Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv News
    #buchannamuchata #pawankalyan #mictvnews
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    Mictv.in is one of the finest TH-cam platforms in the South of India.
    It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
    Mictv has led the digital movement in Telugu states and is here to stay.
  • เพลง

ความคิดเห็น • 163

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 22 วันที่ผ่านมา +70

    మెగా కుటుంబం పై ఏడ్చే ప్రతి ఎదవకి ప్రతీ సన్యాసి కి మీ ఇంటర్వ్యూ ఒక గుణ పాఠం కావాలి వాళ్ళ కళ్లు తెరిపించాలి

    • @laxmansunka9939
      @laxmansunka9939 17 วันที่ผ่านมา

      సోదరా నీ గురించి నిన్ను ఇష్టపడే వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగితే గొప్పగానే చెబుతాడు ఇది అంతే కానీ పవన్ కళ్యాణ్ చే గువేరా భగత్ సింగ్ అన్నపటి సంగతి అప్పుడు కొందరు అలా అనుకున్నది నిజం కానీ ఇప్పుడు అతను చే గువేరా ముసుగు తీశాడు మతోన్మాద రూపం చూపించాడు భగత్ సింగ్ ముసుగు తొలగించాడు కేవలం పదవి ఆశ ద్యాస శ్వాస అంటూ దానికోసం ఎంత కైన దిగజారుతాను అని చెప్పిన తరువాత అతను ఇప్పుడు భూతల్లి భారంగా ఏడుస్తుంది రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ గొర్రె తోలు కప్పుకున్న నక్క పవన్ కళ్యాణ్ మతోన్మాద పవన్ కళ్యాణ్ కు ఓటు దేశ ప్రగతికి చేటు బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి జై ఇండియా జై జై భారత్ ❤❤

  • @Karuvupilla
    @Karuvupilla 25 วันที่ผ่านมา +43

    ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️ 🔥🔥🔥

  • @nageswararaoveekati8515
    @nageswararaoveekati8515 22 วันที่ผ่านมา +51

    నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్దం ఆఘమేఘాల మీద ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంది, నిజంగా పవన్ కళ్యాణ్ సంఘానికి ఒక వరం,

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x 21 วันที่ผ่านมา +26

    రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు ముద్ర ను గాజు గ్లాస్ గుర్తు పై వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను

  • @mandaliprasad2697
    @mandaliprasad2697 22 วันที่ผ่านมา +39

    Excellent interview regarding Pavankalyan Garu.

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 22 วันที่ผ่านมา +35

    This is one of the best genuine and emotional interview on mega family and particularly the greatest personality of Pawan Kalyan gaaru

  • @sujatatutika6558
    @sujatatutika6558 14 วันที่ผ่านมา +7

    Sir ఎంత బాగా చెప్పారు మీరు కళ్యాణ్ గారి గురించి iచెప్పిన విషయాలు మేవు ఊహించిన విధంగా చెప్పటం చాలా happy feel అయ్యాము sir thankyou so much

  • @purushothamb27
    @purushothamb27 11 วันที่ผ่านมา +5

    సిద్ధార్ధ్ సార్.....మీ ఈ ఇంటర్వ్యూ చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థి కూడా పవన్ కళ్యాణ్ గారి పై ఉన్న తన మనసు, ఆలోచన, భావన, దృష్టి .....అన్నీ మార్చుకుంటారు .....అనుమానమే లేదు ❤🙏🌹

  • @nivasindian
    @nivasindian 16 วันที่ผ่านมา +15

    కళ్యాణ్ అన్న ఆలోచన విధానాలను అంచనా వేయాలి అంటే ముందు మనకు స్వార్థం చావలి.... అప్పుడే ఆయనను అర్థం చేసుకో గలం....

  • @prasadmvrn77
    @prasadmvrn77 18 วันที่ผ่านมา +16

    ఈ ఉదయం మంచి కాఫీ లాంటి విషయం ❤❤❤

  • @prasannasiva5996
    @prasannasiva5996 17 วันที่ผ่านมา +10

    పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పినారు సార్ మీకు 🙏🙏🙏

  • @cbk85
    @cbk85 22 วันที่ผ่านมา +13

    What a great words about Kalyan. You have disclosed the real Pavan kalyan inner thought Process. Really we proud to be follower of PK.

  • @manduvadwh
    @manduvadwh 17 วันที่ผ่านมา +14

    PK is very responsible politician + highly committed person to values, ethics

    • @josephvinodkumar7286
      @josephvinodkumar7286 15 วันที่ผ่านมา

      Every political leader should follow PK and do like him… after establishing party Pawan came to know that his part has no ground level staff and leaders who can feed at least 300 persons for a week , he himself said and what a great strategy (వ్యూహం) ….

  • @drraor8884
    @drraor8884 18 วันที่ผ่านมา +11

    Sir, quality people only can understand Sri Pawan Kalyan.

  • @Suman95050
    @Suman95050 23 วันที่ผ่านมา +27

    Best interview in mic tv

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 22 วันที่ผ่านมา +23

    ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు

  • @user-qm4wk7cl5n
    @user-qm4wk7cl5n 17 วันที่ผ่านมา +8

    Great speech Sir

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 22 วันที่ผ่านมา +12

    Buchanna garu Thank you for this interview

  • @tumulanarayanarao2281
    @tumulanarayanarao2281 18 วันที่ผ่านมา +6

    For the first time skip cheyyakunda motham interview chusa ❤

  • @kiranyandamkiranyandam5556
    @kiranyandamkiranyandam5556 19 วันที่ผ่านมา +8

    Excellent sir Jai hind

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p 20 วันที่ผ่านมา +6

    Super gaa cheppaaru sir..manchini gurthinche vaallu arudhu ee desamlo...jai Pawankalyan

  • @moturisunanda6215
    @moturisunanda6215 23 วันที่ผ่านมา +19

    Pawan kalyan lanti maharshi mana madhyalo vunnaduku...bagavanthunuki dhanyavadalu

  • @v.bhavya2885
    @v.bhavya2885 17 วันที่ผ่านมา +8

    Nice interview.. This should come a little bit earlier.. Jai pspk.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 16 วันที่ผ่านมา +5

    Good interview. People like Pavan’s should be in politics.

  • @Karrunakkar
    @Karrunakkar 18 วันที่ผ่านมา +7

    Pawan Kalyan garni pogaddaniki no words Grate sir

  • @GeethaYanumula
    @GeethaYanumula 15 วันที่ผ่านมา +5

    correct sir meeru very true friend 😍 pavan garu very great person 🙏😍

  • @narasimhulukamatham8894
    @narasimhulukamatham8894 22 วันที่ผ่านมา +10

    Exactly Analysis.

  • @Vishal7T
    @Vishal7T 22 วันที่ผ่านมา +9

    AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. ✌✌✌

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 14 วันที่ผ่านมา +3

    Neene chalaa greet gaa feell autunna neenu Pawan Kalyan fan ayinanduku Jai janasena 🙏🙏🙏🙏🙏🙏

  • @padmarao6083
    @padmarao6083 22 วันที่ผ่านมา +13

    True People’s leader Pawankalyan ✊🇮🇳

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 22 วันที่ผ่านมา +5

    Wonderful Discussion Sir Buchanna Garu , and Hatsoff to you Sir Siddhartha garu .

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 22 วันที่ผ่านมา +12

    Jai power star super 🙋🙏💐

  • @venkataramarao6788
    @venkataramarao6788 18 วันที่ผ่านมา +7

    చదువు సంస్కారాన్ని నిబ్బరాన్ని కలిగిస్తుంది అనేది సత్యం.

  • @santoshkumar-pn9mf
    @santoshkumar-pn9mf 15 วันที่ผ่านมา +5

    Super interview

  • @muralikunchugummam2869
    @muralikunchugummam2869 17 วันที่ผ่านมา +7

    I am proud of pspk fan

  • @dhanunjayavarmamanthena2557
    @dhanunjayavarmamanthena2557 22 วันที่ผ่านมา +10

    Miru chaputha vunta kalyaan gari gurinchi Enka gavuravam parigindhi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmlpathichakka6525
    @lakshmlpathichakka6525 20 วันที่ผ่านมา +6

    Pk never disappointed I am proud of as pk fan

  • @satyanarayanasimhadri1318
    @satyanarayanasimhadri1318 13 วันที่ผ่านมา +3

    Good analysis sir

  • @psureshpsuresh7963
    @psureshpsuresh7963 21 วันที่ผ่านมา +5

    Exactly Analysis sir Tq so much

  • @winaydhivieti
    @winaydhivieti 23 วันที่ผ่านมา +10

    సూపర్ ఇంటర్వ్యూ❤❤❤❤❤❤

  • @shanthipriya8248
    @shanthipriya8248 16 วันที่ผ่านมา +5

    Chala nijayiti ga chepparu

  • @ksrguptabcom
    @ksrguptabcom 22 วันที่ผ่านมา +13

    సర్
    సిద్దార్థ గారు మీ mమాటలలో పవన్ కళ్యాణ్ గారి vision మామూలుది కాదు హి is ఓషన్ అబౌట్ HIS సోల్ ❤
    చివరిగా సిద్దార్థ గారు చెప్పింది పవన్ కళ్యాణ్ నిజాయితీ అవతలి వారికీ చికాకు కలుగుతుంది అనే మాట ఉంది చూచారు వాహ్, వాహ్ ,వాహ్ ఇది అందరికి అర్థం కాదు ,కాదు ,కాదు ❤

  • @purushothamb27
    @purushothamb27 11 วันที่ผ่านมา +2

    50ని : 55సె నిడివి గల ఈ ఇంటర్వూ ఇప్పటివరకు నా జీవితంలో చూసిన ఇంటర్వ్యూ లలో మొదటిది ఈ ఇంటర్వ్యూ
    సూపర్ సార్ ❤🙏🌹

  • @ksujatha8517
    @ksujatha8517 5 วันที่ผ่านมา

    చాలా ధన్యవాదాలు సార్🙏💐మాకు తెలియని విషయాలు చెప్పినందుకు 🙏నిజంగా ఆయన స్థానం వేరు 🙏🙏💐💐🙌🙌

  • @phanisyam3554
    @phanisyam3554 22 วันที่ผ่านมา +4

    Super Anna 🙏

  • @chaitravemagiri8561
    @chaitravemagiri8561 21 วันที่ผ่านมา +4

    Forever with Pawan Kalyan ❤❤❤

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 22 วันที่ผ่านมา +5

    ❤❤❤❤❤❤❤ జై జన సేన

  • @balaswamypedakotla2568
    @balaswamypedakotla2568 22 วันที่ผ่านมา +4

    Super sir.

  • @jakkulachandrasekhar9983
    @jakkulachandrasekhar9983 13 วันที่ผ่านมา +1

    Pavan gari వ్యక్తిత్వము చాలా బాగా చెప్పారు సార్

  • @nagasrinivasarao2878
    @nagasrinivasarao2878 13 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x 21 วันที่ผ่านมา +3

    ఒక మంచి సందేశం

  • @manin147
    @manin147 18 วันที่ผ่านมา +2

    Memu chala garvanga cheppukuntamu pawan kalayan bhaktulam ani .padhabhivandanalu pawan anna

  • @MrSulakshman
    @MrSulakshman 16 วันที่ผ่านมา +2

    thank you sir

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e 12 วันที่ผ่านมา +1

    Pawan kalyan kind and gold heart. Pawan Kalyan Eiffel tower of AP Politics. Pitapuram public gold chance. After June, 4th Pitapuram smart city.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 16 วันที่ผ่านมา +8

    ఇంతమంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు లభించడం నిజంగా అదృష్టం పవన్ కళ్యాణ్ గారిని గెలుపించుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉంది కళ్యాణ్గారు PM గారితోనే నేరుగా కలిసి మాట్లాడే వెక్తి ఇలాంటి వారిని ఆదరించే అవకాశం ఆంధ్రా ప్రజలకు వచ్చింది వినియగించుకొని పవన్ గారికి ఓట్ వెయ్యండి.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 23 วันที่ผ่านมา +5

    Nice♥️

  • @GREATGURUVA369
    @GREATGURUVA369 20 วันที่ผ่านมา +3

    Great 🎉guruva

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x 21 วันที่ผ่านมา +3

    జై జై జన సేన

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 18 วันที่ผ่านมา +3

    Jai janasena

  • @indhiradevi9637
    @indhiradevi9637 18 วันที่ผ่านมา +3

    నిజం సత్యం

  • @srikstimepass7421
    @srikstimepass7421 11 วันที่ผ่านมา +1

    Chala baaga Chepparu Siddhartha garu. PK ki telisinidi oke oka Raajakeyam

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t 20 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్ గురించి చాలా నిజాయితమాట్లాడారు 0:46

  • @sreenathvalaboju1600
    @sreenathvalaboju1600 25 วันที่ผ่านมา +7

    good information about pspk sir very settled interview

  • @nagisettikrishnatulasi6068
    @nagisettikrishnatulasi6068 19 วันที่ผ่านมา +2

    Chala thanks andi kani inka mundunundi cheppalisindi sir

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 21 วันที่ผ่านมา +2

    Wonderful

  • @drraor8884
    @drraor8884 18 วันที่ผ่านมา +2

    Reporter is well metuariety person due to the way is using words

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 10 วันที่ผ่านมา +1

    నువ్వు 21 సీటు మీకు రావాలని నేను మదీనా బాబాకి అటుకులు నిమిత్తం పెడతానని శతకోటి వందనాలు

  • @Kantharaoml
    @Kantharaoml 22 วันที่ผ่านมา +2

    Must watch video ❤

  • @manduvadwh
    @manduvadwh 17 วันที่ผ่านมา +1

    Undoubtedly Pawan Kalyan is very good politician ❤🎉

  • @vurimallanaveen23
    @vurimallanaveen23 21 วันที่ผ่านมา +2

    Jai pawan Kalyan

  • @ramprasad7894
    @ramprasad7894 21 วันที่ผ่านมา +1

    your excellent sir

  • @user-hm4tb2wr2x
    @user-hm4tb2wr2x 21 วันที่ผ่านมา +1

    Super super super super super super

  • @user-py7xq3ky5l
    @user-py7xq3ky5l 15 วันที่ผ่านมา +2

    People like you should have come out openly when PRP got mudslung by opposition parties.

  • @sabithareddy5294
    @sabithareddy5294 9 วันที่ผ่านมา

    Jai Pavan garu 🙏🙏🙏

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 22 วันที่ผ่านมา +2

    100% vasthavam sir miru cheppindhi

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 10 วันที่ผ่านมา

    Jai pawan kalyan❤❤❤❤❤

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 13 วันที่ผ่านมา

    Excellent ga chepparu

  • @prempentapati2517
    @prempentapati2517 13 วันที่ผ่านมา

    Jai janashena, Jai Pawan Kalyan, Jai bharat 🇳🇪🎉🎉🎉

  • @madasisridevi49
    @madasisridevi49 3 วันที่ผ่านมา

    Jai pawan kalyan❤

  • @rameshkalisetty2980
    @rameshkalisetty2980 22 ชั่วโมงที่ผ่านมา

    అక్షర సత్యాలు...జై పవన్ 🙏

  • @simhachalamanaparthi7622
    @simhachalamanaparthi7622 16 วันที่ผ่านมา +2

    Jai jsp

  • @Chaitu.B
    @Chaitu.B 17 วันที่ผ่านมา +1

    His voice same like Chandra Bose

  • @rameshroyal7852
    @rameshroyal7852 13 วันที่ผ่านมา

    Super sir ❤

  • @mrcrao
    @mrcrao 18 วันที่ผ่านมา +1

    OMG!!!!

  • @SrihanumantyresShowroom
    @SrihanumantyresShowroom 5 วันที่ผ่านมา

    Sir me matalo nijayati dairyam athma samtruti nenu chesanu hat's off sir

  • @drraor8884
    @drraor8884 18 วันที่ผ่านมา +1

    Government Administration department standards of all departments, Before Sri Pawan Kalyan and After Sri Pawan Kalyan

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 6 วันที่ผ่านมา

    నేటి కుళ్ళి రాజకీయాలను సమూల మార్పు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి.మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి.

  • @rajeshswarna2582
    @rajeshswarna2582 25 วันที่ผ่านมา +3

    ,❤❤👏👏🙏

  • @SadikHussain-nm2pv
    @SadikHussain-nm2pv 17 วันที่ผ่านมา +1

    హాయ్ గోబెల్........

  • @sathibabupunyamantula9832
    @sathibabupunyamantula9832 11 วันที่ผ่านมา

    Yes

  • @iruvantiphanendra3510
    @iruvantiphanendra3510 19 ชั่วโมงที่ผ่านมา

    2 months back cheppalsindi...sir..ina ok ..ipatikin telusukuntaru

  • @kemarambabu5413
    @kemarambabu5413 10 วันที่ผ่านมา

    Pavan Kalyan Garu Real Political Hero

  • @pottangibalu
    @pottangibalu 22 วันที่ผ่านมา +2

    Everybody know what is PK except the PAYTM Gorres....

  • @narayanamurty5740
    @narayanamurty5740 วันที่ผ่านมา

    New generation ku new politics annappudu individual gaa contest cheyali gani tuppu pattina tdp tho kalisi poti cheste daanini package politics antaru sir

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 11 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @user-rh1px4ej4t
    @user-rh1px4ej4t 18 วันที่ผ่านมา +1

    Ee old man chypedi.... Dengaleka eevado guruvaram anranta.

  • @NameisGopinathN
    @NameisGopinathN 10 วันที่ผ่านมา +1

    😍👌🫡❤️❤️❤️❤️❤️

  • @indhiradevi9637
    @indhiradevi9637 18 วันที่ผ่านมา +1

    సత్యం

  • @srishailamp2920
    @srishailamp2920 14 วันที่ผ่านมา

    అభిమానానికి ప్రాంతబేధాలు ఉండనేరవు....

  • @rayaparajudantuluri9744
    @rayaparajudantuluri9744 18 วันที่ผ่านมา +1

    Like