ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV
    #redtvbhakthi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on TH-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

ความคิดเห็น • 345

  • @jigeeshnaidu9572
    @jigeeshnaidu9572 ปีที่แล้ว +53

    అమ్మ కదండి
    దయామయి
    దుష్టులకు ఉగ్ర దేవతా

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 ปีที่แล้ว +9

    ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి రూపమే మీలో కనిపిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి ఉంటున్న వారంతా అమ్మవారి లాగానే ఉంటారు వాళ్లకి ఏ విధమైన లోటు ఉండదు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఓం శ్రీ మహా వారాహి దేవత శ్రీ శ్రీ మాత్రే నమ

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 ปีที่แล้ว +11

    Vajraghosham అన్ని chudukondi very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఒక ఆరోగ్యం గురించే కాదు inka చాలా miracles జరిగాయి
    ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 ปีที่แล้ว +34

    మహిష ద్వాజయ విద్మహే
    దండ హస్తాయ దిమయి
    తన్నో వారాహి ప్రచోదయాత్
    ప్రేమతో పిలవాలి గానీ
    అమ్మ పిలిస్తే పలికే తల్లి

  • @sujathasaikumar100
    @sujathasaikumar100 ปีที่แล้ว +37

    Mam I want to tell my experience by praying to Varahi Ammavaru.
    Me and my husband where Covid +ve in April 2021 and within a week we -ve but my daughter who is of marriageable age was Covid +ve for 1 month. I kept akhanda deepam to Varahi Devi as I could not get any photo or statue due to lockdown. Immediately she was tested -ve.
    Later after lockdown I could buy a brass statue and pray.

  • @binduym
    @binduym ปีที่แล้ว +10

    Madam Varahi ammavari dhaya Naa meedha kaligindhi, dasara time lo nenu 9 days vratham chesanu, vratham start chesina 3 va roje Amma nannu anugrahinchindhi

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 ปีที่แล้ว +1

      Nanduri srinivas chanal lo chudandi chalamanchi పరిష్కారాలు unntai

  • @gopibabigoud5133
    @gopibabigoud5133 ปีที่แล้ว +50

    మేడం ఆరోగ్యనికి ఏదయినా స్విచ్ వర్డ్ చెప్పండి మేడం ప్లీజ్ బ్యాక్ పెయిన్

    • @gadasushiva8784
      @gadasushiva8784 ปีที่แล้ว

      Do yoga
      Same problem I have very back paina
      Even I can't stand 10mns
      Now I am started yoga for back pain
      Now I am doing all my works

    • @dynamicdeepu8511
      @dynamicdeepu8511 ปีที่แล้ว +2

      Vajraghosham very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ
      ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @MegaTeluguone
    @MegaTeluguone ปีที่แล้ว +16

    ఓం వారాహి దేవియే నమః..🙏🏼🙏🏼🙏🏼

  • @Gnanasamhitha
    @Gnanasamhitha ปีที่แล้ว +11

    పంచమీదండనాథాచ సంకేతా సమయేశ్వరీ | తథాసమయ సంకేతా వారాహీ పోత్రిణీతథా ॥ వార్తాళీచ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ॥ నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః | సంకటే దుఃఖ మాప్నోతి నకదాచన మానవః ॥

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 ปีที่แล้ว +3

    Jai Varahi lokhasamastha sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma. Madam meeru switchword annaru. But cheppaledhu Amma. Yes meru cheppindhi100%Correct. E Madhya Varahi Ammavaripatum pettukunnanu. Recently chinna Kirana & Fancy home delivery pettukunnanu. Ammavarini poojinchatum modalupettinatarvaatha. Naaku chaalabaagundhi. Jai Varahi lokhasamastha Om Sri sairam. Switchword vuntey cheppandi Amma. Padmini Akka Thank you so much Amma Bangartalli. 🤗🤗😙😙👍👍🤝🤝🤝💅🙏🙏🙏🤝🤝Jai Varahi. Thanks for the video. Vajraghoshum aney mantrum instant &very powerful. Aparajithayenamaha very powerful. Samayeswariye Namaha also. Jagadambhikaye Namaha. These 5 Most powerful & very instant of Vaarahidevi mahima. Thank you so much Amma Bangartalli padminiakkamma thanks a lot for video. By this video 43is more powerful I came to know. Meeru yagnum lo Anjaneyaswamy annaru. Aaa photo pettandi madam.chustaamu. VaarahiAmmavaru Lalithadevi ammavaraki sarvasainyadakshuraalu. Sapthamatrukulalo Ammavaaru Panchamidevi. Anjaneyaswamy meeku yendhuku yagnum lo vaccharu antey up to my knowledge. Kindly please dnt misunderstand me meeku cheppey Antativaallum khaadhu Amma. Prethiokka Ammavariki Kshetrapaalakudu Anjeneyaswamy. So Ammavarini Vupasisthey Anjaneyaswamy vacchi Vaayuveegumtho Mee panipoorthicheysaaru. Meeru meekutumbhum yellappudu Challaga vundali ani. Bhoomimidha prajaluandaru Challaga vundali. Jai Varahi lokhasamastha Sukhinobavathu sarveyjana sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma Om Sri sairam .😍😍😍🤗🤗🤗👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmalathamukherjee7366
    @padmalathamukherjee7366 ปีที่แล้ว +4

    Madam వారాహి అమ్మవారి...పూజ చేయలేని వుంది ....43 days నేను NonVeg తినకపోయినా ...ఇంట్లో వాళ్ళకి cook చేయొచ్చా madam...Kindly let me know ..plsss

  • @jakkiramaneshwari5376
    @jakkiramaneshwari5376 ปีที่แล้ว +4

    Amma job lo sthirthavam gurinchi
    Tension pressure lekunda job chesukuney..reamdy cheppandamma...

  • @RR-hz1sf
    @RR-hz1sf ปีที่แล้ว +25

    Villandharu nanduri gaari vidios chusi cheputhunnaru poojalu chesthunnaru....thank you nanduri srinivas guru gaaru🙏🙏🙏

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 ปีที่แล้ว +38

    నిజంగ రైతు కస్టం మా ములు బాధలు కదమ్మ 🙏🙏 వారికి మంచి గా చెప్పరు.స్రవంతి మేడమ గారు.మీకు కృతఙ్ఞతలు అమ్మ. Thanks Univarski

  • @vaiisshnavkamineni8510
    @vaiisshnavkamineni8510 ปีที่แล้ว +6

    Evida ani thana life lo miracles jarigayi avida chepina topics lo aa episodes chestharu..but in reality bayata persons chesina jaragadam ledhu..

    • @chrewa9222
      @chrewa9222 ปีที่แล้ว +1

      No andi.ala anakandi.srada tho cheste falitam untundi

    • @mrudulabobburi1883
      @mrudulabobburi1883 ปีที่แล้ว +2

      Eevida vaarahi Amma garu chepindhi nijam Andi.. eevida chepaka mundhu nundi nenu vaarahi Amma ki pooja chesthunnanu Naku kuda ennooo nidarsanalu chupinchaaru Amma vaaru.

  • @venkatadurgamatta1064
    @venkatadurgamatta1064 ปีที่แล้ว +2

    Amma na husband vennupotu , atha adapaduchu nindhalu vala na nenu Chala badhapaddanu, Amma varine prardhinchaka, na husband nannu kshaminchamani na kallu pattukunadu, Leni matalu annanduku atha ,adapaduchu kshamapana chepparu, jai varahi matha.

  • @UmaPravathiDoddi-ke7kn
    @UmaPravathiDoddi-ke7kn ปีที่แล้ว +1

    Mam ma husband vere women tho affair pettukune one year nunche chala ebbandi peduthunnaru. Ee ammavarine ee problems kuda pujincha vacchaa...?

  • @anshuanshu7487
    @anshuanshu7487 ปีที่แล้ว +6

    43 days lo nyt pooja cheyali annaru kada,aithe day lo bojanam cheyala,ledha pooja chesedhaka daily upavasam vundala,pls reply me

    • @Srithi450
      @Srithi450 ปีที่แล้ว

      Ala em ledu andi tinochu

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 ปีที่แล้ว +6

    అవును ఆండీ నేను కూడా అమ్మకి పూజ చెసా ఫోటో లేదు అమ్మని మానస్సులో తలుచుకూని నామాలు చదివి చెసా 17 ఇయర్స్ నుంచి. పెడింగ్ లో ఉన్నా నాపొలం. నాకు అమ్మి క్యాష్ ఇచ్చారు. అంతా అమ్మ దయే కదిలితే మాళ్ళీ అమ్మ కి పూజ చెయ్యాలి అమ్మ ఆజ్జ 🙏🙏🙏🙏😊

    • @nagabalakesani1539
      @nagabalakesani1539 ปีที่แล้ว

      Yenni rojulu chesaru...?

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 ปีที่แล้ว +2

      @@nagabalakesani1539 మాన విలుని బట్టి. కుదిరితే 9 రోజులు లేదా 5/3 అలా నేను 5 డేస్ చేసాను. 2022 లో నే జున్ లో నాకు అమ్మ. మాహిమా చూయీంచింది. ,💯🥰

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 ปีที่แล้ว

      @@monicagokul6842 వారహి నవరాత్రి లు గురించి నండూరి శ్రీనివాస్ అయ్యగారూ వీడియోవచ్చింది ఆండీ సాయంత్రం 8దిపం పెట్టి అమ్మకి ధూపము వేసి ఆలు గడ్డలు క్యారెట్ వడపప్పు పానకం. న్యేవేద్యం పెట్టి. అమ్మవారి 11నామాలు ఉన్నాయి అవి చదివాను. తప్ప కూండా ధూపమ్ మెయిన్. ఆప్రసాదం. ఇంట్లో ఆందరం తీసుకోవాలి. నేను ఫష్ట్ గోమాత కి పెట్టి పూజ కూడా చెసానూ ఆండీ ఆలా అమ్మ దయకలిగింది. ఇప్పుడు మేము హైదరాబాద్ వాచ్చేసామూ. ఇక్కడ గోమాత కి చేయడానికి లేదు. ఇంట్లోనే అమ్మకి చెయ్యాలి. మాళ్ళీ నవరాత్రి లు వాస్తాయీ అప్పుడు చెయ్యండి. 😊🙏🙏🙏🙏🙏

  • @arajitha1452
    @arajitha1452 ปีที่แล้ว +13

    Gud evening madam/sir .... వారాహి అమ్మవారు ఉన్నారు...sir.. అమ్మవారు ఉన్నారు sir... నేను వారాహి దేవ్యా నమః అని మననం చేసుకున్న sir 20 days లొ మాకు రావాల్సిన అమౌంట్ 25%వచ్చింది... మిగతా అమౌంట్ రావాలని అషిషిసున్నం.. వారాహి అమ్మ కి శతకోటి వందనాలు... అమ్మ

  • @vanikrishna4262
    @vanikrishna4262 ปีที่แล้ว +9

    ఎదుటివారి కడుపుకొట్టినా ఎదుటివారి కుటుంబాలను కాపురాలను నాశనం చేస్తూ ఉన్నా ఎదుటివారి భవిష్యత్తు ను కూలదోస్తూన్నా కూడా మనం వారిని ఏమీ అనకూడదు వాళ్ళు ఎదుటి వారి పొట్టకొడుతున్నా ఎదుటి వారి జీవితాలను నాశనం చేస్తున్నా సరే అలాగే ఏమీ చేయకుండా చేతకానివాడిలా అన్నింటినీ భరిస్తూ ఉండాలన్నమాట
    దేవుడి దయవల్ల ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తున్నవారినీ కూడా సహాయం చేయనీయకుండా అడ్డుకుంటూ సహాయం చేసేవారిని సైతం వారి మాటలతో చేతలతో సహాయం చేసేవారిని సైతం దూరం చేస్తున్నా కూడా భరిస్తూ వాళ్ళను ఏమీఅనకుండా లోలోపలే బాధలను భరిస్తూ చూస్తూ ఉండాలన్న మాట

    • @purnimarangarajan
      @purnimarangarajan ปีที่แล้ว +3

      Eemi anakunda ammavaru ki chepthe avida e chusukuntundi ani avida chepthunnaru.. manamenduku mana noru paaresukuni inka cheddavallu avadam ani.. poni manam ante vallu emina maarthara. Maararu.. adedo ammavaru ki vadilesthe avida chusthunaru

  • @vivekcandy
    @vivekcandy ปีที่แล้ว +78

    లాస్ట్ లో చెప్పారు description లో అన్నీ పెడతా అన్నారు పద్మిని గారు. కానీ ఏమీ పెట్టలేదు. ఏదైనా చెప్తే చేయండి లేకపోతే చెప్పకండి ప్లీజ్. కామెంట్స్ కి కూడా reply ఇవ్వరు.

    • @umathota8862
      @umathota8862 ปีที่แล้ว +22

      @@Vaaraahi5 he himself is the only person once chepparu antey description lo compulsory pedatharu elanti puja or photos follow nanduri srinivas Garu 🙏🏻🙏🏻🙏🏻

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว +2

      @@umathota8862 Agreed 👍

    • @koolbean6720
      @koolbean6720 ปีที่แล้ว +10

      Whom so ever Padmini interviews, she say that they keep in description. But never does.

    • @madhavikakarlapudi7040
      @madhavikakarlapudi7040 ปีที่แล้ว

      Madam namalu pettara plse

    • @ansu0406
      @ansu0406 ปีที่แล้ว +13

      Nanduri garu sutthi sodhi lekunda clear ga accurate ga with proof cheptaru. Chupistaru

  • @ramadevig3418
    @ramadevig3418 ปีที่แล้ว +2

    అమ్మ వారి ఫొటో ఇంటిలో పెట్టు కొని పూజ చేయ వచ్చా అమ్మా. శీ ఘ్రముగా తెలుప గలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

  • @divyagayatri9785
    @divyagayatri9785 ปีที่แล้ว +3

    Yes madam meeru cheppindhi correcte, ammavaari naamalu thalatchukunna thappakunda result vuntundhi, problems solve ayyayi

  • @venugopal3430
    @venugopal3430 ปีที่แล้ว +1

    Varahi Amma kapadu krunichu thali na kuttubani appula samasyalanudi kapadu hall😂

  • @uppalalakshmidurgabhavani5941
    @uppalalakshmidurgabhavani5941 3 หลายเดือนก่อน

    NV Andalu Manala, Pooja chesukoni vallu Maneater chala

  • @meghanachennoju8579
    @meghanachennoju8579 ปีที่แล้ว +13

    Varahi Amma Dvadasha namalu.
    1. Om Panchamye namah
    2. Om Dandanataye namah
    3. Om sanketayi namah
    4. Om Samayeshwariye namah
    5 . Om Samaya Sanketaye namah.
    6 . Om Varahe namah
    7. Om Potrinye namah
    8 . Om Shivaye namah
    9 . Om Vartalye namah
    10. Om Mahasenaye namah
    11. Om Aagna chakreshwariye namah
    12. Om Arigne namah.🙏🙏🙏

  • @chinthalasatyavathi2746
    @chinthalasatyavathi2746 ปีที่แล้ว +5

    Me iddari combination really good 🙏🙏🙏👌👌

  • @harikaramyavalli9951
    @harikaramyavalli9951 ปีที่แล้ว +11

    అమ్మ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఇలా చేసుకుంటే నెరవేరుతుందా అమ్మ

  • @archanakuthuru8898
    @archanakuthuru8898 ปีที่แล้ว +2

    Daily nenu om varahiye namah ani morning chaduvuthanu madam. But non veg thintu nanu ma'am . any problem

  • @anumojujagadeeshwer751
    @anumojujagadeeshwer751 ปีที่แล้ว +2

    Madam account lo amount Paytm or Google pay cheyalsi vuntundi. Then only switcheord vastundi

  • @sivanagalakshmiauvula3543
    @sivanagalakshmiauvula3543 ปีที่แล้ว +4

    Amma wife and husband relationship strong avvadaniki switch ward cheppindi please

    • @dasarisreevidya8955
      @dasarisreevidya8955 ปีที่แล้ว

      1).అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి అమ్మ.
      2). సౌందర్య లహరి 15వ శ్లోకం చదువుకోండి.
      శ్రీ మాత్రే నమః 🙏

  • @alekhyareddy1798
    @alekhyareddy1798 ปีที่แล้ว +3

    శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏

  • @umanagamalleswari9133
    @umanagamalleswari9133 ปีที่แล้ว +2

    Amma varahi amma photo pooja mandiramloo pettukoni daily pooja chayacha

  • @shivasatya1223
    @shivasatya1223 ปีที่แล้ว +3

    Nenu kuda epudu chestunanu every week nenu Puja lo ammavarini chustanu

  • @kameswarasharma6412
    @kameswarasharma6412 ปีที่แล้ว +2

    మేడమ్ అమ్మవారి కి హోమం చేసుకున్నా ఫలితం ఉంటుంది కదా

  • @sridevimalapati3735
    @sridevimalapati3735 ปีที่แล้ว +7

    నా జీితంలోకి లో కి వారాహీ అమ్మ రావాలి దారి చూపాలి నాకు

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 ปีที่แล้ว +1

    అమ్మా వారాహి మా తా చిన్న వయసులో పెళ్ళి చేశారు. . ఇప్పటికి అమ్మ వారి దయతో ఈ దూకోస్తున్నా నామను మడి ఆరోగ్యం త్వరగా బాగుచేయి తల్లీ😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @v.p.lakshmim6517
    @v.p.lakshmim6517 ปีที่แล้ว +4

    Evening 6 to 6:30 pm lo panakam nyvedyam petti pooja cheyandi.
    Doopam veliginchi varahi stotram, dwaadasa amalu chadavandi.
    Non veg tinodu 43 days.
    Photo tesivesi after 43 days books lo petukondi.oka vishayam gurinchi chestunte bramcharyam vahinchaali.
    Nityam jarupukunevaaru photo teya avasaram ledu.

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 ปีที่แล้ว

      miru cheppina vidhanamlo nenu 48 days diksha purthi chesi 1 week ayyindi ...kani na pooja lo ammaki em lopam o ....inka naku amma anugraham raledhu.....na lopam ni kshaminchi amma anugrahinchali ani korukuntunna

    • @v.p.lakshmim6517
      @v.p.lakshmim6517 ปีที่แล้ว

      Nenu sravanthi madam chepina danini ekada rasamu ante.
      Kontamandi vinetapudu miss ayite timings chuskuntaru ani.

    • @v.p.lakshmim6517
      @v.p.lakshmim6517 ปีที่แล้ว

      Meru badapadakandi sravanthi madam cheparu kada chesindi adi vrudapodu adi a amma dagara nikshpathmai vuntundi. Amma chuskuntu di amma ni taluchukuntuu vundandi .
      Allage meru emi anukokapote me korikalu Adina swardam ekuva Leda meru adigina viadanam lo Edina correctega vunda Leda check cheskondi.
      Alage Universe ki gratitude chuupinche nirnayam okati me manasulo anukondi kachitamga a problem solve avutundi.
      Thank you UNIVERSE
      Thankyou Sravanthi Madam.

  • @luckylathasri7342
    @luckylathasri7342 ปีที่แล้ว +1

    Mam
    Maku kuda okkaru money elavali evatamu ladu many varahi Amma varene pooja chasanu mam

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 10 หลายเดือนก่อน

    Madam,panakam,prasadams,whole family theesukovali antunnaru.but, ChandrajaVadapalli,garu,Kalabhairavuniki ,Leda,poolamokkalikiveyyali Antunnaru.pl.clarifi me.I have upasana VARAHI Amma.since 25days.

  • @divinehealer7423
    @divinehealer7423 ปีที่แล้ว +3

    Madam stotram image pettandi Or description lho add cheyandi pls

  • @sreepradyumna
    @sreepradyumna ปีที่แล้ว +1

    kashi ki varahi kshetra palakuralu kadu..... grama devatha ani chagantivaru chepparu..... kalabhairava swami kshetra palakudu kashi ki

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 ปีที่แล้ว +3

    Very nicely said.Actually after watchiing a programme on you tube...i started pooja of vaaraahi amma.even i did vaarahi guptha navarathrulu.thankful for sharing valauble information of Amma.

  • @lakshmipavani5707
    @lakshmipavani5707 ปีที่แล้ว +4

    Amma varahi amma ki pooja cheyyalante niyamalu ekkuva ani bhayapaduthunna amma...

  • @srivanirayapati7067
    @srivanirayapati7067 ปีที่แล้ว +2

    Wife and husband madya problems poyi happy ga undadaniki cheppandi akka chala Mandi elanti problems tho badha padutunaru Evariki cheppukoleka ebbandi padutunaru plss andari families bagundali aanandamaya Bharat avvali .

    • @dasarisreevidya8955
      @dasarisreevidya8955 ปีที่แล้ว

      1). అర్ధనారీశ్వర స్తోత్రం
      (లేదా)
      2). సౌందర్య లహరి 59వ శ్లోకం చదువుకోండి.

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 ปีที่แล้ว +2

    Amma chala power full undi amma valla nenu chala happy ga unnanu

  • @mkchiru9440
    @mkchiru9440 หลายเดือนก่อน

    Na frnd nato matladam maneysinde tanantey chala istam tanki nameda kopam poyi nato frndly ga vndali pls ama naku ela upasana cheyalo chepandi

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం శ్రీ వారాహీ దేవియే నమః...

  • @srisatyanarayanap8324
    @srisatyanarayanap8324 5 หลายเดือนก่อน

    amma aa pooja vidhanam ela cheyyali, nenu vere video chusi 48 rojulu Varahi Moola mantram rojiki 108 times chestunna, ela cheyyocha naku evaru cheppaleka potunnaru, meru na sandeham terchandi.

  • @gayathrivanka3207
    @gayathrivanka3207 ปีที่แล้ว +1

    Varahi ammavari only mantram daily Pooja vidan lo smarinchavacha manasulo talachukuntu photo lekunda

  • @ramashiva2707
    @ramashiva2707 ปีที่แล้ว

    అమ్మ నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఒకసారి నాతో మాట్లాడుతారా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Trendyjewellery999
    @Trendyjewellery999 9 หลายเดือนก่อน

    Nannu anavasaramga nana matalu adigi kavalani intiki vachi avamaninchindi aadapaduchu ani kuda chudakunda ye thappu cheyani nannu anavasaramga kavalane avamaninchi dhooshinchindi naku nyayam cheyamma jai varahi mata namonamaha

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 ปีที่แล้ว +1

    రైతు బాగుంటేనే మనం బాగుంటాము

  • @sravani27
    @sravani27 10 หลายเดือนก่อน

    Ennalu Varahi Pooja enshuku cheppa ledhu, Nanduri garu cheppakane, meeku gurthu vachindha..?

  • @arunabargav-vl2dq
    @arunabargav-vl2dq หลายเดือนก่อน

    madam meeru chepandi aksharala satyam naa life looo neenu kavalani anukunnavanii jarigayii jaruguthunaayiii thalli anugraham maa life loo bhagaa vndhiii jivethantham vntatanii namakham ❤ varahi amma....... naaperu Aruna from vizag 😊

  • @jaibharath2933
    @jaibharath2933 ปีที่แล้ว +1

    అమ్మా, హోమం ఎలా చెయ్యాలో కూడా
    చెప్పగలరు,

  • @achyutasubbalakshmiandra8188
    @achyutasubbalakshmiandra8188 ปีที่แล้ว +1

    nenu inka adugidam anukunna sravanthi garu.wife amd husband relation kosam

  • @anithaputchala1198
    @anithaputchala1198 ปีที่แล้ว +2

    Hi madam health gurunchi emaina cheppandi madam. Ma Amma ki Rumatoid arthritis problem daniki emaina cheppandi madam

    • @pc2680
      @pc2680 ปีที่แล้ว

      Amma meeru mee ammayini snanam chesaka sooryudiki oka namaskar cheyyandi ammayitho vishnu sahasranamalu chadavandi meeku kudirite mee daggariloni gudilo seva cheyandi devalayam oodwadam tudavadam lantivi tappaka palitham untundi-kalpana

  • @sumitraveluswamy6828
    @sumitraveluswamy6828 ปีที่แล้ว +1

    Srawanthi garu naaku rendu sarlujarigindi

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 ปีที่แล้ว

    Mari image charecter gurinchikuda cheduga matldina wadu chedugamatldinawalku amt thisukoni ela mana back etla public thow rumours creat chysthay emchyali amt evakunda 6yrsnundi thippukunta Mari elanti walaniemchyali

  • @Saivelmala
    @Saivelmala ปีที่แล้ว +4

    థాంక్స్ యూ యూనివర్స్ 🙏🙏🙏🙏🙏

  • @itsme7960
    @itsme7960 ปีที่แล้ว +1

    Medam piriyadu vaste cheyacha medam plzz medam chepandi

  • @krishnaveni5943
    @krishnaveni5943 ปีที่แล้ว

    అమ్మ వరాహ స్వామి వరాహి మాత ఉన్న ఫోటో పూజలు పెట్టుకోవచ్చా

  • @charantejareddyyarala8971
    @charantejareddyyarala8971 ปีที่แล้ว +2

    ఓం వారాహి దేవియే నమః..🙏🏼🙏🏼🙏🏼

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i 3 หลายเดือนก่อน

    🙏 నవరాత్రి పూజ అయ్యాక హోమం ఎలా చేయాలో చెప్పండి అమ్మ

  • @oddepelliprasad8522
    @oddepelliprasad8522 ปีที่แล้ว

    అమ్మా పూజారి గారు మా పాపకి వారాహి అని పెట్టమన్నారు. మరి అమ్మవారి పేరు పెట్టుకోవచ్చా

  • @ShirishaMurarkar-xs9nb
    @ShirishaMurarkar-xs9nb ปีที่แล้ว

    మేడమౌ్ intlo photo pettu ko vaccha elanti photo pettukovali madi chinna room madam ila pettukovadam valla naku emaina problem vastaya.

  • @bindupranathi6313
    @bindupranathi6313 ปีที่แล้ว +1

    Godess tattoos gurinche chepandi specially MAA DURGA

  • @alkramaprasad7777
    @alkramaprasad7777 ปีที่แล้ว +2

    ఓం శ్రీ వారాహి మాతా. ఓం శ్రీ మాత్రే యే నమః

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 ปีที่แล้ว +2

    Photo add చేయండి

  • @bhanuswetha5129
    @bhanuswetha5129 ปีที่แล้ว

    Medam Naku marriage ayi 10 years avuthundhi Santhanam avaledhu 😭 Naku Santhanam avaniki m cheyali medam chala prblms lo unnamu 😭😭 plzzz solution cheppandey medam 🙏🏻🙏🏻🙏🏻

  • @n.vijayalakshmi5136
    @n.vijayalakshmi5136 ปีที่แล้ว +2

    Thank u universe. Om Varahi devye namaha. Chala baga chepparu Sravanthi garu. 🙏🙏🙏🙏🙏

  • @ammuambika2865
    @ammuambika2865 ปีที่แล้ว +1

    Akka asalu naku pelli kavatam ledu akka pls yedaina chepandi akka plz.

  • @padmapaila8817
    @padmapaila8817 8 หลายเดือนก่อน

    Amma ma bava tho pelliki ma amma oppukovadam ledu edina remidy vunte cheppu

  • @UmaPravathiDoddi-ke7kn
    @UmaPravathiDoddi-ke7kn ปีที่แล้ว

    Thanu malli mundu la ma daggaraku ravataneke nenu ame cheyali plz konchem cheppandi. Eddaru pillalu tho chala ebbandi paduthunnanu na husband eppudu akkada unnado kuda teliyadu. Job kuda vadilese vellipoyadu. Plz naku emyena solution cheppandi mam

  • @lakshmitineethamukku1514
    @lakshmitineethamukku1514 ปีที่แล้ว

    ఏటి సూతకం లో ఉన్న వాళ్ళు కూడా సూత్రం పారాయణం చేయవచ్చ చెప్పండి please🙏🙏

  • @poornimavanka9172
    @poornimavanka9172 3 หลายเดือนก่อน

    Ma situation kuda ade madam ma banduvulaku avasaraniki mony echam but adigithe mata datesthunnaru kaani evvadam ledu eesari nenu kuda amma vaarini aaradisthanu navaratrulu chesthamu amma daya valana

  • @Solluumesh
    @Solluumesh 9 หลายเดือนก่อน

    Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham

  • @suryakumariavasarala911
    @suryakumariavasarala911 ปีที่แล้ว +5

    Stotram pettandi madam

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 10 หลายเดือนก่อน

    Varahi amma varu photo intlo pettukovacho ledhoo chypandi plzz pooja ela cbysukovalo chypandi

  • @anjaliyadla2973
    @anjaliyadla2973 ปีที่แล้ว +1

    Sravanthi amma meto matladavcha please me contact 🙏

  • @meghanaa9545
    @meghanaa9545 ปีที่แล้ว +9

    Really I experienced the power of the goddess.most amazing and precious. There is no words to say .thankyou thankyou so much thalli,🙏🙏🙏

    • @meghanaa9545
      @meghanaa9545 ปีที่แล้ว

      @@SriMugdha4664 amma vari sthotram,asto tharam,dwaadasanamavali,parayanam chesthu kumkum puja chesukondi .antha amma vare chusukuntu ndi.kani nammakamtho,sradhatho,bhakti tho chesukondi.🙏🙏🙏 om sri varahi mathre namaha.

    • @anandarao181
      @anandarao181 ปีที่แล้ว

      Non vegetarians amma vaarahi Puja chesukovacha.. temples ki vellocha andi.. endukante ammani pujisthe life long nonveg thinakunda andi pls reply me 🙏🙏

  • @shivasatya1223
    @shivasatya1223 ปีที่แล้ว +10

    Ma intilo 16 Friday's maa akha varahi puja chesindi result tanu 65 lakh tho duplex konukundi

    • @Nanditha-to8ot
      @Nanditha-to8ot ปีที่แล้ว

      Can u give her phone no bro

    • @mallukannadiga7
      @mallukannadiga7 ปีที่แล้ว

      Ye time lo chesaru sis...yela chesaru sis...plz reply me 🙏

  • @alexaalexa528
    @alexaalexa528 ปีที่แล้ว +1

    Mam ms papaki kakunda chala mandi pillalaku fits samasya ondi dinigurinchi oka video cheyandi mam

  • @sairam-yw9fr
    @sairam-yw9fr ปีที่แล้ว +1

    Avunu mam nijanga amma vigrham techukunnaka naku intlo bagundi but nenu dupam ystanu kani panakam petadamlydu ayena sary naku thalli chalaga chusthundi intlo ma eddariji godava lu taggsyr

    • @Nanditha-to8ot
      @Nanditha-to8ot ปีที่แล้ว

      Bro I have some doubts regarding this puja ..

  • @bhanuharsha9049
    @bhanuharsha9049 ปีที่แล้ว +1

    Meeru emi cheste adhe thirigi vastundi santhoshaani panchithe haapy ga untaaru bhadapedithe bhada padatharu

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 ปีที่แล้ว +3

    🙏🙏🙏🏼🙏🏼🙏🏼
    Amma yeppudu amme kada
    Sri Varahi Devi namaha 🙏🙏🙏💐💐💐

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 ปีที่แล้ว +1

    Varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha

  • @swarupau8317
    @swarupau8317 ปีที่แล้ว

    Saravanthi akka okk request
    Maa Amma Nana valla chala safer avuthunam ayana chala drink chestharu Dhani valla family safer avthundi emcheyali okka remedy cheppandi plzplz plz plzplz plz

  • @ruth3492
    @ruth3492 ปีที่แล้ว

    Ragala venkatalakshumma government job vachunatllu divinchanndi tali.....jai varahi ammavaru tali

  • @Smart_Sisters
    @Smart_Sisters 2 หลายเดือนก่อน

    Om sree vaaraahi devye namaha

  • @ananyastudy8750
    @ananyastudy8750 ปีที่แล้ว +3

    Health kosam please tell

  • @Lavanya-c8h
    @Lavanya-c8h 9 หลายเดือนก่อน

    Madam nenu Baga nedaaalu paduthunanu mam,thappu leka poiena nenu paduthunanu mam

  • @sirishasai3199
    @sirishasai3199 ปีที่แล้ว

    Madam me number kavali ma abhayiki psoriasis vachindhi suicide dhaka veladhu chala pujalu mokulu mokani, chala hospitals therigamu marpu ledhu amma pls help me🙏

  • @DivyaGantla-yh1vd
    @DivyaGantla-yh1vd 10 หลายเดือนก่อน

    Pooja cheyakapoena matralu cheppukovachcha sravanthi garu

  • @AjayKumar-ti8lm
    @AjayKumar-ti8lm ปีที่แล้ว

    Madyhanam thinnaka evening ammavariki bellam panakam Pettochha cheppandi please🙏

  • @cherrygamingff8235
    @cherrygamingff8235 หลายเดือนก่อน

    Om varahi deviye namaha

  • @ragasudha890
    @ragasudha890 ปีที่แล้ว +1

    Hi padmini Garu maa.athamma chanipoi. 5months avuthundi.varahi ammavri.pooja chesukovocha .naaku chal chal istam .varahi ammavarini pujinchukovatam.chepandi please

    • @veenajasti1677
      @veenajasti1677 ปีที่แล้ว

      Chesuko kudadu అండీ.. 1 year వరకు..
      మంత్రాలు chaduvu kondi

  • @chinnichannel8158
    @chinnichannel8158 ปีที่แล้ว +9

    శ్రీ మాత్రే నమః