ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| 1.నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| 2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది||3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది||
Praise the Lord 🙏🙏🙏
తట్టుడి మీకు తెరచిదను వెతుకువరికి దొరికేదను అడుగు ప్రతి వారికీ ఆత్మను ఇచ్చేదను అంటివే
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వత||నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నాతండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||తల్లి తనబిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత||పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
Tattudi tervabadunu....ane.vachanam original song lo ledu brother
అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాట దేవుని ఎంతగానో సుతిస్తూ నేను దేవునిలోనే జీవిస్తున్నాం❤❤❤
Praise God blessed time brother 🎉❤ iam indian
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికి పాటలు మహిమ కరంగా కలుగునుగాక ఆమెన్
Praise the lord 🙏 avunu yesayya neeku duranga unnanu nannu manninchu yesayya vandanalu tandri mammalini devinchu yesayya
Hosanna ministries ❤🎉
Amen amen amen hallelujah hallelujah 🙌🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Glory Glory Glory Glory Glory Glory Glory to Jesus
God bless u maa....
Osm osm osm anointing.... Wonderful worshipPraise God for powerful man of God!
Super bother song
Good song🎉
Amen✝️⛪
Amen amen 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️ glory to God
Price the lord 🙏
Shalom 🙏🙏🙏 daddy
Super song
Praise the lord 🙏 brother my house 🏠 lone kuraku prayer chiyade brother 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord 🙏 John Wesley anna
AMEN
🙏🙏🙏🙏🙏🙏
❤
Glory Glory Glory be to God
Praise the lord Anna
Praise the Lord anna🙏🙏🙏
Sutralu
😊😊😊😊😊😊
Yahweh ky mahema kalugunu gaka
th-cam.com/video/E_3xMp-DB-k/w-d-xo.htmlsi=K7CWuGyxuSC9DC2e
Praise the Lord. What that female hand's. is it correct. What r you doing. R u. God servent. Your not correct in the Lord of Jesus Christ. Nuvvu Jesus Christ izzath thiyyaku. What is this is it correct. God will punish you.
Em matladutunav saaaar??
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
1.నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
Praise the Lord 🙏🙏🙏
తట్టుడి మీకు తెరచిదను వెతుకువరికి దొరికేదను
అడుగు ప్రతి వారికీ ఆత్మను ఇచ్చేదను అంటివే
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప
||శాశ్వత||
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నాతండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)
||శాశ్వత||
తల్లి తనబిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)
||శాశ్వత||
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)
||శాశ్వత||
Tattudi tervabadunu....ane.vachanam original song lo ledu brother
అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాట దేవుని ఎంతగానో సుతిస్తూ నేను దేవునిలోనే జీవిస్తున్నాం❤❤❤
Praise God blessed time brother 🎉❤ iam indian
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికి పాటలు మహిమ కరంగా కలుగునుగాక ఆమెన్
Praise the lord 🙏 avunu yesayya neeku duranga unnanu nannu manninchu yesayya vandanalu tandri mammalini devinchu yesayya
Hosanna ministries ❤🎉
Amen amen amen hallelujah hallelujah 🙌🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Glory Glory Glory Glory Glory Glory Glory to Jesus
God bless u maa....
Osm osm osm anointing....
Wonderful worship
Praise God for powerful man of God!