విశ్వ వ్యాఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కి నాయకత్వానికి ప్రతినాయక పాత్ర శ్రీ రాజనాల గారే వేయాలి.. అది ప్రేక్షక దేవుళ్ళు ఆరాధించేవారు,,,🙏🙏
చాలా గొప్ప నటుడు..!! "ఆయన అభిమానినని నేను".. అని గర్వపడుతుంటాను..!! నా చిన్నప్పుడు ఒక సారి చూసాను.. అప్పుడు ఆయన గొప్పతనం తెలియదు..!! ఆయనకి రావాల్సిన గౌరవ మర్యాదలు రాలేదు..!! ప్చ్..!!
Wow ఎన్ని రోజులు కు ఒక్క మంచి ఇంటర్వ్యు చూసేను 😊ఇది అందించిన ఈటీవీ వారికి నా 🙏🏻వందనాలు రాజనాల గారు ఒక్క గొప్ప actor ఏ కాదు అండి గొప్ప వ్యక్తిత్వం కలవారు 🙏🏻మీ లాంటి వాలు మళ్ళి జనమించలి అన్ని మనసా కోరుకుంటున్నాం
మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తూ ఉంటాం.. మీరు ఎక్కడో ఒక చోట జన్మించి ఉంటారు..ఆ జన్మలో కూడా నటుడిగా జన్మించి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం రాజనాల గారు🙏🙏
మన దేశం లో పద్మశ్రీ లు, పద్మభూషణ్ లు కేవలం hero లకు మాత్రమే ఇస్తారు... ఎన్ని పద్మశ్రీ లు , పద్మభూషణ్ లు, దాదా సాహెబ్ లు సరిపోతాయి ఇటువంటి మహనీయుడి నటనా కౌశలం ముందు...జోహార్ రాజనాల గారు.. మీరు తెలుగు వాడివి కాకుంటే ఈ ప్రభుత్వం కనీసం పద్మశ్రీ అయిన వచ్చి ఉండేది..❤️❤️
మన తెలుగు వాడిగా పుట్టడం ఆయన దురద్రుష్టం.సరైన గుర్తింపు లెని గొఫ్ప నటుడ,ఎంతసెపు ntr,anr,గురించి భజన.ఎదైనా ఒక గొఫ్పనటుడి అనుభావాలు తెలుసుకోవడం మన అద్రుష్ఠం🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
అద్భుతమైన జ్ఞాపక శక్తి... నాయకునికి అసలైన ప్రతి నాయకుడు రాజనాల గారే... హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో ఆనాటి జానపద నాయక, ప్రతినాయక నటులు కాంతారావు గారికి, రాజనాల గారికి సన్మానం జరిగింది. నేను చూచాను... 🙏
An actor excellence by par. Flawless faultless near perfect acting. Feel very sad for his last stages in poverty penury and how some of his children let him down very badly. Om Shanti. He has left an indelible impression Superb diction and memorisation of lengthy tongue twisting dialogues
యూట్యూబ్ లో చూపించిన మహానుభావులు అందరికీ నా సంతోషం రాగానే డైరెక్టుగా చూసినా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు ఆయన డెలికేట్ ఆయనకున్న అనుభవం ముందు సంతోషం ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు ఈ గ్రూపులో పెట్టిన ఎవరైతే ఉన్నారో ధన్యవాదాలు చెప్తాను రెడ్డి మోహన్ బాబు కి గాని పెద్దలు ఉన్నారు అందులో ముఖ్యంగా రాజనగరం చెప్పగలదు ఎంతో మందికి హీరో హీరో గా చెప్పాలంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన
Iam an ardent fan of Rajanala from my childhood,as I am growing I started reading about him in various magzines,he was a wonderful human being,socialist,kind hearted,value base individual
Great actor and villain his dialog was excellent After gap of many years now I watched him during our childhood days I used call Rajnala to other Person. Still he is telling dialog fluently.
No words to say , no limit to compare, his knowledge on acting is unlimited, I belive his remuneration is higher than the heros, those days, thanks the media about this interview post
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆనాటి గొప్ప నటులలో రాజనాల గారు అందరికంటే ముందు వరసలో వుంటారు. చివరి రోజులలో హీనంగా బ్రతకడం అత్యంత బాధాకరం. ఈటీవీ వారికి థాంక్స్ 🙏🙏
Great personality . I met him in Ameetpet. I felt sorry to his state. But he never he expressed sadness .. always jovial. As per acting .. he is equal to or more than any actor at that time .. extraordinary!!
ఆంజనేయులుస్వామిగా రాజనాలగారు వారికి వారే సాటి. ఎందుకంటే ఆ వాచకం, మాడ్యులేషన్ అబ్బా చెప్పలేం. హీరోలను నిలవేసే రూపం, నటన.ఆంజనేయస్వామిగా రామారావు గారిని కూడా డామినేట్ చేశారు. 🙏🙏🙏
Wow did any body heard his kannada dailouge.... Same like kannada speaking man... Hats off to rajanala garu..... Mee lanti actor puttaru putaboru... R I P..... Fan from Bangalore
అప్పట్లో రాజనాల గారిని చూస్తే చాలా భయ మేసేది ... అద్భుతమైన విలన్ ... Ntr ఎంతో ప్రోత్సహించారు.srikrishnapandaveeyamlo శిశుపాలునిగా rajanala gariki మంచి పాత్ర ఇచ్చారు విలక్షణ మైన నటుడు జానపద, పౌరాణికాలలో ఇతనిని మించిన ప్రతినాయకుడు లేదు...
మహానటుడు రాజనాల గారి వీడియో చాలా గొప్పగా ఉంది. ఆయన హావభావాలు, వాచకం, కను బొమ్మల విరుపు, విషపు నవ్వు ఆయనకే చెల్లు. గ్రేట్ రాజనాల గారూ. గ్రేట్ శాల్యూట్. 👍👍👌👌🙏🙏🌺🌺🌻🌻🌺🌺
I extremely love...Rajanala Sir. My God....He was very ambitious but destiny had something else. A great 'PhilosopheR'....Rajanala Sir. I bow to you...Sir.
శ్రీ రాజనాలగారు చేసిన గుప్త దానాలు చాలా మందికి తెలియని విషయాలు పిల్మ్ఇండ్రస్టిలో కొందరికే తెలుసు..ముఖ్యంగా విద్య విద్యార్థులు లకు దానాలు మోతాదుఎక్కువగా వుండేదట...చివరిదశ లో వారు అనుభవంచిన బాధలు కష్టాలు కి కారణం దానదర్మాలకు ఓ హద్దులు లేకపోవడమే నని కూడా ఆయనగురించి కొందరు చెప్పుడం వింటుంటే బాధగా వుంటుంది... ఏమైన గొప్ప నటుడు మళ్లీ పుట్టాలి..
Hats off Rajanala garu. You and ur position is unique. Never Replacable. ANGIKA VACHAKA AHARYAM R UR NATURAL TRAITS SIR. U live in our memories forever .
Must be before 1995 because he lost his leg in 1995 due to diabetes and accident in shooting. If it was taken after 1995 he wouldn’t be walking during the interview.
@@sridharreddy8011 I got this information from Wikipedia. Don’t know if we can believe it or not Being a diabetic, his right leg could not withstand the rigors of outdoor shooting in Araku valley in 1995 when he was playing a full-fledged role in Telugu Veera Levara. His leg which was injured during the shooting had to be amputated at Nizams Institute of Medical Sciences. Later Rajanala shifted to Chennai taken cared by his daughter and son in law who was a Businessman . Rajanala had severe cardiac arrest, was admitted in Vijaya Hospital in Chennai. He died on 21 May 1998 in Chennai.[1][5]
రాజనాల ఒక లెజెండ్ ఆయన నవ్వు చాలా బాగుంటది ntr ,anr, కాంతారావు కృష తో చాలా సినిమాలు చేసేరు అన్ని సూపర్ duper GA నిలిచే రు అందుకే ఎపి లో ఒక వెలుగు వెలిగిన ఒక గొప్ప నటుడు
నాకు నచ్చిన నటీనటులలో రాజనాల గారు ఒకరు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో ఆయన వేసిన ఆంజనేయుడి పాత్ర అమోఘం విలన్ పాత్రలే కాకుండా ఏ పాత్రలో నైనా నటించి మెప్పించారు ఈ సందర్భంగా ఈ Tv వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
కాంతారావు రాజనాల పిక్చర్స్ ఖైదీ కన్నయ్య కత్తికి కంకణం పేదరాశి పెద్దమ్మ కథ వరలక్ష్మీ వ్రతం రణభేరి నవగ్రహ పూజ మహిమ బొబ్బిలి యుద్ధం లో నరసింహుడిగా రాజనాల గారు అల రాజుగా కాంతారావు గారు చూస్తుంటే సూపర్ గా ఉంది
Sir nijmga mi Acting super sir Old movies lo anni Vilan role super sir Am watching Aggibarata Bandipotu nijmga super movies Am 26 years old but am always watching old movies really super acting sir🙏🙏🙏🙏🙏🙏🙏
21:29 నుండి 26:04 వరకు ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఈ ప్రముఖ నటుడు తన జీవిత తత్వాన్ని కుదించాడు. రాజనాల స్క్రీన్ విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో జ్ఞానోదయం పొందిన పెద్దమనిషి
శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం సినిమాలో, ఆంజనేయుడి పాత్ర ఎవరు చెయ్యలేరు, ఆంజనేయుడు అంటే ఇలాగే ఉంటాడెమో అన్నంతగా ఉంటారు, నేను సుమారు 100సార్లు చూసాను ఆ సినిమా, రామారావు గారు, రాజనాల గారు వీరిద్దరూ నిజంగా దేవతలు అన్నంతగా వుంది, ఆ సినిమా లాస్ట్ సీను ఆంజనేయుడి పాత్ర మరువలేనిది, ఆయన ఆ పాత్ర వేయడం మన అదృష్టం.
One of the greatest villan. Not only villan but a very great actor not only in Telugu film industry but in the whole film world. My respects to Rajanalagaru the one and only legend
రాజనాల గారు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప లెజెండరీ విలన్ Actor.
వారు మన తెలుగు సినిమాల్లో నటించడం మన అదృష్టం.
Sweet Voice .Best Acter.
❤❤❤
విశ్వ వ్యాఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కి నాయకత్వానికి ప్రతినాయక పాత్ర శ్రీ రాజనాల గారే వేయాలి.. అది ప్రేక్షక దేవుళ్ళు ఆరాధించేవారు,,,🙏🙏
చాలా గొప్ప నటుడు..!! "ఆయన అభిమానినని నేను".. అని గర్వపడుతుంటాను..!! నా చిన్నప్పుడు ఒక సారి చూసాను.. అప్పుడు ఆయన గొప్పతనం తెలియదు..!! ఆయనకి రావాల్సిన గౌరవ మర్యాదలు రాలేదు..!! ప్చ్..!!
..
m
Wow ఎన్ని రోజులు కు ఒక్క మంచి ఇంటర్వ్యు చూసేను 😊ఇది అందించిన ఈటీవీ వారికి నా 🙏🏻వందనాలు రాజనాల గారు ఒక్క గొప్ప actor ఏ కాదు అండి గొప్ప వ్యక్తిత్వం కలవారు 🙏🏻మీ లాంటి వాలు మళ్ళి జనమించలి అన్ని మనసా కోరుకుంటున్నాం
రాజనాల గారు పేరు చూడగానే వీడియో ఓపెన్ చేశామంటే అర్ధం చేసుకోవాలి అయన ఎంత లెజెండరీ యాక్టరో 🙏🙏🙏🙏🙏
yes,,nenu kuda Rajanala peru chusi entho athrutha ga vedeo chusanu,,na chinnanati ayana movies anubhoothipondanu
Yes anna
Yes...
రాజనాల గారునిజంగా ఆంజనేయ స్వామియే మీరు ఈ వయసులో కూడా మీరు డైలాగ్ చెప్పుకున్నారు మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
హనుమాన్ రోల్ నన్ను చాలా మార్చేసింది జై రాజనాల 🙏🙏
బొబ్బిలి యుద్ధం లో విజయ రామరాజు పాత్ర అత్యద్భుతం. న భూతొ న భవిష్యతి. రాజనాల గారి రాజసం అంతా ఆ పాత్రలో తొణికస లాడుతుంది.
మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తూ ఉంటాం.. మీరు ఎక్కడో ఒక చోట జన్మించి ఉంటారు..ఆ జన్మలో కూడా నటుడిగా జన్మించి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం రాజనాల గారు🙏🙏
చిన్ననాటి జ్ఞాపకాలు..❤️❤️❤️ బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఎపిసోడ్ చూసాను మళ్లీ... కలర్ లో అద్భుతంగా కనబడుతోంది 🙏🙏🙏
నాకెంతో ఇష్టమైన విలక్షణమైన నటులు శ్రీ రాజనాల కాళేశ్వరరావు గారు అలాంటి గొప్ప నటుడు ఇహ లేరు ఇక రారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రజనాల కళ్లయ్య
ఇలా సినీ నాటకం చూసి ఎన్ని రోజులు అయ్యిందో ఇలాంటి వారు ఎప్పుడూ మన కళ్ళముందు ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను
మీ లాంటి ప్రతినాయకులు, నటులు లేక తెలుగు సినిమా పరిశ్రమ కళ తగ్గింది. మీ ఆత్మకి సదా శాంతి కలగలాని భగవంతుని కోరుకుంటున్నాను గురువు గారు!!! 🙏🙏🙏
A great actor... ఇటువంటి కార్య క్రమాలు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు 🙏
మన దేశం లో పద్మశ్రీ లు, పద్మభూషణ్ లు కేవలం hero లకు మాత్రమే ఇస్తారు...
ఎన్ని పద్మశ్రీ లు , పద్మభూషణ్ లు, దాదా సాహెబ్ లు సరిపోతాయి ఇటువంటి మహనీయుడి నటనా కౌశలం ముందు...జోహార్ రాజనాల గారు..
మీరు తెలుగు వాడివి కాకుంటే ఈ ప్రభుత్వం కనీసం పద్మశ్రీ అయిన వచ్చి ఉండేది..❤️❤️
ఎస్ వి రంగారావు, సావిత్రి లాంటి వారికే రాలేదు బ్రదర్..
Nenu cheppedi ade brother..
Kevalam hero's ki matrame vasthayi ikkada..no more charecter artist's...
Andulo kooda south vallaki ivvaru, adi kooda gamaninchu.
But NTR GOT 1968 padmasri tharvatha okka award kooda ivvaledu.... don't know reason...
అప్పటి తరానికి చెందిన రామారావు అభిమానులమైన మావంటివారికి ఎన్.టి.ఆర్. అంటే ఎంతో రాజనాల అన్నా అంతే.. గొప్ప నటుడు..
So happy to see Legendary Actor Rajanala Garu interview no one can replace such kind of Actors in Telugu Film Industry 🙏🙏🙏🙏
So happy to see rajanala garu after sooo long time.
శ్రీ జై నటభూషణుడైన రాజానాలా గారికి హ్రూధయపూర్వక శుభాబినంధనలు తెలియజేసుకుంటన్నము 💐🙏🙏👍
Nu
మన తెలుగు వాడిగా పుట్టడం ఆయన దురద్రుష్టం.సరైన గుర్తింపు లెని గొఫ్ప నటుడ,ఎంతసెపు ntr,anr,గురించి భజన.ఎదైనా ఒక గొఫ్పనటుడి అనుభావాలు తెలుసుకోవడం మన అద్రుష్ఠం🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
రాజనాలగారి రాజసం గురించి ప్రస్థావించినట్లే, హనుమగా వారు చూపిన రామభక్తి దాసదాసాను దాసుడననుచు....లెజండ్స్ అందరి వాచకం అద్భుతం..🙏.
Thatha Garu Mee Kallaku Naa Namaskaralu. Old Telugu Actors Nu Chusi Chala Nerchukovali E Generation Actors.
అద్భుతమైన జ్ఞాపక శక్తి... నాయకునికి అసలైన ప్రతి నాయకుడు రాజనాల గారే... హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో ఆనాటి జానపద నాయక, ప్రతినాయక నటులు కాంతారావు గారికి, రాజనాల గారికి సన్మానం జరిగింది. నేను చూచాను... 🙏
రాజనాల సార్ ఎక్కడున్నావ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి
🙏👌👏A Great Philosopher... మానవత్వం పరిమళించిన ధన్య జీవి... మనకున్న గొప్ప గొప్ప కళాకారులలో రాజనాల గారు ఒకరు...👏👌🙏
An actor excellence by par. Flawless faultless near perfect acting. Feel very sad for his last stages in poverty penury and how some of his children let him down very badly. Om Shanti. He has left an indelible impression Superb diction and memorisation of lengthy tongue twisting dialogues
యూట్యూబ్ లో చూపించిన మహానుభావులు అందరికీ నా సంతోషం రాగానే డైరెక్టుగా చూసినా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు ఆయన డెలికేట్ ఆయనకున్న అనుభవం ముందు సంతోషం ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు ఈ గ్రూపులో పెట్టిన ఎవరైతే ఉన్నారో ధన్యవాదాలు చెప్తాను రెడ్డి మోహన్ బాబు కి గాని పెద్దలు ఉన్నారు అందులో ముఖ్యంగా రాజనగరం చెప్పగలదు ఎంతో మందికి హీరో హీరో గా చెప్పాలంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన
ఒక కనుబొమ్మ పైకి లేపి మీరు చూసే కర్కశ చూపు చాలు...దట్స్ విలనిజం!
Yes
Iam an ardent fan of Rajanala from my childhood,as I am growing I started reading about him in various magzines,he was a wonderful human being,socialist,kind hearted,value base individual
మహానుభావుడు నోటి వెంట మహా అద్భుతమైన వాక్కులు పలికారు
Thrilled to see such a great artist remembered with respect ... and even after so many years getting many thousands of views
okkasariga old and golden days ki vellinattu anipinchindi thank you ....!! thank you ETV...!!!
Great actor and villain his dialog was excellent
After gap of many years now I watched him during our childhood days I used call Rajnala to other Person.
Still he is telling dialog fluently.
No words to say , no limit to compare, his knowledge on acting is unlimited, I belive his remuneration is higher than the heros, those days, thanks the media about this interview post
ఈయన్ను చూస్తే ఇప్పటికి ఇంకా నాకు భయం వేస్తుంది...మహానటుడు.
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆనాటి గొప్ప నటులలో రాజనాల గారు అందరికంటే ముందు వరసలో వుంటారు. చివరి రోజులలో హీనంగా బ్రతకడం అత్యంత బాధాకరం. ఈటీవీ వారికి థాంక్స్ 🙏🙏
Great personality . I met him in Ameetpet. I felt sorry to his state. But he never he expressed sadness .. always jovial.
As per acting .. he is equal to or more than any actor at that time .. extraordinary!!
ఆంజనేయులుస్వామిగా రాజనాలగారు వారికి వారే సాటి. ఎందుకంటే ఆ వాచకం, మాడ్యులేషన్ అబ్బా చెప్పలేం. హీరోలను నిలవేసే రూపం, నటన.ఆంజనేయస్వామిగా రామారావు గారిని కూడా డామినేట్ చేశారు. 🙏🙏🙏
Wow did any body heard his kannada dailouge.... Same like kannada speaking man... Hats off to rajanala garu..... Mee lanti actor puttaru putaboru... R I P..... Fan from Bangalore
ఈ టీవీ వారికి నా హ్రుదయపూర్వక ధన్య వాదములు మా వంటి వారికి ఈలాంటి పాత షో లు చూపిస్తున్నo దుకు . రాజనాల వంటి నటులు మరి ఇంకా రారు
చాలా గొప్ప నటుడు...మన తెలుగు వారికి అవార్డ్స్ వచ్చేవి కావు. ఇపుడు అప్పుడు కూడా..ఎందుకంటే 75% రీమేక్ సినిమాలే 1950 నుండి ఇప్పటి వరకు..అది మన కర్మ.
Great actor
The original Telugu artiste and Villain. We miss you sir., Legends Live 🙏💐
22:40 తల్లి సత్యం తండ్రి నమ్మకం ఎంత జీవిత సత్యం
Yes ! That hit me hard. Lovely quote by the legend :-)
ఎన్టీఆర్ రాజనాల విఠలాచార్య సినిమా
అంటే ప్రేక్షకులకు కనులవిందు.👍👍
మేము యుగపురుషుడు అన్న యన్ టి ఆర్ గారి అభిమానుల మైనప్పటికీ మాకు గొప్ప నటుడు రాజనాల గారు కూడా అంతే🙏
గొప్పవాళ్ళు. రాజనాల గారి స్థాయి దగ్గరకు కూడా ఇంకొకళ్ళు వెళ్ళలేదు.
What a memory he is having even at the old age. That is why they called legends.
అప్పట్లో రాజనాల గారిని చూస్తే చాలా భయ మేసేది ... అద్భుతమైన విలన్ ... Ntr ఎంతో ప్రోత్సహించారు.srikrishnapandaveeyamlo శిశుపాలునిగా rajanala gariki మంచి పాత్ర ఇచ్చారు విలక్షణ మైన నటుడు జానపద, పౌరాణికాలలో ఇతనిని మించిన ప్రతినాయకుడు లేదు...
గొప్ప చదువరి విస్తారముగా అద్భుతమైన పుస్తకాలు సేకరించారు రాజనాల
శ్రీ రాజనాలగారు తోపాటు నటించిన యన్టిఆర్..ద్షగ్గరనుండి ప్రతీ హీరో తో సహా అన్నీ సినిమా లు విజయం పొందినవే గ్రేట్ లెజండ్ శ్రీ రాజనాలగారు
నవరస నటనా చక్రవర్తి శ్రీ రాజనాల కాళేశ్వరరావు గారు ఇటువంటి నటులు ఇప్పుడు లేరు
మహానటుడు రాజనాల గారి వీడియో చాలా గొప్పగా ఉంది. ఆయన హావభావాలు, వాచకం, కను బొమ్మల విరుపు, విషపు నవ్వు ఆయనకే చెల్లు. గ్రేట్ రాజనాల గారూ. గ్రేట్ శాల్యూట్. 👍👍👌👌🙏🙏🌺🌺🌻🌻🌺🌺
I extremely love...Rajanala Sir.
My God....He was very ambitious but destiny had something else.
A great 'PhilosopheR'....Rajanala Sir.
I bow to you...Sir.
One of the ever green villian ..inspirations to many upcoming villians .. legendary of TFI
Aah... that moment when Rajanaalu gaaru said the Kannada dialogue ..Love and Respect from Bengaluru ♥️🙏
మీలాంటీ నటులు నటించినదే సినిమా స్వర్ణయుగం! మహానటులు శ్రీ రాజనాల గారు.
Thanks to ETV for uploading rare video of Rajanala garu
People likle Rajanala, Kantha Rao, NAgaBhushanam and Jaggiah etc are blissful souls. The moment they walk into a scene....the whole scene comes alive.
రాజనాల గారూ,
మీ నవ్వే మిమ్ములను బాగా చేసింది,
Very Happy to see the Greatest Villan Legendary RAJANALA garu in Telugu Film Industry.
What an Actor he was... Without him there is no NTR... Versatile actor... Really miss him... This generation actors must watch his acting.
Legendary villain.. soo happy to seen. Old is always gold
ఎందరో మహానుభావులు..
అందరికీ వందనములు...
🙏🙏🙏🇮🇳🕉️⛳️🎥🌹🌹
What an extraordinary Voice Modulation. There are 2 Unique voices in Telugu industry. 1 . C.S.R garu 2. Rajanala garu.
శ్రీ రాజనాలగారు చేసిన గుప్త దానాలు చాలా మందికి తెలియని విషయాలు పిల్మ్ఇండ్రస్టిలో కొందరికే తెలుసు..ముఖ్యంగా విద్య విద్యార్థులు లకు దానాలు మోతాదుఎక్కువగా వుండేదట...చివరిదశ లో వారు అనుభవంచిన బాధలు కష్టాలు కి కారణం దానదర్మాలకు ఓ హద్దులు లేకపోవడమే నని కూడా ఆయనగురించి కొందరు చెప్పుడం వింటుంటే బాధగా వుంటుంది... ఏమైన గొప్ప నటుడు మళ్లీ పుట్టాలి..
ఎదురు లేని నటుడు హావాబావం డైలాగ్ డెలివరీ కండలు తిరిగిన శరీర వర్చసు ఆనాటికీ ఈనాటికీ ఎవరూ సాటిరారు.ఐ మిస్ యు ఎందుకోమిమ్మల్ని కలవలేకపోయాను.
Hats off Rajanala garu. You and ur position is unique. Never Replacable. ANGIKA VACHAKA AHARYAM R UR NATURAL TRAITS SIR. U live in our memories forever .
ఈ ఎపిసోడ్ ప్రసారం 1996 (లేదా) 1997 కావచ్చు
అవును 96 .97 ఇంటర్వ్యూ ఇది
Must be before 1995 because he lost his leg in 1995 due to diabetes and accident in shooting. If it was taken after 1995 he wouldn’t be walking during the interview.
@@moinuddinmohammed4843 etv 95 lo start aindi
@@sridharreddy8011 I got this information from Wikipedia. Don’t know if we can believe it or not
Being a diabetic, his right leg could not withstand the rigors of outdoor shooting in Araku valley in 1995 when he was playing a full-fledged role in Telugu Veera Levara. His leg which was injured during the shooting had to be amputated at Nizams Institute of Medical Sciences. Later Rajanala shifted to Chennai taken cared by his daughter and son in law who was a Businessman . Rajanala had severe cardiac arrest, was admitted in Vijaya Hospital in Chennai. He died on 21 May 1998 in Chennai.[1][5]
@@sridharreddy8011 or it can be in the same year he got injured after attending this interview and lost his leg.
రాజనాల ఒక లెజెండ్ ఆయన నవ్వు చాలా బాగుంటది ntr ,anr, కాంతారావు కృష తో చాలా సినిమాలు చేసేరు అన్ని సూపర్ duper GA నిలిచే రు అందుకే ఎపి లో ఒక వెలుగు వెలిగిన ఒక గొప్ప నటుడు
ఏ లోకంలో ఉన్న మీ ఆత్మ కు శాంతి
కలగాలని ఆ దేవున్ని కోరుకుంటున్న
Suryakantham gari swagathalu upload cheyandi🙏
అద్భుతమైన నటన ని ప్రదర్శించిన మనసున్న నటుడు శ్రీ రాజనాల గారు
Thanks to etv.. It was such an amazing interview .. We are very fortunate to listen such an great artist words..
స్వచ్ఛమైన నటుడు.
కళామతల్లి ముద్దుబిడ్డ
రాజనాల గారు నిజంగా మీరు....మీ నటన సూపర్🙏🙏🙏
మీ చివరి మాటలు ప్రతీ జీవితానికి ఆమోదయోగ్యమైన విలువైన సూక్తులు .
Meeru rare interviews chala manchiga pedutunaaru....tq team
Old is gold elders are told somany times, old pictures chusthunte manasuku entho haiga untundhi.
🙏మీ లాంటి
మహానటులు నాభూతో నాభవిష్యత్ 🌹❤🥰
Rajanala garu is one of the best villon in telugu film industry. 👑⛑👒🎩. Chinnavallu aa navvu vini bhayapadathaaru kooda
Thank you Etv for posting these old interviews. Love ETV always
నాకు నచ్చిన నటీనటులలో రాజనాల గారు ఒకరు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో ఆయన వేసిన ఆంజనేయుడి పాత్ర అమోఘం విలన్ పాత్రలే కాకుండా ఏ పాత్రలో నైనా నటించి మెప్పించారు ఈ సందర్భంగా ఈ Tv వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
ఆ తెలుగు ఆ పద్యాలు ఆ పదాలు ఇప్పటికి చాలా నేర్చుకోవాలి 2024 లో కూడా
Legendary actor ever in villanism
superub
exlent
Can’t thank you enough for interviewing him/ video
Super Action and Super Character as Shish Paaludu in Sri Krishna Paandaviyam.Legendary Actor.
కాంతారావు రాజనాల పిక్చర్స్ ఖైదీ కన్నయ్య కత్తికి కంకణం పేదరాశి పెద్దమ్మ కథ వరలక్ష్మీ వ్రతం రణభేరి నవగ్రహ పూజ మహిమ బొబ్బిలి యుద్ధం లో నరసింహుడిగా రాజనాల గారు అల రాజుగా కాంతారావు గారు చూస్తుంటే సూపర్ గా ఉంది
ఎంత గొప్ప గా చెప్పారు మహానుబావా మీరు మళ్ళీ పుట్టాలి నటరాజా
Thanks for the interview upload. We need more of these old archives of veterans.
They are dignified, non controversial and simple.
Sir nijmga mi Acting super sir
Old movies lo anni Vilan role super sir
Am watching Aggibarata
Bandipotu nijmga super movies
Am 26 years old but am always watching old movies really super acting sir🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి కార్య క్రమాన్ని అందించిన ఈ టీవీ యాజమాన్యం వారికి నా నమో వాకములు.
21:29 నుండి 26:04 వరకు ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఈ ప్రముఖ నటుడు తన జీవిత తత్వాన్ని కుదించాడు. రాజనాల స్క్రీన్ విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో జ్ఞానోదయం పొందిన పెద్దమనిషి
Sir great message you have for human life no body given this type of message how human being have live his life up to end of his life thanku
చాలా మంచి విషయాలు చెప్పారు సార్ చివరలో 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం సినిమాలో, ఆంజనేయుడి పాత్ర ఎవరు చెయ్యలేరు, ఆంజనేయుడు అంటే ఇలాగే ఉంటాడెమో అన్నంతగా ఉంటారు, నేను సుమారు 100సార్లు చూసాను ఆ సినిమా, రామారావు గారు, రాజనాల గారు వీరిద్దరూ నిజంగా దేవతలు అన్నంతగా వుంది, ఆ సినిమా లాస్ట్ సీను ఆంజనేయుడి పాత్ర మరువలేనిది, ఆయన ఆ పాత్ర వేయడం మన అదృష్టం.
One of the great vilan sir meru... Me voice super ga వుంటుంది sir
Rajanala Garu father of Antagonist in Telugu industry, Legendary actor Rajanala Garu
Villianism ki definition ichina maha natudu sir meeru. NTR, kantharao garlaki pratinayakudu ante Rajanalanne. We miss you sir
Rajanala is really great actor
One of the greatest villan. Not only villan but a very great actor not only in Telugu film industry but in the whole film world. My respects to
Rajanalagaru the one and only legend