మహాభారతం వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను సావధానంగా 18 పర్వ ము లు మీ యొక్క గొప్ప వాక్ పటిమ ద్వారా మీరు వినిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు
Bhagavanthudu mee Khushi ki mechi yee ithihasamu teluguvariki mee dwara andhichadu. Kavitrayamu tharuvata mee peru kalakalamu telugu prajala gundellu untayi. Kruthajnathalu.
Because of used Aswadhama athah Kunjaraha word Dharmaraja visited few minites Narakam ,I listened like that.( actually he didnt used that word compleately ,kunjarah word by Bheema)but Dharmaraja indirectly helped to talk that lie
మీరు చాలా బాగా చెప్పారు.మి వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంది.అయితే మీరు చెప్పింది సగం అబద్ధం ఉంది..మీరు ఇంకా మహాభారత యుద్ద సమయం లో చాలా విషయాలు తెలుసుకొని చెప్పి ఉండాల్సింది.
మీ ద్వారా తెలియ చెప్పిన మహాభారతం నిత్యజీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది ధన్యవాదములు
Simply superbb👏👌
Jai sri Krishna 🚩 Radha Radha 🚩 🙏🏻
మీ విశ్లేషణ బాగుంది అద్భుతం జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🚩🌹
Amma,
Meeku meekanthaniki Namasjaralu..Chala bagaa chepparu
Jai sree krishna ..
Nice Explanation Mam...🙏🙏🙏
Thanks for guiding us Mam...🙏🙏🙏
అమ్మా మీకు కృతజ్ఞతలు చాలబాగా తెలియజేసారు🙏
వినిపించిన మీకు ధన్యవాదాలు.🙏
చాలా చాలా స్పష్టంగా ఉంది మీ narration, మీ పేరు చెప్పగలరా,వేరే ఛానల్ ఏదన్నా ఉందా,ఎందుకంటే ఎక్కడో విన్నట్టుంది మీ వాయిస్
Avanisa satish
ఈటీవీ న్యూస్ రీడర్
జై శ్రీ కృష్ణ 🙏
అద్భుతం
జై శ్రీ కృష్ణ
అమ్మ వివరణ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
It makes me to remember the entire content of Mahabharata which was once told by my Ammammagaru in my childhood days
super ❤
శ్రీ మాత్రే నమః
Chala chala baga nachindi
Vini 7 10 years ma manumalaku vinipistunnanu
Tone bagamariu chapatam nachindi
Thank you so much 🙏
16వ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది ఆరోజు కర్ణుడు తన వద్ద వున్న ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం తో ఝటోత్కచునిపై ప్రయోగించి సంహరిస్తాడు.
మహాభారతం వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను సావధానంగా 18 పర్వ ము లు మీ యొక్క గొప్ప వాక్ పటిమ ద్వారా మీరు వినిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు
Good massage 🙏🙏🙏
Nenu Chala explains chusa, but mee narrative is super, very good job Andi
Wow... excellent explanation really mi hard work dedication super impressed andi. thankyou
🙏
Chalabagaa sepaaru good
మేడంచాలబాగచెపారు
🙏🙏🙏🙏🙏
Good audio thanks ma'am
ఇంద్రుడు ఇచ్చిన ఆయుధం *శక్తి* గా పేర్కొన వలసినది !
Super ga chapav medam
నకులునికి కూడ అశ్వహృదయం తెలుసు.
Bhagavanthudu mee Khushi ki mechi yee ithihasamu teluguvariki mee dwara andhichadu. Kavitrayamu tharuvata mee peru kalakalamu telugu prajala gundellu untayi. Kruthajnathalu.
Because of used Aswadhama athah Kunjaraha word Dharmaraja visited few minites Narakam ,I listened like that.( actually he didnt used that word compleately ,kunjarah word by Bheema)but Dharmaraja indirectly helped to talk that lie
❤
Sampurna ramayanam kuda 30 mints episode laaga pettandi thalli 🙏
విరాటపారృంఇంకాకోంచంచెపాసింది
మీరు చాలా బాగా చెప్పారు.మి వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంది.అయితే మీరు చెప్పింది సగం అబద్ధం ఉంది..మీరు ఇంకా మహాభారత యుద్ద సమయం లో చాలా విషయాలు తెలుసుకొని చెప్పి ఉండాల్సింది.
Neku telisina nijalu nuvvu cheppu
Mee voice lo ramayanam kuda vini dhanyulam autham
ఈఘధ విన్నవారంధారీ కి శుభం కలుగుగాక జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జైహిందు🎉🎉🎉🎉🎉
వాళ్ళందరూ నిజంగా కొట్టుకున్నారో లేదు ఈరోజు అందరూ కొట్టుకొని చచ్చి పోతున్నారు నువ్వు కూడా ఎవరినో ఒకరిని కొట్టి చచ్చిపో😮
Amma Neku padhabi vandanam
Ghatothkachuni maranam vivarinchandi
Explained in part 2 which is previous episode to this