మహాభారతం 18 రోజులకు యుద్ధం గురించి మీరు చెప్తుంటే నిజంగా కంటితో చూసినట్టే అనిపించింది ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పారు మీరు చెప్తుంటే ప్రతి మాట మనసుకు తాకాయి ఆహా అని అనిపించింది 👍🏻🙏🏻🙏🏻🙏🏻❤️
చేసిన కర్మం చెడని పదార్థం చేరును నీ వెంట. చాల చక్కగా మహాభారత యుధ్ధం వివరాలు తెలపినారు.. దుష్ట శిక్షన శిష్ట రక్షణ "జనసాం(ధ పెరుగుట విరుగటకై నెపము" " జై (శీకృష్న "
మనం ఒక కథ చెబితే ఏ దాంట్లో నైనా తప్పులే వెతుకుతాం కానీ అర్థం చేసుకో ము మనం మానవ మాత్రులo మనకు కొన్ని దేవుణ్ణి అర్థం కాదు అది అర్థం చేసుకోకుండా ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతా o ఇదే మన దురదృష్టం
Karna is Karna also duryodhan also very favourable to Karna it seems the great warrior Karna. He dedicated his life. Very powerful man, practically he just passed away from war, theoretically he won.
కౌరవులకు సైనికబలం ఎక్కువ పాండవులకు వీరుల సైనిక బలం ఎక్కువ. సైనిక శక్తి తక్కువైనా పాండవ వ్యూహంతో యుద్ధం చేస్తుంది. పాండవుల వైపు ధర్మం ఉండడంతో ఉత్సాహంగా యుద్ధం చేస్తారు. కౌరవులవైపు సైన్యం యుద్ధం అనవసరంగా వచ్చిపడింది, తాము యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చిందికదా! అనే భావంతో నిరుత్సాహంగా యుద్ధం చేసేవారు. వ్వ్యూహ బలంతో పాండవ సైన్యంతో మీదికొస్తుంటే కౌరవసైన్యం చెల్లాచెదురై పారిపోయేది. అలా ఆ యుధ్ధం నుంచి కౌరవ సైన్యం వైపు మహామహులే పారిపోవడం అనే అలవాటు కౌరవసైన్యంలో కూడా ఉంది. పాండవుల యుద్ధ వ్యూహ శక్తిని తక్కువ అంచనా వేసుకోవడం, చెప్పుడు మాటలు వినడం దుర్యోధనుడు చేసిన తప్పులు.
As per my point of view Mottam yuddam big dreams of krishna, paadavulu kanna manchi yodulu vunnaru ,kani paadavulu antha aadram ga chesaru ,idi tappu ante edo oka katha cheptaaru ,appudu adi chesaru ,ippudu ila chesaru ani edo oka katha
కర్ణుడు గొప్పోడు అయితే భీష్ముడు ద్రోణాచార్యుడు అశ్వద్ధామ భగదత్తుడు అభిమన్యుడు శాల్యుడు జరాసంధుడు వీరిని ఓడించడం కర్ణుడు వల్ల అవుతుందా ఇంకా పేర్లు ఉన్నాయి గుర్తు రావడంలేదు పరశురాముడు విద్య నేర్చుకున్నాడు కర్ణుడు ఆ పరశురాముందే ఓడించిన వారు భీష్మ
పాండవులు ఐదుగురిలో ఏ ఒక్కడు చచ్చిన శ్రీకృష్ణుడు చనిపోతాడు అందుకని పాండవుల వెన్నంటే ఉంటూ కాపాడతాడు అందుకే శ్రీకృష్ణుడిని కపటనాటక సూత్రధారి పాండవ పక్షపాతి అంటారు. కృష్ణుడికి సిగ్గు శరం లేకుండా పట్టించుకోకుండా శ్రీకృష్ణుడు వాళ్లలో ఒకడు చచ్చిన శ్రీకృష్ణుడు చస్తాడన భయంతో వాళ్లను కాపాడతాడు. కొన్ని నిజాలు చెప్తున్నావ్ చాలా అబద్దాలు చెప్తున్నావ్
ఏం భాషరా భాడ్కావ్, ముష్టి నా కొడకా నీ అబ్బ ఇంకా ఉన్నాడా సచ్చాడా, పాండవులు చచ్చిన అని వ్రాస్తారా, పాండవులలో ఎవరైనా మరణించిన అని రాయాలి, ఎం తెలుసు ముండాకొడక నీకు భారతం,
దుర్యోధనునికి ఎంత బలం ఉంటది తెలుసా మీకు అలాగే భీముడికి ఎంత బలం ఉంటది తెలుసా మీకు దుర్యోధనుడి కీ ఏంత బలం ఉంటది తెలుసా మీకు అసలు ఎవరికీ ఏంత బలం ఉంటదో కూడా తెలవదు మీకు
There is no corrilation between title, and content. Unfortunately, pondered all over the mahabharata, not focused any aspect. Plz stop these known stories
తన మరణ రహస్యాన్ని చెప్పి పానడవుల చేత చిట్టింగ్ కొట్టించి భీష్ముడు యుద్ధంలో చనిపోయాడు. శిఖండిని చూడగానే అస్త్రాలను వదిలేశాడు ఈ విధంగా భీష్ముడు తనను సైనికాధ్యక్షునిగా నమ్ముకున్న దుర్యోధనుని వెన్నుపోటు పొడిచాడు. ఇది దుర్యోధనుడు ఊహించని పరిణామం. కర్ణుడు పాండవులలో నలుగురు తన చేతికి చిక్కినా తన తల్లిగాని తల్లికిచ్చిన మాటకోసం యుద్ధంలో వాళ్ళను చంపకుండా వదిలేశాడు. ఈ విధంగా మిత్రుడి రూపంలో ఉన్న కర్ణుడు దుర్యోధనుడిని వెన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ దుర్యోధనుడికి ఊహించని పరిణామాలు. తాను యుద్ధంలో ఎవరినైతే నమ్ముకున్నాడో, వారే మహాసంగ్రామ మధ్యంలో చేస్తున్న యుద్ధాన్ని మధ్యలో విడిచిపెట్టేసి శత్రువులపై అస్త్రాలను వేయకుండా ఊరికినే నిలుచున్నారు. ఈ విధంగా యుద్ధానికి వచ్చినవారు, ఇలా యుద్ధం చేయకుండా విడిచిపెట్టి శత్రువుల చేతిలో నిహతులు కావడం ఏ యుద్ధంలోనూ ఎక్కడా జరగనిది.
అడుగడుగునా పక్షపాతం మీరు చెప్పే విధానం ... భీముడు గెల్పు పక్కన పెట్టు చావకుండా ఉంటే చాలు అని దుర్యోధనుని సంహరించడం కుదరదు కాబట్టి తొడలు విరిచి చంపడం జరిగింది అది అధర్మం అదే కాదు యుద్ధం లో కౌరవుల కంటే పాండవులు ఇంకా మనం దేవుడు అని పిలిచే శ్రీ కృష్ణుడు చేసినది ఎక్కువ అధర్మం
ఏం చేప్పాడో మీకు తెలుసా, మీరు అప్పుడు అక్కడే ఉన్నారా 😂😂😂 సగం జ్ఞానం తో మాట్లాడకండి, వీటి గురించి మాట్లాడే మహా పండితులు ఉన్నారు వారు చెప్తారు తమరు మూసుకోండి.
ఉన్నది ఉన్నట్లుగా చాలా బాగా చాలా బాగా చెప్పారు అన్ని నిజాలే చెప్పారు అసలు తెలియని వాళ్ళ కూడా తెలిసేలాగా చెప్పారు జై శ్రీకృష్ణ పరమాత్మ
Kadiyam Neela Koteshwara Swamy U R a Great Genius person Sir, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్లుప్తముగా మహాభారతంలోని యుద్ధ కాండ అతి సుందరముగా వివరించినందుకు మీకు శత కోటి నమస్కారములు
మహాభారతం 18 రోజులకు యుద్ధం గురించి మీరు చెప్తుంటే నిజంగా కంటితో చూసినట్టే అనిపించింది ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పారు మీరు చెప్తుంటే ప్రతి మాట మనసుకు తాకాయి ఆహా అని అనిపించింది 👍🏻🙏🏻🙏🏻🙏🏻❤️
on wards. noiiil094voi
😊qq❤
మీకు తెలియదేమో అప్పుడు వారు అక్కడే ఉండి ఫోటో షూట్ చేస్తున్నారు 😂
0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
వ్యవహారిక భాషలో మహభారత ఘట్టాలను చాల బాగ వివరించారు.
చేసిన కర్మం చెడని పదార్థం చేరును నీ వెంట.
చాల చక్కగా మహాభారత యుధ్ధం వివరాలు తెలపినారు..
దుష్ట శిక్షన శిష్ట రక్షణ
"జనసాం(ధ పెరుగుట విరుగటకై నెపము"
" జై (శీకృష్న "
అద్భుతంగా చెప్పారు..... 🙏
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్ అండి
సెల్యూట్
కర్నుడికి మరణం లేదనుకున్న దుర్యోధనుడు. దుర్యోధనుడు great.🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
సూపర్ విశ్లేషణ.
చాలా బాగా చెప్పారు మా మహాభారతం 18 రోజుల తాలూకా యుద్ధం చాలా చాలా బాగుంది
Super ga cheparu
Mahabharata story narration chala baga vivarincharu madam
🙏🏻🙏🏻 చాలా బాగా చెప్పారు
Thanks madam
చాలా బాగా చెప్పారు
అద్భుతంగా వినసొంపుగా చెప్పారు.ధన్యవాదములు. కానీ ఇంగ్లీషు పదాలు వాడినప్పుడు ఆ పదాలు... విలువ తగ్గింది.నమస్తే నమస్తే
Super madam
చాలా బాగా వివరించారు.యుద్దాని chusinatu undi. 🎉😊
Excellent narration and beautiful voice
Chalabagundi....
మనం ఒక కథ చెబితే ఏ దాంట్లో నైనా తప్పులే వెతుకుతాం కానీ అర్థం చేసుకో ము మనం మానవ మాత్రులo మనకు కొన్ని దేవుణ్ణి అర్థం కాదు అది అర్థం చేసుకోకుండా ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతా o ఇదే మన దురదృష్టం
Authur is great .thanks
పరిపూర్ణమైన శ్రీకృష్ణ పరమాత్మ అవతారంను తప్పు పట్టే స్థాయికి మనం దిగజారి మాట్లాడుతున్నామంటే కలిప్రభావం ఎంతబలమైనదో అర్థమవుతుంది
Lavadala krishna
అరె వెస్ట్ గా నువ్వు నమ్మక పొతే నీ కర్మ అంతే గాని మాటలు జాగ్రత్త
@@ArunAlugupallyలవడా ల ఏసా
మీ వాయిస్ బాగుంది మీరు చెప్తుంటే రియల్ గా చూసినట్లు ఉంది.
Jai mahabharat ... Jai jai karnaaa❤🎉❤
very
చాలా వినసొంపుగా వివరిస్తున్నారు
Sri matre namah
Mahabharatam vinali vinnamu om namasivai
చాలా బాగా చదివారు ...వాయిస్ చాలా బావుంది 🙏..తెలిసిన స్టోరి నే అయినా మనసంతా ఏదో తెలియని బాధ తో గుండె భారంగా అనిపించింది.. 🙏
👏వ్యాస మహా భారతం లో కురుక్షేత్రం...
దుర్యోధనునికి గాంధారి వజ్ర కవచము, శ్రీ కృష్ణ మాయ మరిచారు.
🎬
🙏
Vajra kawacham Gandhari evvadam tappu.Ghosha Yatra lo Dhuryodhanudu ni rakshasulu patala lokaniki tesukune vaccharu.TArawata Dhuryodhanudu ki Vajra Deham iccharu.Kinda portion matram alage undi.Anduke Bheemudu Dhuryodhanudu ni todala meeda Gadato kottadu.Idi Vyasa Bharatam lo undi nenu chadivanu.
@@syamalaraovadlamani5496
Yes వజ్ర దేహమ్
😂😂 super mam 🙏🙏🙏🙏
Karna is Karna also duryodhan also very favourable to Karna it seems the great warrior Karna. He dedicated his life. Very powerful man, practically he just passed away from war, theoretically he won.
Anchor gari VOICE chaalaa baagundi. Uchchaarana EXCELLENT.👌
Aavida peru ?😊
Well explained madam
H̤a̤r̤e̤ K̤r̤i̤s̤h̤n̤a̤ 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Mee voice super
ఈ కథన పిల్లలకు చెప్తే చక్కగా ఉంటారు కౌరవుల పాండవుల యుద్ధం గల జరిగిందా అని తెలుసుకుంటారు
ధర్మ హింసా తదైవచా. జై శ్రీ కృష్ణ 🙏🙏
Good explanation Madam. Interesting. I like it.
అద్భుతమైన వివరాలు వినిపించినందుకు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు, థాంక్స్
Very good Sir
చక్కగా వివరించారు
Good job Madam
I think in justice to duryodhan, krishn gave signs, Balaramudu is great
నీకు దైర్యం ఉంటేనాతోటిమాట్లాడునేనునీకువివరంగాచెపుతాను
Very nice narration. Unique and pleasing voice and expression ❤
Super Explanation
కౌరవులకు సైనికబలం ఎక్కువ పాండవులకు వీరుల సైనిక బలం ఎక్కువ. సైనిక శక్తి తక్కువైనా పాండవ వ్యూహంతో యుద్ధం చేస్తుంది. పాండవుల వైపు ధర్మం ఉండడంతో ఉత్సాహంగా యుద్ధం చేస్తారు. కౌరవులవైపు సైన్యం యుద్ధం అనవసరంగా వచ్చిపడింది, తాము యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చిందికదా! అనే భావంతో నిరుత్సాహంగా యుద్ధం చేసేవారు. వ్వ్యూహ బలంతో పాండవ సైన్యంతో మీదికొస్తుంటే కౌరవసైన్యం చెల్లాచెదురై పారిపోయేది. అలా ఆ యుధ్ధం నుంచి కౌరవ సైన్యం వైపు మహామహులే పారిపోవడం అనే అలవాటు కౌరవసైన్యంలో కూడా ఉంది. పాండవుల యుద్ధ వ్యూహ శక్తిని తక్కువ అంచనా వేసుకోవడం, చెప్పుడు మాటలు
వినడం దుర్యోధనుడు చేసిన తప్పులు.
Very good 👍 explanation
Shree krishnudu bhagavanthudu dustasikshana cheyalanukunnadu kabatti adarmam chesina duryodanuni tho baatu athanitho nilichina migatha varini samhatinchadu indulo thappem ledu baaga chepparu 👌🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala baga teliyajesaru thank you Amma
Ñicr 👌👌🙌🙌
Jai Bharat Jai Sanathanam
Bharatamchavarakutelisindhi thanks
ప్రవచనాలు వినిపించిన పండితులతో సమానంగా మీ తెలుగులో మహాభారత కథ ఎంతో అలరించింది. కానీ, పెద్దలతో పోటీ పడకండి !
He fight against brothers but friends r forever if it is good r bad
I want Shanti parvam
Next ఎపిసోడ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు
Vyasa mahabharatham is true
17:25 🔥🔥
As per my point of view
Mottam yuddam big dreams of krishna, paadavulu kanna manchi yodulu vunnaru ,kani paadavulu antha aadram ga chesaru ,idi tappu ante edo oka katha cheptaaru ,appudu adi chesaru ,ippudu ila chesaru ani edo oka katha
కర్ణుడు గొప్పోడు అయితే భీష్ముడు ద్రోణాచార్యుడు అశ్వద్ధామ భగదత్తుడు అభిమన్యుడు శాల్యుడు జరాసంధుడు వీరిని ఓడించడం కర్ణుడు వల్ల అవుతుందా ఇంకా పేర్లు ఉన్నాయి గుర్తు రావడంలేదు పరశురాముడు విద్య నేర్చుకున్నాడు కర్ణుడు ఆ పరశురాముందే ఓడించిన వారు భీష్మ
😢🎉0🎉😢000😊😮😮😢0😢😮0😊😊😢😢0😢😢😢😮namaste p😢😮😮namaste p🎉I 😢
😂😂🥰
😅😮😢
మీరు కొన్నితప్పులుచెప్పుతున్నారుఒకసారిచూసుకోండి
తయయ
య
యయ
యయ
Karnudu anni sarlu kapadadu
Watch ramanand sagara's mahabharat
You left interesting part
Konni wrong ga cheputhunavu ...anni nijalu chepandi
"తనకి ఇష్టం లేకపోయినా చాలా తప్పులు చేయాల్సి వచ్చింది" కి ప్రమాణికం ఏంటి అండీ.
తప్పుగా వక్రీకరణ చేశారు మీరు.
పాండవులు ఐదుగురిలో ఏ ఒక్కడు చచ్చిన శ్రీకృష్ణుడు చనిపోతాడు అందుకని పాండవుల వెన్నంటే ఉంటూ కాపాడతాడు అందుకే శ్రీకృష్ణుడిని కపటనాటక సూత్రధారి పాండవ పక్షపాతి అంటారు. కృష్ణుడికి సిగ్గు శరం లేకుండా పట్టించుకోకుండా శ్రీకృష్ణుడు వాళ్లలో ఒకడు చచ్చిన శ్రీకృష్ణుడు చస్తాడన భయంతో వాళ్లను కాపాడతాడు. కొన్ని నిజాలు చెప్తున్నావ్ చాలా అబద్దాలు చెప్తున్నావ్
ఏం భాషరా భాడ్కావ్, ముష్టి నా కొడకా నీ అబ్బ ఇంకా ఉన్నాడా సచ్చాడా,
పాండవులు చచ్చిన అని వ్రాస్తారా, పాండవులలో ఎవరైనా మరణించిన అని రాయాలి,
ఎం తెలుసు ముండాకొడక నీకు భారతం,
హ హ బాగుంది ని హాఫ్ నాలెడ్జ్
. 5 knowledge
Yevaru cheppaaru baaaaabu ee veshayam neeku
Meeru naalane Telugu nerchukovali anukunta.. meeku like kottinavaallu konchem meetho paatu samskaram kuuda nerchukovali anukunta
Ayena, thana balamu తెలుసు ,bahenathalu, తెలుసు.కర్ణుడు కి, balahenatalu theludindppudu, yela yuddhamu చేశాడు?కర్ణుడు.
Ayena,abhimanyudi ni manchiga matladuthu baku tho champedu కర్ణుడు,adharmamu ga ఆ okka sandharbhamu చాలు.
దుర్యోధనునికి ఎంత బలం ఉంటది తెలుసా మీకు అలాగే భీముడికి ఎంత బలం ఉంటది తెలుసా మీకు దుర్యోధనుడి కీ ఏంత బలం ఉంటది తెలుసా మీకు అసలు ఎవరికీ ఏంత బలం ఉంటదో కూడా తెలవదు మీకు
Krishna pajrmtha ku tesu toda l mi kottamni😂😅😢😅😊🎉😂❤
కురు చేష్ట్రం అంటేనే ఒకరని మించి ఒకరు బ్రో అది మాటలో వర్ణించడం కాష్టం
Dharmaraju mosam chesadu
Maha bharatham oka katha mathrame jarigindhi chinnadhi ina enno polikalu
There is no corrilation between title, and content. Unfortunately, pondered all over the mahabharata, not focused any aspect. Plz stop these known stories
తన మరణ రహస్యాన్ని చెప్పి పానడవుల చేత చిట్టింగ్ కొట్టించి భీష్ముడు యుద్ధంలో చనిపోయాడు. శిఖండిని చూడగానే అస్త్రాలను వదిలేశాడు ఈ విధంగా భీష్ముడు తనను సైనికాధ్యక్షునిగా నమ్ముకున్న దుర్యోధనుని వెన్నుపోటు పొడిచాడు. ఇది దుర్యోధనుడు ఊహించని పరిణామం. కర్ణుడు పాండవులలో నలుగురు తన చేతికి చిక్కినా తన తల్లిగాని తల్లికిచ్చిన మాటకోసం యుద్ధంలో వాళ్ళను చంపకుండా వదిలేశాడు. ఈ విధంగా మిత్రుడి రూపంలో ఉన్న కర్ణుడు దుర్యోధనుడిని వెన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ దుర్యోధనుడికి ఊహించని పరిణామాలు. తాను యుద్ధంలో ఎవరినైతే నమ్ముకున్నాడో, వారే మహాసంగ్రామ మధ్యంలో చేస్తున్న యుద్ధాన్ని మధ్యలో విడిచిపెట్టేసి శత్రువులపై అస్త్రాలను వేయకుండా ఊరికినే నిలుచున్నారు. ఈ విధంగా యుద్ధానికి వచ్చినవారు, ఇలా యుద్ధం చేయకుండా విడిచిపెట్టి శత్రువుల చేతిలో నిహతులు కావడం ఏ యుద్ధంలోనూ ఎక్కడా జరగనిది.
మీరు చెప్పేది వ్యాస మహర్షి వ్రాసిన భారతం చెబుతున్నారా
Avunu andi
😂😂😂
అడుగడుగునా పక్షపాతం మీరు చెప్పే విధానం ... భీముడు గెల్పు పక్కన పెట్టు చావకుండా ఉంటే చాలు అని దుర్యోధనుని సంహరించడం కుదరదు కాబట్టి తొడలు విరిచి చంపడం జరిగింది అది అధర్మం అదే కాదు యుద్ధం లో కౌరవుల కంటే పాండవులు ఇంకా మనం దేవుడు అని పిలిచే శ్రీ కృష్ణుడు చేసినది ఎక్కువ అధర్మం
ద్రౌపతి వస్త్రాపహరణంలో భీముడు సేపధం చేసాడు . దుర్యోధనుడుని తొడలు విరుచ అని.
Mulluni mulluthone tiyyaali
Vajram nu vajram thone koyyaali Antaru kadhandi.....
Adharmaanni anthem cheyyadaniki konni sarlu ilaantivi tappavu....
ధర్మాన్ని ధర్మంతో గెలవాలి .
ఆధర్మాన్ని ఆధర్మంతో గెలవాలి.
ముళ్ళుని ముళ్ళతో తీయాలి.
వజ్రాన్ని వజ్రం తో కొయ్యాలి.
🙏
Adharmaniki Adharmame samadhanam.Anni Adharmalu chesina kauravulu yuddham matram dharmanga jaragalani korukovadam athyasa.
@@tbn5999to
ఏం చేప్పాడో మీకు తెలుసా, మీరు అప్పుడు అక్కడే ఉన్నారా 😂😂😂
సగం జ్ఞానం తో మాట్లాడకండి,
వీటి గురించి మాట్లాడే మహా పండితులు ఉన్నారు వారు చెప్తారు
తమరు మూసుకోండి.
You say falthu Mahabharata yuddam chesindi magavallu chanipoindi magavallu don't say you're voice
పార్థుడు దివ్యాస్తారాలనుఉపయోగించియుద్ధాన్నిగెలవలేదు అదిసరిగా చూసుకొనిచెప్పు లేక పోతే నీ
Mee thta tha vunnadave thu
Chakkani telegu
భీముడికి 100/ వంద ఏనుగుల బలం ఉంటది. దుర్యోధనుడికి 1000/ వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది తెలియకపోతే తెలుసుకో .....
Neeku telusa?🤣🤣🤣,beemuni balam mundu evaru leru karnudu,beeshmudu,ashvadhama,krishnudu,balaramudu thappa🔥
Dhramam ki 1/ e ఎనుగు బలం ఉన్నా చాలు అది తెలుసుకో
There was no dead bodies after mahabharat war. All dead bodies were cremated every day. Please correct your vedio....
Ee Kali ugamlo enth0 Mandi duryodhanulunnaru andari thodalu medalu viggotti chapithe enthomandi maguvala manssulua mantalu challarathi
చాలా బాగా చెప్పారు
Super ga cheppinaru