అవును దత్త స్వామి దత్తస్తవము చాలా పవర్ఫుల్ మేము కూడా అవుదంబర్ వృక్షము కింద పట్టించి కష్టాలను గట్టెక్కాము దత్త స్వామి శ్రీపాద వల్లభ చిత్రలోని సిద్ధ మంగళ స్తోత్రం కూడా రోజుకు 9సార్లు పట్టిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఎవరు ఇంట గురు చరిత్ర ఉంటుందో చదువుతారు వారు ధన్యులు దత్త అంటే తనను తాను దత్తం చేసుకునే స్వామి సమయం లేనప్పుడు దత్తా దత్త అంటూ ఉంటే నేనున్నాను మీ వెంట ఉంటాడు స్వామి జై గురుదత్త
నెలవంక చుసిన తరువాత దత్తాత్రేయ స్వామి ని చూడాలి అప్పుడు పిల్లలేని వారు ఆ ఫోటో చూసి నాకు పిల్లల ని ఇవ్వు దేవుడా అని అడగాలి అప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనకోరిక తీర్చుతాదు నేను కూడా అలానే ఆ దేవుడు కీ కోరాను నాకోరిక నెరవేరింది అలాగే స్రవంతి మేడం గారు చెప్పనా రెమెడీ ఫోల్ అయ్యాను, సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళాను నేను ఇప్పుడు చాలా సంతోషం గా వున్నాను tq మేడం tq యూనివర్స
మేడం మాకు మీ వీడియోస్ ఎంతో అవసరం మీరు మరెన్నో వీడియోస్ మాకోసం చేయాలని మేము మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఎవరో ఏదో అన్నారని అవి పట్టించుకోని మాలాంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు న్యాయం చేయండి ఎవరికి కష్టం రావాలని కోరుకోము కాకపోతే అనే వాళ్లకి నిదర్శనం దేవుడు చూపిస్తాడు 100% అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా ఆ విలువ మీరు మరెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🙏🏿
Want more more more videos, like this. We are drowned in problems, dont y im crying while watching this video. ఫస్ట్ నా frd ఒకమ్మాయి నాకు ఈ స్తోత్రం 2days back పంపింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ lo స్క్రోలింగ్ lo కనిపించింది. God is showing me a way to get out of this problems. తప్పకుండ నా ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యాక మళ్ళీ comment చేస్తాను. శ్రీదత్తాత్రేయ నమః!
Padmini garu thanks 🌹🙏 Sravanthi garu thanks🌹🙏 nenu kuda e video chusanu దత్త స్తవం స్క్రీన్ shart thisukuni దత్త జయంతి రోజున దత్త padhukalu వెండివి కొనుక్కొని పటం కూడ కొనుక్కొని ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పెట్టి ఒక్క గురువారం రోజు మొదలుపెట్టి chaduvuthunnanu 👏👏👏Adhubutham naku తల్లి,తండ్రి, గురువు దత్త స్వామిగా దొరికడు 🙏🕉🙏🌺🌼🌸🕉🌸🌼🌺🕉🙏
మేడం మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగుంటుంది మేడం మా బాబుకు విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలని కోరిక ఎంత ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూలు బాగానే జరుగుతున్న అయినా సెలెక్ట్ కాలేకపోతున్నాడు వాడి బాధను చూడలేకపోతున్నారు దానికి పరిష్కారం చెప్పండమ్మా ఇలాంటి వాళ్లకి ఒక వీడియో చేయండి నమస్తే పద్మిని గారు
పద్మినీ గారు 🙏 Sravanthi గారు 🙏 nenu e video దత్త జయంతి mundhu gane విని Padhukalu thechukuni దత్త స్తవం chesthuna ani nenu మీకు message pettanu kada adhi nenu shap lo ఉండగానే video 8:00pm ki మల్లి chusi message పెట్టను duty avvagane vasthu, vasthu ధారిలో రేపటికి ముగ్గులోకి, గడప మీదకి వేయడానికి cheruku ముక్కలు, రేగుపల్లు కొన్నాను అక్కడ naku 786 nambar vachindhi naku chala ఆనందంగా ఉంది thank you🙏 పద్మినీ గారు and thank you🙏 Shravanthi గారు మరియు అనంతమైన విశ్వానికి chala chala ధాన్యవాధములు 🙏🙏🙏🕉🙏 Avadhutha chinthana శ్రీ గురుదేవ దత్త 🙏🕉🙏🙏🙏🌺🌼🌸
మనము ఏమి కర్చు పెడుతున్నాం అండి.మనం చదివితే మనకు మంచి జరగడం పక్కన పెడితే చదివినందుకు, మనకు తెలీక చేసిన తప్పులు చెరిగి పోతాయి.మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా లభిస్తుంది....మేలు ఎంచక పోయినా,కీలు ఎంచవద్దు అంటారు.మీరు నమ్మకపోయినా పర్లేదు.ఇతరులను తప్పు పట్టకండ్ది.
Meereti padmini Gary decision theesukoneydhi......meerevaru apeydhi... Negative comments ki react avvakunda positive pi drushti peyttandi... meereyvaru decision theeseysukovadsniki......theesukunna maku nashtam leydhu we will approach sravanthi mam....personally.... Sravanthi man she is like our own Amma....she is amazing...Divine blessing.....
Thq sravanthi garu, 1 year back meeru chepina kamakshi jyothulu 16 week's cheppuna eppudu nenu 4th time chestunnanu andi, enthavaraku naku okka friday kuda addankulu raledu & chala positive vibes jarigayee andi, maa chinna abbayee assalu chadivadu kadu, mobile phone ki baaga addict ayyadu, alantidi eppudu chala baga chaduvukuntunnadu....edantha meevalla & aa kamakshi amma vallane sravanthi garu, thq so much andi....meeru n mee family appudu santhosham gaa undalani aa amma ni vedukuntunnanu.... Srimatre namaha🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ గురు దత్తం🌜🎭🔱 మా గురువు శ్రీ గురు దత్తాత్రేయ సదా తోడు ఉంటారు నాకు మరియు ఆయన్ని నమ్ముకున్నవల్లకి. స్రవంతి గారికి, మీడియా వారికి మరియు అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు
Jai guru Datta 🙏🙏🙏🙏🙏 nenu okasari chadivithey Naku oka adhamina papa Ni echaru a guru Datta Swamy ,,epudu nenu papa ne odilo pettukoni kudirina roju guru Datta chalis chadivanu Swamy nanu karunicharu,,,, financial ga support ga unaru Swamy,,,,,,so nammandi guru Datta ni
Thank you so much Amma ,edhi nijam Amma na life lo kuda jarigindhi nenu one day chesintene ventane naku job opportunity vachhindhi, Amma,naku job conform ayyaka tappakunda miku call chestanu, thank you so much Amma and Padmini garu 😍 thank you so much god,thank you so much universe,thank you so much nature 😊
Padmini garu meeru asalu negative comments gurinchi patinchukokandi chala manchi video chestunaru we are all with you go-ahead with more energy all the best
Thank you so much , to Padmini garu & Srawanthi garu...for presenting a great video on swamy Dattatraya..l too am became a devote ..of great Lord. Datta... JAI Guru Datta.🙏🙏🙏...
Padmini you are doing a great job.I watch most of your videos.I have become a great fan of Sravanti garu, Vikramaditya garu, Madhavi garu.We are Datta devotees.I pray Lord Datta to shower his blessings on all of you 👍
Madam nanu Karnataka Bangalore nanu nimaa yalla videos nodutha hidhini nanagay yalla videos thumba like hagidhy nanagay nimma videos thumba thumba hista my name is sujatha madam nimidha namagay thumba use haguthy thumba thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri mathraya namaha Om Srim glowm gam ganaptiya namashivaya Om Sri Surya Adityaya namashivaya Om Srisaila Mallikarjuna Bramarambika deaviyi namashivaya Om Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya digambar digambar sripadhavallaba digambar Jai guru Datta thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏 thankyou so much madam thanks 👍👍👍👍👍
Datta parayanam chesina 10 days tarvata magic jarigindi na life lo yenti ante oka company lo pettina investment 2 1/2 lakh 12 months nundi vallu ivvaledu ma dabbulu valla products anni return chesi kuda tarvata datta parayanam chesina 10 days tarvata company valle phone chesi account lo 2 1/2 lakh vesaru inka aa dattudu naku chesina melu taluchukoni chala happy ga feel ayyanu datta swamy ni vadalatledu nenu
Padmini garu ma Babu ki study meda manasu lagnam cheyadu reading chesindi gurtundadu...fake video kadu ammavaru vunnaru kanake questions adige Padmini garu lantivaru answer chese amma sravanti garu lantivaru vunnaru 💯 videos good badha padavoddu Padmini garu 👌🙏🙏👌
అమ్మ నేను వీడియో దత్తత జయంతి రోజు అంటే ఈరోజు 9 కి చూసాను అమ్మ. మీ చదివి వినిపించారు కాదా అదే వెనక్కి పెడుతు. 9 టైమ్స్ వింటూ నేను చదివాను అమ్మ. నా కుటుంబ ని అన్ని వైపు లా నుంచి సర్వాదా కపాడలి అని. వేడుకున్నా అమ్మ. చాలా చాలా థ్యాంక్స్ మా. మీకు పద్మీని గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam for 20 days I have been following from all your mantras and switch words and doing them regularly but till today nothing happened to me financially . I am 66 years old following all vedios. Just I have become helpless and my date loans clearance date is fastly approaching it. By 20th of this month.i am unable to do anything except sitting and crying about my fate.
@@anjalimandem5853 morning & evening time lo chadavandi. Meeku possible ayite bramha muhurtam lo chadavandi chaala manchi results vastaayi. Jay Guru Datta 🙏
మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది మేడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది మా నాన్నగారి కోసం మేము చదవచ్చా డయాలసిస్ కి వెళ్తాది అంటున్నారు ఆ డయాలసిస్కే వెళ్లకుండా మా నాన్నగారు ఆరోగ్యం బాగు చేయాలి ఆ దత్తాత్రేయుని అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటున్నాము మేము ముగ్గురం అక్క చెల్లెలు మాకు ఎవరూ లేరు అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉంటే చాలు
Vijayanagaram daggara paarvathipuramlo oka hospital vundi aa dr garu free ga treetment chestharu okasari me naana gariki thisukuvellandi ledu call chesthamu ante phone no kuda vundi chepthanu
అస్సలు fake videos కాదండీ....చాల మంది మీ వీడియోస్ చూసి లబ్ధి పొందిన వారు ఉన్నారు...దయచేసి ఆపొద్దు...స్రవంతి గారి వీడియోస్ లో అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది....కొంచంలో కొంచం అయినా సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది....నెగటివ్ comments కంటే positive comments ఎక్కువగా వస్తున్నాయి కదా....అస్సలు negitive comments గురించి బాధ పడటం waste అండి...అస్సలు బాధ పడొద్దు...అవసరం లేని వాళ్లు చూడకుంటే సరిపోతుంది...నేను మీ videos చూసి మా వాల్లకి share చేస్తూ ఉంటాను....అలాంటప్పుడు మీ videos ఎంతో మందికి ఉపయోగం అని చెప్థున్నాను....thanks for useful videos అండి....స్రవంతి గారు and పద్మిని గారు...మీకు చాల చాల కృతఙ్ఞతలు....🙏🙏🙏🙏🙏
I hv done everything bayleaf,datta stavam, but couldn't find my result o m just depressed 😔😔😔😔 life lo EDI success andey chudaledhu ippativaru chasthey baggunu anipisthundi
Ma'am nenu 3 days nundi Mee vedios chustunnanu, ma తమ్ముడు recent ga Shiva Kalyanam ki వెళ్ళాడు అక్కడ ఒక బుక్ ఇచ్చారు మీరు ఈరోజు దత్త జయంతి అన్నారు కదా అని నేను ఈరోజు చదివాను కానీ ఒకసారి మాత్రమే చదివాను అనుకోకుండా చదివాను thanks to universe maaku chuttu సమస్యలు అందుకే నాకు ఇల jarigindemo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు..మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు.. మేము మా అదృష్టం వలన ఇలాంటివి చూడగల్గుతున్నాము.. ధన్యవాదాలు❤
అవును దత్త స్వామి దత్తస్తవము చాలా పవర్ఫుల్ మేము కూడా అవుదంబర్ వృక్షము కింద పట్టించి కష్టాలను గట్టెక్కాము దత్త స్వామి శ్రీపాద వల్లభ చిత్రలోని సిద్ధ మంగళ స్తోత్రం కూడా రోజుకు 9సార్లు పట్టిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఎవరు ఇంట గురు చరిత్ర ఉంటుందో చదువుతారు వారు ధన్యులు దత్త అంటే తనను తాను దత్తం చేసుకునే స్వామి సమయం లేనప్పుడు దత్తా దత్త అంటూ ఉంటే నేనున్నాను మీ వెంట ఉంటాడు స్వామి జై గురుదత్త
నెలవంక చుసిన తరువాత దత్తాత్రేయ స్వామి ని చూడాలి అప్పుడు పిల్లలేని వారు ఆ ఫోటో చూసి నాకు పిల్లల ని ఇవ్వు దేవుడా అని అడగాలి అప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనకోరిక తీర్చుతాదు నేను కూడా అలానే ఆ దేవుడు కీ కోరాను నాకోరిక నెరవేరింది అలాగే స్రవంతి మేడం గారు చెప్పనా రెమెడీ ఫోల్ అయ్యాను, సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళాను నేను ఇప్పుడు చాలా సంతోషం గా వున్నాను tq మేడం tq యూనివర్స
Remedy cheppara kids kosam
మేడం మాకు మీ వీడియోస్ ఎంతో అవసరం మీరు మరెన్నో వీడియోస్ మాకోసం చేయాలని మేము మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఎవరో ఏదో అన్నారని అవి పట్టించుకోని మాలాంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు న్యాయం చేయండి ఎవరికి కష్టం రావాలని కోరుకోము కాకపోతే అనే వాళ్లకి నిదర్శనం దేవుడు చూపిస్తాడు 100% అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా ఆ విలువ మీరు మరెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🙏🏿
Want more more more videos, like this. We are drowned in problems, dont y im crying while watching this video. ఫస్ట్ నా frd ఒకమ్మాయి నాకు ఈ స్తోత్రం 2days back పంపింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ lo స్క్రోలింగ్ lo కనిపించింది. God is showing me a way to get out of this problems. తప్పకుండ నా ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యాక మళ్ళీ comment చేస్తాను. శ్రీదత్తాత్రేయ నమః!
Thank you so much. శ్రీ దత్త స్తవం 9 సార్లు చదవడం కి ముందే మా అమ్మాయికి వీసా వచ్చింది 🙏🙏🙏 Thank you Sravanthi and పద్మిని గారు.
😳🙄🙄🙄
endhuku
వాసుదేవానంద సరస్వతీ స్వామీ రచన యిది.ఆయనతోదత్తస్వామి మాట్లాడేవారు.చాల పవర్ ఫుల్.
Padmini garu thanks 🌹🙏 Sravanthi garu thanks🌹🙏 nenu kuda e video chusanu దత్త స్తవం స్క్రీన్ shart thisukuni దత్త జయంతి రోజున దత్త padhukalu వెండివి కొనుక్కొని పటం కూడ కొనుక్కొని ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పెట్టి ఒక్క గురువారం రోజు మొదలుపెట్టి chaduvuthunnanu 👏👏👏Adhubutham naku తల్లి,తండ్రి, గురువు దత్త స్వామిగా దొరికడు 🙏🕉🙏🌺🌼🌸🕉🌸🌼🌺🕉🙏
సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి రిమూవ్ చేయాలి అమ్మ చెప్పండి మీ కృతజ్ఞతలు ఈ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాం
దత్త స్తవం కూడా, రెపటినుండి చదవడం మొదలుపెడతను ,సంపూర్ణ నమ్మకం తో, సంతోషం గా....tq so much స్రవంతి గారు,tq
జయ లాభాధి కార దత్త స్తవము అని చదవాలా.లేక ఆమె చెప్పిన మొత్తం లిస్ట్ చదవాలా అండి.ప్లీజ్....నిద్ర పోయే ముందు చదవవచ్చు కదా అండి.
@@sathyagurrala6859 mostly ఏ దేవుడి పూజ, మంత్రం, జపం, స్త్రోత్రం అయిన సరే - ఇవి ఉదయం పూట స్నానం తర్వాత మంచిది🙏🏻
Ani rojuluu cheyali andii
అమ్మ సోత్రం 👌🙏. మీ వాయిస్ చాలా బాగుంది.
మేడం మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగుంటుంది మేడం మా బాబుకు విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలని కోరిక ఎంత ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూలు బాగానే జరుగుతున్న అయినా సెలెక్ట్ కాలేకపోతున్నాడు వాడి బాధను చూడలేకపోతున్నారు దానికి పరిష్కారం చెప్పండమ్మా ఇలాంటి వాళ్లకి ఒక వీడియో చేయండి నమస్తే పద్మిని గారు
Nanduri srinivas gari videos chudandi
దత్తాత్రేయ వజ్ర కవచము గురించి చెప్పండి ఇది చాలా చాలా Power full
పద్మినీ గారు 🙏 Sravanthi గారు 🙏 nenu e video దత్త జయంతి mundhu gane విని Padhukalu thechukuni దత్త స్తవం chesthuna ani nenu మీకు message pettanu kada adhi nenu shap lo ఉండగానే video 8:00pm ki మల్లి chusi message పెట్టను duty avvagane vasthu, vasthu ధారిలో రేపటికి ముగ్గులోకి, గడప మీదకి వేయడానికి cheruku ముక్కలు, రేగుపల్లు కొన్నాను అక్కడ naku 786 nambar vachindhi naku chala ఆనందంగా ఉంది thank you🙏 పద్మినీ గారు and thank you🙏 Shravanthi గారు మరియు అనంతమైన విశ్వానికి chala chala ధాన్యవాధములు 🙏🙏🙏🕉🙏 Avadhutha chinthana శ్రీ గురుదేవ దత్త 🙏🕉🙏🙏🙏🌺🌼🌸
Padukulu ఎక్కడ konnaru
మనము ఏమి కర్చు పెడుతున్నాం అండి.మనం చదివితే మనకు మంచి జరగడం పక్కన పెడితే చదివినందుకు, మనకు తెలీక చేసిన తప్పులు చెరిగి పోతాయి.మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా లభిస్తుంది....మేలు ఎంచక పోయినా,కీలు ఎంచవద్దు అంటారు.మీరు నమ్మకపోయినా పర్లేదు.ఇతరులను తప్పు పట్టకండ్ది.
Well Said 👊
Good 🙏🙏🙏
Meereti padmini Gary decision theesukoneydhi......meerevaru apeydhi...
Negative comments ki react avvakunda positive pi drushti peyttandi... meereyvaru decision theeseysukovadsniki......theesukunna maku nashtam leydhu we will approach sravanthi mam....personally....
Sravanthi man she is like our own Amma....she is amazing...Divine blessing.....
Nenu kuda chesanu andi ma babu 4 years chaduvukoleka intlo vundipoyadu nenu Dattastavam 41 days chesanu babu Russia lo seat vatchindi ma anandhaniki avadulu levu datta Swami mahima anantham andaru cheyalani korukuntunanu sravanthi gariki Padmini gariki chala chala thanks
Ee stotram chadhivetappudu nonveg thinavacha
Thq sravanthi garu, 1 year back meeru chepina kamakshi jyothulu 16 week's cheppuna eppudu nenu 4th time chestunnanu andi, enthavaraku naku okka friday kuda addankulu raledu & chala positive vibes jarigayee andi, maa chinna abbayee assalu chadivadu kadu, mobile phone ki baaga addict ayyadu, alantidi eppudu chala baga chaduvukuntunnadu....edantha meevalla & aa kamakshi amma vallane sravanthi garu, thq so much andi....meeru n mee family appudu santhosham gaa undalani aa amma ni vedukuntunnanu.... Srimatre namaha🙏🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
చాల మంచి విషయం గురించి వివరించారు కృతజ్ఞతలు ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నారు 🌹🌹🌹
Tappakunda andi
Avnu chala happy.... Nenu 3months nundi chadvtuna exlent results🙏🙏🙏🙏🙏
అమ్మా మీకు నా హృదయపూర్వక నమస్కారము
మీ తల్లిదండ్రులు కు నమస్కారము
మిమ్మల్ని మాకు ఇచ్చినందుకు
మాకు ఇలాంటి విషయాలు చెప్పాటానికి
🙏🙏🙏🙏
Amma evale e video chusanu evale chesanu evala gurupushymi yoga vundi
మేడం నేను కూడా చాలా కష్టాల్లో ఉన్న మీరు రెమిడీస్ చేస్తున్న నాకైతే రిజల్ట్ కొంచెం కొద్ది కొద్దిగా కనిపిస్తుంది
సర్వం శ్రీ గురు దత్తం🌜🎭🔱
మా గురువు శ్రీ గురు దత్తాత్రేయ సదా తోడు ఉంటారు నాకు మరియు ఆయన్ని నమ్ముకున్నవల్లకి.
స్రవంతి గారికి, మీడియా వారికి మరియు అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు
Jai guru Datta 🙏🙏🙏🙏🙏 nenu okasari chadivithey Naku oka adhamina papa Ni echaru a guru Datta Swamy ,,epudu nenu papa ne odilo pettukoni kudirina roju guru Datta chalis chadivanu Swamy nanu karunicharu,,,, financial ga support ga unaru Swamy,,,,,,so nammandi guru Datta ni
Madam Naa health reports Anni normal vachayi ee mantram 9 times chadivanu results Baga vachimdi tq madam
Thank you so much Amma ,edhi nijam Amma na life lo kuda jarigindhi nenu one day chesintene ventane naku job opportunity vachhindhi, Amma,naku job conform ayyaka tappakunda miku call chestanu, thank you so much Amma and Padmini garu 😍 thank you so much god,thank you so much universe,thank you so much nature 😊
Padmini garu meeru asalu negative comments gurinchi patinchukokandi chala manchi video chestunaru we are all with you go-ahead with more energy all the best
Tq so much andi ❤
This is real slokam mam, datta swami changes so many people lifes. Jai datta
Ani vedios real sripaduluvaru nijam gavunaruu🥰🙏🙏🙏
జై గురుదేవ్ దత్త జై గురుదేవ దత్త పిలిస్తే పలికే దైవం దత్తాత్రేయ స్వామి వారు స్రవంతి గారు చాలా బాగా చెప్పారు థాంక్యూ అండి
Namaskaram sravanthakka maabbyi palitecnic chestunnadu assalu chadavadu dayachesi yedhaina remadi cheppandi please
Datta stavam, sidda mangala stotram, ghora kastodarana stotram, very powerful stotram, which gives immense results.
Jai gurudatta🙏🙏🙏
Thank you so much , to Padmini garu & Srawanthi garu...for presenting a great video on swamy Dattatraya..l too am became a devote ..of great Lord. Datta...
JAI Guru Datta.🙏🙏🙏...
చాలా మంచి ఫలితం ఉంటుంది నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి రోజూ తొమ్మిది సార్లు చదువుతున్నాను
Life lo change ఉంటుందా మేడం
Niyamalu vunnaya cheppandi
Can you please explain your experience... 🙏
దత్త ప్రభో శరణం. స్వామీ నీ లీలలు అమోఘం అద్భుతం.
Padmini garu meeru adige vidhanamu madam andarikosam alochinche vidhanam bavundi
Tq andi ❤
Nenu all ready chesanu madam work avutundi
Padmini you are doing a great job.I watch most of your videos.I have become a great fan of Sravanti garu, Vikramaditya garu, Madhavi garu.We are Datta devotees.I pray Lord Datta to shower his blessings on all of you 👍
🙏దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏
Thank you so much Padmini Garu sravanthi madam girl thank you 🙏🙏🙏🙏
Please about datta pradakshna. How to do it.
Thankyou sooo much Andi mi videos valla chala members ki help avuthundi please miru videos continue cheyandi
Tappakunda andi
Hi medam ma ammayiki kuda idhi chadhivaka job vachindhi tq medam
Pls continue videos. It is really helpful for the viewers
Madam nanu Karnataka Bangalore nanu nimaa yalla videos nodutha hidhini nanagay yalla videos thumba like hagidhy nanagay nimma videos thumba thumba hista my name is sujatha madam nimidha namagay thumba use haguthy thumba thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Goverment job kosam,ma abbai try chesthunadu , edaina swicth word cheppandi madam please🙏🙏🙏
Mam naku pilalu leru amaina remidi chepandi mam plzzz
Padmini gaariki sracanthi gaariki chalaa ..dhanyadaly medam me remidies naaku prathi okkati.jarugutundi. tq..medam tq so much medam gaaru. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తల్లీ యే టైములో మీకు కాల్ చేయొచ్చు తల్లీ 🙏🏿🙏🏿🙏🏿
Thank you so much madam. Super madam 🙏🙏🙏🙏🙏🙏
Can you please share the PDF of this stotram
Super amma nenu kudha try chastanu meru chappina vidaoga naskaram
Datta Stavam 9 times 41 days chadavali.
Good MESSAGE amma God bless you Amma 👍
Om Sri mathraya namaha Om Srim glowm gam ganaptiya namashivaya Om Sri Surya Adityaya namashivaya Om Srisaila Mallikarjuna Bramarambika deaviyi namashivaya Om Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya digambar digambar sripadhavallaba digambar Jai guru Datta thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏 thankyou so much madam thanks 👍👍👍👍👍
Datta Stavam gurinchi chala Adyatmika vethalu chepparu, eme cheppedentti...
Meeru, great, Red Tv"
Datta parayanam chesina 10 days tarvata magic jarigindi na life lo yenti ante oka company lo pettina investment 2 1/2 lakh 12 months nundi vallu ivvaledu ma dabbulu valla products anni return chesi kuda tarvata datta parayanam chesina 10 days tarvata company valle phone chesi account lo 2 1/2 lakh vesaru inka aa dattudu naku chesina melu taluchukoni chala happy ga feel ayyanu datta swamy ni vadalatledu nenu
Padmini garu ma Babu ki study meda manasu lagnam cheyadu reading chesindi gurtundadu...fake video kadu ammavaru vunnaru kanake questions adige Padmini garu lantivaru answer chese amma sravanti garu lantivaru vunnaru 💯 videos good badha padavoddu Padmini garu 👌🙏🙏👌
అమ్మ నేను వీడియో దత్తత జయంతి రోజు అంటే ఈరోజు 9 కి చూసాను అమ్మ. మీ చదివి వినిపించారు కాదా అదే వెనక్కి పెడుతు. 9 టైమ్స్ వింటూ నేను చదివాను అమ్మ. నా కుటుంబ ని అన్ని వైపు లా నుంచి సర్వాదా కపాడలి అని. వేడుకున్నా అమ్మ. చాలా చాలా థ్యాంక్స్ మా. మీకు పద్మీని గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ akka me vedeos anni chustunna meru cheppendi chrstamu
Don't stop madam ur videos are very very useful to us
Thanque Sravanthi mam
Thanque Padmini garu
Datta stavam nenukuda parayanam chesanu 🌷🌹🙏🏻🙏🏻
Ma Athaya 3 months back chanipoindhi,
Deepam intlo petatledhu ,
Neanu guru charithra chadavocha
Please reply me
Yepudu chadavali amma
Sravanthigaru pette sravanthi madamgari anni programs choosi chalavatini patisthunnanu madamgariki Namsksram Padmini gariki kooda namskarm
థాంక్స్ యూనివర్స్ 🙏🙏🙏🙏
T q srawanti garu tq nandini garu. Tq uniwers
Ammaa. Meru 18:44 chala bagaa vhepparuu thanq. Mam🔱🙏
How many days we have to read
మంచి పవర్ ఫుల్ స్తోత్రం స్రవంతిగారూ నమస్కారం ధన్యవాదాలు🙏🙏🙏💐💐
E video vinadam dattasravanam ma lucky
Jai guru datta
Daily 9 times & how many days akka? Reply plz
Madam mee ramidies chala bavunnaayi
Naku results kanapadutunnayi
Meeru matladutuntaa chalaa bavutundi
Madam dathasthavam9timechala baga chadivinaru Madam me voice 👌 super undi meru family happy umtaru narapavi omsairam omsairam
ఓం సాయిరాం 🙏🙏🙏🌹🌹🌹 శ్రర్ద సభూరి కరుణించు కాపాడు సాయి తండ్రి
మా ఇంట్లో ప్రతి నిమిషం స్వామి
నామమే...
Naskaram talli. Estotram. Anni rojulu. Cheyyali. Please. Reply soon. As. Early as possible
Madam for 20 days I have been following from all your mantras and switch words and doing them regularly but till today nothing happened to me financially . I am 66 years old following all vedios. Just I have become helpless and my date loans clearance date is fastly approaching it. By 20th of this month.i am unable to do anything except sitting and crying about my fate.
Oka problem amma plz help mee🙏🏽😭😭😭😭
జై గురుదత్త 100% ఫలితం 🙏🙏🙏🙏
Ye time lo chadavali pls rply me
@@anjalimandem5853 morning & evening time lo chadavandi. Meeku possible ayite bramha muhurtam lo chadavandi chaala manchi results vastaayi. Jay Guru Datta 🙏
Morning chadesaka nob veg tinocha andi
Madam maapapaki skinmedatelamachaluvastunai machalupovadakini solioshan chapandi madam
మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది మేడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది మా నాన్నగారి కోసం మేము చదవచ్చా డయాలసిస్ కి వెళ్తాది అంటున్నారు ఆ డయాలసిస్కే వెళ్లకుండా మా నాన్నగారు ఆరోగ్యం బాగు చేయాలి ఆ దత్తాత్రేయుని అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటున్నాము మేము ముగ్గురం అక్క చెల్లెలు మాకు ఎవరూ లేరు అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉంటే చాలు
Vijayanagaram daggara paarvathipuramlo oka hospital vundi aa dr garu free ga treetment chestharu okasari me naana gariki thisukuvellandi ledu call chesthamu ante phone no kuda vundi chepthanu
Useful videos for every one madam
Mam namaste.padmini gariki hi.negative thoughts vallaki Baga buddi chepparu.tq both of you.
Meru cheppindi nijam Bhagavanthudu ledu annaaru ,devudini aaradhinchaaru.jai dattaatreyaswaami🙏🙏🙏🙏
ఆరోగ్యం కోసం ఏదైనా చెప్పండి మేడం ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను 🙏🙏🙏
Naku kuda 🙏
దత్తాత్రేయ వజ్ర కవచము చదవండి
Super ga chebutunnaru nenu nammutanu meru cheppunavanni . regularly chustuntanu
Sree Datta Saranam Mama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అస్సలు fake videos కాదండీ....చాల మంది మీ వీడియోస్ చూసి లబ్ధి పొందిన వారు ఉన్నారు...దయచేసి ఆపొద్దు...స్రవంతి గారి వీడియోస్ లో అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది....కొంచంలో కొంచం అయినా సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది....నెగటివ్ comments కంటే positive comments ఎక్కువగా వస్తున్నాయి కదా....అస్సలు negitive comments గురించి బాధ పడటం waste అండి...అస్సలు బాధ పడొద్దు...అవసరం లేని వాళ్లు చూడకుంటే సరిపోతుంది...నేను మీ videos చూసి మా వాల్లకి share చేస్తూ ఉంటాను....అలాంటప్పుడు మీ videos ఎంతో మందికి ఉపయోగం అని చెప్థున్నాను....thanks for useful videos అండి....స్రవంతి గారు and పద్మిని గారు...మీకు చాల చాల కృతఙ్ఞతలు....🙏🙏🙏🙏🙏
Thanku
I hv done everything bayleaf,datta stavam, but couldn't find my result o m just depressed 😔😔😔😔 life lo EDI success andey chudaledhu ippativaru chasthey baggunu anipisthundi
Amma ji gurudatta 🌹🌹🌹
Padmini gaariki sravanthi gariki danyavadhalu
Ma'am nenu 3 days nundi Mee vedios chustunnanu, ma తమ్ముడు recent ga Shiva Kalyanam ki వెళ్ళాడు అక్కడ ఒక బుక్ ఇచ్చారు మీరు ఈరోజు దత్త జయంతి అన్నారు కదా అని నేను ఈరోజు చదివాను కానీ ఒకసారి మాత్రమే చదివాను అనుకోకుండా చదివాను thanks to universe maaku chuttu సమస్యలు అందుకే నాకు ఇల jarigindemo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మాకు అప్పులు అన్ని తిరి నా భర్త కీ మంచి జాబ్ వోచేలాగ చూడు దాత్తత్ర్యయ స్వామి 🙏🙏🙏🙏🙏
Madam eti suthakamlo cheyavacha
What is 52071 .. she mentioned in the video ?
Which stortom
Niyamaalu emanna patinchalaa cheppandi
Tq madam tq universe tq dhathathreya swami🙏🙏🙏🙏🙏