అరకు ట్రిప్ #1 || ఘాట్ రోడ్డులో బొంగులో చికెన్.. || Bangkok Pilla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • అరకు ట్రిప్ #1 || ఘాట్ రోడ్డులో బొంగులో చికెన్.. || Bangkok Pilla
    #BangkokPilla #TeluguVlogs #arakutrip
    Our Other Videos 👇👇
    బ్యాంకాక్ వెళ్తున్నా.. విమానం నిండా పొగలు.. - • బ్యాంకాక్ వెళ్తున్నా.....
    పెళ్లిలో గోల గోల చేసాం... - • పెళ్లిలో గోల గోల చేసాం...
    పెళ్లి వద్దు కాశీ వెళ్తానంటున్న పెళ్లి కొడుకు.. - • పెళ్లి వద్దు కాశీ వెళ్...
    Haldi సంబరాల్లో అల్లరి..పెద్ద Parcel వచ్చింది - • Haldi సంబరాల్లో అల్లరి...
    మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
    హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
    సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
    నగల షాపింగ్....!!! || Jewellery Shopping - • నగల షాపింగ్....!!! || ...
    Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
    నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
    బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
    ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
    Home Tour Video - • Bangkok Pilla Home Tour
    For more videos from Bangkok Pilla 👇👇👇
    బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
    గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
    అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
    శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
    శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
    Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

ความคิดเห็น • 982

  • @Tirumalarajuchandraraju
    @Tirumalarajuchandraraju ปีที่แล้ว +10

    అరకు లో బాగా ఎంజాయ్ చేశారు అండీ శ్రావణి గారు ఇంకో వీడియో కోసం ఎదురు చూస్తున్నాము అండీ శ్రావణి గారు 🎉🎉

  • @sunithapoladasu4974
    @sunithapoladasu4974 ปีที่แล้ว +9

    అలా ఫ్యామిలీ మెంబెర్స్ తో ట్రిప్ వేసుకుంటే ఆ వచ్చే కిక్ వేరు...చాలా చాలా బాగుంటుంది..శ్రావణి గారు మీరు చాలా lucky andii❤❤❤

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs ปีที่แล้ว +61

    సంతకాల వంతెన చాలా ఫేమస్🎉..

  • @venkatg1435
    @venkatg1435 ปีที่แล้ว +11

    Hi sister how are you 😊.మీ వీడియోస్ ని రి సేంట్ గా చూస్తునాను చాలా బాగుంటాయి.బొంగులో చికెన్ సూపర్😋 టెస్ట్ గా ఉంటుంది. Very యమ్మీ 🤤

  • @iamsree2020
    @iamsree2020 ปีที่แล้ว +7

    Mana vzm videos miss avutam ☹️but Bangkok videos kosam waiting 😊ur fan teju vzm pilla😂

  • @nirajapudi8744
    @nirajapudi8744 ปีที่แล้ว +1

    Akka ee video chusi chaala feel ayyam endukante meeru velledarilone maa uru and dam pakkane maa school

  • @koraganjisravya
    @koraganjisravya ปีที่แล้ว +3

    Wow super vlog akka😍 gala galaa matladutharu big fan of uu akkaa..😘😘 araku chala time's vella but meeru explain chesthunte new ga choosthunnatlu undhi 🥰❤️😘

  • @Ismartaruna
    @Ismartaruna ปีที่แล้ว

    Eagerly waiting for this video, mana aruku andalu mee channel lo chudatam inkaa anandanni istundi, aruku lo unna feel teskocheseru

  • @Deepthix_love_
    @Deepthix_love_ ปีที่แล้ว +4

    Akka miku house dhorikindha Bangkok lo a video kuda petandi waiting for next video ❤

  • @veronika9077
    @veronika9077 ปีที่แล้ว

    Madi araku meru velthunte happy ga undi.nenu araku nunchi vachi 4months autundi.heart operation jarigi akkade unna.happy journey

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว +7

    వైజాగ్ to అరకు glass train చివరి బోగీ లో ప్రయాణం చేస్తే ఆ కిక్కే వేరు.....👍

    • @jyothikancharla823
      @jyothikancharla823 11 หลายเดือนก่อน +1

      Chivari bhogi lo seats kavalante Ela book chesukovali

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 11 หลายเดือนก่อน

      @@jyothikancharla823 స్పెషల్ బుకింగ్ ఏమీ ఉండదు by luck.... 💥

  • @pavandestiny
    @pavandestiny ปีที่แล้ว +2

    నేను ప్రతి సంవత్సరం వైజాగ్,అరకు, లంబసింగి వెళ్తాను..3 days trip......I'm from Amalapuram❤

  • @Hema5678kuna
    @Hema5678kuna ปีที่แล้ว +3

    రేపటి video అదిరిపోవలసిందే..enjoy 👍👌👌

  • @sravantitanu125
    @sravantitanu125 ปีที่แล้ว +1

    😍😍😍first comment nadhee....... Nice video chal abagundhi 👍😀🥰

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 ปีที่แล้ว +36

    బొంగులో చికెన్ మారేడుమిల్లి లో చాలా బాగుంటుంది 😊

    • @SwarnaLatha-ke4yo
      @SwarnaLatha-ke4yo ปีที่แล้ว

      అక్కడ బైక్
      రెంటల్ సర్వీస్ ఉందా

    • @TeluguYoutuber12
      @TeluguYoutuber12 ปีที่แล้ว

      @@SwarnaLatha-ke4yo no andi my be rajamundry lo undi anukunata

    • @venkateshvyboina5005
      @venkateshvyboina5005 ปีที่แล้ว

      Yes డముకు

    • @SatyaVeni-co4to
      @SatyaVeni-co4to ปีที่แล้ว

      Ha avunu bongu biryani aeete Inka bavuntundhi

    • @TeluguYoutuber12
      @TeluguYoutuber12 ปีที่แล้ว

      @@SatyaVeni-co4to yes

  • @Bittuuu7759
    @Bittuuu7759 ปีที่แล้ว +1

    Sister meeru simple super mee language ossum and mee hair style kuda chala bauntadii meeru ekkuvaga make up cheyyaru anduke real face chala nice and Anna garu mimmalni chala sapport chestru happy journey sister

  • @నవోమి
    @నవోమి ปีที่แล้ว +277

    మీ ప్రతీ వీడియో లో మీరు ఎక్కువ గా వాడే పదం ట్రాఫిక్....

    • @LaxmanLucky-in9hh
      @LaxmanLucky-in9hh ปีที่แล้ว +1

      అక్రమంగా సీబీన్ నీ అరెస్ట్ చేసారు సో సీబీన్ కి మద్దతుగా నెక్స్ట్ వీడియో లో కామెంట్స్ పెట్టగలరని మనవి ఫ్రొం తెలంగాణ.... వి అర్ విత్ యూ సీబీన్ సార్ హైదరాబాద్ డెవలప్మెంట్ సీబీన్ వల్లనే జై సీబీన్ పిన్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏

    • @sairamofficial1404
      @sairamofficial1404 ปีที่แล้ว +5

      Bale untadhi dilgoe

    • @ramakrishnakalavakollu4253
      @ramakrishnakalavakollu4253 ปีที่แล้ว +5

      Thanu anadam amo telidhu gani meru mathram aa padha apudu antara ani wait chesthunatu unaru

    • @vijjiskitchengarden
      @vijjiskitchengarden ปีที่แล้ว +7

      అల్లదిగో, ఇల్లిదిగో అనే పదం వాడతారు

    • @vijjiskitchengarden
      @vijjiskitchengarden ปีที่แล้ว +5

      గొప్పగుంది పదం కూడా

  • @Kalyanibalu526
    @Kalyanibalu526 11 หลายเดือนก่อน +1

    Ahha...ma Adavithalli aandhaalu👌👌 sister e sari india ochhetapudu ma Lambasingi chinthapalli adavi andhalu kuda chudandi chala chala baguntaiii....

  • @venkatramana7147
    @venkatramana7147 ปีที่แล้ว +6

    క్షామంగా వెళ్లి లాబంగా రావాలి😊

  • @chinnariharika1009
    @chinnariharika1009 ปีที่แล้ว

    Naenu Germany lo untanu me videos anni chusthunna chala bagunayee super ga chesthunaru anni videos chala bagunaye really very nice 😀😀😀

  • @chandranachandrasekhar7615
    @chandranachandrasekhar7615 ปีที่แล้ว +12

    Your video revisited all my memories with friends in Aruku ❤❤❤❤ thank you sister for beutiful videos with Awesome narration...

  • @attitudegirl45212
    @attitudegirl45212 ปีที่แล้ว

    Memu poyintim sister akkada Aruku lo chala bagaundhi sister akkada gat.. Roda mail maju kusuthunidhe sister akkada water falls undhi sister super place akka

  • @LaxmanLucky-in9hh
    @LaxmanLucky-in9hh ปีที่แล้ว +11

    మీలాంటి వాళ్లు ముందుకి వస్తే చాలా మంది యూత్ ఆలోచిస్తారు 🙏🙏🙏 మీరు మీ వంతుగా కృషి చేయండి మేడం

  • @saimobiles8097
    @saimobiles8097 ปีที่แล้ว

    రండి మేడం మా రాయలసీమ సైడ్ చాలా బాగున్నాయి చూడడానికి రండి ప్లేసెస్ చాలా బాగున్నాయి

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 ปีที่แล้ว +54

    మీరు ఇండియా వచ్చినప్పుడు అరకు చెప్పు వెళ్ళాలి అని చెప్పినప్పటి నుంచి నేను ఈ VLOG కోసం వెయిట్ చేస్తున్నాను అక్క 😊👌👌👌👍👍❤💞🤩

  • @Kingqueen1432-kqk
    @Kingqueen1432-kqk ปีที่แล้ว +2

    Aaa kothammathalli temple maa village medam kasipatnam mundhi gne thelusunte mee daggara ku vacchi oka sepfie theeskovalsindhi medam

  • @sampatkonkati9255
    @sampatkonkati9255 ปีที่แล้ว

    Mee Anni videos lo.......Mee voice chala baguntadi.....I m Telugu .... from nagpur Maharashtra

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops ปีที่แล้ว +3

    Beautiful video nice to remember those days enjoyed a lot all the best

  • @smsumalatha5769
    @smsumalatha5769 ปีที่แล้ว

    శ్రావణి గారు అరకు ట్రిప్పు ట్రైన్ లో చాలా బాగుంటుంది మేము ట్రైన్ కి వెళ్ళాము మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు ట్రైన్ కి వెళ్ళండి

  • @Sreenika116
    @Sreenika116 ปีที่แล้ว +2

    Bangkok vlogs upload cheyandi akka

  • @rameshpadhu9357
    @rameshpadhu9357 ปีที่แล้ว

    Akka me vedio chustunnatha time nenu kuda araku lo unnatlu undi tq akka manchi location chupincharu
    i really enjoyed your vedio

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs ปีที่แล้ว +3

    Full enjoye 🥰🥰🥰👍

  • @Prameela_kondaka
    @Prameela_kondaka ปีที่แล้ว +1

    Ee vedio chala bagundi andi so wait for nxt vedio😊

  • @sanjusworld7036
    @sanjusworld7036 ปีที่แล้ว +4

    Hi akka super trip ❤

  • @prudvigottumukkala8979
    @prudvigottumukkala8979 ปีที่แล้ว +1

    Maa Rampachodavaram to Bhadrachalam, GHATI ROAD kuda same ellane super ga untundhe 🥰.

  • @swathigarapati4374
    @swathigarapati4374 ปีที่แล้ว

    Hi akka super untundhi Aaraku Bongu chicken kuda chala baguntundi memu train lo vellam chala enjoy chesamu. Araku trip 2 kuda thondarga post cheyyi akka

  • @satyasriparchuri8806
    @satyasriparchuri8806 ปีที่แล้ว +1

    Madi west gadavari bhimavaram super untundi e sari vachinappudu plan chey akka ❤️

  • @Dhanumonika
    @Dhanumonika ปีที่แล้ว +1

    Superb sis and also very useful and helpful videos to all members, when they're visited the places sis...

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 ปีที่แล้ว

    హలో శ్రావణి గారు . విజయనగరం అమ్మాయి మళ్ళీ బ్యాంకాక్ పిల్ల అయ్యింది. తమాషా ఏమిటంటే బ్యాంకాక్ నుండి అరకు లోయ అందాల విశేషాలు. చూపిస్తున్నారు మేడం గారు.‌

  • @LaxmanLucky-in9hh
    @LaxmanLucky-in9hh ปีที่แล้ว +9

    FAILURE IS NOT AN OPTION... E VIDEO LO IDHI GAMANINCHINA VALU COMMENT CHEYANDI ❤

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 ปีที่แล้ว +1

    Akka Video madha lo music vasthe Inka vere level untadhi ventadhi akka

  • @baliankani8125
    @baliankani8125 ปีที่แล้ว +3

    💐🙏😷🤝HI SISTER VARY VARY GOOD JOBS SISTER YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS ARE SUPER SISTER YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SISTER 🙏😷🤝

  • @parusparu7672
    @parusparu7672 ปีที่แล้ว

    maa ooru vachindhuku tq sis... Araku gurinchi baga chepinadhuku tq...

  • @rajeshbandi2287
    @rajeshbandi2287 ปีที่แล้ว +3

    Sravani garu respect button ----------------->

  • @veronika9077
    @veronika9077 ปีที่แล้ว

    Oct to Feb chala Baga untundi.esari winter season lo vellandi bauntundi.

  • @nadellavinuthna1867
    @nadellavinuthna1867 ปีที่แล้ว +3

    Your videos are eye feast for us 💕😍

  • @Arakutribalhabits
    @Arakutribalhabits ปีที่แล้ว

    హాయ్ మేడం, మన అరకులోయ అందాలు ఎలా ఉన్నాయి

  • @srinitalks143
    @srinitalks143 ปีที่แล้ว +2

    Hi akka. I love your vlogs ❤.
    Fan of you akka❤❤. Video super undi akkaa❣️❣️🌹🌹💕
    Love from Vijayawada 🖤

  • @chinnariharika1009
    @chinnariharika1009 ปีที่แล้ว

    Hi sravani garu me videos super ga unnaye memmu daily me videos chusthunam really fantastic 🤩🤩🥰🥰

  • @LaxmanLucky-in9hh
    @LaxmanLucky-in9hh ปีที่แล้ว +3

    అక్రమంగా సీబీన్ నీ అరెస్ట్ చేసారు సో సీబీన్ కి మద్దతుగా నెక్స్ట్ వీడియో లో కామెంట్స్ పెట్టగలరని మనవి ఫ్రొం తెలంగాణ.... వి అర్ విత్ యూ సీబీన్ సార్ హైదరాబాద్ డెవలప్మెంట్ సీబీన్ వల్లనే జై సీబీన్ పిన్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @preetiaddala
    @preetiaddala ปีที่แล้ว

    WoW climate adhiripoindi ilanti climatelo😀me family members tho travelling adhiripoindi sravanigaru 👌💐💐👏

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula9507 ปีที่แล้ว

    E sari aruku datti odissa koraput, velandi jagannath temple peddadhi undhi,2nd puri antaru, okka cave lopala gupteswara undhi ,ma uru kpt,velandi plz,baga enjoy chestaru

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt ปีที่แล้ว

    అరకు ట్రిప్పు చాలా బాగుంది శ్రావణ గారు

  • @etikalaAkhil6246
    @etikalaAkhil6246 ปีที่แล้ว

    సూపర్ అక్క అరుకు చాలాబాగా చూపించారు థాంక్స్ అక్క🎉🎉

  • @mademaruna4990
    @mademaruna4990 10 หลายเดือนก่อน

    ఈసారి అరుకు వెళ్ళిన్నప్పుడు రండి అక్క మాది శృంగవరపుకోట ఆరుకు వెళ్లేదారిలోనే

  • @besthandskrishna.
    @besthandskrishna. 11 หลายเดือนก่อน

    South India kasmir.. We are proud having it in Andhra. Godari telugu is very interesting.

  • @lakshmisri6504
    @lakshmisri6504 ปีที่แล้ว

    Mii videos antey chalaa estam Madam jagrata waiting mii Bankok home manchidhi dorakali pillalu miru jagrata

  • @AnushaArasada
    @AnushaArasada ปีที่แล้ว +1

    Akka madhi srikakulam arku velamu akka super untadhi paderu inka super akka❤❤

  • @NagasaiManikanta-t6f
    @NagasaiManikanta-t6f ปีที่แล้ว

    మీరు అక్క లా ఉంటారు మేడం అక్క అని పిలవొచ్చా మిమల్ని

  • @KeerthiKonu
    @KeerthiKonu ปีที่แล้ว +1

    Me video kosam chustunna ❤❤❤

  • @Traveller_Venky
    @Traveller_Venky ปีที่แล้ว

    Hi Akka I'm big fan of you 🤩Araku nenu ippatiki 3 times visit chesanu one of my favourite place is Araku 😍🥳

  • @jyothii947
    @jyothii947 ปีที่แล้ว

    Hi sravani yala uindhi bankok house durekidha ni video chasaka naku my chalwodu gurutuki vastundi madhi jalaputu nera by aruku your are very happy and lockey parson safe journey bye ra ❤❤❤❤

  • @leelakrishna3383
    @leelakrishna3383 ปีที่แล้ว +1

    సూపర్ చాలా చాలా బాగుంది

  • @beemanapalliramakrishna3220
    @beemanapalliramakrishna3220 ปีที่แล้ว +1

    అక్క నువ్వు అదృష్టవంతురాలు అక్క అందుకనే నువ్వు ఏది అనుకుంటే అది జరిగి పోద్ది

  • @mrkiranvlogs8119
    @mrkiranvlogs8119 ปีที่แล้ว +1

    Ela unnaru sis❤from Hyderabad

  • @vbajibabu4528
    @vbajibabu4528 ปีที่แล้ว

    Sravani garu araku trip chala bagundhi 😊 memu 1 time kida velaledhu

  • @johns1996
    @johns1996 ปีที่แล้ว

    akka meeru bambo chicken kosam aagaruga Akkada View point nundi. Chusthe. Aa. Dam. Kanipisthadhi. Aa. Water kondala madyalo super ga kanipisthadhi

  • @Joshu888
    @Joshu888 ปีที่แล้ว

    Akka aruku nunchi donkarai village vellandi sis .akkada view chala baguntundi

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 ปีที่แล้ว

    వీవువ్ వేరేలెవెల్ అక్క మీరు చూపిస్తుంటే నేను అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్న సూపర్ సూపర్ అక్కా 🎉🎉🎉🎉🎉❤

  • @katakamvanibhavani7734
    @katakamvanibhavani7734 ปีที่แล้ว

    Ee sari kacchitam gaa train journey cheyandi mam

  • @bajajpulsar1977
    @bajajpulsar1977 ปีที่แล้ว

    Super arukuvideo bagundi waiting for part 2 from Krishna district Diviseema

  • @RamayanamChandrakumar
    @RamayanamChandrakumar ปีที่แล้ว

    Memu kuda vellamu araku chala bagundhi. Chaparaayi kuda baguntadhi 😊😊

  • @attitudegirl45212
    @attitudegirl45212 ปีที่แล้ว

    Bunglow biryani try chi akka

  • @JsSuji
    @JsSuji ปีที่แล้ว

    Akka meru maku thelisina vurlo vunnaru chala happy ga vundhi🥳🥳meru chala cute ga vuntaru😊I like your voice and family 😊😊😊😊 meru yeppudu elane happy ga vundali ani devudiki korukuntunna 🙏🙏

    • @JsSuji
      @JsSuji ปีที่แล้ว

      ❤❤❤tq akka na coment ki like chesinandhuku iam so happy 🥳🥳🥳🥳🙏

  • @veerajupappu698
    @veerajupappu698 ปีที่แล้ว

    Hi sravani garu ala unnaru me voice naku chala estam me voice kosame nenu me vedios chstanu naku hii chepandi please ❤❤❤❤❤❤😊😊😊😊

  • @ILoveThirupathi
    @ILoveThirupathi ปีที่แล้ว +1

    Congratulations 🎉..25 lakh subscribers

  • @avinashmoka7252
    @avinashmoka7252 ปีที่แล้ว

    Akkade ade prasadam alasulu food bagodu araku lo ide best taste

  • @SharanyaShekar
    @SharanyaShekar ปีที่แล้ว +1

    Super akka chala Baga chupistunaru

  • @chinnuperumalla6502
    @chinnuperumalla6502 ปีที่แล้ว

    Mee prati videos chustanu akka chala chala baguntayi

  • @chandrakalam6475
    @chandrakalam6475 ปีที่แล้ว +1

    Thank you for beautiful video showing 🎉😊

  • @KuruvaRaju-xx1fz
    @KuruvaRaju-xx1fz ปีที่แล้ว +1

    శ్రావణి అక్క మీ డ్రెస్ చాలా బాగుంది

  • @crazyboysrinu4018
    @crazyboysrinu4018 ปีที่แล้ว +1

    Akka nenu just monna velli eroju vacheamu ati akka nuvvu mundu chepthe vundudam kada Vijayanagarm vachesam

  • @mounikasadiyam1412
    @mounikasadiyam1412 ปีที่แล้ว +1

    Bangkok lo house thisukunnara sister ❤

  • @syam508
    @syam508 ปีที่แล้ว

    Sravani garu me videos chala enjoy chestham and medhi chala joyful family 💖🙂💖💖

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram ปีที่แล้ว

    Nice video Amma. Waiting for Araku video. Finally, done. Thanks ra Amma

  • @rajanivenu6008
    @rajanivenu6008 ปีที่แล้ว

    Meru pataya lo wooden temple video pettara pls.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว

    Very nice with, all your team very cose to tribes.

  • @m.n.r.Priya-rn9gd
    @m.n.r.Priya-rn9gd ปีที่แล้ว

    👌 అక్కసూపర్ లొకేషన్ చాలా చాలా బాగుంది🥰🥰🥰❤️

  • @18Aravind
    @18Aravind ปีที่แล้ว

    Anni bagunai back side aa bag nacheledhu akka 🤗🤗😂🥰:30

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 ปีที่แล้ว

    Maa Aruku ni explore chesinanduku tanq sissy.

  • @CharansaiV
    @CharansaiV ปีที่แล้ว +2

    Super video akka❤❤❤

  • @MahikaTruths
    @MahikaTruths ปีที่แล้ว +1

    Intresting to see araku andalu.. Thank you sis for posting this video...
    4kids enjoyed superb

  • @annapurnasri866
    @annapurnasri866 ปีที่แล้ว

    Bangkok videos kosam wait chestunam

  • @baliankani8125
    @baliankani8125 ปีที่แล้ว +1

    This is next part 2 back to back full videos sister

  • @karimullakarim8583
    @karimullakarim8583 ปีที่แล้ว

    Namastea...meru.seam.avtar.muchalruna.laa.ga.unnaru..super.aruku

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 7 หลายเดือนก่อน

    మాకే ఆరుకు వచ్చినట్టుంది సూపర్బ్

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว

    Hello sravani me chakkani chirunavula meeru chupinche ghat road andalu antha andhamga vunae thank you

  • @polakideepak2744
    @polakideepak2744 ปีที่แล้ว

    9:16 దగ్గర అబ్బా... సిగ్గు padtav ఏటి ra.. అబ్బా సిగ్గు ata😃😃😃😃

  • @devadimukeshharesh2012
    @devadimukeshharesh2012 ปีที่แล้ว

    Akka eroju maa computer class loo meekosam example chepparu,ma teacher meeku Bangkok pilla telusa Ani adigaru andaru telusu miss telusu miss Ani annaru .maa school mottham Mee follower e even Ani teachers kuda

  • @KavyaKavya-fr6js
    @KavyaKavya-fr6js ปีที่แล้ว +2

    😘😘be happy forever akka like this only😘😘