుంటే
పాట వింటుంటే ఇంటి కడా ఉన్న అమ్మ నాన్న గుర్తుకు వచ్చి ఏడుపు వస్తుంది 😞😞😞😭😭😭
annayya pata Chala bagundi manasu tho padatharu great singer👍👌
మా నర్సన్న కు సతీష్ అన్న కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sathish Anna syata koti vandanalu enni sarlu sucina takuva e song ni
అన్న కష్టాలు పడి అన్నీ తెలిసినవారే వివరించి పాడినరు అణా మీరు అర్థం చేసుకున్నట్టుగా ప్రభుత్వాలు అర్థం చేసుకుంటే బాగుండు అన్న
అన్న నిరుద్యోగు పైన ఒక్క పాట పాడు అన్న.
Xlent anna
Anna supero super 💞👌👌🤝🌹🌹🌹🌹
సూపర్ సాంగ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌
Super song narasanna mee every song fine. Mee big fan
సూప్పర్.అన్నా.
మేము వలస కూలీల దుబాయ్ మస్కట్ తిరిగి సౌదీ అరేబియా ఉంటున్న ము ఈ పాట రాసిన 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
😭😭😭😭😭😭😭😭
Superb
I'm in gulf
No word's this song 🙏🙏🙏🙏
Chaala baagundhanna song
గొంతులో ఉన్న మధురమైన జీర ,,,మార్ధవం సింపుల్ గా కనిపించే మీ ఆహార్యం పదేపదే వినాలనిపిస్తాయి మీ పాటలు . తెలంగాణ ఉద్యమ వీరులపాట, బండి చక్రం పాట అన్న కొడుకు పాట లెక్కలేనన్ని సార్లు విన్నా
జర గా స్టైల్ మార్చుకోవాలని సూచించు
Super anna
Super song nalgond gaddar anna 👌👌❤️
Nyc song అన్న చలా బాగా పాడారు
అన్న పాట బాగుంది నేను కూడా వురు విడిచిన అన్న చాలా బాధ గ వునది. అన్న
అన్న గారు..Dr. Rs ప్రవీణ్ కుమార్ గారి కోసం ఒక్క పాట మీ గొంతుతో..... రాష్ట్రమే దద్దరిల్లి పోతుంది...బహుజనుల✊️✊️కోసం Request
Super kishan anna👌👌👌
Saamanyudi jeevithalni kallaku kattinattu choopinchav anna
Anna nice
Superb anna 👍👌👍
సతీషన్న సూపర్ రాసావు సాంగ్
Narsanna nee gonthu tho ma hrudayalu kariginchinav anna..
Nee Pata yinnantha sepu kandlallo neellu thiriginayanna..
Nee gonthunu makichhinandhuku badravva thalliki padhabi vandanalu..
A
సూపర్.నర్సంన్నా.శభాష్.కడుపూతరుక్కపోయిందిఅన్నా.
Annaylu nenu Gulf lo cheyati 7to 8 years avutundi e song vinte ekado chinna badhaga vondhi annayya...niku padhabi vandhanallu annayya 🌹🤝🙏💞
👌Super
Elanti songs enka. Kavali nirudyogula mida kuda songs rayandi brother aa songs vinte kcr ku pagati sukkalu kanapadale
🤗😥😥😥😥😥😥😥😥🤗nice anna
Super satish anna. Song. Nee thammudu srinath
Narsanaa super 👍👍🙏🙏🙏
Showing the real grief of migrated villager for family..really amazing narsireddy..
super song Anna garu
Chala bagundi Paata
Superb ankul mi song
అన్న నిజంగా మ ఇంట్లో పరిస్తితి కూడ అలాగే ఉంది అన్నా ఈ పాట నాకోసమే రాసినట్టు అన్పిస్తుంది కానీ నేనూ న అమ్మ నాన్న ను న దగరికి రపించుకుంటున్నను కానీ న ఊర్లో న పరువు నాకు ఊర్లో ఇచ్చే మర్యాదలు గుర్తుకు వస్తున్నాయ్ కానీ ఏం చెయ్యాలి అన్న కరోనా టైమ్ లో న బస్నేస్ మొత్తం లస్ అయింది ఇప్పుడు ఎదో డుటి చేసుకొని బతుకుతున్న కెసిఆర్ గారూ ఇంకా మోడీ గారూ business lo లాస్ అయిన వారికి ఇంత కూడ నష్ట పరిహారం ఇవ్వలేదు ఇప్పుడు న లాంటి వాళ్లు చాలా మంది రోడ్డు మీద పడిపోయారు అప్పులు కట్టుకోవడానికి ఊరు వదిలి వచ్చాను 😭😭😭 మిస్స్ యూ మై విలేజ్
Anna mee voice supper
Narsana voice Naku chala eastam
Nice..song
Anna ni voice supar 👍👍👍🙏🙏🙏🌹💐
🙏🙏Super song Anna Garu🙏🙏
అన్నా సోనుసూద్ కోసము పాట పాడు అన్న
Super songs
Narsanna gaaru mee songs Anni vintamu emotion tho padatharu chala great narsanna gaaru superb superb 👍
Super 👌
Anna supper good
సూపర్ సాంగ్ అన్న
super song.
Super 🙏👍🎉💝👍 Anna
ఈ పాట వింటే నాకు చాల బాధగా ఉంది అమ్మ ఊర్లో నేను 10000 కు అమ్మ ను వదిలి పెట్టి ఉరు గుర్తుకు వస్తే చాల బాధ అనిఫిస్తది
Ekkadunnav
To be tu
Anna super super super song
అన్న మీ ఒక్కక్క పాట ఒక ఆణిముత్యం
Super song💖💖💖💖💖
Sathish anna song super china request eltanu unavo ee tirugunavo ee song narsana tho padinchadi vellu unte💐👌💐
Super song anna.😢😢😢
Middle class family song Anna kutumba baruvu mosevalake thelusthadhi Anna aabadha
Super Song
I'm From Saudi Arabia.
🎶🙏🙏 supersonganna 😭
E pata veatutai nenu padda kastalu gurthuku vostunavu 🙏
Na kosome mai rasinattu vunnadhi 🙏 anna🙏
I am prajeant jawan
Ma nana garu okka sari yadikivochenaru anna🙏
Supar anna
Anna nee voice special
Super👌👌