ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ॥2॥ కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి - స్తుతులర్పించెదను అన్ని వేళలా ॥2॥ అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే ॥2॥ ॥ఘనమైనవి॥ *1)* ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు ॥2॥ నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ॥ఘనమైనవి॥ *2)* నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే ॥2॥ నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ॥ఘనమైనవి॥ *3)* నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే ॥2॥ నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి....స్థిరమైనవి.... ॥ఘనమైనవి॥
హోసన్న మినిస్ట్రీ వల్ల చాలామంది దేవుని వాక్యాన్ని నూతన పాటలు వినిపిస్తున్నారు హోసన్నా మినిస్ట్రీ సేవకులు పాస్టర్లు వాలెంటర్ల్లు ప్రతి ఒక్క సభ్యు లు మంచి ఆశీర్వదించి దేవుడు వాళ్ళని ఇంకా బాగా అభివృద్ధి పరిచి సువార్త సేవ లో ఎన్నుకోవాలని బడాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను హోసన్నా మినిస్ట్రీ వాళ్ళకి ఇచ్చిన మంచి దైవ భక్తి దేవునికి స్తోత్రములు
ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి// 1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలిగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు. //2// నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము //ఘనమైనవి// 2. నాకు ఎత్తయిన కోటవు నీవే- నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే- శాశ్వత కృప కాధారము నీవే. //2// నా ప్రతిక్షణమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి// 3. నీ కృప తప్ప వేరొకటి లేదయ- నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగ నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలునంటివే //2// నీ అరచేతిలో నను చెక్కుకుంటేవి - నా కేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి// ఘనమైనవి… స్థిరమైనవి… ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి//
భూమిపైన మన జీవితంలో కుటుంబంలో ఆదరణ కలిగించె పాటలు. హోసన్నా మినిస్ట్రీ నిర్మీంపజేసిన ఆదేవ దేవునికి నా హ్రుదయాపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Ni krupa tappa verokati ledu yesayya ni vu nannu okasari gnapakam cheskunte chalu na gandi praise the load niku mahima karanga pata unnanduku niku stotham tandri amen
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| 1. యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| 2. నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| 3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Lyrics :- ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి.. స్థిరమైనవి.. ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
ఘనమైనవి నీ కార్యములు నా యెడల -
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ॥2॥
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -
స్తుతులర్పించెదను అన్ని వేళలా ॥2॥
అనుదినము నీ అనుగ్రహమే -
ఆయుష్కాలము నీ వరమే ॥2॥
॥ఘనమైనవి॥
*1)* ఏ తెగులు సమీపించనియ్యక -
ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు -
ఆత్మలో నెమ్మది కలిగే వరకు ॥2॥
నా భారము మోసి -
బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లించెదను జీవితాంతము
॥ఘనమైనవి॥
*2)* నాకు ఎత్తైన కోటవు నీవే -
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే -
శాశ్వత కృపకాధారము నీవే ॥2॥
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి -
నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లించెదను జీవితాంతము
॥ఘనమైనవి॥
*3)* నీ కృప తప్ప వేరొకటి లేదయా -
నీ మనస్సులో నేనుంటే చాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో -
నీ కృప నా యెడ చాలునంటివే ॥2॥
నీ అరచేతిలో నను చెక్కుకొంటివి -
నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే -
చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి....స్థిరమైనవి....
॥ఘనమైనవి॥
Please the lod
@@arasadachitibabu1019 👍🙏
బండ లాంటి హృదయాలను , మాంసం ముద్ద లా చేసే, చెయ్యగల ఈ పాట , సత్యమా కాదా అని నా కన్నీటిని అడిగి తెలుసుకో మిత్రమా.. యేసు ప్రేమకి సాటి లేదని
అనుదినము నీ అనుగ్రహమే.
ఆయుష్షు కాలము నీ వరమే
హోసన్నా మినిస్ట్రీలో ఆ తండ్రి పరలోక మాధుర్యాన్ని దాచి ఉంచాడు
Yes
Na bharamu mosi basataga nilachi adharinchina yessayya meku sthotramulukalugunu gaka
నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా
నీ మనసులో నేను ఉంటే చాలయా
Wounder full line
హోసన్న మినిస్ట్రీ వల్ల చాలామంది దేవుని వాక్యాన్ని నూతన పాటలు వినిపిస్తున్నారు హోసన్నా మినిస్ట్రీ సేవకులు పాస్టర్లు వాలెంటర్ల్లు ప్రతి ఒక్క సభ్యు లు మంచి ఆశీర్వదించి దేవుడు వాళ్ళని ఇంకా బాగా అభివృద్ధి పరిచి సువార్త సేవ లో ఎన్నుకోవాలని బడాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను హోసన్నా మినిస్ట్రీ వాళ్ళకి ఇచ్చిన మంచి దైవ భక్తి దేవునికి స్తోత్రములు
th-cam.com/video/Ft9g4jBFx_c/w-d-xo.html
0
Nice song good 👍
Q
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2//
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2//
అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి//
1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలిగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు. //2//
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము //ఘనమైనవి//
2. నాకు ఎత్తయిన కోటవు నీవే- నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే- శాశ్వత కృప కాధారము నీవే. //2//
నా ప్రతిక్షణమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి//
3. నీ కృప తప్ప వేరొకటి లేదయ- నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగ నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలునంటివే //2//
నీ అరచేతిలో నను చెక్కుకుంటేవి - నా కేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి//
ఘనమైనవి… స్థిరమైనవి…
ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2//
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2//
అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి//
❤️
👌
Superb
👍
అరచేతిలో నన్ను చెక్కు కున్ననాయేసయ్యా నీకే స్తుతి స్తోత్రం
Good bless you💐🙏🙏💐🙏🙏💐
th-cam.com/video/Ft9g4jBFx_c/w-d-xo.html
th-cam.com/video/zxQUN6d_Ztk/w-d-xo.html
అవును ప్రభువా ni ఘనమైన కార్యములు మాయెడల jariginchuchunnav, Neeku kruthagnata స్థుతులు chellimchukuntunnanu.
భూమిపైన మన జీవితంలో కుటుంబంలో ఆదరణ కలిగించె పాటలు. హోసన్నా మినిస్ట్రీ నిర్మీంపజేసిన ఆదేవ దేవునికి నా హ్రుదయాపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
నీ కృప తప్ప వేరొకటి లేదయ నీ మనసులో నేను౦టే చాలయ
నీ కృప తప్ప వేరొకటి లేదయ్య
నిజమే ప్రభువా నీ కార్యాలు ఘనమైనవి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏
🌏🌏🌏🏢🏣⛰️🏞🏦🏥🏤🏤
🙏🏼🙏🏼ఆయన మహోన్నతుడు, మహ ఘనుడు ఆయనను స్తుతులతొ ఘనపరచుటకే మన ఈ జీవితము.
దేవా నిజముగా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్ కాలము నీ వరమే
అనుదినము నీ అనుగ్రహమే-ఆయుష్కలము నీ వరమే 😍😍😍
Qqqqq
Sandhya ❤️💕
Sandhya love 💕🌹👫👩❤️👩💃🕺🌹
పాట చాలా బాగుంది.....చాలా అర్థవంతంగా ఉంది.....దేవునికే మహిమ కల్గునుగాకా.......నా యేసయ్యా గొప్పవాడు....
ఘనమైనవి ⛪నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ⛪ ఆలోచనలు నా యేసయా
సర్వే మహిమ ఘనత ప్రభవములు సజీవుడు అయిన యేసుక్రీస్తు చెల్లును గాక ఆమేన్ 🙏
Super
Deva nee karyamulu ganamainavi Deva neeke maima thandri🙏🙏🙏🤝👍👌👏👏👏⛪⛪⛪⛪⛪⛪💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🎄🎄🎄🎄🕊🕊🕊🕊🕊🕊🕊🕊
Song very good god helpless
Devuni Krupa Nerantaramu Hosanna Ministries Pai Niluchunu Gaka
My LORD Ghanata Mahima Prabhavamulu Neeke Chellunu Gaka 🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen
మంచి పాట పాడిన పాడిన బ్రదర్ అన్న గారికి వందనాలు
i am not Cristian but i like this song mind refreshing while lessening
Na jivithamlo yesaiah ganamyana katyalu chesaru brother tq lord tq for answering all my questions tq lord praise the lord uncle 🙏🙏🙏👏👌 I
Song Chala bhagundhi
నీ అరచేతిలో నను చెక్కుకుంటివి నాకేమీ కొదువ....🙏🙏🙏
Devuni sthuthinchataniki maku edoka Margam btother😍🙏
దేవా నీ గణమైన నామమునకు వెలది సోత్రమైః ఆమెను
Nee "GHANA KARYAMULU" VIVARIMPA Naa Tharama YESAYYA
"Anudhinamu Nee Anugrahame Aayuskaalamu Nee Varame...""
Tqq Lord Tq Jesus 🥰
th-cam.com/video/XySeui3X0PY/w-d-xo.html
th-cam.com/video/Ft9g4jBFx_c/w-d-xo.html
Exllent song.yesayya premanu yentha varnichina maatalu chaalavu.in the same way hosanna songs varnichina vivarinchina tanivi teeradu.superrrrrrrrrrrrrrrrrrrrr Melody.extraordinary lyrics
I need all songs please
ని కృప తప్ప వెరెకొటి లేదాయ ని మనుషులొ నెను ఉంటె చాలునాయ దేవునికి మహిమ కలుగును కకా
నీ మనసులో నేనుంటే(టా) యేసయ్య
ఈపాట నా ఙీవితా సాక్ష్యం గా మాదిరిగా ఉంది దేవుడికి సొఁతము
🙏🙏🙏
Hi
2020 lo ayana chesina melululani batti ayanaku cheppe kruthagnatha bhavam yokka artham 👌👌🙏🙏
th-cam.com/video/XySeui3X0PY/w-d-xo.html
th-cam.com/video/Ft9g4jBFx_c/w-d-xo.html
th-cam.com/video/zxQUN6d_Ztk/w-d-xo.html
Ghanamaina karyamulu jariginche devudavu neevu gaka evarunnarayya na manchi yesaiah neeke sthothram thandri
I Love ❤ Hosanna Ministries💟 ✝️
Yesayya nee krupa naaku chalunu.
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa
హోసన్నా మినిస్ట్రీస్ పాట అంటే అందరి ఇళ్లలో , సంఘాలలో పడాల్సిందే దేవునికే మహిమకలుగునుగాక
Amen
Pullararo
Amen. AMEN. AMEN.
Amen
Amen
Super song thanks for hossanna ministries teem 👌👌👌👌👌👏👏👏👏👏glory to god
Ayyagaru naku chala esta mina pata🙏🙏
Hrudayaani hathukune paatalu meevi. Devudu mimmalni, mee ministry ni aashirvadinchu nu gaaka🙌
Praise the Lord 🙏🙏🙏🙏
Jesus ne namaneki mahimaga vadabhadali ma Hosana ministers prabhuva
Aunayya memubratikivunamante adi nevu maku ichina varamenaya .amen
Avunu ni karyamulu na yadala ee pata motham entho ardham undi praise the lord 🙏🙏🙏🙏🙏anna
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Ni krupa tappa verokati ledu yesayya ni vu nannu okasari gnapakam cheskunte chalu na gandi praise the load niku mahima karanga pata unnanduku niku stotham tandri amen
th-cam.com/video/Ft9g4jBFx_c/w-d-xo.html
దేవునికి మహిమ ఘనత ప్రభావము కల్గును గాక
Maranamu nundi thappinchina deva...nijamuga nee karyamulu ghanamainavi
NAA JEEVITHANNI MARCHAGALIGINA YESAIAH NEEKE VANDANALU AMEN
Super song bro God bless you bro
I Like.. Somuch.. Hosanna...minstries.. Song's.... Amen 🙏👏🙏🙏👏
Swet voice Abraham anna price the lord
వందనాలు సేవకులకు
Super
Praise the Lord deuvvniki mahima kalugunu gaka haleluya amen🙏🙏🙏
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2)
||ఘనమైనవి||
1.
యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము
||ఘనమైనవి||
2.
నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము
||ఘనమైనవి||
3.
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
||ఘనమైనవి||
Beautiful and excellent song .,
Lyrics :- ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి.. స్థిరమైనవి..
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
వండర్ఫుల్ సాంగ్
పాట చాలా బాగుంది
Up to sky and down to earth tremendous Melody of the year ❤❤❤❤❤❤❤❤❤❤
Hosanna ministries dhevuni varamu 👑👑👑
Praise the Anna song Chaala Chaala bagundhi Anna artham kudina pata hosanna ministries song Anni artham anubhavam tho kudinavi.👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
God bless you Jesus I love you Jesus
దేవా ని కార్యములు ఘనమైనావి 🙏🙏🙏
Jonhwesly.anna.supersong.
Wow 🙏🙏🙏🥺
Please bless me daddy 🙏
Please help me daddy 🙏
Please saves me daddy 🙏
Allabi hossnna super😘😘😲😲😍😍😱😱
Prise lord
Thank you jesus
Yes,it's true....all words are implemented in my life in 2020...thank you Jesus.....
Thank U...... God bless you
Chala awesome ga undhi song intha manchi songni andhajesina Hosanna minister's ki vandanalu.. Glory to God 🤍..
Super song God bless you
PRAISE THE LORD AMEN
Praise the lord 🙏 TQ lord 🙏
Super anna glory to god
Hi
Ilove hosanna ministry songs...
2021 songlo.. Chala chala mining vundhiiii 2020... Ki sambandhinchinadhi...
Ramesh. Anna garu.. .padina.... Ne krupa thappa verokatiledhuuyaaaa... Nemanasulo. Nenu counter chalaya......Super super super.
Praise the Lord. Hosanna ministry. ......
Glory to God 🙌👏
Ayuskalamu nee varame yessaiah
Praise the Lord Jesus Christ wonderful song bro 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌸💐🌼
Yes గణమైన vi ni karyamulu yes my lord
I'm glad to hear that our song got 12 th place in list of most viewed video in 2021❤️ Glory to god....
Praise God
Amen Hallelujah heart melting song
Etegulu sameepinchaneeyaka. Aapadalanni tolagi povuvaraku naa bhaaramu mosi stutularpinchedanu annivelala. Aamen
Anna me vaec bagunde Enk Manchu patlu padali ani Nanu God adukunta n Anna God bless you and your family Annaya
Avunu negama davuni karyalu negga gana minavi
Danikaryalu eoka call Mandi patavini pondukovali
Print the lard Daveniki storam😍😔🥳
Price the lord
Wonderful song praise the Lord ❤️
Very super song Glory to Almighty God
th-cam.com/video/XySeui3X0PY/w-d-xo.html
నిజమే తండ్రి నీకు వందనాలు
Amen davudu mimalini baguga asrivadinchunugaka
పండుగే పండుగా
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏
Abraham Anna voice Godly voice
Thank u god for giving this new year song
Amen amen amen hallelujah 🙏🙏🙏🙏🙏
Praise the lord anna
Super song anna wonderful heart touching song ♥️❤❤❤❤
Wonderful song
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Thank you for this song🙏🙏🙏
Super song Annayya, Thanks to Hosanna ministry's
Super inthaanchi pata
Goppa anu bhooti chendanu.e song dwara
This song is very beutiful