సత్యహరిచంద్ర నాటకం... ''చీమకుర్తి నాగేశ్వరరావు''కు ముందు ఆ తరువాత అనే విభజన రేఖ సుస్పష్టం. ఆ గాత్ర మాధుర్యం నాటక ప్రియుల చెవుల్లో నేటికీ మారుమోగుతోంది. చీమకుర్తి బాణి ఎందరికో ఆదర్శం.
Brother ఈ సరుకంతా బాబు recording కొట్టులోధి..mrtv,svs production,nnr drama padhyalu,goddalla, ఈ channels కి youtube నుండి త్వరలో మంచి గిఫ్ట్ వచ్చిధి..చూడండి channels రివ్యూ కీ వెళతాయి..తప్పకుండా terminate అవ్వటం కాయం..వీళ్ళ సరుకంతా బాబు రికార్డింగ్ కొట్టు "రివ్యూ కి వెళ్ళటం కొద్దిగా లేటయినా.. బుల్లెట్ దిగటం ఖాయం"
అయ్యా నారయప్ప గారు.. మేళకర్తలు..shadjamaalu.. అన్నీ మీకు తెలుసు..మీరు సంగీత బ్రహ్మ..ఇలాంటి వెటకారం కొట్చిన్స్ వేసి మీరు మానసిక ఆనందం పొందకండి మహా ప్రభో..మీరు అపర జ్ఞానులు అని మాకు తెలుసు
@@iamindian7355 హిండోలి ఈ రాగం గురించి అడుగుతున్నారు బాగుంది 72 మేళకర్త రాగాలు తెలుసు 34848 జన్యరాగాలు తెలుసు నీవెటకారం చూస్తుంటే నవ్వొస్తుంది స్వరము అంటే ఏమిటి సంగీతము అనే పదము ఎలా ఉద్బవించింది శ్రుతులు ఎన్ని దాని జాతుల పేర్లేమిటి అంగములు ఎన్ని వాటి పేర్లేమిటి గమకములు ఎన్ని విధములు అవి ఏమిటి వాదీ వివాది స్వరము ఎలా నడుస్తుంది తాళములు ఎన్ని జాతులు ఎన్నివిధములు నేను అన్ని వివరములు చెపుతాను వీలుంటే నా అడ్రెస్ ఇస్తున్నాను SLV music center near karnataka bank Hindupur 9182661814 classical music master k narayanappa మీరు ఎపుడైనా సంప్రదించవచ్చు
@@rajupadumuttam8813 సంగీతములో పద్య సంగీతము పాట సంగీతము అని వేరే లేదు ఒక రాగంలో పద్యము పాట లలితగీతాలు జానపదగీతాలు కృతులు కీర్తనలు భక్తిగీతాలు దండకాలు శ్లోకాలు 35 తాళాలలో కంపోజ్ చేసి ఏదైనా పాడవచ్చు కానీ విషయం అవగాహన ముఖ్యం
చాల మంచి వీడియొ పెట్టినందుకు థాంక్స్
Exlent, sir
Super ga padaru exllent voice,
I watched this video more than hundred times.
Hats off to late cheemakurthi Nageswara rao garu. 🙏
Excellent & melodious voice of Cheemakurrhy
Bhageswari lo chala baga padadu superr
Thanks for commenting Nagraj garu
Superb anthe
చీమకుర్తి గారు ఒకే పద్యాని 3 రాగాలలో ఎంత రాగయుక్తంగా పాడారో....
కళామతలికి వారు చేసిన కృషి భావితరాలు మరువలేనిది.
Super cheemakurti G excellent 🙏🙏🙏
Chimakurti gari sweet voice 2002 yr loney Chankanaki poindanna mata B'cause of drink chesi....chesi.
Excellent performance
Ask
-
మూడవ సారి పాడిన రాగం
హిందొల్ రాగం కాదండి
"హంసానంది" రాగం
హంసనందిని అన్నను,హిండోళ్ అన్నను ఒకటే
@@suryanarayanapanthulugarip1430 guruvu gariki namashkaramulu
సత్యహరిచంద్ర నాటకం...
''చీమకుర్తి నాగేశ్వరరావు''కు ముందు ఆ తరువాత అనే విభజన రేఖ సుస్పష్టం.
ఆ గాత్ర మాధుర్యం నాటక ప్రియుల చెవుల్లో నేటికీ మారుమోగుతోంది. చీమకుర్తి బాణి ఎందరికో ఆదర్శం.
D.v.సుబ్బారావు పాడితే వింటే ఈ పద్యం మాధుర్యమేమాధుర్యము
One and only harichandrachakravarti cheemakurti.
Chimakurthi nageswara Rao is a great artist gifted by God bi pi Raj music master vinukonda
మాస్టారు గారు మీకు ఎన్ని సార్లు నమస్కారాలు పెట్టిన తక్కువే
Nice video
mahaanubhava ninu chudadaniki maku Adrustam ledaya meru God sir
Nice sir Gurrala venkateswara rao gari ramanjaneyayuddham natakam upload cheyagalara ni request chesthunnanu sir
Tappakunda prayatnam chestanu
Thanks for your intrest in our channel.
7989284093
Excellent sir
Great singer
వేదిక మీద పక్కన జనాలు లేకుండా చూచుకోవాలి
We miss great drama actor 🙏🙏
😢😢
ఈ రాగా లేదో మాకు తెలియదు సార్ సార నాకు చీమకుర్తి రాగమే మాకు తెలుసు
Maya Sabha up load cheyandi bro
we will try brother
Legend sir meeru
Hamsaaanandini 3 ragam
చీమకుర్తి గారు అందరి వాడు మొనగాడు
మూడు రాగాలు...వింటుంటే సంతోషంతో కళ్ళవెంట నీళ్ళు వచ్చినవి.
Cheemakurthi drink chesi undavscuughska stage pina whiteshirt ayana behaviour bhaguledhu kalakarudu patla kaasta politegha undali aayanaki(chimakurthi) appateke health bavuledhu
🙏🙏🙏🙏🙏🙏
Emi talent ayya neeku ee padyalanu upload chesina Mahanubhaviniki satakoti vandanalu
Kalamathallimuddubidda,cheemakurthi
హరిశ్ఛంద్రపాత్రకు డి.వి సబ్బారావును మించిన నటుడు ఎవ్వరూ లేరూ లేరూ లేరు.
Super
Ji
Nenu cmnr tho lohitasudiga vesanu
You are lucky fellow
Meeku joharlu
Nata brahma cheemakurti
A.MANOHAR
Thanks for watching manohar garu
Already up load chasina videos Marala meru repet chastunnaru
Tachnical problems valla delete cheyadam jarigindi , Kani, manchi video andariki upayoga pade vedio ani marala pettamu
Yes, evvaru stage meeda undakudadu
Brother ఈ సరుకంతా బాబు recording కొట్టులోధి..mrtv,svs production,nnr drama padhyalu,goddalla, ఈ channels కి youtube నుండి త్వరలో మంచి గిఫ్ట్ వచ్చిధి..చూడండి channels రివ్యూ కీ వెళతాయి..తప్పకుండా terminate అవ్వటం కాయం..వీళ్ళ సరుకంతా బాబు రికార్డింగ్ కొట్టు "రివ్యూ కి వెళ్ళటం కొద్దిగా లేటయినా.. బుల్లెట్ దిగటం ఖాయం"
Ç
హిండోలీ ఏ మేళకర్తలో పుడుతుందో తెలియ జేయండి
అయ్యా నారయప్ప గారు.. మేళకర్తలు..shadjamaalu.. అన్నీ మీకు తెలుసు..మీరు సంగీత బ్రహ్మ..ఇలాంటి వెటకారం కొట్చిన్స్ వేసి మీరు మానసిక ఆనందం పొందకండి మహా ప్రభో..మీరు అపర జ్ఞానులు అని మాకు తెలుసు
@@iamindian7355 హిండోలి ఈ రాగం గురించి అడుగుతున్నారు బాగుంది 72 మేళకర్త రాగాలు తెలుసు 34848 జన్యరాగాలు తెలుసు నీవెటకారం చూస్తుంటే నవ్వొస్తుంది స్వరము అంటే ఏమిటి సంగీతము అనే పదము ఎలా ఉద్బవించింది శ్రుతులు ఎన్ని దాని జాతుల పేర్లేమిటి అంగములు ఎన్ని వాటి పేర్లేమిటి గమకములు ఎన్ని విధములు అవి ఏమిటి వాదీ వివాది స్వరము ఎలా నడుస్తుంది తాళములు ఎన్ని జాతులు ఎన్నివిధములు నేను అన్ని వివరములు చెపుతాను వీలుంటే నా అడ్రెస్ ఇస్తున్నాను SLV music center near karnataka bank Hindupur 9182661814 classical music master k narayanappa మీరు ఎపుడైనా సంప్రదించవచ్చు
See narayanappa Garu. It is not a clasical music concert.it is a tremendous nataka Padya ganam with meaning full. You must know that.
@@rajupadumuttam8813 సంగీతములో పద్య సంగీతము పాట సంగీతము అని వేరే లేదు ఒక రాగంలో పద్యము పాట లలితగీతాలు జానపదగీతాలు కృతులు కీర్తనలు భక్తిగీతాలు దండకాలు శ్లోకాలు 35 తాళాలలో కంపోజ్ చేసి ఏదైనా పాడవచ్చు కానీ విషయం అవగాహన ముఖ్యం
Narayanappa garu Padya ganam cinima sangeetam laga bhava pradhananga sagutundi.oke raganiki sambandhinchina sthanallo undalanna rulemi ledu.rangasthala padyaganam saahiti sangeetala samaharam. Prekshakulanu alarinchadame kalakarudi pradhana dhyeyam. kalala yokka paramaardham Kuda ade
హరిశ్చంద్రడు అంటే ఒక్క చీమకుర్తి గారే..ఆయనకు పోటీ ఎవ్వడు లేడు ఆయనకు ఆయనే సాటి..ఎన్ని దశాబ్దాలు గడిచినా..
Ayya cnr garu nenu me Abhimanini
😅😅😅😅😅😮😮😮😮
U
J
Never again anybody
నీకు నీవే సాటి
Supper