Ananthapuram: కరవుసీమను పచ్చగా మార్చి, ఇన్ని ఉద్యాన పంటలు ఎలా పండిస్తున్నారంటే... | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2024
  • అనంతపురం వంటి కరవు ప్రాంతాలను సస్యశ్యామలంగా మార్చి, అక్కడ అన్ని రకాల ఉద్యాన పంటలను పండిస్తున్నారు. ఇంతకీ విజయం ఎలా సాధ్యమైందంటే..
    #Ananthpuram #Andhrapradesh #Hortyculture
    Note: బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ అందిస్తున్న కంటెంట్.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 343

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 หลายเดือนก่อน +287

    నీళ్ళు ఉంటే అన్ని సాధ్యమే,పోలవరం కూడా పూర్తి ఐతే రాయలసీమ బంగారం ఔతుంది......

    • @gouthamreddy2371
      @gouthamreddy2371 หลายเดือนก่อน +12

      పోలవరం నిర్మాణం పూర్తిగా అయిన మన రాయలసీమ కి నీళ్ళు రావడం కష్టం అండి. శ్రీశైలం డ్యాం నీళ్ళు ఎత్తు 851ft కంటే ఎక్కువ వుంటేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబటి మనకి పోలవరం తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవలి. ఆ లిఫ్ట్ 800ft వున నీళ్ళు ని కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో కి పంపించగేలదు.

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 หลายเดือนก่อน

      @@gouthamreddy2371 ok sir

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 หลายเดือนก่อน +3

      ​@@gouthamreddy2371mundu annamaya dam repair cheyali kadha

    • @MadhuSahu-hp4lm
      @MadhuSahu-hp4lm หลายเดือนก่อน +1

      When water is available then all farmer's must increase the desi cattel like our ongole and start doing organic farming with their cow dung

    • @narasimha3756
      @narasimha3756 หลายเดือนก่อน

      చంద్రబాబు బాబు తన పబ్లిసిటీ పిచ్చితో ఓట్ల కోసం పోలవరం,పోలవరం..పోలవరం అని
      ప్రతిరోజూ పచ్చ మీడియా లో ఉదారగొడుతుంటే పాపం అమాయక మా రాయలసీమ ప్రజలు పోలవరం చంద్రబాబు పూర్తి చేస్తారు మనకు నీళ్లు వస్తాయి అంటుంటారు...వారికి మన రాష్ట్ర భౌగోళిక స్వరూపం గిరించి చెప్పడానికి నేను సోషల్ సర్ అవతారం ఎత్తి వివరిస్తాను....ఎమ్ చేద్దాం...

  • @Ilove-sc7mi
    @Ilove-sc7mi หลายเดือนก่อน +148

    రాయలసీమ మొత్తానికి నీరు ఇస్తే దేశంలో నెంబర్ 1 ఉద్యాన పంటలు పండగలు పండియగలరు ఎందుకంటే ఇక్కడ భూమి చానా అనువైనది అలాగే అలాగే రైతులకు కూడా కష్టపడే తత్వం ఎక్కువ.

    • @sreelu937
      @sreelu937 หลายเดือนก่อน +1

      The last line which you said is so true

    • @maharajbvk8836
      @maharajbvk8836 หลายเดือนก่อน +2

      ఈ రాజకీ య నాయకులు వల్ల కాదు

    • @surendravegendla2124
      @surendravegendla2124 หลายเดือนก่อน

      Aina water icchi raithulaki support chese vaallaki vote veyyaru kada bro. Free padakaalu ani chepte chaalu power ivvakapoyina , taagadaaniki water ivvakapoyina , roads veyyaka poyina guddiga gelipistam opposition ki moodu seats vachhe la.

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 หลายเดือนก่อน +105

    చదువు వలన ఉపయోగం అర్థం అయిఉంటుంది. పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవటం వలన తల్లితండ్రులుకు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టగలిగార. కాబట్టి పిల్లలను చదివించండి.

  • @rishavidya4888
    @rishavidya4888 หลายเดือนก่อน +60

    సూపర్ సార్ బీబీసీ వారికి ధన్యవాదాలు ఇలాగే ఎన్నికలు అయ్యేవరకు చంద్రబాబు గారి కోసం పనిచేయాలి జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రం కోసం చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు కానీ 23సీట్లు ఇచ్చారు ఈ తెలివైన ప్రజలు

    • @gouthamreddy2371
      @gouthamreddy2371 หลายเดือนก่อน +3

      పోలవరం నిర్మాణం పూర్తిగా అయిన మన రాయలసీమ కి నీళ్ళు రావడం కష్టం అండి. శ్రీశైలం డ్యాం నీళ్ళు ఎత్తు 851ft కంటే ఎక్కువ వుంటేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబటి మనకి పోలవరం తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవలి. ఆ లిఫ్ట్ 800ft వున నీళ్ళు ని కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో కి పంపించగేలదు.

    • @Heprabhu123
      @Heprabhu123 หลายเดือนก่อน +7

      అయ్యా బీబీసీ కూడా వదలరు మీరూ ఆ వీడియోలో ఎక్కడన్నా పార్టీ అనే పేరు వచ్చింద😂

    • @anilvinukonda2686
      @anilvinukonda2686 หลายเดือนก่อน +3

      ​@@Heprabhu123 2015 nundi 2019 varaku edi jarigindi

    • @anilvinukonda2686
      @anilvinukonda2686 หลายเดือนก่อน +2

      ​@@gouthamreddy2371polavaram itea nagarjuna sagar nundi krishna water anantapuram ki water ostumdi pradtuta krishna water unna prantam lo godavari water ostumdi

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd หลายเดือนก่อน

      RESPECTED BBC JURNALIST THIS VIDEO HI LET'S OF DIP IRRIGATION AND BENEFITS And HORTICULTURE REVOLUTION AT ANANTAPUR HENCE VIEWERS MUST NOT BE USE THIS EPISODE FOR ELECTION PURPOSE THANKS

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +72

    చంద్ర బాబూ గారు ప్రపంచ బాంక్ మద్దతుతో చాలా ఎక్కువగా చెక్ డాం లు కట్టారు దాని వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది . 2014 -19 మధ్య డ్రిప్ సబ్సిడీ ఎక్కువగా ఇచ్చి ప్రోచాహించారు

    • @viswanatha6967
      @viswanatha6967 หลายเดือนก่อน +4

      😂😂😂😂😂

    • @venkateshneelam9975
      @venkateshneelam9975 หลายเดือนก่อน +4

      Avunu okoka farmer ki 1 lakh cash echi baboru chala help chesadu... Ayina kuda Okapudu farmer...ayandki kastalu theliva..chepandi 😅

    • @ganeshyalavarti616
      @ganeshyalavarti616 หลายเดือนก่อน

      Paytm chillara Gallu

    • @vasu7148
      @vasu7148 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @viswanatha6967
      @viswanatha6967 หลายเดือนก่อน

      పేపంచం లో మనిషి అనే వాడు ఇంకా ఉన్నాడంటే డానికి కారణం చక్రం బాబా చెంబు నాయడే కారణం, కమ్మ కులగజ్జి దుష్ట నీచ నికృష్ట బొల్లిగాడికే జై కమ్మ కుల దేవా దేవుడు 😂😂😂😂😂😂😂😂

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 หลายเดือนก่อน +52

    చిత్తూర్ లోపెద్ది రెడ్డి రాజకీయం..... అనంతపూర్ లో టిడిపి రాజకీయo..... చొరవ తీసుకుని వ్యవసాయం మీద అభివృద్ధి చెందుతుంది.

    • @gouthamreddy2371
      @gouthamreddy2371 หลายเดือนก่อน +4

      పోలవరం నిర్మాణం పూర్తిగా అయిన మన రాయలసీమ కి నీళ్ళు రావడం కష్టం అండి. శ్రీశైలం డ్యాం నీళ్ళు ఎత్తు 851ft కంటే ఎక్కువ వుంటేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబటి మనకి పోలవరం తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవలి. ఆ లిఫ్ట్ 800ft వున నీళ్ళు ని కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో కి పంపించగేలదు.

    • @SankarNani-lp5jl
      @SankarNani-lp5jl หลายเดือนก่อน

      రాజకీయ నాయకులు.. రాజకీయ గురించి పక్కనపెట్టి రైతుల గురించి ఆలోచిస్తే సమస్య కచ్చితంగా పరిష్కారం అవుతుంది​@@gouthamreddy2371

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 หลายเดือนก่อน +4

      ​@@gouthamreddy2371polavaram complete ithe krishna delta ki ivvalisina water srisilam dam nundi rayalaseema ki istharu

    • @kpr8697
      @kpr8697 หลายเดือนก่อน +1

      TDP dhaya valla ila

    • @Deals_Jo-Fo
      @Deals_Jo-Fo หลายเดือนก่อน

      @@gouthamreddy2371 you are missing a point - CBN plan is to use the large share of AP water from Srisailam for Rayalaseema, Polavaram water will support rest of the AP needs. idea is to build a new barrage below pulichintala, and divert water from Polavaram until prakasam at least,, if center supports, link with Penna river. Love or hate CBN - at least understand his plan.. he may not complete them all - but at least in good direction. also appreciate YSR bringing the water irrigation to forefront in govt spending.

  • @madhusudhanchowdhary8980
    @madhusudhanchowdhary8980 หลายเดือนก่อน +64

    CBN visionary things in (2014-2019) working out now

  • @shiva3362
    @shiva3362 หลายเดือนก่อน +19

    క్రెడిట్ గోస్ తో చంద్రబాబు నాయుడు garu

  • @tpttpt2812
    @tpttpt2812 หลายเดือนก่อน +47

    2014-19, period lo government baga speed up chesaru..infact 2019 lo krishna water palamaner ki icharu, but later 2024 lo malli name sake icharu...in between anthe pradhanyatha ivvaledhu. 2017 lo ATP lo pedda cheruvu Bukkapatnam ki krishna water ivvadam jarigindi....kani tharuvatha continue ga ivvaledhu. Let hope govt continue to prioritise the drought areas of AP

  • @kp9268
    @kp9268 หลายเดือนก่อน +3

    Thank you CBN gaaru

  • @sakerajith.b4303
    @sakerajith.b4303 หลายเดือนก่อน

    Love from ananthapur ❤ for BBC

  • @Heprabhu123
    @Heprabhu123 หลายเดือนก่อน +7

    My district thank you BBc

  • @Ajaybrahmam
    @Ajaybrahmam 19 วันที่ผ่านมา +1

    Compare to other news channel this bbc channel videos are very informative and also I like the camera visuals....in future it will be best news channel.. thankyou

  • @madhubabu833
    @madhubabu833 หลายเดือนก่อน +14

    Eidi maa అనంతపురం

  • @ashwinikumar8525
    @ashwinikumar8525 หลายเดือนก่อน

    Excellent. Commendable.

  • @rams143143143
    @rams143143143 หลายเดือนก่อน +26

    CBN the gane changer...father of micro irrigation in India ani kuda anavachu...Drip ichi ap horticulture ni India lo No1(16%) chesadu.
    Ee govr vachaka Drip subcidy teesi vesadu.
    Okka KIA valane ap ko 2k tax vastadi..
    Ee benifits anni aayna vellipoyaka vache govts enjoy chestayi.

    • @Lokesh-xk6jw
      @Lokesh-xk6jw หลายเดือนก่อน +9

      Sollu chepthe namey la vundali egaresi mingey la kadu😂😂

    • @ganeshyalavarti616
      @ganeshyalavarti616 หลายเดือนก่อน +1

      CBN

    • @putnaik9144
      @putnaik9144 หลายเดือนก่อน +3

      @@Lokesh-xk6jwjagan cheppe sollu kana better “shelli” amma

    • @Lokesh-xk6jw
      @Lokesh-xk6jw หลายเดือนก่อน +4

      @@putnaik9144 aythe velli sulli chikku ' jako' ga 😂😂

  • @narendranamburi110
    @narendranamburi110 หลายเดือนก่อน +43

    Last 5 years their is no subsidies for farmers

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 หลายเดือนก่อน +3

      agriculture subsidies ni modi government aapesindi. danikosam ye kada farm bill issue undi. farm bill lo chala issues unnai.

    • @azeezabdul2930
      @azeezabdul2930 หลายเดือนก่อน +1

      😂are babu central government aapite state government antaventi

    • @narendranamburi110
      @narendranamburi110 หลายเดือนก่อน +2

      Ore ayya drip subsidy and tractor subsidy tamilnaddu lo Ela estunnaru raa malokams Modi apite

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 หลายเดือนก่อน +64

    ఈ అనంతపురం వంటి కరవు ప్రాంతాలను సస్యశ్యామలంగా 2016 నుంచి 2019 వరకు నీటిని నిలువ చేసే చెక్ డాం నిర్మాణం అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడు గారు హయంలో జరిగేయ్. ఎందుకంటే నేను ఆ జిల్లాలో అదే టైములో పని చేస్తున్నాను. కానీ పోలవరం పూర్తీ ఆయాతే కొని లక్షల ఎకరాల నిరు పంటకు, త్రాగునీటికి ఇతరత్రా వాటికీ ఉపయోగించి వాళ్ళుం, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరంలో ఆ మిగిలిన 28% శాతం పూర్తీ చేయలేదు.ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ దద్దమ్మ, మరియు సైకో లంజకోడుకు.

    • @user-sj1pc9fw9p
      @user-sj1pc9fw9p หลายเดือนก่อน +2

      Yes currect 👍

    • @deepthiyaramati5881
      @deepthiyaramati5881 หลายเดือนก่อน +1

      Yes

    • @user-eq1ii1xt3f
      @user-eq1ii1xt3f หลายเดือนก่อน +1

      మీ కామెంట్లో దమ్ము వున్నా, మీరు వాడిన భాష వల్ల చిల్లర కామెంట్ ల అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా, social media అనగానే వికృత రూపం ప్రదర్శిస్తున్నారు. బూతులు మాట్లాడితేనే మనం చెప్పే విషయం నిజం అని నమ్ముతారు అనుకుంటున్నారు.

    • @user-cf6eo1pb6e
      @user-cf6eo1pb6e หลายเดือนก่อน +1

      బాగా వున్నది ఉన్నట్టు చెప్పారు sir🙏🙏🙏🙏🙏...

    • @Alliswell2121
      @Alliswell2121 หลายเดือนก่อน +3

      Andhukena clean sweep ycp chesindhi 2019 lo

  • @drgogineni11
    @drgogineni11 หลายเดือนก่อน +6

    last 5 years lo no subsidies for drip irrigations, all that progress got halted. All this development was possible due to CBN vision between 2014-19, that time Govt bring water to ananthaqpur, gave subsidies to drip irrigation and link up banana farmers to international buyers directly.

  • @rameshkondru3226
    @rameshkondru3226 หลายเดือนก่อน +6

    This credit goes to Chndrababu, he only intiated water harvesting projects

  • @kiran-chilukuri
    @kiran-chilukuri หลายเดือนก่อน +46

    Cbn made it happen

    • @viswanatha6967
      @viswanatha6967 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

    • @kiran-chilukuri
      @kiran-chilukuri หลายเดือนก่อน

      @@viswanatha6967 ఏముంది le inka sallagundu😂😂

    • @viswanatha6967
      @viswanatha6967 หลายเดือนก่อน +1

      @@kiran-chilukuri 😂😂😂😂😂

  • @udaysrikar
    @udaysrikar หลายเดือนก่อน +1

    So nice feel.

  • @KSPoliticalview
    @KSPoliticalview หลายเดือนก่อน +102

    చంద్రబాబు దూర దృష్టి ఫలితం....2014 నుండి 2019 వరకు అనంతపురం చాలా మారింది....కియా లాంటి పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది...

    • @andra9985
      @andra9985 หลายเดือนก่อน

      Vadi antha erripuku cm ni memu Ekkada chudala😂

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 หลายเดือนก่อน +25

      Budget allocation began in 2004 during the tenure of Y.S.Rajasekhara Reddy.
      The first phase of construction of the project began in 2005, during the tenure of Shri Y. S. Rajasekhara Reddy [7][8] The project is designed to utilise surplus water from the Krishna river;[1][8] however, this river is unreliable and does not ensure consistent allocation of water to the drought-prone Rayalaseema and Nellore districts. Several political members had previously demanded speedy completion of irrigation projects in Rayalaseema.[7] The two riparian states of the Krishna River, Andhra Pradesh and Telangana, are involved in a dispute over sharing water of the river

    • @rajasekhardandeti5107
      @rajasekhardandeti5107 หลายเดือนก่อน +12

      After 2019 10000 acres cluster direct drip water supply to farmers from Jeedipalli dam stop by YSRCP govt..
      Anantapur farmers missed very big success due to political issues
      Even Konapuram cheruvu can go through gravity from handry niva, but they aren't done.
      Due to political issues farmers are facing so many problems in Anantapur...

    • @sham2899
      @sham2899 หลายเดือนก่อน +9

      chandrababu chesindi emi ledu.
      teaching rain gun lu kuda pani cheyyaledu.
      lift irrigation kosam 4600 crores ichinaa, motham mingesi okka pani cheyya ledu Cm Ramesh.
      Appudu

    • @sree5194
      @sree5194 หลายเดือนก่อน

      CBN Pedda donga …Rayalaseema people aware of him of his cheap tactics… that’s why he never get majority seats in Rayalaseema

  • @chaitanyaboyapati1820
    @chaitanyaboyapati1820 หลายเดือนก่อน +18

    Water source 2014 to 2019 lo Baga available chesaru.

    • @ymv9741
      @ymv9741 หลายเดือนก่อน

      Worst rule between 2014 to 2019

  • @saipavan9426
    @saipavan9426 หลายเดือนก่อน +9

    Jai cbh 🔥

  • @nagasyamala252
    @nagasyamala252 หลายเดือนก่อน +6

    పోలవరం పూర్తి అయి, గోదావరి నీరు శ్రీశైలం డ్యాంలో వేయగలిగితే, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లా వ్యవసాయ నిటి సమస్యలు పోతాయి.

  • @ravitejatalasila3349
    @ravitejatalasila3349 หลายเดือนก่อน +56

    రాయలసీమ జిల్లాల్లో cheruvulani గుర్తించి వాటిని పోలవరం ప్రాజెక్టు వాటర్ తో nimpute చాలా మంచి jaruguthundi

    • @ravitejatalasila3349
      @ravitejatalasila3349 หลายเดือนก่อน +9

      ఇలా చేస్తే పాలు, పండ్ల ఉత్పత్తిలో సీమ సుభిక్షం అవుతుంది

    • @shorts7085
      @shorts7085 หลายเดือนก่อน

      సీమకు గోదావరి నీళ్ళు తీసుకెల్లడం కష్టం...
      కృష్ణా ఆయకట్టును గోదావరి వాటర్ తో స్టబిలైజ్ చేసి... కృష్ణా నదిలో మన ఆంధ్రా వాట నీళ్లను సీమకు డైవర్ట్ చేయవచ్చు...
      జగన్ సన్నాసి కనీసం పోలవరం కూడా పూర్తి చేయలేక పోయాడు...
      ఇప్పుడు చెప్పు జగన్...?
      నువ్వు ఇచ్చే అమ్మవడి గొప్పనా? లేక రైతులకు నీళ్ళు ఇవ్వడం గొప్పానా?

    • @gouthamreddy2371
      @gouthamreddy2371 หลายเดือนก่อน +4

      పోలవరం నిర్మాణం పూర్తిగా అయిన మన రాయలసీమ కి నీళ్ళు రావడం కష్టం అండి. శ్రీశైలం డ్యాం నీళ్ళు ఎత్తు 851ft కంటే ఎక్కువ వుంటేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబటి మనకి పోలవరం తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవలి. ఆ లిఫ్ట్ 800ft వున నీళ్ళు ని కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో కి పంపించగేలదు.

    • @srikanthreddy4981
      @srikanthreddy4981 หลายเดือนก่อน +1

      పోలవరం నీల్లు సీమకు రావండి

    • @ravitejatalasila3349
      @ravitejatalasila3349 หลายเดือนก่อน +1

      @@gouthamreddy2371 srisailam lo height penchite back water valla kurnool city munigipotadi. 2009 lo varadalu vachai గుర్తు unda అలా untadi పరిస్థితి

  • @MohanKumar-fw7nv
    @MohanKumar-fw7nv หลายเดือนก่อน +26

    Tq to CBN ❤

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน +2

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน +9

      🤣చంద్రబాబు నాయుడు టచ్ చేస్తే సముద్రమే ఎండిపోయింది అనంతపురం ఎంత, 2020 నుంచి నీళ్ళు అందుబాటులో ఉన్నాయని వాలు చెబుతుంటే జై CBN అని అంటారు ఏందిరా మీ మొహాలు మండ🤣😆🤣😆🤣😆🤣😆😆🤣😆🤣😆😆🤣🤣😆😆

    • @janyavularajkumar
      @janyavularajkumar หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 หลายเดือนก่อน +4

      Bolli cbn naa bolli

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 หลายเดือนก่อน +3

      ​@@Mr.Paluri5127 are pichaa drift irrigation valla vachaya ra banisa

  • @munagapativenkataaryanlohi4898
    @munagapativenkataaryanlohi4898 หลายเดือนก่อน +13

    Ananthapur janalu CBN abhivrudhi esthe CBN ki votamini echaru what a great people CBN Annam pedite villu sunnam pettaru chi villa brathuku

    • @avinashreddy629
      @avinashreddy629 หลายเดือนก่อน +3

      😂😂😂 jokelu veyyak

  • @user-eq1ii1xt3f
    @user-eq1ii1xt3f หลายเดือนก่อน +7

    చంద్రబాబు గారికి ధన్యవాదాలు. , చెరువులు నింపి ఉద్యాన పంటలు పండించుకునే దిశగా రైతులను ప్రోత్సహించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు.
    ఈ వీడియోలో చెప్పినట్టుగా, HNSS (హంద్రీ నీవా సుజల స్రవంతి) ద్వారా చెక్ డ్యాములు, చెరువులు నింపటం జరిగింది అన్నారు.
    HNSS రూప కర్త స్వర్గీయ ఎన్టీఆర్ గారు
    HNSS కాలువలు పూర్తి చేసింది స్వర్గీయ వైస్సార్ గారు
    HNSS ద్వారా చెక్ డ్యాములు , చెరువులు , జీడిపల్లి రెజర్వాయర్ నింపినది చంద్రబాబు గారు.
    HNSS కు నీళ్లు మళ్లించే పోతిరెడ్డిపాడు canals సామర్థ్యం double చేసింది ప్రస్తుత జగన్ గారు.
    అయితే ఎవరికీ అనుకూలంగా వారు , వారికి కావలిసిన మేరకు వార్తను పబ్లిసిటీ చేసుకుంటూ ఈ ఒక్కడే కరెక్ట్ అంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు.
    కేవలం 3/4 వ్యక్తుల అహం కోసం, ప్రజలను కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయేలా చేస్తున్నారు.
    ఆంధ్రా వోటరులారా, మీ ఇంటికి వోట్ అడగటానికి వస్తే, వచ్చే 5 సంవత్సరాలలో, మీరు చెయ్యబోయే 3 పెద్ద పనులు (అందరికి ఉపయోగపడే) ఏమిటి అని అడగండి. అంతే కానీ డబ్బులు పంచుతాం, స్వర్గం చేస్తాం అనే కళ్ళు బొల్లి కబుర్లకు పడిపోవద్దు. ప్రస్తుతం పోటీలో వున్నా అన్ని పార్టీలు కూడా ఆంధ్ర-తెలంగాణ విభజన సమయంలో కూడా ఆక్టివ్ గా వున్నారు, మనకోసం ఏమి చెయ్యలేదు అనే విషయం మర్చి పోవద్దు. రాష్ట్ర విభజనే మన అన్ని సమస్యలకు మూల కారణం.

  • @darwinreddy9073
    @darwinreddy9073 หลายเดือนก่อน +4

    Jai CBN

  • @uvsstudios1989
    @uvsstudios1989 หลายเดือนก่อน

    Good news

  • @varisuri
    @varisuri หลายเดือนก่อน +28

    It's cbn vision 🎉🎉

    • @googlefacebook9345
      @googlefacebook9345 หลายเดือนก่อน +3

      Good half knowledge

    • @varisuri
      @varisuri หลายเดือนก่อน

      @@googlefacebook9345 thank you

    • @Desh_Rakshak_Army
      @Desh_Rakshak_Army หลายเดือนก่อน

      But thuglak gaadu purthi cheyanivvadu kada

    • @sgscarvlogs
      @sgscarvlogs หลายเดือนก่อน

      😂😂😂😂

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @tullimelirajasrinivas4465
    @tullimelirajasrinivas4465 หลายเดือนก่อน +2

    In Rayalaseema soils had more minerals that crops gives the best yield with out more consumption of fertilizers.

  • @mohanrao5632
    @mohanrao5632 หลายเดือนก่อน +13

    Drip irrigation founder cbn thanks to cbn from anantapur people

  • @vudathanagarjun7260
    @vudathanagarjun7260 หลายเดือนก่อน +3

    Seems this video is about water development from year 2016 to 2019.

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS หลายเดือนก่อน +1

    పెద్ద మోతుబరి రైతులు చాలా హుందా గా ఉన్న వారు 20 ఏళ్ళ క్రితం భూములు ఎడారి గా మారితే చుక్క నీరు లేక వర్షాధారం కింద ఉన్న ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తాగడానికి నీరు లేక అవస్థలు (కానీ సత్య సాయిబాబా ట్రస్ట్ కింద చాలా తాగు నీటి ఎద్దడి తగ్గింది కొన్ని చోట్ల) ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే సంతోషంగా ఉంది.

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 หลายเดือนก่อน +1

    Unbelievable and congratulations to farmers.govt.should encourage farmers and discard unnecessary freebies for people.subsidies,dripirrigation etc.,are more useful.

  • @oyenani96
    @oyenani96 หลายเดือนก่อน

    Hpy ❤

  • @ForBetterWorld
    @ForBetterWorld หลายเดือนก่อน +2

    Interconnectivity of rivers concept and you know who

  • @omprakesh4515
    @omprakesh4515 หลายเดือนก่อน +20

    Rdt kudaa

  • @rramesh7725
    @rramesh7725 หลายเดือนก่อน +1

    Thanks to CBN

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 หลายเดือนก่อน +4

    రెడ్డి రాజకీయం చిన్న చిన్న ఆశలు చూపెట్టి రాజకీయంగా గెలిచి ప్రజల భూములు చేపట్టడం చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న పార్టీ గతంలో నా రెడ్డి పార్టీ కూడా ఇలాంటి ప్రయత్నం చేసే ఫలితం అనుభవించింది అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుర్తించడం లేదు

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 หลายเดือนก่อน +4

    I htink last 5 years nunchi banana export ekkuvaga undhi because government MOU with lots of countries

  • @nagabhushana1150
    @nagabhushana1150 หลายเดือนก่อน

    This is heartening news. Request to BBC to study and make a video on the unique and exemplary work done by Dr.Parameswara Rao ex .NASA Nuclear Scientist under the banner of Bhagavatula Charitable Trust in wasteland development, village development , education and heath.

  • @unstoppable0412
    @unstoppable0412 หลายเดือนก่อน +1

    ఇదంతా వైస్సార్ పుణ్యమే(2004 నుండి 2009 అంటే ఆయన పాలన కాలమే).... ఇంజనీరింగ్ college లో ఆయన ఇచ్చిన ఫ్రీ చదువుల వల్ల చాలా మంది మంచిగా చదువుకుని,దానిని సరిగా ఉపయోగించుకుని ప్రయోజకులు అయ్యారు...దానికి తోడు జలయజ్ఞం పేరుతో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు..ఆ ఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు

    • @kpr8697
      @kpr8697 หลายเดือนก่อน

      Ne bondha free ichi college laku reimburement ivvakpothe 6000 la kotlu Rosaiah, Kiran Kumar Reddy garllu and CBN garu icharu vatini.

  • @SREESREE212
    @SREESREE212 หลายเดือนก่อน +2

    Krishna water తో గోదావరి వాటర్ తో polavaram ప్రాజెక్టు పూర్తి చేసి రాయల సీమ లో చెరువులు ఏక్కువా తవ్వి వాటర్ తో నింపి రథనలూ పండించాలి సోలేర్ ప్రాజెక్టు ఏనీమల్ పోషణ పెంచి ఆదాయ పెంచి వైద్యం విద్య ఉచితం చేయాలి అంతే సిబిఎన్ రావాలి జై చంద్ర బాబు జై టీడీపీ

  • @dthdigital8323
    @dthdigital8323 หลายเดือนก่อน +2

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం చూటు పకన పరిస్థితి ఏమిటి

  • @ramv1505
    @ramv1505 หลายเดือนก่อน +8

    Where ever there is water, farmers can do miracles with little guidance. And Governments should really focus on districts like ananthpur. Where it is TDP or YCP they should focus on farmers and solve their problems from water distribution to subsidies etc. let us hope CBN and pawan works together for AP development.

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 หลายเดือนก่อน +28

    CBN ❤

  • @satyam0384
    @satyam0384 หลายเดือนก่อน +4

    Credit goes to CBN, రైతు చాలా క్లియర్ గా చెప్తున్నారు 2016-2019 లో అని....బిబిసి మైన్ హెడ్ AP ని చూస్తే పక్క నత్తిగాడి గొర్రె లాగ ఉన్నాడు

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 หลายเดือนก่อน

      మాటలు జాగ్రత్త... నీ చంద్రబాబు గాడిని బొల్లి గాడు అని కామెంట్ చేయడానికి ఎంతో సేపు పట్టదు...గుర్తు పెట్టుకో... నీ చంద్రబాబు గాడు అంతా అభివృధి చేసి వుంటే 23 సీట్లు కి ఎందుకు వస్తాయి....ఆంధ్ర ప్రజలు అంతా వెర్రి వాళ్ళు కాదు..పట్టి సీమ ద్వారా రాయల సీమ కు నీళ్ళు ఇచ్చాం అని ఓహో డప్పు కొట్టారు....కానీ అనంత పురం లోకల్ boy ఒక వీడియో ద్వారా నిజాన్ని బయట పెట్టాడు.... జగన్ ఈ 5 ఇయర్స్ లో మంచిగా వర్షాలు పడ్డాయి...అనంత పురం లో కూడా భూగర్భ జలాలు నిండుగా మారాయి అంతే గానీ చంద్ర బాబు గాడు చేసింది ఏమీ లేదు... ఈ బీబీసీ ఛానల్ కూడా తెలుగు దేశం పార్టీ కి చెందింది...ఎందుకంటే 2023 వరకు కూడా ఈటీవీ న్యూస్ లో బీబీసీ న్యూస్ తెలుగు వచ్చేది ప్రతి రోజూ రాత్రి 10:30కి....అందుకే ఈ డప్పు....😂

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 หลายเดือนก่อน +1

    Anantapuram dt must vote 100% to NCB in future

  • @creekydoors874
    @creekydoors874 หลายเดือนก่อน +16

    CBN efforts always gave results

    • @-pjtalks
      @-pjtalks หลายเดือนก่อน +1

      Pora pu jaganna chesete

  • @shaikhussainbi6695
    @shaikhussainbi6695 หลายเดือนก่อน

    I am happy Good job Ap cm s

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 หลายเดือนก่อน

    ❤🎉👌💐👏👏👏

  • @venkatkrishna3180
    @venkatkrishna3180 หลายเดือนก่อน +8

    Jagan kuda drip systems ni continue chesi unte bagundedhi

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน +3

      వాడికి అందులో commission ఉంటే ఇచ్చె వాడు

  • @valmikisriram8438
    @valmikisriram8438 หลายเดือนก่อน +4

    Cbn gari micro irrigation valla

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 หลายเดือนก่อน +26

    చంద్రబాబు ముందు చూపు

    • @shivasr.6485
      @shivasr.6485 หลายเดือนก่อน +1

      1995-2004 okka project katteda 😂😂😂

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 หลายเดือนก่อน +6

      ​@@shivasr.6485 are banisa CBN em chesado valaki telusu velli jagan ki banisatwam chesko

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน

      ​@@shivasr.6485 చెవులు కూడ పోయాయ😂 Y-chippa నీలి భావి lo కప్ప

    • @Loka_P4U
      @Loka_P4U หลายเดือนก่อน

      ​@@shivasr.6485జగన్ అన్నమయ్య డ్యామ్ గేట్ మరమ్మతులు కూడా చేయలేకపోయాడు

    • @user-sj1pc9fw9p
      @user-sj1pc9fw9p หลายเดือนก่อน +2

      ​@madhugullapalli7220 ... super 👍

  • @user-ei1bf9xs8o
    @user-ei1bf9xs8o หลายเดือนก่อน

    Credit goes to visionary leader CBN I am from ATP

  • @informativeeducation4678
    @informativeeducation4678 หลายเดือนก่อน

    HLC canal lyning and bridge maintenance e last 4 year lo rupay kuda pettaledhu. CBN also helped by providing 90% drip subsidy.

  • @ashiksultana6970
    @ashiksultana6970 หลายเดือนก่อน +17

    Jai cbn sir

  • @jeevanprasad3127
    @jeevanprasad3127 หลายเดือนก่อน

    Except last year remaining four years full of rains and water even in anantapur..

  • @Khr5346
    @Khr5346 หลายเดือนก่อน +27

    Jai CBN…JAI TDP

  • @jesseysamuel2788
    @jesseysamuel2788 หลายเดือนก่อน

    Jai Babu

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 หลายเดือนก่อน

    జై అనంతపురం జై జై రాయాల్ సీమ

  • @sakemahesh2360
    @sakemahesh2360 12 วันที่ผ่านมา

    Rdt వాళ్ళు చాల సహాయం చేసారు..

  • @kharibhushana5283
    @kharibhushana5283 หลายเดือนก่อน +21

    Cbn❤❤❤❤❤❤

  • @user-vm4eq2uk2u
    @user-vm4eq2uk2u หลายเดือนก่อน +4

    Ysr

  • @narendranamburi110
    @narendranamburi110 หลายเดือนก่อน +22

    Because of Chendra babu Naidu vision 😊

    • @prasadm7486
      @prasadm7486 หลายเดือนก่อน +4

      వచ్చావా నాయన

    • @ganeshyalavarti616
      @ganeshyalavarti616 หลายเดือนก่อน

      Visionary CBN

  • @ravi-ft9yg
    @ravi-ft9yg หลายเดือนก่อน +3

    ఇదంతా మాకొద్దు... బటన్ నొక్కి లెక్క ఇస్తే చాలు....😂

  • @Villageboy45678
    @Villageboy45678 หลายเดือนก่อน +1

    Made obulanayanipalli (v) anantapur (d) please maa village ke water ledu can you focus every village not only town's please this is my request

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 หลายเดือนก่อน +41

    విజనరీ లీడర్ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమ లో రాతనాలు పండించవచ్చు.

    • @nikshith9126
      @nikshith9126 หลายเดือนก่อน +5

      Joke.
      Handri neeva - project start chesindi NTR.
      Munduku nadipindi YSR.
      bollodu peekindem ledu.

    • @rajashekarreddy2927
      @rajashekarreddy2927 หลายเดือนก่อน +1

      14 years unnadu ga em pikadu Mee bolli babu

    • @user-sj1pc9fw9p
      @user-sj1pc9fw9p หลายเดือนก่อน +1

      డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసింది.. తెలుగు దేశం ప్రభుత్వం.. ఈ క్రెడిట్ CBN కు చెందాలి..!
      జై తెలుగు దేశం పార్టీ 🎉

    • @jacobtrr
      @jacobtrr หลายเดือนก่อน

      @@nikshith9126 patti seema rayalaseema ke nellu potai ......jagan danni apesadu

  • @surya20t
    @surya20t หลายเดือนก่อน +5

    Drips and rain guns should be continued in govt subsidies

  • @sraskumari
    @sraskumari หลายเดือนก่อน

    Red soil

  • @deepthiyaramati5881
    @deepthiyaramati5881 หลายเดือนก่อน +10

    CBN great leader

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 หลายเดือนก่อน +17

    ఐదు సంవత్సరాలుగా జగన్తో చెరువుల నీళ్లు వర్షాలు రావడంతో జిల్లా

  • @vinaykumar_arika
    @vinaykumar_arika หลายเดือนก่อน +12

    Thank you CBN Sir..!! 🎉 Jagan ki schemes/scams miida tappa vere vaati meeda yaava ledu, edhi fact kaani mana PAYTM gallu oppukoru 😂 Yevado raasi echhina script chadavadam tappa vaadiki knowledge ledu

    • @Lokesh-xk6jw
      @Lokesh-xk6jw หลายเดือนก่อน

      Vattakaya sikku picha pu ga😂😂 evvi ysr gari time lo plan chesaru edhi emi chambi uncle vision kadu, fake news tho pakka valla credit dengadaniki chustaru mi pacha kukkalu😂😂

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 หลายเดือนก่อน +1

    Chandrababu period lo Ananthapur chala abivruddi chendindi

  • @vlr1432
    @vlr1432 หลายเดือนก่อน +3

    ✍️eee ethi pothula alochana chesimdhi ex CM chandhrababunaidu epudu anamthapurame kadhu emka konni urlu sasasyamalamga unayamte karanam CBN. gare adi development ante👏👏👏

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 หลายเดือนก่อน

    Rains baga padi zilla bagupadindi Antay

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 หลายเดือนก่อน +3

    CBN

  • @MrUvikram
    @MrUvikram หลายเดือนก่อน +1

    Jagan fans please open eyes

  • @madakamarunkumar1071
    @madakamarunkumar1071 หลายเดือนก่อน +2

    Jai TDP

  • @1990ravindra
    @1990ravindra หลายเดือนก่อน +10

    పని చేసే చంద్రబాబు ని తిడదాం
    అయన ఎప్పుడో చెప్పాడు ఇంట్లో ఒక పిల్లోడిని చదివించండి ఒక రైతు ఒక ప్రైవేట్ ఎంప్లాయి ఉంటె కుటుంభం బాగుపడుద్ది అని
    అయన వ్యవసాయం దండగ అన్నాడు అని ప్రచారం చేసారు
    డ్రిప్ ఇరిగేషన్ , అంతరపంటలు , హంద్రీనిగా ఎలా ఏదైనా టీడీపీ కాలంలోనే జరిగింది
    మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోవున ఎక్కిరించిన ఇదే నిజం ఒక అనంతపురం వాసిగా చెప్తున్నా

  • @sivaramakrishna3888
    @sivaramakrishna3888 หลายเดือนก่อน +23

    TDP, Valle intha good ayindhi

    • @Mr.Paluri5127
      @Mr.Paluri5127 หลายเดือนก่อน

      🤣చంద్రబాబు నాయుడు టచ్ చేస్తే సముద్రమే ఎండిపోయింది అనంతపురం ఎంత, 2020 నుంచి నీళ్ళు అందుబాటులో ఉన్నాయని వాలు చెబుతుంటే జై CBN అని అంటారు ఏందిరా మీ మొహాలు మండ🤣😆🤣😆🤣😆🤣😆😆🤣😆🤣😆😆🤣🤣😆😆

  • @ramanapv1926
    @ramanapv1926 หลายเดือนก่อน +21

    2016 to 2019: Its Chandrababu Naidu Vision

    • @suryahi7247
      @suryahi7247 หลายเดือนก่อน +1

      Oho mati gelipinchukolede tdp vallani

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน

      ​@@suryahi7247 గొడ్డలి, కోడి కత్తి, Globells ప్రచారాలు, ki మోసపోయారు

  • @crazykids2889
    @crazykids2889 หลายเดือนก่อน +1

    CBN ADVANCED PLAN

  • @narendrareddy7220
    @narendrareddy7220 หลายเดือนก่อน +2

    బొంగేం కాదేమే అనంతపురం అంటున్నారు కదా మా సైడ్ వచ్చి చూడండి కదిరి నియోజకవర్గం సైడు వాటర్ సోస్తే చాలా తక్కువ

    • @mrmadhu8162
      @mrmadhu8162 หลายเดือนก่อน +1

      Kadiri side e 10 years lo enni Vela acres thotalu ayyayo okasari agriculture office ki velli kanukko neeke thelusthundi...e 3 years lone na Kalla munde konni vandala acres thotalu pettaru..mango,

    • @ramcharan8876
      @ramcharan8876 หลายเดือนก่อน

      CBN vasthe mottam karuvu .
      Jagan and YSR time lo matrame.. karuvu anna maata ledu.

    • @kp9268
      @kp9268 หลายเดือนก่อน

      ​@@ramcharan8876karuvu undadu jagan vaste corona vastadi

  • @mamamemesra
    @mamamemesra หลายเดือนก่อน

    Chandrababu గారి వలనే ఈ పచ్చదనం

  • @PraveenReddy007
    @PraveenReddy007 หลายเดือนก่อน

    We have water beside our farm but no water for our farm just because projects not completed in ananthapur district.
    Many people are hurt and some died due to uncompleted projects and roads Near Konapuram - Virupapalli Rd, Budigumma, ananthapur and Near Kalyanadurgam - Ramsagaram Rd, Budigumma, Andhra Pradesh.
    News channels never show them no political party is going to care because its a poor peoples village's

  • @chanduchandu-xp8cl
    @chanduchandu-xp8cl หลายเดือนก่อน +1

    YS Family rule lo unte Rayala seema lo rains padathy. Babu unte Karuve. People think Raithu bagundalante YS Jagan Ravali.

  • @nprabha1786
    @nprabha1786 หลายเดือนก่อน

    రాయదుర్గం లో తాగడానికి నీరు సరిగా వదలడం లేదు

  • @rameshreddy180
    @rameshreddy180 หลายเดือนก่อน

    Because of ntr and cbn and ysr

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారిని ఇలాంటి వే చూసినప్పుడు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేను ఆయన దుర దృష్టి ఫలితమే ఇటువంటివి మిగతా వారిలాగా అయినా తాత్కాలిక పప్పు బెల్లాలు ఎవరు భవిష్యత్తు ఆలోచించి ఆయన ముందుకు వెళ్తాడు ఇదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారి గురించి నమ్ముతున్నారు అందుకే సపోర్ట్ చేస్తున్నారు పార్టీల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు

  • @chowdarykovi
    @chowdarykovi หลายเดือนก่อน

    Khan plz do urdu news why telugu ayyami lada

  • @bskprasad535
    @bskprasad535 หลายเดือนก่อน

    Saying last three years and mentioning 2016 to 2019

  • @prakashraok9053
    @prakashraok9053 หลายเดือนก่อน

    It's the result of Sathya Sai Organisation.

  • @v.l.rangaraokakarla4798
    @v.l.rangaraokakarla4798 หลายเดือนก่อน +5

    మా కెందుకు ఇవన్నీ, జగనన్న కావాలి,

  • @sriharsha8062
    @sriharsha8062 หลายเดือนก่อน

    Thanks to chandrababu naidu...hope rayalaseema people vote for him this time

  • @zabiulla2736
    @zabiulla2736 หลายเดือนก่อน +2

    Jaiysr