నా వయసు ఇప్పుడు 61...చిన్నతనము అంతా ఇలాంటి సినిమాలు పాటలతో గడిచిపోయింది..దాదాపు 80 వరకు చూసాను సినిమాలు..ఆ తరువాత ఉద్యోగ కారణాన వేరే రాష్ట్రాలు లో కుదిరేది కాదు..సినిమా చూడడము దాదాపు మానేశాను..కానీ ఇలాంటి పాటలు విన్నపుడు చిన్నతనము గుర్తుకు వస్తుంది..హడావిడి లేని రోజులు, అమ్మ నాన్నతో సినిమాలు రేడియోలో పాటలు... అంతే కాదు..నలుపు తెలుపులో ఇంత అందం ఉందా అని పించే సహజ అందము, రణ గొన ద్వని లేని సంగీతము, స్పష్టముగా పలికే మాస్టారు, సుశీలమ్మ ల గళ ము, అహ ఇవి కదా నిజమైన పాటలు.. అటువంటి మధుర గీతాలలో ఇది ఒక ఆణిముత్యం...జమున అందమా, అక్కినేని నటనా లేక చిత్రీకరణ..ఒకదానికి మించి ఒకటి...ఇలాంటివి మళ్ళీ రావు...50 సంవత్సరాలు వయసు ఈ పాటకి అయిన ఇంకా ఇప్పుడు ఉన్న వారిని అలరిస్తోంది..రేపు కూడా అలరిస్తుంది..ఇది ఆ పాటల విశేషము..తెలుగు జాతికి కి దొరికిన అమృతము...
ఈ పాటలను అనే కన్నా బ్లాక్ అండ్ వైట్ సినిమాల పాటలను నేను కూడా గత 52 ఏళ్ళుగా వింటూవస్తున్నాను. నావయసు ఇప్పుడు 57 + వయసు పాత పాటలంటే చాలా మక్కువ. మెలోడీ పాటలంటే ( పాత క్రొత్త) కూడా చాలా ఇష్టం సారు! ముఖ్యంగా సుశీలమ్మ, ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గార్ల పాటలు చెప్పలేనంత ఇష్టం . నేను ఆ ఇరువురికీ అభిమాన భక్తుడను అని గర్వంగా చెప్పుకోగలను. 19-09-23/// బెంగళూరు .
ANR ఎంత అందఃగా ఉన్నారు! అందం, నాజూకుతనం ANR సొత్తు.ఎటువంటి కిరీటాలు లేకున్నా, కవచకుండలాలు లేకున్నా, మనసు దోచే రూపం! ANR కి నటనే కిరీటం. చక్కగా హావభావాలను ప్రదర్శించగలగడమే ఆయనకు కవచం. ఆయన నటన మేరు పర్వతం, ఆయన నిలిచింది భూతలం.!
నలుపు తెలువు చలన చిత్రము...కానీ నాయకుడు నాయక ఇద్దరిని చూస్తే కళ్ళకి పండుగ...అందం అంటే ఇంత చక్కగా ఉంటుందా అనేలాగా...కళ్ళతో మొహంతో నటనతో హావభావాలు పాలికించి, పాత్రలో పాటలో జీవించారు., ఆ రోజులకి తగినట్టు గా చక్కని సంప్రదాయ దుస్తులతో....ఇంక ఘంటసాల మాస్టరు, సుశీలమ్మ గారు ఎంత చెప్పినా తక్కువే..గోవర్ధన్ గారు పాటను అప్పటిలో వచ్చిన బాఫా ప్ర్రాచుర్యములో ఉన్న హిందీ చిత్ర గీతానీ అనుకరణ తీసుకున్న దాశరథి గారి చక్కటి తెలుగు దనము అద్దారు...ఒక్క ఈ సినిమా అని కాదు..అప్పటిలో వచ్చిన అన్ని సినిమాలలో ఇదే అందం..ఇప్పుడు మనకి ఆనందం...
నిజం చెప్పారు...ఏఎన్నార్ లాంటి మహా నటులు కారణ జన్ములు. వెండితెర మీద అలా కనిపిస్తే చాలు మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. ఈ మహా నటుని సినిమాలు మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తాయి. ఇటువంటి నటులకు మరణం అనేది ఉండకుండా ఉంటే ఎంత బాగుండే దో. యిలాంటి గొప్పవాళ్ళని తీసుకెళ్లిపోదానికి ఆ దేవునికి మనసు ఎలా ఒప్పిందో మరి!
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు... ఎన్ని తరాలు మారినా అప్పటి అధ్బుతమైన సాహిత్యం లో ఉన్న మాధుర్యం ఎప్పటికీ తగ్గదు.... ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మధురమైన అనుభూతులు, భావనలు, జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు కదా... Nice song forever....
ఇప్పుడు సినిమాలలో భార్యా భర్తలకు స్పేసెక్కడుంది? ఓ వందమంది ఆడమగ గ్రూప్ డాన్సర్ల మథ్యన పాటలద్వారా సంసారం చేయాలి. ఇక భావం అంటే తెలియదు. ఈ మాట షంటే అందరి ఫాన్సుకు కోపం వస్తుంది. ఇప్పడంతా అరుపుల ద్వారానే భావ వ్యక్తీకరణ లాంగ్ షాట్ లో ! వాళ్ళేంచేస్తే, తీస్తే షదే సినిమా! అందుకనే మాతరం సినిమాలు చూడటం మానేశాము.
తెలుగు సినిమా వైభవాన్ని ఘంటసాలగారు సగం తనతో తీసుకెళ్లారు.మిగిలిన సగాన్ని నాగేశ్వరరావు - రామారావుగార్లు తమతో తీసుకెళ్లారు.ఇక ఇప్పుడు మిగిలింది గత వైభవమే!
మహానటి సావిత్రి గారిని మరిచి పోలేదు.ఘంటసాల, నాగేశ్వరరావు, రామారావు గార్ల ప్రతిభ పి.సుశీల, సావిత్రి, వాణిశ్రీ,జమున ఇతర నటీమణుల ప్రతిభ లేకుండా పరిమళం లేని పూల వంటిది! అర్థ నారీశ్వరమే అఖిల జగం! వాళ్ళను గురించి చెపితే వీళ్ళు ను గురించి చెప్పకుండా చెప్పి నట్లే!
What an excellent performance of great ANR garu... his body language... his style.. his amazing movements... Wow... Ultimate... We Telugu people are fortunate to have you sir... he is the real legendary actor undoubtedly... that is the he was thefirstIndianactor to be honouredwithPadmavibhushan...ANR garu lives on
సుశీలగారి గొంతు ఏ గాయకుడి గొంతుతో కలిపి పాడినా అద్భుతంగానే ఉంటుంది!కాని ఘంటసాలవారితో కలిసి పాడితే మహాద్భుతంగా ఉంటుంది! ఆయనతో కలిసి పాడినప్పుడు ఆమె గొంతు కొత్త సొగసులు సంతరించుకుంటుంది!
There is no replacement for this melodious song composed by Govardhan. Need not say about Ghantasala & Suseela, because to praise them sufficient words not available in any language. Only we can feel with heart.
Suseela amma have a sweet voice in tamil & whatever language she sings, cos l'm an lndian, & l appreciate this song with marvellous music, also need not say much about Gantasala, he is a maestro, his voice fits any song that he sings, be it tamil or telugu songs
Please give credit where due. This song. though beautifully sung by Ghantasala and Suseela, was copied from hindi film Do Kaliyan (Tumhari Nazar Bewafa Hogayi" originally composed by Ravi.
Some unknown speciality is there In this picturisation , photography , Lyrics,hero heroine freshness , singers talent, musician etc, perhaps diamond among telugu songs.
Excellent song in my life, Nakuru baga istamina song. Ennisarlu Vienna vinalani vuntundi. This song is favourate in my life. L.s.r. Murthy, Vijayawada.
ANR and NTR, the most photogenic faces on screen in my childhood. Unforgettable performance till the years 1975. Like wise Savitri, Anjali, Jamuna, B.Sarojadevi, Krishna kumari. That was a golden era in my youth days.
అందాల అలనాటి తారామణి smt జమున గారి అభినయం చిరస్మరణీయం. ఆమె వల్ల ఆ పాటకే అందమైన రూపం వచ్చింది. తెలుగు వారు గర్వించదగ్గ ,, కళాభినేత్రి,,, smt జమున గారు. తెలుగు సినిమా అనే వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణం లో ,, ఒక వెల కట్టలేని గొప్ప వజ్రం,, smt జమున గారు 🙏🙏🌹🌹🙏🙏
Anr-Jamuna combination is also best romantic pair on telugu silver screen! It is so beautiful especially in songs sequences! Memorable song by Susheela Ghantasala mastaru!
The tabla played in this song excellent.The melodious voices of Ghantasala master and nightingale suseelamma are excellent. Beautiful hero and heroine. Great music director Sri chalapathirao. -- Babu, Rajahmundry 24.7.2024
ANR is a family man...In the silver screen no one could replace him. We can see perfection in his character and personality. Bcoz he has such action talent unlike other actors. Hats off to him.
ఇది కూడా హిందీ బాణీ నే. ఏ.యన్.ఆర్ జమున అభినయాన్ని ఎంత పొగిడిన తక్కువే. పాటలో లీనమైపోతుంటే ఎంత మధురానుభూతిని పొందుతున్నాం. మనసు గాలిలో విహరిస్తుంది కదా! మనసు మయూరమై ఆడుతుంది కదా! ఎన్ని తరాలు మారినా ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆగాల్సిందే ఈ పాటల మధుర్యానికి... 5G జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికి వింటున్నారంటే మరి అంతేగా. ఘంటసాల సుశీలమ్మ గారు కరణజన్ములు. మున్నా 7396667677
what a producers that south indian great artist late shri nageshwar rao he justified and proved the purity of telugu culture and tradition even savitri madam superb but today by inducting non telugu and non south indian actrors and actresses have totally ruin the telugu film industry those north indian actresses and actors cannot and never fit for south indian films look at tammana she is just like doll and not a single film she did any natural acting it is regret to say tha t many talented actors and actresses are being ignored by our own film industry neglect the local talents instead hiring the puppepts and doll like heroines from north east and central and western indian actors through this the south film industry is ruing itself
ఇలాంటి పాటలు అర్థవంతంగా , ఆహ్లాదంగా అనిపించడానికి కారణం చిన్నప్పుడే వీటికి హిప్న టై జ్ ఐపోవడమా లేక ముసలితనం లో ఉన్నందున ఆధునిక బాణీలు నచ్చక పోవటమా? కారణం నాకే తెలియటంలేదు.
Please give credit where due. This song. though beautifully sung by Ghantasala and Suseela, was copied from hindi film Do Kaliyan (Tumhari Nazar Bewafa Hogayi" originally composed by Ravi.
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet madhura voice in world than all, best number one voice and singer in world than all, madhura gaanam divya gaanam, songs ante suseela Amma gari ve, definition of singer, suseela Amma gari mundara all singers waste, many people say that, what a wonderful voice, no words, i get paravasam, i love suseela Amma garu, legend, gaana saraswathi
ఎప్పటికీ నిలిచి పోయే అజరామరమయన ఇలాంటి పాటలు ఎప్పుడు విన్నా కొత్త గానే ఉంటాయి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గళం అటువంటిది❤❤❤❤🎉🎉
నా వయసు ఇప్పుడు 61...చిన్నతనము అంతా ఇలాంటి సినిమాలు పాటలతో గడిచిపోయింది..దాదాపు 80 వరకు చూసాను సినిమాలు..ఆ తరువాత ఉద్యోగ కారణాన వేరే రాష్ట్రాలు లో కుదిరేది కాదు..సినిమా చూడడము దాదాపు మానేశాను..కానీ ఇలాంటి పాటలు విన్నపుడు చిన్నతనము గుర్తుకు వస్తుంది..హడావిడి లేని రోజులు, అమ్మ నాన్నతో సినిమాలు రేడియోలో పాటలు... అంతే కాదు..నలుపు తెలుపులో ఇంత అందం ఉందా అని పించే సహజ అందము, రణ గొన ద్వని లేని సంగీతము, స్పష్టముగా పలికే మాస్టారు, సుశీలమ్మ ల గళ ము, అహ ఇవి కదా నిజమైన పాటలు.. అటువంటి మధుర గీతాలలో ఇది ఒక ఆణిముత్యం...జమున అందమా, అక్కినేని నటనా లేక చిత్రీకరణ..ఒకదానికి మించి ఒకటి...ఇలాంటివి మళ్ళీ రావు...50 సంవత్సరాలు వయసు ఈ పాటకి అయిన ఇంకా ఇప్పుడు ఉన్న వారిని అలరిస్తోంది..రేపు కూడా అలరిస్తుంది..ఇది ఆ పాటల విశేషము..తెలుగు జాతికి కి దొరికిన అమృతము...
Yes
Sir I too agree with u.i am also ur contemparay interested on old telugu&hindi songs.Deekshitulu
ఈ పాటలను అనే కన్నా బ్లాక్ అండ్ వైట్ సినిమాల పాటలను నేను కూడా గత 52 ఏళ్ళుగా వింటూవస్తున్నాను. నావయసు ఇప్పుడు 57 + వయసు పాత పాటలంటే చాలా మక్కువ. మెలోడీ పాటలంటే ( పాత క్రొత్త) కూడా చాలా ఇష్టం సారు! ముఖ్యంగా సుశీలమ్మ, ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గార్ల పాటలు చెప్పలేనంత ఇష్టం . నేను ఆ ఇరువురికీ అభిమాన భక్తుడను అని గర్వంగా చెప్పుకోగలను.
19-09-23/// బెంగళూరు .
Well written sir. I am also same age of u. But I enjoyed both old n new songs but beauty of songs n melody only oldies.
Ty
జమున ..అందమైన అచ్చ తెలుగుకి ప్రతి రూపం
మధురగీతాలు❤️
రిలీఫ్ కొరకు వినేవాళ్ళు,,,ఒక లైక్ వేసుకోండి ❤️❤️
Supersong
అక్కడక్కడే లిమిటెడ్ place లో చక్కగా picturise చేసేవారు ఇదివరకు . ముఖాలు క్లియర్గా చూపించేవారు. Hats off
నా ఏజ్ ఇపుడు 68 ,నా బాల్యం ఇలా మంచి మంచి పాటలతో గడిచి పోయింది
నా age 40 నాకు old సాంగ్స్ అంటే చాలా ఇష్టం నైట్ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత 1 hour old సాంగ్స్ వింటాను.
దేవుడా ఎక్కడ ఉన్నావు అయ్యా ఇలాంటి పాటలు మళ్ళీ రావు. ANR గారు కీ ❤❤❤
😅 chu
వేళ నాలో ఎందుకో ఆశలు
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లోలోన ఏవో విరిసెలే వలపులు
నీలోని ఆశలన్నీ నాకోసమే
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నాకోసమే
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగిపోయేనీ
చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని ఆణువణువూ నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితంచేయనా
నీలోని ఆశలన్నీ నాకోసమే
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లోలోన ఏవో విరిసెలే వలపు
TQ so much
😊😊
Pl
Pl
Plpl
Llp😊
Lplplp😊
Pl
Pp
P
P
Lol
L0
Plpll
Ppl
Pl
Ppl
Pl
0
P
😊😊
Pl
Pl
Plpl
Llp😊
Lplplp😊
Pl
Pp
P
P
Lol
L0
Plpll
Ppl
Pl
Ppl
Pl
0
Pl00lpp
L
Pl😊
Ppll
Pp😊
😊😊?Please
Lp
Plpplp
Llpll
lPpp
Pp
L
Llp
Ppp
L
Plpp
Lp
Lpplp
l
Thanks
Thank you
వావ్ మన తెలుగు భాష పాటలు తేనె కన్నా తియ్యగా వుంది,,,, అది మన తెలుగు గొప్పదనం
ANR ఎంత అందఃగా ఉన్నారు! అందం, నాజూకుతనం ANR సొత్తు.ఎటువంటి కిరీటాలు లేకున్నా, కవచకుండలాలు లేకున్నా, మనసు దోచే రూపం!
ANR కి నటనే కిరీటం. చక్కగా హావభావాలను ప్రదర్శించగలగడమే ఆయనకు కవచం.
ఆయన నటన మేరు పర్వతం,
ఆయన నిలిచింది భూతలం.!
నలుపు తెలువు చలన చిత్రము...కానీ నాయకుడు నాయక ఇద్దరిని చూస్తే కళ్ళకి పండుగ...అందం అంటే ఇంత చక్కగా ఉంటుందా అనేలాగా...కళ్ళతో మొహంతో నటనతో హావభావాలు పాలికించి, పాత్రలో పాటలో జీవించారు., ఆ రోజులకి తగినట్టు గా చక్కని సంప్రదాయ దుస్తులతో....ఇంక ఘంటసాల మాస్టరు, సుశీలమ్మ గారు ఎంత చెప్పినా తక్కువే..గోవర్ధన్ గారు పాటను అప్పటిలో వచ్చిన బాఫా ప్ర్రాచుర్యములో ఉన్న హిందీ చిత్ర గీతానీ అనుకరణ తీసుకున్న దాశరథి గారి చక్కటి తెలుగు దనము అద్దారు...ఒక్క ఈ సినిమా అని కాదు..అప్పటిలో వచ్చిన అన్ని సినిమాలలో ఇదే అందం..ఇప్పుడు మనకి ఆనందం...
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని మధురగీతం .ANR జమున నటన అద్భుతం
వినేవారికి చూసేవారికి సైతం ఆశలు రేపే అలనాటి మేటి పాటలు
బంగారానికైన కొన్ని రోజులకు వన్నెతగ్గుతుంది కాని ఇలాంటి పాటలకు వన్నె ఎప్పటికితగ్గదు సత్యిం
నిజం సర్..ఇవన్నీ కోహినూర్ వజ్రాలు తెలుగు పాటలు ఆస్వాదించే అభిమానులకు
సుగంధ పరిమళాలు వెదజల్లే పాటలన్నీ ఆనాటివే! ఎన్ని మార్లు విన్నా ఇంకా వినాలనిపించే సుమధుర పాటలు 🙏🙏🌹🙏🙏
Yes👌👍
@@kondaiahmaddu9511 g
@@srmurthy51
ఈ
ఇంత అందగాడు ఏమైపోయాడు. కొంతమందికి మరణం లేకుండా వుంటే ఎంత బాగుంటుంది...
నిజం చెప్పారు...ఏఎన్నార్ లాంటి మహా నటులు కారణ జన్ములు. వెండితెర మీద అలా కనిపిస్తే చాలు మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. ఈ మహా నటుని సినిమాలు మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తాయి. ఇటువంటి నటులకు మరణం అనేది ఉండకుండా ఉంటే ఎంత బాగుండే దో. యిలాంటి గొప్పవాళ్ళని తీసుకెళ్లిపోదానికి ఆ దేవునికి మనసు ఎలా ఒప్పిందో మరి!
అవునండీ
అవును నాకు ఇష్టమైన నటుడు
@@anjaneyuluSimha7140:04 0:04
@@anjaneyuluSimha7140:04
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు...
ఎన్ని తరాలు మారినా అప్పటి అధ్బుతమైన సాహిత్యం లో ఉన్న మాధుర్యం ఎప్పటికీ తగ్గదు....
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మధురమైన అనుభూతులు, భావనలు, జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు కదా...
Nice song forever....
Yes
@@LakshmiDevi-iw4ux 🙏
అద్భుతం .్.హృదయాన్ని తాకుతోంది హీరోయిన్ నటన..పాట సుమధురం..నా ఆల్బమ్లో చోటు సాధించింది..
ఎంత అందగాడు నాగేశ్వరరావు గారు ఎంత రూపసి జమున ఇలాంటి పాటలు అభినయం ఇంక రావేమో
చల్లటి గాలిలో పండు వెన్నెల లో ఈ పాటలు వింటున్నప్పుడు నిజమయినహయి కలుగు తుంది
P
ఇప్పుడు సినిమాలలో భార్యా భర్తలకు స్పేసెక్కడుంది? ఓ వందమంది ఆడమగ గ్రూప్ డాన్సర్ల మథ్యన పాటలద్వారా సంసారం చేయాలి. ఇక భావం అంటే తెలియదు. ఈ మాట షంటే అందరి ఫాన్సుకు కోపం వస్తుంది. ఇప్పడంతా అరుపుల ద్వారానే భావ వ్యక్తీకరణ లాంగ్ షాట్ లో ! వాళ్ళేంచేస్తే, తీస్తే షదే సినిమా! అందుకనే మాతరం సినిమాలు చూడటం మానేశాము.
మనసు ఎంతో ఆహ్లాదంగా ఉండాలంటే ఇలాంటి పాటలు విని ఆనందించాలి
తెలుగు సినిమా వైభవాన్ని ఘంటసాలగారు సగం తనతో తీసుకెళ్లారు.మిగిలిన సగాన్ని నాగేశ్వరరావు - రామారావుగార్లు తమతో తీసుకెళ్లారు.ఇక ఇప్పుడు మిగిలింది గత వైభవమే!
ఔను....వారు గుర్తుకు వస్తే కళ్ళలో నీరు తప్పకవస్తుంది
100 శాతం నిజం కానీ మీరు మహానటి సావిత్రి గారిని మర్చిపోయారు
మహానటి సావిత్రి గారిని మరిచి పోలేదు.ఘంటసాల, నాగేశ్వరరావు, రామారావు గార్ల ప్రతిభ పి.సుశీల, సావిత్రి, వాణిశ్రీ,జమున ఇతర నటీమణుల ప్రతిభ లేకుండా పరిమళం లేని పూల వంటిది! అర్థ నారీశ్వరమే అఖిల జగం! వాళ్ళను గురించి చెపితే వీళ్ళు ను గురించి చెప్పకుండా చెప్పి నట్లే!
Yes currect Anna, eppudu unndi anta chetta,
సావిత్రి గారిని ఎలా మర్చిపోయారు 😏
జమున ఎంతందంగా ఉంటుందో అంతందంగానూ నటించేది.మా తాతగారి అభిమాన హీరోయిన్ ఆమె.
Nobody can replace ANR
Nobody can imitate ANR
Nobody can act like ANR
Nobody can express like ANR
What an excellent performance of great ANR garu... his body language... his style.. his amazing movements... Wow... Ultimate... We Telugu people are fortunate to have you sir... he is the real legendary actor undoubtedly... that is the he was thefirstIndianactor to be honouredwithPadmavibhushan...ANR garu lives on
S ololololololollool ooolppp
అవును మీరన్నట్లు కొంతమందికి మరణం లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఆనాటి మధురాలు జ్ఞాపకం చేసుకుంటే నాకు ఎంతో బాధనిపిస్తుంది
ఆ రోజులు మరలా తిరిగి రావు కదా.
సుశీలగారి గొంతు ఏ గాయకుడి గొంతుతో కలిపి పాడినా అద్భుతంగానే ఉంటుంది!కాని ఘంటసాలవారితో కలిసి పాడితే మహాద్భుతంగా ఉంటుంది! ఆయనతో కలిసి పాడినప్పుడు ఆమె గొంతు కొత్త సొగసులు సంతరించుకుంటుంది!
There is no replacement for this melodious song composed by Govardhan. Need not say about Ghantasala & Suseela, because to praise them sufficient words not available in any language. Only we can feel with heart.
Chandrika world who is the writer ? Sir
Heart touching word niloniAsallaniNakosame
Kaka lam prema yePranam.very cutesong
Suseela amma have a sweet voice in tamil & whatever language she sings, cos l'm an lndian, & l appreciate this song with marvellous music, also need not say much about Gantasala, he is a maestro, his voice fits any song that he sings, be it tamil or telugu songs
Please give credit where due. This song. though beautifully sung by Ghantasala and Suseela, was copied from hindi film Do Kaliyan (Tumhari Nazar Bewafa Hogayi" originally composed by Ravi.
Some unknown speciality is there
In this picturisation , photography ,
Lyrics,hero heroine freshness , singers talent, musician etc,
perhaps diamond among telugu
songs.
Excellent song in my life, Nakuru baga istamina song. Ennisarlu Vienna vinalani vuntundi. This song is favourate in my life.
L.s.r. Murthy, Vijayawada.
That affection and love between husband and wife ❤️😍 swatchamaina Prema♥️♥️♥️
Yes true
చాలా బాగా చెప్పారండీ నిజంగా ఇలాంటి సాంగ్ విన్నప్పుడు. జీవితంలో మనమూ. అలాగే. వుండాలనే. కోరికలు. వస్తాయి. ఆ. కోవాలోనిదే. ఈసాంగ్
You are absolutely correct.
ANR and NTR, the most photogenic faces on screen in my childhood. Unforgettable performance till the years 1975.
Like wise Savitri, Anjali, Jamuna, B.Sarojadevi, Krishna kumari.
That was a golden era in my youth days.
👍
Rajashri garu , Rajasulochana garu too adding up to cook Richie rich feelings surrounding this bangaru swargalokam .
అందాల అలనాటి తారామణి smt జమున గారి అభినయం చిరస్మరణీయం. ఆమె వల్ల ఆ పాటకే అందమైన రూపం వచ్చింది. తెలుగు వారు గర్వించదగ్గ ,, కళాభినేత్రి,,, smt జమున గారు. తెలుగు సినిమా అనే వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణం లో ,, ఒక వెల కట్టలేని గొప్ప వజ్రం,, smt జమున గారు 🙏🙏🌹🌹🙏🙏
నాకు బాగా ఇష్టమైన హీరో మరియు సాంగ్. వందల సార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది
ఎన్ని సార్లు చూసిన ఎన్ని వినప్పుడు బోరు కోటవు
విరిసిన వలపులు
ఆశలన్నీ ఒకరికొరకు.. చేరుటకే కదా...
మాటల మధువులు
అణువణువు పంచుట కొరకే కదా..
గుండెలో నిండిన స్వప్నము
గుడిగా కట్టుకున్న దేవత కొరకే కదా...
Beautiful song
Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶
ఈ పాటలోని అందాలనటి అందం, హావభావాలు అద్భుతం, అమరం.
Anr-Jamuna combination is also best romantic pair on telugu silver screen! It is so beautiful especially in songs sequences! Memorable song by Susheela Ghantasala mastaru!
Yes. What you have said it is right.
The tabla played in this song excellent.The melodious voices of Ghantasala master and nightingale suseelamma are excellent. Beautiful hero and heroine. Great music director Sri chalapathirao. -- Babu, Rajahmundry 24.7.2024
సన్యాసి అయినా సంసారి అవడం ఖాయం ఇలాంటి పాటలు వింటే
Nejam cheparu 9989527858
Well said Bro.
🥰😍
@@yathakulasudhakar4365 hi
భలే చెప్పారు
Every word touches the heaven.Heart touching music.The body language of ANR And Jamunamma garu. The voice of GHANTASALA.......Ever for never
Very nice. I like this beàutiful song. Really heart touching. Thank you team.
కళ్ళతో శ్రృంగార పండించడం అంటే బహుశా ఇదే నేమో...శ్రావ్యమైన సంగీతం
This is a song composed in those days without reducing the orchestration of the current new songs.... Hats up...
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని .హృదయాన్ని తాకుతోంది .నా ఆల్బమ్లో చోటు సాధించింది..
Old is Gold.
I am remembering my Childhood .Very nice.
I heard at least 100 times. This melodious song will be heard forever.
How handsome is ANR! How many of today's heros come even closer?
Exactly
ANR is a family man...In the silver screen no one could replace him. We can see perfection in his character and personality. Bcoz he has such action talent unlike other actors. Hats off to him.
ఇది కూడా హిందీ బాణీ నే. ఏ.యన్.ఆర్ జమున అభినయాన్ని ఎంత పొగిడిన తక్కువే. పాటలో లీనమైపోతుంటే ఎంత మధురానుభూతిని పొందుతున్నాం. మనసు గాలిలో విహరిస్తుంది కదా! మనసు మయూరమై ఆడుతుంది కదా! ఎన్ని తరాలు మారినా ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆగాల్సిందే ఈ పాటల మధుర్యానికి... 5G జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికి వింటున్నారంటే మరి అంతేగా. ఘంటసాల సుశీలమ్మ గారు కరణజన్ములు. మున్నా 7396667677
Munna Garu
nice comment
Lakshmi Chaudhary puvvadi thankQ
Anthigaa marii ....5Gainaa...10G jenareshion vachina e songs abyii vinavalisindii...manusu Haiga prsanthamugaa untundii...me cmnts chaduvthuntii kudaaaa.....inka haiga undandi...
ఈ పాటలు చిరస్థాయిగా మిగిలిపోతాయి గీతికా శ్రీనివాస్ గారు
హిందీ లో ఆ పాట ఏదో చెప్తారా? Want to listen.
పల్లవి:
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు
నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే
చరణం 1:
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..
నీలోని ఆశలన్నీ నా కోసమే.. నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
చరణం 2:
నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.. లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా లాలలా... ఊ హూ హు..
The sweetest and cutest voice of suseela garu is blessings to us from God
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అబినయం.
యశోద దేవి పి గారు ధన్యవాదాలు.
యశోద దేవి పి గారు శుభ మధ్యాహ్నం.
ఇలాంటి మధుర geetaaluappudappudu వినాలి
Thank God for TH-cam wherein we can watch the so melodious mind soothing songs
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
What a photography especially that ooyala shot... Hats off to Bhaskar Rao Garu...
Respectful song for Romance, made from Telugu generation.
E song hindi lo vundi kani Hindi lo do Kaliya vundi e cinema hindi lo mai chup rahungi indulo Meena Kumari garu chesaru
Jamuna garu mally me lanty andagathy enny jhanma lu yathyna evaru puttaru elanty songs ravu mam really natural history of beautiful woman . thank you
Those days She is "glamour queen"
Those days (1953 to1983)she is glamour queen.
@@sunkarivamshikrishna1385 she and savithri b saroja krishnakumari rajasulochana real heroines means this ladies
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.లో లో
నా ఆశలన్నీ.నా కోసమే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.సూపర్ సాంగ్స్
ఇలాంటి పాటలు మళ్లీ వినాలన్నా రావు
Yes.
Net unte ee patale vinu
@@Dhadale anna super
సూపర్ అండి ఈ పాట వచ్చినప్పుడు మా నాన్న కూడా పుట్టి ఉండడు కానీ నాకు ఈ పాట నాకు బాగా నచ్చింది
ఇందులో ANR, జమున గారు చాల బాగుంటారు.
మధురకవి డా.దాశరథిగారి సాహిత్యసంపద, హృదయసంస్కారం ఈ శృంగార గీతంలో అణువణువున నిండి ఉన్నది.
మరుపురాని గీతం మధుర మైన గీతం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మైమరిపించే ప్రేమ గీతం
My evergreen hero. He is remembered for his performance in all the pics.
నాలోని ఆణువణువూ నీదాయనే wov ఎంత బాగా రాశారు superrrrrrrrr
ముందు తరం నటీ నటులు గాయకులు నిర్మాతలు దర్శకులు సంగీత దర్శకులు కారణ జన్ములు🙏
వయసు తో సంబంధం లేకుండా మత్తు ఎక్కించే పాట
Super & Sweet heart. Teaching Song
what a producers that south indian great artist late shri nageshwar rao he justified and proved the purity of telugu culture and tradition even savitri madam superb but today by inducting non telugu and non south indian actrors and actresses have totally ruin the telugu film industry those north indian actresses and actors cannot and never fit for south indian films look at tammana she is just like doll and not a single film she did any natural acting it is regret to say tha t many talented actors and actresses are being ignored by our own film industry neglect the local talents instead hiring the puppepts and doll like heroines from north east and central and western indian actors through this the south film industry is ruing itself
నాగేశ్వరరావుగారి నటన ఎవర్ గ్రీన్!
ఏ.ఎన్.ఆర్,ఆయన హీరోయిన్లకు ఎవర్ గ్రీన్ గాయనీ గాయకులు ఘంటసాల - సుశీలగార్లు పాడిన పాటలు ఎవర్ గ్రీన్.
ఇలాంటి పాటలు అర్థవంతంగా , ఆహ్లాదంగా అనిపించడానికి కారణం చిన్నప్పుడే వీటికి హిప్న టై జ్ ఐపోవడమా లేక ముసలితనం లో ఉన్నందున ఆధునిక బాణీలు నచ్చక పోవటమా? కారణం నాకే తెలియటంలేదు.
Wow what a evergreensong rip latest music directors
Telugu field ki gathram tho Ghantasala abhinayam tho ANR patalaku pranam posaru. Veeru iddariki sama ujji NTR. Ee mugguru malla Eppatiki dorakaru.
Evergreen..akkineni..jamuna..jayasudha..vaanisri...old is gold...
Jamunamma. Real Indian beauty.
ಈ ತರ ಹಾಡು ಕೇಳಿ ನಮ್ಮ ಜನ್ಮ ದನ್ಯವಾಯಿತು🙏🙏🙏
ప్రేమ అంటే ఈ పాట
U
ఈవేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే........మనసును హత్తుకునే పాటు.
Please give credit where due. This song. though beautifully sung by Ghantasala and Suseela, was copied from hindi film Do Kaliyan (Tumhari Nazar Bewafa Hogayi" originally composed by Ravi.
What a set of beautiful and magestic eyes Jamuna has....🎉
Indian Legendary actor ANR...
zn excellent song of anr garu and jamuna madam Gari pata.adbhutham.
Super Song
Song vintunte Chala Chala happy anipinchindhi ,ippudu songs okka mukka ardhamayithe chalu
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet madhura voice in world than all, best number one voice and singer in world than all, madhura gaanam divya gaanam, songs ante suseela Amma gari ve, definition of singer, suseela Amma gari mundara all singers waste, many people say that, what a wonderful voice, no words, i get paravasam, i love suseela Amma garu, legend, gaana saraswathi
Ok
tumahari nazrar kyo khafa ho gayi in Do Kaliyan movie
Nicesong❤❤🎉
Nice song Anr and Jamuna great acting.
Great singing,,,,
Great composition,,,,
Good lyrics,,,, i love this song
ఈ పాట మొత్తం 29 షాట్ ల తోనే తీశారు, గ్రేట్
What a pleasant song
Interlude music awesome. Accordian bits and guitar bits so earfeasting.
Jamuna Amma garu chala baga natincharu avida Hindi kuda natincharu
ఈవెలనలొఎంద్దుకొ పాట చాలాబాగుంధి.
Enta alsataga unna elaanti patalu vinte khachhitantaga relax avutaru...
Excellent song...
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ❤❤❤
పాత పాటలు అన్ని చాలా బాగున్నాయి చాలా సంతోషం
Wonderful, excellent lyric,by dasaradhi Krishnamacharya,Susela ,gantashala sang wonderfully ,good picturisataion
Wonderfull . Liriks. By . Daasharathi . Krishnama . Chaaryulu and nice . Action . By . A. N. R and jamuna