Vaarahi Matha Chalisa || Varahi Navarathrulu || Varahi Devotionals | Devotional Chants || New Raagas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • Title: Vaarahi Matha Chalisa
    Lyrics: Srirangam Jogi
    Composer: Sivala raghuram
    Singer: Mula Srilatha
    Produced By: B.N.Murthy, Palli Nagabhushana Rao
    #vaarahivijayayatra
    #vaarahiyatra
    #vaarahi
    #devotionals
    #devotionalchants

ความคิดเห็น • 560

  • @asatishkumarkumar6160
    @asatishkumarkumar6160 23 วันที่ผ่านมา +34

    అమ్మ వారహి దేవి మాత మా అప్పులన్నీ తీర్చే విధంగా పరిస్కారం మార్గాలు చూపించు తల్లీ 🙏🙏... అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషం తో వుండే విధంగా చూడు తల్లీ 🙏🙏

    • @kadalinarayana5106
      @kadalinarayana5106 20 วันที่ผ่านมา +2

      జయహో జయహో వారాహ జయము జయము శ్రీ వారాహి
      జగములునేలేడి వారాహి జ్ఞానము నీవే వారాహి 🙏🙏🙏💐💐💐

  • @sumansirimala2990
    @sumansirimala2990 25 วันที่ผ่านมา +13

    అమ్మ వారాహి మాత మమ్మల్ని కరునిచ్చు తల్లి.
    మా కష్టాలన్నింటిని పోగొట్టి మాకు సంతోషాలను కలిగించు తల్లి 🙏🙏🙏

  • @ShobharaniShobharani-cr5bv
    @ShobharaniShobharani-cr5bv หลายเดือนก่อน +31

    అమ్మవా రాతి దేవి మా కష్టాలన్నీ తీర్చే తల్లివి నీవే అని నమ్ముతున్నాం తల్లి

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา +1

      🙏.

  • @itsmevenu-ex6ty
    @itsmevenu-ex6ty หลายเดือนก่อน +154

    అమ్మా వారాహి మాత నను అనుగ్రహించు తల్లీ నా అప్పులు తీరే మార్గం చూపించు తల్లీ...,🙏🙏🙏🙏🙏😢😢😢

  • @chintakuntabalaraju6539
    @chintakuntabalaraju6539 16 วันที่ผ่านมา +10

    ఓం శ్రీ వారాహి దేవి నమః ఓం శ్రీ వారాహి దేవి నమః ఓం శ్రీ వారాహి దేవి నమః ఓం శ్రీమాత్రే నమః ఓం క్షేమమే నమః ఓం నమో నారాయణాయ నమః

  • @ShobharaniShobharani-cr5bv
    @ShobharaniShobharani-cr5bv หลายเดือนก่อน +50

    అమ్మ వారాహి మాత మమ్ము అనుగ్రహించు తల్లి మా అప్పుల బాధలు తీర్చే మార్గం చూపించు తల్లి నీవే దిక్కని మనం నమ్ముతున్నాం తల్లి

  • @pokalasujatha
    @pokalasujatha 29 วันที่ผ่านมา +20

    అమ్మ వారాహి మాత నా ఆరోగ్యం బాగుండాలి తల్లి నన్ను అనుగ్రహించు తల్లి🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      🙏.

  • @bharathialamuri7059
    @bharathialamuri7059 27 วันที่ผ่านมา +24

    అమ్మా వారాహి మాత అందరిని చల్లగా చూడు తల్లి

  • @sachinvenkat2008
    @sachinvenkat2008 24 วันที่ผ่านมา +2

    అమ్మా.....వారాహి మాత.....నా తప్పులుంటే క్షమించి.....నా అప్పుల బాధల నుండి బయట పడే మార్గాన్ని సూచించు తల్లి.....

    • @NewRaagas
      @NewRaagas  23 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @tlaxminarayana5636
    @tlaxminarayana5636 21 วันที่ผ่านมา +14

    శ్రీ వారాహి దేవియే నమఃతల్లి అనుగ్రహంతో జీవకోటిజీవులను ప్రశాంతంగాసమస్యలు లేకుండా చూడు తల్లిశ్రీ వారాహి దేవి నమః శ్రీ వారాహి దేవి నమః శ్రీ వారాహి దేవి నమః

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 11 วันที่ผ่านมา +8

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై వారహి దేవి నమో నమః

  • @sumansirimala2990
    @sumansirimala2990 25 วันที่ผ่านมา +2

    మాకు ఉన్న గ్రహ దోషాలు తొలగి పోయేటట్లు చూడు తల్లి 🙏🙏

  • @cherriebujjibujjikkd8157
    @cherriebujjibujjikkd8157 14 วันที่ผ่านมา +3

    అమ్మ వారహి మాత నాకు అప్పులు తీర్చే మార్గం చూపించు తల్లి 🌺🙏🙏🙏🙏🙏🌺

  • @SmilingCheese-jr9gd
    @SmilingCheese-jr9gd 18 วันที่ผ่านมา +5

    అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు🌹🌷🌹🌷🌹🌷🙏🙏🙏🙏

  • @Sitarasai_vlogs
    @Sitarasai_vlogs 21 วันที่ผ่านมา +13

    ఓం ఐం క్లీం సర్వ సిద్ధి ప్రదాయాయ వారాహి దేవి నమో నమః

  • @user-bf9hl5ck7x
    @user-bf9hl5ck7x 23 วันที่ผ่านมา +4

    శ్రీ వారాహి దేవి నమః 🙏🪷🙏🔯 మా అందరిపై నీ కరుణ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ వారాహి దేవి నమః 🙏

  • @babjeesalapareddy2145
    @babjeesalapareddy2145 17 วันที่ผ่านมา +2

    అమ్మ వారాహీ మాత నాకూ ఈ నెలలో వచ్చు సీనిరిటీ కోట లో mts జాబ్ తప్పకుండా ఇస్తున్నావని నమ్ముచున్నను తల్లి దయుంచు మాత నా కల ని నెరవేర్చు అమ్మ ఇన్నాళ్లు కష్టానికి ఫలితం ఇవ్వు తల్లి 🙏🙏🙏🙏💐💐🌹

    • @NewRaagas
      @NewRaagas  16 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @prattipatisrilakshmi8360
    @prattipatisrilakshmi8360 29 วันที่ผ่านมา +36

    అమ్మ నా ఆరోగ్యం బాగుండాలి నీపాదలకు కోటి కోటి వందనాలు అమ్మ,💐💐

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา +1

      Thanq 🙏.

    • @goodBoyR-xg5cc
      @goodBoyR-xg5cc 2 วันที่ผ่านมา

      A 9:09 immune​

  • @srinivasdyanamonisrinivasd6498
    @srinivasdyanamonisrinivasd6498 23 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ వారాహి మాత మా అప్పుల బాధ లు తీర్చి మా కష్టాలనుండి రక్షించు తల్లి నీకు మా పాదాభివందనాలు

  • @tlaxminarayana5636
    @tlaxminarayana5636 หลายเดือนก่อน +8

    ఓం శ్రీవారాహి దేవియే నమఃతల్లి ఈ భూ ప్రపంచం మీదప్రతి ఒక్క జీవో జీవించి చెట్టు ప్రసాదించు తల్లిఓం శ్రీ వారా హే నమః

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      🙏.

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb หลายเดือนก่อน +13

    జై జై శ్రీ వారాహి దేవ్యై నమః 🔱🕉️🌹🙏

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @pokalasujatha
    @pokalasujatha 29 วันที่ผ่านมา +9

    ఓం శ్రీ నమో వారాహి మాత నమో నమః 🙏🙏🌺🌺

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @saivenkatabhinaypati4955
    @saivenkatabhinaypati4955 16 ชั่วโมงที่ผ่านมา +1

    జై వారాహి మాత బంగారు తల్లి అమ్మవారి తల్లి

  • @krishnacharyrangu1935
    @krishnacharyrangu1935 29 วันที่ผ่านมา +5

    అమ్మ వరహి మాత మమ్ము అనుగ్రహిచ్చు తల్లి మా అప్పుల బాధలు తీరహెచ్ మార్గం చూపించు తల్లి

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 หลายเดือนก่อน +7

    మూల శక్తుల స్తుతి స్వరయుక్తంగా
    మూల శ్రీలత స్వరములో శోభించింది

    • @NewRaagas
      @NewRaagas  หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @sravanroyal8585
    @sravanroyal8585 หลายเดือนก่อน +7

    Om sri varahai thaye potri namaha om sri varahai Amman 🙏🙏🌺🥥🥭

    • @NewRaagas
      @NewRaagas  หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @saivenkatabhinaypati4955
    @saivenkatabhinaypati4955 16 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ నేను పూజించిన కానుంచి నువ్వు నాకు చాలా నిరూపించావు ఏది కూడా నిరూపించు తల్లి నీకు శతకోటి వందనాలు తల్లి నేను తక్కువ ప్రత్యక్ష ఉంచుతారు

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 9 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా.వారాహి.మాతా.నా.బాధలు.తొలగించు తల్లి🙏🙏🙏

  • @chinnisatya3454
    @chinnisatya3454 24 วันที่ผ่านมา +2

    అమ్మ manasshanthi ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏నాకు ఎవరు లేరు నా బాధ చెప్పు కోవడానికి నువ్వేనా తల్లి వి 🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  23 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @srinivasdyanamonisrinivasd6498
    @srinivasdyanamonisrinivasd6498 23 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ వారాహి మాత మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుల ను మీ పెద్ద మనస్సు తో క్షమించి మమ్ములను ఈ బాధలనుండి రక్షించు తల్లి ఓం శ్రీ మాత్రే నమః

  • @kavithakavi6517
    @kavithakavi6517 26 วันที่ผ่านมา +2

    అమ్మా ఈ అప్పులు తిర్చే ఒక్క మార్గ చూపి తల్లి వారాహి మాత🙏🙏

  • @nayakwadaparna360
    @nayakwadaparna360 25 วันที่ผ่านมา +2

    🙏 అమ్మ వారాహి తల్లి తమ్ముడు హెల్త్ బాగుండే టట్లుగా చూడు తల్లి అందరూ కలిసి ఆనందంగా ఉండేటట్టు చూడు తల్లి ఇక కష్టాలు రానివ్వకు తల్లి నీ దయ🌹🌹🌹🌹🌹🌸🌼🌺🙏 తల్లి నీ పూజ నేను కూడా చేసేటట్టు ఆశీర్వదించు తల్లి 🙏

    • @NewRaagas
      @NewRaagas  23 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @srisaionline1920
    @srisaionline1920 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ వారాహి దైవే నమః ఓం శ్రీ మాత్రే నమః🌺🌺🌺🌺🌺

  • @sivalingamurthykc1904
    @sivalingamurthykc1904 29 วันที่ผ่านมา +7

    Vaarahi devi bhumandala aadhyanthamu sarvaajnana my andinche shree maathre namahaa

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

    • @venkataramareddynallamilli4343
      @venkataramareddynallamilli4343 19 วันที่ผ่านมา

      9:13 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏​@@NewRaagas

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 21 วันที่ผ่านมา +3

    Jai Varahi mata ki jai 🙏🌺🙏🌺🙏

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 5 วันที่ผ่านมา +1

    🙏🌹🙏 jayamu jayamu Varahi amma naa thale jai matha Shri matha jai jai matha 🙏🌹🙏

    • @NewRaagas
      @NewRaagas  4 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @user-oh9pe3dm2r
    @user-oh9pe3dm2r 28 วันที่ผ่านมา +10

    జయహో జయహో వారాహి జయము జయము వారాహి
    జగములనేలే వారాహి
    జ్ఞానము నీవే వారాహి

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @luckyluckyry
    @luckyluckyry 6 วันที่ผ่านมา

    అమ్మా వారహి మాత కొత్త గృహము కట్టుకొనే భాగ్యని ప్రసాదించు తల్లి 🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  5 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @uppalapatiharipriya4624
    @uppalapatiharipriya4624 25 วันที่ผ่านมา +2

    Amma aardhika bhadha lu toliginchi dhanam prasaaginchi prashanthta jeevanam orasadinchi thalli

  • @srinivasdyanamonisrinivasd6498
    @srinivasdyanamonisrinivasd6498 23 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ మాకంటూ ఎవ్వరు లేరు మేము రోజు నిన్ను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను తల్లి దయచేసి మా కష్టాలు కడతేర్చి మమ్ములను ఆదుకో అమ్మ

  • @Perugusekhar
    @Perugusekhar 27 วันที่ผ่านมา +2

    Om varahi namaha 🙏🙏🙏andari arogyam bagundali amma

  • @OsKw-bp9is
    @OsKw-bp9is วันที่ผ่านมา

    అమ్మ నా కష్టాలు తొలిగిపోవాలి తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @penubhakasravani5364
    @penubhakasravani5364 28 วันที่ผ่านมา +2

    Amma varahi devye namo namaha 🙏🌺🌼🌸🌹🌼🌺🙏🍌🥥🍌🍓🥭🍎🙏❤️😘😘 adhi Shakthi amma, bhavani , vaishnavi,mahakaali Durga, Parvati maata ❤❤❤❤❤❤amma Shakthi swarupinni naa bangaru thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nee paadhalaku koti koti vandanaalu thalli jai vaarahi amma 🙏🙏🙏🙏😘🙏😘🌹🌼🌸🌹🌺🥥🍌🍓🥭🍎❤️😘🙏

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru776 5 วันที่ผ่านมา

    నాకు రక్షణ నా తల్లి వారాహి మాత దేవి తల్లీ అమ్మవారు నమో నమః🙏

    • @NewRaagas
      @NewRaagas  5 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @laxmisomayajula1123
    @laxmisomayajula1123 29 วันที่ผ่านมา +3

    Amma talli mammalni challagachudu talli ma runalu Anni teerali talli ,appuluanni teerali

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @user-xz9lz1no3f
    @user-xz9lz1no3f 28 วันที่ผ่านมา +11

    జై శ్రీవారాహి జైజై శ్రీవారాహి మాత🍋🎂🥭🍅🍊🙏🍎

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @SureshGandhasri
    @SureshGandhasri 28 วันที่ผ่านมา +2

    Sri om namo varahi mataye namaha..Amma naaku.gruhammu.udogam.prashadincha.galavau

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 29 วันที่ผ่านมา +4

    Jai varahi devi amma na problem meku telusu kada amma kocham doors open cheyandi e problems and relatives nudie nannu family Raheem ne bitaki teskoni vellu amma 🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา +1

      🙏.

  • @venkatlaxmirepaka4525
    @venkatlaxmirepaka4525 22 วันที่ผ่านมา +1

    Om sri varahi deviyey namaha amma mamida daya chupava thalli 🙏🙏🙏🙏🙏🙏

  • @balajeem86
    @balajeem86 7 วันที่ผ่านมา

    జయహో వారాహి నమస్తే!

  • @angajalarathnaprasad497
    @angajalarathnaprasad497 หลายเดือนก่อน +6

    Jaya ho Jaya ho varahi

    • @NewRaagas
      @NewRaagas  หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @Bhavyalalliofficial
    @Bhavyalalliofficial 29 วันที่ผ่านมา +3

    🙏🙏జయహో వారాహి మాతా 🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @attilisantoshkumar2219
    @attilisantoshkumar2219 29 วันที่ผ่านมา +3

    జై వారాహి అమ్మవారు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @hemalathamudadla7308
    @hemalathamudadla7308 16 วันที่ผ่านมา

    అమ్మ వారాహిమాత మామాలినీ చల్లగచూడమ్మా🙏🙏🙏

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 28 วันที่ผ่านมา +4

    Jai jai ho Sree varahi deviyea namaha 🙏💞💚

  • @sakthimaddala797
    @sakthimaddala797 15 วันที่ผ่านมา

    🕉 ఓం శ్రీ వారాహీ దేవి యే నమహ 🙏 🕉 ఓం శ్రీ మాత్రే నమహ 🙏

    • @NewRaagas
      @NewRaagas  14 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @prakashsharmajoshi3602
    @prakashsharmajoshi3602 27 วันที่ผ่านมา

    ఆమ్మ మా కోరిక తీర్చాలి అమ్మ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ananthalakshmivejandla690
    @ananthalakshmivejandla690 29 วันที่ผ่านมา +3

    Om sri varahi devi namah

    • @SastryBhattam
      @SastryBhattam 29 วันที่ผ่านมา

      Ammaa .. Varahi maatha .. provide good health our family.. Pl. Give us best root clear the Loans. Provide good fait purchase house.

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @subhamorla2263
    @subhamorla2263 8 วันที่ผ่านมา +1

    Jai varahi talli kapadamma andarini nidaya chupimchu talli

    • @NewRaagas
      @NewRaagas  7 วันที่ผ่านมา +1

      Thanq 🙏.

  • @KarriSowmya
    @KarriSowmya 27 วันที่ผ่านมา +1

    అమ్మ నీ చరణాలు నాకూ శరణు తల్లి ఈ jagamanthatini కాచి కాపాడు తల్లి నీవే అమ్మ jagadamba

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

    • @SrudraraoSundaraneedi
      @SrudraraoSundaraneedi 26 วันที่ผ่านมา +1

      Ammavarahimammukastalanuddikapadimakuammapadalavaddakuchersandi

  • @batchusandhya4216
    @batchusandhya4216 27 วันที่ผ่านมา +1

    అమ్మ వారాహి మాతకు జేజేలు

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 28 วันที่ผ่านมา +3

    Om sree maartehe namaha❤❤❤❤❤

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @harimanjubhargavi6154
    @harimanjubhargavi6154 29 วันที่ผ่านมา +3

    Sri varahi Devi namah 🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @padamsagiraju8043
    @padamsagiraju8043 2 วันที่ผ่านมา

    జై వారాహి అమ్మవారికి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం

    • @NewRaagas
      @NewRaagas  วันที่ผ่านมา

      Thanq.

  • @sivaprasadreddy4482
    @sivaprasadreddy4482 27 วันที่ผ่านมา +1

    AMMA VARAHI MATHA NAA EBBANDULUANNI NEEKU TELUSAMM,NAKU AND KUTUMBA SABHULAKU NEE AASERWADULU KAVALI THALLI.

  • @gowrisankar2392
    @gowrisankar2392 21 วันที่ผ่านมา

    Om Sri varahi om Sri varahi om Sri varahi
    Om Sri varahi om Sri varahi om Sri varahi
    Om Sri varahi om Sri varahi om Sri varahi 🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  20 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @santhoshreddy1580
    @santhoshreddy1580 29 วันที่ผ่านมา +3

    Vaarahi matha ki jai

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @gratnam8815
    @gratnam8815 หลายเดือนก่อน +4

    Vaarahi Matha ki Jai

    • @NewRaagas
      @NewRaagas  หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @itzrishik3255
    @itzrishik3255 28 วันที่ผ่านมา +1

    Sri Shakti varahiye namaha om namo varahi deviye namaha

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @yamunavinusiva9425
    @yamunavinusiva9425 13 วันที่ผ่านมา

    Amma varahi matha nu nanu na kadupulo babey ni manchiga unadali ani chudu amma ❤❤🙏🙏🙏🙏🙏🙏💐💐💐🥰🌺🌺

    • @NewRaagas
      @NewRaagas  12 วันที่ผ่านมา

      🙏.

  • @DevisettySetty
    @DevisettySetty 12 วันที่ผ่านมา

    జై జై శ్రీ వారాహి దేవి నమో నమః

    • @NewRaagas
      @NewRaagas  11 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @kavithavadlakonda7600
    @kavithavadlakonda7600 26 วันที่ผ่านมา +1

    Amma varahi matha na appulu thirchu thalli varahi devi

    • @NewRaagas
      @NewRaagas  25 วันที่ผ่านมา

      🙏.

  • @JaganJs-ki2wl
    @JaganJs-ki2wl 14 วันที่ผ่านมา

    శ్రీ వారహి తల్లీ నాకు లాటరీ వచ్చే మార్గం చూపించు తల్లీ 🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  12 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @guruchandu8832
    @guruchandu8832 27 วันที่ผ่านมา +1

    Amma varahi devye nomo namaha 🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @padmadaramoni3191
    @padmadaramoni3191 9 วันที่ผ่านมา

    Amma varahi matha nanu anugrahinchi na apudu there mangamma chudu thalli neku padhabhivandanalu thalli😢😢😊

    • @NewRaagas
      @NewRaagas  9 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @bandarunageswaridevi
    @bandarunageswaridevi 20 วันที่ผ่านมา

    అమ్మా నమో వారాహీ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  19 วันที่ผ่านมา

      Thanq.

  • @potrusrinivasrao1147
    @potrusrinivasrao1147 16 วันที่ผ่านมา +1

    Amma varahi devi ma appulu badhalu teerchu talli

  • @adiyoutubechannel5687
    @adiyoutubechannel5687 28 วันที่ผ่านมา +3

    Jai varahi matha🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @chiranjeevidwarapudi8539
    @chiranjeevidwarapudi8539 หลายเดือนก่อน +4

    Vaarahi amma jai

    • @NewRaagas
      @NewRaagas  29 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @pulluripadmaja8887
    @pulluripadmaja8887 28 วันที่ผ่านมา +2

    అమ్మ వారాహి మా అప్పుల బాధలు తీర్చి తల్లి

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      🙏.

  • @canyoufind1826
    @canyoufind1826 23 วันที่ผ่านมา +1

    అందరిని చల్లగా చూడు తల్లి

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 10 วันที่ผ่านมา

    ఓం శ్రీ వారాహీదేవియే నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  9 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @vittanalasrinivasarao6872
    @vittanalasrinivasarao6872 27 วันที่ผ่านมา +1

    Amma varahi thali maa family ki andaga undu varahi thali

  • @kchandrakalachandrakala9364
    @kchandrakalachandrakala9364 28 วันที่ผ่านมา +3

    nakhu dabbullu samashy undhi amma niva karunichu thalli varahi amma

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      🙏.

  • @user-gi3gq3hb2j
    @user-gi3gq3hb2j 27 วันที่ผ่านมา +1

    Amma 🙏🙏🙏🙏

  • @SaiManda-tj9qv
    @SaiManda-tj9qv 29 วันที่ผ่านมา +3

    అమ్మ

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      🙏.

  • @sivaprasadreddy4482
    @sivaprasadreddy4482 28 วันที่ผ่านมา +2

    AMMA THALLI NAKU RAVALACINAVI AND NAA AROGYAMKAPADUMUNINNE NAMMUKUNNANU THALLI AND NAA KUTUMBA MEMBERS RAKSHINCHUMU THALLI.

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @gambalisanthoshnani4732
    @gambalisanthoshnani4732 หลายเดือนก่อน +4

    Om namo shivay

    • @NewRaagas
      @NewRaagas  หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @user-lo8jj5jt2n
    @user-lo8jj5jt2n 28 วันที่ผ่านมา +2

    Omvarahideviyenama🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @RamaDevi-ib5ke
    @RamaDevi-ib5ke 29 วันที่ผ่านมา +3

    Amma next year ninnu Inka kolichela divinchu talli

    • @NewRaagas
      @NewRaagas  28 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @kotturisuryaprakash2861
    @kotturisuryaprakash2861 27 วันที่ผ่านมา +1

    Amma varahi namo namaha.

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      Than 🙏.

  • @JayasreeDayal
    @JayasreeDayal 13 วันที่ผ่านมา

    వారాహి అమ్మ మీద first time telugu lo వింటున్నాను. ఇంత వరకు తమిళ్ లో నే విన్నాను. Thx. 🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  12 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @katnapallypadma
    @katnapallypadma 27 วันที่ผ่านมา +1

    Amma Mata naku manashanthi Kavali talli 🙏🙏🪷🌺🌹

  • @bhavaninaidu7149
    @bhavaninaidu7149 6 วันที่ผ่านมา

    🙏Meeku namaskaram devatha ni poojinchadam thappu ledu kaani gantalo phalitham ani cheppakandi varahi Amma chala power full god🙏🙏🙏🙏🙏

    • @NewRaagas
      @NewRaagas  5 วันที่ผ่านมา

      Thanq 🙏.

  • @shivanandb1539
    @shivanandb1539 27 วันที่ผ่านมา +1

    Om Shri Vaarahi Aparajita Narpavi ki Jai Ho.

  • @ManamsowjanyaManam-iz4vr
    @ManamsowjanyaManam-iz4vr 28 วันที่ผ่านมา +1

    Amma mamlini anugrahinchu thalli

    • @NewRaagas
      @NewRaagas  27 วันที่ผ่านมา

      🙏.

  • @rayadurgamreshma188
    @rayadurgamreshma188 12 วันที่ผ่านมา

    Amma vaarahi naku noothana gruha yoganni aarogyanni kaliginchu talli 🙏

    • @NewRaagas
      @NewRaagas  11 วันที่ผ่านมา

      🙏.

  • @SeethaKotha-w7s
    @SeethaKotha-w7s 23 วันที่ผ่านมา

    Amma vaaraahi matha neelu Naa dhanyavaadhalu mamu amtha kastapadina dabbulu nilavatladhu maalu dhaari chupimca

  • @knagaapparao865
    @knagaapparao865 19 วันที่ผ่านมา

    జై శ్రీ వారాహి మాత కు జై🎉

    • @NewRaagas
      @NewRaagas  19 วันที่ผ่านมา

      Thanq.

  • @ramubk501
    @ramubk501 10 วันที่ผ่านมา

    అమ్మ శ్రీవారహి మాత పాహిమా కాపాడు తల్లి సరణం అమ్మ

    • @NewRaagas
      @NewRaagas  9 วันที่ผ่านมา

      Thanq 🙏.