18 రోజుల కురుక్షేత్ర యుద్ధం: రోజువారీ సంఘటనలు వివరించి | Kurukshetra War Day-by-Day Breakdown

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @jai7627mkk
    @jai7627mkk 4 หลายเดือนก่อน +80

    చాలా అద్భుతంగా 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్రాన్ని రోజు భారీగా ఒక్కొక్క రోజు ఏ విధంగా జరిగిందో ఎవరెవరు ఆధిపత్యం వహించారు ఈరోజు ఎవరి పై చేయి ఉండే ఎవరు ఇలా చనిపోయారు పేర్లతో సహా చాలా మంచిగా వివరించారు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @warning-7775
    @warning-7775 3 หลายเดือนก่อน +11

    చాలా బాగా చెబుతున్నారు అమ్మ
    ఆ చెప్పే విధానం చాలా బాగుంది
    అసలు ఎక్కడ ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా
    విసుగు రాకుండా
    ఇంకా ఇంకా వినాలనిపించే లాగా
    మధ్య మధ్యలో కళ్ళకు కట్టినట్టు
    మన జీవితానికి అవి ఎంతో ఉపయోగం అని నీతి చెప్తూ
    ధర్మం ఇలా ఉండాలి న్యాయం ఎలా ఉండాలి
    కలియుగంలో ఇలా ఉండాలి
    అద్భుతమైన నీతి చెప్తూ చాలా బాగా చెబుతున్నారు
    మీ వాక్చాతుర్యం అద్భుతం

  • @sathaiahkandrapu9757
    @sathaiahkandrapu9757 27 วันที่ผ่านมา +3

    కురుక్షేత్ర యుద్ధం నేను live vidio చూసినట్టు వున్నది super

  • @Malgudi62
    @Malgudi62 หลายเดือนก่อน +3

    అత్యద్భుతంగా ఉంది మీరు చెబుతోన్న విధానం మేడం.. నా నాలుగైదేళ్ళ వయసు నుండీ వింటోన్నదే మహాభారత కథ.. పిలకా వారి భారతాన్ని , రాజగోపాలాచారి వారి భారతాన్ని చదివినప్పుడు ఎలా అయితే ఉత్తేజంగా అనిపించేదో.. మీరు చెబుతోంటే వింటున్నపుడు కూడా అలానే ఉంది..
    టైమింగ్ అద్భుతం...
    మీకు ధన్యవాదాలు ..

  • @litemusictunes7752
    @litemusictunes7752 19 วันที่ผ่านมา +1

    ఎంత శ్రమ కి ఓర్చుకొని ఇంత సమాచారం రాబట్టారో కానీ మీకు హ్యాట్సాఫ్ మాడం 👌🏿

  • @raghavar2432
    @raghavar2432 หลายเดือนก่อน +3

    Related pics with explanation that will awesome to watch and understanding...

  • @upendermogullapally1669
    @upendermogullapally1669 4 หลายเดือนก่อน +11

    కురుక్షేత్ర యుద్ధం బాగుంది 👍🙏🙏🙏👌

  • @bhavanicomputerembroidery
    @bhavanicomputerembroidery 3 หลายเดือนก่อน +2

    అద్భుతంగా చెప్పారు

  • @tarunbudha150
    @tarunbudha150 3 หลายเดือนก่อน +19

    వ్యూస్ లైక్స్ కోసం ఆలోచించకుండా మీరు ఇలా ఎన్నో అద్భుతమైన కథలు చెప్పాలి మా మూలాలు తెలకుంటూ మేము వినాలి, ఆపకుండా మీ ప్రయాణం కొనసాగించండి ఆలస్యం ఐన మీకు దక్కాల్సిన పేరు ధక్కుతది ధక్కకున్న మీ ప్రయత్నం మాత్రం వృధా కాదు.. ధన్యవాదాలు

  • @universalentertainment6460
    @universalentertainment6460 3 หลายเดือนก่อน +2

    Chala Baga chepparu medam... miku dhanyavadhalu

  • @srisaiganesh9552
    @srisaiganesh9552 4 หลายเดือนก่อน +5

    Kurukshetra War Day-by-Day Breakdown excellent explanation

  • @vnrtradersjonnalagadda6431
    @vnrtradersjonnalagadda6431 4 หลายเดือนก่อน +9

    Exlent speach madem

  • @nageswararaokolaparty4544
    @nageswararaokolaparty4544 17 วันที่ผ่านมา

    ❤ supar ga kallaku kattinattu chepparu

  • @nalanna3245
    @nalanna3245 4 หลายเดือนก่อน +3

    కళ్ళు కు కఠినట్టు చెప్పారు మేడం 🙏🙏🙏🙏జై శ్రీ కృష్ణ 🦚🦚🦚జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 4 หลายเดือนก่อน +4

    Super వీడియో, థ్యాంక్ యూ

  • @nalanna3245
    @nalanna3245 4 หลายเดือนก่อน +6

    🚩🚩జై శ్రీ కృష్ణ 🙏🙏రాధాకృష్ణ 🦚🦚🦚

  • @haranathnistala4309
    @haranathnistala4309 หลายเดือนก่อน +1

    Very very commendable.

  • @balarajuthati
    @balarajuthati 4 หลายเดือนก่อน +7

    Jai Sri Krishna

  • @manjunathamv4376
    @manjunathamv4376 3 หลายเดือนก่อน

    🚩🤝🙏🌹🧡💛🇮🇳❤️🌺ಜೈ ಭಾರತಾಂಭೆ 🌹🇮🇳 jai BHARATHAM

  • @MaradaAdinarayana
    @MaradaAdinarayana 7 วันที่ผ่านมา

    Super

  • @saikiran9730
    @saikiran9730 หลายเดือนก่อน

    Bhagavathgita kuda video petadi madam

  • @SuryaTVcom
    @SuryaTVcom 2 หลายเดือนก่อน +1

    Excellent script n voice over.. Hatsoff..

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 4 หลายเดือนก่อน +3

    మరీ వినాయక తల్లి రాత పరీక్ష ఎదురుకానుంది

  • @mythilync214
    @mythilync214 3 หลายเดือนก่อน

    Chala baga cheparu kallaki kattinatullu kanabadindhi👏👏👏👏👏👏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 4 หลายเดือนก่อน

    Super explanation

  • @warning-7775
    @warning-7775 3 หลายเดือนก่อน

    ఎక్కడా తడబడకుండా
    ఒక్క పేరు మర్చిపోకుండా
    ఎంతో స్పష్టంగా పలుకుతున్నారు హ్యాట్సాఫ్

  • @aravindreddy2336
    @aravindreddy2336 3 หลายเดือนก่อน +1

    Good information but ee vedio ki male voice aithey Inka baguntundi

  • @AmmuthiruMudhiraj
    @AmmuthiruMudhiraj 2 หลายเดือนก่อน

    ❤😊😊😊

  • @VikasKanumuri
    @VikasKanumuri 2 หลายเดือนก่อน +1

    మహాభారతాన్ని ఎవరు ఇష్టమొచ్చినట్లు వారికి చెప్పుకుంటున్నారు

  • @Kchmanichanal
    @Kchmanichanal 2 หลายเดือนก่อน

    శ్రీకృష్ణ,వాసుదేవాయ,నమః

  • @manjunathc3005
    @manjunathc3005 3 หลายเดือนก่อน

  • @sudhakargowri
    @sudhakargowri 3 หลายเดือนก่อน

    Bhagavatam please

  • @roxcreations8521
    @roxcreations8521 3 หลายเดือนก่อน

    అప్పుడు రోజుకి ఎన్ని గంటలు...

  • @rajireddypunnam7331
    @rajireddypunnam7331 หลายเดือนก่อน

    ఇన్ని బ్రేకుల మధ్యలో చి సినిమాలో కూడా ఉండవ్

  • @anuramreddy2116
    @anuramreddy2116 2 หลายเดือนก่อน

    13th day completely wrong

  • @saradhagakaspu444
    @saradhagakaspu444 3 หลายเดือนก่อน

    Amma meeru chala thappulu chepparu

  • @sakamurimuralimohan6790
    @sakamurimuralimohan6790 2 หลายเดือนก่อน

    ఈ కురుక్షేత్రం వింటూ నిద్ర పోతాను

  • @SuryaKumar-jd8ur
    @SuryaKumar-jd8ur 2 หลายเดือนก่อน

    Pandavuluki varamu istha manchidi, kauravalu varamu istha chedadi edi yekada rule .. Fairplay konni vishalu lo pandavulu cheyaledu , adi war against rule .. adi kauravalu chesta war against rule ... 2 persons egos tho crs of people died in war ... at last 1 lady , 2 egos in story