భక్తయోగ పదన్యాసి పద్యం Jr Dv సుబ్బారావుగారు 7నెలల లాక్డౌన్ తర్వాత ఫుల్ Hd వీడియో క్వాలిటీ| Jr Dv |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 124

  • @eswarrao4183
    @eswarrao4183 2 ปีที่แล้ว +12

    అంతరించిపోతున్న కళను బ్రతికిస్తున్నారు ధన్యవాదాలు

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 2 ปีที่แล้ว +4

    ఇటువంటి పద్యాలు అంటే ఆ కళాకారులకు వినిపించినందుకు ఇంకా కలమ్మ తల్లి బ్రతికే ఉందా అన్న అటుగా వినిపించిన ఆ కళాకారులకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు🌹🙏🙏🙏👏👏👌👌🌹

  • @పురుషోత్తంభువనగిరి

    తాత గారు సీనియర్ డీ వీ సుబ్బారావు గారి హరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు 100 సార్లుకు పైగా చూచాను....
    నీ వు బాలునిగా రంగస్థలం మీద తొలిసారిగా అడుగులు వేసిన
    నాటినుండి చూస్తున్నాను...
    కళను మరో నాలుగు దశాబ్దాల పాటు నాటక రంగం బతికే విధంగా గానంతో చక్కగా నటిస్తున్న మీకు శుభాకాంక్షలు. ఆశీస్సులు..

  • @gangadhararaosagiri2389
    @gangadhararaosagiri2389 3 ปีที่แล้ว +16

    వెరీ వెరీ సూపర్ టోన్ మరియు చాలా అందముగా వున్నారు డీవీ గారు 🙏🙏🙏

  • @sunkaranamkishore
    @sunkaranamkishore 4 ปีที่แล้ว +32

    అంతరించి పోతున్న మన కళలను బ్రతికిస్తున్న మహానుభావులు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว +6

    డి వి సుబ్బారావు గారు అలనాటి డి వి వారసులు గా ఆ గానామృతం మీ నోటి నుండి వినిపించడం ఆనందం కల్గించింది. సెహభాష్

  • @ponnagantiraos.424
    @ponnagantiraos.424 3 ปีที่แล้ว +12

    Listening to this padyam for the last 50 years. Made me visit Varanasi last year.

  • @ravichandra3210
    @ravichandra3210 2 ปีที่แล้ว +3

    ఆ కాలపు base వాయిస్ ఆ గాంభీర్యం ఆ lung capacity ఇప్పుడు లేదు.. అయినా మీ ప్రయత్నానికి జోహార్లు 🙏

  • @surisai1132
    @surisai1132 2 ปีที่แล้ว +6

    ఇది చక్కగా మాట పాట అన్నీ క్లియర్ గా వినబడుతుంది . ఓల్డ్ సాంగ్ only ఒక హార్మోనియం ఒకటే వినబడేది , వాళ్ళు పాడే పాట కంటే.

  • @KonchadaSujatha
    @KonchadaSujatha หลายเดือนก่อน

    సూపర్ పద్యం సర్ డివి గారు

  • @vegurusreenivasulu9166
    @vegurusreenivasulu9166 4 ปีที่แล้ว +10

    Excellent performance sir

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 ปีที่แล้ว +2

    Super performance annayya ❤❤❤👌👌👌💐💐💐I like your tone &performance annayya
    God bless you all teem members

  • @iamprasad4159
    @iamprasad4159 2 ปีที่แล้ว +1

    Super sir 🙏🙏🙏💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹 JAI NAIDU SIR BELANNA

  • @narendrareesu3326
    @narendrareesu3326 4 ปีที่แล้ว +17

    అందముగా వున్నారు sir

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 2 ปีที่แล้ว +1

    Super ga padaru exllent voice

  • @Prasanna-zq8kp
    @Prasanna-zq8kp 2 ปีที่แล้ว +2

    ఈ టివి లో శ్రీదేవి డ్రామ కంపెనీ పోగ్రాంలో చూసినాం👏మిమ్ములను👏

  • @galiramarao7563
    @galiramarao7563 3 ปีที่แล้ว +2

    Very good me nanna hormonest pullarao gari family ni gurtu pettuko

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 3 ปีที่แล้ว +3

    SUPER.VERY GOOD VOICE....GOD BLESS.U...

  • @subrahmanyamkondapalli3906
    @subrahmanyamkondapalli3906 2 ปีที่แล้ว +1

    SUPER EXCELLENT PERFORMANCE

  • @trinadhnaidu6647
    @trinadhnaidu6647 4 หลายเดือนก่อน

    Mee padyalu chala baguntay sir

  • @varanasitv4271
    @varanasitv4271 2 ปีที่แล้ว +1

    Super .. Thanks for great drama .

  • @sripurambhaskar.
    @sripurambhaskar. ปีที่แล้ว

    Adbutam annya mi padylu🎉🎉🎉🎉

  • @gollamaruthi8564
    @gollamaruthi8564 2 ปีที่แล้ว +2

    What a performance by jr dv subba rao He is singing very nice and mind blowing. I like very well this kind of performance

  • @rameshd012
    @rameshd012 2 ปีที่แล้ว +2

    సూపర్

  • @luckytv8445
    @luckytv8445 2 ปีที่แล้ว +4

    Superb 💐🎉🙏

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 2 ปีที่แล้ว

    Super performance Brother
    Very Handsome Getap

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 ปีที่แล้ว +2

    Iooking is butyfull. Siri. I. Likes to tone 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 ปีที่แล้ว +2

    Super annaya. iamdaily used., 👍. God bless you annaya👍

  • @andrasyam2763
    @andrasyam2763 2 ปีที่แล้ว +2

    40year.s....dhaatina taruvatha...S.R-D.V....
    LAGA...
    VOICE....VASTUDI.....
    J R....D.V....GARU.....BODDU VENKATA RAO....
    GARIKI....
    CHAPPANDI....

  • @srinivasancha5201
    @srinivasancha5201 2 ปีที่แล้ว

    ఈ పద్య ం నాకు చాలా ఇష్టం

  • @ramprasadgedela2316
    @ramprasadgedela2316 5 หลายเดือนก่อน

    super anni gaRu

  • @tagoredutta940
    @tagoredutta940 2 ปีที่แล้ว

    Very good nice and reached expectations 👌

  • @surisai1132
    @surisai1132 2 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ సూపర్ , వాళ్ళ తాత గారిని మించి పాడారు , ఓసారి పాత వీడియో ఇదే పాట విని చెప్పండి .

  • @blaxmanblaxman4472
    @blaxmanblaxman4472 2 ปีที่แล้ว

    Super mind-blowing

  • @chintadaramanayya3041
    @chintadaramanayya3041 2 ปีที่แล้ว

    Super bro kalamtalli me entilo puttindhi

  • @RamaKrishna-dk6so
    @RamaKrishna-dk6so 3 ปีที่แล้ว +3

    Aha adbhutham 🙏👏👏

  • @prasadreddysirigireddy2982
    @prasadreddysirigireddy2982 4 ปีที่แล้ว +4

    Suppppppppar

  • @sattibabusundara9615
    @sattibabusundara9615 4 ปีที่แล้ว +4

    Next seem sir

  • @mohanreddy1266
    @mohanreddy1266 2 ปีที่แล้ว

    Brother very nice god bless

  • @lakshmil9427
    @lakshmil9427 2 ปีที่แล้ว +1

    శుభాకాంక్షలు

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 2 ปีที่แล้ว +1

    Excellent voice

  • @daraanvesh8449
    @daraanvesh8449 3 ปีที่แล้ว +1

    Chimpesav Anna 👌👌👌👌

  • @chmoolayyanaidu1366
    @chmoolayyanaidu1366 2 ปีที่แล้ว

    Super performance and handsome

  • @swamiswami7378
    @swamiswami7378 ปีที่แล้ว +1

    👏👏👏👌👌👌

  • @demullu4015
    @demullu4015 2 ปีที่แล้ว

    He is real hero

  • @ramarao7772
    @ramarao7772 3 ปีที่แล้ว +2

    Super sir

  • @shaikhussain5441
    @shaikhussain5441 3 ปีที่แล้ว +8

    ఈరోజుల్లో కూడా...ఈలాంటి గాన కోకిల మీరే ఆన్న

  • @vkm267
    @vkm267 2 ปีที่แล้ว

    Super 👌👌👌 D V S Rao garu

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 ปีที่แล้ว +1

    Super

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 ปีที่แล้ว

    Wonderful 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sunithavallabhaneni3853
    @sunithavallabhaneni3853 2 ปีที่แล้ว

    Good.superab.

  • @abbagonivenkanna5021
    @abbagonivenkanna5021 2 ปีที่แล้ว

    Superb 👍👌

  • @subrahmanyamevana674
    @subrahmanyamevana674 2 ปีที่แล้ว

    Super hit

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 ปีที่แล้ว

    Padakala teluguvaru kalachrithrakoka kalikituraayi d v gaariki dhanyavadalu

  • @dasaradhi1239
    @dasaradhi1239 2 ปีที่แล้ว

    Super ❤️

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 3 ปีที่แล้ว +30

    తాతయ్య పేరు నిలబెట్టావు కానీ నువ్వే కాదు ఎవ్వరు కూడా తాతయ్య లా ఆలపించలేరు ఆయనకు ఆయనే సాటి

    • @andrasyam3626
      @andrasyam3626 2 ปีที่แล้ว +4

      Yes.br.i am to agree.your.s comment

    • @andrasyam3626
      @andrasyam3626 2 ปีที่แล้ว +1

      09-11-1989.....your.s...grand father....died -500....natakalu chuchaanu..
      Kali yuga hari chanrudu...S.R-D.V....

  • @lingampallymahesh2684
    @lingampallymahesh2684 2 ปีที่แล้ว

    Super👏👏👏👏👏😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @maheshchanal9342
    @maheshchanal9342 2 ปีที่แล้ว +1

    Matallevu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @borrasuryanarayanareddy60
    @borrasuryanarayanareddy60 2 ปีที่แล้ว

    Super Brother.

  • @reddyamma1775
    @reddyamma1775 ปีที่แล้ว

    Super 💕

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      Thanks brother share your friends and family

    • @reddyamma1775
      @reddyamma1775 ปีที่แล้ว

      చిన్నప్పుడు టేప్ రికార్డ్ లో ఈ పద్యాలు వింటూ పెరిగాను చాన్నాళ్ల తర్వాత మళ్లీ వినాలి అనిపించింది ఈరోజు మళ్ళీ విన్నాను మీ పద్యాలు super 💕

  • @nagarjunpolam8561
    @nagarjunpolam8561 2 ปีที่แล้ว

    Ultimate

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 2 ปีที่แล้ว

    Super rrr🙏🙏🙏🙏

  • @ybalu6519
    @ybalu6519 2 ปีที่แล้ว

    Super 👌

  • @M.G.Rnaidu
    @M.G.Rnaidu 2 ปีที่แล้ว

    Xlent bro 👍

  • @vedamrohin7252
    @vedamrohin7252 2 ปีที่แล้ว +1

    Superb

  • @bvreddyvreddy4358
    @bvreddyvreddy4358 3 ปีที่แล้ว +3

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mohanreddy1266
    @mohanreddy1266 2 ปีที่แล้ว

    Anna supar

  • @reddyrajeswar8126
    @reddyrajeswar8126 4 ปีที่แล้ว +4

    Super Sir

  • @galiveetivenkateswarlu1746
    @galiveetivenkateswarlu1746 2 ปีที่แล้ว

    Super anna

  • @sambasivaraosajjala
    @sambasivaraosajjala ปีที่แล้ว

    Supper

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @polakamuma9064
    @polakamuma9064 2 ปีที่แล้ว +1

    Dv subbarao jai

  • @satyanarayanakodati6611
    @satyanarayanakodati6611 4 ปีที่แล้ว +4

    Very good performance

  • @sayeedpeershaik7432
    @sayeedpeershaik7432 2 ปีที่แล้ว

    Super Bhai godbleess you

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว

    Superb.....Congrats

  • @k.satyanarayanasatya5075
    @k.satyanarayanasatya5075 2 ปีที่แล้ว

    Excellent

  • @ramuyandava6195
    @ramuyandava6195 4 ปีที่แล้ว +2

    🙏. Sar

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 ปีที่แล้ว

    Omenamasivaya 🙏🌹 good

  • @appalanaidusagurigana2196
    @appalanaidusagurigana2196 ปีที่แล้ว

    👌👍🌹

  • @basheersyed2316
    @basheersyed2316 3 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤excellent sir

  • @ravirapaka234
    @ravirapaka234 2 ปีที่แล้ว

    Good job bro

  • @rocksr6529
    @rocksr6529 2 ปีที่แล้ว

    vandarful sar

  • @narasimharaoj.m.3924
    @narasimharaoj.m.3924 2 ปีที่แล้ว

    Very good sir

  • @rajasreeharsha9002
    @rajasreeharsha9002 2 ปีที่แล้ว

    Nice

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 2 ปีที่แล้ว

    Very nice jr dvs

  • @venkatraonalapaneni8131
    @venkatraonalapaneni8131 ปีที่แล้ว +1

    n.v.r

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @baburaoj234
    @baburaoj234 2 ปีที่แล้ว

    👌👌🙏🙏🙏

  • @jayasrimantrala2047
    @jayasrimantrala2047 3 ปีที่แล้ว

    ☺ wonder my son

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 ปีที่แล้ว

    first Bandaru ramarao next cheemakurthy next dvsubbarao

  • @varanasitv4271
    @varanasitv4271 2 ปีที่แล้ว

    మహానుభావులారా! రంగస్థల పద్యాన్ని బ్తతికిస్తున్నారు.

  • @pothalaiahkondapakula6400
    @pothalaiahkondapakula6400 2 ปีที่แล้ว

    👌👌

  • @balaiahpunna6007
    @balaiahpunna6007 2 ปีที่แล้ว

    Supe anna

  • @venugantisatyam
    @venugantisatyam 2 ปีที่แล้ว

    👏🙏

  • @ganeshl2872
    @ganeshl2872 4 ปีที่แล้ว +8

    మీరు నటించడం ఒక్కటే కాదు నాటక కళను బ్రతికిస్తున్నారు.

  • @rajashekarbellamkonda4951
    @rajashekarbellamkonda4951 2 ปีที่แล้ว

    Adbhuthaha

  • @ybalu6519
    @ybalu6519 2 ปีที่แล้ว

    🙏🙏🏽🙏🏽🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @JaiHind_1245
    @JaiHind_1245 2 ปีที่แล้ว

    Simhapuri Lion ma D V Subha Tao

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 ปีที่แล้ว

    👌🙏🌹🌹🌹🌹🌹

  • @killapuvenkey8563
    @killapuvenkey8563 ปีที่แล้ว

    Yandaro.mahanubavulu andulo meru okkaru

  • @attitudegamearmy1034
    @attitudegamearmy1034 2 ปีที่แล้ว +1

    E kalaniki edi gopa

  • @vejjumuralikrishna1366
    @vejjumuralikrishna1366 3 ปีที่แล้ว +3

    Super sir