సూపర్ సత్తి చాలా బాగా వచ్చింది సాంగ్. సెల్ ఫోన్ వల్ల మనుషుల మధ్య పెరిగిన పెరుగుతున్న దూరాన్ని దూరం చేసి ఈ పాట విన్న చూసిన కొంత మందైనా మారాలని మారతారని ఆశిస్తూ మీ శంకర్ బాబు ఆల్ ది బెస్ట్ సత్తి, నర్సన్న & ఎంటైర్ టీమ్
అద్భుతమైన... పాట... సతీశన్న రచనకు ,నర్సన్న గానం తోడైతే సంచలనమే... మీ నుండి సమాజానికి ఉపయోగపడే ఇంకెన్నో పాటలు రావాలని కోరుకుంటూ మీ తమ్ముడు...అభినందనలతో🙏
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అన్నా గారు (గల్ఫ్ లో బ్రతికే వల్ల కష్టాలను వర్ణిస్తూ ఒక పాట రాసి మా గల్ఫ్ అన్నా తమ్ముళ్లకు మీ గొంతుతో పాట అంకితం చేస్తారని ఆశిస్తూ..🙏..🙏..🙏 మీ గల్ఫ్ అభిమాని ౼౼౼౼౼౼౼౼౼౼౼౼
పోస్టులు పెట్టి ,లైక్ లు ఎన్ని వచ్చినాయని నిధురను మరిచేత్తాడు .. ఇదేమి మాయ కాలంలో ఓరి నయన .. చాలా మంచి అర్ధవంతమైన పాట ఇది సతి అన్న చాలా బాగా రాసిన ఈ పాట .... ..
Sathi Anna nee edla bandi song Chala baguntadi Kani adi andariki reach avatledu Danni malli gaddar annatho padinchi release cheinchu Anna superhit avudi
Narsanna and Sathi anna....... Mee combination lo nka eilanti ......Maari konni raavali aani manspurthigaa korkuntunaa aaha ..... Congratulations anna .....
నల్గొండ గద్దర్ కుతికే ..బుర్రసతీష్ కలం అక్షరాలనతికే వెరసి పోయిన బందాల జ్ణాపక గంధం మనసు తడిమి మూగబోయే .......నల్గొండ గద్దర్ గొంతు ఇక నుండి కరీంనగర్ ఒంతు ..దాటని ఎల్లలు మీరాగాల మల్లెలు ...మురవాలి పల్లేలు ..మన పల్లెపాటలు..
మీరూ వ్యక్తిగత పాటలు కాకుండా ఇలాంటి పాటలు ఇంకెన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను అన్న
సూపర్ సత్తి చాలా బాగా వచ్చింది సాంగ్. సెల్ ఫోన్ వల్ల మనుషుల మధ్య పెరిగిన పెరుగుతున్న దూరాన్ని దూరం చేసి ఈ పాట విన్న చూసిన కొంత మందైనా మారాలని మారతారని ఆశిస్తూ
మీ శంకర్ బాబు
ఆల్ ది బెస్ట్ సత్తి, నర్సన్న & ఎంటైర్ టీమ్
Namaste anna❤
అన్న ఇలాంటి పాటలు రావాలి యువతకు బతుకు విలువ తిలియాలి 🙏
Correct bro 👌👌👌
100%
@@disneylanddinesh4735 usailu@uppari
@@sailuuppari3486 no in d
@@pravi5895 in o
కాలము మీద కుాడా పాట రాసినందుకు tq brother.. Chala bagundi
L
నేటి సమాజంలో జరుగుతున్న నిజాన్ని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది....
వరుస హిట్లతో దూసుకొపోతున్న గద్దర్ అన్న గారికి ధన్యవాదలు మీ వాయిస్ ఒక అందమైన మాయ సూపర్ సాంగ్, 👌👌👌
Idhi Gaddar voice kadhu singer Narsi Reddy.
యీ రోజు లో అపాయత అనురాగం ఏమి లేదు ప్రతి ఫోన్ లోకంలో వున్నారు కావున మన నర్సన్న పాట ఈసమాజం ప్రజలకు అంకితం
వాట్సాప్లో రాఖీ పంపును చెల్లి.........
Exactly my experience...
Superanna👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏
Same bro
Bro meeru UPSC aspirant ha
Yes, iam in the preparation since one and half year, and we have the channel TARGET IAS FOR TELUGU BEGINNERS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please follow bro...
Bro nenu three months ayyindi start chesi
అద్భుతమైన... పాట... సతీశన్న రచనకు ,నర్సన్న గానం తోడైతే సంచలనమే... మీ నుండి సమాజానికి ఉపయోగపడే ఇంకెన్నో పాటలు రావాలని కోరుకుంటూ మీ తమ్ముడు...అభినందనలతో🙏
అన్న స్వరం మధురం....
పాట వింటుంటే చెవులకు వినాయక సొంపుగా ఉంటది
బుర్ర సతీష్ అన్న ,,
మీరు నల్గొండ గద్దర్ అన్న వాయిస్ నుండి ఒక గొప్ప సాంగ్ ఇచ్చారు...మీ కాంబినేషన్స్ లో మరెన్నో సాంగ్స్ రావాలి అని కోరుకుంటున్న...
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
నేటి సమాజంలో జరుగుతున్న నిజమైన సంగతుల గూర్చి మంచి పాట
👌👌👌
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అన్నా గారు (గల్ఫ్ లో బ్రతికే వల్ల కష్టాలను వర్ణిస్తూ ఒక పాట రాసి మా గల్ఫ్ అన్నా తమ్ముళ్లకు మీ గొంతుతో పాట అంకితం చేస్తారని ఆశిస్తూ..🙏..🙏..🙏
మీ గల్ఫ్ అభిమాని
౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Literally crying 😭
Hats off 🙏 Burra Sathish garu & Narsanna for spell bound lyrics and singing
బుర్ర సతిసన్న రచనకు నల్లగొండ గద్దరన్న గానం supper గా కుదిరింది ..supper సాంగ్ అన్నలు
మా బుర్ర వంశీయునికి ధన్యవాదాలు
నిజ జీవితం నీ పాటలో చూపించావ్ సూపర్ సాంగ్
నల్గొండ గద్దర్ నర్సన్న ఫ్యాన్స్ లైక్ వేసుకొండి 👍
Good songs
Anna I'm from kadapa anna fan
Mallikarjuna
Varihape to the office today so excited to
Am also big fan.from srikakulam
ఇ సాంగ్ రాసిన బుర్ర సతీష్ అన్నకు ధన్యవాదాలు
సెల్ఫీ దిగి పోస్టులు ఎన్నో పెడతాడు
లైక్ లు లెక్క పెడుతూ నిదుర లేక సస్తాడు.... 👌👌👌
super 🙏🙏🙏🙏🙏🙏
Super anna
సూపర్
అద్భుతంగా పాడారు సార్
Burra sathish anna.....
Nalgonda gadhar narsanna.....jevithanni kalamundhu chupisthunnav anna ne patatho....nve elage inka enno manchi patalu rayali
నర్సన్న గారు మీ గానం చాల బాగుంది ఆదిలాబాద్ కి ఒకసారి రండి మీకోసం ఎదురుచూస్తుంటాం.
భావయుక్తమైన సాహిత్యం
నర్సన్న గాత్రం గానం గుఱించి చెప్పే పనేమున్నది. top class.
అన్నయ్య సూపర్ గా చెప్పారు పాటరూపంలో. ఇది జరుగుతుంది కదా
ఈ పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక లైక్ వేసుకొండి 👍
సూపర్ అన్న
Cell phone kalam
M A CREATIONS 0
Super
🙏🙏.Super Anna garu .🙏🙏
Nv superrr anna. Love u. Bro😘🙏🙏song mathram.kekaaaa....Elanti marenno.patalu. Rayandi.padandi......
Yessssss you are 100% కరెక్ట్... It's 1000% truth
Anna ni voice chala bagunda Anna nd elanti songs miru inka enno padali
ప్రస్తుత పరిస్థితులకు ఈ పాట అద్దం పడుతున్నది. బాగుంది.
పోస్టులు పెట్టి ,లైక్ లు ఎన్ని వచ్చినాయని నిధురను మరిచేత్తాడు .. ఇదేమి మాయ కాలంలో ఓరి నయన ..
చాలా మంచి అర్ధవంతమైన పాట ఇది సతి అన్న చాలా బాగా రాసిన ఈ పాట .... ..
Bhanu is a Nayak
@@jayaprabha6565 ఔను ..
Gaddar Narsanna's voice is very melodious. Whatever song he sings is pleasant to the ears.
ఈ పాటకు పని చేసినా అందరికీ నా హృదయపూర్వక వందనాలు 🌹🙏 జై భీమ్ ✊
Burra Sathish Anna ,,,
Vaasthavamaina paatatho ,, Adbuthamaina Rachana ,,, Narsanna gaanam Supperb Anna,,,👌👌👌👌👌👌,,,
E song rasina vallaku , padina vallaku , a dhevudu manchi ayushunu ivvalani korukuntunnanu . Me styllo andhariki arthamayye vidhangha karona pina song rayandi , e singer thone padinchandi . Rathirantha melkoni likelu enni vacchinayani , nidhra karab chesukokunri.
చరిత్రలో సజీవంగా నిలిచిపోయే గొప్ప పాట-హ్యాట్సాప్.
Anna present samajamlo nadusthundi edhe Gaddaranna niku namasthene 👌👌👌👍
ని పాటతో ఇప్పుడు జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్టుగా చూపించినవ్ అన్న
That Was Awesome @ Singer Narsanna Garu..
Am a Singer I Was Listened This Song With Not Your Voice.. With Your Emotion.. That was a Wonder Sir..🙏🙏
చాలా చక్కగా అర్థం తో కూడిన పాట అన్న ఈ సాంగ్ వింటే మనుసు తృప్తిగా ఉందన్న
Sathi Anna nee edla bandi song Chala baguntadi Kani adi andariki reach avatledu Danni malli gaddar annatho padinchi release cheinchu Anna superhit avudi
సూపర్ అన్న
నల్లగొండ గద్దర్ నర్సన్న..... సత్తి అన్న....
చాలా బాగుంది పాట
ఇంటి ముందు ముగ్గులు వేసే రోజులు పోయినయి..
ఇంట్లో చెప్పులు వేసుకోని తిరిగే రోజులు వచ్చినాయి.. ఇది ఏమీ మాయ కాలామో మరీ
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
మళ్లీ పాత రోజులు ఎప్పుడో స్తాయో
Vasthai tappakunda kani time pattuddi
Current lekunda pothe chaalu...charithra thirigi raasukuntundi
ఇలాంటి పాటలు వింటుంటె చిన్ననాటి తీపి గురుతులు యాదికౌస్తాయి.
Superb song anna appati rojulu ela undevo gurtuchesavu
Super Anna
Enka Manchi patalu thiyali Anna 🌹👌👌👌👌👌👌👌👌👌👌👌❤️
Narsanna and Sathi anna....... Mee combination lo nka eilanti ......Maari konni raavali aani manspurthigaa korkuntunaa aaha ..... Congratulations anna .....
Super song anna elanti songs enka padali muru superrr
Goosebumps narsanna,samajanni prabhavitham chesetatlu undhi
Last lo super ga cheptharanna voice super
Anna 100 kotla dhandalu super song🙏🙏🙏🙏
Very truthful wow.
Mind-blowing God bless you
Lyrics and singer both are excellent.
Super....old columms unte baga uatdhi
Sathish anna lyrics superb.Narsanna voice kurra💐🌺
Super song Anna elanti song inka chala padali Anna nuvu
సూపర్ సతీష్ అన్నేట్లన్నవో ....లాంటి సాంగ్స్ రావాలి మళ్లీ
Wow super Chala baga chepparu ANNA 🙏 Super
and That Lyrics.. 👌👌 Super Andi @Burra Sathish Garu.. 🙏
Mee song kuda mobile loney chusthunnam anna
Lyrics chala bagunnayi anna chala baga rasaru
Such a great song
superb song lyrics chala bagunnai
సూపర్ మ నల్గొండ గద్దర్ వాయిస్ అన్న
Sir chala chala baga padaru ee paatanu
బుర్ర సతీష్ అన్న
మీ లిరిక్స్ కి నల్గొండ గద్దర్ అన్నయ్య గొప్ప వాయిస్ దొరకడం చాలా గొప్ప విషయం....
నల్గొండ గద్దర్ కుతికే ..బుర్రసతీష్ కలం అక్షరాలనతికే వెరసి పోయిన బందాల జ్ణాపక గంధం మనసు తడిమి మూగబోయే .......నల్గొండ గద్దర్ గొంతు ఇక నుండి కరీంనగర్ ఒంతు ..దాటని ఎల్లలు మీరాగాల మల్లెలు ...మురవాలి పల్లేలు ..మన పల్లెపాటలు..
Thank you thammudu
ఆ రోజులు ఇప్పుడు ఉంటే బాగుండే సూపర్ సాంగ్ అన్న
super lirics....sathish garu.
👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍
సూపర్ సాంగ్
super anna యధార్థం లోకవిరుధ్ధం...100% నిజం చక్కని ప్రయత్నం🙏 నల్గొండ గద్దరన్న మీ గానం అధ్భుతం💐🎂🙏
ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలి అన్న. నర్సన్న మా నాన్న మీద కూడా పడాలి anna
Venuka nundi lorivadu yamuniki msg pampinaduro. Super
అన్నా గారు పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు..🙏..🙏..🙏
Super Anna Cellfone And Kalam gurunchi Family gurunchi pata rupam lo chepparu Anna
manchi msg undhi superb song
Super pata now situation baga thisukoni explain chesaru
Super Anna.... Kani Evaru Mararu 😓😓😓😓😓
I love nalgonda suryapet bhongir gadhar anna💘💘💘💘💘💘💘💘💘
జై బుర్ర. జై గౌడ్స్ సూపర్ సాంగ్ అన్న
Thanks anna present kaalaanni kallaki kattinattu cheppaaru..
Aowsome song valuable song great song in the generation kanuvippu song, narsana singing super,..Satish bro lyrics real words
Super lyrics✍️✍️✍️ Sathish anna👌👌👌👌🙏🙏🙏💐💐💐💐💐💐
👌👌👌 thammudu 👍
Good morning sir very very nice song 🙏🙏🙏🤝🤝
Very good voice Narsanna.....good lyrics, music overall everything best ever......
అన్న ఆ భగవంతుని దయవాలన్న
సెల్ఫోన్ వాడితే కరోనా మాదిరిగా
ఎదోరకము వైరస్ రావాలి
చదువులు శరడాయే బాలుపలు దోసెడయే super
BGM lo ha Drums play baledhu Dj song laga undhi simple BGM aythe top undedi epadiki Song Super
Anna suparo supar Anna nelati Anna Mana Telangana lo unnaduku nenu garvapadthunna nv king annaaaaaa
Super song nijamga old is gold apate rojuli chala bagundevi
సూపర్ మెసేజ్.. కాకపోతే కొంచెం రిధమ్ ప్యాట్రన్స్ ఇంక వేరియేషన్స్ ఉంటే బాగుండేది..
Super అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro... 👌🙏👌
ChAla chAla bagapadav anna👌👌
Good voice and good lirics totally Superb anna🙏🙏🙏🙏🙏
His voice real inspiration many times for me great personality in telagana
Superb song anna gaaru👌👌👌👌👌👌😍😍😍😍😍
నైస్...సాంగ్...అన్నా....👌👌🙏🙏