విదేశంలో ఉన్నా గా ఎక్కడా తెలుగు తనం మరచిపోకుండా... భాషపై పట్టు కోల్పోకుండా... అమ్మగా పిల్లల బాధ్యత చూసుకుంటూ చక్కని గొంతుతో చక్కగా వివరిస్తూ చెప్పే మీ వీడియో చూడటం చాలా ఆనందం గా ఉంటుంది మీకు మీ కుటుంబం చల్లగా సంతోషంగా ఉండాలి అని ఆదేవున్ని కోరుకుంటున్నా...🙏🙏
సీస్టర్...మీరు చాలా గ్రెట్ ఇద్దరు పిల్లలు తో..ఒక పక్క సినిమా మరో పక్క యు ట్యూబ్ అబ్బా.మీరు చాలా బాగా మాట్లాడుతున్న.మీ ప్లేస్ లో వెరెవరైన ఉంటే సగం తెలుగు సగం ఇంగ్లీష్ నీ సంపెసెవారు. మీరు మాట్లాడుతుంటె ఆ మాటల కోసం ఇంక ఇంకా మీ చానల్ లో వీడియో చుడాలనిపీస్తుతుందీ.వెరిగుడ్ సీస్టర్
హాయ్ అమ్మ బ్యాంకాక్ అమ్మాయి మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను ఎంత రెండు రోజుల నుంచి నాకు తగిలితే చూస్తున్నాను అమ్మ చాలా బాగున్నాయి మీ వీడియో చాలా పద్ధతిగా ఉన్నాయి తల్లి
Mam meeru chala super ga untaru Me videos naku chala istam Me family husbend,pillalu so nice Meru anvesana prapancha yatrikudu anna ni kalisaru naku a videos chala baga like chesanu tnq nenu kooda bangkok ravali atleast mimmalni kalavali my life goal taq
Really greatfull mdm hat's off to you 👍 bcoz this video is Telugu movie 🍿 theater show very well done 👌 anyway ur presentation style is very good n ur njoyment of Pongal festival celebration 🎉 in bangkok
Meeru rendu jadaltho and blue jeans shirt lo challa bagunnaru andi... Mee presence challa baguntundhi andii... I wish you all the best for your videos...
విజయనగర యువరాణి శ్రావణి దేవి గారికి శుభోదయం శుభాశీస్సులు 🌹🌹🌹🌹🌾🌾🌾🌾🍎🍇🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️❤️🙌🙌🙌🙌💐💐💐💐 చాలా కాలానికి థియేటర్ లో తెలుగు సినిమాలు చూసి తెలుగు ప్రేక్షకుల ఆనందోత్సహాల నడుమ మీరు బాగా సంబరపడి సంతోషం పొందివుంటారు... మాకు చాలా సంతోషం... ఈ పెద్ద పండుగలు ఇలా గడిచినందుకు... మీరు ఇండియాకి రాలేదన్న బాధ తప్ప... ఒకే వెరీ గుడ్... థాంక్యూ యువరాణి గారు టేక్ కేర్ అండ్ టేక్ కేర్ గాడ్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ 💐💐💐💐
Ippude Star mahila show chusanu me Peru kuda shravani kada ekkuvaga me shorts chustuntanu chaala baaguntai me matalu chaala baaguntai ilane shorts tistu undandhi all the y🥰💕
Mi Videos highlights first mi voice Chaala clarity GA untundi Andi mi voice vinatanikee shorts chustuntanandi ... then Cam work ...Thai village life chupinchandi if u can....
అమ్మ తెలుగు బాగా మాట్లాడుతున్నావు బ్యాంకాక్ లో మన తెలుగు అమ్మాయి నువ్వు హడావిడిగా మాట్లాడుతుంటే బాగుంది. కానీ ఈ హడావిడిలో నీ పిల్లల్ని చూసుకుంటూ ఉండు. వారు నడిచే పిల్లలు లాగా ఉన్నారు వాళ్ళు జాగ్రత్త. వీడియో తీయకపోతే మానిన పర్వాలేదు కానీ పిల్లలు జాగ్రత్త by
Congrats akka💞 for 600 k subscribers 💐💐💐💐💐🎉🎊🎉🎊🎉🎉🎉💞❣️❣️💖💖💖😍😍😍😍chala speed lo velthundhi akka chanel thondhralone 1 million velthundhi inko one week lone ...
Sweety bangkok pillaaaaaa........ Ur voice is soooooooooo and sooooooooo sweeeeet.......... Love you my bangkok pilla......... Ur talks are very sweet and sweetest.... 🌹💕💕💋💋♥️♥️💕💕💕❤♥️🫀🫀🫀💋♥️❤💕💕🌹🌹💕💕❤♥️💋💋♥️♥️💕💕...
విదేశంలో ఉన్నా గా ఎక్కడా తెలుగు తనం మరచిపోకుండా... భాషపై పట్టు కోల్పోకుండా... అమ్మగా పిల్లల బాధ్యత చూసుకుంటూ చక్కని గొంతుతో చక్కగా వివరిస్తూ చెప్పే మీ వీడియో చూడటం చాలా ఆనందం గా ఉంటుంది మీకు మీ కుటుంబం చల్లగా సంతోషంగా ఉండాలి అని ఆదేవున్ని కోరుకుంటున్నా...🙏🙏
Nuvve maa bandhuvula vunnaavu bye
శృతిహాసన్ రెండు జడలు కన్నా మీ రెండు జడలే సూపర్😊
😂🤣😅
love the comment RaghuramK
😂😂
Videsallo undi kuda Jada vesukovadam great kada first adhi chudali .
@@rakheerayala2684 baley chuusaaru....
దేశం కానీ దేశంలో మన తెలుగు వాళ్ళు కలిస్తే ఆ ఆనందం చెప్పలేము మాటల్లో.... ❤️
Ha
Ante anandam to ekkada kuda vundu brooo
చెప్పలేకపోతే మడా కూదువు
Haa
@@rakeshrocky7615 రారా లం**ka
తెలుగు వాళ్ళు ఎక్కడున్నా... రచ్చ రచ్చే... 🥳🥳🥳 superb vlog... About telugu movies... 🥰🥰🥰 సీత గారు always super...
మీ వాయిస్ సూపర్.. మేము ఫిదా 💞💞
Yes
Subscribe
th-cam.com/video/RcnZv0yd0CQ/w-d-xo.html
మీరు చాలా బాగుంటారు మీ వాయిస్ చాలా బాగుంది మాది రాజాం దగ్గర చిన్న విలేజ్
మీరూ చాలా బాగా కష్టపడుతూ మాకు బ్యాంక్ కాక్ మొత్తం చూపుతున్నారు ధన్యవాదాలు
వామ్మో...
వాల్తేరు వీరయ్య..... జై.మెగాస్టార్
మీ వాయిస్ కోసమే మీ వీడియోలు చూస్తాం అక్క❤️❤️❤️
మీ స్లాంగ్ తెలుగు కి అందాన్ని తెస్తుంది... from మన విజయనగరం.
సీస్టర్...మీరు చాలా గ్రెట్ ఇద్దరు పిల్లలు తో..ఒక పక్క సినిమా మరో పక్క యు ట్యూబ్ అబ్బా.మీరు చాలా బాగా మాట్లాడుతున్న.మీ ప్లేస్ లో వెరెవరైన ఉంటే సగం తెలుగు సగం ఇంగ్లీష్ నీ సంపెసెవారు. మీరు మాట్లాడుతుంటె ఆ మాటల కోసం ఇంక ఇంకా మీ చానల్ లో వీడియో చుడాలనిపీస్తుతుందీ.వెరిగుడ్ సీస్టర్
It’s true
అందరకి పండుగ శుభాకాంక్షలు🎂🎉🍻🎂🎉🍻
అందులోకి మెగాస్టార్ సినిమా అంటే కనుమ రోజు తాటి కళ్ళు తాగుతూ టఫ్ గా గారెలు లోకి నాటు కోడి పుంజు మాంసం తింటే ఉన్నట్టు ఉంటింది 😀😀👍👍
Very soon 1M Subscriber's... Congratulations in Advance
అన్ని చోట్లా మెగా స్టార్ పూనకాలు లోడింగ్ 🔥🔥🔥🔥
హాయ్ అమ్మ బ్యాంకాక్ అమ్మాయి మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను ఎంత రెండు రోజుల నుంచి నాకు తగిలితే చూస్తున్నాను అమ్మ చాలా బాగున్నాయి మీ వీడియో చాలా పద్ధతిగా ఉన్నాయి తల్లి
Finally movie ante megastar ane laa chupincharu thank you ❤🔥🔥🔥🔥🔥
Realy osmmm akka okka vedio kuda nen miss avadamledhu😍😍🙏🙏TQ u akka
చాలా కాన్ఫిడెంట్ వుమన్ మీరు. చాలా సంతోషం
Mam meeru chala super ga untaru
Me videos naku chala istam
Me family husbend,pillalu so nice
Meru anvesana prapancha yatrikudu anna ni kalisaru naku a videos chala baga like chesanu tnq nenu kooda bangkok ravali atleast mimmalni kalavali my life goal taq
Cinema ki late ayithe Subbu gaaru pH chesi Mari pilipinchi cinema chupinchaaru chudandi that's great Subbu gaaru hatsoff to u
Happy Sankranthi to All ❤️❤️❤️
Eppativaraku meeru chesina videos lo one of the best and proud of Telugu movies industry.....
Thank you very much.I appreciate your Telugu Favour 🎉🎉🎉🎉🙏🙏🙏
Meeru 2015 June lo STAR MAHILA anchor Suma program ki vacharu kadha..
హాయ్ సిస్టర్ మా మెగాస్టార్ సినిమా చూసినందుకు థాంక్యూ
Voice is super ...beautiful family..
Really greatfull mdm hat's off to you 👍 bcoz this video is Telugu movie 🍿 theater show very well done 👌 anyway ur presentation style is very good n ur njoyment of Pongal festival celebration 🎉 in bangkok
Meeru 2015 June 29th STAR MAHILA anchor Suma program ki vacharu..
TH-cam lo video kuda vundhi inka
Meeru rendu jadaltho and blue jeans shirt lo challa bagunnaru andi...
Mee presence challa baguntundhi andii...
I wish you all the best for your videos...
సినిమా మాత్రం సూపర్ ఉన్నది వాల్తేరు వీరయ్య
Indian mom's have that love towards cinemas that they can go with children to movies
Nice video andi. Super ga chiopincharu and vivarincharu. Sooo cute kids.💕💓💗💖🌹🌼🌺🌹💐🎈🎈
Maa Basu Mega Star 🌟meru Happy star 🌟 yendhu kante Mee video chusthey Chala happy ga untadi. ...
Madam, మీరు వీడియో తీయుట ఒక ఎత్తు అయితే మీ ఇద్దరు పిల్లల క్రమ శిక్షణ superb.
బాలయ్య సినిమా కూడా చూసిండాలి అంటి మేము బాలయ్య ఫ్యాన్స్ ఫ్రమ్ నెల్లూరు
Aunty yentra yadava 😡?
Hai Beauty Of Bangkok 🎈.............. Specially Very Good Morning................. Guntur Abbai
Responsible women
Responsible mother
Cute & talented women
Telugu mari mee Nativity slang adiripoindhandi
Ma vzm ..Mari ..
Superoo super asalu.....movies kosam indians kosam ela kalavadam enk Happy...takecare
MEGA STAR ⭐ movie
Thank u princess 🌹❤️💜💙
From 💥MEGA FANS 💥
Telugu cinema out of County boundaries lo chudatam chala baaga anipistundhi .... superb
Hai madam Rafi anantapur super video madam 👌👍💙💚
అక్క మీ వాయిస్ చాలా బాగుంది. మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను.. మాకు ఫ్రీ గా బ్యాంకాక్ చూపిస్తున్నారు... 👍👍
Super 👌 sister Bangkok lo manche manche placees maku chuisthunaru really chala bagunde nice vlog
వావ్ ! థాయ్ ల్యాండ్ లో కూడా తెలుగు మాట్లాడుతున్నారే, తెలుగు రాష్ట్రాల్లో తెలుగోళ్లు (అదేనండి మీ మాటల్లో తెలుగోల్లు) కూడా అంత చక్కగా తెలుగు మాట్లాడరు.
విజయనగర యువరాణి శ్రావణి దేవి గారికి శుభోదయం శుభాశీస్సులు 🌹🌹🌹🌹🌾🌾🌾🌾🍎🍇🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️❤️🙌🙌🙌🙌💐💐💐💐 చాలా కాలానికి థియేటర్ లో తెలుగు సినిమాలు చూసి తెలుగు ప్రేక్షకుల ఆనందోత్సహాల నడుమ మీరు బాగా సంబరపడి సంతోషం పొందివుంటారు... మాకు చాలా సంతోషం... ఈ పెద్ద పండుగలు ఇలా గడిచినందుకు... మీరు ఇండియాకి రాలేదన్న బాధ తప్ప... ఒకే వెరీ గుడ్... థాంక్యూ యువరాణి గారు టేక్ కేర్ అండ్ టేక్ కేర్ గాడ్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ 💐💐💐💐
thank you 🙏
Super super meddam garu super super good 👍👍👍👍👍👍👍
World wide Mega Star chiranjeevi Fans Jai chiranjeevi ❤️❤️❣️
Tank u sravani ..chala rojula tharuvatha subbu garini chusa ..and thai ammayi ki pakkana punjabi Bobby vunnadu .enjoy pandago pandaga 🥳
హాయ్ బ్యాంకాక్ పిల్లా ❣️✋️ I'm watching from Kuwait
Ippude Star mahila show chusanu me Peru kuda shravani kada ekkuvaga me shorts chustuntanu chaala baaguntai me matalu chaala baaguntai ilane shorts tistu undandhi all the y🥰💕
Mi Videos highlights first mi voice Chaala clarity GA untundi Andi mi voice vinatanikee shorts chustuntanandi ... then Cam work ...Thai village life chupinchandi if u can....
హలో మా మేము కూడా కువైట్ లో చూసాము వాల్తేరు వీరయ్య
అమ్మ తెలుగు బాగా మాట్లాడుతున్నావు బ్యాంకాక్ లో మన తెలుగు అమ్మాయి నువ్వు హడావిడిగా మాట్లాడుతుంటే బాగుంది. కానీ ఈ హడావిడిలో నీ పిల్లల్ని చూసుకుంటూ ఉండు. వారు నడిచే పిల్లలు లాగా ఉన్నారు వాళ్ళు జాగ్రత్త. వీడియో తీయకపోతే మానిన పర్వాలేదు కానీ పిల్లలు జాగ్రత్త by
మీ రెండు జడలు ప్రతి వీడియో చూస్తానువీ సూపర్ బ్యాంకాక్ బ్యాంక్ఆఫ్ పిల్ల చాలా బాగున్నాయి
అక్క బ్యాంకాక్ లో ఇండియన్ ఎంబసీ పరిసరాలు మరియు విలైతే రాయబార కార్యాలయం లోపలా, ఇంకా Diplomats ఉండె క్వార్టర్స్ చూపించవా.
Bankok lo Thai massag famous kadha massag center's ni chupiyandi please andi
Waiting for ur further videos on Thailand Bangkok.
600K
Congratulations 🎉💐🎁🎁🎁
బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ లో క్షీరసాగమధనం ఫొటోస్ తో విడియో చేయండి
హ్యాపీ సంక్రాంతి అక్క ఈ సంక్రాంతి నుంచి నీ వీడియోలు పూనకాలు లోడింగ్
నీవు మాత్రం మమ్మలిని బంకొక్ తీసుకు వెళ్తున్నావ.నా దీవెనలు తెలియ జేస్తుంది.
మాది మీ ప్రక్క జిల్లా శ్రీకాకుళం.
Akka thanks aga gane Theater video chaesinanduku
మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవుతాయి
My favourite channel madam me voice super 👌 all the best your TH-cam channel 1 million waiting
అమ్మాయి సూపర్ నువ్వు చాలా బాగా ఉంది వీడియో పిల్లలు జాగ్రత్త
Nenu me videos Anni chustuntanu.best information.
అసలు మీ వీడియోలు చూసి నాకు బ్యాంకాక్ ట్రిప్ వెయ్యాలి అని ఉంది
మీ వాయస్ చాలా good and move ela ఉంది
సూపర్ అక్క మేము కూడా అంతే కువైట్ లొ మన తెలుగు వాళ్లు కూడా అంతే
Nice vedio akka
Maana telugu valla ni chusthy happy ga vuntadhi akka
Love from Telangana....🤩
Hi mam mi videos chala bagunnayi mam
Mi voice chala baguntadi mam
Voice is super beautiful family happy sankranthi
You are look like tollywood heroine sindhuminan 🥰 and also voice is awesome 😘🥰 enjoy 🥳🥳
Chala tqs Madam ..for your tradition...love u Madam
Thank you so much for my request jai Walteru veeraiya 🥰
Congrats akka💞 for 600 k subscribers 💐💐💐💐💐🎉🎊🎉🎊🎉🎉🎉💞❣️❣️💖💖💖😍😍😍😍chala speed lo velthundhi akka chanel thondhralone 1 million velthundhi inko one week lone ...
ಮೇಡಂ balayya ಫಿಲ್ಮ್ kuda chudandi bhagundi ❤️❤️❤️veerasimhareddy block blaster
Bangkok pilla super ga vundhi
Me 2 jaladala lo chudali ani me videos chustha akka and me voice and slang
Akka Phuket tiger 🐅 park ki Ela vellali enta budget process cheppava
Me husband gurinchi....oka vedio cheyie akka
Madam meeru video mobile tho teestunnara Leda camera thona
All the best to Bangkok Pilla I loved the way of explaining and cute
మీ ఆల్ వీడియోస్ నాకు చాలా ఇష్టం మీరంటే నాకు చాలా అభిమానం
Meru super medam meru cheppe vidhamam voice nice keep it up
Love from Telangana❤❤❤
Bangkok Pilla watching Mega Star ⭐️ Chiru Movie 🎥
Me voice ante naku chala istham.. Me budolu. Super
Jadalu super akka
Mukhyanga meeru eppudu bottu tho kanipisthunnaru...I really like it....
I watched ur videos recently and addicted sis lots of love from vzm and I am ur new subscribers
Thank you so much 🙂
Mee Native Ekkada Andhra Lo??? Mee Slang and Telugu Speaking Bagundi🙂🙂
1minlo 58 likesand40views power of bangkock pilla
Me kotha vedios kosam chala adhuru chusthunnanu
Sweety bangkok pillaaaaaa........ Ur voice is soooooooooo and sooooooooo sweeeeet.......... Love you my bangkok pilla......... Ur talks are very sweet and sweetest.... 🌹💕💕💋💋♥️♥️💕💕💕❤♥️🫀🫀🫀💋♥️❤💕💕🌹🌹💕💕❤♥️💋💋♥️♥️💕💕...
Very nice vlog Bangkok pilla 👌👌👏
Big fan of you madam
Your voice is very amazing and intresting 😊
Nen kuda chusaaaa kekaa movie
Slang matram vere level 👏👏👌👌👌👌