Jonnavithula MukhaMukhi With Ex CBI Director M Nageshwar Rao || @jaiteluguofficial

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 81

  • @commonman6304
    @commonman6304 7 หลายเดือนก่อน +15

    బ్రాహ్మణులు.. బ్రాహ్మణులుగా.. ఉండాలి..!! అటువంటి వారిని.. బ్రాహ్మణేతర హిందూ సమాజం కాపాడుకోవాలి..!! అది వారి వారి ధర్మం..!!
    'ధర్మో రక్షతి రక్షితః'... అని చెప్పింది.. ఇందుకే..!!

  • @bhavanimanjumanjubhavani5268
    @bhavanimanjumanjubhavani5268 7 หลายเดือนก่อน +10

    నమస్కారం. ఒకే సమయం లొ ఒక అంశం పైన నేల పై నిలబడి సింహావలోకనం మరియు
    నింగి నుండి గరుడావలోకనం కూడా
    చేయగలగడం అంత సాధారణ విషయం కాదు. తీరా.. ఆ అవలోకనం అయిన తరువాత "అలతి పదాలతో అద్భుత విషయాలను" పరమ పామరుడు కి కూడా అర్ధం అయ్యేలా చెప్పడం చాలా చాలా కష్టం.
    అది కేవలం శ్రీమాన్ నాగేశ్వరరావు గారికే సొంతం.
    ఒక గొప్ప విషయం ఏంటంటే... ఇప్పటి బ్రాహ్మణ వర్గం లొ 90% మందికి - వాళ్ళకే తెలియని వాళ్ళ విషయాలను గురించి చాలా సులభం గా చెప్పడం - అమోఘం.
    అనుమానం లేదు - హైందవ భారతీయం అనే రాబోయే చరిత్ర లొ వీరికోసం ఒక పేజీ భవిష్యత్తు లొ ఖచ్చితం గా రాయబడుతుంది.
    ధన్యవాదములు.
    ధన్యవాదములు 🙏

  • @sailajamaddineni-vh2tn
    @sailajamaddineni-vh2tn 7 หลายเดือนก่อน +8

    నిజమే చాల చక్కగ మంచి విషయాలు వివరించారు.

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 7 หลายเดือนก่อน +6

    మంచి కార్యక్రమం.. ధన్యవాదములు

  • @jayalakshmybhattaru5854
    @jayalakshmybhattaru5854 7 หลายเดือนก่อน +3

    Chala bags chepparu prajalu andaru Kakashi mana matha sampradayanni rakhichukovaliMee issariki dhanyavadalu

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 7 หลายเดือนก่อน +1

    Excellent excellent excellent excellent interview
    Respects to both of you

  • @sarmamvr5889
    @sarmamvr5889 2 หลายเดือนก่อน

    An excellent presentation, with highest clarity. Really great.

  • @TheSangeetam
    @TheSangeetam 7 หลายเดือนก่อน +1

    అక్షరాలా నిజం ! చాలా straight forward గా చెప్పారు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 7 หลายเดือนก่อน +7

    జొన్నవిత్తుల వారు హిందూ మత పునరుజ్జీవన చర్యలకు పూను కోవడం ముదావహం.

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 7 หลายเดือนก่อน +9

    ఏ కార్మికుడికైనా చట్టం ప్రకారం"కనీసవేతనం" ఉంటుంది. కానీ తొంభైశాతం దేవాలయాల్లో పూజారికి జీతం ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది.ఏ కుటుంబం ఐనా వెయ్యి రూపాయలతో బతకగలదా,ఆలోచించండి
    ఐనా

  • @medasanihimakumar8675
    @medasanihimakumar8675 6 หลายเดือนก่อน

    Mannem gaaru excellent analysis sir.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 7 หลายเดือนก่อน +1

    బాగా చెప్పారు సార్! మహోన్నతమైన మన సంస్కృతిని, సుఖ శాంతులు ప్రసాదించే ధర్మాన్ని రక్షించడానికి ప్రతీ ఒక్కరు నడుం బిగించాలి లేకపోతే హిందూ ధర్మం కనుమరుగు అవుతుంది.

    • @vinni5497
      @vinni5497 7 หลายเดือนก่อน

      బిజెపి ప్రభుత్వం పక్కా హిందూ ప్రభుత్వం ఏం పీకుతున్నది పది సంవత్సరాల నుండి

  • @PadmavathiKilambi
    @PadmavathiKilambi 7 หลายเดือนก่อน +1

    ఎవరు ఎవరిని ఇంటర్వూ చేస్తున్నారో
    కొంచం జొన్నవిత్తులగారు ఆగి ఆయనను మాట్లాడనిస్తే బావుండేది.
    విషయం చాలా బావుంది
    అయినా.....

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 7 หลายเดือนก่อน +2

    భారత దేశం రక్షింపబడాలంటే గ్రామీణ సామాజిక దేవాలయ వ్యవస్థ. దేవాలయం అంటే పేదలకు అన్నం పెట్టే అన్నపూర్ణ,పిల్లలను ఆటపాటలతో అలరించే అమ్మవడి, గ్రామీణ కళాకారులకు కళాక్షేత్రం,విశ్వాసం కలిగిన వారికో ఊరట, హేతువాదులకు తమదాన గుణం/మానవత్వం ప్రదర్శించగలిగే ధర్మక్షేత్రం, మగువలు అలంకరించుకొని దైవ కృప కై వస్తే జనం వారిలోనే దేవిని చూసుకోగలిగే దివ్యధామం, వేసవిలో ఓ బడి, ఎండల్లో చల్లని గుడి,గోసేవా కేంద్రం, గ్రామీణ ప్రణాళిక వేదిక, వేదభూమి, అంటరాని తనం, కుల వివక్షను తీసివేయగల శక్తి పీఠం, నిర్వహణ సామర్ధ్యం, నాయకుల తయారి చేయగల ఖార్ఖానా.
    అటువంటి దేవాలయ వ్యవస్థ ఈ దేశాన్ని కలిపివుంచ గల బంధం. కాబట్టి ఓ అయోద్యనో, ఓ ద్వారకనో,ఓ సోమనాధ్ నో పట్టుకొని రాజకీయం చేస్తే బంక రాదు, సరిపోదు.

  • @srinivasm248
    @srinivasm248 7 หลายเดือนก่อน

    Exclusive interview for about sanathana dharma
    First, salute sir

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 7 หลายเดือนก่อน +4

    నాగేశ్వరరావు గారు చక్కగా ఉద్యోగం చేసుకొని రిటైర్ అయ్యి ధర్మం గురించి భలే మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాలుగా నిస్వార్థంగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను ఆడిపోసుకోవడం మానుకుంటే మంచిది. మీకు ఆర్ఎస్ఎస్ కి ఎక్కడ చెడిందో మాకు తెలియదు. ధర్మం కోసం అందరం కలిసి పనిచేద్దాం.

    • @TVAravind-hn4ds
      @TVAravind-hn4ds 7 หลายเดือนก่อน

      💯

    • @SaiRam-jb6om
      @SaiRam-jb6om 7 หลายเดือนก่อน

      why blame RSS?

    • @sainathnaganpally5867
      @sainathnaganpally5867 6 หลายเดือนก่อน +1

      Rss గురించి నాగేశ్వరరావు గారు ఏం చెప్పినా కరెక్ట్ గానె చెప్తారు.

  • @Chakram_sivaji
    @Chakram_sivaji 7 หลายเดือนก่อน +5

    మంచి కాంబినేషన్....

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 7 หลายเดือนก่อน +1

    అన్య ధర్మాలను గౌరవిస్తూనే దేశ సంస్కృతిని, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత విధిగా ప్రభుత్వ బాధ్యత కావాలి.

  • @ravindrababud
    @ravindrababud 7 หลายเดือนก่อน

    I am fan ofJonnavittula Gurunatham.

  • @Chakram_sivaji
    @Chakram_sivaji 7 หลายเดือนก่อน +7

    నాగేశ్వరరావు గారికి నమస్కారం...

  • @ravindrababud
    @ravindrababud 7 หลายเดือนก่อน

    నిజం కు నిజాయితీ
    అబదానికి దైరయం కావాలి
    Correct.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 7 หลายเดือนก่อน +3

    బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకోవాలి.

    • @muralikrishnabhuvanagiri5766
      @muralikrishnabhuvanagiri5766 7 หลายเดือนก่อน

      Who ???

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 หลายเดือนก่อน

      బ్రాహ్మణ వ్యవస్థ ను ఎవరు కాపాడాలి.?
      వారికి వారే తమ బ్రాహ్మణత్వం, పవిత్ర త ను కాపాడు కోవాలి, కానీ క్రమేణా తమ పవిత్రత ను వదులు కుంటున్నా రు. ఆధునికత నేర్చేసుకున్నాము అనుకుంటున్నారు. తమ తల్లితండ్రుల, తాతల చూపిన మార్గం, పాటించిన కులా ఆచారాలను, వ్యవహారా లను వదిలి వేస్తున్నారు.
      పాత ఒక రోత..
      అని అనుకుని
      కొత్త పద్ధతులను వెదకు తున్నారు, అవలంబిస్తున్నారు. ఎవరికి వారే ప్రక్షాళనం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..
      ఎవరూ రారు, ఏది/ఏమి చేయరు...!

    • @aerrojukrishnamachary9217
      @aerrojukrishnamachary9217 6 หลายเดือนก่อน

      @@Sw.Ananda వాస్తవాన్ని చెప్పారు.

    • @Sw.Ananda
      @Sw.Ananda 5 หลายเดือนก่อน

      @@aerrojukrishnamachary9217 బ్రాహ్మణులు రోజురోజు కి పేదరికం లోకి జారు కుంటున్న రు. అదే అసలు కష్టము.
      అది నిజం !
      ఈ ఛానెల్స్ లో ఉపన్యాసకులు మాత్రం అనేక రక మైన డబ్బు సంపాదించే మార్గాలు (కోట్ల రూపాయలు వచ్చే దారులు) చెపుతున్నారు (అది కూడా సులభం గా ఇంట్లో కూర్చుని డబ్బు వచ్చేవే !).
      ఎక్కడ తేడా వున్నది ?
      సాధారణం గా, పరిస్థితి నీ సవరించాలి, సరి దిద్దాలి అంతే గాని వేరొకరిని దుషించడం సబబు కాదేమో ?

  • @jaligamraju7496
    @jaligamraju7496 7 หลายเดือนก่อน

    Informative which our society needs currently #congressmuktbharat

  • @manoharmanu152
    @manoharmanu152 7 หลายเดือนก่อน +1

    Jai Bharat Mata ki Jai 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoharmanu152
    @manoharmanu152 7 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuraliKrishna-i5h
    @MuraliKrishna-i5h 6 หลายเดือนก่อน

    Hindu unity required, polarisation of Hindu votes vvvvv.imp..please connect the dots

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 5 หลายเดือนก่อน

    హిందూ మతం సుఖంగా
    ఎప్పుడుంది

  • @venkatkorasiga7
    @venkatkorasiga7 7 หลายเดือนก่อน +1

    A Model like University Management Model can be implemented with some Modifications. Teaching professors (Archakas) and Administrative staff under Registrar and VC can be create but with some modifications in Financial adminstration.

  • @MuraliKrishna-i5h
    @MuraliKrishna-i5h 6 หลายเดือนก่อน

    Tamilnadulo Subramanya swamy , MVR SASTRY garu, chalasaani balaramaiah garu ilaanti uddhandulathokali mudadugu vesthe baavuntundani naa idea sir

  • @ravindrababud
    @ravindrababud 7 หลายเดือนก่อน

    When secularism is within Hinduism why need of separate secularism in the constitution. It is politics. No secularism only Hinduism in tomorrow Bharath.
    Vasudhaikakutumbam. subhambhutat.

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 7 หลายเดือนก่อน +1

    మీ ఇద్దరూ అద్భుతమైన చర్చ చేశారు . మీరు ముఖ్యంగా నాగేశ్వర్ రావుగారు అద్భుతమైన ఉత్సాహపూరిత సలహాలు ఇస్తున్నారు.మీరే ముందుండి ఉద్యమం ప్రారంభించాలి . నాగేశ్వర్ రావు గారూ కాలాతీతం చేయకుండా కదలండి ముందుకు .

    • @vinni5497
      @vinni5497 7 หลายเดือนก่อน

      ఒకప్పుడు దేవాలయాలన్నీ ప్రైవేటు వారి ఆధీనంలోనే ఉండేవి వాటిని సరిగా నడపక ఆదాయమంతా తిని పడేసి చిన్నాభిన్నం చేశారు అందుకనే ప్రభుత్వం వారు దేవాలయాలను వాటి నిర్వహణను ప్రభుత్వ సంస్థలకు అప్పచెప్పారు ఈ నాగేశ్వర్ కా హెడ్ కానిస్టేబుల్ గా కూడా పనికిరాడు ఇతనికి జ్ఞానం ఏమీ మాత్రం లేదు

  • @sainathnaganpally5867
    @sainathnaganpally5867 6 หลายเดือนก่อน +1

    అయ్యా .!
    జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు.
    మీరు నాగేశ్వరరావు గారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మీరె ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే.. నాగేశ్వరరావు గారిని పిలవవలసింది కాదు.

  • @vamsypagadala
    @vamsypagadala 7 หลายเดือนก่อน

    Jonnavitthula sanathana dhrmaniki pedda pramadam 😊… I am just kidding

  • @prakashathey
    @prakashathey 7 หลายเดือนก่อน

    People are getting attracted towards modern guru's rather than sanathan guru's. Is Shiva won't give his blessings unless we celebrate Maha Shivaratri like celebrated by modern gurus ? , I don't think so. We have to hear from all but follow sanathan guru's like Jagadguruu Adi Shankaracharya, Kanchi Paramacharya Chandrasekhara Saraswathi, Sringeri Jagadguru's & Ramana Maharshi who taught principles & sanathan dharma. Shiva pleased by simple canting of siva panchakshari namaha shivaaya & abhishekam. But jaagaran with siva sthothrams & songs is highly devotional.
    Om Namaha Shivaaya
    Om Shivaaya Gurave Namaha.
    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @harishborakunta9355
    @harishborakunta9355 7 หลายเดือนก่อน

    Velli court vey sir

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 5 หลายเดือนก่อน

    అసలు ధర్మం Ekadasi ఉంది ?

  • @venkatadvaith
    @venkatadvaith 7 หลายเดือนก่อน +1

    Jonna vithula garu manchi anker, but entire episode you spoken, you never allowed Ex CBI , first allow others to talk

  • @manatelugubhasha6046
    @manatelugubhasha6046 7 หลายเดือนก่อน +10

    జనం వివిధ రకాల మతాలు మారడానికి కారణం హిందూ మతం గురించి చెప్పేవారు లేకపోవడం ఈమతంలోని వేదం ఇతిహాసాలు చెప్పడం గుడి పూజారి ఫెయిల్ అయ్యాడు విజ్ఞానం అందలేదు బడి ఫెయిల్ అయింది కనుక జనం అయోమయ పరిస్థితిలో ఉన్న రూ

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq 7 หลายเดือนก่อน +1

      పూజారి ఫెయిల్ అయ్యారని అనడం పెద్ద తప్పు.

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 7 หลายเดือนก่อน

      వినే వాళ్ళు మంచి ఎవరు చెప్పినా వింటారు. చాగంటి, గరికపాటి, సామవేదం, వద్దిపర్తి, పరిపూర్ణానంద లాంటి ఎంతో మంది ధర్మాన్ని
      ప్రచారం చేస్తున్నారు కదా

    • @vijayak5944
      @vijayak5944 7 หลายเดือนก่อน

      మమ్మల్ని చెప్పనివ్వడం లేదు. నేను tr. Govt స్కూల్ లో మన గ్రంథాలు చెప్పారాదట

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 7 หลายเดือนก่อน

      @@vijayak5944 మనసుంటే మార్గం ఉంటుంది. ఈ ప్రభుత్వాలు బ్రిటిష్ వాళ్ళ కంటే, నిజాం కంటే పోటుగాళ్ళు కాదు. వాళ్ళు అనేవి అంటుంటారు మనం సనాతన ధర్మం గొప్పదనం ప్రచారం, ఆచరణ రొండూ చేయాలి

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 7 หลายเดือนก่อน +4

    సనాతనధర్మం గొప్పదనం గూర్చి హిందువులకు తెలియదు, పండితులు మత ప్రచారం చేస్తున్నారుగానీ, ధర్మబోధ చేయడం లేదు.కులం పేరుతో హిందువులను విడదీసి బలహీనపరిచారు.వేలమంది ప్రవక్తలు జన్మించిన భారతదేశంలో ఇప్పుడు మూఢనమ్మకాలు ప్రోత్సహించడంతో పేదరికంలో, అజ్ణానంతో,పరస్పర విరుద్ధ భావాలు, సిద్దాంతాలు, మతాలు కలిగి అంతర్యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది. దీనికి పరిష్కారం భారతం (భగవద్గీత) శాస్త్రం ప్రకారం సైంటిఫిక్ గా అందరికీ అర్ధమయ్యేలా ప్రచారం చెయ్యాలి.

  • @Narayanmbadree
    @Narayanmbadree 7 หลายเดือนก่อน +1

    Dividing Hindus in the name of caste uniting Other religions in the name of Religion by the so called secularism

  • @kiransdolly
    @kiransdolly 7 หลายเดือนก่อน +1

    ఈక మీసాల బూతు పాటలు రాసే మేతావికి RGV నే కరెక్ట్. మణిపూర్ అల్లర్లకి కారణాలు మీరు వివరించుకున్నా తీరు మీ అఙ్ఙానానికి ఒక ఉదాహరణ.

  • @chalamareddy3677
    @chalamareddy3677 7 หลายเดือนก่อน

    Why not SC,STand BC are not get salary from temple and only pandit is only get the salary

  • @ravinderreddy5272
    @ravinderreddy5272 7 หลายเดือนก่อน

    First of north side temple lo imletment chayandi

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 7 หลายเดือนก่อน

    దేవాలయాల నిర్వహణ లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దు..అని పోలిసాయన అంటాడు కాని అది లేకుండా ఈ మాత్రం నిర్వహణ ఐనా సాధ్యమవుతుందా..❤

    • @ournation_ourayurveda279
      @ournation_ourayurveda279 7 หลายเดือนก่อน

      This statement reflects insecurity and slavery thought process

  • @shivakumarvanugu3860
    @shivakumarvanugu3860 7 หลายเดือนก่อน

    😂😂😂 2014 nunde hindu matham ki pramadham lo undi

  • @Hindhu833
    @Hindhu833 7 หลายเดือนก่อน

    Mana gullallo cheri chirasthani vedhavalu ma hindu archakunni bahisiksristhada deekshithulani

  • @venkatadvaith
    @venkatadvaith 7 หลายเดือนก่อน

    Jonna vithula spoken tooo much not allowing ex CBI. Ex CBI was giving valuable insight, but Jonna vithula interference is tooooo much.

  • @competitiveskills4582
    @competitiveskills4582 7 หลายเดือนก่อน

    Brahmanule హిందూ ధర్మాన్ని నాశనం చేశారు అని నా అభిప్రాయం

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 5 หลายเดือนก่อน

    There is no Brahmin
    Available in this society

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 7 หลายเดือนก่อน

    మీ ముందు 1. ముందు బ్రాహ్మణులను కనీస విద్యావంతులను గావించాలి 2. ఒక్క పురోహితినకు 100 ఇండ్లు మాత్రమే ఉండాలని సంస్కరణ అవశ్యం చెయ్యాలి. Unnodiki ఉండు, lenodiki లే. లేదా నచ్చిన పురోహితునతో కార్యాలు చేసుకోవచ్చని సడలింపు చెయ్యాలి. ఇది నా ముందున్న అనుభవం.

  • @kbksharma733
    @kbksharma733 7 หลายเดือนก่อน

    Rmamatamanemeelantivallurechhakottatamvalle

  • @chalamareddy3677
    @chalamareddy3677 7 หลายเดือนก่อน

    He didn't disclose about pandit salary?

  • @padmanabhamallamsetty2062
    @padmanabhamallamsetty2062 7 หลายเดือนก่อน

    So Education is grabbed by Christian society.
    Uniform imposed .Brahmin community children canot put Tilakam bottu. These are more hurdles imposed to ruin Hindu culture.

  • @Iluvmybharath
    @Iluvmybharath 7 หลายเดือนก่อน

    మీరిద్దరూ చాలా పెద్దోళ్ల నీ అనుభవం ఉన్ ఉల్లని భావించాను మీ దుర్ బుద్ధి కుట్ర ఆలోచన వింటుంటే మీరు సాజనికి మంచి చేసే వారు కారని అర్థం అవుతుంది ...మీరిద్దరూ పోయి గంగలో పోయి మునగండి....పుణ్యం కలుగుద్ది
    హిందూ అంటే మతమా ....జాతి యా....ధర్మమా..మీ ఆలోచన వృధా....తప్పు

  • @vinni5497
    @vinni5497 7 หลายเดือนก่อน

    Tingari vedhavalu

  • @vinni5497
    @vinni5497 7 หลายเดือนก่อน

    వీడు ఐపీఎస్ అధికారి ఏంట్రా బాబు ఏ మాత్రం జ్ఞానం లేదు

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 7 หลายเดือนก่อน

    రాజ్యాంగం పీడా అన్నది నిజం సత్యం రావు గారు చెప్పింది

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 7 หลายเดือนก่อน

    రావుగారు దేవాలయాలను ప్రభుత్వాల నుండి వినిపించడం ఎలా సత్వర వెంటనే ఏమి చెయ్యాలి విడిపించడానికి

  • @Crk-f9b
    @Crk-f9b 7 หลายเดือนก่อน +1

    This man is spewing venom in democracy., pathetic., Page 387 9-3
    Yevam prapanna manaso’ bhagavth bhakthi yogathah: when you remove your wickedness from your heart you will truly understand the God. You treat every religion the same.9-2 read 15-7:read bagavat geeta. It clearly says “I am in all, only one”.