నేను నైట్ టైం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు , కళ్ళు కనపడక కార్ స్లో చేసి డిం కొడుతూ ఉంటాను, ఒకేసారి ఏకంగా కారు సైడ్ కాల్వలోకి పోబాయింది. ఈ లైట్స్ వల్ల చాల ఇబ్బంది ఉంది
ఈ మధ్యన కొత్తగా షోరూంలో నుండి ప్రధాన లైట్లు ఎల్ఈడి లైట్లు పెట్టి రోడ్ల మీదకు వస్తే వాటిని బ్లాక్ స్టిక్కర్ కూడా ఉండటం లేదు ఎదుటివారికి చాలా ప్రమాదం జరుగుతుంది
లారీలు బొలెరో వాహనాలు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు లైట్లు బిగిస్తున్నారు ఇలాంటి లైట్ ల వలన సింగిల్ రోడ్డు మీద ప్రయాణం చేసే వాల్లకు మరి మరి ఇబ్బంది గా ఉంది.దీనీ మీద చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడొస్తున్న అన్ని కార్లు led లెట్లతోనే వస్తున్నాయి వాటికి కూడా పికి పాత ఎర్ర బుగ్గ లైట్లనే పెట్టాలి వాటి వాళ్ళే ఎక్కువ మంది రోడ్డు కనపడక ఏర్రబుగ్గ కార్లు లారీలు ఆటోలు అన్ని led పెట్టుకోక తప్పడంలేదు 😢
మనకు మాత్రమే తెలిస్తే ఉపయోగం లేదు, రోడ్డులో నైట్ టైమ్ 100/99.9%కనీసం డిమ్ అండ్ డిప్ కూడా ఇవ్వరు.ఎదుటి వారిని కనీసం రోడ్డు కూడా కనపడదు...కొందరు ఐతే మరీ అతిగా ఊరులో ఉన్న లైట్లు మొత్తం కారుకు అతికించుకుని వచ్చేస్తారు...
Thats true. These LED lighting creates lot of discomfort to the vehicles coming in opposite direction. Most of the people particularly younger generation doesn't know when to use high/low beam lights caused lot of discomfort to others.
Rods baga vundatledhu and proper ga lines vundav . Ivannee kalipi vehicles ki additional ga lite lu fit chesthunnaru .. so forst meeru proper ga roads and lines and sign boards pettandi . Aa tharvaatha ilaaanti fine lu veyyandi ..
I am using venue with Halogen lamp but this is not sufficient in fog because the venue don't have fog lamp option as per its design. So replaced with LED. What should i do?
Chala manchi video chesaru kani Deni kuda Inka cases raste konta cntrl cheyochu plzzz oka car driver ga cheptunna mari darunam ga untannay lights. Mundu car decors shop la mida ride cheste vallu cntrlo untaru set chryakunda
Previous yellow light ki em vachindhi avi bagane vunay kadha . E led valla kallu potunaye . Mari darunam ga auto ki top lo ee led lights pedtunaru even bike ki koda , opposite vallu clear view leka beam kodutunna gani lights dip cheyaru. Vellaki licence ela icharo. Recent ga oka car/truck vadu left side light on chesi , right side off chesukoni esukoninpotunadu 😂😂 inka chala vunay E led lights ban chesethe baguntundhi konni accidents tagutay
ఒక్కడికీ కుడా లైట్ ఎప్పుడు ఎల ఉపయోగించలొ తెల్వదు ముందు ఒక బండి ఉంటె లైట్ తగ్గించుకొవలి అవెం తెల్వదు వీరికి లైసెన్స్ రద్దు చేయాలి నెను ఇలా చాలా ఇబంది పడుథునను
Andaru e lights vaadutunnaru auto bike car lorry anni vahanu ide ippudu e light s valla chala pramadlu akkeve jarugutunnai koda okka sari light chusste britness ki koncham sepu mundu am kanipinchu koda eve pramadalaku akkuva kaaram koda
Chattalu yenno chebutunnai kani fallow ayyedi yevadu yevadi estam vachhinatlu vaadu set up chesukuntunnaadu traffic inspector pattukunte yemautundi maha ante fine padutundu lekunte traffic Vadiki ento konta chethilo pedite ok
I am almost completely stopped night drive after 7 pm due to this high beam issue. I am completely getting blind not able to see so I stopped driving night time.
100% correct, జస్ట్ మిస్స్ ఆక్సిడెంట్ 😢
నేను ఈ LED లైట్ వల్ల చాల ఇబ్బందులకు గురి చేస్తోంది...
Black sticker సిస్టం ఖచ్చితంగా అమలు చేయాలి. ఇదే పరిష్కారం.
నేను నైట్ టైం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు , కళ్ళు కనపడక కార్ స్లో చేసి డిం కొడుతూ ఉంటాను, ఒకేసారి ఏకంగా కారు సైడ్ కాల్వలోకి పోబాయింది. ఈ లైట్స్ వల్ల చాల ఇబ్బంది ఉంది
Bann led lights.
ఈ మధ్యన కొత్తగా షోరూంలో నుండి ప్రధాన లైట్లు ఎల్ఈడి లైట్లు పెట్టి రోడ్ల మీదకు వస్తే వాటిని బ్లాక్ స్టిక్కర్ కూడా ఉండటం లేదు ఎదుటివారికి చాలా ప్రమాదం జరుగుతుంది
కొత్త పాత అని తేడా లేకుండా ఉన్న ఆ LED లైట్స్ పికేయండి
నిజమే. Black sticker నిబంధన తీసుకొని రావాలి. దీని వల్ల రాత్రి పూట ఆక్సిడెంట్ తగ్గుతాయి 🙏🙏
Andhra Pradesh లో కూడ LED lights ను వాడటం నిషేధించాలి. LED lights వలన driving కు చాలా ఇబ్బంది కలుగుతుంది.
చాలా ఇబ్బంది పడ్డాను, పడుతున్నాను
Dhustiti... Yemitante ..... యెవరికీ పట్టదు
Good presentation
Yes we faced problem with led
Good news...
ఇప్పుడు upper dipper ఇచ్చే ఓపిక కూడా లేదు డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఇలాంటి లైట్స్ ఇంకా ప్రమాదం బ్యాన్ చేయాలి
కొత్తగా వస్తున్న కార్లు బైకులు స్కూటీలు కి డూమ్ లైట్ లకి బ్లాక్ స్టిక్కర్ ఉండటం లేదు దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది
కంపల్సరీ కంపల్సరిగా లైట్ లకి సగం వరకు బ్యాక్ స్టిక్కర్ వేయాల్సిందే దానివల్ల ఎదుటివారికి కలలో పడకుండా రోడ్డు కనపడుతుంది
Awakening topic
Nenu chala rojula nunchi chustuna vati valla eyes ki chala ibandi avutundi
లారీలు బొలెరో వాహనాలు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు లైట్లు బిగిస్తున్నారు ఇలాంటి లైట్ ల వలన సింగిల్ రోడ్డు మీద ప్రయాణం చేసే వాల్లకు మరి మరి ఇబ్బంది గా ఉంది.దీనీ మీద చర్యలు తీసుకోవాలి.
ఖచ్చితంగా నిషేధించాలి..
ఇప్పుడొస్తున్న అన్ని కార్లు led లెట్లతోనే వస్తున్నాయి వాటికి కూడా పికి పాత ఎర్ర బుగ్గ లైట్లనే పెట్టాలి వాటి వాళ్ళే ఎక్కువ మంది రోడ్డు కనపడక ఏర్రబుగ్గ కార్లు లారీలు ఆటోలు అన్ని led పెట్టుకోక తప్పడంలేదు 😢
Present Burning Topic
This should be implemented by every state government
Yes, LED lights are more dangerous and everybody is fitting LED lights to their 2 or 4 wheeler vehicles which is dangerous to others...
Finally someone is covering it hope other governments will bring changes
Yes
Very important topic..
మనకు మాత్రమే తెలిస్తే ఉపయోగం లేదు, రోడ్డులో నైట్ టైమ్ 100/99.9%కనీసం డిమ్ అండ్ డిప్ కూడా ఇవ్వరు.ఎదుటి వారిని కనీసం రోడ్డు కూడా కనపడదు...కొందరు ఐతే మరీ అతిగా ఊరులో ఉన్న లైట్లు మొత్తం కారుకు అతికించుకుని వచ్చేస్తారు...
Good decision
ఇప్పుడు ఉన్న డ్రైవింగ్ నడిపే వారికీ రూల్స్ అస్సలు తెలియవు
Avunu Sandhya... gaaru.
Thats true. These LED lighting creates lot of discomfort to the vehicles coming in opposite direction.
Most of the people particularly younger generation doesn't know when to use high/low beam lights caused lot of discomfort to others.
ఈ LED లైట్ వచ్చింతర్వాత ఆక్సిడెంట్స్ పెరిగాయ్
ముందు అర్జెంటుగా LED హై బీమ్ లైట్స్ నిషేదించాలి
Yes, I am daily suffering ibeamlights of 4 wheelers and rare 2 wheelers
👌100/-🥰
Very good
It's causing so much issues.really it's so difficult
Prathi Auto ki bick ki ive lights. Dayachesi half black Stickers veyyandi
100% madam or sir.. every day getting same problem on high.. kindly help to all RTO government.
Rods baga vundatledhu and proper ga lines vundav . Ivannee kalipi vehicles ki additional ga lite lu fit chesthunnaru .. so forst meeru proper ga roads and lines and sign boards pettandi . Aa tharvaatha ilaaanti fine lu veyyandi ..
I am using venue with Halogen lamp but this is not sufficient in fog because the venue don't have fog lamp option as per its design. So replaced with LED. What should i do?
Chala manchi video chesaru kani Deni kuda Inka cases raste konta cntrl cheyochu plzzz oka car driver ga cheptunna mari darunam ga untannay lights. Mundu car decors shop la mida ride cheste vallu cntrlo untaru set chryakunda
ఇంతకముందు బ్లాక్ స్టికర్ లేకపోతే జరిమానా...
Head lights ki half black stickker veyyali. RTO lu charyalu teesukovali.
If Car has LED lights, must have filtered mirrors(glasses) too, so that can seen clearly opp vehicle or path.
Super super
facing lot of issue with these led lights. unable to see opposit side with opticals
Please ban led light RTA 🙏🙏🙏
Mari manufacturing nduku chestunaru
Down Fog lamp can install LED light but not Main light should on Halogen light enough
Previous yellow light ki em vachindhi avi bagane vunay kadha . E led valla kallu potunaye .
Mari darunam ga auto ki top lo ee led lights pedtunaru even bike ki koda , opposite vallu clear view leka beam kodutunna gani lights dip cheyaru. Vellaki licence ela icharo.
Recent ga oka car/truck vadu left side light on chesi , right side off chesukoni esukoninpotunadu 😂😂 inka chala vunay
E led lights ban chesethe baguntundhi konni accidents tagutay
Street lights lekapovadam valla high Bheem veskovalisi vastundi
Very danger in night time.
హై భీమ్ ఎల్ఈడి లైట్స్ను తొలగించేసి నార్మల్ లైట్స్ ను వాడేలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూడాలి దాని కారణంగా చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నాయి
తారు పుయ్యాల్సిందే!
Please ban LED lights 🙏🙏🙏🙏🙏
అసలు ద్విచక్ర వాహనాలకు led లైట్స్ అవసరం లేదు. హోండా మరియు టీవీఎస్ కంపెనీలు ఎందుకు led లైట్స్ ఇస్తున్నాయో?
Nice 👍👍👍👍👍
Led lu valla roads kanipinchadam ledu
ఈ LED lights వల్ల కళ్లకు చాలా ప్రమాదం, two wheelers వల్ల కూడా పగలే కళ్లు కనపడటం లేదు ఒక్కే సారి.
Never modified car fancy parts.. Only orginal parts..
I feel the same but atleast opp vehicles don't dip loghts
Helmet lekunte fine vese vuthsaham lights vishayanlo choopadam melu..rules amalulo.vivaksha sari.kaadhu
Make black sticker compulsory for 30% upper part of the light , that will be good for all
Yes madum half cover light
పనికి మాలిన రూల్స్ ఉంటాయి... డే టైం లో కూడా లైట్స్ పెట్టి సచ్చారు
Roads manchiga unte....high beam led lights use cheyaru kada😢
ఒక్కడికీ కుడా లైట్ ఎప్పుడు ఎల ఉపయోగించలొ తెల్వదు ముందు ఒక బండి ఉంటె లైట్ తగ్గించుకొవలి అవెం తెల్వదు వీరికి లైసెన్స్ రద్దు చేయాలి నెను ఇలా చాలా ఇబంది పడుథునను
న బైక్ కి led lights కంపెనీ యే ఇచ్చాడు
Correct government should ban this led lights.recently i just missed accident
Andariki problem avutundi Ban cheyandi😮😮
Andaru e lights vaadutunnaru auto bike car lorry anni vahanu ide ippudu e light s valla chala pramadlu akkeve jarugutunnai koda okka sari light chusste britness ki koncham sepu mundu am kanipinchu koda eve pramadalaku akkuva kaaram koda
Mundhu Roads Sariga undali
Night time road entha baaga unna kastame opposite vehicle light ekkuva vasthe
యాంకర్ బిత్తిరి సత్తి ఛానెల్ లో వీడియోస్ చేస్తుంటాది
L E D Head Lights ban cheyali,& top black stickers veyali rules correct fallow kavali 🇮🇳 jai bharat.
Maruthi suzuki and hyundai companies also offering high beam led lights
Chattalu yenno chebutunnai kani fallow ayyedi yevadu yevadi estam vachhinatlu vaadu set up chesukuntunnaadu traffic inspector pattukunte yemautundi maha ante fine padutundu lekunte traffic Vadiki ento konta chethilo pedite ok
Don't use LED lights...
Led toh baga ibbandi padutunna roju
Ban this LED lights
I am almost completely stopped night drive after 7 pm due to this high beam issue. I am completely getting blind not able to see so I stopped driving night time.
Led lights should be banned all over India.
Yes also causes light pollution. Also straining on eyes 👀 😢
I agree with you.@@mbbharath2659
Prati okkadu Chetilo vehicles keys padagane road medaku vacheyatame vehicles yekke prati okadu konchem common sense vadithe saripotundi
Yentamandi common sense tho minimam road sense tho vehicles drive chestunnaru , opposite bikes vaste yem cheyali ,lorry vaste yem chesyyali , higher beam yeppudu vadali low beam yeppudu vaadali ,
Opposite vehicles light flash chesinapudu yem cheyyalo minimam common sense vunte denini BAN cheyyavalasina avasaram ledhu
Chaduvukunna vaaru chaduvu leni vaaru eddaru okela drive chestunnaru...
Chala takkuva mandiki matrame konchem road sense anedhi telustundi
Prati saari prati okkariki government spoon feeding cheyyadu
Peddalu vaare telusukovali vaari kutumba sabyulaku nerpinchukovali...
Teliyani peddalaku vaari kutumba sabyulu nerpinchali....
BADYATA GOVERNMENT KI YENTA VUNTUNDHO
PRATI VYAKTIKI ANTAKANTE YEKKUVE BADYATA VUNDALI...
I almost hit a bull during night
LED Light walonoko bambo lagao
No .1 frustration channel like strumpet channel yuk thu😅
Uppar tippar kodithe problem undadhu but okka driver kuda ala cheyadu 😂😂
Chala mandiki highbeam apudu vadalo, low beam apudu vadalo telidu..kontamandiki ah option vundi ane telidu😅
Yes
Yes
Yes
Yes
Yes