Alitho Saradaga | Season-2 | Kovai Sarala | 7th May 2024 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • #alithosaradaga #telugushow #etvwin #actorali #kovaisarala
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 471

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 15 วันที่ผ่านมา +1188

    కోవైసరళ & బ్రహ్మానందం గార్ల కాంబో అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌

  • @deepak__46
    @deepak__46 15 วันที่ผ่านมา +774

    కోవై సరళ గారిని జబర్దస్త్ జడ్జి ని చేస్తే బాగుంటుంది అని ఎంతమందికి అనిపిస్తోంది...

    • @venkatmatsa6883
      @venkatmatsa6883 14 วันที่ผ่านมา +6

      Yes

    • @ganeshbabu8845
      @ganeshbabu8845 13 วันที่ผ่านมา +2

      Good

    • @user-iu8wy1mm7u
      @user-iu8wy1mm7u 13 วันที่ผ่านมา +3

      Yes

    • @VijayVipparti
      @VijayVipparti 13 วันที่ผ่านมา +3

      Yes

    • @syedzakeer4910
      @syedzakeer4910 13 วันที่ผ่านมา +4

      Krishna bhagavan gaari pakkana kurchunte enka baaguntundi.❤❤jabardasth show lo..❤❤

  • @braveeesoda
    @braveeesoda 16 วันที่ผ่านมา +584

    కోవై సరళ గారికి ఒక like వేసుకోండి....🎉

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 15 วันที่ผ่านมา +974

    కోవై సరళ గారి కామెడీ మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!! నిజానికి ఆవిడ ఈ స్టేజ్ మీద కూడా ఇంత సరదాగ వుండడం చాలా గ్రేట్ కదండీ!!💯👌👌

    • @saikirankarri4016
      @saikirankarri4016 15 วันที่ผ่านมา +14

    • @saikirankarri4016
      @saikirankarri4016 15 วันที่ผ่านมา +5

      😊😊😊😊😊

    • @user-cx5qd7ok2x
      @user-cx5qd7ok2x 15 วันที่ผ่านมา +4

      ❤❤❤❤❤

    • @lakshmivadlamudi9536
      @lakshmivadlamudi9536 14 วันที่ผ่านมา +2

      S

    • @mandavenkateswarlu4592
      @mandavenkateswarlu4592 14 วันที่ผ่านมา +2

      ఆ మేడం అన్నిట్లో స్పెషలే నిజంగా స్పెషల్ ఎందుకంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి చేసుకోకుంటే ఎలా బతకాలి తన నుంచి నేర్చుకోవాలి మనం

  • @braveeesoda
    @braveeesoda 16 วันที่ผ่านมา +331

    అలీ తో సరదాగా లో one of the best ఎపిసోడ్....కోవై సరళ ఎపిసోడ్ 😘🥰😍

  • @neeelumaturi5077
    @neeelumaturi5077 15 วันที่ผ่านมา +179

    సరళ గారి కామెడీ ఆరోగ్యం + ఆనందం యవ్వనం తరగనిది 💐🙏🏻

  • @Reportking-zr4kn
    @Reportking-zr4kn 15 วันที่ผ่านมา +205

    కొన్ని వందల సార్లు చెప్పాను వడ్డే నవీన్ గారిని ఇంటర్యూ చేయమని అలీ గారు

    • @user-kg8mg5kx7c
      @user-kg8mg5kx7c 15 วันที่ผ่านมา +6

      Jagan gelistene chestadu anta😮

    • @aamaniyadav
      @aamaniyadav 15 วันที่ผ่านมา

      ​@@user-kg8mg5kx7c😅😅😅

    • @maheshgoud666
      @maheshgoud666 15 วันที่ผ่านมา +1

      Wait vasthadule

    • @coolguypravara
      @coolguypravara 14 วันที่ผ่านมา

      అతన్ని పిలిచారు.. అతను రానని కూడా అన్నాడు.. ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న వీడియోలో చూపించారు.. యూట్యూబ్ లో ఉంది చూడండి.. ఆయన రానని అంటే వీళ్ళేం చేస్తారు.. మీరు వెళ్లి ఆయన ఇంటిముందు ధర్నా చేయండి

    • @akshraakshra8934
      @akshraakshra8934 14 วันที่ผ่านมา +5

      Naveen sir kuda accept cheyyali kada interview ni dnt worry me kosamaina memu korukuntunnamu

  • @sanjukumar580
    @sanjukumar580 16 วันที่ผ่านมา +143

    కమెడియన్ కోవైసర్ల గారు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఇప్పుడు వచ్చారు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం & కోవైసర్ల కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం..😃

  • @ChanuChanu-bf8bf
    @ChanuChanu-bf8bf 16 วันที่ผ่านมา +120

    సరళ గారు అండ్ బ్రమ్మి గారి కామినేషన్ వేరే లెవల్ ........🤩😘

  • @braveeesoda
    @braveeesoda 16 วันที่ผ่านมา +213

    1 off the best కాంబినేషన్....అలీగారు & కోవై
    సరళ గారు మరియు బ్రహ్మానందం గారు అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....❤

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 15 วันที่ผ่านมา +93

    గ్రేట్ కమలహాసన్ సార్ పక్కన హీరోయిన్ గా చేయడం మాములు విషయం కాదు మి నటన సూపర్ అమ్మ.

  • @Lakshmi73810
    @Lakshmi73810 15 วันที่ผ่านมา +70

    మేడం మీమల్ని తెలుగులో చూసి ఎన్ని రోజులు అయిందో మేడం మీరు తెలుగు లో సినిమాలు చెయ్యండి 😍😍😍😍😍

  • @yamalabhargav8828
    @yamalabhargav8828 15 วันที่ผ่านมา +54

    తమిళ్లో వడివేలు & కోవై సరళ
    తెలుగులో బ్రహ్మానందం & కోవై సరళ
    Deadly combination in both industries.

  • @ganapathiraokolli4082
    @ganapathiraokolli4082 11 วันที่ผ่านมา +24

    ఒక్క పదం ఇంగ్లీష్ వాడకుండా మీరు పర భాష అయినా తెలుగు సూపర్ గా మాట్లాడారు. మా వాళ్లు తెలుగు తప్ప అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు.

  • @sirishamadala9349
    @sirishamadala9349 15 วันที่ผ่านมา +52

    I love this show. Mam garu రావడం చాలా ఆనందంగా ఉంది. వాయిస్ లో ఏదో తెలియని innosence and very very strong లేడీ ❤❤❤❤

  • @mekalanaresh152
    @mekalanaresh152 15 วันที่ผ่านมา +17

    హమ్మయ్య full ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసా థాంక్స్ నా బాధ మన్నించి పిలిచినందుకు 🙏🙏 అలాగే జానకమ్మ గారిని పిలవండి 🙌🙏🙏🙏

  • @SeenuSeenu-mu9sc
    @SeenuSeenu-mu9sc 14 วันที่ผ่านมา +11

    ఆహా... మనస్సు నిండిపోయిందండి.ky సరళ గారిని చూసి అదేనండి... సచ్చును చూసి...
    మాది మారుమూల గ్రామం.. మాములుగా అన్ని గ్రామాలలొ ky సరళ అంటే తెలుసోలేదో తెలిదు కానీ.
    సింహరాశి మూవీ లో సచ్చు అంటే తెలినివారుండరు అంటే అందులో ఏటువంటి అతిశయోక్తి... సరళ అమ్మ మీరు నిండు నూరేళ్ళు happy gaa ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అమ్మ.i love you maa...❤

  • @Ravalendru4509
    @Ravalendru4509 15 วันที่ผ่านมา +9

    కాంచన సినిమాలో ఆ కామెడీ టైమింగ్ ఏ వేరు😂😂😂awesome 👌 👏

  • @user-fj7df7xe8q
    @user-fj7df7xe8q 15 วันที่ผ่านมา +13

    అమ్మ కోవై సరళకు కామెడీ మాత్రమే కాదు భక్తి విశ్వాసం ఉంది 🙏

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 15 วันที่ผ่านมา +13

    చాలా సంతోషం కోవై సరళ గారు మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం👌👌

  • @ffgames1005
    @ffgames1005 15 วันที่ผ่านมา +13

    ఆలీ గారు బ్రహ్మానంద గారిని కోవై సరళ గారిని వీళ్ళిద్దరూ తో ఒక ఎపిసోడ్ చేయండి సార్

  • @NaseemaH-mw5zr
    @NaseemaH-mw5zr 15 วันที่ผ่านมา +12

    కోవై సరళ ,బ్రహ్మానందం గారి కాంబినేషన్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం,కోవై సరళ episode alito సరదాగా మంచి episode,కోవై సరళ episode చేసినందుకు ఈటీవీ కి చాలా థాంక్స్.

  • @braveeesoda
    @braveeesoda 16 วันที่ผ่านมา +29

    అబ్బబ్బబ్బబ్బా కోవై సరళ గారు వచ్చారు.....రు
    నా సామి రంగా.....🕺

  • @thirupathigadikoppula7373
    @thirupathigadikoppula7373 16 วันที่ผ่านมา +25

    సీన్స్ మొత్తం కట్ చేసారు ఓన్లీ భైరవద్వీపం సిన్ ఒక్కటే చూపించారు.

  • @premanathanv8568
    @premanathanv8568 16 วันที่ผ่านมา +21

    கோவை சரளா அவர்களின் பேட்டியை பதிவிட்டதற்கு நன்றி நன்றி 🤝👏 அலித்தோ சர்தாஹா வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் l am premanathan coimbatore wishes to sarala amma and Ali... Special wishes and please come Ali coimbatore ❤️

  • @saicharan1334
    @saicharan1334 15 วันที่ผ่านมา +20

    When all male comedians ruling industry she came and conquer as a women comedian... I always love your comedy mam hats off ❤

  • @PrabhukumariKokkiligadda-gh9wy
    @PrabhukumariKokkiligadda-gh9wy 15 วันที่ผ่านมา +15

    ఈ. ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసాను

  • @Keertika-jg3mr
    @Keertika-jg3mr 15 วันที่ผ่านมา +10

    Desamuduru movie never forgettable ❤in Ali and Kovi Sarala garu
    Tirumala Tirupati venkatesha movie is one of the best film of Brahmi and Kovi Sarala garu ❤

  • @bparvathi9724
    @bparvathi9724 15 วันที่ผ่านมา +12

    వాణిశ్రీ గారితో ఎప్పుడు ఆలీ గారు చాలా wait చేస్తున్నాము, old actress ku ఎక్కువ పిలిపించండీ, మరీ అవకాశం వస్తుందో రాదో

  • @manikyalaramesh3562
    @manikyalaramesh3562 15 วันที่ผ่านมา +16

    Kanchana, kshemangavelli labangarandi, ganga. Super comedy amma

  • @shinykalyan
    @shinykalyan 15 วันที่ผ่านมา +5

    తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత బాగా ఎంజాయ్ చేశా ఈ ఎపిసోడ్ చూసి, i lv u సరళ అమ్మ .❤
    -shinykalyan/ director

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts 13 วันที่ผ่านมา +7

    నిజమే మంచి విషయం చెప్పారు అండి 👉జీవితాము లో ఒంటరిగా పుడతాము 👉చనిపోంగా ఒంటరిగా పోతాము 👉పెళ్ళి అనేది ట్రష్ నిజమే అండి అనుభవించిన వాళ్లకు తెలుసు మీరు గ్రేట్ పర్సన్ అండి 👍

  • @Shalining
    @Shalining 16 วันที่ผ่านมา +13

    Sarala mam+ Brahmanandam sir -----> Ultimate 😊

  • @lukeraj8776
    @lukeraj8776 16 วันที่ผ่านมา +21

    Chala rojulunuchi veiting chestu e episode ❤❤❤

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 15 วันที่ผ่านมา +16

    కమల్ హసన్ కోవై సరళ కాంబినేషన్ లో ఒక సినిమా వుంటుంది దయచేసి చూడండి కడుపు పగిలేలా నవ్వుకుంటారు సినిమా పేరు సతీ లీలా వతీ

  • @santhikhande1900
    @santhikhande1900 15 วันที่ผ่านมา +6

    Super 👌 episode Ali gaaru 😊 కోవే సరళ గారి acting unbelievable comedy chestharu I like her timing 👌👌👍

  • @bkvenupriyan725
    @bkvenupriyan725 16 วันที่ผ่านมา +21

    she is one hard worker lady. god blesses her.

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts 14 วันที่ผ่านมา +5

    అబ్బా సూపర్ కోవై సరళ గారు 👉మీ వాయిస్ అంటే నాకు ఇష్టము 🎉🎉🎉🎉🎉

  • @akcolor
    @akcolor 15 วันที่ผ่านมา +11

    As we all know, Kovai Sarala effortlessly blends her natural comedic charm with a refreshingly unique voice, captivating audiences with her exceptional talent and genuine humor. May God bless her a long, healthy and happy life! Thank you, Ali for bringing her on the show.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 15 วันที่ผ่านมา +11

    Please get once am Ratnam, Daggubati raja , Suresh Daggubati, Murali Sharma , Sampath Nandi , Nitin , ks Ravindra(bobby), Aryan Rajesh , jagapathi babu , ram potheteni ustad king , nag Ashwin , boyapati Srinu , sreeleela , Raviteja ( mass maharaja), Rao Ramesh , Johnny master , Raju Sundaram master, Gopichand malineni , vennala Kishore , nara Rohit , etv Prabhakar , kamalkar, bellamkonda sai Srinivasa, Manchu Manoj , Bhanu Priya , Suhasini Maniratnam , Suhasini (junior), Ramya Krishnan , Naga babu , vadde Naveen , Satya Krishnan , devisriprasad( dsp), sagar , sagar(actor), indrajeeth, sharath kumar , vishal Tamil actor , Ravi raja pinisetty, Aadi pinisetty

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 15 วันที่ผ่านมา +9

    అలీ తో సరదా లో భాగం గా తన హాస్యం తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన కోవై సరళ గారిని తీసుకు రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మీ కోవై సరళ గారి కాంబో సూపర్. 👌🌹🌻💐

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 15 วันที่ผ่านมา +5

    మీ కామిడీ చాలా బాగుంటుంది. మీ అల్లరి మాములుగా ఉండదు 🎉🎊🎉👌

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 15 วันที่ผ่านมา +6

    Enni days nundi wait chesthuna sarala amma gari interview kosam ❤

  • @AdariKrishnamurthy-dd8lo
    @AdariKrishnamurthy-dd8lo 12 วันที่ผ่านมา +4

    சரளா அக்கா நீங்கள் எப்படி MGR fan நான் உங்கள் பேன் என் மூத்த சகோதரி உங்கலை போல் இருப்பார்

  • @shafiqahmed100
    @shafiqahmed100 15 วันที่ผ่านมา +9

    Her life very inspiring story Enjoyed Full Episode sudheer bro fan from Dubai

  • @venkatalakshmi7753
    @venkatalakshmi7753 15 วันที่ผ่านมา +7

    Cha appudeyayyupoyinda kovai madam inkaasepu matladithey bhagundu ani bhadaga undindi sir next another episode cheyyandi Ali garu

  • @sivakumark520
    @sivakumark520 16 วันที่ผ่านมา +9

    Kovai sarala madam,, We are all here to take care of you and our help will always be there for you..God bless you and waiting for your second innings in Tamil...❤ U

  • @kallasrinu2613
    @kallasrinu2613 15 วันที่ผ่านมา +5

    After long time naku istamaina comedian Kovai sarala garini chudatam...so many thanks to Ali tho saradaga ❤❤❤

  • @LeelakshiDhadi
    @LeelakshiDhadi 14 วันที่ผ่านมา +3

    Nenu 1 st bramhanadam garu full episode chusa eppdu khovai sarla garidi chusa ❤❤ eppudu heroine nerchukovala sarala gari dressness chusi okka movie ke anni vippesharu kani sarala garu full dress to neat ga unnaru love you mam❤

  • @bsmart8391
    @bsmart8391 16 วันที่ผ่านมา +7

    Amazing actress no one could replace this lady.......
    ❤u Mam

  • @sunnyraju949
    @sunnyraju949 14 วันที่ผ่านมา +2

    ఈ షో చూస్తున్నoత సేపు మా ముఖం లో చిరు నవ్వు అలానెవుంది బ్రో సూపర్👍🏻👍🏻

  • @rameshnaidulanka7063
    @rameshnaidulanka7063 14 วันที่ผ่านมา +3

    మళ్లీ మీరు తెలుగులో నటించాలని మా అందరి కోరిక....❤🎉😊

  • @kravivarma1567
    @kravivarma1567 14 วันที่ผ่านมา +3

    Tirumala tirupathi venkatesaa, andaru dongaley movie lo comedy 😂😂😂😂😂😂...brahmi ,kovai sarala combination ante 😂😂😂😂

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 15 วันที่ผ่านมา +4

    ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Kovai Sarala gariki 🙏🎉

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q 13 วันที่ผ่านมา +3

    ఈ, ఎపిసోడ్ చాలా బాగుంది, ఆలీ, సార్ 👌👌👍

  • @boradurgareddy7455
    @boradurgareddy7455 15 วันที่ผ่านมา +3

    Kovai Sarala gaarini show ki tesukoni vacchinanduku chala thanks sir Ali gaaru

  • @puppalaiah756
    @puppalaiah756 14 วันที่ผ่านมา +3

    కోవై సరళ గారు నటన చాలా బాగుంటుంది

  • @jhetinmathiamam8521
    @jhetinmathiamam8521 14 วันที่ผ่านมา +3

    Kovai saralagaru malli 2nd innings start cheyyali waiting ❤

  • @thoudunelivada2898
    @thoudunelivada2898 15 วันที่ผ่านมา +5

    మీరు ఎందుకు ఇంత లేట్ గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు youtube lo
    😞😟
    దయచేసి ఇక నుంచైనా త్వరగా అప్లోడ్ చెయ్యండి

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 16 วันที่ผ่านมา +9

    Aligaruu thank u very much for this interview andiii

  • @venkib_mca
    @venkib_mca 13 วันที่ผ่านมา +3

    NIce KOVAI SARALA garu. Nice to see after long time in telugu... We want her to back in telugu movies...
    Ali garu please Invite Lady Superstar VIJAYASHANTHI garu in your show. Why you are not inviting her.
    She is a living legend. 6 Industry hits she gave. 7 filmfare awards, 6 Nandi awards, 1 National award.
    Hitpair with CHIRU and Balayya garlu. Inspiration to upcoming stars.
    Why you are not inviting RAMULAMMA??? We are waiting..... ALi garu kindly listen my request......

  • @pavandreams9055
    @pavandreams9055 9 วันที่ผ่านมา +1

    కోవై సరళ గారు మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం😊😊,

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj 13 วันที่ผ่านมา +2

    Super comedian saralagaru. Just like family member ♥️

  • @vin9041
    @vin9041 15 วันที่ผ่านมา +7

    Ayya aligaru oka 7 8 years nunchi adugutunam Vaddenaveen garini mee showki pilavamani alage maana 90ts actor Arish garini kuda please tisukurandi meeru piliste vallu thappakunda vastharu

    • @viyyapuramu7124
      @viyyapuramu7124 14 วันที่ผ่านมา +1

      Naveengaru second innings tho compulsory interview ista annaaru

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali1295 10 วันที่ผ่านมา +2

    50 minutes 5 minutes laga ayyipoindi antha saradaga vundi interview

  • @bonumaddikedharish9362
    @bonumaddikedharish9362 15 วันที่ผ่านมา +5

    Evergreen actress in south indian industries 🎉

  • @rajashekhar7419
    @rajashekhar7419 15 วันที่ผ่านมา +5

    One week nundi waiting chusthunna Ali gaaru

  • @user-tj2lw4tc5i
    @user-tj2lw4tc5i 15 วันที่ผ่านมา +4

    Vijayashanthi alito saradaga please

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 15 วันที่ผ่านมา +1

    She s soo beautiful she s soo funny n energetic very mechured super active ga unaru mali telgu lo cheste chusi njy chestam madam 😂😍🤩🤩😄😄 childhood best comedy pair miru brahmi combo crazy 😍 desamuduru lo ithe crazyyyyy 😝

  • @bparvathi9724
    @bparvathi9724 15 วันที่ผ่านมา +2

    Original ga చాలా బాగున్నారు సరళ గారు

  • @sugunakarri3734
    @sugunakarri3734 13 วันที่ผ่านมา +3

    Saralamma great.🎉🎉❤❤

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 14 วันที่ผ่านมา +1

    బెస్ట్ కమిడియన్ లేడీ లెజండ్రి ✊✊✊✊👌👌👌👌👌నటి మన కోవై సరళ గారు🙏

  • @kalyanika8852
    @kalyanika8852 14 วันที่ผ่านมา +3

    Kovia sarala mam last point,100/right great mam🙏🙏

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 15 วันที่ผ่านมา +2

    నాకు కూడా కోవై సరళ గారు చాలా ఇష్టం

  • @manitanagala8063
    @manitanagala8063 15 วันที่ผ่านมา +2

    Full episode kosam 1 wk nundi waiting.. legendary kovai sarala gaaru❤

  • @NagarathnammaM-zt3pl
    @NagarathnammaM-zt3pl 4 วันที่ผ่านมา +1

    Wonderful episode. May god bless you sarala mam

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 16 วันที่ผ่านมา +4

    How many remabaring desamudhuru deligoues

  • @manjuvani7540
    @manjuvani7540 12 วันที่ผ่านมา +2

    ఎస్పీ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేయండి దయచేసి ప్లీజ్

  • @ramkiramki_praveen7247
    @ramkiramki_praveen7247 16 วันที่ผ่านมา +10

    First view love from tamil nadu ❤‍🩹📍

  • @plokanadham2960
    @plokanadham2960 14 วันที่ผ่านมา +1

    Kovai Sarala garini pilichi interview cheyadam chala happy anipinchindi Ali garu, malli malli movies chala cheyalani korukuntunna Sarala garu, me comedy ante chala istam naku.

  • @susanna5613
    @susanna5613 6 วันที่ผ่านมา +1

    Kovy Sarala garu nenu miku big fan ❤

  • @charlie12821
    @charlie12821 14 วันที่ผ่านมา +8

    Ee show ki samantha malli ravalani entha mandi korukuntunnaro oka like vesukondi😊

  • @OGstarr1
    @OGstarr1 16 วันที่ผ่านมา +7

    Brahmanandam GARU ❤❤❤❤❤❤

  • @padma8133
    @padma8133 13 วันที่ผ่านมา +1

    మేడమ్ మీరు చాల చాల గ్రేట్ జాబ్ మేడమ్ కానీ మీరు యేపుడు హ్యాపీ గా ఉండాలి అని నా శివయ్య గాడ్ ని కోరుకుంటాను మేడమ్ చాలా ధన్యవాదాలు అలీ సార్ ఈ షో నాకు చాలా ఇష్టం.

  • @Naliniini-gh9bm
    @Naliniini-gh9bm 12 วันที่ผ่านมา +1

    Kovai Sarala Garu Super Analysis, no guarantees for anyone in life.

  • @user-ej2nj2zp1e
    @user-ej2nj2zp1e 16 วันที่ผ่านมา +5

    Super comedy alli garu

  • @gangaveni7970
    @gangaveni7970 14 วันที่ผ่านมา +1

    Ee episode lo comedy emotional chala bagundi sarala garu great artist ❤❤❤❤❤❤❤❤

  • @HavishSReddy-zs6fp
    @HavishSReddy-zs6fp 9 วันที่ผ่านมา

    Like u sarala garu me comedy maaku chala ishtam ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Naliniini-gh9bm
    @Naliniini-gh9bm 12 วันที่ผ่านมา +1

    🥰Kovai Sarala Garu Super, very good analysis about life

  • @user-uz6ys9vw7n
    @user-uz6ys9vw7n 14 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤Yess exactly CORECT kovyisaralakka the best sahajabati

  • @kasi3507
    @kasi3507 9 วันที่ผ่านมา

    KOVYI SARALAGARU SUPER CUTE MEDAM 🙏

  • @JangitiAnusha-cr6rc
    @JangitiAnusha-cr6rc วันที่ผ่านมา

    Sarala and brahmi❤❤❤❤❤❤comedy

  • @shanigarapuharish4223
    @shanigarapuharish4223 15 วันที่ผ่านมา +3

    Arey alluarjun fans likes kottandira babu❤

  • @user-mo6zn8zj2q
    @user-mo6zn8zj2q 14 วันที่ผ่านมา +2

    Great kovasarala garu ....lokulu kakullu vallu emaina matladutaru

  • @AshwiniGk-cb4uo
    @AshwiniGk-cb4uo 5 วันที่ผ่านมา

    Super mam .mee comedy scenes chala chala baguntundi .lots of love from bangalore

  • @shameemzama
    @shameemzama 15 วันที่ผ่านมา +2

    Yes ma'am you are correct parents are like that only, unknowingly they are giving life lessons ❤

  • @raghumandarambabu7567
    @raghumandarambabu7567 10 ชั่วโมงที่ผ่านมา

    Sarala mam jabardast ki jodge ga ravali ❤

  • @sumakolusu9833
    @sumakolusu9833 15 วันที่ผ่านมา +1

    Only Ali garu,kovi sarala garu,,, Brahmanandam garithooo movie thiyadiiiiiii....... Story Naa dhaggara umdhiiii. Superb

  • @sanjanareddy8601
    @sanjanareddy8601 14 วันที่ผ่านมา +1

    Kovaisarala garu gurinchi e episode chusina vallu like vesukondi

  • @sriharshithak9709
    @sriharshithak9709 15 วันที่ผ่านมา +2

    chala chakkaga matladaru kovai sarala garu.. meeru me characters epudu gurtuntay