సూర్యుణ్ణి మింగడానికి ఆకాశపు అంచుల్లో పాదం మోపిన ఆంజనేయ స్వామి ప్రదేశం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2022
  • 🤠♥️motocamper patil channel :- / @milesbyabhi
    #birthplace #hanumanbirthplace #anjanerihills
    Address: Anjaneri Hills, Trimbakeshwar, Nashik, Maharashtra, INDIA
    Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
    Narendra (DOP & technician ) : / villageviharinarendra
    Follow us
    🔅Instagram: / villagevihari
    🔅Facebook: / villageviharivlogs
    Thumbnail: sketchplex?utm_...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    Anjaneri Google Maps Location:
    maps.app.goo.gl/5ygbYDdhrZKpy...

ความคิดเห็น • 954

  • @VillageViharichannel
    @VillageViharichannel  ปีที่แล้ว +81

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c

    • @pallikondalaxmi3698
      @pallikondalaxmi3698 ปีที่แล้ว +1

      HiiANNA

    • @pallikondalaxmi3698
      @pallikondalaxmi3698 ปีที่แล้ว +2

      Hii..ANNA

    • @sasigautam6371
      @sasigautam6371 ปีที่แล้ว

      Video quality bagundhi anna mobile loo tesinaa, iphone aa?

    • @navinudata7460
      @navinudata7460 ปีที่แล้ว

      Hi
      Came to solapur
      Maharashtra

    • @vishnunaidu1709
      @vishnunaidu1709 ปีที่แล้ว

      Bro vlogs wise it'sgood but don't do that rummy sponsers it's not good thing .not that even one of your subscriber will loose their money .so plz bring awerness about this apps .

  • @gangapuramankitha7705
    @gangapuramankitha7705 ปีที่แล้ว +125

    ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది బట్ ఆ కష్టాన్ని ఇష్టంగా బావిస్తున్నారు మీరు 😊

  • @balachandram2489
    @balachandram2489 ปีที่แล้ว +143

    ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశం చూడడం నా అదృష్టం గా భావిస్తున్న అన్న గారు చాలా థాంక్స్ ఈ వీడియో చేసినందుకు

  • @Nareshkumar-tt8rl
    @Nareshkumar-tt8rl ปีที่แล้ว +86

    ఆంజనేయ స్వామి జన్మస్థలం చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న ధన్యవాదాలు
    మీరు ఇలానే మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

    • @KALKIYT
      @KALKIYT ปีที่แล้ว +2

      Putindi Karnataka loo broo worng information

  • @narayanayekkanti8428
    @narayanayekkanti8428 ปีที่แล้ว +15

    మంచి వీడియో చేశారు సూపర్ ఉంది అన్న మీరు ఎప్పుడు మంచివే తీస్తారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👍👍👍👍

  • @balu_crazy
    @balu_crazy ปีที่แล้ว +56

    Mi కష్టానికి hats off🫡మాకు తెలియని మేము వెళ్లలేని ప్రదేశాలు అన్ని చూపిస్తున్నారు 👌👌👌👌బ్రదర్స్ మీరు ♥️♥️love from srikakulam♥️

  • @prankboyfayaz8205
    @prankboyfayaz8205 ปีที่แล้ว +13

    అన్నా నువ్వు మాకోసం మంచి ప్రదేశాలు చూపించడం కోసం ఐతే చాలా రిస్క్ తీస్కొని వీడియోస్ చేస్తున్నావ్ అన్నా. 🙏🙏

  • @Anilanil-kf8og
    @Anilanil-kf8og ปีที่แล้ว +6

    మీరు చాలా గ్రేట్ అన్న అంత వర్షం లో శ్రీ ఆంజనేయ స్వామి గురించి చేపినందుకు చాలా గ్రేట్ 🙏🙏🙏

  • @tharakofficials6518
    @tharakofficials6518 ปีที่แล้ว +7

    మీకు నాయొక్క ధన్యవాదాలు బ్రదర్ ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశం చూపించి నందుకు నా యొక్క జన్మ ధన్యం అయింది బ్రో 🙏🙏🙏🙏🙏

  • @shivakumar_kuruma_
    @shivakumar_kuruma_ ปีที่แล้ว +15

    మంచి వీడియో చూపించరు అన్న 🥰

  • @kannadiga.17
    @kannadiga.17 ปีที่แล้ว +70

    హనుమంతుడు జన్మించిన స్థలం కర్ణాటకలోన ఉన్న అంజనద్రి బెట్టం... 🚩ఇది మన ఇతిహాస

  • @BabyGirl-hl9du
    @BabyGirl-hl9du ปีที่แล้ว +20

    మన ప్రభుత్వం అనుకుంటే ఇంత గొప్ప ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చెయ్యగలరు , కానీ ఎందుకు అలా వదిలేసారు ..?

    • @y.v.sulochanasulochana7548
      @y.v.sulochanasulochana7548 11 หลายเดือนก่อน +1

      Vadhileyatame best lekunte epatiki antha manchi place lanu kuda kabja chesevallu

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +68

    బ్రదర్ చాలా కష్ట పడి వీడియో తీశారు tq మీకు శ్రీరామ రక్ష జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏

  • @janardhank7394
    @janardhank7394 ปีที่แล้ว +4

    Hi shahid bro me prati okka video chustu untanu miss avakunda follow avtanu bro😍😍🥰

  • @kvpotterymaking
    @kvpotterymaking ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్ జై హనుమాన్...........

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 ปีที่แล้ว +2

    ప్రత్యక్షంగా చూసిన అనుభూతి
    కలిగించారు.ధన్యవాదాలు.🙏🙏🙏

  • @mallikasworld
    @mallikasworld ปีที่แล้ว +1

    వీడియోలుతీయడమంటే అంతాఈజీ కాదు కానీ మీరు వీడియోలు కోసం చాలా కష్టపడుతున్నారు చాలా బాగా వీడియోస్ తీస్తున్నారు వీడియోలో చూస్తుంటేనే ఆ వర్షంలో మీ కష్టం మీ బాధ చాలా తెలుస్తుంది సో గ్రేట్ ఈ వర్షంలో మీరు చాలా కష్టపడుతూ తీస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి యూట్యూబ్ అంటే ఈజీ కాదు కానీ మీరు చాలా కష్టపడుతూ వీడియోస్ చేస్తున్నారు అండ్ సం బ్రదర్ ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @saibhargavichannel7813
    @saibhargavichannel7813 ปีที่แล้ว +9

    Vere country veli eni desalu tirigam Ane valakana ma Desam lo avariki teliyani places chupimchatam chala great all the best for your journey ❤️❤️

  • @dhanabai7301
    @dhanabai7301 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ చాలా బాగుంది వీడియో. చాలా ఆహ్లాదముగా ఉంది అక్కడ వాతావరణం. 👌👌👌👌👌👌జై శ్రీరామ్, జై హనుమాన్ 🙏🙏🙏

  • @Adityatvtemplehistroys
    @Adityatvtemplehistroys ปีที่แล้ว +2

    చాలా బాగా తీశారు మీరు వీడియోస్ కోసం చాలా కష్టపడతారు ఈ వీడియో చాలా బావుంటాయి మీ ఛానెలే మాకు ఇన్ స్పిరేషన్ Tq

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว +2

    అద్భుతమైన ప్రదేశాలు చూపించడంలో,వాటి చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పడంలో మీకు మీరే సాటి షాహిద్ గారు🙏 కెమెరాతో కాకుండా ఫోన్తో కూడా చాలా క్లారిటీగా వీడియో తీసినందుకు నరేంద్ర గారికి కృతజ్ఞతలు 🙏ఎన్నో మరుగున పడిన ప్రదేశాలు,,వాటి చరిత్రల గురించి మాకందరికీ చూపెడుతున్నందుకు మీ ఇరువురికి ధన్యవాదాలు 🙏చాలా కష్టపడి వీడియో తీశారు 👌దానితో పాటుగా మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి🙏ఈ ప్రదేశం,అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది😍👌

  • @pusadevendarpusadevendar3356
    @pusadevendarpusadevendar3356 ปีที่แล้ว +17

    Jai Hanuman Sri rama 🙏🙏🙏🚩

  • @sshanmuga8523
    @sshanmuga8523 ปีที่แล้ว +13

    Super bro... hatsoff for your struggle and making us indebted to you and your team.. Good 🤞

  • @mmohanrao1548
    @mmohanrao1548 ปีที่แล้ว +2

    ఆంజనేయ స్వామి జన్మ స్థలం చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం

  • @teja_artinsane
    @teja_artinsane ปีที่แล้ว +2

    1080 p quality lo chooste assalu mamuluga ledhu vedio. Great bro

  • @anagaraju734
    @anagaraju734 ปีที่แล้ว +13

    శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🙏🌺🙏🌺🙏

  • @radhikarahipelluri3713
    @radhikarahipelluri3713 ปีที่แล้ว +3

    అభ చాలా కష్టపఢారు. నిజంగా🙏🙏🙏

  • @bhavanina2843
    @bhavanina2843 ปีที่แล้ว +1

    నచ్ఛకపోవటమేంటి షాహిద్ ,నరేంద్రలూ. మీ కష్టం పడితే తెలుస్తుంది మాకు. అలా అనకండి బాబూ. బాగా బాగా ఉందీ వీడియో. 👌👌👌👍👍👍👏👏👏💐💐💐

  • @familyemotions701
    @familyemotions701 ปีที่แล้ว +2

    ❤❤❤ the location bro super video

  • @lsarikalsarika
    @lsarikalsarika ปีที่แล้ว +17

    Great job u people worked very hard for this video I have been visited maharashtra many times but I didn't know about this temple u all have given very good information thank you very much for that and a small request from my side please take care of ur health as u people are spending lot of time in rain.

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 ปีที่แล้ว +3

    Chala bavundi video full greenery rain super view 👍🙂

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP ปีที่แล้ว +2

    జనాలు ఎవరూ లేనప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళటం అంటే ఒక రకంగా సాహసం అనే చెప్పుకోవాలి...
    మొత్తానికి అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది

  • @abhiking6126
    @abhiking6126 ปีที่แล้ว +2

    Bangaram e video🎥🎥 awesome👍👏👍 undhi ani chepaana m ani chepanu jai sre 🙏🙏🙏🙏🙏ram jai hanumaa

  • @lavanyabhaskarlove9257
    @lavanyabhaskarlove9257 ปีที่แล้ว +4

    Great job anna. Oka muslim ayyi unde kuda meeru hindu devalayalu anni superb ga explore chesthunnaru

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if ปีที่แล้ว +13

    One million soon ❤️ from Dharmavaram

  • @mallikasworld
    @mallikasworld ปีที่แล้ว +2

    మీ వీడియోస్ వెనకాల మీ కష్టం చాలా ఉంది

  • @user-iu8jk9ul5z
    @user-iu8jk9ul5z 8 หลายเดือนก่อน +1

    మాట్లాలు లేవు... సూపర్ అన్నయ్యలు

  • @Ontarisahasam
    @Ontarisahasam ปีที่แล้ว +3

    Me videone chustuna me videone notification vachindi

  • @prasadtravelintelugu
    @prasadtravelintelugu ปีที่แล้ว +4

    Thanks brother, nenu aa place ki velli starting lo unna temple video chesaanu, and history kuda telusukunnaa kaani parvatham paiki velli shoot cheyyalekapoyaanu, ఇంత మంచి ప్లేస్ గురించి మన తెలుగు వాళ్ళు చెప్తే బాగుందనుకున్నా Meeru complete chesaaru thanks

  • @Naresh_in_sahoo1833
    @Naresh_in_sahoo1833 ปีที่แล้ว +1

    Anna am Naresh mi channel lo prathi video intresting ganu unnay mi dedication ki mi goodness ki na hats off anna

  • @chinnichinnari3867
    @chinnichinnari3867 ปีที่แล้ว +2

    interesting వుంటాయి, మీ video's చాలా time pass కూడా అవుది. So happy 😊

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 ปีที่แล้ว +3

    షాహిద్ గారు మీ వీడియో చాలా బాగుంది 🙏

  • @vengalasoumya5682
    @vengalasoumya5682 ปีที่แล้ว +6

    Location is looking very beautiful and the way of making video, and the greenery is amazing..such a beautiful and amazing place that I never seen. Thank you for this video.

  • @nagarajusalapati9529
    @nagarajusalapati9529 ปีที่แล้ว +1

    చాలా అద్భుతమైన వీడియో మాకోసం తీశారు మీకు నా ధన్యవాదాలు

  • @qwerASDF-kd4yj
    @qwerASDF-kd4yj ปีที่แล้ว +2

    😍😍machi videos annaya ma jeevithamlo chudaledhu 🤩🤩😍

  • @Dhritivlogs
    @Dhritivlogs ปีที่แล้ว +4

    Great job.. Beautiful place... God blesses you with lot's of strength and stamina for your hard work... 🙏🏻 jai sri ram🙏🏻

  • @ajaykrishna4924
    @ajaykrishna4924 ปีที่แล้ว +3

    Excellent location,temple, weather, your explanation, camera work👌👌💐💐💐💐

  • @sudi7545
    @sudi7545 ปีที่แล้ว +1

    Thank you shahid bhai... Meelantollu 10 persons india lo unte bavundedi... Aha Hanumantudu meeku manchiga pedutadu... Thanks once again for ur nice video 🎉❤

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 ปีที่แล้ว +2

    Excellent no words annaya....Jai Hanuman🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @Bheemsignofart
    @Bheemsignofart ปีที่แล้ว +3

    Jai hanuman 🚩🙏

  • @munagalashivaji9424
    @munagalashivaji9424 ปีที่แล้ว +6

    Nice. Another best video from Shahid and his team. Good luck.

  • @Ashok-os4sr
    @Ashok-os4sr ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏 💕💕
    షాహిద్ 💕💕 నరేంద్ర చాలా అద్భుతంగా ఉంది వీడియో సూపర్

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 ปีที่แล้ว +1

    Saterday మంచి video chupincharu
    Thank you both of you

  • @VijayKumar-rk9ff
    @VijayKumar-rk9ff ปีที่แล้ว +3

    Jai sri ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧎‍🧎‍

  • @vakalaiahpindi9729
    @vakalaiahpindi9729 ปีที่แล้ว +4

    🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏🙏

  • @sariyusaritha
    @sariyusaritha ปีที่แล้ว +1

    Nice video my son likes ur every videos chala kastapaduthunaru well done 👍👍👍

  • @vardhinikodavatiganti819
    @vardhinikodavatiganti819 29 วันที่ผ่านมา

    I am 70 yrs.old. I am crazy about ur Vides. ❤

  • @teja_artinsane
    @teja_artinsane ปีที่แล้ว +5

    Hi shahidh anna and narendhra anna
    Intro was 👌👌👌👌. Hope you to reach 1 million subscribers soon.🙂

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 ปีที่แล้ว +2

    హాయ్ అన్నయ్య హౌ ఆర్ యు? నువ్వు మంచి మంచి వీడియోలు తీస్తున్నావు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కానీ గుట్టలు ఎక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎక్కండి మీరు జాగ్రత్తగా ఉంటేనే కదా నువ్వు మంచి మంచి వీడియో చూపిస్తారు ఆల్ ద బెస్ట్ అన్నయ్య

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Anjaneya swamy puttina pradeshanni chala baga chupinchinaru adi chusi maa janmamu dhanya mayindi ee vanalo anni vela matlu yekki kastapadi chupinchinaru deni venuka meru pade kastam anta yinta kadu meku anjaneya swamy manchidi cheyani kondpina prakruti andam devudi vighahalu awesome gaundi Tq shahid garu god bless you andi

  • @NaveenHarika
    @NaveenHarika ปีที่แล้ว +2

    Good morning bro nice video..ilanti videos inkenno thisi maaku chupinchali ani korukuntunnanu

  • @shekharreddys6713
    @shekharreddys6713 ปีที่แล้ว

    చాలా బాగుంది వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చెయ్యాలి మీరు మేము చూడాలి లైక్స్ కొట్టాలి 👌👌👌👌👌

  • @chandramma389
    @chandramma389 9 หลายเดือนก่อน

    ఈ విడియో సూపర్ గా నచ్చింది.నీ కష్టానికి ధన్యవాదాలు.

  • @myoffice8376
    @myoffice8376 6 หลายเดือนก่อน +1

    Super Bro... Chala kastapaddaru beautiful ga tisau video.. locations adhiripoyai.. thank u so much... manchi information icharu..🙏🙏🙏🙏 God bless You..

  • @Koo_koo18
    @Koo_koo18 ปีที่แล้ว

    మేము చూడటం 10 నిమిషాల వీడియో కావొచ్చు కానీ మీరు పడ్డ కష్టం మాత్రం అమోఘం.చాలా బాగుంటాయి మీ వీడియోస్.

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 ปีที่แล้ว

    మీ ప్రతివీడియో చూస్తున్నాను తమ్ముడు చాలా కష్టపడివీడియోలు తీస్తున్నావు భగవంతుడు నీకు రక్షగా ఉండాలని కోరుచున్నాను

  • @raji.v7512
    @raji.v7512 ปีที่แล้ว

    అన్న అక్కడ సూర్యడు రాడా కానీ అంజన్న పుట్టిన ప్రదేశం చూపించావు థాంక్యూ అన్న కానీ వర్షం కాలం వేలకు అన్న డేంజర్ ప్లేస్ అన్న మీ దెర్యం కి 🙏అన్న

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 ปีที่แล้ว

    ఆహా ప్రకృతిలో వీడియో చాల చాలా బాగుంది. తాక్యూ తమ్ముళ్లు ఇలాంటి వీడియో స్ ఇంకా పెట్టండి.. ఈ కరోనా టైం లో ఎక్కడ చూసిన ఇల్లకే భందీలైపోయాము..ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వీడియో స్ చూస్తే మనసులో చాల ఆనందంగా ఉంటుంది.తాక్యూ ధన్యవాదాలు తమ్ముళ్లు మీకు 🇮🇳🏠👨‍👨‍👧‍👧👌👌👌👌🙏🙏

  • @chaitanyapsn
    @chaitanyapsn ปีที่แล้ว

    You are great Shahid. నీకు చాలా ఋణపడి ఉంటాం

  • @srinuganagalla194
    @srinuganagalla194 ปีที่แล้ว +2

    మీ కెమెరామెన్ సూపర్ అన్న

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu ปีที่แล้ว

    Great brother intha varsham lo kuda video tisaru 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉👍👍👍👍

  • @addepallisatyanaraya6556
    @addepallisatyanaraya6556 ปีที่แล้ว

    Excellent చిన్న కమ్ము Thank you

  • @alihussainsyed321
    @alihussainsyed321 ปีที่แล้ว +1

    Super shahid & narendra bhai

  • @chintadurgarao9853
    @chintadurgarao9853 ปีที่แล้ว

    నువ్వు చాలా గ్రేట్ బ్రో చాలా కష్టపడి వీడియో తీసి మాకు అక్కడకు రంకుండానే మీము వచ్చి. చూస్తున్నాట్టే చూపిస్తున్నావు ❤❤❤❤ you are great

  • @meghananjaliboda4596
    @meghananjaliboda4596 ปีที่แล้ว +2

    very nice video, beautiful location and never I saw before with fog and rain..... Thank you for posting this video..

  • @ramadeviellaturu88
    @ramadeviellaturu88 ปีที่แล้ว +1

    Endhuku nanna antha saahasam chechauv jaagratha bangaaru nii maatalu ante naaku chaala chaala istam💖💖💖💖💖

    • @VillageViharichannel
      @VillageViharichannel  ปีที่แล้ว

      Tq soo much amma ♥️

    • @ramadeviellaturu88
      @ramadeviellaturu88 ปีที่แล้ว

      @@VillageViharichannel nanna miru naaku reply isharani neenu anuko ledu thanks bangaaru MI videos eppatinucho chushunna T V lo chusedaani ippudu phoneless chushunna 💕

  • @vinnakotadurgaprasad3955
    @vinnakotadurgaprasad3955 ปีที่แล้ว

    అన్నచాలా కష్ట పడుతున్నారు. చూడలేని ప్రదిసాలు చూస్తున్నాము. చాలా tq అన్న

  • @veenaveena9248
    @veenaveena9248 ปีที่แล้ว

    Very intrusting & good place tq brother's sri Anjaneya 💐🙏💐

  • @Lakshmi-fg8xo
    @Lakshmi-fg8xo ปีที่แล้ว +1

    Mana Shahid and narendra did lot of risk and hardwork
    In that weather it was very hard
    Every one like this video ❤️❤️👍👍

  • @priyarangolitrendyfashions6240
    @priyarangolitrendyfashions6240 ปีที่แล้ว +1

    Naaku nachina beautifull video ante ede bro.. Super place... Okkasari ina vellali aa place ki...

  • @pandabrothers3949
    @pandabrothers3949 ปีที่แล้ว

    Very nice views 👌 👏
    Tq so much 💖
    JAI SREE HANUMAN 🙏🏻🌺🙏🏻

  • @sunithapottur8724
    @sunithapottur8724 ปีที่แล้ว

    Papam so hardworking thanks to Both of you doing video in full rain,hatsofd,

  • @shanthismart1783
    @shanthismart1783 7 หลายเดือนก่อน

    First time mee videos chustunamu enta kashtam untundo ee videos chyadam ardamavutundi hatsoff

  • @KasthurisSushwik
    @KasthurisSushwik ปีที่แล้ว +1

    Ana intha manchiga maku chupisthuna ee videos lo me effort entha undo annadi matallo cheppalenu really hattsoff to you and narendra ana meru chala kqstapadi video theesthunte mem matram intlo undi happy ga anni places chusthunnam adi just because of urs channnel🙏🙏🙏

  • @sailakumar5547
    @sailakumar5547 ปีที่แล้ว +1

    వీడియో చూసిన తర్వాత మేము కూడా వెళ్లాలనిపించింది బ్రో

  • @sujithasujithasiliveri4960
    @sujithasujithasiliveri4960 ปีที่แล้ว +1

    Entry baghundhi super

  • @mona5357
    @mona5357 ปีที่แล้ว

    Superb anna , Jai Shri Ram jai Hanuman ✊🤗🚩🚩🚩🚩🚩

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 ปีที่แล้ว

    Very nice 👌👍 take care Babu. Chala padutunnavu..god bless you

  • @yadav80354
    @yadav80354 2 หลายเดือนก่อน

    Super place bro Tq Jai sriram Jai hanuman

  • @jaychai9933
    @jaychai9933 ปีที่แล้ว

    Thank you for the wonderful you❤️,jai Sri anjaneyam 🙏

  • @kalavooripadma1066
    @kalavooripadma1066 ปีที่แล้ว

    Jai Hanumaan . Prakruti chalaa adbhutamga undi 🙏🙏👌👌

  • @mallikarjunamalli6297
    @mallikarjunamalli6297 ปีที่แล้ว

    Thank you so much Anna, మా కోసం ఎంతో కష్టపడి ఈ video tisinanduku

  • @chandinisweety2036
    @chandinisweety2036 ปีที่แล้ว +2

    Super 💖..♥️ Big fan of u .♥️♥️🥰

  • @wingsofuniqueness192
    @wingsofuniqueness192 ปีที่แล้ว +2

    Great Work Anna..... Wishing you all the best....One million sooooon

  • @MunnaMunna-my4dk
    @MunnaMunna-my4dk ปีที่แล้ว +1

    Maa inti devudu anjaneya swamy jai anjaneya ainantha thwaraga nenu visit chestha thanks bro from karnataka

  • @LakshmiLakshmi-mo8jj
    @LakshmiLakshmi-mo8jj ปีที่แล้ว

    Jii sri anjaneyam 🙏thank u andi Shahid garuu 😍

  • @mastanvali3692
    @mastanvali3692 ปีที่แล้ว +1

    Super location shahid.. 👍🏻👍🏻👍🏻

  • @sainisravanthisravankumar738
    @sainisravanthisravankumar738 ปีที่แล้ว +2

    Nice video brother 😍

  • @Apoorva865
    @Apoorva865 ปีที่แล้ว +1

    Nature visuals super vunnayi anna 😇🌿
    Jai Hanuman

  • @geethr
    @geethr ปีที่แล้ว

    🙏🌺🚩Jai bajrangi 🙏🌺🚩 super video 👌👌