ఖర్జూర పండిస్తున్నం Kg ₹100 అమ్ముతున్నం | Dates Farming | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.ค. 2023
- నాలుగేండ్లుగా ఖర్జూర తోట పెంచుతూ తొలిసారి పండ్లు కోసి అమ్ముతున్న రైతు సాగు అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి మండలం బంజులదిన్నె గ్రామంలో ఈ రైతు ఖర్జూర సాగు చేస్తున్నారు. సాగు ఖర్చు, సాగు తీరు, పంట దిగుబడి, మార్కెట్ చేస్తున్న విధానం.. ఇలా అన్ని వివరాలను తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఖర్జూర పండిస్తున్నం Kg ₹100 అమ్ముతున్నం | Dates Farming | రైతు బడి
#RythuBadi #datefarming #ఖర్జూరసాగు
సుధాకరరెడ్డి గారు మీరు ధన్యజీవి ప్రజలకు మంచి ఆహారం అందిస్తున్నందుకు ❤
సుధాకర్ రెడ్డి గారి కి చాలా ఓపిక ఉంది, సూపర్ రెడ్డి గారు, ఖర్జూర డ్రై ఫ్రూట్ తయారు చేసే ఉపాయం చేయండి 💐🙏❤️
మొక్కల కు ఎక్కువ పెట్టుబడి అవుతుంది ప్రభుత్వం మొక్కల కొరకు కొంత సహాయం చేస్తే రైతులకు ఉపయోగకరం,ఆదాయం బాగుంటుంది
Kuwait అరబ్ లకి చూపించ వీడియో
చాలా అచర్యపోయారు❤❤❤❤❤
Rajendhar Reddy and sudhakar Reddy gari ke krutagnatalu chal manchi vishyalu cheppinadhuku thank you
ఈ రోజు నేను విజయవాడ లో 300రూపాయలు కీ కిలో కొన్న
సుధాకర్ రెడ్డి గారు... మాది విశాఖపట్టణం... కతార్ నుండి బ్లాక్ కర్జూరం తెచ్చారు...తిని కుండీ లో వేసాను. చాలా పొడవు గానే పెరిగింది..3 years అవుతుంది... ఇంత వరకూ పూత రాలేదు....అసలు మా ఏరియాలో వస్తాయా...దయచేసి తెలియ చేయగలరు
సర్వేజనా సుఖినొభవంతు
😊111
Good information and farmer correct ga chepparuu...superr
Very good explanation, ఛాలా భాగ వివరించారు.
SudhakarReddy you are good in forming.
-Dhone, Chinna Malkapuram,
Mi questions & mi explanation great Sir 🙏
❤chala baga thotani pencharu sir .super sir.
Raithu badi chanel vaariki abhinandanalu.meeru manchi informative videos chesthunnaarandi kruthagnathalu.
Super explain chesinav future lo nenu kuda karujara culvesshan chedhamani anukutunna
Thanks anna ma banaganapalle ki vachinandhuku..😊😊
Super question super answer value information
Thank you
Mee videos chaala baguntayi sodara, mukyamga rythulaki
Super brother in agricultural huge investment farming community
super anna, chala manchi useful video chesaru
Good వీడియో రెడ్డి sir
Good information and speech
Hats off Sudhkar Reddy garu
Chala bagundi
Nenu pot 2plants pettanu
Konchamu 10 inches vachindi next emi cheyai chepandi
1tree 5000 bigamount best of luck
Great brother 👍
very informative video, thankyou.
You're welcome
Anna gaddinaram market lo formers direct ga vachi ala ammukovalo video cheyamdi anna
Excellent
అనంతపురం జిల్లాలో బండ్ల పలిలొ దినేమ నాయిననాకటల వుండాయి ధర్మవరంలో 1కేజీకి 80 రుపాయలకు అమ్ముతున్నారు
Number estara
Ayya ayyappa teak vesi chala ebbandi paduthunnam ammu kovataniki chukkalu chupistunnaru
Grat sir🎉
Very impressive
Anna ranu ranu Anni rakalla chetllu(fruits and vegetables) , chetllaki kindhike kasthunnayee.
Okka chettuku 6 8 gelalu vunchali kayalu baga perugutae nenu e varke chestanu kuwait lo bro
raithu sodarudu chala manchigaa kalmasham lekundaa cheppaadu..
Super video
Superb reddy 👍
We love you Annaya 😍❤️
Anna me explanation superb 🙏
Super anna
Risky but not greedy for more❤
Online orders cheyavacha ? Leda AA parisara pranthalo andubatuloki peditey , farmers ki useful ga untunndi , brokers lekunda... Without strong fertilizers....pure organic farming, ....
Good
Super 🎉
Super videos
Good video
Chettu 6ft datina taruvata, pollination kastam avvada ?
ANNA Pig forming & market video cheyava
Thank you very much for giving us such a wonderful knowledge about agriculture 🙏🙏💐
It's my pleasure
@RythuBa 6:49 di a ❤❤
Ki
😅 hy buy the r can
తమ్ముడు రాజేంద్రకి ఆల్ ది బెస్ట్
PRABHUTWALAKU ADAYAM...TELLA CARDWALASKI AROGYAM...KHARJURA NEERA....BARLITO KOTLU KHARCHU PETTI PRABHUTWALU BEER TAYARI ,SUPPLY LO MUNIGI TELUTUNDI...ADE KHARJURA KAYALATO SAHA POWDER CHESI...BEERU TAYARU CHESTE ...DANI LEKHE VERABBA....
good
అన్నా మాది ఉప్పునీరు భూమి ఉప్పు నీరు తో పండించే పంటలు ఏమన్నా ఉన్నాయా
Anna maa intlo karjuram chettu vachi ten years avuthundi kani inthavaraku kaneesam pootha kuda raledu em cheyalo chepthara please
Good job god bless you bro
Hai Rajender Sir Resentga Mi Videos Chusthunna Manchi Yendi Mirchi Pasupu Kommalu and Pacha Jonnalu Yekkada Dhorukuthayo Chupi chandi Sir
Me kastaniki prathifalam dorikinanduku santhoshanga undi anna. Kudirithey okasari me urukochi kalustha...chinna correction Ernakulam Tamilnadu kadu kadanna adi kerala lo undi.
Thank you Anna. Tamilanadu is correct. Erankulam may be wrong.
Hi anna maadhi giddalur ikkada 200 ammuthunaru
Super raitu
Super👌
Want to grow same in kolar
Xlent bro
This former very talented without water source means less water getting more benefits money 😂
Super!
Thank you very much!
Superb
Thanks 🤗
Super bro 👍👍
Thank you so much 👍
Minumber.enti,sir
Wow...
Sir ji hindi me video bana ho me sir Rajasthan me farming kar ta hu jarur sir ji
Super
Very nice
నీళ్ళు అవసరముఎంత ఉందండీ మావివర్షాధారపొలములు
ప్రకాశం జిల్లా గ్రామం నల్లభూములు నీళ్ళుఅవసరముఎంత అర్లీష్టేజీలో
Sir please tell how to purchase dates from you
Good vedio sir, Raithanna gaaru...maaku parsel chestara 2kg lu price entha...anna
200
Maku kavalante ela order cheskovalandi
Super 👍
Thank you 👍
Hi anna
Naku karjura istam
😊
Anna 😊
Anna dream seeds neber chapde
Anna kajjuranm panta lo antara panta ga kura gayalu mariyu pallu vanti vi unte ennka adiga. Digubadi
Vesukovcchu 3years varaku
E trees akada doruku thunidhe
Annayya e mokkalu ekkada dhorukuthae
How to order dates . Please inform.
Anna edi maa vure jambuladinne...
Retail service vunda bro
Good video anna👌
Thank you so much 🙂
My 5years dates tree not getting fruit..
Karjura ippude chustunnamu
Hyderabad lo 100 kg
Nevu me vurulo 100 kg yela ammavu???
Madi kurnool
First view anna
Thank you so much
అన్నా కొబ్బరి తోటల్లో పందేర్లు వేసి బీర, కాకర పండించ వచ్చా. కొంచెం రావెల విద్యా సాగర్ గారి num ఇస్తారా. తెలుసుకొంటాం
@informationallinone3114😅
Vadhu
మీరు చెయ్య వచ్చు
@@noahrazz9610111😊😊😊😊
Kharjura or Eetha Pandlu?
Miku contact iyi 1 month avthundhi I mean messege chesi kanisam rly kuda isthaleru ma product farmers ki chala use avthundi
Ha chepu
Maku oka chettu undi putha vasthundi ralipothundi emcheyyali
బహుసా male plant పూట అవసరం అయి ఉండవచ్చు యేమో.
Maga chetlanu cupee ledu anna
Hi
Plant price is toomuch 🙄🤭
Tissue culture 3 years plants....
70 years life
Anna ne opekaku dandam pettali