సీతాఫలాల గుజ్జు ప్రాసెస్ చేస్తున్నం | Custard Apple Processing by IKP
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- సీతాఫలాలను రైతుల నుంచి కొనుగోలు చేసి.. వాటి గుజ్జును సేకరించి విక్రయిస్తున్న తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సీతాఫలాల గుజ్జు ప్రాసెస్ చేస్తున్నం | Custard Apple Processing by IKP
#సీతాఫలాలగుజ్జు #రైతుబడి #custardapple
ఇంతమంచి వీడియో చేసి చూపించినందుకు ముందుగా రాజేంద్ర రెడ్డి గారికి అభినందనలు.అలాగే సహకరించిన ఆఫీసర్ నరసింహులు గారికి కృత్ఞతలు
ఇంత మంచి వీడియో చూపించినందుకు రెడ్డి గారికి నా ధన్యవాదాలు❤❤❤❤❤
చాలా బాగా వివరించారు అండి ఒక సీతాఫలం మూడు సంవత్సారాలు నిలవ ఉంటుంది అంటే మామూలు విషయం కాదు మంచి ఆలోచన
మీ వీడియోస్ చాలా బాగుంటున్నవి. రైతులకు పండ్ల తోటల పైన అవగాహనా కల్పించాలని మీరు చేస్తున్న కృషి అభిననందనీయం.
సూపర్ వీడియో iam హ్యాపీ మంచి వీడియో చూసాను
నిజంగా మీ సేవలు చాలా అభినందనీయం రాజేందర్ అన్నా... ❤
చేలా మంచి వీడియో ధన్యవాదాలు
Rajender reddy you are ultimate, keep it up 😊
Rajendar reddy perfect clear detailing also pls update guide us hyderabad outlet retail unit selling the products thanks
Great job pakkana maa mandalam undhi eppudu kbjalu cheddam ane chustharu
Excellent presentation by the anchor. Most satisfying one.
Rajender Reddy sir mee vedios anni bagunnavi .
Thank you sir
6కేజీ పండ్ల నుంచి 1కేజీ పల్ప్ వస్తుంది... అంటే 3కేజీ పల్ప్ కోసం 20 కేజీ లు వలచలీ.. దానికి వాళ్ళకి ఇచ్చేది కేవలం 250 రూపాయలు.... నా ప్రకారం ఇది చాలా తక్కువ. రోజూ అంత కూర్చొని 20 kgs పండ్లు వలిస్తే కేవలం 250 రూపాయలు😢
processing units gurichu teliyachestunadduku danyavadalu inka ilantivi chala chala cheyalani asistunanu Rajender garu
Ok thanks
గ్రేట్ job బ్రదర్
Manchi veedio andi maaku packets konukkune fecility vunte konukkune vaallamu super veedio
Nice employment for ladies, Mahaboobnagar district very famous for seeta phal
Organic vegetables, products ekkada available untayo videos cheyandi anna
One ice cream cost 80rs-100rs.. 1kg pocket cost 240rs.. papam increase the cost save farmers please 🙏
Very very interesting!
This is One of the best and useful chanels
మంచి వీడియో చేశారు అన్న
Thanks 🙏🙏
Definitely it's useful video
Thanks a lot
@@RythuBadicontact number ivandi it helps to their business
Nice information about seeta phalam
Seeds power is good to control head lice when applied to hair with coconut oil. Very good and safe to control lice. Suggest them to explore this opportunity.
Chala Chakkani information
Thank you for the useful video.
I love you so much dear Rajender Reddy ❤❤❤❤❤
Good information brother 😊
Great job
Supper informative video👌👌
Super
Very good information
Very good information sir ❤
Ma uriki apudu vacharu sir,konchem telisi unte kalisevallam sir regular ga me videos chustam,madi damaragidda local
Manchivishayam choopincharu.thank you
ఎప్పుడు వచ్చారు సార్. మీ వీడియోస్ అన్ని చూస్తాను. మాది దామర గిద్ద.
5 days back
You are doing a great job 👍
👍
అన్ని రకాల ఫ్రూట్ లు కొనుక్కోవడానికి కోరియూర్ సదుపాయం వున్న మంచి అమ్మకం దారుడు పై వీడియో చేయండి మేము తక్కువ రెట్లు లో అందరూ కొరియర్ తీసుకొంటారు
Nice
Vow super sir... ikp vallu ma kamareddy lo pettandi.... seethapalamula thotalu unnavi.. mnk gold rakamu
మాకు సీతాఫలాలు కావలండి ఎలా కంటాక్టు చేయాలి
Anna vennila farming full vedio chey anna 1acre ki total investment full details vedio chey Anna 🙏
Thank you sir usefull video
From tadepalli (mandal)
Guntur District
Very good information ,but they need technical support with machine
Super idea sir
Good useful presentation .... Keep it up
Damaragidda మా మండ లమే.
great interview
The only fruit in the world which can not be ripened artificially, that is why it is called Sitaphal, just like Sita of Ramayana
Thank you
JAI BHARAT MATAKI JAI ,JAI KISAN, JAI JAVAN, JAI HIND
Bangalore lo kg 200 ki kontnaam anna 😮
normal people ki aa pulp packets kavali ante sell chesthara ?
😊 love you
Hi..brother ❤❤
అన్న ma వురు damaragida ఎపుడు వచవు అన్న వచినవు ani teluste కలిసేవని అన్న
అన్న మాకు సీతాఫలం విత్తనాలు కావాలి మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి
kg 15 ??? it very cheap
Iam from vizag nenu e business chydam anukuntunnna marketing details emmmana cheppagalara?
What is sherfu anna..?(10:10 to 10:15) annaru
Useful video
Aa freezers max temp (-20), how (-40) is possible? Misinformation
Anna seethaphal lo purugulu untunai
Prise chala takkuva
🤝
rajender garu 6kg palla ku 1kg pulp vasthundhi,next seeds enni kilolu vastaye please reply
300gms vathy
Where an individual can buy this pulp?
Processing unit देखणा है, कहा है
Wonderful information Sir
Oka tray seetha phalam ammina farmer ki 300 outside icecream parlors lo kuddiga vesina custurd pulp icecream kooda 300 rupees its not fair kashta paddda vadi results zero 😢🎉
Madyalo valu motham tintaru
Rajender Reddy gariki Dandalu
👌🙏
Maa district he
Please tell piggry farms 🎉
Anna " Nandi rathi bull " electric city "video telugu lo ch.. Anna. thinking annaya.
Number petanadi bro valla the
👏👏👏👏👏
🙏👍🙏👍
Pulp online delivery istara😅😅😅
Memu purchase cheyalante ela?
రేటు చాలా తక్కువగా ఉంది అన్న
సూపర్ మార్కెట్లలో కిలో 150 ఉండి కుదిరితే నగరం లేదా పట్టణాల్లో అమ్ముకోండి
It acts as repellant to lice.
Maku one kg seethafalam 150 rupees
Vaalla contact send chestara sir
నాకు స్టాక్ కావాలి
Where I’ll get this pulp in Hyderabad
Ma side kg 200 😢
ఇది మా చెల్లి చూస్తే రేపే దొంగతనానికి వచ్చి మొత్తం పాకెట్స్ అన్నీ తినేస్తాది, సీతాఫలం పిచ్చిది 😂😂😂. సెక్యూరిటీ పెంచండి 😂😂😂
Kilo 15 rs
Rs 15 is a very bad price.
Maaku free ga dhorukakunda chesthunnaruraa baabu
Me number pettandi sir
Required for making sweets. Please give number
సార్ నాకు అడ్రస్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి
సార్ మీ ఫోన్ no సెండ్ చేయండి సార్
Sir.. mail us.
telugurythubadi@gmail.com
Mention your doubt clearly in mail. will reply definitely
7:39 @@RythuBadi
If you know any store in Hyderabad can you share your number please
PLEASE. INCREASE. KG. RATE. UP. TO. 50. RS. ,,,, 15. RS. KG SHRAMADOPIDI.
Great job
🙏👍🙏👍
👌👌🙏💐