మీ vidoes చాల మంది, ఈ కాలపు ఆడపిల్లల కు చాల మంచి పాఠాలను నేర్పిస్తున్నది. ఎంత సింపుల్ గా జీవితాన్ని ఎంత మంచిగా ,ఎంత సంతోషంగా బతక వచ్చు అని నేర్పిస్తున్న videos ఇవి చాల డబ్బులు ఉండి, చాల పెద్ద job చేసెవాళ్ళు, చాల మంది మీ అంత సంతోషంగా బతకటం వాళ్ళకు రావటం లేదు . ఉన్నదాని లో ఎంత సంతోషంగా బతకవచ్చు అనేది నేర్పిస్తున్నట్టుగా ఉన్నాయి మీ vidoes . God bless you my dear Bangkok pilla God bless your family members.
@@shashir3219 నేను నా మాతృభాషను మరచిపోను.. కానీ కొంతమంది విదేశాలకు వెళ్ళగానే మాతృభాష ను మరచిపోతారు ex: మంచు లక్ష్మి... నా comment లో నీకు అభ్యంతరకరంగా అనిపించింది ఏంటో నీకే తెలియాలి..
మీరు చీర కట్టు బొట్టు అన్ని చాలా బాగున్నాయి దేశం వదిలి నామ తెలుగు హిందు సంస్కృతా పద్ధతులు మాత్రం మర్చిపోలేదు 🙏 దీర్ఘ సుమంగళీభవ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు శ్రీరామరక్ష small compliment 4u Jr. సుమ
అమ్మా నువ్వు, నీ భర్త & పిల్లలు తో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. నీ కల్మషం లేని మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుందమ్మా.
Meeru asalu antha baaga explain cheyyadam and fast ga matladadam intha mandi viewers ni sampadhinchukovadaniki karanam andi....hope u for the more n more...keep rocking
మీకు మా బావ గారికి మా అల్లుడికి నా మేనకోడలికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు చెల్లి నమస్తే బావగారు చెల్లెల్ని తరఫునుంచి బావగారికి కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు హాయ్
బ్యాంకాక్ పిల్ల శ్రావణి విజయవాడ అమ్మాయి భాషలా ఉంది.చక్కగా.ఎడిటింగ్ లేకుండా చక్కటి ప్లాన్ తో అందంగా వస్తున్నాయి వీడియోస్.నిర్భయంగా సంకోచం లేకుండా మాట్లాడుతూ మన సంస్కృతి,సంప్రదాయాలు పాటిస్తూ విస్తరిస్తున్న పాపకు అభినందనలు. శుభాకాంక్షలు మీ కుటుంబానికి.జై హింద్.
Many people here are commenting on following the traditional culture, no complaints about small house, about your voice and many more things... Avanni 100 % agree.. But nenu me video lo em nerchukunanantey... lets do it attitude...meru eutvanti apprehensions lekunda, medhi anedhi entha adbuthanga confident ga chupincharo.... i learnt that from you.. first we have to respect for what we have ....not cry about what we don't have.. awesome bangkok pilla...
Super akka ... meeru naku chala chala baga nachesaaru.. happy bhogi and sankranthi to u and your family... stay strong and be happy in every moment.. all the best for ur future plans .. take care sis...
Super.... Meru vera dheshamuloo vunna.. Bharatadesham samskaramu patisthunnaru.... And mee voice kee nenu oka fan If you like Bangkok pilla tradition and voice please like this comment....
you are so happy with small house as well. I don't see any dissappointment.Looks like you are from our srikakulam based on ur slang. Proud of you. In general people feel shy to talk in srikakulam slang.
Illu chinnadhaina happyga adjust aiypoyaru. Best part of your home is the couch in the bedroom and balcony view. Wish you all the best for your future, blessings to your cute kids
@@vasanthavasu8039 అమ్మా.. మీరు అడిగింది నాకు అర్థం కాలేదు... నాకు రూమ్ రెంట్ తో పనిలేదు... మా సొంత ఊరు నంద్యాల లో 6 ఇండ్లు...హైదరాబాద్ లో 2 స్వంత ఇండ్లు ఉన్నాయి...అసలు ఈ ప్రశ్న ఎందుకు ఆడిగారో తెలుసుకోవచ్చా
Such a growth in subscription.... Around 30k subscribers unnappude anukunna u deserve more.... Bobbili Bidda.... Way to 1 million bangkok pilla.... Mee bujji chala calm n cute like ur husband... Mee buddodu allari n sweet like u.... All d best andi... ❤️ From Adilabad.... 🙏👍👌
మీ టోటల్ హోమ్ టూర్ లో నేను చూసింది, గమనించింది ఏంటంటే 90% కిచెన్ రూమ్ తప్ప వీడియో లో ఇంకేమి కనిపించలేదండి బాబూ, ఓక 10% మాత్రమే ఎదో అవి ఇవి అంటూ చూపించారు అంతే, నాకు తెలిసి మీకు ఒక కిచెన్ రూమ్ ఒక బెడ్ రూమ్, ఒక బాత్రూమ్ ఉన్నాయి అనుకుంట కదా,నేను కూడా అందరిలాగానే మీ హోమ్ టూర్ అంటే బ్యాంకాక్ లో ఉంటున్నారంటే మాములు విషయం కాదు బాగా బలిలిపోయినోళ్లు కదా వీళ్ళు ఉండే ఇల్లు బాగా రిచ్ గా బాగా లగ్జరీ గా ఉంటదేమో అనుకున్న అనుకున్నంత లేదు కాని సింపుల్ గా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
VERY NICE VIDEO 👍 OF UR HOME IN BANGKOK U SHOWING THE HOME 🏠 IS VERY CLEARLY PRESENTATION STYLE 👌SO BEAUTIFUL 😍 ANYWAY HAT'S OFF TO YOU MDM UR REALLY GREATFULL N STRONGLY WOMEN K I WISH TO U HAPPY BOGHI MAKARA SANKRANTI N KANUMA ONCE AGAIN WISH YOU A HAPPY PONGAL AM APPRECIATE YOUR PROFESSIONALITY PERFORMANCE OF UR CHANNEL 👌 VIDEOS REALLY HAT'S OFF TO YOU MDM
I love my india ❤️🙏❤️🇮🇳 గొప్ప గొప్ప చదువు లు చదివి ఇలా వేరే దేశానికి వెళ్తారు అక్క...మీరు అని కాదు మామూలుగా చాలా మంది నీ చూసా.. ఇండియా లో ఉదోగం చేస్తూ .మన ఇండియా కి మనం సేవ చేయాలి అందులో ఉండే ఆనందం ఇంక ఎక్కడ ఉండదు ... ఆ ఇంట్లో మీరు కాబట్టి ఉంటున్నారు... నాకు apartment లు చూడగానే కళ్ళు తిరిగాయి 😀... అక్కడ సంపాదన ఎలా వస్తుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. 😛
చాలా చక్కగా వివరిస్తున్నావ్ వెరీ గుడ్ ఎవరు చేయని విధంగా ఇంకా వెరైటీ గా చెయ్యమ్మా కొత్త వాళ్ళు వస్తే ఏం చూడాలి వసతి ఎంత ఖరీదు చూడడానికి ఇండియా నుండి వస్తే ఎంత ఖర్చు అవుతుంది గైడ్ దొరుకుతారా ఇలాంటి వి
మన పద్దతుల్ని మరచిపోనందుకు సంతోషంగా ఉందమ్మా. ఎక్కడ కి వెళ్ళినా మనం మనంగా ఉంటేనే గౌరవం👌👍
వంటలు ,పెంటలు మీ కామెడీ టైమింగ్ ఆసం... మీరు ఎంత చక్కగా అయితే ఉంటారో... మీ మాట తీరు కూడా అంతే చక్కగా ఉంటుంది... Keep going
మీ vidoes చాల మంది, ఈ కాలపు ఆడపిల్లల కు చాల మంచి పాఠాలను నేర్పిస్తున్నది.
ఎంత సింపుల్ గా జీవితాన్ని ఎంత మంచిగా ,ఎంత సంతోషంగా బతక వచ్చు అని నేర్పిస్తున్న videos ఇవి
చాల డబ్బులు ఉండి, చాల పెద్ద job చేసెవాళ్ళు, చాల మంది మీ అంత సంతోషంగా బతకటం వాళ్ళకు రావటం లేదు .
ఉన్నదాని లో ఎంత సంతోషంగా బతకవచ్చు అనేది నేర్పిస్తున్నట్టుగా ఉన్నాయి మీ vidoes .
God bless you my dear Bangkok pilla
God bless your family members.
మీరు విదేశాల్లో ఉన్నాకూడా మాతృభాషను మరచిపోలేదు... Superb...
Nv marchipothava
But India ni vadhili vellipoyaru..India lo jobs leva mari?
Vallu TH-cam channel midha vache income thone brathukutharule bro akkada velli
Knowledge unna vallu India lo enno jobs unnai
@@shashir3219 నేను నా మాతృభాషను మరచిపోను.. కానీ కొంతమంది విదేశాలకు వెళ్ళగానే మాతృభాష ను మరచిపోతారు ex: మంచు లక్ష్మి... నా comment లో నీకు అభ్యంతరకరంగా అనిపించింది ఏంటో నీకే తెలియాలి..
గలగల చకచకా స్పష్టంగా తెలుగు బాగ మాట్లాడుతున్నారు మీరు సూపర్ అండి
మీరు చీర కట్టు బొట్టు అన్ని చాలా బాగున్నాయి దేశం వదిలి నామ తెలుగు హిందు సంస్కృతా పద్ధతులు మాత్రం మర్చిపోలేదు 🙏 దీర్ఘ సుమంగళీభవ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు శ్రీరామరక్ష small compliment 4u Jr. సుమ
మీ యాస మి భాష..మి అందం మి భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, మి కుటుంభం.భలే నచ్చేసింది, మీరు ఇంకా చాలా వీడియోలు చేయలండి
Bangkok pilla voice ki fans
Oka like 💚
You talking very nice
అమ్మా
నువ్వు, నీ భర్త & పిల్లలు తో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. నీ కల్మషం లేని మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుందమ్మా.
మీ వీడియోలు చూస్తుంటే ....హాయిగా అనిపిస్తుంది ..ఎక్కడా గొప్పలు కాని,బడాయిలు కానీ ఉండవ్...ఇంతింత కళ్ళేసుకుని చెప్పవలసిన కంటెంట్ cool గా చెప్పేస్తారు....Stay blessed.
ఇంతింత కళ్ళేసుకుని... Ha Ha Ha..... same feeling... Her enthusiasm is commendable. గొప్పలు ఉండవ్...I completely agree
thanku.
@@BangkokPilla. Akka. Phone. Number. Plese
నాకు మిలో నచ్చిన విషయం ఏమంటే వేరే దేశం లో ఉండి కూడా మీరు భారతదేశ సంస్కృతిని మర్చిపోకుండా చీర కట్టుకోవడం
Hare Krishna be Hindu 🚩🕉️🙏
Nice
Pp p
@Daring Truth West fellow
కొంత మంది ఉంటారు... విదేశాలకు వెళ్ళగానే గొర్రె బిడ్డలుగా మారిపోతారు , మన సంస్కృతిని మర్చిపోతారు .... USA కాజా ఉన్నాడు కదా
మీరు వేరే దేశంలో ఉన్న కూడా తెలుగు వదలకుండా చాలా సూపర్ గా మాట్లాడుతున్నారు...
మీరు అలా మాట్లాడుతూ ఉంటే మా ఫ్యామిలీ లో ఒకరి లా అని పిస్తుంది
Meeru vere దేశం ఉంది మన సంస్కృతిని చాలా బాగా పాటిస్తున్నారు అందుకుమీకు చాలా ధన్యవాదాలు
Down to earth,and soo simplicity gaa vunnaru...
Megatha vallu me laga assalu leru proudish nature and behaviour....sooo simplicity ir
Miru,,thakkuva time lo,,,,akkuva topic,,,,clear ga ,boring lekunda,,,cheptharu......., prepare ina,,,intha clear ga , chepparu.,,keep rocking....
Super Madam...you never neglect your Indian Traditions.... We r proud of you not only being a fellow Hindu....but also we belong to your hometown.
Vagd
ఇల్లు ఇంతోటిది అయినా వీడియో పెద్దదిగానే వచ్చింది.. చాలా ఒద్దికగా పధ్ధతిగా ఉంది.
సంక్రాంతి శుభాకాంక్షలు.. 🌹🌹
thanku. happy Bogi, sankranthi to you and family
Meeru asalu antha baaga explain cheyyadam and fast ga matladadam intha mandi viewers ni sampadhinchukovadaniki karanam andi....hope u for the more n more...keep rocking
మీకు మా బావ గారికి మా అల్లుడికి నా మేనకోడలికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు చెల్లి నమస్తే బావగారు చెల్లెల్ని తరఫునుంచి బావగారికి కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు హాయ్
chala respect isthunaru Me intiki alludini avtha ... me comment ki
@@thinkindia7054 lol
@@thinkindia7054 the
👍👍👍
Munjalenjakollara
Your house is awesome, enough for a family of four. Cute family especially your son.
చెల్లెమ్మా...! నీకు రెండు పిలకల జెడలే సూపర్ గా ఉన్నాయి, and నీ వీడియోస్ సూపర్.. 👌 తప్పకుండా నువ్వు వెండితెరపై కనిపిస్తావు..
గాడ్ బ్లెస్స్ u
Mam, Even when ur saying the house is small, u don't have complaints and so ur happy, that's what matters most.. stay always like this & be happy..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు
Wish you a happy Pongal
Super vdus 👍👌
Kill
బ్యాంకాక్ పిల్ల శ్రావణి విజయవాడ అమ్మాయి భాషలా ఉంది.చక్కగా.ఎడిటింగ్ లేకుండా చక్కటి ప్లాన్ తో అందంగా వస్తున్నాయి వీడియోస్.నిర్భయంగా సంకోచం లేకుండా మాట్లాడుతూ మన సంస్కృతి,సంప్రదాయాలు పాటిస్తూ విస్తరిస్తున్న పాపకు అభినందనలు. శుభాకాంక్షలు మీ కుటుంబానికి.జై హింద్.
చాలా బాగుంది. ఇల్లు. మీకు కూడా భోగీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
హోమ్ టూర్ చాలా బాగుంది మేడం 👌👌
Many people here are commenting on following the traditional culture, no complaints about small house, about your voice and many more things... Avanni 100 % agree.. But nenu me video lo em nerchukunanantey... lets do it attitude...meru eutvanti apprehensions lekunda, medhi anedhi entha adbuthanga confident ga chupincharo.... i learnt that from you.. first we have to respect for what we have ....not cry about what we don't have.. awesome bangkok pilla...
Hi అక్క మీ కుటుంబ సభ్యులకు మీ మిత్రులకూ భోగి పండుగ సంక్రాంతి పండుగలు మరియు కనుమ పండుగలు శుభాకాంక్షలు అక్క 🥳
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అక్క 😊
సిస్టర్ మీరు మాట్లాడే మాటల్లో జెన్యు నుటి కనిపించింది . చాలా బాగా అన్పించింది.
Super akka ... meeru naku chala chala baga nachesaaru.. happy bhogi and sankranthi to u and your family... stay strong and be happy in every moment.. all the best for ur future plans .. take care sis...
Chala chakkaga assalu act cheyyakunda natural ga matladuthunnaru. Very good...wish you all the very best 🥰
Super....
Meru vera dheshamuloo vunna.. Bharatadesham samskaramu patisthunnaru.... And mee voice kee nenu oka fan
If you like Bangkok pilla tradition and voice please like this comment....
1bhk house kuda 18 minutes cheppavu.Nuvu great Akka 🙏🙏🙏🙏
మన పద్దతుల్ని మరచిపోనందుకు సంతోషంగా ఉందమ్మా. ఎక్కడ కి వెళ్ళినా మనం మనంగా ఉంటేనే గౌరవం.
never forget in life
niceTalking
Gauravam unte em mansthadhi manishiki manishi help chese gunam undali padhadhulu evarina patistharu
Ur voice modulation is super...... Meeru matladuthunte alaaa వినాలనిపిస్తుంది.... Mee house chala baagundi
Cute house. Mostly you are satisfied what you have. That's awesome. Keep it up.
you are so happy with small house as well. I don't see any dissappointment.Looks like you are from our srikakulam based on ur slang. Proud of you. In general people feel shy to talk in srikakulam slang.
Nijam bro 🙃
మన తెలుగు సంస్కృతి బొట్టు, జుట్టు, కట్టు హిందూ ధర్మం మీరు పాటించడం నాకు నచ్చింది అక్క 💐💐💐🙏🙏🙏❤️
Man... I am really happy... Really really so much happy for you guys... Such beautiful guys u are 💜
Kids ni balcony ni lo ki ranivakandi , balcony hight thakuvaga undhi andukey take care kids ,meeru chala baguntaru 👌👌,mi videos 👌👌🥰🥰
Nenu enthamandi Ila home tour videos pettina chudanu. Enduko Mee home tour mathram mottham chusanu ekkada skip cheyyakunda.🥰
Bangkok pilla Traditional look ki oka like...💖🥰
She is so natural.... First time came across your Vlog... Nativity tho touch chesav sister ❤❤❤
మీరు అక్కడ ఉండే లైఫ్స్టైల్ అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తున్నారు . అక్కడికి రావాలి అనుకున్నవారికి చాలా ఉపయోగం
మీకు భోగి సంక్రాంతి కనుమ శు భాకాంక్షలు.మీ voice super 👌👌👌
thanku.
Adagangane home tour chesinanduku thanks. Happy bhogi. Home super undi.👌👌👌👌👌
మాకు తెలియని విషయాలు మరి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నావు సిస్టర్ tqy
OG. Natural Star with Cute Family🔥❤️🙏
మంచి కుటుంబం, అందమైన కుటుంబం,... భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, పండుగల హృదయపూర్వక శుభాకాంక్షలు....💐
Chala baga explain chesaru, meeru antha duram vellina mana sampradayalu patistunaru. meeru ilane bagundali korukuntunna.
Super chala bagundhi not skipped 1 time also good 😊😊 happy festival 🥰🥰meru chala baga explain chestaru madam from India ❤️
thanku. happy Bogi, sankranthi to you and family
@@BangkokPilla kkkkkk(kkkk(kkkk(lo
Happy Sankranti to you and ur family members 🎉
Nice vlog. Good home tour ma. God bless
thanku. happy Bogi, sankranthi to you and family
Ahi akka
మీరు మీ ఊరు పేరు ను మీ వీడియో ఒక్కసారి అయినా చెబుతారు సంతోషం. హోమ్ టూర్ వీడియో చాలా బాగుంది 👌
చాలా బాగున్నది మీ ఇల్లు🌈🌈🏘🏡🏠😍❤🙏
But I truly love such home videos.Happy sankaranthi sister to you and your family. Keep going.
నేను మొదట్లో (starting) నే చూసాను దేముడు ని పెట్టే స్థలం చాలా, చాలా బాగుంది ఆ place
Illu chinnadhaina happyga adjust aiypoyaru. Best part of your home is the couch in the bedroom and balcony view. Wish you all the best for your future, blessings to your cute kids
Thank you so much 🙂
Happy sankranti...andi...home tour chala bavundi andi...👌
thanku.
Thank you, vere desham vellagane akkadi samskruti ki marakunda mana rules anni follow avuthunnaru great
thanku andi
Be simple house and cute family 😍
Us,uk,Canada routine ayyay........ Bangkok pilla is something different 😃😃😃 congratulations for your success
Thank you so much 😊
@@BangkokPillagivephondnumber
Iamg.navya
మీరు చెప్పే విధానం బాగుంది చాల గ్రేట్
వెరీ హ్యాపీ medam
అమ్మా.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
thanku.
@@vasanthavasu8039 అమ్మా.. మీరు అడిగింది నాకు అర్థం కాలేదు... నాకు రూమ్ రెంట్ తో పనిలేదు... మా సొంత ఊరు నంద్యాల లో 6 ఇండ్లు...హైదరాబాద్ లో 2 స్వంత ఇండ్లు ఉన్నాయి...అసలు ఈ ప్రశ్న ఎందుకు ఆడిగారో తెలుసుకోవచ్చా
Super sister
Wedding album chupinchandi సంక్రాంతి శుభాకాంక్షలు మీ వాయిస్ కి పిదా
Meeru kuda Suma garila matalu assalu vetukoru non-stop talking with entertainment video's... keeping going...
భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
Super akka nuvvu Inka chala videos cheayali
మీరు మీ వీడియోస్ కం టు మీ షార్ట్ స ఎక్కువగా కూడా చూస్తాం అండి. చాలా బాగుంటాయి
Such a growth in subscription.... Around 30k subscribers unnappude anukunna u deserve more.... Bobbili Bidda.... Way to 1 million bangkok pilla.... Mee bujji chala calm n cute like ur husband... Mee buddodu allari n sweet like u.... All d best andi... ❤️ From Adilabad.... 🙏👍👌
U become True inspiration for Telugu vlogers madam all the best 👍
మీ టోటల్ హోమ్ టూర్ లో నేను చూసింది, గమనించింది ఏంటంటే 90% కిచెన్ రూమ్ తప్ప వీడియో లో ఇంకేమి కనిపించలేదండి బాబూ, ఓక 10% మాత్రమే ఎదో అవి ఇవి అంటూ చూపించారు అంతే, నాకు తెలిసి మీకు ఒక కిచెన్ రూమ్ ఒక బెడ్ రూమ్, ఒక బాత్రూమ్ ఉన్నాయి అనుకుంట కదా,నేను కూడా అందరిలాగానే మీ హోమ్ టూర్ అంటే బ్యాంకాక్ లో ఉంటున్నారంటే మాములు విషయం కాదు బాగా బలిలిపోయినోళ్లు కదా వీళ్ళు ఉండే ఇల్లు బాగా రిచ్ గా బాగా లగ్జరీ గా ఉంటదేమో అనుకున్న అనుకున్నంత లేదు కాని సింపుల్ గా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు...
మీకు కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు...🤩 I'm from అమలాపురం, ఈస్ట్ గోదావరి 🤩
thanku.
Akka mi videos chuste edho తెలియని ఆనందం అక్క
ನಿಮಗೂ ಹಾಗೂ ನಿಮ್ಮ ಕುಟುಬದವರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಹಾರ್ಧಿಕ ಶುಭಾಶಯಗಳು 💞💞💞💞
మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు...
Me video chuse antha sepu oka smile na face lo untadi akka
Bhogi Sankranthi Kanuma Subhakankshalu akka bava and pillalaki, enjoy the festival with fun and joy 🙂💐💐
మీరు తెలుగులో మాట్లాడటమే మీ ఛానల్ కీ పెద్ద ప్లస్ సిస్టర్
Mi husband and mi koduku oke laaga unnaru smaart ga ....miru mi kuturu oke la unnaru cute ga....total family sooo beautiful ga unnaru...🥰😍😘
Mimalni chusi chala Nerchukovali.. you gained my respect 🙏
As usual good vlog Sravani 👍. Good home tour. Bhaskar CEO
thanku. happy Bogi, sankranthi to you and family
సూపర్ వీడియో నాకు మీ స్లాంగ్ బాగా నచ్చింది నేను మీ మాటలు వినడం కోసమే మీ వీడియోస్ చూస్తున్న
Thanku
Good explanation and your home tour and our culture is super from hyderabad
VERY NICE VIDEO 👍 OF UR HOME IN BANGKOK U SHOWING THE HOME 🏠 IS VERY CLEARLY PRESENTATION STYLE 👌SO BEAUTIFUL 😍 ANYWAY HAT'S OFF TO YOU MDM UR REALLY GREATFULL N STRONGLY WOMEN K I WISH TO U HAPPY BOGHI MAKARA SANKRANTI N KANUMA ONCE AGAIN WISH YOU A HAPPY PONGAL AM APPRECIATE YOUR PROFESSIONALITY PERFORMANCE OF UR CHANNEL 👌 VIDEOS REALLY HAT'S OFF TO YOU MDM
వావ్ సూపర్ గా చెప్పారు. మీ వాయిస్ చాలా బాగుంటుంది మీ వాయస్ నాకు చాలా ఇష్టం❤❤❤❤
Good for showing us your home , thanks , wish you and your family very happy Sankaranthi
Respect you for protection of Indian culture
Meru a country lo una ma uppada pattu saree katukunaru I'm so happy sister❤ tq sis
I love my india ❤️🙏❤️🇮🇳 గొప్ప గొప్ప చదువు లు చదివి ఇలా వేరే దేశానికి వెళ్తారు అక్క...మీరు అని కాదు మామూలుగా చాలా మంది నీ చూసా..
ఇండియా లో ఉదోగం చేస్తూ .మన ఇండియా కి మనం సేవ చేయాలి అందులో ఉండే ఆనందం ఇంక ఎక్కడ ఉండదు ... ఆ ఇంట్లో మీరు కాబట్టి ఉంటున్నారు...
నాకు apartment లు చూడగానే కళ్ళు తిరిగాయి 😀... అక్కడ సంపాదన ఎలా వస్తుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. 😛
Mee too pupy house laga
Hi
ఇండియా లో అంత సాలరీ వస్తుందా మేడం
మని matters. Kada
@@rajrajesh7846 entha kavali .. అక్కడ శాలరీ ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. 🙂
Happy sankranti mam such a short and sweet family 🥰🥰 enjoy every moment the way u like.......keep going like this 😍😍☺️☺️
Amma boboyy entha small home ni e ntha near ga sardhukoni vunadantlo entha happy ga vunaro really great
Thanku
Congratulations 🎉 akka
ur 2 videos got 1 million + views akka
Really very happy for u akka 😊💗
Madam tourist vlogs cheyandi
1.mallesiya
2.Singapore
3.laose
4.combodia
5.bali
Meeku daggara kada
Y
Super me language chala baguntundi and meru mana indian culture ni marchipokunda sarees kadadam chala super sister
NICE HOUSE SISTER CUTE FAMILY ENJOY EVERY MOMENT....
Hai Happy bhogi & Happy pongal you and your family sister 💐💐
చాలా చక్కగా వివరిస్తున్నావ్
వెరీ గుడ్
ఎవరు చేయని విధంగా ఇంకా వెరైటీ గా చెయ్యమ్మా
కొత్త వాళ్ళు వస్తే ఏం చూడాలి
వసతి ఎంత ఖరీదు
చూడడానికి ఇండియా నుండి వస్తే ఎంత ఖర్చు అవుతుంది
గైడ్ దొరుకుతారా
ఇలాంటి వి
Eagerly waiting to see your home tour😀